Ballari Famous Rangappa Military Hotel | Traditional Kodi Kura | Mutton Curry | Bellery | Food Book

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2022
  • అలనాటి మరియు ఆధునిక వంటకాలను అమోఘమైన రుచులతో నాణ్యతతో అందిస్తూ
    బళ్లారి వాసుల ఆదరణ పొంది 25 ఏళ్ళ విశిష్టతను రంగప్ప హోటల్ గా సుపరిచితమైన శ్రీ రంగ ఆహార శాల గడిచింది.
    బళ్లారి కి వెళ్ళినప్పుడు మేము చిత్రీకరణ చేసిన తొలి కార్యక్రమం రంగప్ప గారి ఆహార శాల.నిర్వాహకులు చంద్రశేఖర్ గారు కార్యక్రమ చిత్రీకరణ కై అడగ్గానే అవకాశం ఇచ్చి.ఇట్టే స్వల్ప వ్యవధిలో కోడి పోటేల కూర లతో అనేక రకాల పదార్థాలను స్వయంగా తయారు చేసి మధ్యాహ్న వేళ బాగా ఆకలిగున్న మాకు మంచి విందు ఏర్పాటు చేశారు.ఈ ఆరగింపు మరపురాని ఓ జ్ఞప్తి.అలానే నా ఆహార విహారాన ఇన్ని వంటకాల తో మీ ముందుకు రావడం ఇదే ప్రధమం.
    గ్రామీణ నేపధ్య పసందైన రుచుల సంతృప్తికర ఆస్వాధనకు బళ్లారిలో ప్రసిద్ధి చెందిన రంగప్ప గారి ఆహారశాల నెలవు.
    ఆహారాన్ని రుచి శుచితోపాటు ఆరిగించిన తదుపరి ప్రశాంతంగా జీర్ణం అయ్యేలా వంటకాలు తయారు చేయుటలో నిర్వాహకులు చంద్రశేఖర్ గారిది అనుభవశైలి.వారి నాన్న గారు గోవింద రాజుల గారి వద్ద పొందిన నేర్పే కారణం.
    స్వల్ప మోతాదులో మసాలా, తగిన విధంగా ఉప్పు కారులు వినియోగించిన రీత్యా ఏ మాత్రం ఘాటు మరీ కారం గా అనిపించవు ఆయా వంటకాలు.నూనెలో వేయించిన ఆ స్వభావం కానరాదు.
    సువాసనలతో పల్లె రుచుల నేపధ్యాన్ని కలిగివున్నాయి.అల్పాహారాలను మిళితం చేసుకుని తిన్న తరునాన అమోఘమైన రుచితో తృప్తికర విరమణ అందింది.తయారీలో మిళితం చేసిన జీడీ నూక కరివేపాకు ప్రత్యేక ఇంపి తమును చేకూర్చాయి.
    ముఖ్యంగా బేజా కబాబ్,పాయా, కుష్కా నాకు చాలా బాగా నచ్చాయి.
    శ్రీ రంగ హోటల్, బళ్లారి.
    గూగుల్ లొకేషన్:- maps.app.goo.gl/KBFXAn6QzyVHu...

ความคิดเห็น • 244

  • @nishanthnishanth5906
    @nishanthnishanth5906 2 ปีที่แล้ว +32

    అన్న గారు,మీరు స్వచ్చమైన తెలుగు లో మాట్లాడుతూ ఉంటే,నాకు చాలా ఆనందం

  • @gorlesandhya7209
    @gorlesandhya7209 2 ปีที่แล้ว +57

    ఆ వంటల రుచులు మాకు తెలియదు గాని మీ తెలుగులో రుచి మాత్రం తెలుస్తుంది సార్ సూపర్

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +7

      ధన్యవాదాలు

  • @atchireddy7388
    @atchireddy7388 2 ปีที่แล้ว +22

    లోక్ నాథ్ గారికి నమస్కారం.... ఆహారం పై మీరు చెప్పే వివరణ చాలా అమోఘం రుచి ఎలా ఉన్నాది తెలియదు కానీ మీ వివరణ లో రుచి నేను ఆస్వాదిస్తున్నాను..ధన్యవాదాలు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +2

