LRS-2020 పై తరచుగా అడిగే ప్రశ్నలు || FAQs on LRS-2020 || Frequently asked questions on LRS-2020
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- LRS-2020 పై తరచుగా అడిగే ప్రశ్నలు || FAQs on LRS-2020 || Frequently asked questions on LRS-2020 LRS-2020 పై తరచుగా అడిగే ప్రశ్నలు || FAQs on LRS-2020 || Frequently asked questions on LRS-2020 LRS-2020 పై తరచుగా అడిగే ప్రశ్నలు || FAQs on LRS-2020 || Frequently asked questions on LRS-2020
GPA AGPA Total Details Link: • Video
lrs came again,lrs in telangana,lrs for all telangana people,lrs for telangana,lrs for villages and cities,gruhalaxmi ramana,gruhalaxmi vastu,vastu tips in telugu,land regularisation scheme in telangana,land regularisation scheme in ts 2020,land regularisation scheme,gruhalaxmi ramana lrs,lrs total details in telugu,lrs,lrs 2020,LRS Came for total Telangana,LRS-2020 Total information,how to apply lrs,how to apply lrs online
Sir, ulc registration document ante anti ?
Lrs apply cheyadaniki ulc compulsory kaavala?
Application lo ulc registration document upload cheyamani aduguthundhi
నేను పదమూడు సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ తీసుకుని ఇల్లు నిర్మించాము...ఇప్పుడు వరంగల్ విలీనం అయింది... ఇప్పుడు పైన నిర్మించాలనుకుంటున్నాము...ఎల్ ఆర్ యస్ మేము కట్టాలా వివరించగలరు
Sir good morning..we are constantin home 1993.
We are not taken any permission...Lrs ... BRS two kattala... please sir
భూమి సంగతులు ఛానెల్ సునీల్ గారు చాలా నిక్కచ్చియైన మనిషి. చక్కగా సమాధానాలు ఇస్తారు. సొంత నిధులతో పేద రైతులకు న్యాయ సహాయం అందిస్తున్నారు. అటువంటి వారిని నమ్మండి. వ్యువర్స్ ని పెంచుకొని యూట్యూబ్ నుండి డబ్బులు సంపాదించే ఇలాంటి వారిని నమ్ముకొని మోసపోకండి.
Hi Brother thanks for the confirmation, This is my small doubt about 3 Plots registered on single document, I called to Tollfree number which is provided by the TS Govt, they told me that on this issue as we can apply with three different applications stating with single title deed. still I have confusion with your answer and Govt clarification. If we apply with single document there is high expensive of regularization, in case of individual applications there is less charges due to different Slab rages. Thank you
What is the toll number bro
వెరీ గుడ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ సర్
Welcome sir
నమస్కారం సార్
1) నేను 20 సం క్రితం, గ్రామ పంచాయతీలోని ఒక రేకుల ఇల్లు కొని నాపేరు పైన మార్చుకొని నల్లబిల్లు,కరంటు కడుతున్నాను. కాని ఆ భూమికి రిజిస్ట్రేషన్ లేదు. 3 సం క్రితం భూ యజమానితో రిజిస్ట్రేషన్ చేయింకొని గ్రామ పంచాయతీ
అనుమతితో బిల్డింగ్ నిర్మించాను. మరి నేను ఇప్పుడు ఎల్.ఆర్.ఎస్ కు అప్లైచేయాలా,అవసరంలేదా? దయచేసి తెలియజేయగలరు.
