kasinaayana jyothi temple. jyothi to garudadri. jyothi to pavana narasimha. garudadri to ahobilam
ฝัง
- เผยแพร่เมื่อ 23 ม.ค. 2024
- కాశీనాయన జ్యోతి నుండి గరుడాద్రి మీదగా అహోబిలం వరకు 25 km 2 రోజులు నల్లమల అడవిలో నడక. దట్టమైన అడవి అద్భుతమైన locations మొదటిసారి ఈ దారిని చూపిస్తున్నాను
kasinaayana jyothi,jyothi to garudadri,jyothi to pavana narasimha swamy,garudadri to ahobilam,jyothi,garudadri,garudadri to pavana narasimha,jyothi to ahobilam,ahobilam,pavana narasimha,jyothi temple,kasinayana garudadri,ontari yatrikudu,nallamala,nalamalaforest,ahobilam temple,jyothi kasinayana temple,kasinayana jyothi kshetram,kasinayana jyothi
th-cam.com/users/results?searc...
profile.php?...
/ srinivas_ontariyatrikudu
TQ మీరు చాలా గడ్డు మనిషి జలి దయ లేదు మీకు
E video kosam velleppudu memu train lo kalisamu chaalarojulataruvata video upload chesaru bradar ❤
oh great brother. Mee face మర్చిపోయాను. Instagram lo pic పెట్టండి
సోదరీ మణి కి, అపూర్వ సహోదరులకు నమస్సుమంజలులు. సాహసం చేయరా దింభక డైవం కరుణిస్తుంది jai శ్రీ రామ్ jai హింద్ నమస్కారం మీకు
మాకు నీ వెంబటి వచ్చే దర్శన భాగ్యం కల్పించవా అన్నయ్య🙏🙏🙏plz
🙏🙏🙏 ఓం కాసినయన నమఃశివాయ
Jai kashinayana swamy
Nenu kooda mee laage nature lover bro eppudaina future lo nenu kooda meetho vasthanu
Wonderful journey good well done your video thanks
Anna nenu chinnappudu vellanu garudhadri ki neku chala thanks Anna me video s ki meku padhabhi vandhanalu Anna God bless you anna marenni video s ravalani korukunthunna
Nice to see such a grp, Wish u many more journeys
చాలా బాగుంది గరుడ ద్రి కాశి నాయన దర్శనం
Very good best natura lovers in yours team , best wishes in your team and my friend, Nagaraju .is one of the your team iam very proud of to him Raju you are great
Mee saahasa yatralu super
Namo. Singaval. Kudramaya. Namaha
👍🌷🌷🌷🌷
Team work chala bagundhi annaya
ontari yatrikudu channel is one of the best channel ,one week before i saw nallama forest one of your video as a srisailam lover ur channel become addiction to me tq u and ur team. every frame in ur video is a painting of god.for sooo much effort, time, hardwork blessings of lord shiva
Thank you so much 😀
Namo. Narayana
Me video lu anemuthyalu.ma lante nature lovers ke Marga darese Kalu
thanq sir
Gangamma vigraham
Great sir
హాయ్ బ్రదర్! ఈ వీడియో నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్కడా విసుగు అనిపించ లేదు. స్వయంగా గరుడాద్రి దర్శించిన అనుభూతి కలిగింది. మీరు జ్యోతి క్షేత్రమును ఎందుకు explore చేయలేదో అర్థం కావట్లేదు, కనీసం వెళ్ళే దారి లోని నృసింహ క్షేత్రం కూడా వీడియో చెయ్యలేదు. ఈ గుడిలో పురాతన తుపాకీ కాల్పులు లకు భిన్నమైన నృసింహ స్వామి వారి విగ్రహం కూడా గర్భగుడిలో వుంది, ధన్యవాదములు. తర్వాతి వీడియో గరుడాద్రి నుండి పాములేటీ కి మీరు సాగించే పయనం కోసం ఎదురుచూస్తూ .... KSR Gupta, Mydukur.
thanq brother. జ్యోతి temple videos utube lo చాలా ఉన్నాయి అని, temple video nu తగ్గించి journey video nu ఎక్కువ చూపించాను
My first comment, I usually don't express myself in social media but wanted to say few things.
Great Team, I have been following your videos for the past year and didn't miss single one. Keep going - All the very best.
వేదాద్రి గారు, మన పూర్వీకులు కూడా civilized society లోనే వున్నారు. కాకపోతే వారు ప్రకృతి ఒడిలో, ప్రకృతితో' బ్రతికారు. మనం Advanced Society అనే పేరుతో ప్రకృతి విధ్వంసము చేస్తున్నాము. ఇది నా ధృక్కోణం మాత్రమే .
thanq sir
GOOD ONE...
