6 AM Khichdi Mutton Paya In Guntur |Mutton Kabab | Early Morning Mutton Khichdi |Guntur | Food Book
ฝัง
- เผยแพร่เมื่อ 19 มี.ค. 2022
- మాంసాహార వంటకాలతో తృప్తికర అల్పాహార విందు అందించే గుంటూరులోని ఓల్డ్ బాషా హోటల్ ను నేను ఈ వేళ మీకు పరిచయం చేయబోతున్నాను.
100 ఏళ్ల ఘన కీర్తి ఉంది ఈ శాలకు.ప్రారంభకులు బాషా గారు కాగా ఇప్పుడు మూడోతరం వారు నిర్వహణ చేస్తున్నారు.
ఇచ్చట ఆహార నాణ్యతకు నిదర్శనం ఈ ప్రతిచ్చాయ. అనేక వంటకాలతో ఉన్న దృశ్యం.ఎంత కనువిందు గా ఉందో మీరే చూడగలరు.
సద్భావ వీక్షణమే కాదు సంతృప్తికర ఆస్వాధన కూడా లభిస్తుంది ఈ వంటకాలతో.
ఆహారాల నేపద్యాన్ని ఇప్పుడు వివరిస్తాను. తొలుతగా మటన్ కబాబ్.
చిన్న ముక్కలతో కాస్త పులుసు,మరికాస్త మసాలా గుజ్జు కలిగి ఉంటుంది కబాబ్.
తింటున్నప్పుడు ఘాటు తగలకుండా తగువిధంగా అల్లంవెల్లుల్లి, దాల్చిన చెక్క,యాలుకలు వంటి సాధారణ మసాలాతోపాటు నాణ్యమైన గుంటూరు కారం వినియోగించి సోనామసూరి బియ్యంతో తయారు చేసిన కిచిడిని అరిటాకులో అందిస్తారు.కిచిడికీ గొంగుర కలగల్పి మటన్ కబాబ్ తో అందిస్తే కమ్మని రుచి నోటి అంతటా ఆవహిస్తుంది.
ఇచ్చట ప్రత్యేకంగా గోధుమ పిండితో చేసిన రొట్టెలు లభిస్థాయి.ఆ రొట్టె అంతటా మటన్ పాయ పులుసు నింపి బాగా నానిన తర్వాత మటన్ కబాబ్ జోడించి తింటే పంటి క్రింద మెత్తగా నలిగిన మిళితాహారం వైవిధ్య రుచిని నాలుకకు అందించి సుతారంగా జారుకుంటుంది బొజ్జలోకి.
ఇక్కడ అల్పాహార విందు పట్ల సంపూర్ణ సంతృప్తి వ్యక్తం చేస్తూ శతాబ్దము చరిత్ర గల ఆహార శాల గూర్చి కార్యక్రమం చేస్తున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను.
చిరునామా:-OLD Basha Hotel
maps.app.goo.gl/A962jjssWNjem...
కమ్మటి పదార్థాలు మరియు వీనులవిందు అయినటువంటి మీ మాటలు వర్ణనాతీతం మంచి ఆహార శాల పరిచయం చేసిన లోక్నాథ్ గారికి ధన్యవాదాలు
ధన్యవాదాలు షరీఫ్ గారు
మీ తెలుగు చాలా బాగుంది.... ఆహారపదార్ధముల తినుటకు ...ఒక్కొక్క పదార్ధముకు ఎంత ఖర్చు అగుచున్నదో పెడితే.... వీక్షకులకు చాలా బాగుంటుందని...నా వ్యక్తగత అభిప్రాయం సోదరా....
మీ స్వచ్ఛమైన తెలుగు మాటల కమ్మదనం వర్ణనాతీతం 👍
Ahaa ma voori food yummy vuntadhi...esari gnt vellagane e hotel lo food try cheyyali.....
Basha garu 100 yers me kutumba sabyuluku dhanyavadhalu alane meku namasthe salamalekam sabb
మీ తెలుగు లాంగ్వేజ్ సంప్రదాయభద్ధముగా వంటలకన్నా రుచిగా ఉంది keep it up 👌👌👌👍
Please mention food items prices..it will use someone when they visit the place
Please support this loknath garu because he never asked for likes . He is very genuine
ధన్యవాదాలు మోహన్ గారు
🙏🏻🙏🏻👌👌😋 చాలా బాగుంది అండి
Mi videos chala baguntai Anna I love food book..🥰🥰🤗🤗🙏🙏🙏😍😍
ధన్యవాదాలు తమ్ముడు
Thank you for sharing Loknath garu
Anna gaaru Meeru Telugu ucharana super
Where in guntur sir
Loknath bro very nice videos and subscribed to your channel...keep your good work bro👍
Kids super
Super anna nenu try chesanu
Kichidi super 👍
Looking taste
Wow super anna.guntur vellinapudu kachithanga try chestha.
👍
100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇంత మంచి అహరశాల ను మాకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు 🙏
Meeru mee titles 6 annaru, owner emo 6-30 annadu maps lo, ikkadiki vasthe 7 anatannaru, night shift chesi aaaga aakalitho vasthe road meedha waiting, proper ga pettandra ayya details n timings
Love from Karnataka 😍😍🥰🥰🥰😍😍🥰😍👍👍👍👍👍👍
👍💐
Chala haayiga undi 🎶🙏👍👌
ధన్యవాదాలు
Anchor garu Okkasari meeru kadapa ki vachi chennur dum biryani try chesi oka video tayaru cheyalani korukuntunnamu...
