Asamanudu// New Telugu Christian Song
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- #HosannaMinistries
#Pastor_JohnWesley
#LatestMessage
#HosannaMinistriesRajahmundry
#rajprakashpaul
#sundayservice
#thelordschurch
#CalvaryTempleLive
#DrSatishKumar
#THANDRISANNIDHI
#Johnwesly
Sunday Live | Telugu Christian Live | Telugu church live | Pentecost live | Pjstephen paul Live | Live Worship in telugu | Calvary Temple Live | holy spirit live | John wesley Ministries | hosanna live | HPFM Live | life changing Revival Centre live | Telugu Christian live | Telugu Christian Messages | Telugu Gospel Live | Hosanna RJY | Hosanna Ministries | Hosanna Songs | Hosanna Latest | Hosanna Worship Songs | Hosanna Live Songs | Hosanna Messages | Hosanna Pentecostal | Hosanna Live Messages | Hosanna latest Songs | Telugu Christian Live Songs | Hosanna Mandir | Bible Mesages Telugu | Telugu Christian Trending videos | Telugu best christian message | Hosanna Heart Touching Songs | Hosanna manna | Satish Kumar Live | Young holy Team | Telugu Christian Spritual Messages | Christian Telugu Messages
Motivation ❤Song Praise the lord Annayya
అసామానుడైన వాడు అవమానపరచడునిన్ను
ఓటమిఎరుగనీ మన దేవుడు ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు
కష్టకాలమందు నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు
శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు !!
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును 2
1. అగ్ని గుండాములో నెట్టివేసిన
సింహాల నోటికి నిన్ను అప్పగించిన
శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న
సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ !!
తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై 2
శుత్రువు చేతికి నిను అప్పగించాడు 2
2. పరిస్థితులన్నీ చేజారిపోయిన
ఎంతగానో శ్రమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన
మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
మరది తలరాతని దిగులుపడకుమా !!
మారానుమధురముగా మార్చానునీకై 2
మేలులతో నిను తృప్తిపరచును 2
3. ఒంటరి పోరాటమే విసుగురేపిన
పొందిన పిలుపే బారమైపోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న
నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన
పిలుపునే మరచి మరలిపోకుమా !!
న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను 2
పిలిచిన దేవుడు నిను మరచిపోవునా
Tq so much Brother
Heart touching song 😢😢😢
❤
Tq annaya
❤❤❤🎉
👍👍👍👍👍👍👍👍👍
అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను
ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును
1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన
శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న
సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ
తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై
శుత్రువు చేతికి నిను అప్పగించాడు
2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
మరది తలరాతని దిగులుపడకుమా
మారానుమధురముగా మార్చానునీకై
తనసమృద్ధితో నిను తృప్తిపరచును
3.ఒంటరి పోరాటమే విసుగురేపిన
పొందిన పిలుపే బారమైపోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న
నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన
పిలుపునే విడచి మరలిపోకుమా
న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను
పిలిచిన దేవుడు నిను మరచిపోవునా
❤
😂
🛐✝️🙏🙌
God bless you Anna
Anna naa kosame పడినట్లు ఉంది. Amen
Patanakuchalaadaranakaliginchinddi🙏✝️🙏✝️
Heart touching song 🙏🙏
Heart touching song brother 😢 God bless you brother 🙇
🙏🙏🙏anna
Kanikara purnude ne kanniruthuduchunu
Heart touching song
Ma kosame padinatlu undi brother God bless you really so beautiful song 🙏🙏
❤ super song ayyagaru 🙏
❤❤❤❤❤
Amen🙏
Supper
అన్న ఈ సాంగ్ లో ఏం దో తెలియని అ నుబి్తుతి ఉంది anna
🙌⛪🙇
Yes lord ❤❤❤❤😭🌹🌹🌹 super 👍 groly to God 🙏🙏💞
Glory to YAHSHUA 🙌
🎉సూపర్
Super anna God bless you
Prais the lord anna
amen halleluha
Amen
Glory to God
👍👍👍👍👍👍👍👍👍👍👍
Super anna heart touching song padaru
Super చిన్ని anna దేవునికే మహిమ కలుగును గాక
అన..నికు.వందనలు 😂😂😂😂❤❤❤
Amna
Glory to God Godbless you Bro
Telugu & english
Annn
Excellent sharp voice❤
😢
Wonderful god
Annaya🤍
❤❤❤❤❤🎉😂😂😂🎉🎉🎉😢😢😢😮😮😮😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😮😢😂❤❤🎉😅😮❤🎉😢😮😅happy, birthday all the time of reading Allah Hafiz
Amen 🙏🙏
Glory to God
Amen
🙏🙏
Amen
Glory to god