కుక్కె సుబ్రహ్మణ్య క్షేత్ర రహస్యాలు | Secrets of Kukke Subramanya temple | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 1.3K

  • @babupuru8068
    @babupuru8068 2 ปีที่แล้ว +316

    I am B Purushotham I was not having kids for 5 years after visiting Sri subramanya I am blessed with 2 kids boy & girl. I love this God. My life is dedicated to him. We can feel the presence of god. No words to explain about the God's power. I love u God. I love u god. I love u god......love u god

    • @subhadrammach5347
      @subhadrammach5347 2 ปีที่แล้ว +9

      Namasthenandi. Kukke Subrahmanya Swamy temple viseshalanu, chala chakka vivarincharandi kallaku kattinattuga. Dhanyuralani Swamy.🙏🙏🕊️🕊️

    • @ashoknallavelli1018
      @ashoknallavelli1018 2 ปีที่แล้ว +5

      Meru chala baga chepinaru .mee number chepandi

  • @padmaranig8065
    @padmaranig8065 8 หลายเดือนก่อน +209

    నాకు పెళ్లయి తొమ్మిది సంవత్సరాలు అయినా పిల్లలు లేరుకుక్కే సుబ్రహ్మణ్యం వెళ్లి దర్శించుకున్న తర్వాతనెలలో ప్రెగ్నెంట్ అయ్యాను .మాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు.ఓం శ్రీ సుబ్రహ్మణ్యే నమః

  • @srinivassravanijourney
    @srinivassravanijourney 3 ปีที่แล้ว +85

    TH-cam lo పనికి వచ్చిన videos అంటే మీ videos మాత్రమే. హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆ దేవుడే పంపించారు.

  • @venkatasatyanaraynapallapo8826
    @venkatasatyanaraynapallapo8826 4 ปีที่แล้ว +89

    ఎన్నో క్షేత్రాల గురించి అక్కడ నిక్షిప్తమై ఉన్న శక్తుల గురించి చక్కటి సమాచారం ఇస్తున్నారు. మీకు ధన్యవాదములు 🙏

  • @mohanap6793
    @mohanap6793 4 ปีที่แล้ว +108

    After visiting this temple , I got USA project and that is my favorite holy place.

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 2 ปีที่แล้ว +119

    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః
    ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మానవాళికి అందరికీ మనశ్శాంతి ఆరోగ్యం ప్రసాదించు స్వామీ !
    అలాగే మాకు నీ దర్శనం వీలైనంత త్వరగా కలగాలని ఆశీర్వదించండి !

  • @maheshkarra2517
    @maheshkarra2517 4 ปีที่แล้ว +58

    అయ్యా
    నమస్కారములు.
    ఈరోజు మాకు చాలా మంచి రోజు.
    మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు.
    చక్కగా వివరించారు.

  • @VijayKumar-ub1dj
    @VijayKumar-ub1dj 3 ปีที่แล้ว +15

    ನಮಸ್ತೇ ಗುರುಗಳೇ....
    ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ವಿವರಣೆ ನೀಡಿದ್ದೀರಿ... ತುಂಬಾನೇ ಸಂತೋಷವಾಯಿತು...
    ದೇವರು ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ ನಿಮಗೆ.....
    ಧನ್ಯವಾದಗಳು ನಿಮಗೇ....

  • @lucky-omg
    @lucky-omg 3 ปีที่แล้ว +39

    I used to get snakes in my dreams frequently..but after visiting this temple all those snake dreams vanished all of a sudden. I believe this temple power.

    • @harekrsna3322
      @harekrsna3322 3 ปีที่แล้ว +1

      S I 2 having dreams with snakes

  • @auma2576
    @auma2576 2 ปีที่แล้ว +11

    🙏🙏🙏🙏మీరు కుక్కి గురించి చెప్పింది వింటే ఎప్పుడు ఎప్పుడు స్వామి మమ్ములను పిలుస్తారు అనిపించింది 👌👌👏👏👏👏

  • @GlobalCitizen999
    @GlobalCitizen999 4 ปีที่แล้ว +234

    ఎన్ని జన్మలెత్తినా మీఋణం తీర్చుకోలేము 🙏🙏🙏

  • @kalpanakhandke9008
    @kalpanakhandke9008 10 หลายเดือนก่อน +6

    I prayed everywhere for kids, every temple, every church...Kukke was one among those many places. Today I am mother of twin girls. Have faith and do what needs to be done.

