జీవ క్రిమి సంహారకాలు తయారీ || Biopesticides Preparation || Organic Chilli -Part 2 || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2022
  • #karshakamitra #organicchilli #chillicultivation #chillicrop #chillifarming #biopesticides #organicfarming #biopesticidepreparation #beauveriabassiana #lecanicilliumlecanii #verticilliumlecanii #metarhiziumanisopliae #brahmmaiah #agriculture #farming #farmer
    జీవ క్రిమి సంహారకాలు తయారీ || Biopesticides Preparation || Organic Chilli -Part 2 || Karshaka Mitra
    మిరప సాగులో నల్ల తామర పురుగు అంతానికి జీవ క్రిమి సంహారకాలు చక్కటి పరిష్కారమని నాదెండ్ల బ్రహ్మయ్య ద్వారా గత ఎపిసోడ్ లో తెలుసుకున్నాం కదా.. ప్రస్థుతం వివిధ కంపెనీలు సరఫారా చేస్తున్న ఈ జీవ క్రిమి సంహారకాల కల్చర్ ను మరింత వృద్ధి చేసుకునేందుకు రైతు బ్రహ్మయ్య స్వయంగా మీడియమ్ ను తయారు చేసుకున్న సంగతి విధితమే. అయితే ఈ మీడియమ్ లో కల్చర్ ను ఏ విధంగా కలపాలి. తయారైన కల్చర్ ను మిరప పంటపై ఎప్పుడు వాడాలి, పురుగు నివారణలో దీని చర్య ఏ విధంగా వుంటుంది వంటి అంశాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం
    జీవ క్రిమి సంహారకాల వివరాల కోసం
    సెల్ నెం:
    ఆంధ్రప్రదేశ్ : 9989662172
    తెలంగాణ : 9160221175, 9985221185
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 133

  • @satishr5009
    @satishr5009 2 หลายเดือนก่อน +1

    E farmer challa knowledge gain chessadu .great work .no words .

  • @rajyalakshmipeddireddy3339
    @rajyalakshmipeddireddy3339 4 หลายเดือนก่อน +1

    Nijam ga chala సంతోషంగా ఉంది
    అభినందనలు సాధించారు

  • @gandhijanga4828
    @gandhijanga4828 ปีที่แล้ว +3

    నమస్తే నాదెండ్ల అప్పారావు గారు ఇప్పుడు మీరు చేస్తున్న వ్యవసాయం భవిష్యత్తులో ప్రతి రైతు చేయకుంటే వ్యవసాయాన్ని వదిలేసే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి నేను గత పది పదిహేను సంవత్సరాల నుంచి చెప్పిన రైతులు కొందరు హేళన చేస్తూ రసాయనిక వ్యవసాయం చేసి ప్రకృతిని భూమాతను భరించలేనంత బాధలకు గురి చేశారు. ప్రకృతి మనకి ఈ నల్ల తామర రూపంలో తెగుళ్ళకు సంబంధించి వేరు కుళ్ళు బొబ్బర ఇంకా రకరకాల లోపాలతో ప్రకృతి మన రైతు లోకానికి పాఠం చాలా సీరియస్ గా నేర్పుతుంది గత సంవత్సరం తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా వేరుకుళ్ళు మరియు తామర కూడా ఉదృతంగానే ఉంది. దీనికి పరిష్కారం నేను గతంలో చెప్పినవన్నీ ఇప్పుడు మీ బాబు ద్వారా అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు.

  • @chandrasekhar9218
    @chandrasekhar9218 ปีที่แล้ว +1

    చాల మంచి సమాచారం

  • @palleturiandhalu
    @palleturiandhalu ปีที่แล้ว +3

    Correct ga chepparu

  • @dilipsiroor9844
    @dilipsiroor9844 ปีที่แล้ว +4

    Karshak Mitra great job after many years, now hats off.

