Cairo to Alexandria Train Journey in Egypt Railways

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • Cairo to Alexandria Train Journey in Egypt Railways
    #naaanveshana #cairo #alexandria #trainjourney #egypt #prapanchayatrikudu #traveling #travel #travelvlog #telugutraveller #traveller #adventure

ความคิดเห็น • 2.2K

  • @ashkk135
    @ashkk135 ปีที่แล้ว +681

    Hello మీరు గమనించారా మనోడు మెలిస్సా కి కూడా window seat త్యాగం చెయ్యలేదు

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +372

      Video mukyam bigulu, 1St video

    • @sridurga999rj4
      @sridurga999rj4 ปีที่แล้ว +29

      Mee comment చదవక ముందే అనుకున్న ,మీ కామెంట్ చూసి షాక్ ఐయ్యా 😂😂😂😂

    • @PAVANKUMAR-my2vr
      @PAVANKUMAR-my2vr ปีที่แล้ว +6

      China China vatiki sacrifice ante Melissa kosam ayena sagam life thana gnapalake thaygam chesadhu aa sacrifice mundu ee sacrifice thakuve le

    • @trivenik6544
      @trivenik6544 ปีที่แล้ว +6

      @@NaaAnveshana s anna miru vindo seat vipu kurchuntye anni chupinchachu maku ani kurchunnaru... Adhi thelidhu evvariki

    • @shivakrishnathuniki6244
      @shivakrishnathuniki6244 ปีที่แล้ว +2

      Aatalu regular ga adanivvaka papam 🇧🇷 Brazil pillamidha paga pattindemo Anna 😊

  • @vinodkumarbendukuri3719
    @vinodkumarbendukuri3719 ปีที่แล้ว +157

    తెలుగుని గౌరవిస్తున్న మేలీసా కి... తెలుగు గురుంచి అందరికీ తెలిసేలా చేస్తున్న అన్వేష్ గారికి కృతజ్ఞతలు...

  • @tsrinivas5693
    @tsrinivas5693 ปีที่แล้ว +460

    భారతదేశ, ప్రపంచ చరిత్రను పుస్తకాలలో చదవడం మాత్రమే చేసాము.. అదే చరిత్రను ప్రపంచాన్ని మొత్తం కళ్ళకు కట్టినట్టు అద్భుతంగా చూపిస్తున్న మీకు శతకోటి వందనాలు అన్వేష్ అన్న🙏

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +47

      Thanks sir

    • @naveenkumargajjela9547
      @naveenkumargajjela9547 ปีที่แล้ว +4

      Really great brother indian gift

    • @Satishmylipilli
      @Satishmylipilli ปีที่แล้ว

      Nice

    • @sivavaraprasad2039
      @sivavaraprasad2039 ปีที่แล้ว +6

      మెలిసా నీ మ్యారేజ్ చేసుకో బ్రో

    • @MSD_official7
      @MSD_official7 ปีที่แล้ว +1

      It's true bro nowadays no time to read books to know history of world by seeing your video we knowing lot thing hats off bro

  • @bharathkumar5600
    @bharathkumar5600 ปีที่แล้ว +236

    నువ్వు వెళ్లిన ప్రతి చోటికి దాని గురించి దాని హిస్టరీ గురించి తెలుసుకొని మాకు చెపుతున్న అందుకు నువ్వు పడుతున్న కష్టం జోహార్ తెలుగు వాడ ❤❤❤ అన్వేష్ bro ki 🫡🫡

    • @gvlakshmigudaparthi3607
      @gvlakshmigudaparthi3607 ปีที่แล้ว

      👍 yes

    • @srikrishna8162
      @srikrishna8162 ปีที่แล้ว +1

      నెలకి 30లక్షలు పైగా నె దెంగుతుండు... ఆ మాత్రం ఉంటది bro

    • @cricketclub.offical
      @cricketclub.offical ปีที่แล้ว

      ​@@srikrishna8162nuvu velli chey ra

    • @gunasagar9155
      @gunasagar9155 ปีที่แล้ว

      Awesome

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu ปีที่แล้ว +5

    అన్వేష్ గారు, మీ వీడియోలు ఈమధ్యనే చూడడం మొదలుపెట్టాను, మాలాంటి నాలుగ్గోడల మధ్య జీవించే మాలాంటి వారికి, నాలుగుదిక్కుల్లో ఉన్న ప్రపంచాన్ని చూపిస్తున్నారు,చాలా సంతోషం,మీకు అభినందనలు అండి