      హృదయ పూర్వక ధన్యవాదాలు అచ్చి రెడ్డి గారు

  • @arr3375
    @arr3375 2 ปีที่แล้ว +19

    ఒక్క ఎంగిలిపీసు ముక్క లేకుండా తేట తెనుగు లో సంభాషించడంలో మీకు మీరే సాటి. నాకు కూడా అన్నీ వంటకములు రుచి చూచినట్లే అనిపించింది.ధన్యవాదములు💐🙏

    • @muskanbasher9325
      @muskanbasher9325 2 ปีที่แล้ว +1

      Tenugu kadu teludu

    • @muskanbasher9325
      @muskanbasher9325 2 ปีที่แล้ว

      Sorry telugu

    • @arr3375
      @arr3375 2 ปีที่แล้ว +2

      @@muskanbasher9325 తెలుగును,తేట తేనుగు అని కూడా వాడతారు..తేట తెనుగు భాష అంటే స్వచ్ఛమైన భాష అని అర్థం.

    • @srinivasyadav3839
      @srinivasyadav3839 2 ปีที่แล้ว +1

      Desa bashalandu telugu lessa

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 2 ปีที่แล้ว +3

    వండే విధానం వంటల గురించి చెప్పు కుంటు తింటూ వాటిని గురించి సవివరముగా చెప్పడం చాలా బాగుంది చాలా రుచిగా ఉంది

  • @s.venkateswarlusvr607
    @s.venkateswarlusvr607 2 ปีที่แล้ว +2

    మీ తెలుగు ఉచ్చరణ, నా చిన్నతనం లో రేడియో లో వార్తలు చదివే వారు అంత చక్కగా ఉంది....

  • @MVS666
    @MVS666 2 ปีที่แล้ว +5

    ఒక ఆధ్యాత్మిక గురువు చెప్పినట్లుంది 👌👌👌

  • @snaga3334
    @snaga3334 2 ปีที่แล้ว +5

    మీరు తెలుగు మాట్లాడే విధానం వర్ణనాతీతం సోదర

  • @hackerfightfortruth
    @hackerfightfortruth 2 ปีที่แล้ว +5

    I got it sir
    Chala sarlu try chesa bro
    English word vadaru sir
    6:43sec (mutton)
    Mutton in Telugu
    (Eta mamsam or pottelu mamsam)
    Really
    I am big fan of your telugu speaking skills

  • @Rishithavlogs141
    @Rishithavlogs141 2 ปีที่แล้ว +9

    ఒక మంచి వీడియోని మళ్ళీ మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు లోక్ నాద్ అన్నా... మీ పలుకులు విని ఎన్నో రోజులు అయినట్లు ఉంది ...నూతన సంవత్సరం లో ఇంకా గొప్పగా మీరు పేరు , ప్రతిష్టలు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ....

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు చరణ్

  • @gangadhar8767
    @gangadhar8767 2 ปีที่แล้ว +1

    ఆ పదార్థాల కంటే మీ తెలుగే బాగుంది

  • @Naresh-fv8gr
    @Naresh-fv8gr 10 หลายเดือนก่อน +1

    Mama nenu sisi mama chalapati kuthurni yela vunnaru mama madati sari mana vamsam lo rang appa hotel ani youtube vachela gana vijay anni sadincharu mama chala danyavadalu meeru super mama

  • @maharshividyavikas6923
    @maharshividyavikas6923 2 ปีที่แล้ว +1

    వండిన వంటకు ఏమో గాని భాషకు ముగ్ధుడై మీ యొక్క ప్రసార మాధ్యమాన్ని చందా చేసితిని అలాగే మరిన్ని మీ కార్యక్రమాలను వీక్షించు గంటను నొక్కి తిని ధన్యవాదములు

