నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా..! (PASTOR ANAND JAYAKUMAR GARU) NEW YEAR SONG 2023
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- #hosannaministriesnellore #hosanna #newyear2023song #happynewyear2023 #trending #christiansongs #christiandevotionalsongs #teluguchristiansongs #andhrachristavakeerthanalu #youtubeshorts
నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా
ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం
నా కన్న తల్లికన్నా నన్నెంతో ఆదరించితివి
నా కన్న తండ్రికన్నా భారము భరించితివి
శిలువలో వ్రేలాడుచూ నా చేయి విడువలేదు
ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి
ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను
ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం
నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా
ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా
నీకెందుకూ పనికిరాని పాత్రను నేనయ్యా
నను విసిరేయక సారెపై ఉంచితివి
కనికర స్వరూపుడా ఆలోచనాకర్తవు
నీ కొరకే చేసుకొంటివి నిను ప్రకటించే పాత్రగా
ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం
నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా
ఈ లోక మర్యాదలో నను నడువ నియ్యక పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి
గమ్యము చేరే వరకు అలసి పోనీకుమా పరిశుద్ధాత్ముడా నడిపించు నీ బలముతో
రానున్న దినములలో కృప వెంబడీ కృప దయ చేయుమా
ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం
నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా
Thanks
🙏🎸🎷🎵🤷
సూపర్ అన్న.
Great Ayagaru 👍 👌
Super song annyygaru please t
నీ కృప చేతనే
నన్ను బ్రతికించితివి ఏసయ్యా
ఇది నీవు ఇచ్చిన జీవితం
నీ పాదలకే అంకితం
నా కన్న తల్లికన్నా
నన్నెంతో ఆదరించితివి
నా కన్న తండ్రికన్నా
భారము భరించితివి
సిలువలో వ్రేలాడుచూ
నా చేయి విడువలేదు
ప్రాణము విడిచే సమయములో
ప్రేమతో క్షమించితివి
ఎవరిలో చూడలేదు
త్యాగముతో కూడిన ప్రేమను "ఇది నీవు"
ఎందుకో నన్నింతగా
ప్రేమింతితివి యేసయ్యా
నీకెందుకూ పనికిరాని
పాత్రను నేనయ్యా
నను విసిరేయక
సారెపై ఉంచితివి
కనికర స్వరూపుడా
ఆలోచనాకర్తవు
నీ కొరకే చేసుకొంటివి
నిను ప్రకటించే పాత్రగా "ఇది నీవు"
ఈ లోక మర్యాదలో
నను నడువ నియ్యక
పరలోక పౌరునిగా
నడుచుట నేర్పితివి
గమ్యము చేరేవరకు
ఆలసిపోనీకుమా
పరిశుద్ధాత్ముడా
నడిపించు నీ బలముతో
రానున్న దినములలో
కృప వెంబడీ కృప దయ చేయుమా "ఇది నీవు"
హృదయానికి ఆర్డ్రతకలిగించే మధుర గీతం, మరిన్ని గీతాలు పాడే ఆయుర్దాయం ప్రభువు మీకు అనుగ్రహించాలని ప్రార్ధించుచున్నాము. ఆమెన్
పల్లవి -: నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా (2)
ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం (2)
నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా
1.చరణం -: (2)నా కన్న తల్లికన్నా నన్నెంతో ఆదరించితివి
నా కన్న తండ్రికన్నా భారము భరించితివి } (2)
శిలువలో వ్రేలాడుచూ... నా చేయి విడువలేదు...
ప్రాణము విడిచే సమయములో.. ప్రేమతో క్షమించితివి...
(2) ఎవరిలో చూడలేదు.. త్యాగముతో కూడిన ప్రేమను..(2)
(2)ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం (2)
నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా.....
2.చరణం-: (2)ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా
నీకెందుకూ పనికిరాని పాత్రను నేనయ్యా } (2)
నను విసిరేయక సారెపై ఉంచితివి
కనికర స్వరూపుడా ఆలోచనాకర్తవు..
(2)నీ కొరకే చేసుకొంటివి .... నిను ప్రకటించే పాత్రగా (2)
(2)ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం (2)
నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా
3. చరణం-: (2)ఈ లోక మర్యాదలో నను నడువ ..నియ్యక పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి .. (2)
గమ్యము చేరే వరకు అలసి పోనీకుమా పరిశుద్ధాత్ముడా నడిపించు నీ బలముతో
(2)రానున్న దినములలో కృప వెంబడీ కృప దయ చేయుమా (2)
(2)ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం (2)
పల్లవి -: (2)నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా (2)
(2)ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం (2)
నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా.......