  • @unknownfacts182
    @unknownfacts182 ปีที่แล้ว +7

    అన్న నువ్వు అదృష్ట వంతుడివి గా లేక పోతే దేశం కానీ దేశం లో home made food తింటున్నావ్ మెలిసా నిజంగా great అన్న మీ ఇద్దరు made for each other ల ఉన్నారు జంట సూపర్ all the very best bro

  • @rajkumarv6110
    @rajkumarv6110 ปีที่แล้ว +161

    Melissa తెలుగు మాట్లాడుతుంటే cute గా ఉంది......👌👌👌👌👌

  • @OMKARJEWELLERS93
    @OMKARJEWELLERS93 ปีที่แล้ว +30

    Train journy lo pakkana Anni కనిపించేవి same ఇండియా లో మన ట్రైన్ journy lo కనపడే విలేజెస్ ల ఎంత చక్కగా ఉన్నాయో TQ andi 😊

  • @nasarvalli4064
    @nasarvalli4064 ปีที่แล้ว +35

    ఈజిప్ట్ చరిత్రను చదవడం, వినడమే గానీ live లో చూపిస్తున్ననందుకు ధన్యవాదములు Anvesh 🎉

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 ปีที่แล้ว +7

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

  • @e.sankare.sankar1600
    @e.sankare.sankar1600 ปีที่แล้ว +20

    తెలుగు బాగా నేర్పించారు anvesh గారు మెలిసా తెలుగు మాట్లాడుతుంటే బాగుంది త్వరగా తీసుకొచ్చేయండి india కి 🇮🇳💐🇮🇳💐🇮🇳

  • @aruarya1
    @aruarya1 ปีที่แล้ว +28

    తెలుగింట తెలుగోడ,
    ముంగింట మనోడ,
    అన్వేషణ గా అన్వేషిస్తూ,
    ప్రపంచ తెలుగు ప్రజల మనలను పొందిన....
    మా మీ అన్వేష్ కి
    తెలుగు ప్రజల తరుపున ప్రపంచయాత్ర దిగ్విజయంగా సాగాలని మనసు పూర్తిగా కోరుకుంటూ.....
    మీ ఒక తెలుగోడు 😎

  • @jayababu9119
    @jayababu9119 ปีที่แล้ว +3

    వేరే దేశంలో ఉండి కూడా నీ స్నేహితురాలు ముందు సిగ్గుపడకుండా మన సౌత్ ఇండియన్ పద్ధతిలో చేతితో భోజనం చేస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ ఫుల్ అన్నయ్య గుడ్ జాబ్ వరల్డ్ బెస్ట్ నాలెడ్జ్ అందిస్తున్నారు మీకు కృతజ్ఞతలు 👍🙏😊

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 ปีที่แล้ว +9

    రైలు ప్రయాణం చాలా బాగుంది. రైల్ నుంచి బయట పొలాలు ఇళ్ళు బాగా చూపించారు సూపర్ ❤అన్వేష్ ❤

  • @VaishnaviRudrani
    @VaishnaviRudrani 11 หลายเดือนก่อน

    అన్వేష్ గారు మీ ద్వారా మేము చాలా అద్భుతాలు చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం, మీ విషయంలో మేము దేవుడిని ఒక్కటే కోరుకుంటాం మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని.

  • @Ammaigaru457
    @Ammaigaru457 ปีที่แล้ว +39

    మీరు ట్రైన్ లో వెళ్తున్నప్పుడు చూపించిన పంట పొలాలు వ్యవసాయం,పచ్చని చెట్లతో సూపర్ ఉంది 🤗అక్కడ మార్కెట్ లో అన్ని వస్తువులు తక్కువ ధరకే లభిస్తున్నాయి 👏👏

  • @Ammaigaru457
    @Ammaigaru457 ปีที่แล้ว +29

    ఇప్పుడే మీ old vidoes కూడా చూస్తున్న అన్వేష్ అన్న.. ఇప్పుడు మరో కొత్త వీడియో... ప్రపంచ యాత్రికుడు.. సరి కొత్త విషయాలు తెలియచేస్తూ వుంటారు తన వీడియోస్ తో...👏👏👏

