ఈ కష్టాలు అన్ని అనుభవించే ఒక్క రైతుకి మాత్రమే అర్థ్మం అవుతుంది తమ్ముడూ మొదలు పెట్టిన దగ్గర నుండి చివరి వరకు అన్నీ కష్టాలే నీ ఒపికకి అభినందనలు నీ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అని ఆశిస్తున్నాను.
Very very useful information video brother me thotalo unna beera plants annimtiki virus mothham complete ga povalani meeku e panta manchi labalani thechhi pettalani korukuntunnamu E beera thotalo vachhe virus ki ye mandhulu vadalo manchi anubavamtho chala chakkaga explain chesaru thanks for sharing video
మొదట గౌచో తో సీడ్ ట్రీట్మెంట్ చేయాలి.. ఒక ఎకరాకు 50 ఎల్లో షీట్స్, 50 బ్లూ షీట్ లు స్టిక్కీ వి పెట్టాలి. వన్ వీక్ తరువాత రోగార్ + బోరాను స్ప్రే చేయాలి... 15 డేస్ అప్పుడు బేనీవియ + ఏంట్రాకల్ స్ప్రే చేయాలి.. 22 డేస్ కి సర్ఫ్ + మైక్రో న్యూట్రీన్స్ స్ప్రే చేయాలి.. 35 డేస్ కి బేనీవియ రెండోసారి స్ప్రే చేస్తే రిజల్ట్ సూపర్ ఉంటుంది.. 55 డేస్ కి డెలిగేట్ , 75 డేస్ కి శివంతో ప్రైమ్ మధ్య మధ్యలో సర్ఫ్ + మైక్రో న్యూట్రీన్స్ ఇలా చేస్తే వైరస్ వచ్చే అవకాశమే లేదు. పర్ఫెక్ట్, curex లు కొట్టి కొట్టి విసిగిపోయాం. వైరస్ వచ్చాక ఎం చేయలేము. రాకుండా చూస్కోవడమే
Brother నేను హరిత బసన్తీ సీడ్స్ వాడుతున్నాను అది వేసవి కాలం మాత్రమే బాగా వస్తుంది వర్ష కాలం ఏ సీడ్స్ వాడితే బాగుంటుంది ప్లీస్ చెప్పండి ప్రెసెంట్ మళ్ళీ అదే సీడ్ పెట్టాను కొంచెం వైరస్ ఉంది
ఒక రైతు ఫార్మర్ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాకు ఇప్పుడే తెలిసింది సురేష్ గారు వీటికి ఎన్ని రకాల మందులు వాడుతారు అని నాకు తెలియదు ఈ వీడియో ద్వారా నేను చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను 😊
భూమిని బాగా దున్నీ one❤️ munth ఎందపెట్టండి... మళ్ళీ పశువుల ఎరువు వెయ్యండి... అప్పుడు ముల్చింగ్ వేయండి... మొక్కలు వేయండి... 15 days తరువాత... పోటాష్, 20.20., యూరియా... వెయ్యడం మంచిది... బెడ్ 1.1/2 ఫీట్స్ ఉండాలి....
Thanks for you information brother. I expected your seeds, but unfortunately i did not get. But fine, can you suggest best seeds . Naga- same issue Arka prasanna --same issue Planning to use VNR Arthi Your input please.
Hi brother.... what about ponnu swamy mandulu....... price vishayam pakkana pedithae......... results untayaa...leka nill aaa...... helpful or not brother
Bro waste decomposer vaadutunnaraa..? Only WDC weekly once spray chestey total decease control and growth avutundi ani chepparu appudeppudo, asalu adi panichestundaa review okasari ivvandi
అన్న మీరు పెట్టిన సీడ్ కంపెనీ చెప్పండి ప్లీస్ ప్రెసెంట్ నేను హరిత బసన్తీ వాడుతున్నాను కాయలు పొడవుగా వస్తున్నాయి కానీ దిగుబడి అంత రావట్లేదు మళ్ళీ వైరస్ ని తట్టుకోవడం లేదు
ఈ కష్టాలు అన్ని అనుభవించే ఒక్క రైతుకి మాత్రమే అర్థ్మం అవుతుంది తమ్ముడూ మొదలు పెట్టిన దగ్గర నుండి చివరి వరకు అన్నీ కష్టాలే నీ ఒపికకి అభినందనలు నీ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అని ఆశిస్తున్నాను.
