వరి మాగాణుల్లో మినుము సాగులో రైతు విజయం | Black gram Farming Methods in Rice fallows |Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • #agriculture #farming #farmer #blackgram #urad #pulses #ricefallows #blackgramfarming #cultivation #farmingmethods #farmlife
    వరి మాగాణుల్లో మినుము సాగులో రైతు విజయం | Black gram Farming Methods in Rice fallows |Karshaka Mitra
    వరి తర్వాత మాగాణి మినుము సాగులో కృష్ణా జిల్లా రైతులు విజయకేతనం ఎగురవేస్తున్నారు. ఎకరాకు 8 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తూ ఇతర జిల్లాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానంలో మార్పులు, మేలైన యాజమాన్య విధానాల వల్లోల సత్ఫలితాలు పొందగలుగుతున్నారు. ప్రధానంగా 4 విధానాల్లో వీరు మాగాణి మినుము పండిస్తున్నారు.
    వరి మాగాణుల్లో మినుము సాగులో గత 20 సంవత్సరాలుగా విజయపథంలో పయనిస్తున్న కృష్ణా జిల్లా మొవ్వ మండల రైతు ఉప్పల బసవా రావు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
    • పాడి పశువులకు ఆయుర్వేద...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

ความคิดเห็น • 33

  • @mprabhakar3392
    @mprabhakar3392 หลายเดือนก่อน +8

    Thank you so much Karshaka Mitra Team. You guys are doing great Job. I wish you HAPPY ENGLISH NEW YEAR 💐💐💐🎂🎂🎂🌻🌻🌻and good luck to your team...

  • @MagantiSreeBharagavChowdary
    @MagantiSreeBharagavChowdary หลายเดือนก่อน +1

    Excellent Presentation

  • @sahadevareddy3184
    @sahadevareddy3184 หลายเดือนก่อน +1

    Well clarifications are given by your questions thank you

  • @MRROrganics-ly9vf
    @MRROrganics-ly9vf หลายเดือนก่อน

    Superb andi.

  • @bandisivasankar5799
    @bandisivasankar5799 11 วันที่ผ่านมา

    You tube.....jaya Ho

  • @krushiashok717
    @krushiashok717 หลายเดือนก่อน +4

    పుస్తకాల్లో కూడా ఇన్ని నాటే పద్దతులు చెప్పరు ఏమో.... రైతుకి జోహార్

    • @KarshakaMitra
      @KarshakaMitra  หลายเดือนก่อน +1

      రైతు వర్దిల్లాలి. Thank You

  • @gsr2019
    @gsr2019 27 วันที่ผ่านมา +1

    3rd crop, pesalu veyavacha,sub mersibl bore undi, magani loose soil .. Ipudu Minumulu panta 40days lo undi..

    • @hrp4566
      @hrp4566 13 วันที่ผ่านมา

      Rakaoovchu. Try cheyandi oka 50 cents lo

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq หลายเดือนก่อน

    Frist comment Anna

    • @KarshakaMitra
      @KarshakaMitra  หลายเดือนก่อน

      Thank You Very much

  • @gsb9131
    @gsb9131 หลายเดือนก่อน +1

    దారి ఉన్న పొలాలు ఎలాగైనా చేయవచ్చు దారి లేని వాళ్ళు పరిస్థితి

  • @gadimahesh2286
    @gadimahesh2286 หลายเดือนก่อน

    Kotha ela chyali ?

  • @ramachandrareddy5008
    @ramachandrareddy5008 หลายเดือนก่อน

    January month lo natavacha

  • @narsimhulumeedibai6930
    @narsimhulumeedibai6930 หลายเดือนก่อน

    మూడో పంట గా ఎండకాలం లో వెయ్యవచ్చా లేద తేలపగలరు నీళ్ళు ఎక్కవగా వున్నయి.

  • @gsb9131
    @gsb9131 หลายเดือนก่อน

    మరుక కీ corteva ఎంగేజ్ ఎక్సలెంట్

  • @gsb9131
    @gsb9131 หลายเดือนก่อน

    నాము,ఉద, corteva, గేలెంట్ ఎక్సలెంట్ result

  • @moulaali532
    @moulaali532 หลายเดือนก่อน

    A month lo vesukivacchhu

    • @KarshakaMitra
      @KarshakaMitra  หลายเดือนก่อน +1

      Nov 15th to Dec 15th

    • @GangulasFarm
      @GangulasFarm หลายเดือนก่อน

      ఇపుడు వేసుకొవొచ్చ ​@@KarshakaMitra

    • @gsb9131
      @gsb9131 หลายเดือนก่อน

      డిసెంబర్ 1st వీక్ లో

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 หลายเดือนก่อน

    GBG
    అంటే ఫూర్తి పేరు చెప్పగలరు.

    • @KarshakaMitra
      @KarshakaMitra  หลายเดือนก่อน

      Ghantasala Black gram