  • @mppsanjamala600
    @mppsanjamala600 ปีที่แล้ว +1

    Good explanation brahmaiah garu. Farmers ku meeru manchi information echaru TQ

  • @lifeisbeautifull6921
    @lifeisbeautifull6921 8 หลายเดือนก่อน

    Yes! What he said is true ! Mother culture eppudina direct company nunchi thiskotam chalaa better , appude pure bacteria dorukuthundi , tharuvatha danni multiply cheskovochu

  • @mprabhakar3392
    @mprabhakar3392 ปีที่แล้ว +8

    Thank you Karshaka Mithra. You guys are doing great Job.

  • @ramakrishnat5559
    @ramakrishnat5559 ปีที่แล้ว +1

    thank you karshaka Mitra

  • @sparklecreations6724
    @sparklecreations6724 ปีที่แล้ว +1

    Media Ela prepare cheyali or ekkada purchase cheyali

  • @rohithgaming888fftelugu7
    @rohithgaming888fftelugu7 ปีที่แล้ว

    Anni chepparu midiya poweder aelatayar cheyali cheppala

  • @rknews1606
    @rknews1606 ปีที่แล้ว +1

    Good information karshaka Mitra 👌

  • @manchlasridhar7410
    @manchlasridhar7410 ปีที่แล้ว +1

    Super anna

  • @sreenivasuluk9845
    @sreenivasuluk9845 ปีที่แล้ว +1

    Sir what is the selling rate of media

  • @gopikrishnaainala7114
    @gopikrishnaainala7114 ปีที่แล้ว

    Good
    .inparmasn

  • @trinadhrokkam9499
    @trinadhrokkam9499 8 หลายเดือนก่อน

    Mango trees lo vachhe pest ki work avuthundha?

  • @AllinOnechannel467Sai
    @AllinOnechannel467Sai ปีที่แล้ว +1

    Fungus media ki m use chesaru...

  • @ghfarmsandagri
    @ghfarmsandagri ปีที่แล้ว +2

    బాగా చేస్తున్నారు అన్న

  • @harikrishna0911
    @harikrishna0911 ปีที่แล้ว +3

    Excellent work

  • @LingalaNAGAMOHANAREDDYLI-yu4yj
    @LingalaNAGAMOHANAREDDYLI-yu4yj ปีที่แล้ว

    SIR EMANDULU MIRAPA KAKUNDA VEREPANTALAKU VADAVACCHUNA

  • @RudraRasa
    @RudraRasa ปีที่แล้ว +1

    great job sir

  • @user-os8mj9yw9n
    @user-os8mj9yw9n ปีที่แล้ว +1

    How to prepare Media ?

  • @grameshkumar3737
    @grameshkumar3737 ปีที่แล้ว +1

    feed back by use and how to use

  • @siddaramreddypaidi9458
    @siddaramreddypaidi9458 ปีที่แล้ว

    Media ante east a sir

  • @ramugr7502
    @ramugr7502 8 หลายเดือนก่อน

    How to get media??

  • @naveenmnaveen2614
    @naveenmnaveen2614 ปีที่แล้ว

    Ani bagane cheputhunnaru kani me full address evochu kada. Ani Times call chesinna left cheyadam ledu

  • @srinuvasudevandla6904
    @srinuvasudevandla6904 ปีที่แล้ว +1

    సార్ ఇలా మీడియా తయారీ తరువాతా స్ప్రే చేయాలి అంటే
    స్ప్రే చేయాలి అంటే మేము కాలవ నీళ్ళు వాడాలి
    అప్పుడు మీడియా లోని బ్యాక్టీరియా
    కాలువ నీళ్ళు లోని బ్యాక్టీరియా వల్ల ఏమైనా సమస్య వస్తుందా

  • @padmag5303
    @padmag5303 11 หลายเดือนก่อน

    Garikapaati memmalini emi etthi poyyeledammaa aadaru lifstics vesukovaadam evvari kosam antaru kada mari intha lifstics vesukunna memmalini annattu kaadaa 😢

  • @shivasankar8471
    @shivasankar8471 ปีที่แล้ว +18

    బ్రహ్మయ్య గారు...
    4 లీటర్ల బవేరియా క్యాన్, 4 లీటర్ల వర్టిశీలియం క్యాన్, & 4 లీటర్ల ఇసారియా క్యాన్, రైతు స్థాయిలో మీ దగ్గర కొనుక్కోవాలి అనుకుంటే ఎంత రేటు ఉంటుంది Sir..??

    • @nadendlabrahmaiah9267
      @nadendlabrahmaiah9267 ปีที่แล้ว +3

      200₹/liter

    • @dilipsiroor9844
      @dilipsiroor9844 ปีที่แล้ว

      Good man, goppa pani chesavayya babu, chuste lungi chese panulu scientist vi.

    • @dilipsiroor9844
      @dilipsiroor9844 ปีที่แล้ว

      Lungi scientist , goppa pani

    • @subhashreddy437
      @subhashreddy437 ปีที่แล้ว

      Address kani phn kani pampandi brammaiah garu ...

    • @kchsiddaiah5805
      @kchsiddaiah5805 ปีที่แล้ว +1

      @@dilipsiroor9844 respect

  • @boinapalliramakrishna5005
    @boinapalliramakrishna5005 ปีที่แล้ว

    Meru cheppina type lo ne use chesinam but not no use

  • @boinapalliramakrishna5005
    @boinapalliramakrishna5005 ปีที่แล้ว +1

    Sir me organic 3types mandhulu 3times use chesinam but not use blacks thrips control kaledhu

  • @akkulappas1105
    @akkulappas1105 ปีที่แล้ว +1

    మీడియా అంటే ఏంది సార్

  • @puppalamadhan4593
    @puppalamadhan4593 ปีที่แล้ว +1

    Anni videos bagane chesthunnaru kani avi yekkada dorukuthayo inthavaraku okka reply iuvaledu miru

  • @narendarj1232
    @narendarj1232 2 วันที่ผ่านมา

    Brhamayagari number estara?

  • @pulkantisheker4893
    @pulkantisheker4893 ปีที่แล้ว +1

    Sir 50 kintalu ante dry or pandu mirchi

  • @sureshnayak9448
    @sureshnayak9448 ปีที่แล้ว +1

    Sir mediyam tayaru cheyadam sariga chupaledu sir...😕🙄

  • @sivaramakrishnasunkavalli4080
    @sivaramakrishnasunkavalli4080 ปีที่แล้ว +1

    in the preparation process the person who was not taken quarantine precautions,in future he will face lung infection and bronchitis