Very very useful information video brother me thotalo unna beera plants annimtiki virus mothham complete ga povalani meeku e panta manchi labalani thechhi pettalani korukuntunnamu
E beera thotalo vachhe virus ki ye mandhulu vadalo manchi anubavamtho chala chakkaga explain chesaru thanks for sharing video
Thank you Sunitha Garu
మొదట గౌచో తో సీడ్ ట్రీట్మెంట్ చేయాలి.. ఒక ఎకరాకు 50 ఎల్లో షీట్స్, 50 బ్లూ షీట్ లు స్టిక్కీ వి పెట్టాలి. వన్ వీక్ తరువాత రోగార్ + బోరాను స్ప్రే చేయాలి... 15 డేస్ అప్పుడు బేనీవియ + ఏంట్రాకల్ స్ప్రే చేయాలి.. 22 డేస్ కి సర్ఫ్ + మైక్రో న్యూట్రీన్స్ స్ప్రే చేయాలి.. 35 డేస్ కి బేనీవియ రెండోసారి స్ప్రే చేస్తే రిజల్ట్ సూపర్ ఉంటుంది.. 55 డేస్ కి డెలిగేట్ , 75 డేస్ కి శివంతో ప్రైమ్ మధ్య మధ్యలో సర్ఫ్ + మైక్రో న్యూట్రీన్స్ ఇలా చేస్తే వైరస్ వచ్చే అవకాశమే లేదు. పర్ఫెక్ట్, curex లు కొట్టి కొట్టి విసిగిపోయాం. వైరస్ వచ్చాక ఎం చేయలేము. రాకుండా చూస్కోవడమే
Me number cheppandi brother
మీ అనుభవాలు కామెంట్లో పంచుకున్నందుకు థాంక్స్ బ్రదర్
TQ for info
Brother నేను హరిత బసన్తీ సీడ్స్ వాడుతున్నాను అది వేసవి కాలం మాత్రమే బాగా వస్తుంది వర్ష కాలం ఏ సీడ్స్ వాడితే బాగుంటుంది ప్లీస్ చెప్పండి ప్రెసెంట్ మళ్ళీ అదే సీడ్ పెట్టాను కొంచెం వైరస్ ఉంది
surf antey chemical leka detetgent
హాయ్ బ్రదర్.ఈ విడియో మాలాంటి వాలకీ చాలా ఉపయోగపడుతుంది.👍👍.
సూపర్ కృషి చేసిన వారికి చాలా బాగా చెప్పారు
Super super information anna 👌👌👌👌👌
Use full video bro
ఒక రైతు ఫార్మర్ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాకు ఇప్పుడే తెలిసింది సురేష్ గారు వీటికి ఎన్ని రకాల మందులు వాడుతారు అని నాకు తెలియదు ఈ వీడియో ద్వారా నేను చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను 😊
భూమిని బాగా దున్నీ one❤️ munth ఎందపెట్టండి... మళ్ళీ పశువుల ఎరువు వెయ్యండి... అప్పుడు ముల్చింగ్ వేయండి... మొక్కలు వేయండి... 15 days తరువాత... పోటాష్, 20.20., యూరియా... వెయ్యడం మంచిది... బెడ్ 1.1/2 ఫీట్స్ ఉండాలి....
Chala baga cheppavu anna
Sorry for late view Suresh..... No virus can effect good will and heard work..... 👍🏻
B pu
Anna Good information👍
Hope more youth who are into agriculture will get informative education from this video .. sad to see things going wrong.
Nice information
Super
Thanks
use B y Traps , control white fly ,remove virus effect plants ,use micro nutrients and zinc ,.
Hai anna very good information
👍👍 thanks
Nice bro
Good video 👍👍👍👍👍
Thanks for you information brother. I expected your seeds, but unfortunately i did not get. But fine, can you suggest best seeds .
Naga- same issue
Arka prasanna --same issue
Planning to use VNR Arthi
Your input please.
Vnr Arthi,vnr rajni
@@PLEASESAVEFARMERS VNR Arthi best seeds నేను వాడుతున్నాను చాలా బాగుంది
@@vasramnayak158 Thanks Brother, Mudatha problem ledu kada???
@@venkatadriinturu8584 ippudu aithe ledu
Bro mirchi ki ponnuswamy oils vadavacha?
Go for natural farming.
Bye back crops gurinchi vidio
Thank you sir
Hi brother.... what about ponnu swamy mandulu....... price vishayam pakkana pedithae......... results untayaa...leka nill aaa...... helpful or not brother
పర్వాలేదు వాడండి
Grafting pettali immunity ekuva vuntai
Bro dragun fruit start cheyyandi
మీరపలో virus ki mandulu cheppava
Hi anna neeku pedda fan ni anna zinc drenching em use chedthumaru spray edi best reasonable lo
Edte Formulation తీసుకోండి
Cost ekkuva paduthundi kada anna 1 acre ki entha isthunaru meeru zinc EDTA Drenching ki
Beera saagu bangundalini, raithulu andaru bangundalini korukuntu thnx annaya
Naaku chinna pinde appude endipoinattu ga avuthunadi anna kaaaya
Hai suresh garu
Sar your good name dose kuda chpandi
Beera.lo.aajil.vadavacha
Waiting for next video bro Nanu pati 10 days avuthundhi
Hii anna very gd evening anna
Good evening brother
Beeralo putha ravadaniki mandhu cheppandi suresh anna
Neera.lo.aagil.vadavacha
Padire padatie chiestu nanu sir
Bro daily rate update cheyandii
Namaskar Anna
అన్న నాకు ఆర్కా ప్రసన్న విత్తనాలు కావాలి బ్రదర్
Oka yakarm totaki enni tunnula digubadi vastundi sir
Ok ok sir video full chusaka telicindi
Please give suggestions for natural farming.