క్రీస్తును స్తుతించడానికే ఇంతగొప్ప స్వరం మీకిచ్చాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమెను..
ఆమేన్..
#New Video from WCM
*దేవుని మనస్సు తెలుసుకోండి*
|| Bro. W.C.M KIRAN PAUL
Video link👇🏻👇🏻👇🏻👇🏻
th-cam.com/video/RrTbMkmrILU/w-d-xo.html
@@hopeindia4294 vi
అయ్యగారు ని ఈ వాయసులొ కూడా సువర్తలొ బాగా వాడుకుంటున్నాడు దేవుడు అయ్యగారి ఆరోగ్యం మంచిగా ఉండాలి చాలా ఆత్మలను కాపాడాలి అయ్యగారిని కండ్రిక లో జరిగిన సభలలో కలవడం జరిగింది అయ్యగారి ఆరోగ్యం బాగోలేదు అయ్యగారి కోసం ప్రార్ధన చెయ్యండి వందనాలు
అయ్యగారు మీరు పాడిన ప్రత్తిపాట గొప్ప ఉజ్జీవంతో కూడిన పాటే."హోసన్నా మినిస్ట్రీస్" కు మిమ్మల్ని మన ప్రభువు గొప్పగా వాడుకున్నాడు....ఏసన్న గారు ఉన్నరోజుల్లో,నా చిన్నప్పుడు మద్రాసులో ఒక ఉజ్జవ సభలో మీరిద్దరూ పాడిన పాటలు ,స్తుతి ఆరాధన ఇప్పటికీ నాకు గుర్తుంది.
ఓ... ప్రభువా...
నజరేయుడా....
యేసయ్య నీ కృప....
నిన్ను నేడు నిరంతరం...
ఇంతగా నన్ను ప్రేమించినది...
ఏపాటైనా 🔥🔥🔥
"నీ కృప చేతనే నేను రక్షించితివి - నను రక్షించితివి యేసయ్యా "ఆహా గొప్ప పాట, గొప్ప గాత్రం స్వరం గొప్ప సాహిత్యం ...
GLORY TO JESUS
❤💔💝😥😭✝️🛐
Praise the lord brother 🙏
పల్లవి:- నీ కృప చేతనే నన్ను బ్రతికిచితివి యేసయ్య (2)
అను పల్లవి:- ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం"
చ 1. నా కన్నా తల్లి కన్నా
నన్నెంతో ఆదరించితివి (2)
నా కన్నా తండ్రికన్నా
భారము భరించితివి (2)
సిలువలో వ్రేలాడుచు
నా చేయి విడువలేదు
ప్రాణము విడిచే సమయములో
ప్రేమతో క్షమించితివి
ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను (2)
చ 2. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్య
నీ కెందుకు పనికిరాని
పాత్రను నేనయ్య (2)
నను విసిరేయక
సారిపై ఉంచితివి
కనికర స్వరూపుడా
ఆలోచనా కర్తవు
నీ కొరకే చేసుకొంటివి
నిన్ను ప్రేకటించే పాత్రగా (2)
చ 3. ఈలోక మర్యాదలో
నన్ను నడువనీయక
పరలోక పౌరునిగా
నడుచుట నేర్పితివి (2)
గమ్యము చేరే వరకు
అలసిపోనీకుమా
పరిశుద్దాత్ముడా
నడిపించు నీ బలముతో (2)
రానున్న దినములలో
కృపవెంబడి కృప దయచేయుమా (2)
మహిమ కరంగా పాడారన్న ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని దేవుని పదాలు చెంత వేడుకుంటున్నాను ఆమెన్ ఆమెన్
హృదయాన్ని కదిలించే పాట. దేవునికి స్తోత్రం.....
వందనాలు అయ్యా గారు
చాలా అద్భుతమైన పాట ప్రభు నామమునకు మహిమ కలుగును గాక
నీ కొరకే ఈ జీవితం నీ పాదాలకే అంకితం యేసయ్య. ప్రాణ ఆత్మ దేహాలు తెప్పరిళ్ల గలిగిన పాట అయ్యగారు దేవునికి సొత్రం
వందనాలు అయగారు ఈ పాట చాలా బాగుంది❤❤
ఆనందజయకుమార్ అయ్యగారికి నావందనాలు
హోసనాన. హ.జంక్షన్
🌴👏🌹👏మన ప్రభువును ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు వారు ఇప్పుడును ఎల్లప్పుడును స్తుతింపబడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🌹👏🌹👏
Aathyantha adbhutham mee Lyrics Ayyagaru Vandanaalu
ఈ మాట చెప్పాలంటే ఎంత సమర్పణ కావాలి ( ఇది నీవిచ్చినా జీవితం నీ పాదాలకి అంకితం )
E song chala bagundhi❤
🙏 అన్న మీ పాటతో మాకు ఏసన్న గారిని గుర్తుచేశారు. అయన పాడినట్టే ఉంది వందనాలు దేవునికి మహిమ కలుగును గాక
దేవునికి నామమునకే మహిమకలుగును గాక🙏🙏🙏🙏🙏
ప్రైజ్ ద లార్డ్⛪⛪⛪ బ్రదర్స్
⚘⚘మంచి ఆదరణ ఇచ్చే సాంగ్ ⚘⚘
🎤🎵🎶🎷🎸🎹🎺🎻🥁
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబన్ని దివించి ఆశీర్వాదింను గాక ఆమేన్ 🙏
ఆత్మీయత గలిన స్వరం అన్నా దేవునికి మహిమ
Praise the Lord pasted garu
ఈ పాట నన్నుంతో భలపరచింది
చాలా చాలా వందనాలు తండ్రిగారు శ్రేష్టమైనటువంటి పాట మమ్మును బలపరచుటకు మీ నోట పరలోకపు తండ్రి పాడించినందుకు వేలకోట్ల కృతజ్ఞతా స్తోత్రాలు దేవాది దేవుడికి చెల్లిస్తూ ఉన్నాం. సమస్త ఘనత మహిమ ప్రభుకే కలుగును గాక వందనాలు తండ్రిగారు వందనాలు
"ఇది నీవిచ్చిన జీవితం నీ పాధాలకే అంకితం"
అన్నగారు దేవుడు మీకు అద్భుతమైన స్వరమిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. సోమశేఖర్ కోట మండలం
నా జీవితం నీవిచ్చినావు కాబట్టి నా ఆత్మ నీవు పెట్టినావు కాబట్టి నా ఆత్మ తిరిగి ని దగ్గరకే వచ్చుచున్నది నా మనసులో మీరు తప్ప ఎవ్వరు ఉండరు ఉండలేరు నా కన్నా తండ్రి
Amen హల్లెలూయా
✝️🛐🙏🙌🙌🕊️🙏
Edi neevu echina jeevitham Nee paadalake ankitham yesayya😢
హృదయాలకు తాకే రచనలు స్వరకల్పనలు మీ సొంతం వందనాలు అన్నా
Super song sir👌👌👌👍
Entha adbuthamaina pata 😢😢
ఇ పాట ట్రాక్ పెట్టండి...సార్.. అధ్బుతంగా దేవుని కొనియడతరు.,
avunu Ayyagaru Vandanaalu track upload cheyyandi.... Please🙏🙏🙏🙏
నా బ్రతుకు దినములలో నిన్ను ప్రకటిస్తు నీ నామమును స్తుతిస్తు ఉండాలని ఆశ ఉన్నది యేసయ్యా
పాటపాడిన దైవజనులు ఆనంద్ జయకుమార్ అన్న గారికి అభినందనలు నమస్కారములు
Praise the lord Pastor garu
పాటచాలాబాగుంది..అయ్యగారు.
Really Marvellous song.. ఈ రోజు ల్లో ఇలాంటి పరలోక అనుభూతిని కలిగించే పాటలు చాలా అరుదు..Thanks a lot Sir 🙏...for such a beautiful spiritual song.. requesting you all, kindly listen this song.. really you will experience presence of God..
ధనముతో బంగారంతొ వజ్రాలతో కొనలేని దైవ ప్రత్యక్షత 😭😭
Praise the God 🙏🙏🙏
Good song sir🙏
దేవునికి మహిమ కలుగునుగాక
ఇది నీవిచ్చిన జీవితం 🙏🙏🙏
దేవునికిమహిమకలుగునుగాక
వందనాలు అయ్య గారు పాట చాలా బాగుంది
❤
Song. Bhagmndi. Ayyagaru
🙏🏻🙏🏻🙏🏻ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻
Praise the lord అయ్యగారు
Thank you jesus
Suppppppppppppppppppppppppper supper song
Idi neevichina jeevitham…..nee paadalake ankitham. Amen ❤😂🎉😅😊
నా చీ నా నా టీ నుం డి మీ పా ట ఆ 0టే చాలా ఇష్టం ❤
Couldn't control my tears while listening to this.. blessed servant of God., ❤️
Exlent song.
God Bless you more
adhbhutham ee
voice ante chala istam.
chala weak ayyaru sr meeru
జీవం గల పాట, పాటలు అయ్యగారు 😭
🙏🙌🏻🙌🏻
అన్నయ్య వందనాలు చాలా చాలా వందనాలు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏 దేవుని కృప మీకు తోడుగా ఉ0డును గాక ఆమేన్
అయ్యగారు చాలా సంతోషంగా ఉన్నది పాట వింటా ఉంటే.
