Mahanti SAVITRI Untold Story NEVER BEFORE says Vasiraju Prakasam | Telugu Popular TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • Mahanti SAVITRI Untold Story NEVER BEFORE says Vasiraju Prakasam | Telugu Popular TV
    #Savitri #SavitriTRUESTORY #TeluguPopularTV
    40 మందికి సరిపడ వెండి భోజన సామగ్రి
    సావిత్రి నుంచి అతను దొంగతనం చేశాడు
    ఆఖరి రోజుల్లో
    సావిత్రికి అన్నీ అవమానాలే!
    ఆ ఒక్క సినిమా
    టైటిల్ కి తగ్గట్టు
    సావిత్రిని అప్పుల ఊబిలో పడేసింది
    For More Updates :
    ☛Subscribe to our TH-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

ความคิดเห็น • 116

  • @Moviesadmirer
    @Moviesadmirer 3 ปีที่แล้ว +21

    #సావిత్రి గారు జీవితం మనకు నేర్పుతుంది ఏంటంటే "ఆవిడ జీవితంలో ఎన్ని దెబ్బలు తిన్నా
    ఎన్ని మోసాలు చూసినా, అవమానాలు ఎదుర్కొన్న బ్రతికింది, పోరాడుతూ బ్రతికింది" "ఆవిడ పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఎదుటి వారి కష్టానికి చలించి సహాయం చేసింది" అది ఆవిడ గొప్పతనం ❤️🙏

    • @paidimukkulasatyanarayana2161
      @paidimukkulasatyanarayana2161 3 ปีที่แล้ว

      YES SIR,
      PRAPANCHANIKI OKE SURYUDU, OKE CHANDAMAMA, OKE AKASAMU, OKE MAHANATI, AME SAVITRAMMA GARU,
      DR GARU,
      NENU 2000 MOVIES CHUSI VUNTANU,
      NATANIKI 100% NATANA CHUPINA WARU
      SAVITRAMMA GARE, NTR KONNI MOVIES LO BAGA CHESTADU, KANI KONNI MOVIES PARAMA CHETHAGA CHESTADU, Kani
      AMMA NATANA YEPPUDU CIRAKU RADU.

  • @atmakursagar
    @atmakursagar 3 ปีที่แล้ว +28

    Savitri Garu antey bagundu.... Min Courtesy !

  • @veeranjaneyulupuppala7339
    @veeranjaneyulupuppala7339 3 ปีที่แล้ว +5

    Prakasam sir , you are honest and polite , what you told is correct

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 ปีที่แล้ว +3

    సినిమా ఇండస్ట్రీయే కాదు, ఎక్కడైనా అంతే. ఆఖరికి
    నీ కుటుంబమైనా అంతే. ఇది జీవిత సత్యం.

  • @prasadk.6442
    @prasadk.6442 3 ปีที่แล้ว +19

    సినిమా వాళ్ళు మాత్రమే కాదు.... బయటి సమాజంలో ...మానవ సంభాధాలు లేవు....మ నీ సంభంధ ఆలు మాత్రమే ... కుళ్లు,కుట్రలు.... ఎదుట,ఒకమాటలు.... వెనుక మరొక మాట.లు.... ఎదుగుతున్న వాళ్ళని... తొక్కి వేయటం... లేదా చంపి వేయటం,లేదా చచ్చేటట్లు చేయటం.... ఇదే అనాది నుండి,వచ్చి.... ఇప్పుడు మరీ అరాచకం ,పెరిగి ... పోవటానికి వచ్చింది... లోకం....

    • @anithakonreddy4698
      @anithakonreddy4698 3 ปีที่แล้ว +8

      చాలా Correct గా చెప్పారు సర్, సొంత వాళ్లే కుట్రలు చేస్తుంటే ఎలా తప్పించు కోవా లో తెలియక బలి అయి పోతున్న మనసున్న మనుషులు ఎంత మంది ఉన్నారో

    • @prasadk.6442
      @prasadk.6442 3 ปีที่แล้ว +1

      @@anithakonreddy4698 అవును చెల్లమ్మ....

