కులవృత్తి మనదైవమన్నNEW FOLK SONG 2020 SINGER LAXMI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 1.7K

  • @srimallikarjunastudio8680
    @srimallikarjunastudio8680 3 ปีที่แล้ว +88

    యాదవ్ గురించి చెప్పావు సూపర్ అన్ని కుల వృత్తుల గురించి చెప్పినందుకు ధన్యవాదాలు...జై యాదవ్

  • @grkyadav9099
    @grkyadav9099 3 ปีที่แล้ว +13

    లక్ష్మి గారు పాట బాగుంది మీ ఎక్సప్రెషన్ యాక్టింగ్ చాలా బాగుంది👌🙏💐 మీకు ధన్యవాదములు💐🙏

    • @rajamallaiahare3421
      @rajamallaiahare3421 3 ปีที่แล้ว +1

      సూపర్ గా పాడినా రూ చాలా బాగుంది

    • @ganeshnikure2032
      @ganeshnikure2032 3 ปีที่แล้ว +1

      @@rajamallaiahare3421to ko see

    • @taynnab7422
      @taynnab7422 3 ปีที่แล้ว

      5

  • @anilk5781
    @anilk5781 4 ปีที่แล้ว +12

    అన్న గారు పాట చాలా బాగుంది నేను కురుమ అన్న కురుమ వాళ్ళ ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటాము మీరు ఇంకా ఇలాంటి పాటలు చాలా చేయాలని కోరుకుంటున్నాను అన్న నేను సింగర్ లక్ష్మి గారికి చాలా పెద్ద అభిమానిని న ప్రొఫైల్ డీపీ లో ఆమె ఫోటో ఉంటది అమె తొణి ఒక్క ఫోటో దిగితే చాలు

  • @nenunaacreation4042
    @nenunaacreation4042 4 ปีที่แล้ว +1

    Hello లక్ష్మీ నువ్ అంటే చాలా ఇష్టం నాకు .
    కానీ
    ఈ పాటలేంటి . . . . !
    పట్టుదల కోల్పోతున్నావ్ నువ్ .
    ప్లీస్
    Come Back OK Thankyou ...
    Ur FAN MUNISHRAO .

  • @shrinivaas1316
    @shrinivaas1316 3 ปีที่แล้ว +9

    ఈ పాటలో ఉన్న లేని అన్ని కులాలు గొప్పవె.. కుల వృత్తులు వర్ధిల్లాలి.. Great Song👍👍👌👌

    • @bvenkat6830
      @bvenkat6830 3 ปีที่แล้ว

      కులవృతి నశించి
      కుడువెట్టే వృత్తి ఎంచుకో

    • @shrinivaas1316
      @shrinivaas1316 3 ปีที่แล้ว

      @@bvenkat6830 తప్పదు నేటి కాలంలో

  • @vamshinayakofficial1713
    @vamshinayakofficial1713 3 ปีที่แล้ว +20

    లక్ష్మి సింగర్ చాలా చక్కగా పాడింది ఆమె గొంతుకు ఒక్క లైక్ వేసుకోండి 😍😘all the best akka😘😘❤❤😘😘

  • @sangepudurgesh3615
    @sangepudurgesh3615 4 ปีที่แล้ว +17

    Super song anna జై కురుమ జై జై కురుమ 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @kachuanil6574
    @kachuanil6574 4 ปีที่แล้ว +1

    సూపర్ లక్ష్మీ గారు. కుల వృత్తి ఎప్పుడు చెడా కొట్టది

  • @parispremsaimanegalla5663
    @parispremsaimanegalla5663 3 ปีที่แล้ว +8

    పాట చాలా బాగుందన్న అని అందులో కొన్ని కులాలు వచ్చుంటే బాగుండేది ముదిరాజ్ కులం లో కూడా చాలా కష్టాలు ఉన్నాయి అన్నా 💗💗👌👌👍👍🙏🙏