  • @ashokd-ox1kd
    @ashokd-ox1kd ปีที่แล้ว +6

    హాయ్...అన్నయ్య 💞వదిన వీడియో బాగుంది.మొత్తానికి హోటల్ ఫుడ్ కాకుండా హోమ్ ఫుడ్(వంట చేసుకొని)తిన్నారు.మంచి ఆలోచన మెలిసా వదిన తో కొంచెం కొంచెం తెలుగు మాట్లాడిపిస్తున్నారు. చాలా సంతోషం గా ఉంది. అలాగే మన తెలుగు నీ కంటిన్యూగా మాట్లాడించండి చాలా త్వరగానే వస్తుంది చూడు తనకి మీరు కూడా ఇంకా ఎక్కువగా తనతో తెలుగు లో మాట్లాడాలి ఓకే నెక్స్ట్ వీడియోకోసం వెయిట్ చేస్తాము.ఆల్ ది బెస్ట్ ❤

  • @rkpitta
    @rkpitta ปีที่แล้ว

    ప్రియమైన సోదరా.. నేను ఆరిలోవలో కూరుకుపోయాను మరియు నా జీవితాంతం ఇక్కడే జీవిస్తున్నాను. చాలా ప్రదేశాలను సందర్శించడానికి చాలా ఆసక్తి. కానీ సాధ్యం కాదు. మమ్మల్ని తెరపై ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లినందుకు నేను మీకు చాలా కృతజ్ఞతలు.. ❤

  • @rajeswararaobanana1182
    @rajeswararaobanana1182 ปีที่แล้ว +45

    నీ వీడియోస్ ఎప్పుడు ఎప్పుడూ పెడతావు అని ఎదురు చూస్తున్నాం..❤❤🎉🎉

  • @brokenbeats8415
    @brokenbeats8415 ปีที่แล้ว +68

    అలుపు ఎరగని బాటసారి అన్వేష్ అన్న ...🙌

    • @-kasthala-NagRaj
      @-kasthala-NagRaj ปีที่แล้ว +2

      ప్రపంచ యాత్రికుడు అంతకుమించి🌟

    • @malyadhrigaddam1113
      @malyadhrigaddam1113 ปีที่แล้ว

      ​@@-kasthala-NagRajజోహార్ చనిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం. దయచేసి సవరించండి

    • @-kasthala-NagRaj
      @-kasthala-NagRaj ปีที่แล้ว

      ​@@malyadhrigaddam1113Nuv అతనికి చెప్పాల్సింది నాకు చెప్తున్నావేంటి...?? 🤷‍♂️

    • @user-jd1ri2pq1w
      @user-jd1ri2pq1w ปีที่แล้ว

      ఏందిరా ఇది 🙄, జగన్ అన్న తమ్ముడే

    • @brokenbeats8415
      @brokenbeats8415 ปีที่แล้ว

      ​@@malyadhrigaddam1113kk bro

  • @mallikakp727
    @mallikakp727 ปีที่แล้ว +4

    Melissa: Namaste Bagunnara Anvesh Anna : Andaru Bagunnaru
    😂😂❤❤❤

  • @princejeevan7695
    @princejeevan7695 11 หลายเดือนก่อน +1

    Thank you anna excellent video.... Egypt nagarikata gurunchi chala baga explain chesaru....

  • @RaviRaj-yd8dz
    @RaviRaj-yd8dz ปีที่แล้ว +5

    ధన్యవాదాలు అన్నగారు ట్రావెలింగ్ లో జాగ్రత్త, అలాగే హెల్త్ కూడా జాగ్రత్త అన్న ఇంకా మాకు చాలా విషయాలు తెలియచేయాలి మీరు ❤❤❤

  • @Raz...456
    @Raz...456 ปีที่แล้ว +20

    ఒక క్షణం కూడా skip చేయకుండా చూసే వీడియో అంటే మీదొక్కటే.. because of ur efforts..

