మీ వ్యవసాయం ఆంధ్ర ప్రదేశ్ లో నా ? లేక తెలంగాణ ప్రంతమ్మ బ్రదర్ ? మీకు లభించే government subsidy గురించి తెలుసుకోవడం కొత్త రైతులకు అవగాహన ఇస్తుంది ! Otherwise మీ వర్కు బాగుంది బ్రదర్ all the best and keep sharing !
Broo...drip system gurinchi purthiga oka vedio cheyyyandiii...Ela install cheyyyaliii..entha karchu avuthundhiii...and eainni inchala bore water ki enni dripes veyyyaliiii...full claritygaa one vedio cheyyyandiii
Brother mee videos chala bavuntayi,meeru product analysis baga chestaru. One small sugestion,meeru mee chanel dwara kotta ga farming chayaali anukune variki agri land lease/sale emaina unti post cheyyani.It is very useful to needy ones..
బ్రదర్ శ్రీ గంధం అనేది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఎంతోకొంత రిటర్న్స్ ఆదాయం కచ్చితంగా వస్తుంది యూట్యూబ్ లో చూసినట్టు పది సంవత్సరాలు 15 సంవత్సరాలు అయితే రాదు
మొక్కకి మొక్క కి 2 అడుగులు లైన్ కి లైన్ కి 16 అడుగులు, ఈ పద్ధతిలోనే వెయ్యాలి అని రూలేమీ లేదు బ్రదర్ మాకు డ్రిప్ కాస్త తక్కువగా ఉంది అందుకనే ఈ పద్ధతిని అమలు చేస్తున్నాం
బ్రదర్ ఈ పందిరి జాతి కూరగాయలు 60 రోజులకు దిగుబడి మొదలవుతాయి దాన్ని ఉద్దేశించి మీరు దిగుబడి ఎప్పుడు కావాలి అనుకుంటున్నారో దానికి కనీసం ఒక 70 80 రోజులు ముందు వేసుకోవాలి
సురేష్ అన్న పత్తిలో మరియు మిగతా పంటలలో యూరియా, dap నీటిలో కలిపి స్ప్రే చేస్తే ఎలా పని చేస్తుంది. ఎమన్నా సమస్యలు వస్తాయా..... ఎవరికన్నా తెలుసా అన్నలు....
బావుంది మీ పందిరి పెంపకం, పద్ధతులు. కలుపు మందులు వాడరా.... డ్రిప్ పైప్స్ క్లీనింగ్ కు ఆసిడ్ ట్రీట్మెంట్ ఇవ్వండి yearly once బాగుంటుంది. మంచి దొంగ వీడియో లో కామెంట్ కు రిప్లై ఇవ్వండి. నైస్ వీడియో. Keep it up
ఈసారి కలుపు మందులు వాడకూడదు అనుకుంటున్నాను బ్రదర్ అందుకనే మీకు గడ్డి కనిపిస్తుంది చెట్ల లైన్లో క్లీన్ చేసాము మధ్యలో ట్రాక్టర్తో దున్ను కోవాలి మీరు లాస్ట్ వీడియో లో ఏం కామెంట్ చేశారు నాకు కనిపించలేదు బ్రదర్ చాలా వరకు రిప్లై ఇచ్చాను
Anna mi number send cheyyandi plz nenu కూరగాయల సాగు ఇప్పుడే స్టార్ట్ చేసాను 1time pootha ఆగట్లేదు మందులు కొడితే నీట్ గా కనిపిస్తున్నాయి but kaayatledhu plz anna
సురేష్ అన్న కలుపుకు కలుపుతోనే నివారణ అనేది ఎంతవరకు నిజం... దీనిపైనా ఒక వీడియో చేయండి అన్న. దాని లింక్ కింద ఉంది 👇 th-cam.com/video/f4g0rLEPlcU/w-d-xo.html
అన్నయ్య
చిట్టితల్లి నవ్వు బాగుంది
😊
మీ ,పాపా చాలా బాగా నువు నవ్వుతుంది, బంగారు ,తల్లి👌💐👍👍 God bles you...
చిట్టి తల్లి సూపర్ రా నాని నువూ డాడీ కి హెల్ప్ చేస్తున్నావా good నాని నువూ వ్యవసాయ శాస్త్ర నిపుణురాలు కావాలి. GOD BLESS YOU....