Mee bhashaki nenu abhimanini aipoyanandi.
Music👌👌👌👌
Iroju meru konchamu ekkuvga tinaru ankuntunanu good job anna
అవును
bro video tho paatu maps pin kooda share cheste andariki upayoga paduthundi anukutunna..
Nice. just a small correction. u said godhuma pindi roti. but its maida roti..
Guru garu meru anglapadhanni vadaaruuu. Mem pattesam old,mutton ane angla padhalu vaadaru 😂😂😂. But chala baga maintain chestharu 😍
its near to my house and i visited lot of times super in taste
Which area bro please tell
@@doglover280 1 town guntur, king hotel pakka sandulo untundi
Fuul adrass sir
Wonderful video
ధన్యవాదాలు
👌👌
ధన్యవాదాలు
Do food videos in Andhra Godavari district’s
😋😋😋🙏🙏🙏🙏🙏
E sari subscers tho bhojanam plan Cheyandi Lok Nath Garu
చేద్దాం అరవింద్ రెడ్డి గారు
Super sir
ధన్యవాదాలు
Superb Anna 👌
👍
More videos in Guntur
Super
ధన్యవాదాలు
Your s fan from karimnager. Super
ధన్యవాదాలు👍
Aa hotel lo chala testy ga untundi anna…!!
Ekkada bro hotel idhi
Nice video anna.. ❤️👍
ధన్యవాదాలు తమ్ముడు
First address cheppi start cheyadi bro
Address ekada Guntur lo
❤️❤️❤️💐
👍
Item rates and address vidolu chpanidi
Love form food book bellary ✊👍💐🙏
తమ్ముడు👍
Amazing babai😋
ప్రవీణ్👍
Time 6 to 12 anaru morning night chepandi
Breakfast
Loknath Garu Mimmalni meet ayyga sir Nenu Ravi DIGITALS
రవి గారు ధన్యవాదాలు👍
@@LOKFOODBOOK THANKS SIR
Hai anna
😄😄😄🙏🙏🙏🙏💯💯💯
Anna place akkada
Anna madhi guntur a anna ne vlogs ki pedha fans anna okasari nenu kalavali anna
Timings
Address cheppandi
Twomach cost
Address and timings Anna
Subscribe okate miru cheppina English language sir mi Telugu premaku thanks sir
ధన్యవాదాలు మల్లికార్జున గారు
Thanks sir my city is Bellary iam meet for you sir please
Nikachu ga chapa thu unnanu anna video kuda baga undi
ధన్యవాదాలు
Sir Adress teliyaledu peta name telipite baguntundu sir
Hi.bro
Mitrama, chirunama ekkado vinipiyledu sariga...
Location pin chesaru
KUSHKHA PUSHA SAME
Bagundi tammudu,ikkada nenu tinnanu it's too good to enjoy.
అవును.. అన్న
Prices very high... For two members nearly Rs.1000.00 not reasonable and worthy..Taste so so
Loknath gaaru full adress ivvandi pls
చిరునామా:-OLD Basha Hotel
maps.app.goo.gl/A962jjssWNjemHz88
Wou moch Cost
I ♥️ GUNTUR, and 1town lo 1985 nundi 1995 varaku basha hotel and Lalapeta police station daggara babu hotel lo daily nenu maa friends tinevallmu 🤤👍
Vegetable kichidi untundha?
Guntur lo akkada iena kichidi auntey....100% veg a vuntundhi bro...non veg asalu kalaparu...try cheyyochu
Guruvu garandi meku uchithamganay paydtaru video chaystharu kabatii.kani maymu Dhara chaylinchali kabatii Meru thina aharaniki dhara enthaa Ani thappa Kunda chayppandi apuudu maymu vaylthamu . dharala gurinchi ardha maye vidhanam Lo chayppalani korukuntunnamu 🙏🙏
👍
Thammudu akkadiki ela vellali google map location & food cost rendu thelapakunte aa video ku sarthakatha undadhu thammudu
అన్ని వివరాలు ఇచ్చాను అన్న. చూడగలరు
Meee video lo chakatiiii teluguuuu ni opoyogistaruuuu alageeee meee channel name ni telugulokiiii marusteeeee baguntundemooo ani naaa abiprayammmm
ధన్యవాదాలు
Ni name highlate loknadh
Maa guntur food ki famous 💕💕🥰
No morning
Anna madhi guntur a anna nenu kalavali anna
మరోసారి గుంటూరు వస్తాను కలుద్దాం కచ్చితంగా
@@LOKFOODBOOK vocha mundhu TH-cam lo intimate chayi anna
@@udaykiran496 చేస్తాను
Hi bro
👍
Plzz Mention Prize Too
Iam near hotel really best testy food
Where is exact location??
Bro who are the two kids????
గుంటూరు రాజు గారి రొయ్యల పకోడీ సాయి రామ్ అన్న వాళ్ళ అబ్బాయిలు
@@LOKFOODBOOK so cute kids bro
Ni video starte appudu oche adds ki dandam swami
Ads thone "" Jarugubaatu""..please
Address mention cheyandi ekkado undo?????
Discription box lo google map link vundhi plzz check it
Address akkada
చిరునామా:-OLD Basha Hotel
maps.app.goo.gl/A962jjssWNjemHz88
Waste of money
Please mention food items prices..it will use someone when they visit the place