2) ఇంకొక ప్రదేశం లో పాత ఇల్లుకొని అలాగే ఉంది. బిల్లులు కడుతున్నాను. రిజిస్ట్రేషన్
చేయించాను.కాని బిల్డింగ్ కట్టలేదు.దానికి
మరి నేను ఇప్పుడు ఎల్.ఆర్.ఎస్ కు అప్లైచేయాలా,అవసరంలేదా? దయచేసి
తెలుపగలరు
నా వాట్సప్ నంబర్ 8328373462
Naadi same doubt bayya...please let me know the answer
Same problem
సర్
గుడ్ ఈవినింగ్
నేను 2007 సంవత్సరంలో 0.06 గుంటల పట్టా భూమి ఖరీదు చేసి, 2013 లో నాలా కన్వర్షన్ రుసుము చెల్లించి, సంబంధిత RDO గారి ద్వారా నాలా ఆదేశాలు తీసుకున్నాను, ఆ తరువాత 2014 లో సంబంధిత గ్రామ కార్యదర్శి నుండి ఇల్లు కట్టుకోవడానికి రుసుము చెల్లించి అనుమతి పొందాను. అనుమతులు 2016 వరకు ఇచ్చారు, కానీ అదే సమయంలో మా అమ్మాయి పెళ్లి కుదిరింది 2015 లో పెళ్లి చేసాను, అందువల్ల అప్పులు చేసి, ఇల్లు కట్ట లేదు. ప్రస్తుతం LRS చేసుకోవాలా వద్దా, దయచేసి తెలపండి, మా గ్రామము ఇప్పుడు మునిసిపల్ లో కలిసింది.
ఇప్పుడు LRS తీసుకోకుంటే ఏమవుతుంది సార్?
Same Andi Naadi kooda
Chadukunnavalle ke artham kaavatledu
Chaduvukoni vaallaku am artham aitundi
Peda Vaadu ela kadathadu
Lrs
Ami government Sir edi
Sir ma nana garu 1974 plat tisukunnaru ite aa plat ku registration ledu peparu unnadi adi ma mummy peru mida unnadi mariyu plat lo ellu kattam house number coda unnadi Mariu tax khuda kadudutunnamu ite dinki LRS awasaram? daya chesy reply evandi.
Soooooooper క్వశ్చన్ bro....
మీ వివరణ చాలా బాగుందండి. అభినందనలు మీకు.
Good planne for Indian's.
సార్ చక్కగా చెప్పారు 🙏 సార్ ఈ ఎల్ ఆర్ ఎస్ అంటే ఏంటో విధి విధానాలు ఎలా ఉంటాయో మొదటి రోజు నేను కూడా చాలా ఉబలాట పడ్డాను కానీ కొంత ఈ ట్యూబ్ పుణ్యమా అని మీ లాంటి వారి వల్ల కొంత తెలుసుకోగలిగాను నేను కూడా కొంత నాకు తెలిసిన దాంట్లో వారికి చెప్పగలుగుతున్నాను మీ రు చెప్పిన లాస్ట్ టాపిక్ లో నేను కూడా ఒక బాధితుడి నే.
Sir one clarification I have old house in my father name from 1970 which was dismantled and built new building in 2000 with out registration and no permission from mucipality which was in my Father name in municipal records from 40 years I have registered the house in 2017 in my name as partition deed can LRS apply for this building
Yes u can apply
Sir,when I bought the plot in1984 the land rate was 11/ rupees and the land area is 540 sq.yds ,hos much should I pay ,please reply
సార్ మీరు మీ మాట మీ సలహా చాలా నమ్మకంగా,దైర్యంగా ఉంటది
సర్ నమస్తే, నేను గ్రామపంచాయతి రికార్డులో ఇంటినెంబర్ గల ఒక ఖాళీ స్థలాన్ని(ఒకప్పుడు ఇల్లు ఉండేది.నాకు అమ్మడానికి ముందు ఆ ఇంటిని కులగోట్టారు.) కొనుగోలు చేసాను , నా రిజిస్ట్రేషన్ దస్తావేజు లో కూడా ఇంటి నెంబర్ కలదు, సర్వే నెంబర్ లేదు. దీనికి నేను LRS కట్టాలా?వద్దా? దయచేసి తెలుపగలరు..
Nadi same problem brother tell me any information abou this my number 9550193115
Mine also same issue, pls can u reply on this sir. Do we need to pay LRS or not?
Mine also same issue, Do we need to pay LRS or not? Pls reply sir
I am also facing the problem.what I have to enter in survey number and plot number.