  • @v.raghavenderraghavender7591
    @v.raghavenderraghavender7591 2 ปีที่แล้ว +1

    Super sir చాలాబాగుంది మీ తెలుగు మాటలు చాలాబాగుంది sir🙏🙏

  • @satheeshbro5338
    @satheeshbro5338 2 ปีที่แล้ว +3

    Best of all in videography and editing👏👏

  • @pulivarthijohn8421
    @pulivarthijohn8421 2 ปีที่แล้ว

    Great and thankul you and brothers for serving good food. Thank you once again bhayya for great explorations.

  • @psvraju567
    @psvraju567 2 ปีที่แล้ว

    Congratulations Brother Keep Doing Actually I was A Grate Fan Of Ur Telugu Speaking

  • @srikanthroyalvlogs1473
    @srikanthroyalvlogs1473 2 ปีที่แล้ว

    Brother.. love from Karnataka.. emi Telugu sodara.. excellent.. ennka vena lani.. ani pis tun dii. .. keep rocking.

  • @pradeepkumar-lc6rf
    @pradeepkumar-lc6rf 2 ปีที่แล้ว +1

    మీరు తినే విధానం చాలా బాగుంది

  • @patchipalathatharao8450
    @patchipalathatharao8450 2 ปีที่แล้ว +9

    CONGRATULATIONS ANNA 100K SUBSCRIBERS.....ILANE MIRU THIRUGULENI YODHUDILA DHUSUKUNIPOVAALI...ALL THE BEST ANNA

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +3

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @mansurbaig
    @mansurbaig ปีที่แล้ว +1

    Owners are humble & down to eath

  • @srikantholety8514
    @srikantholety8514 2 ปีที่แล้ว +2

    Anni chicken items r superb 😋👍

  • @venkatanarendradevireddy3266
    @venkatanarendradevireddy3266 2 ปีที่แล้ว +1

    Congratulations Loknath gaaru, 1k subscribers nundi follow avuthunna, mee telugu praasaki & once again congratulations to 100k subscribers

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @sureshnagam3720
    @sureshnagam3720 2 ปีที่แล้ว +1

    Congratulations 🎉 to LOKENATH SIR✊ for 100K subscribers 🤝 Subhamulu👋

  • @madhavik7588
    @madhavik7588 2 ปีที่แล้ว

    Maa ballary gurinchi meeru intha chakka ga adi rangappa gari hotrl gurinchi chrppatam chaala santhodham ga vjndandi🙏

  • @vc0492
    @vc0492 2 ปีที่แล้ว

    First time me Chanel chustunna bro, chala bagundi me video, especially meru matlade vidanam (Way of talking)Naku chala Baga nachindi brother. I subscribed your channel.... From Tirupathi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @dostiprasadreddy7652
    @dostiprasadreddy7652 2 ปีที่แล้ว

    ఆ రుచుల కన్నా మీ భాష మాత్రం సూపర్ బ్రో😎💐👌🏿👌🏿

  • @venkaterla3452
    @venkaterla3452 2 ปีที่แล้ว

    Anna excellent excellent excellent excellent 👍👍👍👍

  • @kvs5027
    @kvs5027 2 ปีที่แล้ว +1

    Congrats for 100 K.

  • @tsr3655
    @tsr3655 2 ปีที่แล้ว

    Superb LokHappyJournay

  • @sangrajput495
    @sangrajput495 2 ปีที่แล้ว +2

    Na childhood nunchi thinna rangappa hotel lo ,, still when I go to my mother place I enjoying to eat these food ,,,, osm ,,,, tq bellary miss u

  • @harisanku2670
    @harisanku2670 2 ปีที่แล้ว

    God bless you and your brother ayya.