    • @geethatalks8800
      @geethatalks8800 3 ปีที่แล้ว

      @@prasadk.6442 sir nenu me comment chudakundaa nenu alaneye comment peytanu,me comment chusagaaa happy ayendhi,yes sir meru chepindi 💯 correct

    • @sivasri4787
      @sivasri4787 3 ปีที่แล้ว

      నిజమే

  • @rameshmbaau
    @rameshmbaau 3 ปีที่แล้ว +24

    Anchor garu సావిత్రి గారు anandi

    • @venkatraokotha3467
      @venkatraokotha3467 3 ปีที่แล้ว +1

      No problem, vaaru on screen proffetionals gaa chesaaru, off screen they lived very worst life just like dogs n pigs

  • @ksrao9478
    @ksrao9478 3 ปีที่แล้ว +13

    When we are referring and talking about elderly people and persons who passed away, garu should be used always and respect them. These are the basic principles and guidelines.

  • @vinaykumar5186
    @vinaykumar5186 3 ปีที่แล้ว

    Baagundi narration

  • @radhikasukumar6589
    @radhikasukumar6589 3 ปีที่แล้ว +16

    ఆ మహానటికి 🙏🌹

  • @venkatraokocherlakota5752
    @venkatraokocherlakota5752 3 ปีที่แล้ว +3

    Jeevithanni kachi vada posaru Vasiraju Prakasam Garu. Aayana paatrikeya rangamlo yenthomandi artists ni, medhavulani, Politicians ni choosi untaru. You are are a living legend sir.🙏

  • @joshiashray9997
    @joshiashray9997 3 ปีที่แล้ว +1

    Correct ga cheparu

  • @yalamanchilipurnachandrara2830
    @yalamanchilipurnachandrara2830 3 ปีที่แล้ว +6

    Legend Savitri garu,last days very sad.

  • @indiranellore538
    @indiranellore538 3 ปีที่แล้ว +18

    సినిమా వాళ్ళు కాదండి.. మనుషుల మనస్తత్వాలే అంత

    • @csmahi2046
      @csmahi2046 3 ปีที่แล้ว

      Nijam chepparu madam andharu dabbu vuntene chuttu cherutharu lekunte vadili veltharu

  • @Lakshmibedudhuri-s7l
    @Lakshmibedudhuri-s7l 2 ปีที่แล้ว +2

    Savitri entra give some respect to the greatest actress

  • @geethatalks8800
    @geethatalks8800 3 ปีที่แล้ว +1

    Sir me interview bagundi melanti peydhaavalu nejjaalu cheypandi memu nerchukuntam medagara nuchi manchi cheydalu

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 3 ปีที่แล้ว

    Sir you are right .

  • @madhuk7884
    @madhuk7884 3 ปีที่แล้ว +2

    Anchor ji please show respect to legends, Say Savithi Garu!!!!!

  • @geethatalks8800
    @geethatalks8800 3 ปีที่แล้ว +4

    Yentha mandigurrnchi vinaaa, chusina savithri ama garu gurenchi video vastheye chaaalu chudali teluskovalia aniunid

  • @muppanenisubbarao3676
    @muppanenisubbarao3676 3 ปีที่แล้ว +37

    యాంకర్ "సావిత్రి" అనటం ఎబ్బెట్టుగా ఉంది. ఎదురుగా ఉన్నది పెద్దాయన. ఆయన అన్నా కొంతవరకు సబబు.

  • @vasanthadevi6831
    @vasanthadevi6831 3 ปีที่แล้ว

    Eyana.chala.baagaa.chebutunnaru.anni.vunnadunnattu.dhairyam.gaa.chebutunnaru.

  • @balakanakadurga9756
    @balakanakadurga9756 ปีที่แล้ว

    Mahanati Savithri Gari Atma Santhi Kalagalani korukontu🙏🙏🙏🙏

  • @VarmaTeluguTraveller
    @VarmaTeluguTraveller 3 ปีที่แล้ว +12

    Savithri, savithri antunnavu maryadha ivvadam nerchukondi sir.