థాంక్యూ బ్రదర్
అన్న మీరు చేసే ప్రతిదీ చాలా మంచిగా రైతులకు అర్ధమౌతుంది
👍👍👍Nice... Good & useful Information
గుడ్ ఇన్ఫర్మేషన్
Nice
Very nice👍
Good information Suresh Garu
Nice
Explanation
👌👌👍🌾🌾🌾🤝💐
Excellent vedio
Good information
Excellent information bro 👏👏👏
Good
Super Suresh Anna good ✊✊✊
Super annayya
Gud msg brother
మీ వ్యవసాయం ఆంధ్ర ప్రదేశ్ లో నా ? లేక తెలంగాణ ప్రంతమ్మ బ్రదర్ ? మీకు లభించే government subsidy గురించి తెలుసుకోవడం కొత్త రైతులకు అవగాహన ఇస్తుంది ! Otherwise మీ వర్కు బాగుంది బ్రదర్ all the best and keep sharing !
మేము ప్రజెంట్ ఉంటున్నది తెలంగాణలో బ్రదర్ మాకు ఎటువంటి సబ్సిడీ రావు
Good information bro
Super anna🙂👍👍
Nice information bro I love your work
Anna mi information chala bagundhi good luck anna
👌🤝
Super Ra చిట్టి తల్లి మ పాప కూడా సేమ్ ని లాగే chestadi
Good job brother..
Simple and easy way.
Quties beautiful smile
Emka thakuva karchtho nara vadandy thakuvakrchtho 30 days aguthundy nenu try chsanu meru trychyandy ladanta pamaoil akukudavadoch
👌👌
Broo...drip system gurinchi purthiga oka vedio cheyyyandiii...Ela install cheyyyaliii..entha karchu avuthundhiii...and eainni inchala bore water ki enni dripes veyyyaliiii...full claritygaa one vedio cheyyyandiii
Super bro 👍👍👍
Papa chala bagundi bro 😊😊😊
Na menakodalu alane untadi
Anna ninnu chushaka naku vevasayam cheyalani vundhi inka chala thelusukovali anna ni dagara miru ekada vuntaru anna mimalni ela kalavali
Hi Anna chala rojullu tharvatha agriculture videos chesaru chala happy alane dairy farm video cheyandi please
Super super super super super super super super super super super super super super super super super super super super super super
Brother mee videos chala bavuntayi,meeru product analysis baga chestaru.
One small sugestion,meeru mee chanel dwara kotta ga farming chayaali anukune variki agri land lease/sale emaina unti post cheyyani.It is very useful to needy ones..
సర్ అది కొంచెం రిస్కుతో కూడిన విషయం అండి మన వీడియోలో చెప్పాలంటే ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మనం ముందుగా వెరిఫై చేసి ఉండాలి
Hi,memu kakara vithanalu naati 10 days iyyindi.inka molakalu raledu.memu vyavasayaniki kotha.niluvu pandirlu ela vesukovalo cheptara .plz
కాకర మొక్కలు 7 రోజుల్లో వస్తాయి బ్రదర్
👌
👍
👌👌👌👌👌👌
Hi bro
Vizag meedi
Waiting for ur video bro🤩
annaya..sri gandam mokkala saagu vati loni labha nashtalu meeda oka video cheyandi anaya...
nenu oka raithu kashtam vrudhani chusi mimmalni video cheyamani adugutunna...aa raithu 12 yrs chetlu 2no.s cut chesi ammithey athani 35 thousend rupee vachayanta chala badha ga anipinchidi...ila sri gandham lo labha nashtala video cheyandi plzz anaya
బ్రదర్ శ్రీ గంధం అనేది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఎంతోకొంత రిటర్న్స్ ఆదాయం కచ్చితంగా వస్తుంది యూట్యూబ్ లో చూసినట్టు పది సంవత్సరాలు 15 సంవత్సరాలు అయితే రాదు
thanks anaya nenu chalaa confuse ayaanu..youtube pedda vayasu vunna vallau kuda 12 to 15 yrs chalu anaru kani oka vyakthi 12yrs chettlatho nenu nashta poyanu annaru induvalla baga confuse ayaanu..thanks annaya..for bet A Sujestion.meru reply ivvaremo anukuna😊
Takkuva badget lo fencing mes veyadam ela please video cheyandi
Tomato striking make vedio sir
Howmuch spacing are you maintain? Both in bitter and ridgegourd
మొక్కకి మొక్క కి 2 అడుగులు లైన్ కి లైన్ కి 16 అడుగులు, ఈ పద్ధతిలోనే వెయ్యాలి అని రూలేమీ లేదు బ్రదర్ మాకు డ్రిప్ కాస్త తక్కువగా ఉంది అందుకనే ఈ పద్ధతిని అమలు చేస్తున్నాం
Kakara loo downy mildew controle kavadam ledu chala mandulu spray chesam adina solution cheppandi
బ్రదర్ మన చానల్లో ఒక వీడియో ఉంటుంది పూర్తిగా చూడండి
Hii anna ..,
Deworming high dosage ( 40ml)vala ma jursy 9 months cow .. channipondi Anna.. dosage pina .. nd treatment pina oka video chayi Anna
బ్రదర్ జస్ట్ 40 ml వల్ల చనిపోయే అవకాశం లేదు బ్రదర్
Anna em thotalu vessaru eni rakalu vesaru
ప్రస్తుతానికి ఒకటే బ్రదర్ నెక్స్ట్ దొండా బీర వేద్దాం అనుకుంటున్నాం
Child labour? Hahaha! Very Informative and nice video. Thanks Anna.