  • @ampolupravallika1452
    @ampolupravallika1452 3 ปีที่แล้ว +9

    ఎన్నో గొప్ప మరియు అద్భుతమైన, మాకు తెలియని విషయాలను ఎంతో బాగా అందరికీ తెలియజేస్తున్నారు. మీకు కృతజ్ఞతలు గురువుగారు🙏🏻

  • @saidummy7436
    @saidummy7436 3 ปีที่แล้ว +140

    I am blessed with daughter after visiting this place. I was on a verge to suicide due to family issues, I attained little peace (Still issues with family) and I feel complete in presence of my daughter. Will visit this place again.

  • @rajeev-1232
    @rajeev-1232 6 หลายเดือนก่อน +11

    నేను మా ఇంటి దగ్గర ఉన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో పూజ చేసాను స్వామి ...నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది 🎉🎉🎉

  • @ShriPrakash229
    @ShriPrakash229 3 ปีที่แล้ว +110

    I have 3 sons after we did pooja pre- wedding for sarpa dosa nivarana pooje.
    This temple is divine and very powerful. Very pure place ☺️

  • @janujunnu2866
    @janujunnu2866 4 ปีที่แล้ว +132

    గురువు గారు మీకు పాదాభివందనాలు.....మణిద్వీప వర్ణన గురించి మాకు కొంచెం క్లుప్తంగా వివరించండి గురువుగారు...

    • @padmakarkakumanu8146
      @padmakarkakumanu8146 4 ปีที่แล้ว +2

      గురువు గారు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం సాయి రామ్ జై సాయి మాస్టర్

  • @sudhakar00000
    @sudhakar00000 4 ปีที่แล้ว +54

    Visited 3 times and counting....now am in Germany... whenever I come I plan with my friends or family. Very powerful temple.

    • @satish12d
      @satish12d 4 ปีที่แล้ว +1

      @anjali hello anjali garu. nanduri garu chepinnatu. sarpa samskaram or sarpa bali prakriya chaala shresthamainadhi. adhi chesukunna tarvaathe naaku vivaham jarigindhi... nenu aa prakriya nu east godavari loni kovvur lo goshpada kshetram lo godavari teeram lo cheyinchukunnanu. adhi motham 3 days vuntadi. sarpa samskaaram chesi, nadi lo vadilaka 2-3 days myla vuntadhi. kaani adhi eppudu padithe appudu cheyyaru. samvatsaram adhi oka 2-3 days lo maatrame chesthaaru(Exact ga naaku teliyadu, maa guruvugaru cheyinchaaru.) krithika nakstharam vachi vundali something like that aa time lo.. meeku emanna details kavalante . naaku msg cheyandi...

    • @keerthi2488
      @keerthi2488 3 ปีที่แล้ว

      @@satish12d satish garu mee number cheptara

    • @sravyasadhineni323
      @sravyasadhineni323 3 ปีที่แล้ว

      @@satish12d how much u spent on that pooja...when did u performed this pooja..pls say for me 🙏🙏🙏

  • @budugurupushpabalakrishna4385
    @budugurupushpabalakrishna4385 2 ปีที่แล้ว +5

    శ్రీనివాస్ గారికీ పాదాభివందనములు. మీ వీడియో ద్వారా కుక్కే సుబ్రహ్మణ్యం క్షేత్రం గురించి తెలుసుకొని మీరు చెప్పిన విధంగా అన్నీప్రదేశములు దర్శించుకున్నాము. చాలా చక్కగా స్పష్టంగా వివరించారు. నిజంగా మేము ధన్యులం. మీకు నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏

  • @bharathbharath8348
    @bharathbharath8348 3 ปีที่แล้ว +7

    మీ వల్ల ఎంతోమంది అసలు సిసలైన భగవత్ దర్శనాలు చేసుకుని తరిస్తున్నారు ధన్యవాదములు🙏🙏🙏

  • @nagarajavirat6750
    @nagarajavirat6750 4 ปีที่แล้ว +79

    Sir I have been suffering from severe skin problem after visiting Kukke Subramaniyam Temple my skin problem subsided , I have stayed their for 3days 👍Om Skandaiya Namaha

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 4 ปีที่แล้ว +5

    అద్భుతమైన విడియో....శ్రీ కుక్కే సుబ్రమణ్య స్వామి క్షేత్రం గురించిన విశేషాలను మీరు చాలా అద్భుతంగా తెలియ జేశారు....ధన్యవాదాలు సార్

