బానిసలుగా ఎవరికి వారే అవుతున్నారు, అందులో కొంత మంది సంపాదన యావతో. రైతులు పడే కష్టాన్ని చూడలేక వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చామంటారు చాలామంది, కానీ అది ఎంతవరకు నిజం? ఈ వీడియో నే చూడండి వీరు, టెక్నికల్ గా కాని, రేట్లు కాని, గ్యారంటీ కాని, అమ్మిన తరువాత , రిపేర్లు, స్పేర్స్ విషయం కాని చెప్పడంలేదు, ఈ మధ్య ఇలాంటి వీడియోలు చాలా చూస్తున్నాం, వీటి వలన ఎవరికి ఏ విధంగా లాభం.
సార్..ఒక ప్రడక్టు గురించి చెప్పేటప్పుడు దాని పూర్తి వివరాలు ధరతో కలిపి చెప్తేనే అది పూర్తి పారదర్శకత అవుతుంది, అలా లేదంటే అదీ అమాయక రైతుల ఆశలను మీ వ్యాపారానికి సోపానాలవుతాయి.. సాధారణంగా ఒక వస్తువును చూస్తే దాని ధర ఎంత అని అడుగుతాము. అయితే ఈ వీడియోలో మీరు ఎలాగూ ధర గురించి గానీ లేక ఇంజిన్ వివరాలుగాని చెప్పలేదు, ఒక మైలేజ్ గురించి మాత్రమే చెప్పారు, ధర గురించి ఎంతమంది కామెంట్ చేస్తున్నారు, ఊరికే సరదాకు కామెంట్ చేస్తారా, అయినా మీ నుండి స్పందన లేదు, అంటే అర్తమేమి.? దయచేసి మీరు వ్యాపారాలు చేయదలిస్తే అన్నంపెట్టే రైతులతో చేయద్దు...ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజలు క్రాప్ హాలిడే లు ప్రకటిస్తున్నారు...సో ఇప్పటికైనా ఆలోచించి మాటలలో కాకుండా చేతలలో రైతులను ఉద్ధరించే ప్రయత్నం చేయండి.
Three projects under working. Once completed we will release full video and share project brochure and prices. Right now three projects is prototype projects. Next season we will give you full details
ప్రభాకర్ గారికి నమస్కారం మీ ఫోన్ నెంబర్ పెట్టగలరు నేను మీతో పర్సనల్గా మాట్లాడగలను రైతులకి ఉపయోగపడే వివిధ రకాల మిషనరీ తయారు చేయుటకు నాకు అనుకూలం కలదు కావున నెంబర్ తెలియజేయాలి
రెడ్డి గారు ఇంకో విషయం మీరు ట్రాక్టర్ స్ప్రేయర్ 500-1000 కెపాసిటీ తో మోడరన్ గా తయారు చేయండి మాకు అవసరం, గతం లో మేము చేయించాము కాని తృప్తి గా లేదు, కాబట్టి రైతు కు మీరైతే తక్కువ దరలో అందిస్తారని ఆశిస్తున్నాను, అలాగే రోటో వెటర్ కొరకు PTO కూడ ఏర్పాటు చేయండి -ధన్యవాదములు 🙏👍
Please furnish phone no. Sure Iwill purchase total 3 tractors please inform to my no.thanq. At the same time I heartfully congratulate you mr.Reddy..O.K?
