Hare krishna. Dear brothers, very good. But meeru mimmalane chupinchu kontunnaru ,paadalu +Koneru+prasadalu+over vews chupinchandi,baga untundi.Entha duuram vellinaru kada. God bless you. Thank u verey much. Thank u verey much.
Maku theliyani anno adbuthamaina pradheshalu anno rahasyalu pranalu pananga petti antho kashtapadi maku chupisthunnandhuku thanks bro.enka chupinchalani korukuntunnam. 👍 All the best 👍
మీరు చూపించే ప్రతి వీడియోస్ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అంత కొండ ఎక్కి శ్రీవారి పాదాలు చూపించారు. మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మంచి వీడియోస్ ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....
Narendra + Shahid = Village Vihari చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను తమ్ముళ్లు...సూపర్ తమ్ముళ్లు చాలా మంచి మంచి స్థలాలను చూపిస్తున్నారు మీరు కష్టపడి ప్రతి స్థలాన్ని చూపిస్తున్నారు. మేము హాయిగా కూర్చొని మీరు చూపిస్తున్న ప్రతి ఒక్క వీడియో చాలా ఎంజాయ్ చేస్తున్నా ము. మేమే స్వయంగా వచ్చి చూసినంత హ్యాపీగా అనిపిస్తుంది... గాడ్ బ్లెస్స్ యు తమ్ముళ్లు గుడ్ లక్ 👍👍👍💐💐💐💃💃💃💃💃💃💃💃😀😀😀😀🙏
Wonderful, holiest foot prints of Lord Balajee. One must not miss to visit such marvelous, facinating places. Many thanks to Madam, other person for guiding Mr Allagadda raju. Stay blessed. Om Balaji.
ఫస్ట్ టైమ్ చూస్తున్నాం ఈ కుబేరాకు వత్తి బదులు ఇంత కాంతి మంతము గా వెలగటం.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాలు చాలా బాగున్నాయి, శివయ్య కు ప్రక్కనే గంగమ్మ వెలిసి యుంది.. మా అందరి కోసం మీరు ఎంతో శ్రమ కోర్చి ఇంత బాగా వీడియో చేసినందుకు చాలా థాంక్స్ షాహిద్ నరేంద్ర లకు.. సమయానికి మీకు దేవుడే గైడ్ లా వచ్చాడు కనీసం వాళ్ల ఇద్దర్నీ పరిచయము చేస్తే ఇంకా బాగుండేది..
Om namo venkateshaya namaha 🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌻🌻🥀🥀🥀🥀🥀🥀🥀🥀🌺🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐💐💐💐🌸🌸🌸🌸🌸🌸🌸🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👶👨👩👧
మరుగున పడిన ఇలాంటి పుణ్య క్షేత్రాన్ని చూపించినందుకు చాలా సంతోషం స్వామివారి పాదాలు చూసి తరించి పోయాము కుబేర చెట్టు మా ఇంటి దగ్గర ఉంది కానీ తెలుసుకోలేకపోయాను కుబేర చెట్టు విశేషాలు చాలా బాగున్నాయి ఇలాంటి కొండలమీద ఉన్న పవిత్ర క్షేత్రాల్లో నే సహజమైన కోనేరులు ఏర్పడి ఉంటాయి ఈ నీటి చలమల ను కోనేరు అంటారు కొండల మీద ఏర్పడ్డ దేవత దేవాలయాలలో తప్పకుండా ఈ కోనేరు ఉంటాయి ప్రతి వీడియో చాలా కష్టపడి తీసుకుంటావు నీకు కృతజ్ఞతలు ఈ వీడియో చూస్తుంటఅరుణ కొంజేటి ఛానల్ నుంచి
I would consider myself as lucky if I could visit this place, so many times we had visited Tirumala but no idea of this holy hill and none of any other people talked about it
it didnt become famous becaz it didnt want to. siddhas/yogulu still do tapas there in secret caves n they dont want to get disturbed if famous. its small hill compared to seshachalam hills but sacred. that whole place u can find small hills like guttas n few hills have waterfalls n lakes nearby. hill cow breeds climb these hills n graze. u might have listen in stories how cows gave milk to gods or siddhas who were in deep forest on hills. if u see these hill breed cows u will understand. normal cows cant climb like them n these hill cows eat grass on hills.