  • @prince_premkumar
    @prince_premkumar 4 ปีที่แล้ว +17

    ఈ వీడియో చూస్తుంటే నిజంగా మానసిక దర్శనం చేయించారు. పాదాభివందనాలు గురువు గారు

  • @jagannathyarnool2678
    @jagannathyarnool2678 ปีที่แล้ว +10

    Shree Kukke Subramanya kshetra is a powerful and beautiful place. We used to go there for Swami darshan since few decades and getting wonderful blessings with good results 🙏 🙏🙏

  • @varunia5763
    @varunia5763 4 ปีที่แล้ว +68

    Even I am also blessed to my parents with the kind sacred blessing of Sri Kshetra Subramanya Swamy, He is my favourite GOD🙏🙏🙏🙏🙏🙏

  • @johngalt7021
    @johngalt7021 3 ปีที่แล้ว +18

    I have visited this powerful kshetram for 5 times. But, haven't covered 6-7 places that you have detailed sir.
    I am blessed to know these places. Will make sure to cover them on my next visit.

    • @dasariarchana6320
      @dasariarchana6320 2 ปีที่แล้ว

      Swamy if temple ki velluthey puja chesukuthey puja chesukunna dresses akadhey leave chsi intiki ravala .nd ah temple ki vellina tharuvatha verey places ki velladha.plz give me reply sir

  • @manjulakhb
    @manjulakhb 4 ปีที่แล้ว +35

    being kannadiga i didn't know the speciality of Kukke guruji thank you very much namaskaragalu.🌷🌷

    • @sairammahendrada4971
      @sairammahendrada4971 4 ปีที่แล้ว +3

      Almost all indians donno our cultural heritage. Thanks to modern civilized education.

  • @somanadhamyamijala1133
    @somanadhamyamijala1133 ปีที่แล้ว +9

    Very powerful kshetra, myself visited this kshetra many times and experienced the power of Lord Subramanya swamy.

  • @ravisoljar5911
    @ravisoljar5911 4 ปีที่แล้ว +46

    గురువు..గారు...మణిక్యప్రభు మహారాజ్....గారి....గురించి....ఒక వీడియో చేయండి....

    • @parvathipenugonda2941
      @parvathipenugonda2941 4 ปีที่แล้ว +1

      Your explanation always very touchy and very very informative. I will watch all of your videos.Thanq very much.

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 4 ปีที่แล้ว +13

    శ్రీవేదనారాయణస్వామి ఆలయం నాగులాపురం గురించి చెప్పండి.

  • @suryaprakashvasam9741
    @suryaprakashvasam9741 4 ปีที่แล้ว +122

    మా కర్నూల్ దగ్గర కొత్తూరు క్షేత్రం శ్రీ సుబ్రమణ్య స్వామి .....టెంపుల్ చాలా మహిమ గలది

  • @ಮಂಜುನಾಥಹಿರೇಮಠ-ಟ5ಝ
    @ಮಂಜುನಾಥಹಿರೇಮಠ-ಟ5ಝ 9 หลายเดือนก่อน +2

    ಕುಕ್ಕೆ ಸುಬ್ರಮಣ್ಯ ದೇವಸ್ಥಾನ ಬಗ್ಗೆ ನಮಗೆ ತಿಳಿಯದೆ ಇರುವ ವಿಷಯಗಳನ್ನ ತಿಳಿಸಿಕೊಟ್ಟ ನಿಮಗೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು 🙏🙏💐💐

  • @newsnowstudios
    @newsnowstudios 4 ปีที่แล้ว +83

    కుట్టి చేతన్ విష్ణుమాయ కేరళ గుడి గురించి మన తెలుగువారికి తెలియచేయండి గురూజీ

    • @gowtham8171
      @gowtham8171 4 ปีที่แล้ว +1

      Yes

    • @gautamviews8140
      @gautamviews8140 4 ปีที่แล้ว +4

      Kerala Kutti Chathan.
      Adi 100% Fake...
      Moonravath kan channel lo chudandi...media ni chuste...enni veshalu vestarO...anthaa drama...kasta nisitham ga gamaninchali...
      It's FAKE...

