తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసే రోబో | Robotic Technologies in Farming with Low Cost | AgriTech Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • #robotics #farmingrobo #agrirobo
    If you want to give support to this channel click on this link
    / @agritechtelugu
    Watch the following videos if you find it useful:
    🌾తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసే రోబో | Robotic Technologies in Farming with Low Cos: • తక్కువ ఖర్చుతో వ్యవసాయ...
    🌾
    🌾
    🌾
    👉Our Social Media👈
    ► AgriTech Telugu TH-cam @ / agritechtelugu
    ► Facebook @ / agritechtelugu​
    ► Instagram @ / agritechtelugu​
    ► Twitter @ / agritechtelugu
    ► Whatsapp @ wa.me/+9190300...
    📞 Contact No: 9030006656 (వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి. Plz Contact in Whatsapp only)
    -----------------------------------------------------------------------------------------------------------------
    ✉ E-Mail: agritechtelugu@gmail.com ✉
    -----------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 86

  • @ravindrachowdary4011
    @ravindrachowdary4011 5 หลายเดือนก่อน +2

    Price ?

  • @narsimhamekala9799
    @narsimhamekala9799 ปีที่แล้ว +6

    రేటు 2లక్షలు మాత్రమే వుండాలి.ప్రభుత్వం సహకరించాలి

  • @sudhakarjelamoni2876
    @sudhakarjelamoni2876 ปีที่แล้ว +26

    ఒక రెండు లక్షల వరకు అయితే రైతులు ఎవరైనా కొనగలరు రైతుల అభిప్రాయం

  • @doraiswamyjanakiram6706
    @doraiswamyjanakiram6706 ปีที่แล้ว +2

    జనార్ధన్అధునాతన టెక్నాలజీ రైతులకునచ్చిన విధంగా ఉండాలిప్రైస్ విషయంలో రేటు విషయంలోవాళ్లకు అనుకూలంగా ఉండాలిఅప్పుడే మీ టెక్నాలజీ మన ఇండియాలో మనగలుగుతుందిమన ఇండియాలో రైతులు కూడా దాన్నిఅవలంబించగలుగుతారుమీరు పెద్ద మనసుతో దీన్నిఅర్థంచేసుకునిరైతులకుసహాయపడగలవలసిందిగా కోరుచున్నాముజైశ్రీరామ్ జై కల్కి భగవాన్ జై కృష్ణజైమోడీజీ

  • @prabhasuppalapati7181
    @prabhasuppalapati7181 8 หลายเดือนก่อน +1

    Adhenti monna hyderabad lo 230000 ani chepparu same company robo ki

  • @cs8422
    @cs8422 ปีที่แล้ว +8

    సూపర్👌👏ధర ఆలోచించాలి.

  • @sathyanarayana4561
    @sathyanarayana4561 10 หลายเดือนก่อน +2

    Solar spacelity input excellent selling growth

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 9 หลายเดือนก่อน +1

    రోబో రేటు చిన్న రైతులు కొనలేరు. పెద్ద రైతులు కొనగొలరు.చిన్న సన్నకారు రైతులకు రోబో వ్యవసాయ పరికరాలను సబ్సిడీ లో ప్రభుత్వాలు అందిస్తే కొనగలరు. రోబో తయారు చేసే కంపెనీ వారు ప్రభుత్వాల సహకారంతో చిన్న సన్నకారు రైతులకు అందించగలరని కోరుతున్నాము.

  • @doraiswamyjanakiram6706
    @doraiswamyjanakiram6706 ปีที่แล้ว +1

    రైతులు ఏమడిగినావాళ్లకువాళ్ల డౌట్ క్లియర్ చేయవలసిందిగాకోరుచున్నాము

  • @srikanthjk9
    @srikanthjk9 ปีที่แล้ว +4

    How abt repair and warranty

  • @RameshRamesh-nt9zi
    @RameshRamesh-nt9zi ปีที่แล้ว +3

    Bro fast robo anadam maneyabdi andhukate nuvvu nadipithe robo atla avuthadhi 50000 kanna akuva ithe a prodect vest 100000 lo tractar vasthadhi

  • @anilkotagalla4138
    @anilkotagalla4138 10 หลายเดือนก่อน +1

    ధర విషయంలో కొంచెం తగ్గిస్తే బాగుండు.