యేసయ్య నిను బాగా వాడుకోవాలి తండ్రి ,
సమస్త ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక
Lireks
వందనాలు దేవునికి మహిమ కలుగును గాక brother
Super sang sar
ఆమేన్..
You're song is very amazing amen
A krupa kakinada,
Ayya meeku pata pade opika lekapoyina devuni mahima koraku naandi athmiya biddala koraku meeru enthagano kastapadi pata padaru meku vandanalu🙏🙏🙏🙏🙏
❤ god bless you uncle
ఈపాట ద్వార దేవునికే మహిమ
God bless you
అద్భుతం ఇ పాట నా జీవితం నీ పదాలకే అంకితం
Anna meeru paduthunnapudu maa madhilo yesannagaru unnappati rojulu gurthu chesaru inka meeru manchi patalu devuni mahimardham padalani glory to God
Amen nice song
Yesanna gaarini Kalla mundu dimpesaaru God bless your ministry
Thank you so much
Kevalam devunike namanike mahima kalugunatlu GA Padina voice Ayyagaru devunike mahima kalugunu gaka amen
దేవునికి mahima
Glory 2 god amazing lyrics ..... Anna devudu ni kochina varama anna e pata ni vinuchunnatasepu devini prasanna tu anubhavinchaanu anna
Amen
దేవునికి మహిమ కలుగును గాక,సూపర్ గా పడినారు అన్న, ట్రాక్ పెట్టండి అన్న
కృపాసాగరములో మరో ఆణిముత్యము ఇపాట
Prise the lord ayagaru
Praise the God 3:29
Yesanna garu paadinatlu unnadi
manchi pata padaru ayyagaru vandanalu
Song chala bagundhi Anna...
చాలా బాగుంది అయ్యగారు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్
Wonderful song praise the Lord
Amen amen amen glory to God
Avunandi yesanna garu padinattundi 🙏🙏👍 price the lord
Praise the Lord 🙏🙏🙏🙏 AyyaGaru Thanq Sir Sung the Beautiful owesom meaningful song.Glory to you My LORD 😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏 THANQ Jesus 🙏🙏🙏🙏🙏
Nike ankitam❤❤❤
God bless you sir
,,🙏🙏🙏🙋
దేవుడు నీకు మంచి ఆరోగ్యం దయచేయును. గక ఆమేన్ ఆమేన్
చాలా వందనాలు అయ్యగారు 🙏🙏
Excellent💯👍👏
Praise the Lord ayagaaru
Anna godblusu
Uncle you singing fire only come heart touching singing nice advance happy new year uncle praise the lord
Hosanna album lo e uncle song undatledu n duku
ఏసన్న గారు పాడినట్టు వుంది.హల్లెలూయా
Correct brother
@@prjoshuaindia802 r
Yesssssssss
Yes brother...!!
పాస్టర్ Anand Jaya Kumar గారు|JUKEBOX|
th-cam.com/video/UpHYO8UymNg/w-d-xo.htmlsi=kf790t-ZnWV2SlZx
Hallelujah
"ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం"
పల్లవి:- నీ కృప చేతనే నన్ను బ్రతికిచితివి యేసయ్య (2)
ఇది నీవిచ్చిన జీవితం
నీ పాదాలకే అంకితం (2)
చ 1. నా కన్నా తల్లి కన్నా
నన్నెంతో ఆదరించితివి
నా కన్నా తండ్రికన్నా
భారము భరించితివి (2)
సిలువలో వ్రేలాడుచు
నా చేయి విడువలేదు
ప్రాణము విడిచే సమయములో
ప్రేమతో క్షమించితివి
ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను (2)
అను పల్లవి:- ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం"
చ 2. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్య
నీ కెందుకు పనికిరాని
పాత్రను నేనయ్య (2)
నను విసిరేయక
సారెపై ఉంచితివి
కనికర స్వరూపుడా
ఆలోచనా కర్తవు
నీ కొరకే చేసుకొంటివి
నిన్ను ప్రేకటించే పాత్రగా (2)
> ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం
చ 3. ఈలోక మర్యాదలో
నన్ను నడువనీయక
పరలోక పౌరునిగా
నడుచుట నేర్పితివి (2)
గమ్యము చేరే వరకు
అలసిపోనీకుమా
పరిశుద్దాత్ముడా
నడిపించు నీ బలముతో
రానున్న దినములలో
కృపవెంబడి కృప దయచేయుమా (2)
> ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం" "నీ కృప చేతనే"
Yes lord 🙏🙏🙏🙏 praise the lord
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 Anna Amen 🎉🎉🎉🎉🎉🎉🎉