    • @chetan1048
      @chetan1048 4 ปีที่แล้ว

      @@gautamviews8140 link please

  • @jvk1285
    @jvk1285 4 ปีที่แล้ว +16

    Nanduuri srinivas garu is a great spiritual scientist..your work is really awesome...you are bringing out spiritual science out to common man in common language ....thank you very much sir

  • @pavankumarm6266
    @pavankumarm6266 4 ปีที่แล้ว +24

    ముకంబిక దేవి ఆలయం గురించి చెప్పండి

  • @vasudhagoranti6613
    @vasudhagoranti6613 15 วันที่ผ่านมา +2

    గురువు గారికి పాదాభివందనం.. గత సంవత్సరం మేము కుక్కే వెళ్లి వచ్చాము...చాలా అద్భుతంగా ఉంది...2 రోజులు ఉన్నాము..మా అమ్మాయిది ఆశ్లేష నక్షత్రము ఆశ్లేష బలి పూజ చేసుకున్నాము...అక్కడికి వెళ్లి వచ్చాక 6 నెలలకే అమ్మాయి పెళ్లి కుదిరింది..అప్పుడు మాకు క్షేత్ర మహిమ పూర్తిగా తెలియదు..మీ వీడియో ద్వారా తెలుసుకున్నాము🙏

  • @sainarreshhsainarreshh187
    @sainarreshhsainarreshh187 2 ปีที่แล้ว +26

    మంగళవారం రోజు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము చేసుకున్నాం🙏.. మీ వీడియో ద్వారా మీరు చెప్పినా విధంగా కుక్కే సుబ్రహ్మణ్యం దర్శనం చేసుకున్నాం🙏పీఠాధిపతి గారిని కలిశాను.. మీ పేరు కూడా చెప్పాను గురువుగారు.. నండూరి శ్రీనివాస్ గారి వీడియో చూడటం వలన మిమ్మల్ని కలిశాను అని చెప్పాను.పీఠాధిపతి గారు ఆశీర్వదించారు.. అలాగే నాతో నిమిషం పాటు మాట్లాడారు🙏

  • @guruprasadvenusamaga7881
    @guruprasadvenusamaga7881 8 หลายเดือนก่อน +2

    Excellent... Blessed to listen to You.. Great Soul You are... Ohm Namo Shree Subrahmanyaa

  • @hectorgeronimo97
    @hectorgeronimo97 4 ปีที่แล้ว +84

    You are really doing a splendid job getting this invaluable information and knowledge to young generation. Most beautiful video I have seen.

    • @ramakanakamahalakshmikalag8112
      @ramakanakamahalakshmikalag8112 4 ปีที่แล้ว +1

      నండూరి గారు,
      నాకు ఒక కోరిక ఉంది అండి
      నాకోసం భద్రాచలం video చేయగలరా

  • @nareshb4717
    @nareshb4717 4 ปีที่แล้ว +14

    Sir competitive exam (government job) prepare iyyee people ki any mantra or remidies plzzzzzzzzzz?

  • @radhaarogyagruham289
    @radhaarogyagruham289 4 ปีที่แล้ว +148

    I visited kuke ,after that only, l could construct house ,and my daughter got free B architecture, seat,subramanya namo, namo

    • @lakshmia1680
      @lakshmia1680 4 ปีที่แล้ว +5

      Chala vivaranga cheparu guruvu garu 🙏🙏🙏

    • @rajanisuvarnad2923
      @rajanisuvarnad2923 4 ปีที่แล้ว +3

      Memu kuda house kattincham aa god powerful

  • @Mywish696
    @Mywish696 2 ปีที่แล้ว +11

    Guru garu I visited kukke Subramanyam yesterday and was fortunate enough to have Darshan of samputa Narasimha box after watching your video thanks to you pranam 🙏🏻

  • @ananthaanand4288
    @ananthaanand4288 3 ปีที่แล้ว +20

    My first son born after praying here OM Subrahmanya Swamiye namaha

  • @radhikareddy3933
    @radhikareddy3933 4 ปีที่แล้ว +16

    🙏 On 25-12-2020 (Tholi ekadashi) , friday I with my family and friends visited kumara parvatha. This was my first trecking. The place was awesome. We went half the way camped there and next day i.e on Saturday visited kumaraparvath and came down to the temple place, and had darshan. We r soo blessed that it was the last day of Jathara celebrations there and we had an opportunity to see the pallaki seva , rathochava, elephant doing pooja to the lord and shudhi. It was really a blessing.🙏

  • @shreebatta
    @shreebatta 2 ปีที่แล้ว +13

    I can attest to the wonders of this Kshetra having visited before covid. It was evening, and as we exited our tour van, the clouds were touching the peaks of hills up top. As I gazed at them and contemplated on holiness of the place, the clouds took the form of Sankhu and Chakra. Having been awestruck, all I could muster is call my wife for her to see. The clouds dispersed before I took a pic. I intend to visit and live there few days again, lord willing.

