Sri Lakshmi Narasimha Swamy Temple Antarvedi ll Here are the places to visit ll
ฝัง
- เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024
- అంతర్వేది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒక నవ నారసింహ క్షేత్రం అంతర్వేది.. అలాగే గోదావరి చివరిగా సముద్రంలో కలిసే ప్రాంతం కూడా అంతర్వేది నే.. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు... గురించి.. ఈ వీడియో.
...శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవములు ఫిబ్రవరి 16 నుండి 25 వరకు. ...
#konaseema
#harshasriram77 #village #godavari #andhrapradesh #westgodavari #eastgodavari #antarvedi#temples #sea #beach #godavari
అన్ని ఊరులు కొట్టుకుపోతున్నాయి కానీ మన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వలన మన చుట్టుపక్కల గ్రామాలు ఏ భయం లేకుండా హాయిగా నిద్రపోతున్నారు అంటే కారణం ఆ స్వామి దయవల్ల కానీ కొపనాతి కృష్ణమ్మ గారు ఈ గుడి కట్టించారు కానీ కొపనాతి కృష్ణమ్మ గారు లేరు కానీ తన వారసులు ఉన్నారు 1800 వందలు ఎకరాలు ఇచ్చి గుడి కట్టించారు కానీ తన వారసులకి గుడిలో చెప్పుకోవడానికి ఫలానా శాఖ అంటే జాబు ఇద్దాం అని లేదు ఆ గుడి నడిపిస్తున్న వాళ్లకి చాలా బాధాకరంగా ఉంది
Thank you so much for your valuable feedback
Ugatham appudu kottukupothimdi లే
, do my mo mo by@@harshasriram77
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
L😅😅😅😅😅
హలో హర్ష గారు గుడ్ మార్నింగ్ అండి. మా కులదైవం అయిన నరసింహ స్వామి టెంపుల్ ని చూపించినందుకు చాలా ధన్యవాదాలు అండి. మీరు ఇలానే మంచి మంచి వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థాంక్యూ
Thank you so much for your valuable feedback
ఓం శ్రీ లక్ష్మీనరసింహ స్వామినే నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much for your valuable feedback
చాల చాల బావుందండీ అంతర్వేది 🙏
Thank you so much andi
పురోహితులు చాలా వివరంగా,చెపుతున్నారు. పురోహితులవారికి నమస్కారాలు 🌷🙏🙏🙏🌹🌷🌷🌷🌷🌷
ఎంతో అద్భుతంగా ఉంది శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం . మీ వివరణ ఇంకా బాగుంది. ఆలయ చుట్టుపక్కల ఉన్న దర్శనీయ స్థలాలు కూడా చక్కగా వివరించారు . ఇంత చక్కటి వీడియో చేసినందుకు ధన్యవాదాలు హర్ష గారు . 🌹🌹
Thank you so much for your valuable feedback
జై శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కి జై 🌹🌹🙏🙏🙏
Thank you so much for your valuable feedback
చాలా మంచి విషయాలు తెలియజేసారు
Thank you so much for your valuable feedback
Good morning harsha garu ❤morning sri lakshmi narasimhaswamy dharshanam chala happy andi very nice antharvedhi ❤thank you harsha garu ❤RevathiRam❤
Thank you so much for your valuable feedback
Background మ్యూజిక్ తో మంచి ఫీల్ తీసుకువచ్చారు. చాలా బాగుంది.
Jai sri Lakshmi Narasimha dhanyavadalu meeku
Very good and beautiful
Video Harshagaru very many thanks
ఓం శ్రీ లక్ష్మీనృసింహ స్వామి నే నమః 🌷🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🕉️🕉️🕉️🌷🙏🙏🙏🙏🌷🌷
చాలా మంచి పని చేస్తున్నావ్ అన్న మాది తెలంగాణ నాక్కూడా అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకోవాలని ఉండే కానీ రాలేకపోతున్నాను ఏ విధంగా అవునా దేవుని గురించి మీరు చూసిన విధంగా చెప్తున్నారు
😮
Thanks for the information Nice bro
Thank you so much for your valuable feedback
Namosthuthe Antarvedi Lakshmi Narasimha 🙏 Swamy
Maa kula Daivam Lakshmi Narsimha Swamy 🙏 wonderful video Harsha garu Thx so much for showing us this Awesome, Divine Temple 🙏 May God Lakshmi Narasimha Swamy bless you !