మీరు చెప్పిన points బాగున్నాయి.
గత 20 to 25 క్రిందట ఒక వ్యక్తి ఒక ప్లాట్ కొన్నతారువత.Rs ఇచ్చి ఒరిజినల్ డాకుమెంట్స్ తనదగ్గర పెట్టుకుంటారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన రేగిస్ట్రేష న్చేయించుకొడు. అమ్మిన వ్యక్తి యొక్క జాడ తెలియదు... ప్రస్తుతము కొన్న వారు ఎలా తనపెరున రిజిస్టర్ చేయించుకుంటారు.
దయచేసి తెలుపగలరు.
20 to25 years
మంచి ప్రశ్న వ్యక్తిగత కారణాలు చట్ట పరమైన అంశాలకు నిలబడవు ఎన్ని సంవత్సరాలు ఎందుకు గ్యాప్ వచ్చింది కదా చేరగా ఉండాల్సింది కాదు డాక్యుమెంట్స్ ఉన్నవారు మాత్రమే యాజమాన్య హక్కులు నిర్వహించుకుంటారు. ఈ సబ్జెక్టు కొంత కష్టమే యజమాని తాలూకు వారసులను వెతికి పట్టుకుని చేసే ప్రయత్నం చేయండి
I have my own building in gramapanchayati and have registration from sto, construction permission from gp may I go for brs?, Lrs/Brs are same.
LRS అవసరం లేదు. BRS vaste matram తప్పక దరఖాస్తు చేయండి
I am paying MCH, ELEC bill, water bill as on date regularly. And my house having two rooms is situated within the colony situated within the houses already constructed.tnq
We are watching ur channel regularly.
Hi Bro, kindly approach bhoomi sangathulu channel sunil garu, a wonderful and kind hearted person. He will answer all your queries very clearly. ఇతనిని నువ్వు ప్రశ్నలు అడగడం అంటే చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లే. ఎన్ని నెలలైనా నీ ప్రశ్న ప్రశ్నగానే ఉంటుంది గాని, ఏ సమాధానం రాదు. వ్యువర్స్ ని పెరగడానికి ఈ వీడియో మనమీదకి వదిలాడు, నువ్వు నేను నిజం అనుకోని ఆయన వ్యూవర్ షిప్ పెంచాము. ఆయనకీ డబ్బులు వచ్చాయి మన ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది
Sir My father purchased 2 Guntas empty plot in a village about 30 years back but at that time it was not registered in GP on his name and right now my father passed away but there is a written statement paper given by the seller at that time. Do I have the right to proceed with that paper for lrs to protect my land or what I should do sir. Or if there is no written paper statement what I have do. Pls. give ur valuable suggestion.
మీరు నా gpa agpa vedio చూడగలరు. మీ నాన్నగారికి plot అమ్మిన వ్యక్తి వారసుల దగ్గరికి వెళ్లి విషయం చెప్పండి. ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేస్తాడు
@@GruhalaxmiRamana - sir ma grand father 40 years back oka land auction lo purchase chesadu appudu gram panchayat registration (patta) document undi ippudu LRS ela apply cheyali.can you please help me in this
నమస్కారం, గత 100 సంవత్సరాల నుండి మా తాత, తండ్రుల నుండి వారసత్వంగా సంక్రమించిన 10 గుంట ల భూమి ఒక ఇల్లు కాంపౌండ్ వాల్ తో సహా Karimnagar municipality అందు కలిగి ఉంది. కాలక్రమేణా మా తండ్రిగారి మరణానంతరం మేము అనగా నేను మా సోదరుడు భూమిలో ఒకరికి ఇల్లు తో సహా 5 గుంటల, నాకు వచ్చిన 5 గుంటల ఖాళీ స్థలాన్ని కరీంనగర్ లో 2011 లో రిజిస్ట్రేషన్ పార్టిషన్ దస్తవేజు చేపించుకున్నాం. నాకు వచ్చిన 5 గుంటల ఖాళీ స్థలానికి LRS కట్టవలసినది అని అంటున్నారు.LRS కట్టాల వొద్ద అని తెలియచేయగలరు. ధన్యవాదములు.