  • @Arnika-0903
    @Arnika-0903 ปีที่แล้ว +8

    అన్వేష్ bro videos regularga చూసేవాళ్ళ attendance ఇక్కడ.. present చెప్పండి..😅😂🤪

  • @jcreddy108
    @jcreddy108 ปีที่แล้ว +6

    మనం వందే భారత్ అని గొప్పలు కొట్టుకొంటున్నాం. ఈజిప్ట్ లాంటి దేశం లో కూడా ట్రైన్స్ ఎంతో బాగున్నాయి. మన వందేభరత్ కంటే సీట్లు, ట్రైన్ స్పీడ్ అన్నీ బాగున్నాయి

  • @manojyadav194
    @manojyadav194 ปีที่แล้ว +1

    అన్న మీ youtube వీడియోలు నేను రెగ్యులర్గా మొబైల్లో చూస్తున్నా
    కాని oka రోజు నీ వీడియోలు మా 4K TV పెట్టాను, మా ఇంట్లో వాళ్లకి బాగా నచ్చయ్❤😍
    నీకు నీ వీడియోస్ కు ఫిదా అయిపోయారు
    Panama peru colombia, food vlogs, brazil, montenegro ,turkey, hongkong choosi navvukoni enjoy chesthu vunnaru....
    NENU AYITHE NUVVU EY FOOD GURINCHI ,,EY COUNTRY GURINCHI QUIZ ADIGINA; ANSWER TAKK MANI CHEPPESTHA...love from madanapalli (A.P) INDIA 🇮🇳 🙃🤩🤩😍

  • @lokeshdandugula5166
    @lokeshdandugula5166 ปีที่แล้ว +2

    ఎం చెప్పలేను అన్వేష్ అన్నా.. ఎంత చూసిన కళ్ళు సరిపోవట్లేదు మీరు చూపించే వింతలు విడ్డురాలు..చాలా బాగుంటాయి..❤🎉🎉 🎉🎉

  • @Rkv1962
    @Rkv1962 ปีที่แล้ว +12

    బాబు అరెస్ట్ బాధను...తెలియకుండా ...ప్రతి తెలుగువారికి ఊరట ఇస్తున్నాయి.❤... ఈజిప్టు వీడియోస్ సూపర్.

    • @SSB....899
      @SSB....899 ปีที่แล้ว +3

      🤣🤣 evurra nuvvu intha talented aa unnav

    • @kishorek581
      @kishorek581 ปีที่แล้ว +1

      😢 avunu bro

    • @RajuRaju-hm5bw
      @RajuRaju-hm5bw ปีที่แล้ว

      World best joke 😅😅😅

    • @sowmyareddy7503
      @sowmyareddy7503 ปีที่แล้ว

      ​@@RajuRaju-hm5bw😂

  • @karthiksena3328
    @karthiksena3328 ปีที่แล้ว +44

    ఎవరికి తెలియని ఈజిప్టు యొక్క రహస్యాలను ఇంకా ఇంకా తెలియజేయండి ,తెలియచేస్తునందుకు ధన్యవాదాలు 👌👌👍👍👍🙏🙏🙏🙏

  • @readstarnew3533
    @readstarnew3533 ปีที่แล้ว +25

    Nice bro😊
    Explore World Like This
    I wish You Both Happy and Healthy Forever❤❤❤

  • @State360Telugu
    @State360Telugu ปีที่แล้ว +1

    ఇలా ప్రాంతాలను సందర్శించి మాకు కూడా TH-cam ద్వారా చూపిస్తున్నందుకు చాలా THANKS BROTHER

  • @maheshmaddisetti8471
    @maheshmaddisetti8471 ปีที่แล้ว +2

    అన్నా నీతో కొన్ని రోజులు తిరగాలని వుంది అన్నా నీ బ్యాగ్ మొస్తా తీసుకెల్లు అన్నా నీ వెంట I Love To Travel Wherever it is.. love you bro❤❤❤

  • @suseelapesaramelli6346
    @suseelapesaramelli6346 ปีที่แล้ว +7

    You have given lots of information about Egypt.really super anvesh.i am history teacher but i have learnt about some more information to Egypt

  • @chinna5140
    @chinna5140 ปีที่แล้ว +15

    రోజురోజుకి మెలిస్సా అందం పెరిగిపోతుంది 💖💗💘

  • @ramakrishnamodumpuram
    @ramakrishnamodumpuram ปีที่แล้ว +9

    This Melissa is very cute and intelligent than Sicily. Respecting other language and learning is very interesting. Brother, the videos of Egypt are awesome. Thank you very much for the video and information about the Pyramids and Mummys

  • @powerpraveen6931
    @powerpraveen6931 ปีที่แล้ว +2

    Hi.. brother...చదువు తో అదృష్టం కలిసొస్తే..ఇంత లా ప్రపంచాన్ని దున్నేయొచు..అని ప్రాక్టికల్ గా experiments చేస్తూ మాకు చూపిస్తున్నావు అన్నా....world geography and history లొ మమ్మల్ని అందరినీ improve చేస్తున్నందుకు ధన్యవాదాలు.. brother. TQ

