అన్నా మీకు చాలా థాంక్స్ మాది పొద్దుటూరు ఇలా వీడియోలలో ప్రొద్దుటూరు ని చూపించడం చాలా ఆనందంగా ఉంది నేను వచ్చేసి సౌదీ కంట్రీ లో ఉన్నాను మీ వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది మీరు చూపిస్తున్న హోటల్ దోస బిరియాని చూస్తుంటే నోరూరిపోతుంది అన్న కడప జిల్లా ప్రొద్దుటూరు థాంక్యూ అన్న
ప్రొద్దుటూరు లోనే షుకూర్ కుండ బిర్యానీ అని చాలా బాగుంటుంది ఎక్కడో కరెక్ట్ లొకేషన్ దాన్ని కూడా కవర్ చేయండి... నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్న, ఇప్పటికి మరిచిపోలేకపోతున్న అక్కడికి వెళ్లలేక పోతున్న...
Bro, It's really nice and selection of your food shoots but audio is something you need to work on .. I guess you may want to upgrade your recording things . background music when you are talking is something I did not like . Thanks for all your hard work
Shukur biriyani video cheyandi anna... Chala dummy shops with same name unnayi but original shop matram Actor Ali gaari pic untadhi Gandhi road, Proddutur.... Okkasari aa shop video cheyyandi
కమ్మని బిర్యానీ తియ్యని తెలుగులో మీరు వర్ణించే తీరు అద్భుతం
అన్నా మీకు చాలా థాంక్స్ మాది పొద్దుటూరు ఇలా వీడియోలలో ప్రొద్దుటూరు ని చూపించడం చాలా ఆనందంగా ఉంది నేను వచ్చేసి సౌదీ కంట్రీ లో ఉన్నాను మీ వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది మీరు చూపిస్తున్న హోటల్ దోస బిరియాని చూస్తుంటే నోరూరిపోతుంది అన్న కడప జిల్లా ప్రొద్దుటూరు థాంక్యూ అన్న
మాటల్లో తెలుగు భాషలో ఎక్కడా ఒక్క ఆంగ్ల పదం అనేది లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారు తమ్ముడు 👏👏
Ilanti varini mana government kudu support chesthe baguntudhi bayya
Ayana muthrapindalani ni noti dwara aswadhinchu thammudu..niku kuda vasthundhi achamyna Telugu🤣🤣🤣
@@satishchitlu9780 enti enti hotel kurchonee thinevallani enti ra karmaaaa
అంతా బాగుంది గని వీడియో, బిర్యానీ మీ తెలుగు ఎంత బాగుందో ఆ మ్యూజిక్ అంత చికాకు అన్పిస్తోంది
No need eat food, u r words are enough to fill our heart and stomach. Thanks🙏
చాలా బాగా వివరించారు. ముఖ్యంగా మీ వివరణకు నా శతకోటి అభినందనలు. మీ పదప్రయోగం అద్భుతం
ధన్యవాదాలు చంద్రమౌళి గారు
హాయ్ సార్.. మీ భాషకు అభిమానిని.. ఫ్రమ్ ప్రొద్దుటూరు
సోదర పోరుమామిళ్ళలో గురవయ్య హాటల్ ఉంటాది ఒక సారి వెళ్ళి రుచి చూడండి సూపర్ గా ఉంటుంది ఈ హాటల్ గురించి ఎవర్ని అడిగినా చేబుతారు బస్ స్టాండ్ దగ్గర ఉంటాడి.
మీ వీడియోస్ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూశాను
Proudly says " I'm from proddatur "
Mutton Biryani is yummy 😋 Mee Telugu commentry super anna
Mee vivarana vinataki chala vinasampuga undhi...all the very best
బిర్యానీ కన్నా మీరు మాట్లాడే భాష చాలా బాగుంది🎉🎉🎉🎉🎉
తెలుగు భాష.. స్వరం 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
తెలుగు భాష గొప్పతనం..... తెలుగు భాష తియ్యదనం...... మీ గొంతులో ప్రస్ఫుటం,🙏🙏🙏
Anna ni pure telugu language awesome 👏 annayya love u Loknadh bro
Food videos chusi fulla ga thinte masth fat vachindi I am frm Karimnagar
తెలుగు చక్కగా మాట్లాడారు
Best telugu foodie channel
Sir first we love ❤️ urs talking way very very nice hatsoff andi,
Okasari Nellore kotamitta center loni baba chicken pakoda center ki visit cheyyandi
Really it's good taste..best mutton biryani in Proddatur .. Try once..
అచ్చ తెలుగు లో చెప్పడం అద్బుతం
NALUKA MEEDA DHARAHASMADUTHUNNADI 😍😍😍SUPERB WORDS SIR
Ur telugu was pure never give up
Hi anna love form bellary 👍✊💐
Meee telugu super😍😍😍😍😍😍 anna nice👍👏😊
Anna miru matlade vidanam super anna
ప్రొద్దుటూరు లోనే షుకూర్ కుండ బిర్యానీ అని చాలా బాగుంటుంది ఎక్కడో కరెక్ట్ లొకేషన్ దాన్ని కూడా కవర్ చేయండి... నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్న, ఇప్పటికి మరిచిపోలేకపోతున్న అక్కడికి వెళ్లలేక పోతున్న...