    • @ramchennapur8613
      @ramchennapur8613 3 ปีที่แล้ว

      Already mudhiraj kulam gurinchi song first part lone vachindi bro

  • @kallurivinay3442
    @kallurivinay3442 3 ปีที่แล้ว +1

    Super song Lakshmi akka kulala gurinchi chala baga padhavu akka. main ga vaddara valla pani chala kastam ga vundhi enkoka song vaddaro la midha padhava akka piz... Akka

  • @mrvenkat5248
    @mrvenkat5248 4 ปีที่แล้ว +16

    Thank u sister for first time u are sing for my vaddara song ,I think that hard worker in yor song is that vaddara people only ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @dandugulaharishanu2493
      @dandugulaharishanu2493 3 ปีที่แล้ว

      ❤️❤️❤️❤️❤️Thanks thanks a lot you understand our vaddera people and cast once again thank a lot 🙏🙏🙏🙏🙏

  • @vemulavadanaveen2837
    @vemulavadanaveen2837 4 ปีที่แล้ว +1

    మా చాకలి వృత్తి పైన ఒక్క పాట గాని ఒక్క లైన్ కానీ పడుంటే బాగుండు నేను చూస్తున్న పాటని మా చాకలి గురుంచి వస్తాదేమో అని కానీ రాలేదు కొంచెం డేసిపోయింట్ అయ్యాను కానీ మీ పాట బాగుంది..👌💐

  • @SwamyAruna
    @SwamyAruna 4 ปีที่แล้ว +15

    Jai Gouds 💪 Nice Song 👌

  • @Mansoor-x1s
    @Mansoor-x1s 4 หลายเดือนก่อน

    ఏ కులానికి ఏ పనులు చేస్తారో ఆ పనులకు లాభం ఎంతుంది అన్న అని సొంతం చెల్లెలాగా అన్న బాధను పంచుకున్న చెల్లెలు పాట సూపర్ గా ఉంది అక్క

  • @shekaralwala4965
    @shekaralwala4965 3 ปีที่แล้ว +4

    చాలా చక్కగా చేశారు కులవృత్తి దైవాన్ని చాలా మంచిగా చూపారు లక్ష్మీ గారు పాట చాలా బాగా పాడారు👌

  • @gadhagonisaidulu7612
    @gadhagonisaidulu7612 4 ปีที่แล้ว +1

    ఈ కుల వృత్తి అనే పాట మంచి గా ఉంది ఇలాంటి మెసేజ్లు మీరు ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాం 🙏🙏🙏🙏

  • @orsumahesh9586
    @orsumahesh9586 4 ปีที่แล้ว +52

    Ma odderollanu gurthinchinandhuku dhanyavadhalu.🙏🙏🙏🙏

  • @ravisampangi6652
    @ravisampangi6652 4 ปีที่แล้ว +1

    Maa vaddera Kula vruthini prastavinchinanduku shatha Koti vandanalu.... Andariki..... Thanks a lot......

  • @sureshvorsu4937
    @sureshvorsu4937 4 ปีที่แล้ว +10

    జై వడ్డెర చెల్లమ్మ సూపర్

  • @MadhavJK
    @MadhavJK ปีที่แล้ว

    ఈ జానపద గీతం అద్భుతంగా పాడారు.
    అయితే కులాలు, కుల వృత్తుల దైవ నిర్ణయమని చాతుర్వర్ణ వియవస్థ తెచ్చి సమాజంలోని కుల వయత్తులు చేసుకుంటున్న కొన్ని వర్గాలను ఈనాటికీ అంటరాని వారిగా చూస్తుంది మన సమాజం. కుల వృత్తులు, కులాలు నశించి పోవాలని పాటలో అభ్యుదయం వేపు మెసేజ్ ఇచ్చి ఉంటే బాగుండేది.