Thanks a lot anna
Poles madhaya gap akuva undi adi anduku and madhayalo inka vala row vasthe manaki use untundi kadha anna
ఆ విధంగా కూడా వేసుకోవచ్చు బ్రదర్ కాకపోతే మేము ఎప్పుడూ ఇదే పద్ధతి ఫాలో అవుతున్న నెక్స్ట్ నేను కూడా ట్రై చేస్తా మధ్యలో మరొక లైన్ పెట్టడానికి
@@PLEASESAVEFARMERS
Kastha manchi seeds name chapara
Kakara
Bira
Sora
Kirakaya
Please anna
Hii bro beera thota fertiliser గురుంచి చెపుతూరా
Tq
Bro I respect u a lot so value our words and make a details video up on pacha kaki hen breed and also show its chicks
ప్రజెంట్ నా దగ్గర లేవు బ్రదర్
@@PLEASESAVEFARMERS what happend u made one weight video know ?????
Adhayam cheppandi bayya.
Good morning bro
Mee papa bale chesthundi brother natural weather lo kids peragadam adrustam
Thank you brother
చాలా బాగ వివరంగా చెప్పారు సర్.పోల్స్ ఎంత దూరం పాతుకోవలి పందిరి వెయ్యడానికి .tractor నడపచా
చిన్న టాక్టర్స్ ఉంటా బ్రదర్ పెద్ద ట్రాక్టర్ కూడా వెళ్తుంది కాస్త ఇబ్బందిగా ఉంటుంది
Hello Anna era chandanam market bagaledhu antunaru aithe diniki badhalu sri gandham marketing Etla undhi
శ్రీ గంధం తీసుకుంటున్నారు బ్రదర్ కానీ ఇవన్నీ చాలా లాంగ్ ప్రాసెస్ ఎన్ని సంవత్సరాలు మీరు వెయిట్ చేస్తానంటే వేసుకోవచ్చు
Annaya..
Karthikamaasam target ga
Kuragayalu yeppudu veyyaali.
బ్రదర్ ఈ పందిరి జాతి కూరగాయలు 60 రోజులకు దిగుబడి మొదలవుతాయి దాన్ని ఉద్దేశించి మీరు దిగుబడి ఎప్పుడు కావాలి అనుకుంటున్నారో దానికి కనీసం ఒక 70 80 రోజులు ముందు వేసుకోవాలి
Thanks annaay
Brother kakara September and October lo vesu kovaccha
సమ్మర్ లో టెంపరేచర్ ఎక్కువ అయితే దిగుబడి తగ్గుతుంది బ్రదర్ అంతే ఎప్పుడైనా వేసుకోండి
Anna..oil palm vedios cheyyu..mee mamayya gari thota vedio chesavu gani marikonni vedios cheyyu...pls.
నేను మళ్ళీ ఊరికి వెళ్ళినప్పుడు చేస్తా బ్రదర్ ఇప్పట్లో అయితే చేయలేను
Bro waste decomposar lo vepa oil kalapocha.. Rpl bro.. Yetha kalapali
వేప ఆకుల కషాయం కలపండి ఈజీగా కలిసిపోతుంది
Bro me nom iyyara
Ee chetlu year lo eppudaina esukovachu kada anna
వేసవికాలంలో తక్కువ దిగుబడి వస్తుంది బ్రదర్
@@PLEASESAVEFARMERS water ekkuva ichina thakkuvey vasthundha brother....
సురేష్ అన్న పత్తిలో మరియు మిగతా పంటలలో యూరియా, dap నీటిలో కలిపి స్ప్రే చేస్తే ఎలా పని చేస్తుంది. ఎమన్నా సమస్యలు వస్తాయా.....