We purchased a PLOT jointly, two names in document. How should pay LRS? with one names? or two names?
2 names
We paid amount for regularisation under go no 166 under United ap in the year 2012. Most of the plots in the layout were regularised by MRO. But we are still waiting for the same. Can we apply LRS NOW? IF SO, THE AMOUNTS ALREADY PAID WILL BE ADJUSTED FOR LRS NOW. PLEASE REPLY.
Sir ఒకే document లో 20 ఓపెన్ ప్లాట్లు ఉన్నవి అన్నీ ప్లాట్లు ఉన్నవి మొత్తం గజలూ 2500 ,స్క్వైర్ మీటర్ 2050 అప్రచ్ మెంట్ నాకు lrs విడి విడి విడిగా lrs కట్టవచ్చు
సర్.... ఈ విషయంలో మీకు ఏమైనా క్లారిటీ దొరికిందా...!!
ఒక land owner.. ఒక వ్యవసాయ భూమిని Residential layout గా convertion చేసి... ఆ land మొత్తానికి LRS కట్టకుండా...
Plots గా చేసి మనకు అమ్మినప్పుడు
ఆ plots కొన్నవారు విడివిడిగా వారి plots కి LRS కట్టుకోవచ్చా???
వెంటనే ఇల్లు కట్టుకోవచ్చా!!??
We are purchased plot, saller have paid LRS payment 2008 they have received final preceding copy, but the final processing copy is missed . how will get lrs final preceding copy.
సార్ పట్టా భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా
Very good మంచి సమాచారం
We are out of country, our documents are in India, we don't have any body in India to put 1st page what tto do
మీరు మొదట ఇంట్లో నుంచి డాక్యుమెంట్ మీ ఇంటి సభ్యుల ద్వారా మీ సేవ కు పంపించి చేయండి
@@GruhalaxmiRamana సర్ repl plz నాన్న చనిపోయారు ఆ స్థలం ని ఇద్దరు కుమారులుంటే .. ఒకరి పేరు మీదనే చేసుకోవచ్చా ఇద్దరి పేరు మీద నా.
Online lo miru stamps and registration website lo certified copies kosam apply chesi download cheskuni vatini print out tiskuni self attested chesi online lo lrs ki apply cheskovachu.. wherever you are in all over the world..
HI Ramana, Great info. 1) What is LRS Proceeding 2) Is it owner need to be at Site/plot with original documents during LRS proceeding or xerox with attested documents are okay 3) In case if owner need to be there and not in the city during that time, can we authorize a person to be at site . Thanks a lot ..)
For your 11th question extension, venture owner 2018 lo maku amaru.. venture owner ki inka 50 plots lrs apply cheyali..varitho 50 plots tho nadi chestanu annaru..ippudu venture owner 10,000 rs batch lo pettadam better a leka nenu separate ga apply cheskovatam better antara teliya cheyagalaru..
మీరు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.
Do we have to use rectification deed or sale deed while applying for LRS2020?
Sir, nanu Chala video s lrs gurunchi vinnanu ,Kani meru chape douts ki clarity windi,me explainatio method Chala baga wundi,
When did competent authority approval came for layouts from which year? When did 10% vacant land came in a layout come into picture? If at all plots are laid prior to that. How will LRS applicable to them. Can you please provide any explanation on that.
Thank you for your valuable information
Meeru Exellent sir Thanku very much
Plot Eddari peru meeda register ayindhi. LRS apply chesetappudu okkari peru maatramey aduguthundhi kadha avvari peru enter cheyyali.
We are taking GP permission and constructed a building in 2010. Now LRS is necessary or not? And same property is mingle with Municipality. Now we want to sale the property, agreement concluded in March, 2020. Now the property is now registered or not? Is it LRS necessary for this plot.
Hi Sir, LRS is paid for 300SqYards in the year 2012, and in the same year 300 SqYards is divided into into parts 150 & 150. Now will the same LRS is allowed for both the plots? Or should each plot now has to get LRS separately?