  • @sri5786
    @sri5786 7 หลายเดือนก่อน

    Ameki antu emi leni samayam lo kuda okariki runapada kudadu anukundi , alanti samayam lo kuda evarikaina kastam vaste chalinchipoyindi anduke ame mahanati maha manishi ayindi🙏🙏🙏🙏🙏🙏

  • @karanamumamaheshwararao5291
    @karanamumamaheshwararao5291 3 ปีที่แล้ว +3

    Aenti savitri garu gurinchi andaru manchigane cheptunnaeu gani chivariki anadaga chani poeendi ante chala bada ga undi.

    • @paidimukkulasatyanarayana2161
      @paidimukkulasatyanarayana2161 3 ปีที่แล้ว

      SAVITRAMMA GARI KUTHURU DONGAMUNDA, AMMA, THANAKU VUNNA ASTHINI KUTHURIKI VADILESI BAYATAKU VACHESINDI,

  • @cooltalks2011
    @cooltalks2011 ปีที่แล้ว +2

    వంద ఇచ్చి వెయ్యి ఇచ్చాను అని చెప్పుకున్న వారికి కనీసం వాళ్ళ చివరిరోజుల్లో వెయ్యి మిగిలాయో లేదో

  • @geethatalks8800
    @geethatalks8800 3 ปีที่แล้ว +2

    Sir cinema imdustry lo neye kaaadhu manishi janmaputukaaa andharu antheyee avasaralu unteye maryadhulu,gouvravam avasaram leykapotheyee kukaaa kana heeenagaa chustharu

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 3 ปีที่แล้ว +2

    Please called samiti garu

  • @csmahi2046
    @csmahi2046 3 ปีที่แล้ว +2

    Savithri gari gurunchi chepthunte kannillu vastayi😢

  • @sivarammalleboina331
    @sivarammalleboina331 3 ปีที่แล้ว +5

    అందుకే సినీ మాయా ప్రపంచం అన్నారు

  • @honest1413
    @honest1413 ปีที่แล้ว

    A vedhava natudu evaro chepandi sir plz

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 3 ปีที่แล้ว +1

    Mahanu Bhavalu Appudu SAVITRIAMMA ni.... Gurtistaru..... Gurtuku thestaru......... Manchi manasunna Mahanati.....

  • @gshubhs
    @gshubhs ปีที่แล้ว

    Each one says different versions based on their experience.

  • @chiluverusrinivasulu736
    @chiluverusrinivasulu736 2 ปีที่แล้ว

    Omy God

  • @Balu-jd6im
    @Balu-jd6im 3 ปีที่แล้ว +11

    అప్పటి తెలుగు ప్రముఖ నటినటులు అందరూ ఆ పెళ్లి చేసుకోవద్దన్న సావిత్రిగారు వినలేదు,ఆమేజెమినిగణేష్ ను నమ్మి మిగతా వాళ్ళను పట్టించుకోలేదు.

    • @Moviesadmirer
      @Moviesadmirer 3 ปีที่แล้ว +3

      తెలిసి తెలియకుండా మాట్లాడ్డం ఆపితే మంచిది 👍

    • @Balu-jd6im
      @Balu-jd6im 3 ปีที่แล้ว

      @@Moviesadmirer వందల ఇంటర్వూలు వున్నవిచూడు,

    • @Balu-jd6im
      @Balu-jd6im 3 ปีที่แล้ว

      @@Moviesadmirer మా అమ్మపేరే సావిత్రి మహాతల్లికూడా నాకు అమ్మ కానీ జరిగినవి ఎవరుకాదనలేదు,రామలక్ష్మీగారు,ఇమందిగారు,జమునగారు,విజయవాడసుశీలగారి ఇంటర్యూలు చూడండీ,EX:సర్కస్ రాముడు షూటింగ్ లో ఎన్టీఆర్ గారు సావిత్రి గారిని చూడడానికి అవకాశం లేదు

    • @Balu-jd6im
      @Balu-jd6im 3 ปีที่แล้ว +1

      @@Moviesadmirer మీకంటే మాకు ఎక్కువే తెలుసు మా అమ్మ మా నాన్న సావిత్రి గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్