  • @anilkota8932
    @anilkota8932 2 ปีที่แล้ว +1

    మీరు ప్రతి పుణ్య తీర్థ స్థలములను చక్కగా వివరిస్తున్నారు. మేము అడిగిన సందేహాలను నివృత్తి చేయగలరు

  • @karthikgln
    @karthikgln 4 ปีที่แล้ว +24

    Sir, I am going to next month , Definitely I will see all places , Thanks for sharing good facts🙏

    • @nareshbabupaturu4716
      @nareshbabupaturu4716 4 ปีที่แล้ว

      When u go plz inform i will be come with u

    • @turumellasanjeev4211
      @turumellasanjeev4211 3 ปีที่แล้ว

      Bro Vellava Naaku chinna information kavali...rply ivvandi adugutha...plz plz

    • @manjuvenkat6789
      @manjuvenkat6789 3 ปีที่แล้ว

      Velli vachara? Please share ur trip details

  • @luckynanna3905
    @luckynanna3905 2 ปีที่แล้ว +2

    Ayya... Chala thanks... Meeru cheppadam valla memu subrahmanyam temple okkate kaka migatha anni temples anni chusam. Mainly narasimha samputa sakthi chusam. Ma adrusttam peetadhipati gudilone vunnaru... Aa chinna pette lanti aakaram chudagaligamu. Alane aadi subrahmanya... Inthaka mundu kuda chala sarlu kukki ki vacham kani ivi anni vunnayi ani maku teliyadu... Chala thanks

  • @karthikeya5822
    @karthikeya5822 ปีที่แล้ว +22

    I was blessed with a baby boy after visiting and doing sarpa samskara pooja in kukke subrahmanyam. Now his name is KARTHIKEYA... Very very powerful god 🙏 om namo subrahmanya... Today am visiting again with my child. From hyderabad

  • @LavanyaLatha-sf8jl
    @LavanyaLatha-sf8jl 6 หลายเดือนก่อน +4

    స్వామి మీ పాదాలకు శత సహస్ర కోటి వందనాలు. మన దేవతల గురించి ఇంత విపులంగా చెబుతున్నారు మీ మాటలు నాస్తికులు కూడా మారేలా ఉన్నాయి. మీలాంటి వాళ్ళు వందలు వేలమంది మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balachander8943
    @balachander8943 4 ปีที่แล้ว +45

    శ్రీ గురువే నమః:, మీ జ్ఞానం మే మాకు రక్షా!🙏🙏

  • @sailajakumari2485
    @sailajakumari2485 4 ปีที่แล้ว +5

    మేము క్షేత్ర దర్శనం చేశాము..కానీ క్షేత్రంలోని గొప్ప విషయాలను ఇప్పుడు తెలుసుకున్నాను..మీకు ధన్యవాదాలు....🙏🙏🙏

  • @ushaputtam
    @ushaputtam 4 ปีที่แล้ว +13

    Sir manidweepa varnana gurinchi mee matalalo vinalani vundi. Esari koncham a video cheyagalaru. Puja ela cheyalo cheppagalaru.🙏🙏🙏🙏🙏🙏

  • @maheswarimandala1680
    @maheswarimandala1680 4 ปีที่แล้ว +3

    Wow! నిజంగా చాలా అద్భుతం అయినా విషయాలు చెప్పారు thank u so much sir

  • @AnandVishwakarmaAcharya
    @AnandVishwakarmaAcharya 4 ปีที่แล้ว +37

    My favorite god is subramanya, but I didn't know much about this temple. Feeling blessed to see this video and to listen more things. Kukke subrmanya temple is just a awesome place 🙌🙏

  • @shobadevi5712
    @shobadevi5712 ปีที่แล้ว +3

    చాలా చాలా అద్భుతంగా ఉంది మీరు వర్నిస్తుంటే శరీరం మనస్సు పులకరించి పోతుంది థాంక్యూ సర్

  • @santhoshkv3528
    @santhoshkv3528 3 ปีที่แล้ว +5

    Hearty Gratitude for the amazing information you have given. Visited Kukke Subramanya almost 4 times now by his grace, but didn't knew these values valuable information. During my next visit, I'll keep your information in my mind.

  • @divyasankar137
    @divyasankar137 ปีที่แล้ว +2

    Because of this imp video only v have clearly seen without missing after visiting Kukke temple. Thank U for your guidance Sir!