ఈ 2.0 ట్రాక్టర్ కు ఏ ఇంజిన్ వాడారు ఎయిర్ కూల్డ్ లేక వాటర్ కూల్డ్ ఇంజిన్ తెలియచేయండి ఇంజిన్ కు ఎక్కువ గాలి తగిలేలా డిజైన్ చేస్తే బావుంటుంది ప్రస్తుతం మీరు చూపించింది బోన్నెట్ పూర్తిగా మూసివుంది
కొత్త ట్రాలీ రెండు లక్షలకే వస్తుంది బ్రో సీల్ టైర్లతో మీరు రేట్లు ఎక్కువ చెప్తున్నా మీరు చూపించే ట్రాలీ 30 వేలు కూడా దండగ మీరు ఏమంటున్నారంటే అమ్మ అనకు రా నీ అమ్మ అన్నట్లు ఉంది నరసింహారెడ్డి గారు ఇదేందయ్యా ఇది నేను యాడ చూడలేదు చూడలే
Ma projects kosam sample trolley ready chesam trails kosam. Memu only Tractors supply chestham .. Miku market lo thakuva price ki vasthae akade order cheyandi
పెద్దపెద్ద కంపెనీలు లేదా ప్రభుత్వాలు మిమ్మల్ని గుర్తించాలి టాలెంట్ కృషి వృధా కాకుండా చూసుకోవాలి రైతులందరూ తరపున మీకు వందనాలు
రైతులకు తక్కువ ఖర్చు తో యాంత్రిక సదుపాయం కల్పించాలన్న మీ ఆలోచన కు హ్యాట్సాఫ్
రైతు ని రాజు గా చూడాలనే మీ కృషికి నమస్కారం నరసింహ రెడ్డి గారు 🙏
NARASIMHAREDDY GARU MEEKU VÀNDHANALU, DHAYACHESY MEE PURTHY ADRESS THO PATU MEE PHONE NUMBER THEPANDI MEEKU ELANTY IBBANDHY PETTAM DHAYACHESY
@@ramamohankp752 a
మీరు మరెన్నో ఇతర అవిష్కరణలు రైతుల కోసం చేయలని ఆశిస్తున్నను
Wow super brother రైతులకు ఉపయోగ పడే మరిన్ని యంత్రాలు చేయండి all the best
మీ ఆవిష్కరణలు చాలా నచ్చాయి నాకు కాని ధరలు ఎలా ఉన్నాయి చెప్తారని ఆశిస్తున్నాను
మన దేశం లో టాలెంట్ కి తగిన గుర్తింపు ఉండదు
అందుకీ విదేశాలు వెళ్లి అక్కడ టాలెంట్ ని చూపించి బానిసలు అవుతున్నాం
బానిసలుగా ఎవరికి వారే అవుతున్నారు, అందులో కొంత మంది సంపాదన యావతో. రైతులు పడే కష్టాన్ని చూడలేక వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చామంటారు చాలామంది, కానీ అది ఎంతవరకు నిజం? ఈ వీడియో నే చూడండి వీరు, టెక్నికల్ గా కాని, రేట్లు కాని, గ్యారంటీ కాని, అమ్మిన తరువాత , రిపేర్లు, స్పేర్స్ విషయం కాని చెప్పడంలేదు, ఈ మధ్య ఇలాంటి వీడియోలు చాలా చూస్తున్నాం, వీటి వలన ఎవరికి ఏ విధంగా లాభం.
1:16 1:19
😢@@srikakulamrajuyadav5717
సార్..ఒక ప్రడక్టు గురించి చెప్పేటప్పుడు దాని పూర్తి వివరాలు ధరతో కలిపి చెప్తేనే అది పూర్తి పారదర్శకత అవుతుంది, అలా లేదంటే అదీ అమాయక రైతుల ఆశలను మీ వ్యాపారానికి సోపానాలవుతాయి.. సాధారణంగా ఒక వస్తువును చూస్తే దాని ధర ఎంత అని అడుగుతాము. అయితే ఈ వీడియోలో మీరు ఎలాగూ ధర గురించి గానీ లేక ఇంజిన్ వివరాలుగాని చెప్పలేదు, ఒక మైలేజ్ గురించి మాత్రమే చెప్పారు, ధర గురించి ఎంతమంది కామెంట్ చేస్తున్నారు, ఊరికే సరదాకు కామెంట్ చేస్తారా, అయినా మీ నుండి స్పందన లేదు, అంటే అర్తమేమి.?
దయచేసి మీరు వ్యాపారాలు చేయదలిస్తే అన్నంపెట్టే రైతులతో చేయద్దు...ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజలు క్రాప్ హాలిడే లు ప్రకటిస్తున్నారు...సో ఇప్పటికైనా ఆలోచించి మాటలలో కాకుండా చేతలలో రైతులను ఉద్ధరించే ప్రయత్నం చేయండి.
