ఒకసారి చార్జింగ్ తో 20 ఎకరాల్లో వ్యవసాయ పనులు | Farm Robo || 9154153925
ฝัง
- เผยแพร่เมื่อ 25 ส.ค. 2023
- @raitunestham #raitunestham #agriculture #farmingtechnology #robot
వ్యవసాయంలో ఆధునిక యంత్ర పరికరాలు వాడకం పెరుగుతోంది. అనేక రకాల మోడర్న్ టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవలి కాలంలో రోబోలు కూడా వ్యవసాయంలోకి అడుగు పెట్టాయి. రైతు పనులని మరింత సులువు చేశాయి. ఈ క్రమంలో ఫామ్ రోబో అనే కంపెనీ వారు.... గొర్రు, గుంటక, రొటేవేటర్, స్ప్రేయింగ్ వంటి అంతర సేద్యాన్ని ఇట్టే పూర్తి చేసే రోబో రైతుని అభివృద్ధి చేశారు. మట్టి పనులు చేసే మరమనిషి విశేషాలను కంపెనీ ప్రతినిధి రాధాకృష్ణ వివరించారు.
మరిన్ని వివరాలకు రాధ కృష్ణ గారిని 91541 53922 ఫోన్ నెంబర్ లో సంప్రదించగలరు.
Customer care number 9154153925
-----------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • ఈ పద్దతులు పాటిస్తే లక...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / raitunestham
☛ Follow us on - / rytunestham
మాకేం వద్దులే మీరే ఉంచుకోండి మూడున్నర లక్షలు పెట్టి రెండు గంటలు మూడుగంటలు వర్క్ చేసి ఇబ్బంది పడటం కంటే మినీ ట్రాక్టర్ తీసుకుంటే చాలా మంచిది.
4 Lakh ante chala ekkuva evaru tisukoru
1.5 lakhs ayyite raithulaku chala bagunadhi
Raithulaku technology andhinchatam baagane vundhi kani price chala akkuvaga vundhi
Nice & useful robo
Very useful
Very nice 👍❤️🙌
good job sir
🙏🙏🙏
sir prasadgaru meeru farmerki vachenadouts challa Baga adugutunnaru
Thank you sir
🙏🙏🙏🙏
Ok
రోటవేటర్ తోఇస్తే రైతుకుఉపయోగం. రోటౌవేటర్ఎన్నిబ్లేడులు, దుక్కి వెడల్పు ఎంత. తెలియదు. 4:19
4 Lakhs anedi chala yekkuva. Vallu vadey Battery Pack details yekkada pettaledu but vallu cheppey power output and charge time and power consumption base chesukoni it is very very small battery pack. Price Range Should be Between 1 LAKH to 2 LAKH
Tractor వస్తుంది
Edhi varcout avvadhu oka samanya raithu konaledhu kabati edhi fell mishan 3 lac ante tractar vasthadhi so dhinni andhuku vadali 50000 dhatithe raithuku paniki radhu
2.5 ite konachu sir
Andaru konalerugadaa
Anna nlm skem gurinchi video teyi anna plz
Dini badulu tractor tisukunte saripoddhi
🎉🎉🎉🎉🎉 cost
Pure kashtkari pseudo kasar
Very costly , we can buy mini tractor with subsidy. Plan rental plans .
Make video In Hindi plz😊
3.5 రేట్
Demo vundhaa
Makal
ఇలాంటివి వస్తేనే రైతన్నకు బరోసాగా నిలబడుతుంది. ఎండ కొట్టి వాన వచ్చిన పని మాత్రమే ఆపవు . పని సులభతరం అవ్వాలి అంటే పైసలు కూడా పెట్టాలి లేకపోతె అద్దె ప్రయోజనం థిస్కొవచ్చు
2laks Ani చెప్పారుగా మి company వల్లే
Title change cheyandi...
4 lakhs easy ga untundi
ఇది అన్నీ రకాల పంటలలో పనికిరాదు
Plz రేట్ చెప్పండి
Surname
Cost antha?
3.5lakhs
Kala
Second hand tractor vastadira saami 🤣😂
Kala