  • @nagireddy214
    @nagireddy214 ปีที่แล้ว +1

    చాలా కాస్ట్ చెప్పారు ఈచ్ ఒన్ ఫిల్ 500 rs చెపుతున్నారు

  • @banothvarun5412
    @banothvarun5412 ปีที่แล้ว

    Miku ala contact avvali.. nen
    Naku naku kavali

  • @jarugulasivachowdary3999
    @jarugulasivachowdary3999 ปีที่แล้ว +1

    Phone Chesthe lift cheyaru Mari andhuku phone numbers echaru very bad

  • @ziongospeltv4968
    @ziongospeltv4968 ปีที่แล้ว

    ఏ పౌడర్ అది.మైదాపిండి యేన

  • @shaikmuskinvali6628
    @shaikmuskinvali6628 11 หลายเดือนก่อน

    Powder add chesaru .. can we know which powder is that

    • @gksreekanth594
      @gksreekanth594 10 หลายเดือนก่อน

      Em powder sir add chesindhi meeru

  • @s.m.raghunathareddy6194
    @s.m.raghunathareddy6194 ปีที่แล้ว +1

    ఫోనునెంబరుపెట్టడంలేదుఎందుకు నెంబరు పెట్టండి సార్

  • @raghavaraokarlapudi3486
    @raghavaraokarlapudi3486 ปีที่แล้ว

    sirvarshbiotechmandulu
    akadadorukutavisir

  • @markasrinivas6500
    @markasrinivas6500 ปีที่แล้ว

    Midia tayari cheppaledu

  • @suvarapu1959
    @suvarapu1959 11 หลายเดือนก่อน

    Prepared liquid can be for future.
    Always we have to purchase mother

  • @bgiddaiah3034
    @bgiddaiah3034 ปีที่แล้ว +1

    Saru.nenukuada.milagacheyalante.amicheyali

    • @KarshakaMitra
      @KarshakaMitra  ปีที่แล้ว

      Very Good. Please follow him. Organic cultivation is having bright future

    • @onterusamuel2919
      @onterusamuel2919 ปีที่แล้ว

      Sir మాకు మీ.నెంబర్ ఇవ్వండి నీను క్రొత్తగా ఫా మింగ్ చేస్తున్నారు 1 ఇకరం. మిర్చీ saguchesthunnnanu ఆర్గాని క్ పద్ధతిలో చేయడం మంచిది అని చాలా శ్రద్ధ దయచేసి మీ. ఫోన్ no చెప్పండి sir pls

  • @pujithachandrakani
    @pujithachandrakani ปีที่แล้ว

    Sir Ee chemical ki Nalli pothundhaaa???

  • @ramamurthymadi3768
    @ramamurthymadi3768 ปีที่แล้ว +1

    How to prepare Mother culture pleace explain sir

    • @KarshakaMitra
      @KarshakaMitra  ปีที่แล้ว

      మదర్ కల్చర్ ను కంపెనీల నుండి మాత్రమే కొనుగోలు చేయాలి. అవకాశం వుంటే మీడియమ్ ద్వారా అభివృద్ధి చేసుకుంటే మరింత సమర్థవంతంగా పురుగులను అరికట్టవచ్చు

    • @RajeshKumar-df9ox
      @RajeshKumar-df9ox ปีที่แล้ว

      Medium means rice floor, corn flour....?plz share sir

    • @RajeshKumar-df9ox
      @RajeshKumar-df9ox ปีที่แล้ว

      Medium?

  • @t.shivatelugu9871
    @t.shivatelugu9871 ปีที่แล้ว +3

    ,పార్ట్ 3 ఎప్పుడు వస్తుంది

  • @venkateshmakkena3656
    @venkateshmakkena3656 ปีที่แล้ว

    ఎక్కడ దొరుకుతుంది చెప్పడి

  • @anushaanusha5079
    @anushaanusha5079 ปีที่แล้ว

    Akkada vuntai
    Nomber cheppandi

  • @grow.in96
    @grow.in96 ปีที่แล้ว +1

    Chala lag undi 1st video lo petinave malli pettaruu
    Antha rythulki help cheyali anukunte motham info. twarga petali anthegane parts ga divide chesi chala late chesthunaru

    • @KarshakaMitra
      @KarshakaMitra  ปีที่แล้ว

      2 గంటలు వివరిస్తే మీరు పూర్తిగా చూడగలరా

    • @grow.in96
      @grow.in96 ปีที่แล้ว

      @@KarshakaMitra Ofcourse chustaru info genuine ga undali eh kaani

    • @hydmaama2370
      @hydmaama2370 ปีที่แล้ว

      @@KarshakaMitra VRK గారి మీటింగ్ 4 గంటలు ఉంటే శ్రద్ధగా చూడటంలేదా ? sellers కొసమే కాకుండా ఫార్మర్ కోసం కుడా వీడియోస్ చేయండి .

  • @pulkantisheker4893
    @pulkantisheker4893 ปีที่แล้ว

    Sir 2nd time prepare cheyalante cultar malli konala

    • @nadendlabrahmaiah9267
      @nadendlabrahmaiah9267 ปีที่แล้ว

      Yes

    • @pulkantisheker4893
      @pulkantisheker4893 ปีที่แล้ว

      Sir vertitho seed treetment cheyocha

    • @hydmaama2370
      @hydmaama2370 ปีที่แล้ว

      @@nadendlabrahmaiah9267 కల్చర్ ఉంటె అదే మల్లీ మళ్లీ డెవలప్ చేసుకోవచ్చు కదా మీ మీడియం తో

  • @puppalamadhan4593
    @puppalamadhan4593 ปีที่แล้ว

    Atleast address kuda cheppatledu miru...