అన్న చాలా థ్యాంక్స్ అన్న చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాం నీ వల్ల వెంకటేశ్వర స్వామి శ్రీ వారి పాదాలు దర్శించుకున్న చాలా థాంక్యూ అన్న ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయండి థాంక్యూ
వెంకన్న కృప మీకు ఎప్పుడు తోడూ ఉండాలని ప్రార్దిస్తున్నను,మీ జన్మను, సమయాన్ని,మంచిగా పరుల కోసం సద్వినియోగం చేస్తున్నందుకు ,దేవుడు మీకు మంచి శక్తిని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ sister
Chala gret brother super super chala manchi videos chestharu asalu entha kastamaena place untae chala chala baguntae video miku🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఉయ్యాలవాడ లో మొదలయిన మీ ప్రయాణం జిల్లాలు దాటి, రాష్ట్రాలు కూడా దాటింది..మీరు చాలా మంచి మంచి వీడియోలు తీస్తున్నారు..మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చూపించాలి అని కోరుకుంటున్నాము అన్న...ఓం నమో వేంకటేశాయ
Chala thanks brother maku Venkateswara Swamy vari padhalu chupinchinandhuku miru elanti video s chala cheyamani korukuntunam thank you thank you so much
Follow us on insta
*Shahid* (Story teller) : instagram.com/shahid_village_vihari?igshid=1bj4yjyb0t1wp
*Narendra* (Camera Man) : instagram.com/narendra_notable?igshid=2yzr271fifwj
*Village Vihari* : instagram.com/villageviharivlogs
Thanks Anna
Anna anathapuramlo madagasira ne urulo kondaundhi dhani video cheyava
Hi
Brother vizag lo thotlakonda and bhavi konda bhimili narasimhaswami konda midha enno visesalu unnayi avi miru videos cheyandi super location
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
ఎవరూ కూడా చూడలేని తెలియని ప్రదేశాలు చూపిస్తున్న మీకు మా తెలుగు ప్రజల అందరి తరుపున కృతజ్ఞతలు తమ్ముళ్లు 🙏👍
Tax
Rtydasc
ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయండి అన్నయ్యా. మి వీడియోస్ చాలా బాగున్నాయి all the best
Bro me videos chala baguntay all the best bro
మీరు చాలా కస్టపడి మాకోసం మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు మీకు కృతజ్ఞతలు తమ్ముడులు
Bro, మనకి నచ్చాలనే కదా ఆ కుర్రాళ్ళు అంతకష్టపడి వీడియోలు తీస్తున్నారు. కాస్త మెచ్చుకుంటే పడ్డ కస్టాన్ని మర్చిపోతారు.
Aunu kada
Chala chakkaga chupincharu thank you 🙏🙏👍👍👍
సూపర్ అన్న ilanti మంచి vedios ఇంకా ఇంకా చేయాలి all the best & God bless u
Superb 👌👌
ఎదుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏
Hare krishna.
Dear brothers, very good.
But meeru mimmalane chupinchu kontunnaru ,paadalu +Koneru+prasadalu+over vews chupinchandi,baga untundi.Entha duuram vellinaru kada.
God bless you.
Thank u verey much.
Thank u verey much.
Superbaabu
దేవుడు పాదాలు చూస్తుంటేనే కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి అన్న.....మీరు ఇద్దరు "స్వామి వారి పాదాలని" ప్రపంచానికి తెలియజేశారు ఈ వీడియోతో👌👌
Meeru elanti manchi videos chestunanduku aa edukondalavadu challaga chudalani k0rukontunamu.
స్వామి వారి పాదాలు చూసినందుకు చాల సంతోషముగ ఉంది
Maku theliyani anno adbuthamaina pradheshalu anno rahasyalu pranalu pananga petti antho kashtapadi maku chupisthunnandhuku thanks bro.enka chupinchalani korukuntunnam. 👍 All the best 👍
ఏడు కొండల వాడా శ్రీ వెంకటేశ్వరుడు. గోవిందా 🙏🙏🙏 మీరు చాలా కష్టపడి. వీడియో. చేస్తున్నారు. చాలా చాలా థాంక్స్ అన్న. తెలియని వాళ్ళు చూస్తారు.
Very nice video anna
మీరు చాలా మంచి మంచి ప్లేసెస్ చూపిస్తున్నారు
మీరు చూపించే ప్రతి వీడియోస్ ఇంట్రస్టింగ్ గా
ఉంటాయి. అంత కొండ ఎక్కి శ్రీవారి పాదాలు చూపించారు. మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మంచి వీడియోస్ ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....
థాంక్యూ బ్రదర్ మాకు తెలియని ఒక అద్భుతం చూపించావు👍👍👍
Meeru chala kasthapadi super vedios chupisthunnaru
Yedu kondala bada venkatramana Govinda Govinda
🙏🙏🙏🙏🙏
Super bro, maaku theliyanivanni chupisthunnaru tq tq so much
Drone shots...❤❤👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Literally Amazing
OM NAMO NARAYANAYA🙏🙏🙏🙏
ప్రపంచం లో ఎక్కడ వెతికినా దొరకని ప్రశాంతత మన పెద్దాయన పాదాల కిందే దొరుకుతుంది
అచ్యుతం శ్రీనివాసం హరి గోవిందం
వెంకటేశాయనం
Chala bagundi brother. Inthavaraku evvariki telisi Undadhu. Thank you om namo venkateshaya
Chala baga chakkaga chepparu, devuni padalu chaparu, Excellent
మీ దయ వల్ల చూసాను బ్రదర్... చాలా tqs 👍👍👍
Narendra + Shahid = Village Vihari
చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను తమ్ముళ్లు...సూపర్ తమ్ముళ్లు చాలా మంచి మంచి స్థలాలను చూపిస్తున్నారు మీరు కష్టపడి ప్రతి స్థలాన్ని చూపిస్తున్నారు. మేము హాయిగా కూర్చొని మీరు చూపిస్తున్న ప్రతి ఒక్క వీడియో చాలా ఎంజాయ్ చేస్తున్నా ము. మేమే స్వయంగా వచ్చి చూసినంత హ్యాపీగా అనిపిస్తుంది... గాడ్ బ్లెస్స్ యు తమ్ముళ్లు గుడ్ లక్ 👍👍👍💐💐💐💃💃💃💃💃💃💃💃😀😀😀😀🙏
Supeeeeeeeeeeeeeeeer video anna👌👌👌👌👌👌👌👌👌 om namo venkateshaya🙏 🙏🙏🙏
సూపర్
జై గణేశ 🙏🏻 ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః 🙏🏻 గోవిందా గోవింద 🙏🏻🙏🏻🙏🏻🌸🌺
ఈ వీడియో కి.చాలా కష్టం పాడారు.sir but when am. seeing u look like a kid and innocent and బిగ్ ఫ్యాన్ of u ..
Very. Very. Interesting. Swamy. Padalu. Chusinam. Meeku. Vandanalu
Wonderful... Great efforts... Really appreciate from the bottom of my heart
Wonderful, holiest foot prints of Lord Balajee. One must not miss to visit such marvelous, facinating places. Many thanks to Madam, other person for guiding Mr Allagadda raju. Stay blessed. Om Balaji.
E vedio chala bagundhi bro..... tq so much
చాలా బాగావుంది మీ వీడియోస్ చాలా చాలా బాగున్నాయి అన్నయ్య ఇలాగే చాలా వీడియోస్ చేస్తారు మీరు అనుకుంటున్నాము
Superb and wonderful, felt like me walking all the way through! Om Namo Venkateshaya....
వెరీ నైస్ బ్రదర్ మీ వీడియో చాల బాగా వుంది
Ultimate anna... your hard work will take you both to peaks of success... n thank you so much brother's...!!!♥️♥️♥️
Super bro n tnq for ur valuable video . Nenu akkade purtanu పెరిగాను కానీ ఎవరు చెప్పలేదు.
ఇలాంటి వీడియోస్ చాలా కష్టపడి చేస్తున్నారు చాలా చాలా బాగున్నాయ్ మాకు తెలియని ప్రదేశాలు చూపిస్తున్నారు మీకు చాలా థాంక్స్ 🙏🙏🙏👌👌👌
EXPECTING A LIKE FROM VILLAGE VIHARI TWO HEROS
Chaala kashta paduthunnaaru Anna... prathi okka video lonu thelusthu vundhi mi kashtam anedhi... MAY U BE SUCCEED IN EACH & EVERYTHING IN YOUR LIFE...