Three projects under working. Once completed we will release full video and share project brochure and prices. Right now three projects is prototype projects. Next season we will give you full details
అవును సార్ రేట్ కూడా చెబితే సంతోషం
👍
Karectu
ప్రభాకర్ గారికి నమస్కారం మీ ఫోన్ నెంబర్ పెట్టగలరు నేను మీతో పర్సనల్గా మాట్లాడగలను రైతులకి ఉపయోగపడే వివిధ రకాల మిషనరీ తయారు చేయుటకు నాకు అనుకూలం కలదు కావున నెంబర్ తెలియజేయాలి
మీ టాలెంట్ కి పాదాభివందనాలు
Too good project wishing that these talented minds will reach great heights
👌👌👌👌👌👌👌👌,chinna tractor tho dhammu chesukovacha, price entha, future lo electric tractor kakunda solar tho nadiche vidhanga thayaru cheyandi 🙏
రై తును రాజు cheyyalane Alochana super👌 kani cost explain cheyyaledu. కావాల్సిnavariki telisedhi . 👍👍👍
సూపర్ అన్న దీని విలువ ఎంత ఉంటుంది
JAYAHO. RYTHU NESTHAM. SREE. SREE. NARASIMHA. REDDY. GARU. JAYAHO JAYAHO JAYAHO JAYAHO JAYAHO JAYAHO JAYAHO
రైతు కుటుంబం నుండి వచ‌్చిన వాళ్లకు మాత్రమే ఇలాంటి ఆలోచన రాగలదు అద‌్బుతం సోదార చిన‌్న tracter 4wheeler ధర ఎంతో తెలియజేయగలరు
Congratulations bava and wishing u all success in future
Price enta brother
Super అన్నా..మా దగ్గర పుగాకు, శనగ పంటలు కూలి కొరత.. మాకు 2.0 దున్నకనికి ఉపయోగ పడుతుందికదా? అలాగే మందు spry కి ఒకటి సెటప్ చెయ్యండి..pls
మీరుచేస్తున్న ఈ కృషికి ధన్యవాదములు, ఈ ట్రాక్టర్ ఖరీదు వివరించండి
4:25
Very useful for formers thank you janataha garage
Super sir chala inspire ga vundi
సార్ అంత బాగుంది అస్సలు పెద్ద ట్రాక్టర్ రేట్ చిన్న ట్రాక్టర్ రేట్ కూడా చెబితే బాగుంటుంది
7:06
7:23
Skhussen
స్కహుస్సేన్
Nice . Narasimha Reddy garu. Congratulations.
Very very nice innovation
Wish you all the best brother
Great work
Great work Narendra
sir 1.0 and 2.0 tracter prices chepandi sir please
❤
2:43
Nice bro 🤝 great innovation 👏👏all the best bro🤝
సూపర్ సార్ ప్రెస్ ఎంత వివరిచండి
Sir 2.0 tractor price entha...
8:57
Dhanyavadhalu sodhara 🙏
రెడ్డి గారు ఇంకో విషయం మీరు ట్రాక్టర్ స్ప్రేయర్ 500-1000 కెపాసిటీ తో మోడరన్ గా తయారు చేయండి మాకు అవసరం, గతం లో మేము చేయించాము కాని తృప్తి గా లేదు, కాబట్టి రైతు కు మీరైతే తక్కువ దరలో అందిస్తారని ఆశిస్తున్నాను, అలాగే రోటో వెటర్ కొరకు PTO కూడ ఏర్పాటు చేయండి -ధన్యవాదములు 🙏👍
Please furnish phone no. Sure Iwill purchase total 3 tractors please inform to my no.thanq. At the same time I heartfully congratulate you mr.Reddy..O.K?
Sar how to regest, dynama,
Great job brother
Kg wheels use cheyacha vatiki
రెడ్డిగారు మీఫోన్ నెంబర్ చెప్పండి లేకాఫొతే ఎలాంటి సూచనలు సహాలు పంచుకోలేము
Really you are great
Okk sir 2.0 dhara antha 1.0 dhara antha please cheppandhi
Hoy reddy garu super ida bro👏👏👏👏👏👏👏👏👏
Please mention price and engine capacity (in CC)
అన్ని బాగున్నాయి..
Super brother mr.narasimha reddy Meka.
Good idea ya 👍👍 sir
ఈ 2.0 ట్రాక్టర్ కు ఏ ఇంజిన్ వాడారు ఎయిర్ కూల్డ్ లేక వాటర్ కూల్డ్ ఇంజిన్ తెలియచేయండి ఇంజిన్ కు ఎక్కువ గాలి తగిలేలా డిజైన్ చేస్తే బావుంటుంది ప్రస్తుతం మీరు చూపించింది బోన్నెట్ పూర్తిగా మూసివుంది
Very good job my friend
Great superb always great future projects 👍
రోటో వెటర్ కు అనకూలంగా PTO వున్నదా చెప్పగలరు -ధన్యవాదములు
Great innovation brother👍
Very good
Thanks
Super .
price info and availability not mentioned.