  • @rameshbabumelanati3781
    @rameshbabumelanati3781 3 ปีที่แล้ว +5

    గౌ : శ్రీ నండూరి శ్రీనివాస్ గారు నమస్కారం, అయ్యా నాదొక విన్నపము, మీరు చాలా మంచి వాక్కు చ్యా తుర్యం గల వారు, మీ నుండి నేను శ్రీ అహోబిలం లోని నవ నరసింహ స్వామి ఆలయం గురించి వినాలని ఉంది

  • @gnltamarapalli9767
    @gnltamarapalli9767 5 หลายเดือนก่อน +1

    Sir, మీ ప్రతి వీడియో అద్బుతం, మనస్సు ను మంచి ఆధ్యాత్మిక లోకానికి తీసుకుని వెళ్లతాయి.ధన్యవాదములు.

  • @srilakshmi5306
    @srilakshmi5306 4 ปีที่แล้ว +14

    Thanks for the information sir.I went thrice to kukke but never knew the origin and significance of each place that u showed in the video.I m blessed to know many things just because of ur research and involvement..God bless u and ur family.

  • @srinivaspadakanti2381
    @srinivaspadakanti2381 4 ปีที่แล้ว +10

    Swami plz told history of vemulawada temple in telangana

  • @bvijaikumar1
    @bvijaikumar1 4 ปีที่แล้ว +17

    Guruvugaru Telangana lo Kuda Chala punya keshethralu పాల్కురికి సోమాథుడు లాంటి గొప్ప స్థలాలు కవులు వున్నారు వారి గురించి కూడా వీడియో చేయండి

    • @ravirehan1025
      @ravirehan1025 4 ปีที่แล้ว +4

      Ayya pls telanga temples chepandi

  • @DurgaprasadGunnam
    @DurgaprasadGunnam หลายเดือนก่อน +1

    ఓం శరవణ భవాయ నమః. ఓం కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః
    గురువుగారికి కృతజ్ఞతలు చాలా బాగా చెప్పారు నాగుల చవితి నాడు వినడం నా అదృష్టం

  • @rajeshallina6987
    @rajeshallina6987 4 ปีที่แล้ว +18

    గురువు గారు Arasavalli sun temple, శ్రీ కూర్మం.. తాబేలు అవతారం.. Vizag శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి temple గురించి cheppagalara..

  • @vijayatech
    @vijayatech 3 ปีที่แล้ว +2

    గురువు గారు మీకు పాదాభివందనాలు గురువు గారు🙏🙏🙏 నిజంగా చాలా అద్భుతం అయినా విషయాలు చెప్పారు. శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🙏🙏🙏ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @gaddesrinivas
    @gaddesrinivas 4 ปีที่แล้ว +6

    2-3 years back tickets అన్నీ బుక్ చేసుకుని మరీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నా.My Bad.త్వరలో మరలా తప్పకుండా ఆ స్వామివారిని దర్శించుకోవాలి🙏

  • @pvachary6540
    @pvachary6540 9 หลายเดือนก่อน +1

    మంచి విషయాలను తెలియజేసినందులకు బహు ధన్యవాదములు.

  • @shinetosurvive4717
    @shinetosurvive4717 4 ปีที่แล้ว +51

    I have visited this temple many times but I don't know the history of the temple... And you have explained well thank you so much gurugale...🙏🙏🙏🙏🙏🙏🙏 From Bangalore

    • @homemail6611
      @homemail6611 3 ปีที่แล้ว

      Yes! Atleast if any guide helps us there it will be more useful for the next gen.s

  • @sripriyaprabhu5052
    @sripriyaprabhu5052 8 หลายเดือนก่อน +2

    Namaskaram Nanduri Srinivasgaru....I am so delighted your holy speech about Lord Subramanya and his shetra in Kukke...when I come to India, definitely I will go with my Amma, sister and take blessings from God Subramanyam🙏🙏🙏Pranav

  • @gajularaghavendra5422
    @gajularaghavendra5422 3 ปีที่แล้ว +3

    Till now I didn't visit this place sir ....but you took me to the place virtually.....iam very happy now

  • @BatasariTravelTales
    @BatasariTravelTales 2 ปีที่แล้ว

    అద్భుతం గా చెప్పరు గురువుగారు 🙏.. మీ విడియో చూసిన తర్వాత మొత్తం వివరాలు తెలిసాయి. పోయిన నెలలో అక్కడికి వెళ్లి కుమార పర్వత ట్రెక్కింగ్ చేశాను. 🙏👍