గ్రేట్ జాబ్ అన్నా.. వేంకటేశ్వర స్వామి పాదాలు ఇంకా క్లియర్ గా కాసేపు చూపించిఉంటే బాగుండేది అన్నా
Anna niku nenu die hard fan nenu ni vidios anni chusta tq anna nivala naku all mysterious places chupiatudanunku❤️
chala baga chupincharandi, superb, thank you
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏 super video anna 👌 👌👌👌👌👌👌
Hi anna
Kings is back వీడియోస్ ల వర్షం కురిపిస్తారు ఇంకా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్👍👍👍👍
Y
Ok tq
Editings r superb...handsoff to u brother😊😊😊😊👌👌👌
ఫస్ట్ టైమ్ చూస్తున్నాం ఈ కుబేరాకు వత్తి బదులు ఇంత కాంతి మంతము గా వెలగటం.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాలు చాలా బాగున్నాయి, శివయ్య కు ప్రక్కనే గంగమ్మ వెలిసి యుంది.. మా అందరి కోసం మీరు ఎంతో శ్రమ కోర్చి ఇంత బాగా వీడియో చేసినందుకు చాలా థాంక్స్ షాహిద్ నరేంద్ర లకు.. సమయానికి మీకు దేవుడే గైడ్ లా వచ్చాడు కనీసం వాళ్ల ఇద్దర్నీ పరిచయము చేస్తే ఇంకా బాగుండేది..
చాలా మంచి వీడియో చూపించారు అన్నయ్య 👌💯🤗
I love my village...😍Appalaigunta❤️❤️❤️
Appalyagunta sri prasanaa Venkateshwara swamy Temple, 18kms from tirupathi, 20kms from Naranyavaanam most powerful Temple గోవింద్
Great job anna,,,, god given you lot of patience as a boon to visit such great places,,,,, congratulations and thanq for choosing historical places
Shahid bhai konda chalabagundi. Svami padalu chala bagunnai. Kubera aaku mahima telisi ascharyam.kaligindi.thank you to show this video.
So happy to this place Thanku bro govinda govinda on namhasivaih
Govindha Gooovindha ⛳🙏🏻
Good to see this most unknown holy place on mountains. May god bless you ! Requires drone camera shots more visual and longer time for the viewers
Very enjoying annayya 🎉🎊🥰🥰🥰🥰😊👏👏👏👏👏
Me videos super 👌👌👌👏👍👍
Om namo venkateshaya namaha 🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌻🌻🥀🥀🥀🥀🥀🥀🥀🥀🌺🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐💐💐💐🌸🌸🌸🌸🌸🌸🌸🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👶👨👩👧
Om namo venkateshyanamaha Om namah shivaiaa 🙏🙏🙏🙏
ఏడు కొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤣
Really Ameging video.. కుబేర ఆకు దీపం నాకూ చాలా నచ్చింది.. 👌👌💐💐
Nice video
Super chala bagundi, ee video valana direct ga chusina feeling kaligindi,. Thanq.
మరుగున పడిన ఇలాంటి పుణ్య క్షేత్రాన్ని చూపించినందుకు చాలా సంతోషం స్వామివారి పాదాలు చూసి తరించి పోయాము కుబేర చెట్టు మా ఇంటి దగ్గర ఉంది కానీ తెలుసుకోలేకపోయాను కుబేర చెట్టు విశేషాలు చాలా బాగున్నాయి ఇలాంటి కొండలమీద ఉన్న పవిత్ర క్షేత్రాల్లో నే సహజమైన కోనేరులు ఏర్పడి ఉంటాయి ఈ నీటి చలమల ను కోనేరు అంటారు కొండల మీద ఏర్పడ్డ దేవత దేవాలయాలలో తప్పకుండా ఈ కోనేరు ఉంటాయి ప్రతి వీడియో చాలా కష్టపడి తీసుకుంటావు నీకు కృతజ్ఞతలు ఈ వీడియో చూస్తుంటఅరుణ కొంజేటి ఛానల్ నుంచి
Shahid anna narandra anna me Prathi video ki like kotti comments cadivivallu like vesukondi👍👍👍
669
Very very bigg fan vihari
Super Bro 👌🥰 proddatur Rameswaram Temple video chayandi Bro plss Chala puratamainade Sri ramudu swayana chasena sivalingam Bro plss rply 😊 Bro 😍
Hi bro,rotha puttinche videos kanna naluguriki use ayye videos chala kashtapadi theestunnav,ur great bro and tqq keep it up bro.