    • @Balu-jd6im
      @Balu-jd6im 3 ปีที่แล้ว +1

      మహానటి NTR,ANRగార్లకంటే ముందు సౌత్ఇండియాకు Super Starఅయ్యరు,ఆవిడగారు remunerationలో సగంకూడా వారికి లేదు ఆమే వారికి అందనంత ఎదగడంవలన వాళ్ళ సూచనలునపట్టించుకోవాల్సిన అవసరం సావిత్రమ్మగారికిలేదు

  • @perivani2851
    @perivani2851 3 ปีที่แล้ว +1

    Aa time lo kabatti, cinima rangam lone alaanti vallu unnaru, ippudu aithe alanti vallu prathi chota unnaru, sri sri garu cheppinattu, ippudu manava sambandhalu anni aardhika sambandhale

  • @allamvenu1556
    @allamvenu1556 3 ปีที่แล้ว +3

    Mahanati Savitri garu

  • @sfc6788
    @sfc6788 3 ปีที่แล้ว +2

    సావిత్రి గారు అనుబే.

  • @ashwiniashu2907
    @ashwiniashu2907 3 ปีที่แล้ว +16

    Savitri kadu savitrigaru

    • @ET-si7rl
      @ET-si7rl 3 ปีที่แล้ว +1

      Yes yes yes yes yes yes yes yes yes yes

  • @sathivillisridevi575
    @sathivillisridevi575 3 ปีที่แล้ว

    Please respect to Savita garu🙏🙏🙏

  • @csmahi2046
    @csmahi2046 3 ปีที่แล้ว +1

    Really anchor ki maryada teluyadu senior actor maha nati savithri garu ani pilavadam teliyadu😭

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 3 ปีที่แล้ว

    SEEN FULL
    ON 28-3-2021

  • @leelarakala1922
    @leelarakala1922 3 ปีที่แล้ว

    Ayyo 😰

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 3 ปีที่แล้ว +4

    Savitri garu ani sambodhinchu anchor garu

  • @gangarajuk6725
    @gangarajuk6725 2 ปีที่แล้ว +1

    Respect elders, call Savitri amma

  • @lalitharamakrishnan1531
    @lalitharamakrishnan1531 3 ปีที่แล้ว +2

    Gemini's first wife was Alameluamma@Bobjima..she wasn't insane
    COMEDY ACTOR Chandra Babu used to visit her house after getting seperated from her husband Gemini Ganesan
    Pushpavalliamna was Gemini's second wife

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 ปีที่แล้ว +1

    మర్యాద తెలియని వాళ్ళు
    ఆంకర్లుగా వస్తున్నారు.
    మహానటి సావిత్రి గారిని
    ఏకవచనంతో సంబోధన
    చేసిన సంస్కారహీనుడు
    ఈ ఆంకర్.

  • @srikrishna1106
    @srikrishna1106 3 ปีที่แล้ว

    Ancor garu Savitri Garu anandi 😔

  • @madinindia7997
    @madinindia7997 3 ปีที่แล้ว

    సినిమా పరిశ్రమ... ఆయినా... మామూలు సమాజంలో జనం కూడా కూడా... అంతే... నవాబు... బికారి అయితే...మొఖం చాటేస్తారు....సావిత్రి. ...చని పోతే... చూసి నివాళి అర్పించలేదు... ఆమె తో హీరోలు గా చేసిన వాళ్ళు కూడా... ధర్మ సత్రం లాగా ... వండి పెడితే... తిన్నా వాళ్ళు కూడా పత్తా ఉండరు...చిత్తూరు నాగయ్య... కన్నాంబ... సావిత్రి ... చివరి రోజుల్లో...దీ న స్థితికి వెళ్లారు... వయి భోగం గా ఉన్నా రోజుల్లో ... అన్న సత్రాలు నడిపి నట్లు... ఆ న్నం... పెట్టి... చివరి రోజుల్లో... అన్నం కోసం... అవసరాల కోసం... డబ్బులకు... ఇబ్బంది పడి... కన్నీ ళ్ళు పెట్టించే... జీవిత ప్రస్తానంలు... వీళ్ళ జీవిత గమనం ....ఎక్కడ మొద లయ్యారో... ఆర్దికంగా... అక్కడికే చేరారు...