Thank you so much for your valuable feedback
శుభోదయం
🙏జై లక్ష్మీ నరసింహస్వామి 🙏
Thank you so much for your valuable feedback
Hello harsha garu thanq very much for swamy very temple chupichi nanduku
అంతర్వేది మొత్తం చూపించారు ధన్యవాదములు
ఓం నమో లక్ష్మీనరసంహస్వామి 🙏🙏🙏🙏
Ohm
Om namo narayana... Jai sriman narayana...
Thank you so much for your valuable feedback
Thanks for the detailed video. Appreciate your efforts and hardwork.
E. Vidio chusaka .ap lo puttinamduku happy ga .vundi .anyways tqs 77 garu .makosam mi e kastam .❤
Thanks harsha garu , Razole
Thank you so much
Good..bagundi brother ❤❤
Thank you so much for your valuable feedback
Hello Harsha Gaaru.... thanks for uploading great video....
Thank you so much 🙂andi
Chalabagundi andi
Thank you so much for your valuable feedback
Most important video to visit devotees and also tourists presting video
అన్నదానం చాలా బాగుంది
Thank you so much for your valuable feedback
Nice video chala bagutundi atharavadi🙏
Harsha garu fine video.thank U
OM SREE LAKSHMINARASIMHA SWAMY SARANAM THALLI SWAMY SARANAM
Thank you so much for your valuable feedback
Bagundi andi temple
Thank you so much andi
Hai andi Harsha garu asalu matallo cheppalemu mee veedios anta chakkaga vuntunnai chaala superb andi superb ante superb 👌👌👌👌👌👌👌😁
Thank you so much andi
Harsha Gaaru....we really happy to have TH-camr like you......
Nice temple
Thank you so much andi Thank you so much andi
Chala bagundi🙏🙏🙏
Chala bagundi.
Purohithulu variki maa vandanamulu🙏🙏🙏🙏🌹🌹🌹🌹
thank you so much andi
Excellent Coverage.
Om Sri Lakshmi Narasimha swamine namo namaha
Thank you so much for your valuable feedback
Tq Harsha Sree Ram garu🙏👍
అభినందనలు హర్షగారు ❤❤
Thank you so much for your valuable feedback
2007 లో చూసాము కానీ ఇప్పుడు ఇంత మంచి గా చూసే భాగ్యాన్ని కలిగిగించ్చినందుకు ధన్యవాదములు 🙏
Thank you so much for your valuable feedback
కాకినాడజిల్లాలో వెల్ల (కామెర్ల మందు ఇచ్చే ఊరు)) అక్కడ ఆయుర్వేదరూరల్ డిస్పెన్సరీలో పనిచేసి న పి.ఎల్ న్ శేషాచార్యులు .రిటైర్ ఈ చేరు ఉంటాడు.
ఈ ఊరువాడు.
నావయస్సు75 సంవత్సరాలు.
గతంలో అంతర్వేది నరసింహుని సేవించా
హర్షా ఆయురారోగ్యాలతో వర్ధిల్లు
Thank you so much for your valuable feedback
Mana Antharavedi chaala baagaa chupinchaaru
Chalabagundi sir a vurigurinchi vinadame gani chuddamanedi jaragaledu meeru chalabaga vivaristu chupincharu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much for your valuable feedback
హయ్ హర్ష గారు శుభోదయం 🙏💐💐💐
Thank you so much for your valuable feedback
🙏🙏🌸Thank You Harsha Garu...Soo Nice..Take Care 👍
Thank you so much 🙂
Hello andi nice video
Thank you so much 🙂
Video Introduction super sir......
So nice of you
Om Lakshmi Narasimha Swamy namaha
thank you so much
I like ANTARVEDI😊
Thank you so much andi
అధ్భుతమండి
Thank you so much andi Thank you so much andi
Intriduction questionare adirindi harsha garu i hope its a wonderful video
Thank you so much for your valuable feedback
మాది నిజామాబాదు జిల్లా తెలంగాణ నుండి car లో చించున్నాడు బ్రిడ్జి మీదుగా వొచ్చి స్వామి వారి దర్శనం చేసుకున్నాము 🙏
Love u Harsha ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Good morning
Morning
Super anna
om narasimha namaha,,🙏🙏🙏🙏🙏
God Alwas Bless you Bangaruthtandri.
Thank you so much andi
Nice video andi
Thank you so much 🙂
Kontha mandhi naalaanti vaaru chudalenivaariki dyvadharsanam chupisthunna meeku danyavadamulu
Thank you so much for your valuable feedback
Hi bro I am Andhra Pradesh Doddipatla ❤
Thank you so much for your valuable feedback
Hello Chala Baga chipra Madhe andrane kaniprajan, Telangana manoru, Mandi mantaraved and Chala ishtam chosen G
Show beautiful Madi andrana i'm running pragent talangana
thankyou somuch andi
Good Morning Harsha GARU Beautiful Video Amazing place to visit heaven on earth Awesome Brother .please 🙏 tell me how to get there in details Thanks very much .God bless you.