  • @yaswanth4363
    @yaswanth4363 ปีที่แล้ว +5

    స్వరాజ్ కోడ్ బెటర్ దీనికన్నా

  • @pandu10135
    @pandu10135 8 หลายเดือนก่อน +1

    కాటన్ హార్వెస్టింగ్ డెవలప్ చెయ్యండి సార్

  • @muralikamp6211
    @muralikamp6211 5 หลายเดือนก่อน +1

    Cow dung clining cheyavcha

  • @PunemLaxminarayana-g1v
    @PunemLaxminarayana-g1v ปีที่แล้ว +1

    ఈ రోబో కీ అంత సినిమా ఉంటే ఆటోమేటిక్ గా సేల్ అవుతుంది...ఈ న్యూ జనరేషన్ సోషల్ మీడియా లో .. యూసర్ రె్వి్యూస్ ఉండేయ్ వి కాదా ... ఏమేమి అయినా న్యూ టెక్నాలజీ good

  • @allegracreatives8908
    @allegracreatives8908 ปีที่แล้ว +2

    Idhi Anatha Former Daggara Nunchi Money Lagadame

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  ปีที่แล้ว

      Ela sir

    • @kvssramaraju2646
      @kvssramaraju2646 ปีที่แล้ว +1

      ధర నాలాంటి వాడికి అందుబాటులో లేదు, అలా అని దోచుకుంటున్నారు అనడం తప్పు. మాస్ ప్రొడక్షన్ అయితే తగ్గవచ్చు. ఈ ధరలో అంత వాల్యూమ్ అమ్మడం కూడా కష్టమే. స్టార్టప్ కంపెనీ అంటే ఈ కష్టాలన్నీ ఉంటాయి. గ్రాస్ ట్రిమ్మర్ ఖచ్చితంగా ఉండాలి.

  • @modugu275
    @modugu275 ปีที่แล้ว +2

    Only use for sand type lands... Useless product

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  ปีที่แล้ว

      Meru video lo Anni rakala nelalu chudavachu

  • @vidyasagarp2000
    @vidyasagarp2000 ปีที่แล้ว +1

    Hello,
    If you could add "Stubble Mower" - this will be very helpful in improving the organic matter
    Thanks

  • @ravikumarpinnika7429
    @ravikumarpinnika7429 ปีที่แล้ว +4

    3.5 laks ki mini tractor vastundi

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  ปีที่แล้ว

      Tractor చేయలేని పనులకోసం సార్

    • @konerusureshbabu1922
      @konerusureshbabu1922 ปีที่แล้ว +1

      @@AgriTechTelugu tractor cheyyaleni emi panulu chestundi.

    • @dv9239
      @dv9239 ปีที่แล้ว +1

      @@konerusureshbabu1922 polam pani aipoyaka pillalaki aata bomma avthadi

  • @ysmallikarjuna695
    @ysmallikarjuna695 ปีที่แล้ว +1

    మిరప పెద్ద చెట్టు ఎలా పని చైయగలదు అన ధ్వటు

  • @Nirusvlogs
    @Nirusvlogs ปีที่แล้ว +1

    Do you have sweet patoto digging machine and how much?

  • @nagireddy214
    @nagireddy214 ปีที่แล้ว +3

    3 lak 50 థౌసండ్ 🤭🤭🤭

  • @mahesheslavath9729
    @mahesheslavath9729 ปีที่แล้ว +1

    4 feet length ki workout avuthada...?