  • @hyderabad3698
    @hyderabad3698 3 ปีที่แล้ว

    Vaasi Raju gaaru great

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 3 ปีที่แล้ว +1

    చేదు నిజాలు.మనసులో ఎదో శూన్యం ఆవరిస్తుంది ఇవి విన్నప్పుడు సావిత్రిగారి గురించి.
    TV ఛానెల్ లు ఏవి కూడా దగా పడిన ఆమె గురించిన ఆంతరంగిక వివరాలకై పోకుండా ఇకపై ఏమి మాట్లాడకుండా ఉంటే చాలు అని విన్నపం.లేక పోతే వీరుకూడా సావిత్రిగారి జీవత గాథలతో వ్యాపారం చేసుకొనే వారు అవుతారు.
    ఆమె నటన,వైవిధ్యం,ఆమె ప్రతిభాలు,అద్భుతమైన సన్నివేశాలు ఆమె చేసినపుడు ఎలా చేశారో చెప్పే ఆనాటి వారు ఆమె టాలెంట్ గురించి మాట్లాడితే ఆమె అభిమానులు అందరూ సంతోషిస్తారు.మిమ్మలి అభినందిస్తారు.
    ముఖ్యంగా ఆమె గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా సావిత్రిగారు అనడం మరువ వద్దు.🙏🙏

  • @subhashkarunakaran956
    @subhashkarunakaran956 5 หลายเดือนก่อน

    Actually Devika is Mahandi not Savitri

  • @vav9999
    @vav9999 3 ปีที่แล้ว +4

    Rey anchor saaley.respect ga matladura..nee ayya

  • @shakunthalan5345
    @shakunthalan5345 3 ปีที่แล้ว +8

    అప్పట్లో డిప్రెషన్కిమందులులేక ఆమె బలైపోయింది ఆమెపెళ్ళిని ఆగ్రనటులు వ్యతిరేకించినా ఆమె వినలేదు ఫలితం, అది

    • @paidimukkulasatyanarayana2161
      @paidimukkulasatyanarayana2161 3 ปีที่แล้ว

      SHAKUTHALA GARU,
      MEERU ANE VEDHAWALU AMMA KANTE YE VISHAYAMULONU GOPPAWARU KARU,
      AME MEERANE AGRANATULAKANTE ATHI THAKKUVA SAMAYAMULO, WARIKANTE YEKKUVA DAMPADINCHINDI AMMA, AA VEDHAWALAKANTE YEKKUVA DANADAHARMALU CHESINDI.
      AME WALLA MATA VINI PELLI CHESUKOEALA? AME PELLI AVIDISTAMU,
      AME AA VEDHAWALA MATA VINAKA , AME JEEVITHAMU CHEDIPONDI ANI ANNAMU THINEWALLU , BUDDI VUNNA WALLU ANARU, GEMINI GANESAN MANCHIWADU KAKA AME NASTAPOINDI, ANI ANALI,
      POSTINGS PETTADAMU NERCHUKONDI,
      ANR OKA CHEETER, NTR ENTHOMANDINI PELLICHESUKOWALANI PRAYATNINCHINAEADU, AA VEDHAWALA MATA AME VINALA? AA MATA ANATANIKI NEEKU SIGGULEDA?

  • @janakisuvvi6203
    @janakisuvvi6203 3 ปีที่แล้ว +9

    సగం దాస్తారు... సగం చెప్తారు... చేతులారా చేసుకుంది... సావిత్రి పై జాలిలేదు నాకు !

