బయటపడ్డ పండు స్వామి దొంగ లీలలు : Yerravaram Bala Narasimha Swamy Temple Facts Revealed | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 1.5K

  • @guriji309
    @guriji309 ปีที่แล้ว +66

    ఒకసారి చర్చి పాస్టర్ల మీద వీడియో చేయండి ప్లీజ్....

    • @ABCD-e6i1l
      @ABCD-e6i1l 6 หลายเดือนก่อน

      నీ అబ్బ నీ దాకా వచ్చేసరికి చర్చి పాస్టర్ మీద వీడియో చేయాలా పిల్లలు కాళ్ళు మొక్కడం ఏంట్రా సోది ఎదవ పిల్లోడు దేవుడైతే నరకానికి చూడు నరక నుంచి తప్పించి పిల్లోడే నా ఎర్రి జనం

    • @VijayManda-yt1hq
      @VijayManda-yt1hq 3 หลายเดือนก่อน

      Andaru oka laga undaru

    • @TRUEMEDIA-x7u
      @TRUEMEDIA-x7u 3 หลายเดือนก่อน +1

      చాలా unnay chudu

  • @jagansavara333
    @jagansavara333 ปีที่แล้ว +43

    మా శ్రీకాకుళం జిల్లా మందస మండలం హాన్నాలి గ్రామంలో ఇలానే ఒక దేవుడు వెలిసాడని చెప్పడంతో ఆ చుట్టుప్రక్కల వారందరూ అక్కడ వెళ్లడం మొదలుపెట్టారు. ఆ బాబా చేతులెత్తటం ద్వారా స్వస్థత వస్తుందని నమ్మేవారు. కొన్నినెలల తర్వాత అవన్నీ బూటకమని తేలింది. ఇది కూడా same to same. వెయిట్ అండ్ సీ

  • @dlnswamy1965dlnswamy
    @dlnswamy1965dlnswamy ปีที่แล้ว +199

    మొన్న రోడ్డుకు అడ్డంగా హైదరాబాద్ లో దర్గా పెట్టారు ఏ వ్వడు కూడా తెలికస్ట్ చేయలేదు, కంట్రీ డిలైట్ పాలలో పాలు లేవని ఎవరు టెలికాస్ట్ చేయలేదు, అందరూ హిందువులు పైననే పడండి,

    • @SuperNareshgoud
      @SuperNareshgoud ปีที่แล้ว +9

      Eee channels vallaku uchapaduthundhi valla gurinchi matladalante

    • @veeraswamiyadav6834
      @veeraswamiyadav6834 ปีที่แล้ว +5

      Theenmar mallanna milk pai matladuthunnadu

    • @indianasmr631
      @indianasmr631 ปีที่แล้ว +2

      👍

    • @upendark-go2qc
      @upendark-go2qc ปีที่แล้ว +1

      Theen mar mallanna country delite milk medha video chesadu

    • @chitturimurthy6039
      @chitturimurthy6039 ปีที่แล้ว +3

      మరి విజయవాడలో నది ఒడ్డున గుడులు పగల కొట్టినారు సెంటర్లో దర్గా అలాగే ఉంది ప్రతి ఊరిలోనూ మామూలే అది

  • @PR-sf6ur
    @PR-sf6ur ปีที่แล้ว +52

    అప్పటి వరకు అందరూ ఎక్కడెక్కడో పూజలు చేసే యార్రవరం లో దేవుడు వెలిశాడు అనగానే , ఇప్పటివరకు పూజలు చేసిన దేవుళ్ళు ఎటుపోయారు పిచ్చి జనాలు, మనవ్వ తంతో సహాయం చేసే ప్రతి మనిషీ దేవుడే🙏

  • @Jyothisri-r7k
    @Jyothisri-r7k ปีที่แล้ว +170

    ఒక అబ్బదం తో ఊరు బాగు పడింది వెరీ గుడ్ 👏👏👏

    • @Maheshnemmadi2004
      @Maheshnemmadi2004 ปีที่แล้ว +5

      బాగుపడాలి బ్రదర్..