  • @ONBUDGETTELUGU
    @ONBUDGETTELUGU 2 ปีที่แล้ว +1

    Congrats for 100k subscribers loknath garu

  • @venkatreddy3301
    @venkatreddy3301 2 ปีที่แล้ว

    mee telugu chala bagundi annagaru

  • @rajeshn910
    @rajeshn910 ปีที่แล้ว

    My favourite place khuska rice and egg masala with parota

  • @aslamafzal2448
    @aslamafzal2448 2 ปีที่แล้ว +6

    He is eating and earning we are watching and watering 😁

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @pattabiram9347
    @pattabiram9347 2 ปีที่แล้ว

    మీ మాట్లాడే తెలుగు అద్భుతః ..
    దానికోసమైన నేను subscribe చేస్తున్నా..

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz ปีที่แล้ว

    Super brother continue

  • @praveenkumarreddy.v6823
    @praveenkumarreddy.v6823 2 ปีที่แล้ว

    Welcome to Karnataka bro....happy journey

  • @anilkumar-fx4mf
    @anilkumar-fx4mf 2 ปีที่แล้ว

    Bro naadhi 1000 like congratulations.

  • @srinivasulus9219
    @srinivasulus9219 2 ปีที่แล้ว

    good chandra and raghava mothaniki world famous ayyaru..

  • @vasudevadernierstuff
    @vasudevadernierstuff 2 ปีที่แล้ว

    Congrats for 100k

  • @munnashaik5935
    @munnashaik5935 2 ปีที่แล้ว

    Anna meeru adrushta vantulu. Anni Ruchulanu Aasvadistunnaru.

  • @1203aravind
    @1203aravind 2 ปีที่แล้ว

    Congratulations for 100K

  • @ravisai8034
    @ravisai8034 2 ปีที่แล้ว +1

    Nice video sir 👍

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 2 ปีที่แล้ว +2

    Super sir 👍👍🙏🙏

  • @akhilakarnatakabangarpetps5772
    @akhilakarnatakabangarpetps5772 2 ปีที่แล้ว +1

    Congrats to 100k bro 🐱 video nice 👍🆗🙌🙌🙌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 2 ปีที่แล้ว

    Sir mee Voice SWEET Voice Superrrrrrrr Sir

  • @naveennaiduvlogs4442
    @naveennaiduvlogs4442 2 ปีที่แล้ว

    Thanks Loknath garru for making video in my home town and change place name Bellary

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @TheDigitalConnectsHub.blogspot
    @TheDigitalConnectsHub.blogspot 2 ปีที่แล้ว

    Avudra veedu 🤔🤔 enta spastitamuga madtaludunnadu devuda...anna me matalu bahu mruduvuganunnavi 👌👌👌🙂🙂 finally nice informative videos i am watching from past 4 days...

  • @prakashbabu7101
    @prakashbabu7101 2 ปีที่แล้ว +5

    It's near to Anantapur,more over my grandfather's native city. I love Bellary

  • @viswa0918
    @viswa0918 2 ปีที่แล้ว

    Meru Telugu chala baga matladutunaru

  • @BharathKumar-tv6vs
    @BharathKumar-tv6vs 2 ปีที่แล้ว

    Perfect Telugu bro, hatsoff

  • @abhayram5838
    @abhayram5838 2 ปีที่แล้ว +7

    Congratulations Loknath Garu on your new milestone 1 lakh Subscriber.💐🥳

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @hrsampatkuamrvadakattu1865
    @hrsampatkuamrvadakattu1865 2 ปีที่แล้ว

    Anna superb achamaina telugu

  • @vankarapallibabaji3129
    @vankarapallibabaji3129 2 ปีที่แล้ว

    Good 👍 video annaya 💐💐💐next time ballari lo triy

  • @Extream917
    @Extream917 2 ปีที่แล้ว +1

    Congratulations Loknath Garu for 1L subscribers

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @sivathatha72
    @sivathatha72 2 ปีที่แล้ว +1

    Telugu lo mee vivarana chala bagundhi anna🍛👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @kranthibandi99
    @kranthibandi99 2 ปีที่แล้ว +1

    watching it for your telugu .. all the best brother ..

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @vpurama
    @vpurama หลายเดือนก่อน

    super telugu commentary

  • @harikrishnametlapalli7279
    @harikrishnametlapalli7279 2 ปีที่แล้ว

    A language Enti bro chala crystal clear ga acha Telugu lo matladutunaru hearing first time ..continue all the best.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు కృష్ణా గారు

  • @InnocentFox-kk3fs
    @InnocentFox-kk3fs 18 วันที่ผ่านมา

    Sar.supar

  • @rajup4188
    @rajup4188 2 ปีที่แล้ว +3

    Ilove my bellary 💞✊

  • @kallamaheshbabu2137
    @kallamaheshbabu2137 2 ปีที่แล้ว

    acha Telugu chala baga matladutunavu brother

  • @tractorvlogs5milion592
    @tractorvlogs5milion592 2 ปีที่แล้ว +1

    స్వాగతం నమస్కారాం నేను మీ లోక్నాత్

  • @kvg5072
    @kvg5072 2 ปีที่แล้ว +4

    మీ తెలుగు భాష అద్భుతం 👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @pesoexplorations7050
    @pesoexplorations7050 2 ปีที่แล้ว

    Sounds good..keep doing on bro good job .

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @satyakotidasari8999
    @satyakotidasari8999 2 ปีที่แล้ว

    100 k subscribers super bro coming up level

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @chinnu2965
    @chinnu2965 2 ปีที่แล้ว

    Congratulations sir

  • @darlingkumar4807
    @darlingkumar4807 2 ปีที่แล้ว

    Anna meru chala manchi varu

  • @avsraamakreshna1188
    @avsraamakreshna1188 2 ปีที่แล้ว

    dhanyavadhalu sodara

  • @ashokreddystatus7160
    @ashokreddystatus7160 2 ปีที่แล้ว +3

    100k congratulations anna 👏👏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @chanti8590
    @chanti8590 2 ปีที่แล้ว +1

    Hi bro I'm Big fan your language
    👌👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @venkateswararaokoduru2395
    @venkateswararaokoduru2395 2 ปีที่แล้ว

    Congratulations to touch 100k subscribers

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @user-vx3ih4th8p
    @user-vx3ih4th8p 2 ปีที่แล้ว +4

    ನಮ್ಮ ಬಳ್ಳಾರಿ

  • @SKMV27
    @SKMV27 2 ปีที่แล้ว +1

    100k శుభాకాంక్షలు మీ యొక్క ఛానల్ కు లోకేనాధ్ గారు💐💐💐

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      అది నుండి వున్నారు మీరు. ఎంతో ప్రోత్సాహం అందించారు. హృదయ పూర్వక ధన్యవాదాలు మస్తాన్ గారు

    • @SKMV27
      @SKMV27 2 ปีที่แล้ว

      @@LOKFOODBOOK కేవలం మీ యొక్క తెలుగు భాష యొక్క పట్టు, మీ యొక్క కృషి ఆహార శ్యాల మీద ఉన్న ఇష్టం, ఇవే మిమ్మల్ని నడిపించాయి లోకేనాధ్ గారు, మీరు త్వరలోనే 500కె చేరుకోవాలి అని ఆశిస్తున్నా ఒక వీక్షకుడిగా👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు మస్తాన్ గారు...🥰

  • @bhari6896
    @bhari6896 2 ปีที่แล้ว

    Good dedicated woners

  • @JB-st9el
    @JB-st9el 2 ปีที่แล้ว

    Congratulations 🎊 bro 100k

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @vijayrna6479
    @vijayrna6479 2 ปีที่แล้ว