హాయ్ ఫ్రెండ్స్ మీరు చేసే వీడియోలు 👌
మాకు తెలియని విషయలు చూపిస్తున్నందుకు మా కృతజ్ఞత తెలియజేస్తున్నము అన్న
I would consider myself as lucky if I could visit this place, so many times we had visited Tirumala but no idea of this holy hill and none of any other people talked about it
it didnt become famous becaz it didnt want to. siddhas/yogulu still do tapas there in secret caves n they dont want to get disturbed if famous. its small hill compared to seshachalam hills but sacred. that whole place u can find small hills like guttas n few hills have waterfalls n lakes nearby. hill cow breeds climb these hills n graze. u might have listen in stories how cows gave milk to gods or siddhas who were in deep forest on hills. if u see these hill breed cows u will understand. normal cows cant climb like them n these hill cows eat grass on hills.
@@raghuvinay4359 Good information sir
anna nv keka po 👏🙏and congrats for 4 lakhs subscribers🥳🤩
Super bro keep rocking 👍👍👍👍
Super Bro Manchi Vedio Chupettav 👍👍👍🙏🙏🙏
Mi exams unnay ani chepparu....malli mi videos miss avutam anukunna anna....but ur videos back...happy to see....
Shared ni.
Comentri.vibuddi avutunda tammudu I love.you
Your great anna you can do any adventure ❤️and expecting a like from two hero's❤️
Aa venkanna padala darsanam maku kuda kalpinchru🙏🙏
అన్న చాలా థ్యాంక్స్ అన్న చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాం నీ వల్ల వెంకటేశ్వర స్వామి శ్రీ వారి పాదాలు దర్శించుకున్న చాలా థాంక్యూ అన్న ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయండి థాంక్యూ
వెంకన్న కృప మీకు ఎప్పుడు తోడూ ఉండాలని ప్రార్దిస్తున్నను,మీ జన్మను, సమయాన్ని,మంచిగా పరుల కోసం సద్వినియోగం చేస్తున్నందుకు ,దేవుడు మీకు మంచి శక్తిని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ sister
Meeru vachindi maa oori ki apudu vacharu anna that is my village special how is it brother
Finally your video is here
#ఓం_నమో_వెంకటేశాయ_నమః
🙏🌹🌺🌻🌼🛐🌼🌺🌻🌼🌹🙏
Wow tqs so much bro....swamy padhalu chupinchinandhuku....really unbeliveable annaiah....devudu unadu ani eppudu namali ani undhi...
Chala thanks manchi places chupisthunnaru
Hats off to your great effort
Hi shaheed ,I regularly watched u r vedios, my kids also loves u r vedios .🌷
Love from Nellore ❤️
Chala gret brother super super chala manchi videos chestharu asalu entha kastamaena place untae chala chala baguntae video miku🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Oh my god super anna😁😁😻😻😻👌👌👌
Super anna👌👌👌👌
Namo venkatesh aya🙏🙏🙏
Thank you so much very Important news about VenkateswaraSwamy padhalu history thelusukunnamu
ఉయ్యాలవాడ లో మొదలయిన మీ ప్రయాణం జిల్లాలు దాటి, రాష్ట్రాలు కూడా దాటింది..మీరు చాలా మంచి మంచి వీడియోలు తీస్తున్నారు..మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చూపించాలి అని కోరుకుంటున్నాము అన్న...ఓం నమో వేంకటేశాయ
7 nulaka మంచాల తాడు వదిలిన ఇంకా లోతు ఉంది అన్నారు నిజంగా అద్భుతం బ్రదర్ 🙏🙏 ఓం నమో వెకంటేశాయ నమః 🙏🙏🙏
Fire like and view
But late comment
Ha
Expecting a heart from shahid anna
Chala thanks brother maku Venkateswara Swamy vari padhalu chupinchinandhuku miru elanti video s chala cheyamani korukuntunam thank you thank you so much
Super bro ........ naku venkateswara swamy ante chala istam. Meku ahh nijamaina devudi padallu darsanam cheskunaru andhariki theliyachesaru annaya merru chala lucky annaya meeru ......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Legends never give up🔥🔥🔥
Super bro
Love from kadapa
mee team super bro.. maa life lo .. vellataniki kudarani places anni chupistunanduku
Excellent place
ఇలాంటి vedio చేసినందుకు apriciate చేయండి Dislike చేసారు ఎందుకు.