    • @liveletlive5505
      @liveletlive5505 ปีที่แล้ว +6

      దేముడిని అబద్ధం అంటున్నావు, అలా అన్న వారి కుటుంభాలు కంటికి కనపడకుండా పోయారు,

    • @Realityishard9
      @Realityishard9 ปีที่แล้ว

      @@liveletlive5505😂😂😂

    • @Knownknow786
      @Knownknow786 ปีที่แล้ว

      @@liveletlive5505 అలా ఐతే ఈ ఛానల్ వాళ్ళ కళ్ళుపోవడం ఖాయమన్నమాట.

    • @queen_dead
      @queen_dead 11 หลายเดือนก่อน +1

      ​@liveletlive5505 na family matram safe god is not there

  • @yashodasagar1502
    @yashodasagar1502 5 หลายเดือนก่อน

    Very logical explanation .Thank you .

  • @VVNAIKSVPSO
    @VVNAIKSVPSO ปีที่แล้ว +66

    దేవుడు ఎక్కడైనా ఉన్నాడు. కానీ, వారిలో దేవుడు లేడు.

  • @bkrnumeric
    @bkrnumeric ปีที่แล้ว +1

    Good RTV 👍

  • @SudarshanCh
    @SudarshanCh ปีที่แล้ว +405

    దేవుడు దూళ్లగుట్టలో ఉన్నానని మాత్రమే కలలో ఆ బాబుకు చెప్పాడు, అంతవరకు సంతోషం…. అంతేకానీ ఆ బాబులోనే దేవుడున్నాడని కొలిచే ఈ పిచ్చిజనాన్ని ఏమనాలో కూడా అర్థమవడం లేదు. సరిగ్గా నరసింహస్తోత్రం కూడా చదవలేని బాలుడిని దేవుడిని చేశామంటే మనం చాలా గొప్పోళ్లం…

    • @naresh_foryoutelugu7051
      @naresh_foryoutelugu7051 ปีที่แล้ว +3

      Ha babu cheppakunte akkada devude ledu ha babuni gudilo pujarini cheyyali

    • @ramkibapanapalli2163
      @ramkibapanapalli2163 ปีที่แล้ว

      హేయ్ వచ్చాడు "పండుకోతి😅😂వాడు వాడి అవతారం థు😇😁🤮మోసాలపుట్ట ...ఎక్కడనుండి వస్తున్నార్రా ఈ మహానటులంతా దోపిడీచేసుకోటానికి😅😂😇కొందరు youtube చానెళ్లు క్రొత్తగా పెట్టి ఒక యజ్ఞంలాగా భలే ప్రమోట్ చేస్తున్నారు.....వీరంత పెద్ద మాఫియా ముఠా.......ఈ విడియో పెట్టినాడుకూడా ఆ ముఠా సభ్యుడే...దేవుడు వంట్లోకి రావటమేమిటిరా దొంగనాకొడకల్లారా😁🤮 పోయి అక్కడున్న దేవుడ్ని వేసుకోండి ,ఇటువంటి దొంగ వాక్కులు చెప్పేవారినికాదు ..కక్కుర్తి స్వార్థపు నీచనికృష్ట జనం థు😍😇😀😆😥

    • @SatheeshKumar-do2ze
      @SatheeshKumar-do2ze ปีที่แล้ว +12

      Correct 💯

    • @SHASHIKIRANCHOWDARY-wu3df
      @SHASHIKIRANCHOWDARY-wu3df ปีที่แล้ว +1

      😂

    • @ramkibapanapalli2163
      @ramkibapanapalli2163 ปีที่แล้ว +7

      ఎహే ఉండవయ్యా వాడెవడికో చెప్పేదేమిటి దేవుడూ ...మూర్ఖుల్లా ఉన్నారు

  • @Middle_Class99
    @Middle_Class99 ปีที่แล้ว +2

    దేవుడు ఎక్కడ లేడు, ప్రకృతి మాత్రమే ఉంది. ప్రకృతి మాత్రమే దేవుడు. అబ్బాయికి హిస్టీరియా ఉంది.