  • @manjunathaupara1331
    @manjunathaupara1331 ปีที่แล้ว

    Information in Kannada

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 ปีที่แล้ว +9

    మీరు చెప్పిన ప్రకారం కల్చర్ తయారు కాకపోతే మీరు ఎందుకు అంత నెట్వర్క్ పెట్టుకున్నారు? మీరు ఎందుకు అలా తయారు చేసి పంట పోలాలు పై ఆప్లేయ్ చెస్తున్నారు? డైరెక్ట్ గా కంపిని కల్చర్ పోలాలు పై అప్లేయ్ చెయ్యవచ్చు కదా తప్పుడు సమాచారం ఇచ్చి రైతులను అయోమయంలో పడవెయ్యకండి ఓకే వెళ అంతగా మీరు చెప్పినట్లు కల్చర్ పని చెయ్యకపోతే ఉల్లిపాయ కాషాయం రైతులు వాడతారు ప్రారంభం లో మదర్ కల్చర్ తయారు చేసుకోండి వాడుకోండి అంటారు తయారి విధానం మొదలు పెట్టేక విత్తనాలు ఎరువులు పురుగుల మందులు కంపెనీలు మాదిరి మీరు కమర్షియల్ కార్పొరేట్ విధానంలో రైతులు రక్తం పిల్చడం మీరు మొదలు పెట్టారు అన్నమాట మీకు బాగానే సరిపోయింది

    • @murali98760
      @murali98760 ปีที่แล้ว +3

      Correct ga chepparu,ethanu business start chesadu

    • @RudraRasa
      @RudraRasa ปีที่แล้ว

      culture chesthey multiply aithayi bhaiyya. farm lo aina adhey jaruguthadi but medium lo you have better probability. annintiki anumaninchadam aapali first.

    • @murali98760
      @murali98760 ปีที่แล้ว +2

      @@RudraRasa anumanam kadu brother,media tho business start chestunnadu

    • @nadendlabrahmaiah9267
      @nadendlabrahmaiah9267 ปีที่แล้ว +5

      భలే చెప్పారండి మీరు 😜😜 ఇదే వ్యాపారం మీరు పంట ఏసి పండించి చేయకపోయారా 😜😜😜 నేను చెప్పిన విషయం కాదని నువ్వు ప్రూవ్ చేయి ఒక 20 ఎకరాలు మిరప తోటేసి ఉల్లిపాయ రసం కొట్టి పంట పండించి చూపించు ఛానల్ ని మీ ఇంటికి తీసుకువచ్చి షూట్ చేపిస్తా ఓకేనా 😜😜

    • @Healthandbioeducation
      @Healthandbioeducation ปีที่แล้ว +2

      Hey naramsimharao adabala,
      Scientifically he is correct.
      He is trying to multiplicate the culture. It is cost effective for farmers.
      Fungus are hard to grow without any contamination.
      I don't know what he studied but definitely he understand the concept of Microbiology.
      Coming to your comment on commercial sation, its about demand and supply.

  • @banjarabhaitv3301
    @banjarabhaitv3301 ปีที่แล้ว +8

    సార్ మాది తెలంగాణ.. మిరు చెప్పే సమాచారం బాగుంది కానీ ఈ మందు మాకు కావాలి ఎక్కడ దొరుకుతుంది.... ప్లీస్ సమాధానం ఇవ్వండి సార్

    • @malli4025
      @malli4025 ปีที่แล้ว +2

      ఈయన దగ్గరే దొరుకుతుంది 100ml లచ్చ లీటర్ జస్ట్ కోటి😂

    • @prasadbolla4579
      @prasadbolla4579 10 หลายเดือนก่อน

      ​@@malli4025 Okkasari tamaru tayyari chesi chudandi....... taadu tegutundi😂.