  • @gulflomahesh4405
    @gulflomahesh4405 ปีที่แล้ว

    నువ్వు వెళ్లే ప్రతి చోట నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు చూపిస్తూ నువ్వు ఆనందపడుతూ మాకు ఆనందాన్ని ఇస్తున్నావు చూడు చాలా గ్రేట్ అన్న ఈజిప్ట్ లో కూడా సేమ్ మన భారతదేశం లాగే ఉంది పొలాలు ఆవులు చెట్లు నాకు చాలా నచ్చింది అన్న వీడియో

  • @MokshiMammy
    @MokshiMammy ปีที่แล้ว +11

    Egypt background music is amazing keeptop bro ❤

  • @temple23463
    @temple23463 ปีที่แล้ว +34

    గుడ్ మార్నింగ్ అన్వేష్ అన్న ఎంజాయ్ అన్న ఇంకా ఎన్నో దేశాలు మొత్తం తిరగలి అని కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉❤❤❤❤

  • @cinebuzz18
    @cinebuzz18 ปีที่แล้ว +65

    ABD = Game Changer
    Exams = Life Changer
    Filmy Moji = MooD Changer
    Naa Anveshana = Everything changer
    LuV U Anveshh ❤❤❤

    • @dudelaugh-dd6dv
      @dudelaugh-dd6dv ปีที่แล้ว +14

      Modda laga undi quotation 😂😂

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +41

      Nuvu vuruko ra

    • @SAGARsagar-xr5ui
      @SAGARsagar-xr5ui ปีที่แล้ว +4

      @@NaaAnveshana arey annay melisa nii india kii tesukuu raa india loo kudaa travel chayi melisaa thoo mana india gopathanam chupinchu

    • @cinebuzz18
      @cinebuzz18 ปีที่แล้ว

      @@NaaAnveshana ok annaa 😂😂

    • @Gane582
      @Gane582 ปีที่แล้ว

      ​@@NaaAnveshana😂

  • @chandrikaphotos
    @chandrikaphotos 11 หลายเดือนก่อน

    బాబు మీ వీడియో లు అన్ని చేస్తున్న నేను చాలా గర్వ పడుతున్న ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక వెనుక పడిన ప్రాంతం నుంచి ఇంతటి విజయాన్ని పొందిన మీకు నిజంగా మనసుపూర్దిగా శుభాకాంక్షలు అమ్మ కు నా వందనాలు 🙏🙏🙏నీలాంటి బిడ్డను కన్నందుకు బాబు 🤗🤗🤗🤗

  • @msychanal2732
    @msychanal2732 11 หลายเดือนก่อน

    హో ప్రపంచ యాత్రికుడ వివిధ దేశాలు వాటి ప్రత్యేకత ల గురించి వీడియో లో చాలా బాగా చూపిస్తున్నావు చాలా సంతోషం వీటి తో పాటూ వివిధ దేశాల భౌగోళిక స్వరూపం, అక్కడ వుండే వాతావరణం, ఇక్కడ (భారత్) లో వుండే వాతావరణ పరిస్థితులు, తేడా ఏమిటి అక్కడ ఇక్కడ సమయం, ఏం తింటారు ఎలా పంటలు పండిస్తారు వాటికి వాటర్ ఎలా వస్తాయి, ఇలాంటివి కూడా చెప్పండి అన్వేష్ bayya.

  • @vjbhanuvlogs9767
    @vjbhanuvlogs9767 ปีที่แล้ว +3

    Gouthami express lo velutunatu undi 8:04 😊 I am from Kakinada but living in Canberra

  • @mkath2104
    @mkath2104 ปีที่แล้ว +19

    Nice video brother, good to have a travel mate like Melissa who can even cook. always better to have home-made food whenever possible.Keep it up and all th best for your health and wealth.Also, I want to give you one sincere advise as a big brother Anvesh, dont ever concentrate or consider people commenting on you negatively, they are jealous of your success, become more and more successful by completely ignoring them. Vaalla paapana vaalle potharu kullukuntoo....

  • @gandhibhukya1447
    @gandhibhukya1447 ปีที่แล้ว +3

    Our indian hero Anvesh 👍🎉
    From Vijayawada City.Andhra Pradesh

  • @indian5546
    @indian5546 ปีที่แล้ว +11

    పూర్వపు రోజుల్లో సనాతన ధర్మమే వివిధ రూపాలలో ఉండేది ప్రపంచంలో మొదటి సర్జన్ సుశ్రితుడు భారతీయ సిద్ధుడు జయహో భారత్ జయహో ప్రపంచ వీరుడా జయహో 🙏🙏🙏🇮🇳

  • @pedapatimadhu2172
    @pedapatimadhu2172 ปีที่แล้ว +1

    Annaya melissa vadhini ki telugu neripinchadam chala great annaya and nvu akkada vuna great....
    Melissa ni india tesukoni ra anna
    And
    Super both of u super marching
    ..keep smiling. ...

  • @ravindervelupula6670
    @ravindervelupula6670 ปีที่แล้ว

    నెక్స్ట్ జర్నీ సౌదీ అరేబియా నువ్వు సూపర్ మా ఫ్రెండ్స్ ఫ్రొం సిద్దిపేట❤❤❤❤❤❤❤❤❤❤❤ మేము మీ కళ్ళతోటి ప్రపంచాన్ని చూస్తున్నాము

  • @rameshpilli9408
    @rameshpilli9408 ปีที่แล้ว +11

    అన్ని దేశాలు అభివృద్ధి తో పరిగెడుతుంటే...... మనదేశం మాత్రం అవినీతి తో పరిగెడుతుంది.....

    • @Eswar.
      @Eswar. ปีที่แล้ว

      india is the fastest growing country bro
      with 6% increase in gdp

    • @dathu7330
      @dathu7330 ปีที่แล้ว

      ఏదో ఒకటి ఆగకుండా పరిగెడుతుంది

  • @gudalaprasanna7632
    @gudalaprasanna7632 ปีที่แล้ว +5

    All the best for your prapanchayatra bro... god's grace with u😊

  • @prabhubhushan2311
    @prabhubhushan2311 ปีที่แล้ว +16

    Excellent trip brother 🎉

  • @arellyharikishan1304
    @arellyharikishan1304 ปีที่แล้ว

    గిజా పిరమిడ్ చూపించావ్ సూపర్.వీడియోస్, నిడివి తగ్గించడంలో నీ కష్టం కనిపిస్తుంది

  • @hariroyals2524
    @hariroyals2524 ปีที่แล้ว +1

    Ninnu evaru aapaleru Anvesh next level ki vellipoyav bro, begining lo 3 days or 5 days ki 1 lakh views vachevi but ippudu within hours lo lakh of views vastunai great bro keep continue and keep rocking ✌️

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 ปีที่แล้ว +5

    Beautiful Cairo Railway station amazing video

  • @madhudendukuri9045
    @madhudendukuri9045 ปีที่แล้ว +4

    Melissa &anvesh all the best. 🌹🌹🌹

  • @madhuking02930
    @madhuking02930 ปีที่แล้ว +30

    బాగున్నారా అన్న & వదిన 😍

  • @nirmalababy3885
    @nirmalababy3885 ปีที่แล้ว

    Train journey chala bagundi meru ye deshaniki vellina akkada godava padakandi modate short temper meku anta mandilo meru okare untaru jagrata meru ye desha niki vellina aa deshanni gurinchi cheppe vidhanam chala bagundi Tq anveshgaru

  • @surya78662
    @surya78662 ปีที่แล้ว

    Me videos first chusanu peddaga intrest chupaledu chudaga chudaga chuste prapancham motham chupistunnav chala great anna super

  • @Minnu9
    @Minnu9 ปีที่แล้ว +18

    Train seating super and the View from the Flat just wow 😳...Hope the chicken curry was spicy and amazing 🤩

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +15

      Thanks

    • @MounikaminjraPokka
      @MounikaminjraPokka 11 หลายเดือนก่อน +1

      Bro I'm ramesh I m big fan of you from 3 years Saudi ramesh

  • @krthkxg3455
    @krthkxg3455 ปีที่แล้ว +3

    Train journey with window view is fantastic and melisa sister explanation is nice super video bro ❤❤❤❤❤❤❤❤

  • @saiduluangiri
    @saiduluangiri ปีที่แล้ว +18

    మీరు సూపర్ బ్రో నీ కళ్ళతో ప్రపంచాన్ని చూపించినందుకు 🎉

  • @gayathriarts8143
    @gayathriarts8143 11 หลายเดือนก่อน

    మనం భారత్ లో చూస్తున్న పొలాలు గట్రా అక్కడ చూస్తుంటే ఆనందంగా ఉంది mitra

  • @lhmsrao.2126
    @lhmsrao.2126 ปีที่แล้ว

    02:39 అన్వేష్ కే ఆటలు నేర్పుతున్నావా అల్పుడా.. 🤩🤩
    08:13 మనకు కొబ్బరిలా.... వాళ్ళకి ఖర్జూరం పొలం గట్లపై..
    9:25 మన భాష రాని వాల్లు మాట్లాడితే ముచ్చటగా అనిపిస్తుంది.😊😊
    11:30 మెలీసా పాకం.... 🐔🐓🥣🍲🥗🍛
    వీడియో సూపర్ అనియా..

  • @gsraorao8404
    @gsraorao8404 ปีที่แล้ว +11

    Congratulations on 1.6m

  • @rambhajayalakshmi8238
    @rambhajayalakshmi8238 ปีที่แล้ว +8

    Nice bro 😊 explore world like this i wish you both happy and safe journey brother ❤❤❤

  • @Naveenchowgoni
    @Naveenchowgoni ปีที่แล้ว +15

    A day started with watching Naa anveshana and Melisa ❤❤❤❤

  • @premcharan152
    @premcharan152 ปีที่แล้ว

    Daily me video kosam matramey Nenu TH-cam open chesta anna …the way talking is addictive ..sprr locations 🎉

  • @DeepKnowledge_21
    @DeepKnowledge_21 ปีที่แล้ว +4

    When you do journey as single, you used to do or upload Adventure vedios ..
    All the best

  • @pavanpower07
    @pavanpower07 ปีที่แล้ว +3

    Annaya Happy world tourism day 🌍 ❤

  • @Venkatasumanravula
    @Venkatasumanravula ปีที่แล้ว +12

    🙏🫵 your videos and the travel experience you give to your viewers is next to none I love the way of your presentation it’s amazing. Love you brother and take care be safe. I wish you are awarded a medal or a special recognition award to you for the work you do. 🫰🫶🤗🥇best wishes to you and Malisa Garu. ❤

  • @dadsgirl8388
    @dadsgirl8388 ปีที่แล้ว +1

    Video kosam waiting anna...super infooo......takecare anna

  • @mgeetha1258
    @mgeetha1258 ปีที่แล้ว

    Hii sir i have started watching ur vedioes when im 2 months pregnant now my daughter also watching ur vedioes

  • @pavanicse569
    @pavanicse569 ปีที่แล้ว +3

    Happy World tourism day Anna 🎉

  • @chanduVK-18
    @chanduVK-18 ปีที่แล้ว +7

    Having a safe journey anna lots of love form Machilipatnam ❤

  • @anon4631
    @anon4631 ปีที่แล้ว +6

    No one explains like Anvesh anna❤

  • @wnenu114
    @wnenu114 ปีที่แล้ว +1

    Arabian Background music adirindi... So much Love and Respect ❤ Na Anveshana

  • @Ashok_official80
    @Ashok_official80 ปีที่แล้ว

    అన్న మొలిస ని అన్న పెళ్లి చేసుకున్న సూపర్ జోడి గుడ్ గుడ్ ఎక్స్ప్రెషన్ విత్ విత్ తెలుగు నా అన్వేషణ ఫ్యాన్స్ అందరు లైక్

  • @shaikhaseena9742
    @shaikhaseena9742 ปีที่แล้ว +5

    Happy birthday🎂🎉🎁 anna love from kadapa

  • @luckyrajuchilukoti4419
    @luckyrajuchilukoti4419 ปีที่แล้ว +4

    Super anna ❤❤❤ nice journey 😊😊

  • @amasaiahthanishnissyetc
    @amasaiahthanishnissyetc ปีที่แล้ว +1

    Besti Annayya Queen Vadhinaa 🥰🥰Elaaa unnaru Annayya 🥰
    చాలా బాగుంది... వీడియో అయితే

  • @venkateshyadav2640
    @venkateshyadav2640 ปีที่แล้ว +2

    HaPpY WoRlD TouRiSm DaY AnNa ❤️✨🥳 . You're the Inspiration for All 😎✌🏻💖

  • @AmaraAmara-d5g
    @AmaraAmara-d5g ปีที่แล้ว

    Hii anwesh garuu miru pedutunna videos naaku prapancha geography chaduvetanduku upayoga padutundii tq andii
    Banglore