  • @bhavanibhavani2460
    @bhavanibhavani2460 4 ปีที่แล้ว +12

    Manideepavarna gurinchi theliyajeyandi guruvugaru

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 4 ปีที่แล้ว +5

    సుబ్రహ్మణ్య షష్టి రోజున ఈ వీడియో చూడటం నా భాగ్యం గా భావిస్తున్నాను🙏🙏🙏

  • @vishwanathr1980
    @vishwanathr1980 4 ปีที่แล้ว +7

    I wish I watched this Video during my visit.. Very very special and powerful place.. Found immediate result..
    Thank you for such a great video

  • @Good170158
    @Good170158 16 วันที่ผ่านมา

    Pranams guruvu garu, no words to express how happy weare, each and every point ,you are explaining very well ,no room for any doubts, feeling very blessed

  • @saisirisha3877
    @saisirisha3877 4 ปีที่แล้ว +473

    We got children after visit this temple 🙏🙏🙏🙏

    • @hyd36
      @hyd36 4 ปีที่แล้ว +7

      Please tell your story sir

    • @surendrakodali
      @surendrakodali 4 ปีที่แล้ว +5

      god bless your family

    • @tulasiramreddyk
      @tulasiramreddyk 4 ปีที่แล้ว +7

      same here

    • @joy88122
      @joy88122 4 ปีที่แล้ว +10

      Avunu maku kuda

    • @pradeepv760
      @pradeepv760 4 ปีที่แล้ว +7

      Many got kids after visiting this temple

  • @yerranaagulasriraamulu1334
    @yerranaagulasriraamulu1334 4 ปีที่แล้ว +1

    గురువు గారికి పాద నమస్కారాలు. చాల మంచి ప్రాధాన్యత గల విషయాలు చెప్పారు. నాది ఒక కోరిక, చాలా సార్లు కామెంట్స్ లో చెప్తున్నాను, తిరుపతి లో కపిల తీర్థం, కపిలేశ్వర స్వామి గురించి తెలపండి.🙏🙏🙏🙏🙏🏼

  • @pavanik9682
    @pavanik9682 4 ปีที่แล้ว +8

    I visited this temple. I want to know about this pilgrimage but no one told clearly. Thank you Gurujii for your detailed note

  • @psvidyavathi2052
    @psvidyavathi2052 8 หลายเดือนก่อน +1

    గురువు గారు మీ పాదాలకు మా నమస్కారములు,🙏🙏 మా కోసం మీరు పెట్టిన విడియోలు చూస్తూ చాల నేర్చుకుంటుంన్నాము మీకు చాలా దన్యవాదములు , 💐💐🙏🙏🙏🙏

  • @bathulaveerahanuman3717
    @bathulaveerahanuman3717 4 ปีที่แล้ว +4

    Jai guru Deva dattha, sir please give me information about kadilivanam

  • @ravibondada6342
    @ravibondada6342 2 ปีที่แล้ว +1

    చాలా చాలా విపులంగా చెప్పారు మీరు.
    మీ మాటలు వింటున్న మేము చాలా అదృష్ట వంతులం.🙏🙏🙏

  • @madhur7777
    @madhur7777 4 ปีที่แล้ว +3

    Thank you sir... visited temple for 3 times and not aware of all these. next time I will make sure to see all places.

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 3 ปีที่แล้ว

    మంచి సేకరణ చేసి మాకు అందించారు. ఎలా సేకరించారు తెలీదు మేము చాలా అదృష్టవంతులం. తెలియని విషయాలు తెలుసుకుంటున్నాను. ధన్యవాదాలు

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla 3 ปีที่แล้ว +8

    ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యే నమః 🙏🙏🙏

  • @sravankumar-xc6gy
    @sravankumar-xc6gy 6 วันที่ผ่านมา

    చాలా సంతోషం సార్ స్వర్ణకరులు అన్నారు. అందరు కంసాలి వారు అని అంటారు చాలా సంతోషం సార్

  • @srikanthk9853
    @srikanthk9853 4 ปีที่แล้ว +3

    వెళ్ళాను ... ఎంతో చక్కని టెంపుల్

  • @madhusudanaraop1026
    @madhusudanaraop1026 ปีที่แล้ว

    అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలని తెలిపారు... ధన్యవాదాలు శ్రీ శ్రీనివాస్ గారూ. నమస్సులు.

  • @hiranmayi6270
    @hiranmayi6270 4 ปีที่แล้ว +9

    Kindly make video on the auspicious VAIKUNTA EKADASI.

  • @santoshreddy6666
    @santoshreddy6666 10 หลายเดือนก่อน +1

    01:17 01) Samputa Narasimha Devaram
    03:50 02) Ballala Raya Vigraham
    06:01 03) Kuke Subramanya Garbhalayam
    07:29 04) Adi Subramanya
    10:20 05) Bila Dwaram
    10:50 06) Kumara Dhara
    12:03 07) Brindavanams
    12:44 08) Sarpa Samskaram
    14:23 09) Radham's
    15:06 10) Siddha Parvatam

  • @vanitha8841
    @vanitha8841 4 ปีที่แล้ว +5

    Namaste Annaiya , very happy and blessed to see your videos , we have visited this temple many times but we dont know these many secrets ...Thank u very much for making this video in approriate time....Annaiya meedhi supreme soul.......All your videos are unique ,, informative and Useful present and future generation......

  • @abhiram62
    @abhiram62 2 ปีที่แล้ว

    Chalaa goppaga vivarincharu. Nanduri srinivas Garu. Meeku dhanyavaadhamulu Iam presently in kukki. Tomorrow morning for surely.i will visit this great temple 🛕

  • @narendrakashi6549
    @narendrakashi6549 3 ปีที่แล้ว +13

    Kukke Subramanya is my favourite holy place. I have been visiting many times there since 2007 and planning to go again in July...but there is something about this place. Whenever I go there I find peace and devine feeling which I don't get anywhere else. No wonder there are so many mysteries exist there. 🙏🙏

  • @manikanta8913
    @manikanta8913 ปีที่แล้ว +1

    naga sadhuvula gurinchi video cheyyandi plz kumbamela time lo ela vastaru ela veltharu ani cheppandi

  • @thirumala_reddy
    @thirumala_reddy 4 ปีที่แล้ว +5

    I went three times to kukey subramanyam temple....lakshmi narasaimha swamy temple, Kumara dhara river, adhi subramanyam temple i visited but i missed some of places thank u so much next time i will see these all places

  • @pallavikalyanaraman8759
    @pallavikalyanaraman8759 2 ปีที่แล้ว

    Guruji all the people including me too who are following you are very blessed, naaku , nenu vethikedi meedhaghara dorukutundi Ani anipistundi, nenu emi ethukuthunnano anedi kuda naaku teliyatla but naaku Mee videos chusi entha santhosham unte cheppataaniki maatalu levu, meeru naakutelisinathavaraku Kaliyugantha Telugu Ramanujulu

  • @hiranmayi6270
    @hiranmayi6270 4 ปีที่แล้ว +46

    I am from tirupati...I too went there... every one must and should visit ...

    • @Muralikrishnasarma8121
      @Muralikrishnasarma8121 4 ปีที่แล้ว +1

      Yes I too from tpt....I'm visiting every year

    • @sivanirani1913
      @sivanirani1913 4 ปีที่แล้ว +1

      S. I am also from tpt. Heard about Luke, but waiting to visit that place

    • @nareshbabupaturu4716
      @nareshbabupaturu4716 4 ปีที่แล้ว +1

      @@Muralikrishnasarma8121 Hi sir i need route from tirupathi to kuke subramanyam temple

    • @6PARAMESH6
      @6PARAMESH6 4 ปีที่แล้ว +1

      I too from tpt, eagerly waiting for visit that place

    • @Muralikrishnasarma8121
      @Muralikrishnasarma8121 4 ปีที่แล้ว +2

      @@nareshbabupaturu4716 tpt 2 banglore... Banglore kukke number of buses available...

  • @Vani_bujji
    @Vani_bujji 2 ปีที่แล้ว +2

    Feeling blessed to see this video....namaskaram guruvu garu meeku🙏🙏....om sri subramanya ya namaha

  • @kartheeks6969
    @kartheeks6969 4 ปีที่แล้ว +77

    I was blessed with a baby boy after visiting this abode and named him as SARAVANA MUKUND..

    • @Sujju-fu7vb
      @Sujju-fu7vb 3 ปีที่แล้ว +2

      Please can u share d info. What kind of pooja u did over there. How many days it take . V r planning in next week to visit kukke temple.

  • @chup001
    @chup001 4 ปีที่แล้ว

    Chala baga cheparandi🙏🏼. Okasari vellamu,meru chepindi vintu unte inkosari vellali anipistundi.
    Sri matre namaha.