Super video bro
Anna nade oka suchana water falls deggara mamidhi tenkalu veyyandhi brother please
నేను సళేశ్వర్మం వెళ్ళ వంటరిగా
Thank you bro ❤❤❤❤❤
good one ✌
This is every nature lover dream ...u ppl are so blessed to have this experience ❤❤❤❤❤❤
Super bro
Video super Anna ❤❤❤
Next video waiting Anna
Hey, you are doing an amazing job and visiting great places which anyone can hardly go
Being Metro Editor of Bengaluru-based newspaper and a big fan of your videos, I have a few suggestions.
Pl try to show places in google Maps (I know most of places you go are not mapped yet pl give an approximate location).
If map locations are given, it helps us to visualise the places and get immersed in your videos better.
Hope you will incorporate the same in your upcoming videos
Very good suggestion 👌
First View ❤
Brother, kasinayanagaru jeernodharam chesina 67 places kuda ilage choopinchandi.
Super srinivas garu,, meeru ontari yatrikudu kaadu endukante meetho memu unnam…nenu ma relatives andarki cheppanu me videos chudandi ani..😊😊😊
thanq brother 🙏
Nenu saitam anna garu
Ana. Mevi. Videos. Anne. Chustanu. Ullada. Uamamahaswaeam. Vidieo. Chayana. Valladanike. Anne.
Ruuts. Uanaye. Chapu. Ana. Atime. Lo. Atolu. Uantaye. Chapu. Ana. Made. Vijaywada
ok brother
చెలు అన్ని సార్లు అడిగా మాకు అదృష్టం లేదు సార్ ఇంకా అడగను
repu evening Instagram call cheyandi మాట్లాడతాను
2014 lo nenukuda kasinaayna jyothi to pampuleti swami daggaraku vellanu aa jaourny life lo marchipolenidi
Ante grama devatha
Meeru andharu elage vundali meelo nenu vundali naaku nature ante istam chala istam thondharalone kaludham anna
sure brother. Instagram lo massage cheyandi
@@ontariyatrikudu ok anna
Sir అక్కడ మనం stay చెయ్యచ్చు నా ఒక one week
సార్ మమ్మల్ని తీసుకెళ్లండి నేను వస్తాను మిమ్మల్ని చాలాసార్లు అడుగుతున్నాను రిప్లై ఇవ్వట్లా కొంచెం ఏదో ఒకసారి తీసుకెళ్లండి
ఇప్పుడే Instagram lo massage cheyandi
అన్న గారు మీరు చెప్పేటప్పుడు తెలుగు లో చెప్పండి ఇంగ్లీష్ అంత అవసరం లేదు మనకు
Anna ni 100k subscriber aipovalane kortuna Anna
6yeras back Jyothi vellamu anna
Paina unna garudadri ne peaceful ga untadi
What you are doing is very good can I join you ?
sure
Anna video chustunna
boring ga vunda brother
Aa Amma vari mundu vunna rayeni bodraye antaru
ok ఇప్పుడు అర్థమైంది. thanq
Sir I am interested to travel with you. I am from Rajahmundry.
sure brother. Instagram lo massage cheyandi
Hi Brother, maku mito travel cheyalani undi please
sure brother. Instagram lo massage cheyandi
Anna nenu kuda mi laga nechar chudalani undhi okka sari chance evvndi
sure brother. Instagram lo massage cheyandi
ఏప్పుడైనా నడవవచ్చా సహోదర....
ఇప్పుడు ఫాల్గుణ మాసం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా....
ఆ festival time లోనే వెళ్ళాలి brother
Mee videos super sir memu meetho kalisi travel cheddam anukuntunam send ur number sir
నా ఆలోచనలన్ని మీకెలా తెలుసో నాకర్థం కాలే
😄
No brother enjoy the video
రని వాళ్లకు ఛాన్సు ఈ స్తారు
అన్నా నమస్తే,నాపెరు నాగ అంజి మాది ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, నాక్కూడా నేచర్ అంటే చాలా ఇష్టం అన్న పాలంక టెంపుల్ కి ఏడు సార్లు నడుచుకుంటూ వెళ్ళాము ఫ్రెండ్స్ తో , మీరు ఎప్పుడైనా అవకాశం కల్పిస్తే మీ టీం తో పాటు రావాలని ఉంది అన్న😊
sure brother. Instagram lo massage cheyandi
అన్నా నాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో చెప్పండి అన్న
Instagram లో మెసేజ్ చేయండి. మాట్లాడతాను
Pls anna nenu vastha Mee ventta...
sure brother Instagram lo massages cheyandi
చెప్పారు లే నాకు చేయలేదు కాల్
మర్చిపోయి వుంటాను brother
Climate ledu WEATHER CHEPPUUUUUUU😡