Both the plots has got manjeera, electricity, HouseNo and paying house Tax as well separately.
A) 1993 land GP, Builder took GP permission and built house. LRS 1k paid and applied by builder ( 1993 basis)
B)2020 land fall under Municipal limits. 2021 buyer bought house and got it registered.
Question - will the LRS application (1k) applied by builder be considered/Valid (applied before property transfer ) & will LRS cost decided on 1993(builder) or 2021(Buyer) Doc ??
Kindly guide whether there is any list with Survey nos of the said land/ plot in which the LRS is necessary or not...pl help...
please suggest do we need to apply LRS in 111 jivo area like in shamshabad. pls suggest. in my area no one is doing
Sir ur Answers excellent easi understand Thanks sir
Nadi 8guntalu polam jaga lo house kattukovacha road nu anukoni vundi agriculture pasu book vundi ippudu house kattukvali anukuntunna grama panchayat lo vundi vallu parmision ivvadam ledu
I already registered my land. Is it required to apply LRS. What I think my flat all sides constructed houses are without LRS. Please clear my doubt.
Miru cheppe vidhanam chala bagundi ..sir.
Maa thata gari ki 02-02-2020 lo pass book cheinchukunaru.varu ippudu lrs kattala.
For 2020 LRS revenue records or registration records which is to be considered ?
నమస్కారం
మా అన్నగారి ఆస్తిలో నుండి సగ భాగం అనగా 117 YDS పూర్తిగా ఓపెన్ ప్లేస్ 2019 మార్చ్లో నేను కొనడం జరిగింది కానీ నేను ఇప్పటివరకు ఆ ఖాళీ స్థలంలో ఎటువంటి నిర్మాణం జరపలేదు ఖాళీ స్థలానికి రెండు వైపులా ఇళ్ల నిర్మాణం ఉంది రెండు వైపులా రోడ్డు ఉంది ఇప్పుడు ఆ కాళీ స్థలానికి LRS తీసుకోవాలా దయచేసి చెప్పగలరు.
Pls mention about layout copy upload... they are big in paper or not clear....what to be clear in layout upload
సార్ ఎల్ ఆర్ ఎస్ కట్టిన తర్వాత సర్టిఫికెట్ ఎలా ఉంటుంది ? దాని పైన ఎల్ ఆర్ ఎస్ అని వుంటుందా ? మేము ఇంతకు ముందు , ఇల్లు కట్టడానికి పర్మిషన్ తీసుకున్నప్పుడు ఎల్ ఆర్ ఎస్ కూడా కట్టాలని డబ్బులు తీసుకున్నారు , ఇల్లు కట్టడానికి పర్మిషన్ పత్రాలు ఇచ్చారు ,ఎల్ ఆర్ ఎస్ కూడా దీనిలోనే వుంది అని చెప్పారు , కానీ దానిలో ఎల్ ఆర్ ఎస్ అన్న టైటిల్ ఎక్కడ లేదు , కాబట్టి మాకు ఎల్ ఆర్ ఎస్ కట్టిన పేపర్లు కొన్ని చుయించండి సార్ .
Sir, 10 years back GHMC lo....oka illu purchase chesam.....7 years ago Adi dismantle aipoindi.....appati nundi a plot kaali gaane undi....without construction..... Deeniki memu ippudu LRS apply cheyala.....plot extent:75sq.yards
Hi Sir, Naku konni doubts unnai aandi.
1) Ippudu LRS paid(or)HMDA LP number undi unna plots oka vela peri-urban zone lo unte, vatini purchase cheyyocha, Oka vela purchase chesthe vatiki emayina restrictions untayya leda 100% of the area lo construction cheskovacha?
2) Same as point above oka vela land conservation zone lo undi daniki HMDA LP number unte emayina restrictions untayya?
Please koddiga clarify chesatara. Thanks.