  • @rajaanthati6243
    @rajaanthati6243 ปีที่แล้ว +7

    Nijalu bayatiki theesina rtv variki thanks🙏🌹❤

  • @Vemularamaswami
    @Vemularamaswami ปีที่แล้ว +34

    తెలంగాణా లో ప్రజల సంపదా దోచుకుంటున్న నాయకుల గురించి బయట పెట్టండి దుమ్ము ధైర్యం ఉంటే

  • @bakkaiahgundeypoori
    @bakkaiahgundeypoori ปีที่แล้ว +9

    దేవుడు దేవుడే కానీ విడినెంది ఏమితెలువనొన్ని పండు స్వామి నా బెండు స్వామి అనడం అయిన ఇంత మందికి చెప్తాడా దేవుడు ఎవరికో ఒకరికి పెద్దలకు కలలో తెలియ చెప్పాలి

  • @kspkvr6352
    @kspkvr6352 ปีที่แล้ว +2

    సూపర్

  • @prasadgiri5996
    @prasadgiri5996 ปีที่แล้ว +136

    ఇది ఒక నమ్మకం, జనాలు వారి ఇష్ట ప్రకారం ఇస్తున్నారు, దీని వాళ్ళ ఎవరు నష్టపోరు, మీ తెలివి సమాజాన్ని దోచుకు తింటున్న ఈ ప్రజా ప్రతినిధులు మీద ఈ ఎంక్వయిరీ చెయ్యండి, రోజుకో mla మీద చెయ్యండి అప్పుడు నమ్ముతాం మీ మీడియాని.

    • @ramkibapanapalli2163
      @ramkibapanapalli2163 ปีที่แล้ว

      హేయ్ వచ్చాడు "పండుకోతి😅😂వాడు వాడి అవతారం థు😇😁🤮మోసాలపుట్ట ...ఎక్కడనుండి వస్తున్నార్రా ఈ మహానటులంతా దోపిడీచేసుకోటానికి😅😂😇కొందరు youtube చానెళ్లు క్రొత్తగా పెట్టి ఒక యజ్ఞంలాగా భలే ప్రమోట్ చేస్తున్నారు.....వీరంత పెద్ద మాఫియా ముఠా.......ఈ విడియో పెట్టినాడుకూడా ఆ ముఠా సభ్యుడే...దేవుడు వంట్లోకి రావటమేమిటిరా దొంగనాకొడకల్లారా😁🤮 పోయి అక్కడున్న దేవుడ్ని వేసుకోండి ,ఇటువంటి దొంగ వాక్కులు చెప్పేవారినికాదు ..కక్కుర్తి స్వార్థపు నీచనికృష్ట జనం థు😍😇😀😆😥

    • @rameshyadhav4295
      @rameshyadhav4295 ปีที่แล้ว +2

      👍👍

    • @ramkibapanapalli2163
      @ramkibapanapalli2163 ปีที่แล้ว +1

      ఎహే ఉండవయ్యా వాడెవడికో చెప్పేదేమిటి దేవుడూ ...మూర్ఖుల్లా ఉన్నారు ok I

    • @Scientificknowledge26
      @Scientificknowledge26 ปีที่แล้ว

      Anthey antava Thammudu

    • @sivakrishna6583
      @sivakrishna6583 ปีที่แล้ว

      S

  • @PracticalExperiences
    @PracticalExperiences ปีที่แล้ว +2

    పక్కా కమర్షియల్ తండ్రి,village level actor పండు స్వామి

  • @Viswa30
    @Viswa30 ปีที่แล้ว +31

    దుర్బుద్ధి గలవారు నశించు గాక...దైవము సజ్జనులను రక్షించు గాక !

  • @sudhaaareddy6587
    @sudhaaareddy6587 ปีที่แล้ว

    Madam ur interview nice madam ur team good job .nice analysis

  • @mahendravoice7060
    @mahendravoice7060 ปีที่แล้ว +123

    ముసలోడు చాలా తెలివితో మాట్లాడ్తున్నాడు.. బిజినెస్ మైండ్

  • @santhoshkumarpenke5945
    @santhoshkumarpenke5945 ปีที่แล้ว

    Nc RTV....

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz ปีที่แล้ว +59

    ప్రతిది కూడా ఒక వ్యాపారం అయిపోయింది ఈరోజుల్లో...ఏది ఏమైనా అందరూ బాగుండాలని కోరుకుందాము...