Good job Bro, All the best👍
ట్రాక్టర్ స్పేయేర్ తో పాటు... అది బావులు, చెరువుల్లో నీరు తొడుకునే మోటార్ ఇంజిన్ గా కూడా పని చేస్తే రైతుకి చాలా లాభం చేకూరుతుంది
B project
Very good project
ఫోన్ నెంబర్ అండ్ కాస్ట్ ఆఫ్ ట్రాక్టర్స్ అండ్ పవర్ విడర్స్ ఈ వీడియోలో మెన్షన్ చేయలేదు అలా అయితే ఈ వీడియోకి అర్థమేముంది
Cheating using farmers
Koncham wait cheyandi sir
Next video lo full details estham
Super bro vati daralu chepandi
Good 🙏🙏🌹🌹
ఈయన సెల్ నెంబర్ పంపగలరా sir
Anna antha ok but tractor design change cheyi bandi look ledhu, orginal tractor designs laga try cheyi anna
Annagaru price chepandi
Good work
Great
Good innovation narasimhareddy
Cost, yeantha.. 2.0 1.0 Registration Avthadaa...
Well planning our farmers.
సూపర్ అన్నా
Rate chepandii broo
good innovation
Thak you
Good job 👌 all the best
Good information sir
ఆన్న రైతు.కొరకు . మంచి ట్రాక్టర్.తయారు చేసే నారు కానీ pto రోటవెటర్ వచ్చి లాగా చేయండ్డి
Coast yenta cheppaledu
Song??
అన్న నమస్ పొలంలో క్యాజువల్ వేయడానికి అవకాశం ఉంటదా అంటే చిన్న ట్రాక్టర్ కదా
👌🙏
Sir if the price disclose it may more useful.
How much price sir
చిన్న ట్రాక్టర్ కొలతలు చెప్పగలరా. హైడెన్సిటీ తోటలో ఉపయోగ పడుతుందా?
Great innovation 💥
Reat chappandi
2.0 price cheppaledu meru 2.0tractor vari pandincahadaniki vupayoga padutunda Naku kuda 1tractor kavali sir
8:16 8:19
Meru chpe bandi price antha bro
సార్ మొత్తం బాగానే ఉంది కానీ ట్రాక్టర్ కాస్ట్ ఇందులో మెన్షన్ చేయలేదు ట్రాక్టర్ కాస్ట్ కూడా పెడితే చాలా బాగుంటాది
రెండు tractor price chepandi తీసుకోవాలి
Good morning sir, is there any permission from transport department
God bless you
Good attempt brother 👍
కొత్త ట్రాలీ రెండు లక్షలకే వస్తుంది బ్రో సీల్ టైర్లతో మీరు రేట్లు ఎక్కువ చెప్తున్నా మీరు చూపించే ట్రాలీ 30 వేలు కూడా దండగ మీరు ఏమంటున్నారంటే అమ్మ అనకు రా నీ అమ్మ అన్నట్లు ఉంది నరసింహారెడ్డి గారు ఇదేందయ్యా ఇది నేను యాడ చూడలేదు చూడలే
Ma projects kosam sample trolley ready chesam trails kosam.
Memu only Tractors supply chestham ..
Miku market lo thakuva price ki vasthae akade order cheyandi
What is rate 2.0 tractor
GOVERNMENT NEED TO ENLIGHTEN THE IGNITE MIND OF BROTHER AS A FARMER I AM VERY INTERESTED TO USE IN MY FIELDS
Bro Naku aa tractor kavali aa process chippandi ala contact avali
రెడ్డిగారు పి టి ఓ దీనికి అందుబాటులో ఉన్నదా
Discrption lo phone no is available
Please put the price of tractors
Prise enta vuntadhi cheppaledhu
Contact cheyadam ala
Cost sir ?
Maku 1.O kaavali .....how to get by
Super innovative
Superr sir
Good 👍
1.0 tractor price entha
Engines company bro?
Super Anna