నీవు నా పక్షామై నిలిచి ఉన్నందునే సమస్త కార్యములు జరుగు చున్నవి II2II యేసయ్యా....ఇది నీ కృప వలెనే..యేసయ్యా... ఇది నీ మహిమ కొరకే...II2II మనస్సు లేని.. మనుషుల మధ్యకు మనసున్న మహారాజు గా దిగి వచ్చావు II2II శరీరానుసాను మనస్సు తీసివేసి ఆత్మతో నింపి మరణము తప్పించి నిత్యజీవమునకు నడి పించు చుంటివి IIయేసయ్యా II IIనీవుII పరిశుద్ధ మందిర గడప యొద్ద కాచుకొనువాడు ధన్యుడు II2II నీ ముఖదర్శనము చూచుటే భాగ్యమని నా భ్రతుకును నీకు అర్పించితిని II2II సమృద్ధితో నన్ను సంతృప్తి పరచితివి II2II II యేసయ్యా II II నీవు II మహిమాన్వితమే నీ..ప్రభావము శాశ్విత జీవము శోభాతిశయమే II2II మహిమకు నను చేర్చే పరలోకపు గవిని నీ సింహాసనము నా గమ్య స్థానము నా నిరీక్షణకు నీ విచ్చు బహుమానము II2II II యేసయ్యా II నీవు II IIయేసయ్యII II3II
Ayyagaru...annaiah....my..good..........godly...man....prise to god
Sthothram
Amen Praise the lord Ayyagarandi 🙏
Super nice song brother 👏👏👏
Super song brother praise the lord 🙏
నీవు నా పక్షామై నిలిచి ఉన్నందునే
సమస్త కార్యములు జరుగు చున్నవి II2II
యేసయ్యా....ఇది నీ కృప వలెనే..యేసయ్యా... ఇది నీ మహిమ కొరకే...II2II
మనస్సు లేని.. మనుషుల మధ్యకు మనసున్న మహారాజు గా దిగి వచ్చావు II2II
శరీరానుసాను మనస్సు తీసివేసి ఆత్మతో నింపి మరణము తప్పించి నిత్యజీవమునకు నడి పించు చుంటివి IIయేసయ్యా II IIనీవుII
పరిశుద్ధ మందిర గడప యొద్ద కాచుకొనువాడు ధన్యుడు II2II
నీ ముఖదర్శనము చూచుటే భాగ్యమని నా భ్రతుకును నీకు అర్పించితిని II2II
సమృద్ధితో నన్ను సంతృప్తి పరచితివి II2II II యేసయ్యా II II నీవు II
మహిమాన్వితమే నీ..ప్రభావము
శాశ్విత జీవము శోభాతిశయమే II2II
మహిమకు నను చేర్చే పరలోకపు గవిని
నీ సింహాసనము నా గమ్య స్థానము
నా నిరీక్షణకు నీ విచ్చు బహుమానము II2II II యేసయ్యా II నీవు II
IIయేసయ్యII II3II
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
So beautiful song thammudu
Excellent alludu
Amen annaya garu 🙏🙏👍🙏👍 blessed day 🙏👍👍 blessed day 🙏👍🙏
👌👌👌🙏🏾🙏🏾🙏🏾
Ana pata chala bhagudhi
Nice
Nice song God bless you brother
Nice song
Brother please send me track link superb word's god bless you brother
Lyrics please brother
Nice song