  • @Aaa-oq1qm
    @Aaa-oq1qm 2 ปีที่แล้ว +5

    నేను లక్ష్మి గారి వాయిస్ కి పెద్ద ఫ్యాన్ నీ

  • @ammuedits4449
    @ammuedits4449 3 ปีที่แล้ว +2

    Chala bagundi

  • @boinianilkumar2815
    @boinianilkumar2815 3 ปีที่แล้ว +6

    జై యాదవ్ జై జై యాదవ్ 👌💐💐

  • @dandlamallesham7849
    @dandlamallesham7849 4 ปีที่แล้ว +21

    First time vintunna vaddera cast paina song asalu evaru kuda ee cast undhani pattinchukoru care cheyaru but tq akka

  • @nainampallyswamy5420
    @nainampallyswamy5420 3 ปีที่แล้ว +2

    Ma madigaa valla gurinchi kuda chepte bagunduu.......

  • @remadalanaveenyadav1626
    @remadalanaveenyadav1626 4 ปีที่แล้ว +13

    🔥Jai Yadav jai madhav 🔥

  • @upendarbandi1832
    @upendarbandi1832 3 ปีที่แล้ว +2

    జై గౌడ్

  • @anugulaashok9374
    @anugulaashok9374 4 ปีที่แล้ว +11

    ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు
    సూపర్ వుంది

  • @kishanmudirajtelangana7199
    @kishanmudirajtelangana7199 4 ปีที่แล้ว +2

    లక్ష్మీ మీ పాటలు నాకు చాల ఇష్టం మీ పాటలు అన్ని బాగుంటయి.

  • @goudsaab5489
    @goudsaab5489 4 ปีที่แล้ว +5

    Awesome song 🥰
    Jai goud 🤴 jai jai goud 🥰

    • @goudsaab5489
      @goudsaab5489 4 ปีที่แล้ว +2

      Kula vruthi ni nammukoni unde prathi okariki🙏🙏🙏🙏🙏

    • @chunchumallesham1079
      @chunchumallesham1079 4 ปีที่แล้ว +1

      Tq

    • @swamymanda3498
      @swamymanda3498 4 ปีที่แล้ว +1

      మoద, స్వామి, సూపర్ సాంగ్

    • @MaheshYadav-eh9oz
      @MaheshYadav-eh9oz 10 หลายเดือนก่อน

      Eed​@@chunchumallesham1079

  • @mallekedimahesh6550
    @mallekedimahesh6550 4 ปีที่แล้ว +1

    Hi pata Chala bagundi Kula vruthulu ke sambandh song

  • @ranjithkumarmudhiraj7532
    @ranjithkumarmudhiraj7532 4 ปีที่แล้ว +10

    Laxmi sister garu exlent song super voice keka music director 👌👌👌🤝🤝🤝

  • @swamyvemula7758
    @swamyvemula7758 4 ปีที่แล้ว +39

    వడ్డేర కులన్ని గుర్తు చేసినదుకు కృతజ్ఞతలు

  • @gangarajamchette2750
    @gangarajamchette2750 4 ปีที่แล้ว +7

    Jai kurma yadavs🥳🥳❣️

  • @rathnakark2404
    @rathnakark2404 10 วันที่ผ่านมา

    😂❤DasaLaxmi&Nakkasrikanth🎉Combination❤Song.Exellent😅Kulavruthula🎉Song.Adubtanga❤Padaru.Devuni😅Devenalundali.Warangal🎉

  • @vinayvinnu8489
    @vinayvinnu8489 4 ปีที่แล้ว +28

    Gouds✌️✌️✌️

  • @somesentimentsomehappymome9661
    @somesentimentsomehappymome9661 3 ปีที่แล้ว +1

    E pata Chala bagundi kani కచ్చితంగా పార్ట్ 2 తీయాలి అన్ని కులాల గురించి రావాలి అన్న అప్పుడే మీరే రాసే దానికి విలువ ఉంటుంది. మన దగ్గర నాలుగు కులలే లేవు. తీస్తే అన్ని కులాల గురించి తీయండి లేకుంటే మనెయ్యంద్ది. మల,మాదిగ,కమ్మరి,మంగలి, ఈ కులాల గురించి రావాలి...

  • @bodasusanjeev8135
    @bodasusanjeev8135 4 ปีที่แล้ว +5

    Super vaddera song 👌👌❤

  • @orsusrikanth5142
    @orsusrikanth5142 3 ปีที่แล้ว

    Nenu first part 2 part 3 song vinana but part 1 lo untadhii anii expect chayledhu tq ma Vadera kulani gurthu chessindhukku

  • @chantijagannadh6376
    @chantijagannadh6376 4 ปีที่แล้ว +8

    కులవృత్తులు వీడిస్తేనే మనం బాగుపడేది.

  • @sathishkadava3219
    @sathishkadava3219 3 ปีที่แล้ว +22

    యాదవ్స్ అందరూ లైక్ వేసుకోండి జై యాదవ్ జైజై యాదవ్

  • @sravanmudhiraj1577
    @sravanmudhiraj1577 4 ปีที่แล้ว +6

    లక్ష్మీ అక్క మీరు పాడిన సాంగ్ సూపర్👌👌

  • @anjaneyulumudhiraj7575
    @anjaneyulumudhiraj7575 4 ปีที่แล้ว +8

    ఈ పాట ఇంకా ఉంటే బాగుండేది
    కానీ చాల బాగుంది 🙏🙏🙏👌👌

  • @srinivasegurla8
    @srinivasegurla8 4 ปีที่แล้ว +18

    కురుమా వృత్తి గురించి సూపర్ పాడిన నవ్వు అక్క

  • @anilkanna2627
    @anilkanna2627 4 ปีที่แล้ว +1

    కులవృత్తి గురించి ఇంత చక్కగా వీడియో చేసినందుకు అందరికి ధన్యవాదాలు 👌సూపర్ సాంగ్ లక్ష్మి అక్క

  • @gaddigopulasaleswaram9282
    @gaddigopulasaleswaram9282 4 ปีที่แล้ว +5

    కులవృత్తి దైవం అనే పాటకు జీవం పోసింది ఒక రాగం అందుకొరకు లైక్ జీతం అందరం🙏🙏👍👌🌹🌷💐

  • @telugutranslation2403
    @telugutranslation2403 ปีที่แล้ว +1

    చాలా బాగా పాడారు లక్ష్మీ. కులవృత్తుల గురించి బాగా రాసారు రచయిత.

  • @praveendyagalapraveen782
    @praveendyagalapraveen782 4 ปีที่แล้ว +9

    చాలా మంది మా కులం గురించి లేదు, రాసే దమ్ము లేదు అని అంటున్నారు మిత్రులారా అన్ని కులాల గురించి రాయలంటే కనీసం 30 నిమిషాలకంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు రాసినవాటిని ప్రోత్సాహించండి. ఎందుకు కళాకారులను భాధపేట్టడం. ఇంకో విషయం నేను కూడా మంగళి వాల్లమే నాకు రాయలేదని ఇబ్బంది లేదే

  • @jivadahariya9873
    @jivadahariya9873 4 หลายเดือนก่อน

    Mai cg se hu mujhe ye song samjh nahi aata fhir bhi mai sunta hu .best singer Laxmi love u

  • @sribangaram7450
    @sribangaram7450 3 ปีที่แล้ว +3

    జై కురుమ జైజై కురుమ

  • @vivekpatil6481
    @vivekpatil6481 2 ปีที่แล้ว +1

    Super song jai vadhara👉💪👌❤️

  • @sureshvorsu4937
    @sureshvorsu4937 4 ปีที่แล้ว +24

    జై వడ్డెర సూపర్ రా చెల్లీ

  • @chin2yadav474
    @chin2yadav474 4 ปีที่แล้ว

    Yadavs gurinchi baga cheparu Anna good job Anna Lu meeku naa manaspurthigaaa 🙏🙏

  • @mogullavenkateshm.venkates7424
    @mogullavenkateshm.venkates7424 3 ปีที่แล้ว +3

    Jai Gouds💪💪🙏 nice song

  • @nandaappannaappanna202
    @nandaappannaappanna202 3 ปีที่แล้ว

    చాలా మంచిగా యాదవులు గురించి చెప్పినందుకు థాంక్యూ

  • @muralikrishnanakirekanti1221
    @muralikrishnanakirekanti1221 4 ปีที่แล้ว +10

    కులవృత్తులను గుర్తుచేసుకుంటూ పాట రాసిన అన్నలకు మరియు పాడిన లక్ష్మీ అక్క కు నా హృదయపూర్వక ధన్యవాదములు🙏🙏👌👌👌

    • @ashannagarivenkatreddy4762
      @ashannagarivenkatreddy4762 2 ปีที่แล้ว

      Ni

    • @johny3372
      @johny3372 11 หลายเดือนก่อน

      నిజంగా అభినందనీయం. మన పాలకులకు కనువిప్పు కలగాలి
      జానపదమా నీకు జోహార్లు

  • @chinnunani6289
    @chinnunani6289 4 ปีที่แล้ว +1

    Spr song Jai yadhav👌👌✌️

  • @shivayadav4203
    @shivayadav4203 4 ปีที่แล้ว +8

    Yadav's❤❤✌✌

  • @vorsaanjaneyulu4278
    @vorsaanjaneyulu4278 4 ปีที่แล้ว +1

    Tq mana patalu song lo vaddera ni gurthu chesinanduku🙏🙏🙏

  • @laxmantokala7384
    @laxmantokala7384 4 ปีที่แล้ว +48

    మత్సకారుల గురించి కూడా కొంచెం పడుంటే ఇంకా బాగుండేది అన్న.. వెంకన్న...

  • @sangamnaidubhairy4357
    @sangamnaidubhairy4357 ปีที่แล้ว

    Both Singers Laxmi garu and Jogula venkatesh super song Laxmi acting fantastic. Tq.

  • @srinivassudagoni143
    @srinivassudagoni143 4 ปีที่แล้ว +55

    ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం కుల వృత్తుల గురించి పాట చాలా బాగా పాడారు ఏ కుల వృత్తి చేసిన ఏమి లాభం లేదు కాని కులవృత్తి మర్చిపోవద్దు అని మరొకసారి మీరు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

    • @ravikumarch9388
      @ravikumarch9388 3 ปีที่แล้ว +1

      మీరు అన్నది చాలా తప్పు కుల వృత్తి చేసుకొని నివసించే వాళ్ళు చనమంది వున్నారు

    • @kjanagoud7922
      @kjanagoud7922 3 ปีที่แล้ว

      @@ravikumarch9388 P1awardsh

  • @unique_innocent9668
    @unique_innocent9668 4 ปีที่แล้ว +1

    Awesome akka mana kastam kurchi adagri ki adradam chesavu akka 👌☺️

  • @kasturianji325
    @kasturianji325 3 ปีที่แล้ว +3

    లచ్చక్క చాలా బాగా పాడారు 🙏 అక్క మీద కొంచెం వడ్డెర్ల మీద ఒక పాట పాడాలి అక్కగారు జర దయచేసి తప్పక పాడాలి మీరు పడకుంటే నా మీద ఒట్టే

  • @jaikarnenejaikarnene6794
    @jaikarnenejaikarnene6794 4 ปีที่แล้ว

    కులవృతి దైవంతో సమానం,సూపర్ సాంగ్,శతకోటి షణార్ధులు పాట రాశిన అన్నకు👌👌👌👌👌👌👌🙏🙏లచ్చక్క సూపర్

  • @thirupathidandugula8873
    @thirupathidandugula8873 4 ปีที่แล้ว +4

    వడ్డే రాజుల చల్లే పాటసూపర్💯

    • @sureshvorsu4937
      @sureshvorsu4937 4 ปีที่แล้ว

      సూపర్ చెల్లీ జై వడ్డెర

  • @yadhaiahmedimedi3061
    @yadhaiahmedimedi3061 4 ปีที่แล้ว +1

    Super seger laxmi akka bagudhi song 👌👌👌👌👌👌👌👌👌

  • @maheshmahi9759
    @maheshmahi9759 4 ปีที่แล้ว +4

    Jai vaddera V kings🤩😎

  • @MaNiNeTha
    @MaNiNeTha 3 ปีที่แล้ว +2

    జై పద్మశాలి

  • @ganeshgoud6816
    @ganeshgoud6816 4 ปีที่แล้ว +10

    GOUD'$🔥🔥

  • @akhilphotography8187
    @akhilphotography8187 3 ปีที่แล้ว +2

    Jai gouds🔥🔥🔥🔥🔥

  • @jakkulasridhar4932
    @jakkulasridhar4932 3 ปีที่แล้ว +9

    జై యాదవ్ జై జై యాదవ్

  • @allepushekar1266
    @allepushekar1266 3 ปีที่แล้ว

    సూపర్. వడ్డెర కులస్తులు 👍👌

  • @erameshgoudgoud521
    @erameshgoudgoud521 4 ปีที่แล้ว +228

    ఎప్పుడైనా కులవృత్తి ని మరవద్దు అని మీ పాట ద్వారా తెలియజేశారు మీకు 🙏🙏

    • @snandhakumar1429
      @snandhakumar1429 4 ปีที่แล้ว +5

      0

    • @snandhakumar1429
      @snandhakumar1429 4 ปีที่แล้ว +2

      0pppppñ

    • @redmirchicommonman5256
      @redmirchicommonman5256 4 ปีที่แล้ว +5

      జై గౌడ

    • @nareshmysas2866
      @nareshmysas2866 4 ปีที่แล้ว +4

      అంటే గౌడ్ లకు చదువొద్దు,ఉద్యోగాలు వద్దు రాజకీయలొద్ద అన్న

    • @erameshgoudgoud521
      @erameshgoudgoud521 4 ปีที่แล้ว +3

      @@nareshmysas2866 అలా అని కాదు. చాలా మంది చదువుకున్న వారు ఉన్నారు.అందరికి జాబ్స్ రావడం లేదు కదా.కులవృతి నమ్ముకున్న వారికి ఎప్పుడైనా నష్టం కలగదు.

  • @srikanthsrikanthpanja7217
    @srikanthsrikanthpanja7217 8 หลายเดือนก่อน

    Superb 🔥Jai vaddera🔥💪💪

  • @shivarathriprashanth2325
    @shivarathriprashanth2325 4 ปีที่แล้ว +5

    Tq bro vadderaju la. Gurichi padinadhuku

  • @swamychada6727
    @swamychada6727 4 ปีที่แล้ว

    Super song lakshmi garu chla baga padaru chusara me song valla entho mandhi ma kulam medha padithe bhagundu ani anukuntunaru kk bro padutharu kani meru kuda enti bro kulam kulam ani antunaru kk lakshmi garu chala bhaga padaru miku big fan andi nenu God Luck

  • @santhoshbandari4224
    @santhoshbandari4224 4 ปีที่แล้ว +5

    మంచి పాట అందించారు ఈ సమాజానికి కుల వృత్తి గురించి

  • @namomatrubhoomi1561
    @namomatrubhoomi1561 8 หลายเดือนก่อน

    అన్ని కులాలకు గోత్రములు ఒక్కటే అందరూ హిందువులు

  • @venkatakrishnakumarupadhya4777
    @venkatakrishnakumarupadhya4777 4 ปีที่แล้ว +2

    fantastic job. these songs are torch bearers of our culture to future generations. how much wealth we r loosing

  • @Ramchandar-p2k
    @Ramchandar-p2k 9 หลายเดือนก่อน +1

    Super palle patalu😢

  • @nerandlarenuka3902
    @nerandlarenuka3902 3 ปีที่แล้ว +9

    గౌడ్స్ కి ఒక లైక్ కొట్టండి పార్ట్ త్రీ ఎప్పుడు

  • @baswarajnaikoti2088
    @baswarajnaikoti2088 3 ปีที่แล้ว +1

    Venkatesh &lavanya supar song super tone kani meeru veerashyva lingayath (patil)meeda kuda oka song padali ani korukuntuna 💯🙏🏻

  • @satarlaashok6353
    @satarlaashok6353 3 ปีที่แล้ว +16

    కులవృత్తి దైవమే 🙏🙏🇮🇳🇮🇳

  • @machamallamallesham2983
    @machamallamallesham2983 3 ปีที่แล้ว

    మన రాష్ట్రంలో ఉన్న కులాల గురించి పాడాలని కోరుతూ న్నాను

  • @shivarathriajstyles3604
    @shivarathriajstyles3604 4 ปีที่แล้ว +5

    Jai vaddera✊💪

  • @DilipDowli
    @DilipDowli 3 หลายเดือนก่อน +1

    Lakshmi akka super songs

  • @abigoudvabhi4302
    @abigoudvabhi4302 4 ปีที่แล้ว +51

    Goud's is always grt

  • @ButtalaSuryaRao
    @ButtalaSuryaRao 3 ปีที่แล้ว

    సూపర్ లక్ష్మి గారు
    మరిన్ని గౌడ్ సోదరులు పాటలు విడుదల చేయాలని కోరుతున్నారు
    మీ సూర్య గౌడ్
    విజయ నగరం

  • @RajeshRaj-tr6ym
    @RajeshRaj-tr6ym 3 ปีที่แล้ว +6

    ప్రతీ ఒక్క కులానీ గుర్తుచేసింనందుకు మీకు ధన్యవాదాలు ,🙏🙏🙏

  • @mahendharmahendhar4379
    @mahendharmahendhar4379 4 ปีที่แล้ว

    Super song sala bagu ndi 👍👍👌👌👌

  • @kammarisandhyachari7168
    @kammarisandhyachari7168 3 ปีที่แล้ว +8

    కమ్మరి వడ్ల వాళ్ళ గురించి కూడా రాయండి అన్న 👏👏

  • @akkenapellikeerthana3524
    @akkenapellikeerthana3524 4 ปีที่แล้ว +1

    కంగ్రాట్స్ అన్న మీరు ఇంకా చేయాలని కోరుకుంటున్న 🌹🌹

  • @bodasusupriya6687
    @bodasusupriya6687 4 ปีที่แล้ว +42

    కుల వృత్తుల గురించి చాలా అద్భుతంగా పాడారు 👌

    • @mr_2787
      @mr_2787 3 ปีที่แล้ว +1

      Hii

  • @nageshodderaj2380
    @nageshodderaj2380 3 ปีที่แล้ว +1

    Odderaj Song super

  • @rajeshwarkhunchapu7375
    @rajeshwarkhunchapu7375 4 ปีที่แล้ว +4

    Jai Vader's 🙏🙏🙏🙏

  • @bodeddulalakshmimanoharred3273
    @bodeddulalakshmimanoharred3273 4 ปีที่แล้ว

    Super. లక్ష్మి వాయిస్ నుండి వెలువడిన మరో ఆణిముత్యం లాంటి పాట

  • @rajendharrajkings3390
    @rajendharrajkings3390 4 ปีที่แล้ว +19

    Super song జై వడ్డెర జై జై వడ్డెర

  • @NaveenKumar-cz6kc
    @NaveenKumar-cz6kc 3 ปีที่แล้ว +1

    Rajakula gurichi oka line rasthy bagudu laxmi akka jai rajaka🔥🔥

  • @baggalichinnu9202
    @baggalichinnu9202 4 ปีที่แล้ว +7

    Rajaka valla gurinchi untademo ani song Mottham chusna 😞