  • @lakshmanreddy6873
    @lakshmanreddy6873 ปีที่แล้ว +2

    Hello
    Sir
    Cost
    Cheppndi

  • @chereddyprasadreddy6764
    @chereddyprasadreddy6764 ปีที่แล้ว +2

    TOO MUCH COST ANDHARU RYTHU NU DHOCHUKONTUNNARU

  • @dharavathbabulal3908
    @dharavathbabulal3908 ปีที่แล้ว +1

    సార్ మిర్చి లో ఉపయోగం ఉంటుందా. ఎంత ధర ఉంటుంది.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  ปีที่แล้ว

      Video lo vunna number ki call cheyandi

  • @sampathkumar4663
    @sampathkumar4663 ปีที่แล้ว +1

    Rallu unde bhoomlo pani chesthundha

  • @pothaganisathish8575
    @pothaganisathish8575 ปีที่แล้ว +19

    ధర కొంచం ఎక్కువ అనిపిస్తుంది

  • @pisatirajireddy5399
    @pisatirajireddy5399 ปีที่แล้ว +1

    దీనికి బెడ్ వేయడం మరియు మల్చినిగ్ వేయడం వచ్చే విధంగా ఉంటే బాగుండు

    • @pisatirajireddy5399
      @pisatirajireddy5399 ปีที่แล้ว +1

      దీని సైజ్ 4ఫీట్ వరకు పెంచి మరింత దృఢంగా అంటే పందిరి తోటలకు వచేవిదంగ తయ్యారు చేస్తే బాగుండు

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  ปีที่แล้ว +1

      👍

  • @AnilKumar-fz9ke
    @AnilKumar-fz9ke ปีที่แล้ว +2

    Mini tracter better'

  • @Villageboysandgirls223
    @Villageboysandgirls223 ปีที่แล้ว +1

    Super

  • @pandu10135
    @pandu10135 ปีที่แล้ว +10

    రెండు వారాలలోనే 2.80 నుండి 3.50 రేటు మారి పోయింది

  • @praveensolagudipraveensola7249
    @praveensolagudipraveensola7249 ปีที่แล้ว +12

    బాగానే వుంది కానీ ధర మాత్రం చాలా ఎక్కువగా వుంది. కొద్దిగా ఆలోచించి అందరికీ అందుబాటులో వుండే ధరణి నిర్ణయించండి.

  • @PRR_farmland
    @PRR_farmland ปีที่แล้ว +2

    Nice👍
    ...

  • @allureddykuthurla9893
    @allureddykuthurla9893 ปีที่แล้ว +1

    Ox lu dinevalla delete

  • @mythri2018
    @mythri2018 ปีที่แล้ว +1

    వరి పంటకు ఉపయోగించవచ్చా

  • @nimmalasivareddy9496
    @nimmalasivareddy9496 ปีที่แล้ว +1

    Hai.bro.

  • @savefarmers3419
    @savefarmers3419 ปีที่แล้ว +2

    Sir,
    MadiTelangana
    janagaon district kodakandka
    Ma area lo demo iste baguntundi

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  ปีที่แล้ว

      Video lo vunna number ki call cheyandi

  • @nagarjunayeddulapalli3525
    @nagarjunayeddulapalli3525 ปีที่แล้ว +3

    Good Questions and good answers

  • @dollycreative4740
    @dollycreative4740 ปีที่แล้ว +2

    Dhara chusthe farmers chachela undi. It's Bad

  • @Narendra-up6rf
    @Narendra-up6rf ปีที่แล้ว +1

    A rate emi osthai machine tho patu

  • @hari__009
    @hari__009 ปีที่แล้ว +1

    Price?

  • @m.nar5594
    @m.nar5594 ปีที่แล้ว +3

    Price please

  • @anjisagar4229
    @anjisagar4229 ปีที่แล้ว +2

    Rate chala chege aepoendhi

  • @nagireddy214
    @nagireddy214 ปีที่แล้ว +1

    Cost ఎంత

  • @DayanandGeetha
    @DayanandGeetha ปีที่แล้ว +1

    Our number please