Dear sir, 60 to 80 yards lo ground floor lo only one shop one room toilet with car parking gate and small gate. First floor double bed room with attached toilets plan cheyyandi sir
If two plots registered in a single registration, how to mention plot numbers? " , " or "&". First plot number , second number or First plot number & second number? In which format should we mention?
Dear sir,
I have purchased under construction house in GP layout this year March-2020.
So far , I have not taken water connection and house number due not completion.
Please clarify the following:
1. LRS reqired for this house?.
2. Government, will provide the water connection and house number without LRS?.
Thank you sir
మీరు గతం లో భవన నిర్మాణ అనుమతులు తీసుకుని ఉంటే LRS అవసరం లేదు
Hello sir, if the land is in GREEN ZONE, as per the current rules, it is not eligible for LRS. Then what is the future of that plot. And can that plot be sold without LRS? It would be greatful if you can answer my question
Sir
If already a flat was constructed long back with gram panchayat permission. Now what is the effect of this new GO on it.
దన్యవాదములు సర్ 👌👌👍
Sir we have patta given by the government registered land also can we pay lrs or not this is the doubt
Thank you sir, Chala baga explain chesaru excellent, nenu 2000 yearlo GP permission to house construction chesanu, ippudu ghmc paridiloki vachindi ippudu lrs apply cheyocha
Me answers chala bagunnay sir,
Na prashna entante
1) ma father ki x sq yards plot undi, e plot lo ma sister ki half place gift deed ga ivvadam jarigindi,
Ma father daggara inkaa registration paper lo x sq yards ane undi, ipudu LRS yela apply cheskovaali
1) ma father x sq yards ki LRS apply cheskunte saripothundaa?
2) ma sister ki gift ichina plot ki registration documents unnay, so ma sister kuda lrs apply cheskovaala??
Chala confused ga undi,
Please answer me! Sir!
Land purchased in 1979 not sure if layout is approved...but building constructed with proper permissions
IS lRS applicable in this case
సర్, LRS-2020 కింద OWNER 1000 పే చేసి నాకు 2021లో అమ్మడం జరిగింది. స్థలం 88 చ.గజాలు. ఇప్పుడు నేను LRS ప్రాసెస్ చేసికొవచ్చా మరియు 100 చ.గజాలు లోపు ఉంటే ప్రాసెస్ SKIP చెయ్యవచ్చా. దయచేసి తెలియచేయండి.
Whether LRS applies for ancestral property divided as plots amongst brothers through Court Decree.
Sir,, నేను ఇప్పుడు ఇల్లు కట్టుకుందామని వెళ్తే LRS విషయం తెలిసింది. మరి ఈ 2021 నుంచి LRS అమల్లో లేదా? మళ్లీ ప్రభుత్వము ఎప్పుడు LRS తెచ్చే అవకాశం ఉంది.
25సం!! ముందు చేసిన మంచి పేరుంన్న వేచచర్ లో 2008 సం!! ప్లాటు కోన్నాము.
ఇప్పుడు 111 జీవో లో ఉంది అని అంటున్నారు.
అది శంషాబాదు మండల్ కిషన్ గుడ గ్రామం లో ఉంది.
L. R. S, కటొంచ్చ లేదా దయచేసి తెలుప గలరు.
What is the process to register notary lands? We have purchased 30 years ago and have did the agreement on stamp paper. What is the process for this?
1,గ్రామాలలో గుంటన్నర ప్లాట్ కొన్నాను ఈ ప్లాట్ అమ్మిన వ్యక్తి పెరు మీద ఎలాంటి డాక్యుమెంట్లు లేవు ..... నాకు స్టాంప్ పేపర్ మీద రాసి ఇఛ్చినారు............
2,అదే గ్రామంలో మిము ఉంటున్న ఇల్లు గ్రామ పంచాయితీ రికార్డులో లేదు అది ఎప్పటి నుండో వారసత్వంగా వచ్చిన ఇల్లు
ఈ రెండింటి కి ఎలా lrs కట్టాలి
పైన తెలిపిన రెండు సబ్జెక్టుల్లో ఎల్ఆర్ఎస్ కి అర్హత లేదు
మీరు LRS application చేయలేరు
@@GruhalaxmiRamana ఈ సమస్య కి పరిష్కారం ఎలా
Dear sir, మా ఊరిలో వ్యవసాయ భూమిని ఒక్కొక్క కుంట గా ఫ్లాట్ చేసి అమ్మితే మీము ఒక కుంట కొన్నాము. దానికి పలానా సర్వే నెంబరు.... లో ఒక 121 చగజాల భూమి అని రిజిస్ట్రేషన్ చేపించుకున్నాము. ఇప్పుడు దానికి LRS apply చేయవచ్చా.
Good suggestions & good explanation
Please clarify my question.
We are three brothers. We have registered partition deed for the ancestral property. In that deed(Single document)I have five different survey numbers of different extents.Can I apply for LRS for all the survey numbers in a single application or different applications ?
We have constructed g+1 building 7 years ago in 100 sq yards in GHMC. We have registered document, PTIN number also there. GHMC given building permission. We are paying electricity and water bills since 14 years. Do we need to apply for LRS for 100 sq yards???
Individual plot lrs ki kooda layout copy uploaf cheyaala. Cheyakapoyinaa paravaleda. Colony lo anni houses construct ainayi. Naavi 2 plots maatrame kaaliga unnai. Colony yerpadi 25 years ayindi. GHMC paridhilo. Correct layout copy ledu. Kapra circle lo. Please reply ivvagalaru.
Is LRS applicable for already constructed building, which is having ELECTRICITY connection, Water connection etc
Ramana garu
Can I purchase a plot which is not applied for LRS by paying Rs.1000/-.
The plot is located in a DTCP layout for which final approval is not there.
Thanks
Sir Mali date eppudo vusthadi
Plzz plzz tell me sir
Sir now 2022. Now we want to do lrs for our plots. Is it possible now?
What about if my LRS Plot & House affected in Road widening. Government officials said me No Money will be paid. BeCause one of the condition of LRS is it true?
In calculation table Sub total II the market value of Land as per the Regd Document on that will be taken for calculation or present market value of that land to arrive final tentative amount
రమణ సర్- మేము గ్రామ పంచాయతీ లే అవుట్ ప్రకారము, వారి పర్మిషన్ తో, క్లియర్ టైటిల్ ప్లాటును కొని లోన్ లో ఇల్లు కట్టి 15 సంవత్సరములు అవుతుంది, మా ఏరియా ఇప్పు డు కార్పోరేషన్ అయినది, ఒరిజినల్ డాక్యూమెంట్స్ మొత్తము బ్యాంకులో ఉన్నవి, నేను ఇంట్లో ఉన్న జిరాక్స్ పేపర్స్ తో నా కంప్యూటర్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసినాను, నా అప్లికేషన్ రిజక్ట్ అవుతుందా, మరి ఏమి చేయాలి , తెలుపగలరు
Sir madhi gramapanchayaithi village, home katukovali anukuntam lrs kattala or BRS
LRS completed in CRDA. CRDA given plot permitted then in Grama panchayat will give the Authorization ?
SIR NADI OKA PLOT GIFT TISUKONNA, INDULO KONTHA BHOOMI NENU AMMUKONNA IPPUDU NENU MIGILINA DANIKE KATTALA
Layout issued is the term given with date even, does that mean it's an approved HMDA layout?
సార్ మేము మా గ్రామం పరిధిలో కొంత స్థలం కొన్నాం.. ఇప్పుడు మా ఊరు మున్సిపాలిటీ పరిధిలోని ఉంది. మేము LRSకట్టాలా? మేము కొన్నప్పుడు మాది గ్రామమే. ఆ స్థలం ఖాళీగా ఉంది.
Nice information sir
సర్ మేమూ 2016 ఎల్. ఆర్. ఎస్ స్కీమ్ లో 10,000. రిజిస్ట్రేషన్ fee పే చేశాము మిగితా పెండింగ్ అమౌంట్ ఈ 2020 మార్చ్ లో కట్టమని మున్సిపాలిటీ నుండీ మెసేజ్ వచ్చింది కాని పేమెంట్ చేయలేకపోయాను అది ఇప్పుడు చెల్లించ వచ్చా మున్సిపాలిటీ వారిని అడిగితే సరియైన సమాధానం లేదు మేము మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా
దయచేసి మా సమస్యకి పరిష్కారం తెలుపగలరు
If the layout is only proposed but not sanctioned by Huda & a building is constructed with gram panchayat permission as it was a G P at that time . Later the village came into GHMC , Do we need to apply for LRS?
Open space charges when applicable. Our plots having 30 feet and 40 feet road having. Now also open space charges applicable?
LRS ki sale deed before 31st August 2019 antunnaru we brought a plot in unauthorized layout on 10 November 2019 from third party... but aa layout 1985 lo vesinadi... we have all link documents too... am I eligible to apply for LRS?
Hi Sir maa village singoor project lo munigindi tarwatha govt maaku plats Echaru aa plats ammukoni kondaru sity vellipoyaru aa plats ni memu konnamu vatiki rigistretion chesukoledu open plats gane unnai Epudu cheyavacha &lrs vartisthunda...ans plz plz Sir...
Ours is 2003 registration and we've constructed a house in 2016 taking gram panchayat permission. But at present it's under municipality. Area: bandlaguda jagir
Since we already have permission for the construction do we need to apply LRS?
good evening sir
For individual plot , layout copy mandatory or not
I have a basic question. When I purchased a plot under panchayat area, the property documents contained all relevant papers including the approved layout plan by panchayat authorities. Is it required to apply for LRS now? If yes, what is the basis for it.
Very valuable question bro...
ఒక GP పరిధిలో...ఒక Land ఉన్నప్పుడు ... ఆ GP పరి ధిలోనే ఆ land settlement వ్యవహారాలు....
పూర్తి అయిపోతే అది కొనేవారికి అమ్మేవారికి ఎంత facility గా ఉంటుంది!!?? ఆ అధికారం లేనప్పుడు GP office ఇందులో తల దూర్చడమెందుకు?
ఇంత powerful వ్యవహారాలు... అంతే అధికారం కలిగిన ఒకే office లో ఉండేలా govt. చర్యలు ఎందుకు చేపట్టదు...!!!??
Good information...sir thanks
DTCP Layout lo 232 sq.yds sight lo 116 sq.yards sale ki vunte konali anukuntunnam sir....
Problems emyna vuntaya....????
In the year 1980, we purchased 300 sq.yd. in my father and my name each 150 sq.yd. we contracted a house in 100 sq.yd only with payment of betterment charged. The municipal authority allotted house no. now the so many houses are side by side. We are in mucipal limits. Kindly suggest me about lrs
Sir, I have brought a 4.25 guntas agricultural land in Arutla village Kandi mandal, now do I need to apply for LRS? And also earlier I was able to see my land details in Dharani portal but now I'm not able to see the details either in Dharani or in CCLA portal. But my land details are present in recent EC
Hi sir.BRS ki Direct permission teeskovaccha.lekapote LRS proceedings vacchake BRS Ku vellala
Memu next month construction plan chesinam.danikosame permission teeskovali.detail ga cheppandi sir
Sir....naa Snehithudu gatha 10 Years nundi US Unnadu..Thanaku Aadhaar Card ledu....Only pass Port Voter ID Driving License Unnai...Thanu LRS ela Apply Cheyali...?
Anna..I purchased 3 acres land in 2008 total Road faceing..devided in to bits 1200,,1300,1400 1500,1600,1700,1800 converted in to non agricultural land and sold.. internal roads form cheyaledu..naadi lay ou kindaki vasthunda...appudu satpanch roads levuga permission akkarledu annadu...lrs ki apply cheyala..pl suggest...thank you.
Sir pasupu kunkuma kinda rasichina lands ki kuda LRS theeskovala?? And LRS theeskunna tarvata House Built ki malli permission theeskovala..please cheppagalaru..