BGR complex oppsite sundarachaaryula street 💐💐💐
తెలుగు అంత clearga మాట్లాడే మీరు మీ ఛానల్ పేరు ఇంగ్లీష్ లో పెట్టారు దేనికి
Same doubt for a long time..😂 channel name in ENGLISH but good Telugu conversation nicenaa..
అబ్బా సూపర్ కొసన్
అవును అన్న. మార్చేందుకు కృషి చేయాలని ❤
పేరు marchandi అన్న
Bro, It's really nice and selection of your food shoots but audio is something you need to work on .. I guess you may want to upgrade your recording things . background music when you are talking is something I did not like . Thanks for all your hard work
Good presentation hats off from JobsHorn team
Super bro🤜
Excellent
Welcome proddutur sir
Mandu kagevallu ekkuvitay superb business
Anna Kadapa Bismillah biryani
Kadapa famous morning mutton biryani..
Why are you not explore it..
Aapka videos mere ko bahut pasand hai bhaiya
ధన్యవాదాలు👍
Good👍
9 kalla ipothumdhi super test anna nenu chala sarlu thinna
Nimatalu biryani kante sweetga undayi anna
Super
Nice video sir 👨🍳👌👍💐
Good 🎉🎉🎉🎉🎉
Gongura biriyani to patu tinadam Rayalaseema special.
Very nice pure linguistic accent. Keep it up dear
Super anna
Nice video Anna keep it up👍
Location akkada anna proddtur lo
Should bi show the address and location. How knows new commerce.
మీ తెలుగు మరీ గ్రాంధికంగా ఉంటే వినేవాళ్ళు మెంటలెక్కి పోతారు అర్ధంగాక..
తమరు శుభ్రంగా వాడుక భాష తెలుగులో సాధారణంగా మాట్లాడగలరు..
ధన్యోస్మి...🙏🏼
Madi pdtr hey akkadiki 9ki vellina undadu enni sarlu venikkochamo
Hi come to kanigiri
Nijama anna meeru matldam chala baguntundhi keep if up bro
Tappakunda try cheyali inka.Cost yenta annayya
👍👍👍👍
Super voice bro a big haf fan
Pridutur hotel location yakad gous garu
Kindly inform the location details at the beginning of the video.
Produttur lo address yakkada
హాయ్ లోకనాధ్ గారు👍
Anna meru Gas poai annaru chepalani ani piche chepanu tapuga anukuovadu
👍
How much plate biriyani
👌👌
Hello Brother Please Visit Nandigama Krishna District Andhrapradesh
Wow 😲 amazing
ధన్యవాదాలు
price
Sir me kamani telugu super
How it's biryani price
😋 yummy
👍
👍
Location ఎక్కడ బ్రో
Price pleace
Address please
ఆహార పుస్తకం అని పెట్టండి అన్న ఛానల్ name 👍
Food book entii??? Channel name baledu change the name think some creative
Ok
Ah mutton quality key petochu 100%
14، 48 english
Delicious Biryani
Please Mention address brother
Inga anni padukuntaye le proddatur lo kruthunga vachindi
Address పెడితే bagundedi
Address ekkada bro
prodduturlo ekkada Anna,maadhi proddutur
II Town police station deggara, pannduranga devalam deggara
Lenth thagginchu food lovers chudu oka sari thammudu
Rate entha
నన్ను ఒక్కసారి మీ వెంట తీసుకొని మంచి బిరియాని తినిపించండి అన్నయ్య
తప్పకుండా..మీ ఊరు.
విశాఖ జిల్లా నర్సీపట్నం
Rate chepaledu
wow
\
Bro, I suggest you please use simple Telugu language,. Maku konni words aradam kavatledu.( Meeru Telugu lecturer)
ఖరీదు ఎంతో చెప్పలేదు..
MRP సార్
Shukur biriyani video cheyandi anna... Chala dummy shops with same name unnayi but original shop matram Actor Ali gaari pic untadhi Gandhi road, Proddutur.... Okkasari aa shop video cheyyandi
💐💐💐🙏🙏🎉🎉🎉
Nice biryani sir
Anna basha
❤️❤️❤️
👍
Please stop bgm it’s so irritating
Address ekada Anna
Me videos bagunahe
Police station degara
A police station dhaigara Na madhe kdp andhuke
@@upendravorsu9438 PHW5+8W8 Gouse Dum Biriyani, Auto Nagar, Proddatur, Andhra Pradesh 516362
@@upendravorsu9438 Kadapa lo kadhu proddatur 2town police station degara
Rate telupagaru
Dhara emitani telupagalaru?
Biryani... Telugu lo cheppandi