Thank you so much 🙂
Kshrapalakudu Shiva temple చూపిస్తే బాగుండేది brother
Memu srikakulam dist 3 times vachhamu
Anna temple annadanam time, tokens tisukovala
Anna temple ki ravalate ela ravali, yekkada ye bus, padava yekkai, maa ooru guntur
గుంటూరు నుండి నర్సాపూర్ train నెక్స్ట్ antarvedi
Music pl change, everything fine, tq for giving information
హర్ష గారు, చాలా మంచి, అద్భుతమైన వ్యాఖ్యానం చెప్పారు, ధన్యవాదములు. కోపనాతి వారి వంశస్థులు ఉన్నారా? మీకు కుదిరితే, ప.గో. అత్తిలి దగ్గర ఉన్న బల్లిపాడు లో వేంచేసియున్న శ్రీ మదనగోపాలస్వామి ఆలయం ఉంది. చూడండి.
Alage andi....Thank you so much for your valuable feedback
Super bhai❤❤❤❤
Thank you so much for your valuable feedback
🙏🙏🙏🙏
ఓం
చాలా బావుంది అండి
ఈ దేవాలయంలో మా పూర్వీకులు తళియ చేసేవారట
అందు చేత మా ఇంటి పేరు
చెప్పినపుడు అంతర్వేది మార్గపురి అంటారు
ధన్యవాదాలు అండి
Thank you so much for your valuable feedback
🙏🙏🙏🙏
Thank you so much for your valuable feedback
❤❤❤❤
❤❤❤🙏🙏
Thank you so much for your valuable feedback
🙏🙏🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thank you so much for your valuable feedback
I ll come tomarrow there will u be there?
🙏
Anna temple lo night free ga nidra cheyyochha
Rooms.. Availble
Chaala baagundi bro video antarvedi ki daggaralo unna main city or town edi?
Malikipuram
Narasapuram
Vugram veeram maha visnum,
Jwalantham sarvatho mukham
Nrusiham bheeshanam bhadram
Mrutyormuthyu namamyaham🙏🙏🙏
గుడి పక్కన రోడ్ లో లోపల కి వెళితే అక్కడ గురలక్క గుడి ఉంటుంది స్వామి వారికి అక్క అవుతుంది గురలక్క స్వామి వారి కళ్యాణం జరిగే టప్పుడు స్వామి వారిని అందం చూసి మూతి తీపుకుంది ఆ మూతి ఇప్పుడు కూడా పక్కకే ఉంటుంది
Thank you so much for your valuable feedback
👍💐
Thank you so much for your valuable feedback
Thank you for showing the temple and surroundings andi. Antervedi lo stay cheyadaniki emaina options unnaya?
Rooms available Andi
Thank you
11years back nenu 7th class lo vunapudu vellam
Aaa bayata kalyana mandapam lone kurchoni andaram tesukuvelena lunch chesam 😅
Apudu aa sheds em levu
Thank you so much
Back ground mujic అస్సలు బాగోలేదు bro
Mptc garirki ❤❤❤❤❤ my bless
Hai annagaaru
Hi
Anna chelelagattu r beach lo Festival time lo kakunda normal days lo ladies ki dress changing facilities untaya?
levu bro
@@harshasriram77 ayyo Mari ladies tho normal times lo veladam yela?
Daggaralo rooms available
sagarasangam emichupaledu. Not to chelas ante. Sarika chipsets chupali. Levine chupakudadu.
హేమాచల నరసింహ స్వామి కూడా ఉన్నాడు కదా. ..నవ నారసింహ క్షేత్రాలలొ
❤❤🙏🙏🙏🙏🙏
36:53
రూమ్ dorukutaya
S
Background music మార్చారా బాబు
Devasthanam accomodation details pls
Availabe any time rooms
@@harshasriram77food? Near by hotels r along with room food was provided?
ను ముప్పది సంవత్స రాల అంత ర్వేది క్షేత్ర మును దర్శనం చేసుకన్న మహిమాను దివ్య నారసింహ్మ క్షేత్ర ము. పావనం
Enno visisttathalu kaligina toorupu Godavari abhivruddi gurinchi netalu pattinchukoru enno mukyamina devalayalu unnayi tagina prachuryam kalpisthe mukya paryataka pramtam ga matram kaka entho mandhi yuvatha ku updhi Kalpana ku avakasam undhi