    • @pavankumar.123
      @pavankumar.123 2 วันที่ผ่านมา

      ​@@malli4025correct

  • @k.rameswarareddykatireddy8159
    @k.rameswarareddykatireddy8159 ปีที่แล้ว +1

    Hi

  • @rayalmanju5652
    @rayalmanju5652 ปีที่แล้ว

    అన్నా మీ no ఇస్తే బాగుంటాడి రైతులకు ఉపయోగ పడతాడు మీరు తయారు చేయడం చెప్తే ఎలా తెలుస్తాది మీ no ఇవ్వండి sir

  • @organicfarmingramesh9384
    @organicfarmingramesh9384 ปีที่แล้ว

    సార్ భ్రమ్మయ్య గారూ నమస్కారం గుడ్ జాబ్ సార్ రైతులుకి ఉపయోగ పడుతుంది సార్ వీడియో లో కాల్చర్స్ కొరకు నెంబర్ ఇస్తున్నారు అంటే మాకూ కావాలి సార్ మీడియం ఇస్తారా లేక తయారు ఐనా 4లీటర్ క్యాన్స్ ఇస్తారా

  • @srinivasaraob4733
    @srinivasaraob4733 ปีที่แล้ว

    Brahamahi garu me number kavali

  • @bhukyaramesh1363
    @bhukyaramesh1363 ปีที่แล้ว +1

    Ph,no,chapandi,maku, kavali

  • @shafilovelyboyshafirpasha8723
    @shafilovelyboyshafirpasha8723 ปีที่แล้ว

    సార్ దయచేసి మీ నెంబర్ ఇవ్వండి నేను మిరప తోట వ్యవసాయం చేస్తున్నాను నేను మీ దగ్గరికి వచ్చి మందులు తీసుకుంటాను

  • @puppalamadhan4593
    @puppalamadhan4593 ปีที่แล้ว

    Ila ma lanti farmer's ki miru avi yekkada dorukuthayo information iuvanapudu videos cheyadam weast ani na opinion

  • @subhashreddy437
    @subhashreddy437 ปีที่แล้ว

    Address kani phn number kani pettagalara..??

  • @mca6741
    @mca6741 ปีที่แล้ว

    Sir miru enthaku mundu PILL Ane mandu vadandi ani chepparu ,,,,eppudu emo evi antunaru edi nammali

    • @KarshakaMitra
      @KarshakaMitra  ปีที่แล้ว

      దేని విలువ దానిదే

  • @rkvillageagritech5233
    @rkvillageagritech5233 ปีที่แล้ว +3

    This fake ....Asko kumar sir ni copy chesadu .....veedu

    • @RajeshKumar-df9ox
      @RajeshKumar-df9ox ปีที่แล้ว

      Nenu Ashok ..kottanu no control my brothers firing on me now I don't know how this is?

    • @akojuyellachari2706
      @akojuyellachari2706 ปีที่แล้ว

      Sir give me ur number sir I want talk to u

  • @anilkumarbandi5355
    @anilkumarbandi5355 ปีที่แล้ว

    సారు మాకు నల్లతమరకు ముందు కవలే

  • @mahipalbandari9160
    @mahipalbandari9160 ปีที่แล้ว

    ఎర్రనల్లికి మందు చెప్పండి ఎకరానికి ఎంత కర్చు చపండి

  • @venumanam8826
    @venumanam8826 ปีที่แล้ว

    Hello Anna, mana soil lo chemical fertilizer vadi from last 30 years ee method work avtatam ledu don't use this method time waste and money waste .

  • @suvarapu1959
    @suvarapu1959 11 หลายเดือนก่อน

    Culture ekkada podrukuni

  • @swamynaidu2811
    @swamynaidu2811 ปีที่แล้ว

    Sir. Mee phone number pettandi.

  • @lakshmanganji470
    @lakshmanganji470 ปีที่แล้ว

    Sir ph number

  • @bodanaresh2612
    @bodanaresh2612 ปีที่แล้ว

    Mobile member send me

  • @tejeshkumar8964
    @tejeshkumar8964 14 ชั่วโมงที่ผ่านมา

    Contact number sir