    Hi anna .nice video👍👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

  • @kishorpasupalette2313
    @kishorpasupalette2313 ปีที่แล้ว +1

    Ballari ke famous Rangappa Hotel

  • @krishnalavanya6765
    @krishnalavanya6765 2 ปีที่แล้ว

    Super

  • @renuvu9033
    @renuvu9033 2 ปีที่แล้ว

    BALLARY Telugu pride

  • @jalduharish1851
    @jalduharish1851 2 ปีที่แล้ว

    Oka laksha subscribers sandharbanga subhakhanshalu anna, ee video lo starting items chesetappudu vaati thayaari gurunchi akkade vivaristhe bagundedhi, alaage meeru thinna items cost pedithe baguntundi anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు👍

  • @vasubabu9299
    @vasubabu9299 2 ปีที่แล้ว

    This is famous hotel in our bellary

  • @Rameshpavagada.4282
    @Rameshpavagada.4282 2 ปีที่แล้ว +1

    చాలా బాగా నచ్చింది సూపర్

  • @saiyadav.15
    @saiyadav.15 2 ปีที่แล้ว

    Spicy chicken fry tasty

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 ปีที่แล้ว +1

    సూపర్ వీడియో మంచి హోటల్ పరిచయం చేసారు 👍👨‍🍳👌💐

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @saibababhupathiraju1992
    @saibababhupathiraju1992 2 ปีที่แล้ว

    EXPLANATION IN TELUGU IS SUPERB VOICE ALSO ADDED ADVANTAGE TO YOU ALL' THE BEST SIR

  • @obulanaidu4823
    @obulanaidu4823 2 ปีที่แล้ว

    Nice bro

  • @Infymohan
    @Infymohan 2 ปีที่แล้ว

    Brohh super videos

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @livetotaste6137
    @livetotaste6137 2 ปีที่แล้ว

    Y ur language is soo special

  • @BalaKrishna-gb9eh
    @BalaKrishna-gb9eh 2 ปีที่แล้ว

    Telugu super brother nade guntur

  • @ShivaShiva-wo5uu
    @ShivaShiva-wo5uu 2 ปีที่แล้ว +1

    Loknath mee Telugu super but purti grandhikamaite andariki ardam kadu so konchem neti netivity ante sadharana bhasha use cheste andariki ardamavutundani anukuntunna

  • @manikonda9715
    @manikonda9715 2 ปีที่แล้ว

    Hi Loknath bro,Alla vunnaru, chala doorum velli chestunnaru food video's ... superb and me dedication ki hatsofff..very authentic and good food place again from you. I have one request Konanki dhaggara near Martur Vijaya Lakshmi food court food baguntundhi. Please visit once for your food review. It's High way restaurant cum dhaba... They have very good food serving with all veg and non veg and all tiffin items and restaurant menu as well.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు.. వారి అనుమతి లభిస్తుందా?

  • @nagendrathampa8382
    @nagendrathampa8382 2 ปีที่แล้ว

    Congratulations bro

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @RRr-jj2ji
    @RRr-jj2ji 2 ปีที่แล้ว

    Supper anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు తమ్ముడు

  • @prawingoskula3975
    @prawingoskula3975 2 ปีที่แล้ว

    Super anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు తమ్ముడు

  • @blumenflorist
    @blumenflorist 2 ปีที่แล้ว

    Advance congratulations 👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @rajeshmekala
      @rajeshmekala 2 ปีที่แล้ว

      Sir meeru pure telugu lo matladatharu
      Kani mi channel Peru (name) Food Book English lo enduku pettaru?

  • @gopalkrishna3476
    @gopalkrishna3476 2 ปีที่แล้ว

    Telugu vuchharana Bheshh..
    Ye padam ekkada padaalo..allage vadaru..Chusthuvunte NV items 👌👌.....chinna request- vellu (fingers) notlo pettukodam + chapparinchadam-kindky avoid..
    Except that.. your Presentation WOW Fantastic..Keepup.. 🤝🤝

  • @poojarisreenivasulu
    @poojarisreenivasulu 2 ปีที่แล้ว

    Super sir
    కాక పోతే కాస్త లావెక్కారు .... మీరు ....

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు