ధ్యానం చేస్తే ప్రశాంతత వస్తుందా | లేదా ప్రశాంతత ఉందా | core of meditation | Kanth’Risa

แชร์
ฝัง

ความคิดเห็น • 61

  • @creator2545
    @creator2545 6 หลายเดือนก่อน +8

    ధ్యానం వల్ల మంచి చెడు కు కారణాలు తెలుస్తాయి.... Understanding level పెంచుకోడానికి పని చేస్తుంది... ఎరుకతో చూడాలి 🤝

  • @RaviKumar-cn7kp
    @RaviKumar-cn7kp 10 วันที่ผ่านมา

    ద్యాన ధాతృ ద్యేయాయ నమః

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 4 หลายเดือนก่อน

    ద్యానం మన జీవన విధానం అవ్వాలి అని మీరు ఒకసారి అన్నారు.ఇప్పుడు అర్థం అయ్యింది.
    Risa గారికి ధన్యవాదములు.🙏🙏🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 6 หลายเดือนก่อน +6

    ధ్యానం పేరుతో ప్రస్తుతం జరుగుతున్నదేమిటంటే...కేవలం సాంత్వన తప్ప నివారణ లేదు.!
    ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే...మీ జీవితంలోని ముఖ్య సాధనమైన మీ మనసు... మీ నియంత్రణలో లేకపోవటం.! దానిష్టమొచ్చిన చెత్తనంతా పేరుస్తూ, పేర్చుకుంటూ...మీరు చెయ్యమన్నదేదీ చెయ్యకుండా అది తయారవ్వటం.!
    ఈ రోగం నుంచీ బయటపడాలంటే, చెడు ఆహారం తినటం మానెయ్యాలి. చెడు ఆహారం అంటే మీరు కాని దేనితోనో గుర్తింపు.! ఇప్పుడు మీరిలా కూర్చుంటే, మీరు దీనితో గానీ దానితో గానీ గుర్తింపు ఏర్పరచుకోకపోతే, అంతా బానే ఉంటుంది. అప్పుడు మీ మనసు మీరు ఏమి చెయ్యమంటే అది చేస్తుంది-లేకపోతే అదలా ఉరికే ఉంటుంది.! అదలాగే ఉండాలి కూడా!
    మనసు మీకు తన కథలను చెప్పకూడదు. అది మీరు చెప్పాలనుకున్న కథలు వినాలి..అలాగే చెయ్యాలి.!
    ధ్యానంతో జీవితంలో సాధించాల్సింది ఇదే...ఆనందమయ జీవితానికి కావల్సింది కూడా ఇదే.!

  • @rgade198
    @rgade198 หลายเดือนก่อน

    As per the Vedic tradition & scriptures, Yoga & Meditation tools proven to help humanity to relieve from the pain & give some clarity… one size doesn’t fit all but one has to start some where as a seeker and there are many yoga & meditation ashrams provide the same depending on where seeker comes from …
    yoga & meditation will start on the mat and eventually should progress off the yoga mat by proper knowledge and proper Guru …meditation practice is much needed

  • @vijayalakshmimotukuri-bn4vi
    @vijayalakshmimotukuri-bn4vi 9 วันที่ผ่านมา

    Om shanti🎉

  • @madhuprasad6475
    @madhuprasad6475 6 หลายเดือนก่อน +1

    రమణ తాత, ఓషో బాబాయి, రిషా అన్న🙏🏻

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 6 หลายเดือนก่อน

    Kanta Risa Garu miru cheppedi tappu 100/ dhyanam valana manusu control lo vuntadi Dhyan lo manam aatma lo vuntam mantlomanam vuntam and aatma ghyanam kalugutundi,

  • @24farms
    @24farms 4 หลายเดือนก่อน

    మీది వితండ వాదం స్వామి.
    ఏమీ ఆశించకుండా అంతర ప్రాణాయామ ధ్యానం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి.
    మంచి అనుభవాలు వస్తాయి. మంచి ఆరోగ్యం వస్తుంది.

    • @KanthRisa
      @KanthRisa  4 หลายเดือนก่อน +2

      చేయండి

    • @24farms
      @24farms 4 หลายเดือนก่อน

      @@KanthRisa thank you Swamiji

  • @polepallesatish
    @polepallesatish 6 หลายเดือนก่อน

    ధ్యానం , విచారణ, కర్మ 🕉️
    మీ philosophy 🙏🏻

  • @lakshmirao578
    @lakshmirao578 4 หลายเดือนก่อน

    Kanth garu , విపశ్యన ధ్యానం గురించి వివరంగా చెప్పండి TIA

  • @krishnaveniachary5196
    @krishnaveniachary5196 5 หลายเดือนก่อน

    Wow very nicely said

  • @ramakumarialluru9643
    @ramakumarialluru9643 6 หลายเดือนก่อน

    అర్ధ మ్ అయ్యాక ఆచరణ తో clarity వస్తది 🙏

  • @shailajayamsani518
    @shailajayamsani518 6 หลายเดือนก่อน

    Dhyanam gurinchi Meeru cheppindi 100% correct అండీ.
    Chala బాగా చెప్పారు

  • @rudravenikarthik8027
    @rudravenikarthik8027 5 หลายเดือนก่อน

    Good nd great message tqqqqq Anna ❤❤❤

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 6 หลายเดือนก่อน

    ❤ Krishna surat
    12.34pm

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 6 หลายเดือนก่อน

    Dhyanam aante swasamida dhyasa , swasamida dhyasa pedite aalosanalu aagipotae

  • @Skumarparepally
    @Skumarparepally 6 หลายเดือนก่อน

    వ్యాయామం చేస్తే శరీరం ఎలా శక్తి వంతం అవుతదో అదెంత నిజమో ద్యానం వలన మనస్సు అలా శక్తి వంతం అవుతుంది అనేది కూడా అలాంటిదే.శరీరానికి వ్యాయామం,మనస్సుకు ద్యానం exercise. మాత్రమే

  • @rajkumarvideos1865
    @rajkumarvideos1865 6 หลายเดือนก่อน

    Risa anna aadavari ki magavariki madhya una vyamoham and sexual thoughts ni ela control chesukovali oka video cheyandi

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 6 หลายเดือนก่อน

    Excellent 🎉🎉👌👌👌

  • @pranathiduddella2783
    @pranathiduddella2783 6 หลายเดือนก่อน

    Risa garu ..enlighten person ela undalo mee life alane jeevisthunnaru.. Ila cheyadam valla..meeku kani inka evaraina mee laga life ni practice chesthe enlightenment vasthundha..or just mee character ni fine tune chesukovadame na.

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 6 หลายเดือนก่อน

    Guru sishya sambandam aka
    Herd n Shepherd
    Meditation is individualized n
    has to be customized for oneself
    Guides may just guide
    Just like sleep n hunger, craving for love, affection should be natural and can be bargained worldly 😂

  • @VVMEDIA-me8tn
    @VVMEDIA-me8tn 6 หลายเดือนก่อน

    Good explanation Anna. we can avoid misconceptions of reality and imagination.

  • @vijayakrishna3918
    @vijayakrishna3918 6 หลายเดือนก่อน

    Good explanation 👏 @risa

    • @vijayakrishna3918
      @vijayakrishna3918 6 หลายเดือนก่อน

      Spiritual Zandu balm 😂😂😂

  • @peacock697
    @peacock697 6 หลายเดือนก่อน

    Mari Sri Krishna and ramana Maharshi veelantha meditators kaadha inka yentho Mandhi mahaanubaavulu vunnaaru kadha

  • @prabhavathipedasanaganti3079
    @prabhavathipedasanaganti3079 6 หลายเดือนก่อน

    Mana alochana gamaninchi danni gamaninchi teseyadame dyanam antara only observer kada risa 🎉

  • @EyeOpeningTalks111
    @EyeOpeningTalks111 6 หลายเดือนก่อน +1

    PLEASE MAKE A VIDEO ON "HOW TO LEAVE COMFORT ZONE?"

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน

      చేస్తాను

  • @Vishnukumar-rm3nd
    @Vishnukumar-rm3nd 6 หลายเดือนก่อน

    Dharamam gurinchi video chestha annaru brother?

  • @satyanarayanavudata7000
    @satyanarayanavudata7000 6 หลายเดือนก่อน

    ❤ TRUE ❤

  • @cradisudharshan7280
    @cradisudharshan7280 6 หลายเดือนก่อน

    Super video. under stand the difference in dhyanam& work.
    I cliyar my doughts.
    I sea yours every video.this is very good video.thank you.

  • @MrRavindrarao
    @MrRavindrarao 6 หลายเดือนก่อน

    Really your videos are giving all together different experience and lot of enlightenment. Then what about Anapanasati which is also one type of meditation, can you make a video on Anapanasati.

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน

      అది ఫండమెంటల్ అంతే.. అదే అంతా కాదు

  • @koushikmahesh8791
    @koushikmahesh8791 หลายเดือนก่อน

    బుద్ధుడు కి జ్ఞానోదయం అయ్యింది ధ్యానం వల్లే కదా.మనకి కనీసం ప్రశాంతత లభించద

  • @vijaykumaryerram1590
    @vijaykumaryerram1590 6 หลายเดือนก่อน

    Kriya yogam ante emiti. Dhani valla manavaliki use vunda cheppandi.

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน

      కొంతవరకు

  • @chanakyamindpower6873
    @chanakyamindpower6873 3 หลายเดือนก่อน

    But what about BUDHA teachings on MEDITATION???

  • @naidurajendra146
    @naidurajendra146 2 หลายเดือนก่อน

    ద్యానం గొప్పది ,ద్యానం చేస్తే డబ్బులు కచితంగా వస్తాయి 100%

  • @HappyIslandVacation-to1oi
    @HappyIslandVacation-to1oi 6 หลายเดือนก่อน

    Risa jee you are genuine talk but evadiki akkaraledu evadu vinadu evadichavu vadu chastadu evadiki noppi kaligithe vade vadike telustundi vadu edustadu pain real ga anubhavistadu dyanam annadi oka ardam leni solli oka beautiful lolli adoka beautiful vyaparam maa brother oka government teacher dyanam chesevadu vadu wife oka manasika beautiful rogi entho marchalanukonnadu yogalu chesadu dyanam chesadu ayina safysm kaledu last ki heart attach vachi sivakyam chendudu memu AA pain tho edustunnamu kannatalli bp sugar vachi edustundi wife government job vachindi amount vachindi ippudu avida ayiga bratukutundi husband poyadu snna digulu ledu ippudu cheppandi manudulaku viluvalu manavatha vunnaya adantha tras vattide antha money money money chutte ivanni tirugu tayi

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน

      నేను ఎవరో వింటారని చెప్పాను.. ఊరికి ఆకాశానికి చెప్తున్న

  • @nalinikanth8464
    @nalinikanth8464 6 หลายเดือนก่อน

    Anna purvam thapassu cheseyvaru antaru kadaa daniki answer cheyara...Shivudu idol chusthey sitting posture lo kurchantadu eyes close chesukoni always ...

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน

      అది విశ్వాసం.. కలిసినప్పుడు చెప్తా

  • @bhargavakrishna8089
    @bhargavakrishna8089 6 หลายเดือนก่อน

    ప్రకృతిలో వున్న అనంత శక్తి తో మనలో వున్నా శక్తి ని మమేకం చేస్తూ గొప్ప తపస్సక్తి ని పొందగలిగే అనుభూతి కి ఒక మొదటిమెట్టు ధ్యానం!
    ఇప్పటి సమాజం లో ధ్యానం లేదా యోగం (యోగ ) రెండు చాలా వరకు తప్పుగానే పోతున్నాయి!
    అది కేవలం అనుభం తోనే చెప్పగలరు, కానీ ఆ అనుభవాన్ని పూర్తి స్థాయిలో అశ్వాదించిన వారు అందుబాటులో వుండరు.

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @devarakondajayanth0681
    @devarakondajayanth0681 6 หลายเดือนก่อน

    Bro meeru use cheysa Mic description pedutara?

  • @smprasad75
    @smprasad75 6 หลายเดือนก่อน

    మీకు వయోలిన్ వాడకం పై అవగాహన పెరిగింది ఇది వరకు బండగా గర గర గా ఉండేది😂

  • @Adithya369_
    @Adithya369_ 6 หลายเดือนก่อน

    Sir మరి శక్తి పాతం చేయడం కుండలిని జాగరణ అంటారు మీరు దీని గురుంచి కూడా చెప్పండి.... దయచేసి

  • @264bakshay9
    @264bakshay9 6 หลายเดือนก่อน

    chusa

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 6 หลายเดือนก่อน

    Dhyanam aante swasamida dhyasa , swasamida dhyasa pedite aalosanalu aagipotae

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน

      అది elementary

    • @harish.rpyramid7383
      @harish.rpyramid7383 4 หลายเดือนก่อน

      Kani people think they can't always keep their mind on breathe,so he says to keep the mind without disturbance by observing it. but I feel both Risa and patriji said is 100 percent correct, Risa will take u to achieve samadi in awaken state....but after wards there are higher world, astral travel and nature work can't happen without closing eyes meditation,so both practice I appreciate