కులవృత్తి మనదైవమన్న Song Part-3 | Kula Vrutthi New Song | Lavanya | JOGULA VENKATESH |@Mana Patalu
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- Lyrics: Jogula Venkatesh
Music: GL Namdev
Singers: Jogula Venkatesh & Lavanya
DOP and Editing: Amar Bharatha
Casting: Lavanya Sunil DJ Laxminarayana K.Santhosh Jogula Venkatesh Direction: Jalandhar M
A Production of R SQUARE MEDIA
కులవృత్తి మనదైవమన్న,NEW FOLK SONG 2021,DivyaSri,JOGULA VENKATESH,Lavanya kulavruthi song,Kula Vrutthi New Folk Song Part-3,kula daivam new folk song,singer laxmi folk song,singer lavanya kulavruthi song,jogula venkatesh kulavruthi song,kula vruthi song part 3,telugu folk songs,best folk song,latest folk song 2021,new folk song 2021,kula vruthi song3,divya sri latest folk Laxmi trending song,jogula venkatesh folk songs
జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ...... ఇలాంటి సాంగ్స్ పాడినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు...... మీరు ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని ఆ భగవంతుని...... శ్రీ వేదమాత గాయత్రి దేవి సమేత విరాట్ విశ్వకర్మ పరమేశ్వర స్వామి అనుగ్రహం మీ పై ఎల్లవేళల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... శ్రీ గోవిందమాంబ సమేత మద్విరాట్ జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి...... అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను......💐💐💐🌹🌹🌹❤️❤️❤️⚒️ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ......⚒️
అమ్మా! లావణ్య నీలాంటి స్వరం మహా అరుదు తల్లి👌👌👌ఎంతో గొప్పగా ఉందమ్మ నీ కట్టు బొట్టు మరియు నటన 👌👌👌శ్రీ సద్గురు కృపచే నీకెంతో గొప్ప భవిష్యత్ ఉంది తల్లి!!! నువ్ పూర్తి శాకాహారిగా మారితే👌👌👌నీ స్వర మాధుర్యం మరియు అందం గొప్పగా ఉంటుంది తల్లి...
మాల కులాన్ని కూడా ఈ పాటలో చూపించాలి అని కోరుకుంటున్న
Yes...
Yes
Mee Kula vruthi enti brother
Mee Kula vruthi enti brother
లావణ్య అక్క ఎక్స్పీరియన్స్ సూపర్ ఒక లైక్ వేసుకొండి...
Expressions
కుల వృత్తులను కలుపుకొని పాట రాయటం
అనేది చక్కని ఆలోచన థింకింగ్ సూపర్ 👍👍👍👍✌️✌️✌️✌️
లావణ్య అక్క నీగొంతు చాలా అద్భుతం అమోఘం మీరు పాడే ప్రతి పాట నేను చూస్తాను కానీ ఇలా గంగపుత్రులకు అన్యాయం చేయకండి అక్క చాపలు పట్టేది గంగపుత్రులు అక్క✊✊ జై గంగపుత్ర✊✊🐠🐟
జోగుల వెంకి తమ్ముడు. సూపర్ తమ్ముడు నీ వాయిస్.. మా dj అన్న సూపర్ అండ్ మన సంతు బెట సూపర్ అండ్ లావణ్య సూపర్ all అల్ of యూ
విశ్వ బ్రాహణుల గురించి చాలా బాగా చేప్పారు. .మీకు ధన్యవాదాలు
జోగులొల్ల వెంకటేష్ అన్న కుల వృత్తి పై పాడిన మూడు పాటలను చూశాను నేను నీకు అభిమానిని కానీ నువ్వు ఏ రోజు గంగపుత్ర గురించి పడలేదు✊💪 అన్నా చాపలు పట్టేది గంగపుత్రులు ముదిరాజులు కాదు నువ్వు కవి పాటకి న్యాయం చేయడం నేర్చుకొన్న ఇకనైనా మా గంగపుత్రుల గురించి పాడు✊🐟🐠 జై గంగపుత్ర🐟🐠✊✊💪💪
అన్ని ఒక పార్టులో కులాలు రావు తొందర పడకు వచ్చే పార్టులో మీకులం పేరు రావచ్చు.
అన్న నాయీబ్రహ్మణ కులవ్రృత్తి గురించి అడగగానె పార్ట్ -3 ల గుర్తించినందుకు ధన్యవాదాలు.
లావణ్య మరియు వెంకటేష్ అన్న కాంబినేషన్ లో ఏ పాట వచ్చిన... అది సూపర్... యాక్టింగ్ అండ్ సింగింగ్ సూపర్.... ముఖ్యంగా లావణ్య వెంకటేష్ అన్న పేర్లు కనిపిస్తే ఎంత పని ఉన్నా వెంటనే ఆ పాట చూస్తా వింటా..
లావణ్య గారు ఇంకొకసారి పెడితే మిగతా బ్యాలెన్స్ కులాలుగా కలుసుకుంటారు చాలా బాగుంది సూపర్👍👌🤝🎤🐚🌾💐🌷🌹🥀🌻🌺
కుల వృత్తి దైవం అయినా ..కుల వృత్తిలో ఎలాంటి లాభం లేదు అని చాలా చక్కగ చెప్పరు అన్న .
చెల్లె చెల్లె 'కంచుకంఠం' చెల్లె లావణ్య చెల్లె..
నీ గొంతు నుండి వచ్చే పాటలు సక్కదనమూ చెల్లె చెల్లె..
చెల్లె చెల్లె లావణ్య చెల్లె...
నీ లిరిక్స్ కేక అన్నా.. అన్న అన్న జోగులోల్ల అన్న..
Part -4 కూడా ఉండాలి అన్నా..
అన్న అన్న జోగులోల్ల అన్నా...😊😊
Thank you anna
Lavanya ni songs supar ni paatalu ante naku chala estam
@@lavanyafolks7880 ❤️❤️❤️
🌹జోగుల వెంకటేష్ అన్న &లావణ్య అక్క మీ వాయిస్ చాలా బాగుంటుంది నాకు ఇష్టం మీ వాయిస్ అంటే😍
Avnnu Anna ❤️
@@villagecreations8938 😍😍😍
Lavanya dhi em baga ledhu bro....venkatesh anna dhi super.. Ade laxmi aena shireesha aena padithe entha bagundu bro.... Naku lavanya dhi voice nacha ledhu ...bro..part-1entha bagundhi bro...ade part2,3 lu bagale female singer voice
Super song, Super voice Super expression, Super acting, Super music, కులవృత్తి గురించి machi పాట, బాగుంది, లావణ్య voice Super, chichita ఫేమ్ all da best team
Lavanya akkaya garu super song exlent song sister garu 👌👌👌👌
కుల వృత్తుల మీద సాంగ్ రాసీన వెంకటేష్ అన్న కి ఒక లైక్..
మన కులవృత్తులు కనుమరుగై పోతున్న వేళా మీ పాట చాలా అద్భుతంగా ఉంది.
మా మేరు(మేరోల్లను) కులం ను గుర్తించి పడినందు కు మీకు చాలా చాలా కృతజ్ఞతతో
మీ అభిమాని
మహేష్
జగిత్యాల జిల్లా,
మల్లాపూర్ మండలం,
మొగిలిపేట్ గ్రామం
@Naveen kumar chanda గారు
మన ఇద్దరి ఊరు ఒకదగ్గరే
ఇలాంటి పాటలు మీరు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను
0
Super akka.... Ma vurey lavanya akkadiiii
నాయిబ్రాహ్మణుల గురించి పాడిన టువంటి అక్క కు ధన్యవాదాలు మరియు యూట్యూబ్ ఛానల్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను మా🙏🙏🙏🙏🙏🙏🙏గురించి💋👌👌👌👌👌👌 మరిన్ని పాటలు పాడాలి
ని కలం నుండి జాలువారిన పదాలు కలయికతో అందరి మనసులు దోచున్నావు లావణ్య సిస్టర్ .......I'm from ఇమాంబాద్ హల్ చల్ ఈశ్వర్
మా వడ్రాగి 🔨⚒️ కమరి వాలా గురించి పడినందుకు మా విశ్వబ్రాహ్మణ బాదు మిత్రులు తరుపున మీకు ధన్యవాదాలు....
😂❤Potharaju.Lavanya🎉Jogulavenkatesh❤Combinations😅🎉Songs.Chala.Adubutanga😅Padutharu😅Voice.Super🎉WGL
మేరా వృత్తి మీద పాట అద్భుతము.మరియు వడ్రంగి వృత్తి మీద
మంగలి. వృత్తి మీద కూడా మంచి పాటలు పాడారు.కమ్మరి మరియు కుమ్మరి వృత్తి .అన్ని వృతుల మీద బాగా పాటలు పాడారు.సూపర్.
మేర (దర్జీ) రాసినందుకు ధన్యవాదాలు అన్నయ్య..👌👌👌👌
Jai meru
Jogula Venkatesh, Lavanya Garu laku ma kammari kulamu tharapuna pata padina meeku kruthajnathalu,
అన్న నేను part 1.2.3 songs విన్న కానీ మిరు అందరి కుల వృత్తి గురించి చెప్పరు... కానీ మా... మాల వారి వృత్తి గురించి చెప్పాలేదూ గా ఎందుకు అన్నా .... Next song లో నైనా మా కుల వృత్తి గురించి చెప్పాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్న......
లావణ్య అక్క ఫ్యాన్స్ ఇక్కడ ఒక like వేసుకోండి ❤️
Super exlent video
Super Athamma 😍😍😍
సూపర్ అన్న అన్ని కులాల వారిగా పాటలు రాసి ఇంత అధ్భుతంగా పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషం అన్న కుల వృత్తి నీ ఎప్పుడు మరువరాదు🙏🙏🙏🙏
Jjj
J
Jn
Jjij
Jana JMJJIJJJJJ
JBL jana jjjjjj
పార్ట్ 4 ఎప్పుడు త్వరగా రావాలని కోరుకుంటున్నాను
పాటలో ఉండాలని రాశారేమో కానీ కుల వృత్తుల్లో కల్ల మంగలి పనిని మించిన పనే లేదు స్టైల్స్ రావడం కానీ తగ్గడం ఉండదు సిటీల్లో అది ఒక ప్రొఫెషన్ అయింది అందులో లాభం లేకపోవడం ఎంది
Palle jivithala gurinchi vivarinchina venkatesh anna ku 🙏🙏🙏👌👌
నాయి బ్రాహ్మణ కులం తరుపున మీకు ధన్యాదములు అన్న🙏🙏🙏🙏🙏
Jai nayee
Jai nai mama
@@prashanthcheruku4654వై బు
@@prashanthcheruku4654 qqqqqqqàq
Super 🔥🔥🔥
కనుమరిగవుతున్న కుల వృతుల midha chala gurthuvasthunai
Super song & acting by Lavanya class well done maa.neat beats & tunes. Nice.
లావణ్య సూపర్ ర వాయిస్ లో చాలాచక్క దానము చెల్లి... పాట పాడేటి చెల్లి.నటన చేసేటి చెల్లి...లావణ్య. నటన సక్కడనమే..చెల్లి.మీ అన్న నాగిళ్ళ శంకర్(రచయిత)
1:50 మా మంగలోళ్ళ (నాయి బ్రాహ్మణ) మీద ఎప్పుడు ఎప్పుడు వస్తుంది అని చూసా పార్ట్ 3 లో వచ్చింది 👍 ధన్యవాదాలు🙏
Nenu kuda bro
@@lingampallishiva9615 errands to run
కులవృత్తుల గురించి కలం🔥 &గలం 🔥విప్పినా వేంకటేశ్ అన్న కు మరియు లావన్య అక్క కు నా పాధాబీ వంధనాలు ,🙏🙏 (ఎస్సీ) (ఎస్టీ) కోసం ఒక్క పాట రాయండి అన్న 🙏🙏🙏
సూపర్ సాంగ్ 🌹🤝
Super ga vundhi part 3 Kuda
Super,super,akka❤❤❤🎉
మేరు కులం గురించి రాసినందుకు మీకు ధన్యవాదాలు... జై మేరు జై జై మేరు. నిజామాబాద్ జిల్లా
సిరికొండ మండలం
రావుట్ల గ్రామం
L)
Super excited 👌👌👌
కులావృత్థులు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో పాటతో పల్లె ల్లో వృత్థులను గుర్తు చేసేలా వుంది ఈ పాట.ధన్యవాదములు లావణ్య గారికి బృందనికి
Super
నాయి బ్రాహ్మణ మీద పాట పాడినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు జై నాయి జై జై నాయి
విశ్వ బ్రాహ్మణుల గురించి ...బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏thanks
Nice super song..🤩🤩
Proud to be lavanya singer sister
Super super
ᎻᏝᎾ 🐒
సూపర్ వీడియో
Thanks for this song bro...🥰🥰🥰🙏
సూపర్ పాట..... మాటల్లేవ్... All the బెస్ట్ 🎶🎶y💞🙏
వెంకటేష్ గారు... ఆరేకటిక ల వృత్తి మీద మీ తరువాతి పార్ట్ లో చూపించండి అన్న..
Super voice Lavanya sis & venkatesh anna
Nice santhosh
Super song
Song super akka
Tq anna merulla Gurichi cheppinadhuku tq 🙏🙏🙏 anna
Special thanks from meru community.
Jogula venkatesh Yadav Anna
పాట సూపర్ నాలుగో భాగం కోసం ఎదురు చూస్తూ ఉంటాను
Superb anaa
ఫాస్ట్ పడిన పాట మేరు కులస్తులు గురించి పడటం ఎంతో గర్వకారణంగా వుంది జై మేరు జై 🙏పాట ఎంత చకగా పడిన వారికి ధన్యవాదాలు💐🙏
Supet
అక్క నువ్వు పడిన పట్టాలు సూపర్ అన్న ❤❤❤
పట్టాలు కాదు బాబు పాటలు
@@bhagyalxmibhagyalaxmi1744 ᏢᎯᏢᎯ ᏢᎯᏦᏦᎯᏦᎬᏝᏝᎨ ᎯᎠᏬᏦᎾ ᎯᎷᎷᎯ
చాలా బాగుంది
This is super bro 🙏🙏🙏
అక్క వడ్డెర కులం గురించి కూడా పాడండి అక్క 🙏🙏
ఒక ఇల్లు కట్ట లంటే రాయి అవసరం
చేనుల కాడ బాయ్ కట్టాలన్న మేమే దానికి కావాల్సిన మెటీరియల్ కూడా రాయికి మేము
ఇంజనీరులు చేసేటటువంటి పని మేము చేస్తా ఉన్నాము, మాకు ఎలాంటి గుర్తింపు లేదు కాబట్టి ఒక సాంగ్ పాడి మమ్మల్ని ఆదరింప చేయగలరని.ఒక పాట పాడండి అక్కగారు చేస్తాము. 🙏🙏🙏🙏🙏
బండలపై రాయి కొట్టేవాళ్లం 💪💪💪💪
Thanks for adding vadla( vishwabrahmans)cast 🙏🙏⛩🚪🛋🛏
Jay,merukulamu..tq,venkatesh,anna
Tq ma naye bramanula gurunchi padinadhuku
లావణ్య సాంగ్ 👌👌
Deekonda maveen meru nice song bro& sister andari gurinchi padaru nacchindi song super✨🖤
అవకాశం ఆకాశం నుండి రాదు అరచేతిలో గీతల్లో వుండదు అలసిపోని గుండెల్లో ఉంటుంది అంతులేని పట్టుదలతో వుంటుంది నీ పట్టుదలకి వందనాలు లావణ్య SISTER.
లావణ్య is gert 👌👌🎤🎶🎶🎶🎶🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
Super anna thank nayee brahmans tharupuna
Super song lavanya
Jai meru
Super song akka❤
Excellent song 👍❤️❤️❤️ ఇప్పుడు అన్ని రెడీ మెంట్ .దొరుకుతున్నాయి వస్తువులు .అందుకే కుల వృత్తి కి .పని లేకుండా పోయింది .జనాలు కూడా షార్ట్ కట్ లో .పని తొందరగా అయితది అని చూస్తున్నారు సాంగ్ చాల బాగుంది 👍❤️❤️❤️❤️❤️
Akka
Super
Super song.sistar
పుట్టుకతో వచ్చేది కులవృత్తి మధ్యలో ఎవరో రాజకీయ నేత ఇచ్చేది కులవృత్తి కాదు కాదు కూడా
మాల గురించి ఒక్కడు రస్తలేదు తెలీదా వృత్తి మాల ల గురించి కూడా రాయండి
Super songs 😍😍
జై విరాట్
సూపర్ లావణ్య గారు
Kulavrthula pi manchi padhaku
Marintha depth ga songs cheyagalaru tq u
...nice song sister
Super rra lavanya
ఇలాంటి పాటలు మళ్ళి మళ్ళి వినాలని ఉంది
Nice song ra sister
Singer s lavanya akka and venkatesh mama voice s sprr
annaya😍
Call me ra anuhya ni number kalusa ledhu
ఇలాంటి పాటలు ఇంక మరెన్నో చాలా ముందుకు రావాలని కోరుకంటున్నానని అక్కయ్య
Supersong
తర్వాత పాటలో గంగపుత్ర మీద పాట పడండి 👍🏻