ఎవరికన్నా తెలుసా అన్నలు....
బ్రదర్స్ స్ప్రే కోసం వాటర్ సాల్యుబుల్ ఉంటాయి
@@PLEASESAVEFARMERS ధన్యవాదములు అన్న
@@PLEASESAVEFARMERS hi
నేను కూడా బీర కాకర మరియు సోర వేసాను కాని సైడ్ బ్రాంచులు తీయలేదు
సైడ్ బ్రాంచెస్ తీసుకుంటే మొక్క గ్రోత్ బాగుంటుంది బ్రదర్
Pandu eega ki pheromone trap kakunda enka vere solutions chepu anna
ఇంకా మందులు కొట్టుకోవడమే బ్రదర్ నాచురల్ గా అంటే కష్టమే
బ్రదర్ - ఇలా తీగలు ప్రూనింగ్ చేసి పైకి అల్లిన తరువాత కాపర్ ఆక్సీ క్లోరైడ్ స్ప్రే చేస్తే బాగుంటుందేమో?
Hi brother
V.good information thanks
Chtti thalli smile Chala bagundi
Meeru ekkadaundedi& mee ph.no.pl
Anna. A session lo A vittnaalu pettali.
బ్రదర్ మార్కెట్ పరిస్థితులు ఎప్పుడూ మనం అంచనా వేయలేము
సైడ్ బ్రాంచులు కచ్చితంగా తీయాల friend
Pandiri height antha brother
6ft brother
@@PLEASESAVEFARMERS thank you brother
బావుంది మీ పందిరి పెంపకం, పద్ధతులు. కలుపు మందులు వాడరా.... డ్రిప్ పైప్స్ క్లీనింగ్ కు ఆసిడ్ ట్రీట్మెంట్ ఇవ్వండి yearly once బాగుంటుంది. మంచి దొంగ వీడియో లో కామెంట్ కు రిప్లై ఇవ్వండి. నైస్ వీడియో. Keep it up
ఈసారి కలుపు మందులు వాడకూడదు అనుకుంటున్నాను బ్రదర్ అందుకనే మీకు గడ్డి కనిపిస్తుంది చెట్ల లైన్లో క్లీన్ చేసాము మధ్యలో ట్రాక్టర్తో దున్ను కోవాలి మీరు లాస్ట్ వీడియో లో ఏం కామెంట్ చేశారు నాకు కనిపించలేదు బ్రదర్ చాలా వరకు రిప్లై ఇచ్చాను
అన్నా సుతిలి పుల్ల పెట్టి కట్టనవసరం లేదు డ్రిప్పు పైప్ కడితే సరిపోతది మేము అలానే కడతాం
Anna brush cutter machine video kosam waiting Anna
Pls do fast Anna
తీసుకుంటా బ్రదర్ తీసుకున్న వెంటనే వీడియోస్ చేస్తా
@@PLEASESAVEFARMERS thanks Anna
Anna mi number send cheyyandi plz nenu కూరగాయల సాగు ఇప్పుడే స్టార్ట్ చేసాను 1time pootha ఆగట్లేదు మందులు కొడితే నీట్ గా కనిపిస్తున్నాయి but kaayatledhu plz anna
బోరాన్ స్ప్రే చేయండి
నాకు ఒకటి అర్ధం కాలేదు సైడ్ కొమ్మ అయ్యాల అలా
Anni cheputhunnaru anapakai mokkaki chnipokunda emi mandu cheppaledu
నేను లాస్ట్ టైం చేసిన ప్రాసెస్ కొంచెం పని చేసింది బ్రో
ఆగస్టు ఫస్ట్ వారంలో కాకర సాగు చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి...... కాకర ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా?
ఏం ప్రాబ్లం ఉండదు బ్రదర్ చలి ఎక్కువగా ఉంటే దిగుబడి తగ్గుతుంది
సురేష్ అన్న కలుపుకు కలుపుతోనే నివారణ అనేది ఎంతవరకు నిజం...
దీనిపైనా ఒక వీడియో చేయండి అన్న.
దాని లింక్ కింద ఉంది 👇
th-cam.com/video/f4g0rLEPlcU/w-d-xo.html
Sir mi contact nombar EVANDI sir plz
Bayya mi WhatsApp number ivvandi
9908988969
మీ పాప చేసే పని చాలా ముద్దుగా ఉంది
Thank you brother
Super bro
Good information bro
👌