  • @bujjibangaram7ilu.srinured233
    @bujjibangaram7ilu.srinured233 ปีที่แล้ว +1

    మెలీసాను సక్కగా పెళ్లి చేచుకో అన్వేసాఈడు జోడు బాగుంది !💞💯

  • @sureshprince555
    @sureshprince555 ปีที่แล้ว +1

    Video quality next level annayya superb 😍 mamulugaa ledu

  • @venkyvc3832
    @venkyvc3832 ปีที่แล้ว +1

    జై అన్వేష్ అన్నా జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్ర పంచాయత్రికుడా అతి పెద్ద ప్రపంచం 🗺 యాత్రికుడు అన్వేష్ అన్నా ❤️.

  • @ravikumarjanu4228
    @ravikumarjanu4228 ปีที่แล้ว

    ఇక్కడ నుండే అయోగా పోయింది శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ణానం లో ఉంది చక్రాలు

  • @harteekkumar
    @harteekkumar 11 หลายเดือนก่อน

    sir telangana మరియు ఆంధ్రా యువకులు 3 నుండి 6 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు .ప్రభుత్వ ఉద్యోగo రకపోడంతో ఆత్మహత్యల చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు కూడా బాగున్నాయి.వాళ్ళకి motivation చేయండి please.😢😢😢

  • @venkannaofficial8527
    @venkannaofficial8527 ปีที่แล้ว

    నాగరికత చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్వేష్ నాన్న and మెలిషా వదిన నువ్వు చాలా గ్రేట్ అన్న❤❤❤❤

  • @djbheemesh3237
    @djbheemesh3237 ปีที่แล้ว +1

    అన్వేషణ అన్న వేరే దేశాలు మాత్రమే కాదు అన్వేషణ అన్న పాత దేవస్థానాలు ను చూపించు అన్వేషణ అన్నా నువ్వు ఇంకా తోప్ అయిపోతావ్ అన్న నువ్వు👌👌 సూపర్ అన్వేషణ అన్న

  • @suraparajuudimudi3804
    @suraparajuudimudi3804 ปีที่แล้ว

    సూపర్ భయ్యా. వీడియోలు చూస్తున్న సేపు కళ్ళు, మనసు ఆనందంతో నిండిపోతున్నాయ్😊

  • @gopichand363
    @gopichand363 11 หลายเดือนก่อน

    11:44 Adhrustaavaanthunduuvii bhayaa neekuu ammii ammii naachuthayoo annii nee estamgaanayy chaysiii paydaathadhii melisa nice bonding...😇💕👍

  • @naagramam2869
    @naagramam2869 ปีที่แล้ว

    మంచి మంచి వీడియోస్ తో మా అందరికి చూపిస్తున్నా మీకు ధన్యవాదములు

  • @natural8155
    @natural8155 ปีที่แล้ว

    ప్రపచవ్యాప్తంగా ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ ఇంగ్లీష్ కి మనోడు Telugu teaching చేస్తున్నాడు. జై తెలుగు ఈజం!!

  • @ravindervelupula6670
    @ravindervelupula6670 ปีที่แล้ว

    నువ్వు సౌదీ అరేబియా వెళ్ళిన తర్వాత లైలా మజ్ను ప్లస్ వెళ్లి చూపించగలరు❤❤❤❤❤❤❤

  • @kasaabhiram9189
    @kasaabhiram9189 ปีที่แล้ว +1

    Entha mandhi parallel ga melisa videos ni kuda chustunnaru andhulo kuda mana anvesh anna vunnadu❤❤

  • @thontashyamala5572
    @thontashyamala5572 ปีที่แล้ว

    History motham kallaku kattinattu chupisthunnaru bro miru tq so much

  • @mininaturallife
    @mininaturallife ปีที่แล้ว

    Super anna memu prapanchanni chudalekapoyina nuvvu maku chupistunnanduku chala chala chala thanks anna thank you

  • @harika19976
    @harika19976 ปีที่แล้ว +2

    Hello annayya video chala chala bhavundhi ❤️😍 and that when melissa said: Namaste bhagunara was so cute always 🥰 you're such a inspiring person 🙏 mee inspiring matalu and videos ante maku chala istam ...madhi kuda vizag ye 😊😀