క్షేమా క్షేత్రమా నడిపించే మిత్రమా విడిపోనీ బంధమా, తోడున్న స్నేహమా ,(2) మహిమను విడిచి నాతో నడిచే మహిమాన్వితమా.. నా హృదిలో నిత్యము వెలుగైయున్న దివ్య తేజమా., విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా .. నా నిత్యారాధన నీకే యేసయ్యా... 1. సదా నిలుచు నీ ఆలోచనలూ.. మారిపోవు నీ సంకల్పములూ.. స్థిరమైనవి నీ కార్యములూ... సుస్థిరతను కలిగించునూ..(2) నీ భసలో భాగస్వామిగా నన్ను చేర్చనే... సదా నడిపించుము నీ సంకల్పముతో..(2) (విశ్వవిఖ్యాతుడ) 2. అనుదినము నీ వాత్సల్యమే... నీతో అనుబంధం ఏర్పరచెను.. నీ దయ నా ఆయుష్ కాలమై కృపా క్షేమము కలిగించెనూ.. (2) కృతజ్ఞతతో జీవింతును నీకోసమే ... సదా నడిపించుము నీ సేవలో...(2) (విశ్వవిఖ్యాతుడా) 3. నడిపించుము నా కాపరివై ....ఆత్మీయ యాత్రలోన త్రోట్టిలనీయక నన్ను నీవు స్థిర చిత్తం కలిగించుమూ... (2) ఈ జీవన యాత్రలో నా క్షేమమై సదా నన్ను నిలుపుము నీ సన్నిధిలో.....(2) (విశ్వవిఖ్యాతుడా)
క్షేమా క్షేత్రమా నడిపించే మిత్రమా
విడిపోనీ బంధమా, తోడున్న స్నేహమా ,(2)
మహిమను విడిచి నాతో నడిచే మహిమాన్వితమా.. నా హృదిలో నిత్యము వెలుగైయున్న దివ్య తేజమా.,
విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా ..
నా నిత్యారాధన నీకే యేసయ్యా...
1. సదా నిలుచు నీ ఆలోచనలూ.. మారిపోవు నీ సంకల్పములూ.. స్థిరమైనవి నీ కార్యములూ... సుస్థిరతను కలిగించునూ..(2)
నీ భసలో భాగస్వామిగా నన్ను చేర్చనే...
సదా నడిపించుము నీ సంకల్పముతో..(2)
(విశ్వవిఖ్యాతుడ)
2. అనుదినము నీ వాత్సల్యమే... నీతో అనుబంధం ఏర్పరచెను.. నీ దయ నా ఆయుష్ కాలమై కృపా క్షేమము కలిగించెనూ.. (2)
కృతజ్ఞతతో జీవింతును నీకోసమే ...
సదా నడిపించుము నీ సేవలో...(2)
(విశ్వవిఖ్యాతుడా)
3. నడిపించుము నా కాపరివై ....ఆత్మీయ యాత్రలోన త్రోట్టిలనీయక నన్ను నీవు స్థిర చిత్తం కలిగించుమూ... (2)
ఈ జీవన యాత్రలో నా క్షేమమై సదా నన్ను నిలుపుము నీ సన్నిధిలో.....(2)
(విశ్వవిఖ్యాతుడా)
❤❤❤❤❤
సూపర్ సాగ్ బ❤❤
Praise the Lord❤sisters
ఆమెన్ దేవునికే మహిమ కలుగునుగాక
Superrrrrrrr song
🙏🙏🙏🙏👍👍👍
Jesus love s you 💕🙏💖❤❤❤
Super akka voice
Praise the lord amen
చాలా అద్భుతంగా పాడారు అక్క
Praise the lord 🙏
Devunike mahima kalu 11:10 gunu gaaka amen Amen Amen🙌🙌🙌🙏🙏
Super voice akka
Devunike mahimakalugunu gaka
Good singing
ప్రైజ్ ద లార్డ్
Praise the Lord Akka
Praise the Lord
Praise the lord sisters
4:36
Devuniki mahima kalugunu gaka amen 🙏
God bless you both of you sisters for ur praise and worship
Praise the Lord
8:54
Praise the lord 🙏🙏🙌
Praise the lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord