Atchutapuram SEZ Explosion :Escientia సంస్థ ఎవరిది?ఏం తయారుచేస్తున్నారు?Hyderabad అడ్రెస్‌లో ఏముంది?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ‘ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌’లో జరిగిన ప్రమాదంలో 17 మంది చనిపోయారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏపీ హోంమంత్రి అనిత ప్రకటించారు. అయితే, ఈ ఘటనపై ఇప్పటి వరకు కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రమాదం తర్వాత.. అసలు ఈ కంపెనీ వివరాలేంటి? యాజమాన్యం ఎవరనే విషయంపై చర్చ జరుగుతోంది.
    (Note: 0:51 దగ్గర కంపెనీలో ఓ డైరెక్టర్ పేరును దండు చక్రధర్ బదులు దండు చంద్రశేఖర్ అని చదివాం. గమనించగలరు.)
    #andhrapradesh #atchutapuram #escientia #pawankalyan
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 61

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 20 วันที่ผ่านมา +35

    ప్రమాదాలు జరగడం, కొందరు మరణించడం, కొందరు గాయపడటం,చాలా విచారకరం. సంస్థలు, ప్రభుత్వాలు 6నెలలకు ఒకసారి సేఫ్టీ విషయాలు క్షుణ్ణంగా పరిశీలించాలి. కార్మికులకు తగిన భద్రత కల్పించాలి.

    • @chakravarthibhimadolu2337
      @chakravarthibhimadolu2337 20 วันที่ผ่านมา +2

      డిప్యూటీ సిఎం వద్దు అన్నాడు బ్రో.. నువ్వు చ్చేపినట్టు ఆడిట్ లు పెడితే కంపెనీలు పారిపోతాయి అంట 😂😂

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 20 วันที่ผ่านมา +11

    మన చట్టాలు సమర్ధవంతంగా పనిచేస్తే ఇలాంటి సంఘటనలు తరచూ జరగవు.

    • @garalamunormal5316
      @garalamunormal5316 17 วันที่ผ่านมา +1

      మన ఉపముఖ్యమంత్రితో చెపుదాం. వెంటనే బెత్తంతో ఓ దెబ్బ వేసి సరే పనిషమెంట్ అయిపొయింది. ఇక జాగ్రత్తగా ఉండండి అని ఆ కంపెనీకి చెపుతారు

  • @anandhareddy6813
    @anandhareddy6813 20 วันที่ผ่านมา +14

    Save trees ...stop using plastic....

  • @ravikirannyathani8460
    @ravikirannyathani8460 20 วันที่ผ่านมา +16

    అంటే ఇప్పటివరకు owners available గా లేరు అన్నమాట!

    • @DhanrajSDR
      @DhanrajSDR 17 วันที่ผ่านมา +1

      Cbn onwer

  • @vishnuarja5189
    @vishnuarja5189 20 วันที่ผ่านมา +4

    అయితే ఈ కంపెనీ విదేశీయులదన్నమాట,సరి ,ఇంక మనదేశప్రభుత్వాలు దానిమీదేం ఏక్షన్ తీసుకోగలరు?

  • @kollijreddy8192
    @kollijreddy8192 19 วันที่ผ่านมา +1

    Really disastrous state of affairs

  • @mssastry2337
    @mssastry2337 12 วันที่ผ่านมา

    Safety aspects should be implemented including breathlizer tests to be done before and after for workers in each shift who is working in vital places.

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 20 วันที่ผ่านมา +2

    There's a clash between owners raised by Dy. CM is secondary and no way connected to victims.
    First government must support and look after the victims families and high compensation like LG Polymers be implemented immediately.

  • @shivajinainala766
    @shivajinainala766 20 วันที่ผ่านมา +2

    Heart ful solidarity to workmen and their families. Bulk drugs units operate from ,china , India not from developed countries. Pollution, Labour cost, Hazardous nature. Every year we hear Reactor s blasts from vizag area , Hyderabad Mylaram, patancheru, Jeedimetla etc. Due to climatic conditions ,power, mis operation, safety measures etc. only 2 to days news. Mud sliding to Exclusively for Andhra idiotic poltician s. Note : There is District level Industry, pollution, safety administration is there. What for they ? Blaming previous government s , partners problems, If Administration checks properly industry s won't come to that place is silly and silliest. Giving compensation is only eyewash and for party s , party leaders propaganda. Precaution is better than cure.

  • @mehdiarabia7078
    @mehdiarabia7078 18 วันที่ผ่านมา +1

    వాళ్ళు కూడా" కూటమే"
    మన కూటమి ప్రభుత్వంలా కర్ర విరగదు పాము చవదు..

  • @annapureddykrishnareddy2148
    @annapureddykrishnareddy2148 20 วันที่ผ่านมา +2

    అంటే ఎం తెలియ కుండానే అన్ని లైసెన్స్ ఇస్తారా..... ఎంత దారుణం..,. ఛీ

  • @tirupathireddyilluri9128
    @tirupathireddyilluri9128 20 วันที่ผ่านมา +4

    Local media kante BBC chala better ga report chestundi.

  • @girijadharudubharatala8143
    @girijadharudubharatala8143 20 วันที่ผ่านมา +2

    It' is 💯 company management negligence,

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 17 วันที่ผ่านมา

    విదేశీ కంపెనీ..పైగా రెడ్లు..
    డ్రగ్స్..

    • @mohanaraokotra5883
      @mohanaraokotra5883 16 วันที่ผ่านมา

      Musùko

    • @VM-xg7cb
      @VM-xg7cb 15 วันที่ผ่านมา +1

      Society ki bharam neelantollu....eandhu ku pudatharu...reddy evadina aa company ni block list lo pedithey aapada??? Adhe gatha government lo permission lekunda hospital naduputhunna Ramesh hospital ni block chesthey kula gajji gallantha ela morigaro chusam.....so mana gajji gallu chese daruanallani support chestham...pakkolla medha guidance kalchi vesthamm...bhoomi kuda bharame meeru...

  • @saitejathota7960
    @saitejathota7960 20 วันที่ผ่านมา

    Good research

  • @ramayyasvp9817
    @ramayyasvp9817 20 วันที่ผ่านมา

    Government should involve n check safety audit once in every quarter to get further approval and avoid such incidents...whatever disputes in management they can't ply with the employees /associated workers..

  • @Safh185
    @Safh185 20 วันที่ผ่านมา +1

    Acchutaapuram 😢😢😢😢😢😢

  • @penumarthisubrahmanyam6544
    @penumarthisubrahmanyam6544 19 วันที่ผ่านมา

    In what way the differences between directors is responsible for this accident? Really if the differences are there among directors they'll sort out themselves. It is the responsibility of the management to take safety measures and the respective departments to look after and issue notice to company and make them to implement.

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 20 วันที่ผ่านมา

    Why the owner is not responding to Home minister call? Something fishy....binami for whom?

  • @rameshkumar-ge5xl
    @rameshkumar-ge5xl 20 วันที่ผ่านมา +2

    Oncology drugs chestharu kani akkada safety patincharu.Building plan kuda wrong asalu gov of safety department Ela accept chesindo? Building lopalaki velthe Abimanyudu padmavyuham Loki vellinatte vuntunndi

  • @lalithasuma398
    @lalithasuma398 20 วันที่ผ่านมา +19

    అనిత unfit for home minister...

    • @vijayvarma578
      @vijayvarma578 20 วันที่ผ่านมา +3

      Poni... Nuvvu HM avvu🤣

    • @tejasrirammurthy3307
      @tejasrirammurthy3307 20 วันที่ผ่านมา

      ఎందుకని ?
      Law n order కు పరిశ్రమకు సంబంధం ఏమిటి ?
      నిర్లక్ష్యం చేసిన యజమానులు వైసిపి వాళ్ళు కనుక వాళ్ళని ఇంకా లోపల వేయనందుకా ?

    • @nirushagangumolu8408
      @nirushagangumolu8408 20 วันที่ผ่านมา

      yes she is unfit

  • @rajapolmera3817
    @rajapolmera3817 17 วันที่ผ่านมา +1

    super covering echavu pacha b b chee

  • @NaveenKumar-hd5nx
    @NaveenKumar-hd5nx 20 วันที่ผ่านมา +1

    Ysrcp

  • @terranowa2080
    @terranowa2080 20 วันที่ผ่านมา +2

    Cocaine thayaru chesthunnaru

  • @atchuthful
    @atchuthful 20 วันที่ผ่านมา +3

    manushula pranalatho vyaparaalu... tappudu samacharalu... ani thumb nail pettalsindi.
    anthaa srama dhopidi..

  • @Nationlover11
    @Nationlover11 20 วันที่ผ่านมา +4

    Director ల మధ్య గొడవకి ప్రమాదానికి సంబంధం ఏమిటి...ఆ వెర్రి దుప్పటి సిఎం, గాడు వాగింది చెప్పడానికి, బిబిసి లాంటి పేరున్న చానెల్ కి సిగ్గులేదా...మీరు ఆ కార్మిక మంత్రి పవన్, సేఫ్టీ ఆడిట్ ఎందుకు కండక్ట్ చెయ్యలే దో అడగాలి కదా...ఆ దుప్పటి సిఎం ని రాజీనామా చేయమని అడగలేదా బిబిసి..వీడు lg polymer ప్రమాదం టైం లో కల్లు తాగిన కోతి లాగా ఎగిరాడు కదా...ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ మంత్రి వాడే కదా..17 మంది సచ్చి పోయారు, 50 మందికాళ్ళు చేతులు పోగొట్టు కున్నారు, ఈ వెద్దవ మంత్రి పవన్, సరిగా పని చేయక పోవడం వల్ల..

    • @ks9072
      @ks9072 20 วันที่ผ่านมา

      కల్లు తాగిన కోతి లాగా ఎగిరాడు yes 100% PK did Not only PK looks at What AP HC did that time . Now keeps quite

    • @VenuGopal-jo6fn
      @VenuGopal-jo6fn 17 วันที่ผ่านมา +1

      దుప్పటి సీఎం గాడు 😅

    • @garalamunormal5316
      @garalamunormal5316 17 วันที่ผ่านมา +1

      మన ఉపముఖ్యమంత్రితో చెపుదాం. వెంటనే బెత్తంతో ఓ దెబ్బ వేసి సరే పనిషమెంట్ అయిపొయింది. ఇక జాగ్రత్తగా ఉండండి అని ఆ కంపెనీకి చెపుతారు

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 20 วันที่ผ่านมา +7

    అయితే కచ్చితం గా ప్రస్తుత a,p ప్రభుత్వానిదే పూర్తి భద్యతా. భద్యతా రాహిత్యం కనిపిస్తుంది,,తక్షణం సంబంధిత అధికారులను మెనేజ్ మెంట్ ను తొలగించి,,కుటుంబానికి. పది కోట్లు పరిహారం ఇవ్వాలి

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 20 วันที่ผ่านมา +12

      2008 lo company open aindi. Ante daaniki baadyata appatlo combined Andhra ki chief minister ga unna ysr and YS Jagan Mohan reddy di baadyata. Company kooda reddy la di ai undesariki kulapichhi to ysr family permission icchindi.

    • @sri-w1v
      @sri-w1v 20 วันที่ผ่านมา

      @@ChandraSekhar-uz6kfcast kuda lanukkumnav ante itdp lo worker va

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 20 วันที่ผ่านมา +7

      @@sri-w1v itdp worker ni kaadu. YSRCP vaallu including Jagan Mohan reddy prati daaniki cast anta gatte vaadu. Rajadhani ni kamaravaati ani co vaxin ni kamma vaccine ani pratidi kula prastavaana techhe vaallu. Vaallaki vaalla baasha lonay answe cheptene ardam avutundi.

    • @sri-w1v
      @sri-w1v 20 วันที่ผ่านมา

      @@ChandraSekhar-uz6kf mire cheppali daridrapu nithulu chala years nundi school level nunde cast based palitics chesina vallu eppudu sudden ga jagan midha padi edavandi…andhra lo college and schools lo unnantha cast feeling groups india lo ekkada levu adhi set cheyamanu first….jagan kamma ante muskochindhiga…andhra vallu daridram hyd loni telangana valluku ekkichina daridrulu

    • @tummalapalliramakrishna3279
      @tummalapalliramakrishna3279 20 วันที่ผ่านมา +3

      Arey Babu, Reddy batch Owners

  • @nageswararaokodali8862
    @nageswararaokodali8862 19 วันที่ผ่านมา

    Its a black money company

  • @shahenterprises8708
    @shahenterprises8708 19 วันที่ผ่านมา

    Useless

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 20 วันที่ผ่านมา +1

    😂

  • @KammiliVeera
    @KammiliVeera 20 วันที่ผ่านมา +3

    Leg ra babu leg

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 20 วันที่ผ่านมา +1

    CBN leggu iron 🦵

    • @kp9268
      @kp9268 18 วันที่ผ่านมา

      What about LG polymers incident in jagan reddy time

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 18 วันที่ผ่านมา

      @@kp9268 CBN ripple effect 😎