నా విమోచకుడా యేసయ్యా ! || PASTOR ANAND JAYAKUMAR GARU || WORSHIP || HOSANNA MINISTRIES NELLORE ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 41

  • @ParumallaLazar-w7r
    @ParumallaLazar-w7r หลายเดือนก่อน

    నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ పాట వింటే నాకు మంచి ఆదరణ కలిగింది 🙏🙏🙏

  • @bsanthi2307
    @bsanthi2307 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏🙏. Dady. Adarana. Prema kaliginche pata. Santhi Nellore.

  • @avinabi7367
    @avinabi7367 ปีที่แล้ว +5

    ఆత్మీయ తండ్రి గారికి నా హృదయపూర్వక వందనాలు ఇది చాలా అద్భుతమైన పాట ప్రతి మనిషికీ ఆదరనాగా వున్న పాట ❤❤❤❤❤

  • @B.vasubabu
    @B.vasubabu 25 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤amen

  • @varaprasad1070
    @varaprasad1070 ปีที่แล้ว +18

    నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో….
    నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో….
    నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా….
    నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా } 2
    నీవు చూపిన నీ కృప నేమరువలేను } 2|| నా విమోచకుడా ||
    జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా } 2
    జీవాధిపతి నిన్ను నేవిడువలేను } 2|| నా విమోచకుడా ||
    మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా } 2
    నిన్ను స్తుతించకుండా నేనుండలేను } 2|| నా విమోచకుడా

  • @DineshGaddam-l9e
    @DineshGaddam-l9e 3 หลายเดือนก่อน

    ఇ పాట విన్నపుడల్లా ప్రాణం ఆత్మ పులకరించి నాకు తెలియకుండానే నాకు కనీళ్ళు వస్తున్నయి

  • @srinuguguloth477
    @srinuguguloth477 ปีที่แล้ว +2

    నేను తరచు ఈ పాట వింటుంటే ఎంతో ఆదరణ కలిగిస్తుంది

  • @rajchr14
    @rajchr14 11 หลายเดือนก่อน

    GREAT WORSHIPERS
    PRAISE THE LORD PASTOR GARU

  • @aramesh6269
    @aramesh6269 ปีที่แล้ว +6

    . నేను తరుచు ఈ పాట వింటుంటే ఎంతో ఆదరణ కలిగిస్తుంది

  • @thotaprasad7993
    @thotaprasad7993 11 หลายเดือนก่อน

    Praise tha lord🙏🙏

  • @wilsonjana4651
    @wilsonjana4651 ปีที่แล้ว +18

    నా విమోచకుడు యేసయ్య మా అయ్యగారి దగ్గర సేవలో ఉండే కృపనిచ్చిన యేసయ్య నీకు స్తోత్రం

  • @thomasbanda8233
    @thomasbanda8233 ปีที่แล้ว +3

    Blessed tone., after brother yesanna.

  • @perliramaiah413
    @perliramaiah413 7 หลายเดือนก่อน

    PRAISE the lord
    Glory to GOD.....

  • @Vijaytangirala-g1p
    @Vijaytangirala-g1p ปีที่แล้ว +6

    Wonderful ayya garu gods gift your voice

  • @rajabasha6325
    @rajabasha6325 10 หลายเดือนก่อน

    Amen 🙏 Sthooutram Prabhuva vandanamulu Ayyagaru

  • @davidvijaykumargokula5657
    @davidvijaykumargokula5657 ปีที่แล้ว +4

    Gold 🥇🥇 song brother amen

  • @lillyarun6792
    @lillyarun6792 7 หลายเดือนก่อน

    Prise the lord ayyagaru

  • @santhosh6151
    @santhosh6151 ปีที่แล้ว +2

    Amen✝️⛪

  • @tadiboyenatirumularao6154
    @tadiboyenatirumularao6154 ปีที่แล้ว +2

    Gorantla mandiramulo okkasI PADÀNDI PLEASA
    PRAISE THÈ LORD

  • @lillyarun6792
    @lillyarun6792 8 หลายเดือนก่อน

    Prise the lord ayygaru

  • @giriprasad474
    @giriprasad474 ปีที่แล้ว +2

    Praise the lord amen 🙏

  • @suryakandula6824
    @suryakandula6824 ปีที่แล้ว

    ⛪🙏🙇..Amen

  • @sudhakarsudhakar9195
    @sudhakarsudhakar9195 ปีที่แล้ว

    Prese tha lord ayagaru

  • @ravikondeti7085
    @ravikondeti7085 ปีที่แล้ว

    Yesayya sthothram 🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙏🏻

  • @pastorvardhil8458
    @pastorvardhil8458 3 หลายเดือนก่อน

    ❤❤

  • @zonezone7208
    @zonezone7208 ปีที่แล้ว +1

    🤲👏👏🙏

  • @gracemani3530
    @gracemani3530 ปีที่แล้ว

    ❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥

  • @YakobYarlagadda
    @YakobYarlagadda ปีที่แล้ว

    🙏🙏🙏🤝🤝🤝🤝

  • @MeriMeri-e2v
    @MeriMeri-e2v หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌😭😭😭😭🙌🙌🙌🙌🙌🙌😭😭

  • @gandham.elisha1349
    @gandham.elisha1349 ปีที่แล้ว

    ❣️

  • @golaganigangaraju
    @golaganigangaraju 7 หลายเดือนก่อน

    Hi

  • @wilsonjana4651
    @wilsonjana4651 ปีที่แล้ว +1

    🙏🏿💐✡️🕎🎷🎆

  • @pastor.yesumarylivetv7848
    @pastor.yesumarylivetv7848 ปีที่แล้ว +2

    T̤h̤i̤s̤ i̤s̤ j̤o̤s̤h̤ṳv̤a̤a̤

  • @krishnaprakashvskp682
    @krishnaprakashvskp682 ปีที่แล้ว +1

    Brother Jayakumar anna garu number kavali. pray cheyinchukovali

    • @seggemsaketh2003
      @seggemsaketh2003 ปีที่แล้ว

      Meru chestey devudu vintadu kada. Brother.. number avasaramaa cheppandi

  • @davidvijaykumargokula5657
    @davidvijaykumargokula5657 ปีที่แล้ว

    😂😂😂🎉🎉😂😂

  • @lazaryesuofficial
    @lazaryesuofficial หลายเดือนก่อน +1

    నా విమోచకుడా యేసయ్యా
    నీ జీవన రాగాలలో….
    నీ నామమే ప్రతిధ్వనించెనే
    నీ జీవన రాగాలలో….
    నీ నామమే ప్రతిధ్వనించెనే
    నా విమోచకుడా యేసయ్యా….
    1. నీతిమంతునిగా నన్ను తీర్చి
    నీదు ఆత్మతో నను నింపినందునా ||2||
    నీవు చూపిన నీ కృప నేమరువలేను ||2|| ||నా విమోచకుడా||
    2. జీవ వాక్యము నాలోన నిలిపి
    జీవమార్గమలో నడిపించి నందునా ||2||
    జీవాధిపతి నిన్ను నేవిడువలేను ||2|| ||నా విమోచకుడా||
    3. మమతలూరించె వారెవరు లేరని
    నిరాశల చెరనుండి విడిపించినందునా ||2||
    నిన్ను స్తుతించకుండా నేనుండలేను ||2|| ||నా విమోచకుడా

  • @ydbabu991
    @ydbabu991 6 หลายเดือนก่อน

    Amen 🙏 🙏