    • @saleemask7577
      @saleemask7577 2 ปีที่แล้ว +2

      నీకు లేకపోతే వచ్చిన నష్టమేమిలేదు

  • @tbalaraju1033
    @tbalaraju1033 3 ปีที่แล้ว

    Anchor savitri garu chetanakodaka

  • @chandhujyothi1238
    @chandhujyothi1238 ปีที่แล้ว

    Savitri garu savitri kadu ok give respect to her

  • @govrisettiramu8614
    @govrisettiramu8614 3 ปีที่แล้ว

    Oraisanasi. Savitriamitira. Savitrigaru

  • @chindurpusuresh6626
    @chindurpusuresh6626 3 ปีที่แล้ว

    Enthaki em telusu Ani chepthunadu ethanu

  • @moreshiva9782
    @moreshiva9782 ปีที่แล้ว

    సావిత్రి అంటే చెప్పు తో కొడతా sala.... Savithri garu amma

  • @knirmala672
    @knirmala672 3 ปีที่แล้ว +1

    vadevado kani aa 100rs ichhina vedhavani public lo niluvuna kalchina papam radu .vadu savitri Kali gotigi kuda panikirani vedhava.vaadini anukune vadu okkadu vundadu.kani savithri maa aro pranam.mukhyamga andhrula hrudayallo chirasthayiga nindivundi.

  • @bondadamanimahender866
    @bondadamanimahender866 3 ปีที่แล้ว

    🤦🤦🏻‍♂️🤦🤦🙏

  • @waynugopal
    @waynugopal 3 ปีที่แล้ว

    how he became anchor without having manners or respecting elders.....

  • @kumarap2707
    @kumarap2707 ปีที่แล้ว

    100 ichi,1000 ichaanu ani cheppinodu shobhan babu

  • @satyalaxmi3121
    @satyalaxmi3121 3 ปีที่แล้ว +2

    Anchor garu giru aunty uncle ani pilava kodadu telusu kondi

  • @shivavaldas4492
    @shivavaldas4492 3 ปีที่แล้ว

    Savitri kadu saviri garu.....ok.

  • @raakeshnama7976
    @raakeshnama7976 3 ปีที่แล้ว

    Boddu kosi, purudu posava mr.anchor,,,,,, eka vachanam tho pilustunnav, Samskaraheenulu meeru.

  • @vemulapalliraghunadh3634
    @vemulapalliraghunadh3634 3 ปีที่แล้ว

    Jaicbn

  • @prabhathnani2156
    @prabhathnani2156 3 ปีที่แล้ว +1

    orey anchor Howle...Comments chadavara okasari

  • @ram1011
    @ram1011 ปีที่แล้ว

    Arey Bose DK anchor, Savitri, Raja Babu, Sri Sri yentri porambaaku yedhava, "Gaaru" ani pilavaleva.

  • @shaikshabeer6381
    @shaikshabeer6381 ปีที่แล้ว

    Savitri Garu Anu yadava

  • @sureshvarma6060
    @sureshvarma6060 3 ปีที่แล้ว

    100 ayina ichadu konthamandi asalu chudataniki raru

  • @subhasinimortha4292
    @subhasinimortha4292 3 ปีที่แล้ว

    Naku telusu telusu antariksh anduku chrpparu aa perulu bhayama cini industry oka mafiyaon ani andariki telusu rowdies ni body guard ga vunchukonevalani telusu

  • @vijayadurga3002
    @vijayadurga3002 3 ปีที่แล้ว

    Mariyadaga sanitari garu Ani pilavandhi

  • @savitri7311
    @savitri7311 2 ปีที่แล้ว

    Orey... Mokam paguluddi... Savitri yemitiraa 😡😡😡😡😡😡😡😡😡... Please call Savitramma 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varalakshmirelli4706
    @varalakshmirelli4706 3 ปีที่แล้ว

    ;

  • @veeranjaneyulupuppala7339
    @veeranjaneyulupuppala7339 3 ปีที่แล้ว +1

    Sir ,its waste to say that things about people, its savitri destiny writtenby god

    • @ET-si7rl
      @ET-si7rl 3 ปีที่แล้ว

      OK
      OK ok

  • @shivaprasadpolagani8238
    @shivaprasadpolagani8238 3 ปีที่แล้ว

    Ni.... Savitry garu Anu yankar

  • @gamergirls546
    @gamergirls546 3 ปีที่แล้ว

    Who said giveN RS100
    AND TOLD RS 1000

  • @BVSR0101
    @BVSR0101 3 ปีที่แล้ว

    Anchor gadi waste