ప్రస్తుతం మిక్సింగ్ లో చేస్తున్న బ్రదర్
Anna meeru kishore Chandra sir videos chudandi
@@sharathchintal812 videos links వుంటే ఇవ్వండి బ్రదర్
Anna pet wire gurinchi epudu vaduthu oka video cheyu anna
meru poles gurichiinformation kavali sir
Meku antha anubhavam unnakuda virastho ebandhi paduthunnaru memu fasttim tamota bera kakara pettamu memu entha ibandhi padali sureshgaru
ఎటువంటి వడిదుడుకులు లేకుండా మీరు సంతోషంగా పంట పండించుకుంటారు
Arka prasan seeds available lo vunnaya sir
No brother
Naaraz kaku bro u r like a agriculture professor
డబుల్ బ్యాటరీ పమ్స్ గురుంచి చెప్పండి మీరు చెప్పేదానిని బట్టి కొందమనుకుంటున్న
ప్రస్తుతం 400 లెటర్లు మందు కొట్టడం జరిగింది ఓన్లీ సింగిల్ చార్జ్, రన్నింగ్ లోనే ఉంది పూర్తి వీడియో తొందరలో చేస్తాను
Seed ekkada dhorukuthumdhe chepu bro
Nuv cheppina vairus mandhulu try sestha brother
Bro waste decomposer vaadutunnaraa..? Only WDC weekly once spray chestey total decease control and growth avutundi ani chepparu appudeppudo, asalu adi panichestundaa review okasari ivvandi
Ledu anna only wdc pani cheyadu vaatiki Inka micronutrients prepare cheyali
Growth promoters ekkuva vadithe plant virus nu tattukolevu brother
మొత్తం ఎన్ని ఎకరాల్లో చేస్తున్నావు సురేష్
👍
Crop rotation cheyaledhu beo vala viruses vachendi ani anukuntunanu bro nenu
Neemoil lo manchidi cheypandi anna
మేము ప్యూర్ ఆయిల్ వాడుతున్నాము బ్రదర్
@@PLEASESAVEFARMERS mire thayaru cheysthunara
ఏం రకం బీర అన్న
అన్న నమస్తే, నేను కొంచెం టమాటా మిర్చి అవి ఇవి ఒక్క 100 మొక్కలు వేశాను. Wilt తెల్ల దోమ తో ఇబ్బందీ ఉంది plz కొంచెం మందులు సూచించ ప్రార్దన
వంద మొక్కలు కి మందులు ఏమి వాడతారు బ్రదర్ జిగురు అట్టలు పెట్టండి సరిపోతుంది
Super confidor veyyandi
అన్న మీరు పెట్టిన సీడ్ కంపెనీ చెప్పండి ప్లీస్ ప్రెసెంట్ నేను హరిత బసన్తీ వాడుతున్నాను కాయలు పొడవుగా వస్తున్నాయి కానీ దిగుబడి అంత రావట్లేదు మళ్ళీ వైరస్ ని తట్టుకోవడం లేదు
Hi anna mee information చాలా use అవుతుంది please mee numaber ఎవ్వగలరా anna
నా వాట్సాప్ నంబర్ చాలా వీడియోస్ లో చెప్పాను బ్రదర్
WhatsApp chesina mee daggara nundi reply ledu
Hi Anna namaste 🙏 yalavunnaru Anna 🙏🙏🙏🙏🙏 what's app lo message chesanu chudandi Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ok brother
Two packets kavali bro
Pancharatna liguid akkada dorukutundhi
Green Aries Ani mumbai whole sale bio anna vi video vuntadi chudandi
yes bro ma cucumber lo undhi ee virus
Nanu dhurava na patanu bro
ఎండాకాలంలో వైరస్ తెగుళ్ళు ఎక్కువ బ్రో
పొన్ను స్వామి వారి ఫొటో పెట్టారు
వీడియో చూడండి brother
Maku పే...ద్ద వర్షం ఇపుడు.
మాకు కూడా వచ్చేలా ఉంది ఇప్పుడు
కెమికల్తో పాటు వేపనునే కలిపి వాడు తెగుళ్లు తక్కువగా వస్తాయి
వైరస్ మందులతోపాటు వేప నూనె కంపల్సరీ కలిపి వాడుతాము బ్రదర్
Sir pls phone number message cheyandi me tho matladali
Best redge gourd seeds cheppandi brother any one madhi West Godavari e month end ki pettali
sir me nm kavali sir
పోన్నుస్వామీ గారి మందలను వాడుతున్నారా ఇప్పుడు.
No brother
మరి వారి ఫొటో పెట్టారు
Give me cell number brother nenu beerakaya kothaga start cheshanu metho matladali please bro
Anna please mi number ivvandi matladali
Super
👍
Hi anna very nice information
Super bro
Hi bro me number evvandi bro please