    • @silvershield18
      @silvershield18 ปีที่แล้ว

      Aa chinapilodiki vyaparam endi bro

    • @vamshiabhilash
      @vamshiabhilash ปีที่แล้ว

      ​@@silvershield18 kids can act

    • @shaikshaik7432
      @shaikshaik7432 ปีที่แล้ว

      manchi.dhaanda.ayyede.faltu.na.galake😂

  • @Salmonraju
    @Salmonraju ปีที่แล้ว +2

    39:14 Assistant lu Bagane Vunnaru 😂😂😂

  • @killosobhanbabu193
    @killosobhanbabu193 ปีที่แล้ว +6

    వీలు దేవుళ్ళు కాదు మనం సృష్టించిన బొమ్మలు మన చేతి బొమ్మలు.

  • @JohnSaidulu-w1n
    @JohnSaidulu-w1n 10 หลายเดือนก่อน

    Super

  • @sreenivasannegani9439
    @sreenivasannegani9439 ปีที่แล้ว +23

    ఎవ్వరు ఏమి చెప్పిన నమ్మకుండా దేవున్ని మాత్రమే నమ్ముకొండి. ఆ నరసింహస్వామే మనల్ని రక్షిస్థాడు. ఎవ్వరికి కూడా డబ్బులు ఇవ్వకండి. అనుకున్న కోరిక తిరినప్పుడు మాత్రం మీ చెతనైనంత సహాయం ఈ పుణ్యక్షేత్రానికి చేయండి. వాక్కులు చెప్పేవారినైతె అసలే నమ్మకండి.
    జై నరసింహ!
    జై జై నరసింహ!!

    • @VenkateshkurumaGorige
      @VenkateshkurumaGorige ปีที่แล้ว

      Akkada dabbulu ivvalsinde😂

    • @RG-zn9bk
      @RG-zn9bk ปีที่แล้ว +1

      Velli aa narsimha modda guduv😂

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 6 หลายเดือนก่อน

    Thanks tammudu jai sriram

  • @jaswanthgaming8033
    @jaswanthgaming8033 ปีที่แล้ว +8

    R tv కి నా ధన్యవాదాలు.

  • @kamajimahesh5683
    @kamajimahesh5683 ปีที่แล้ว +1

    మానవత్వమే మనిషి మతం కావాలి అంటే పక్కన వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు నువు కొద్దిగా స్పందిస్తే చాలు ఈ రోజుల్లో అదే నువు చేసేది, ఈ దేవుడు దయ్యాలు అన్ని ట్రాష్.

    • @shankarthatipamula1873
      @shankarthatipamula1873 2 หลายเดือนก่อน

      Arey migath mathaalaku cheppichoodu nee guddameeda tantaru ventabadi tharimi,tharimi kodataaru bosideeke

  • @krishna57228
    @krishna57228 ปีที่แล้ว +260

    అన్నా ముస్లిమ్ లకు ఎన్నో వందల ఎకరాలు ప్రభుత్వమే కట్టబెడుతూ ఉంటే ఏ ఛానల్ దానిమీద చేర్చే లేదు దీనికి ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తున్నారు

    • @Achive-Sucess
      @Achive-Sucess ปีที่แล้ว +6

      Ekkada ento details pettu videos cheoyotchchu

    • @MaheshYadav-zb5jd
      @MaheshYadav-zb5jd ปีที่แล้ว +4

      G .. chimpurani bayam

    • @mukthimargam
      @mukthimargam ปีที่แล้ว +1

      వాళ్ళను ఏమీ పీకలేని ఛానల్.

    • @liveletlive5505
      @liveletlive5505 ปีที่แล้ว +4

      ​@@Achive-Sucessఅవి చేసే దమ్ము మీకు కాదు ఎవడికి లేదు లే bro

    • @nairanaira3038
      @nairanaira3038 ปีที่แล้ว +1

      Yekadana 100 la yekralu ichindi

  • @akhilteja1189
    @akhilteja1189 ปีที่แล้ว

    Anna nice Sting operation ❤❤❤

  • @arunreddy4778
    @arunreddy4778 ปีที่แล้ว +3

    Om Namo Lakshmi Narasimha Swamy Namaha

  • @subbarayudu6460
    @subbarayudu6460 ปีที่แล้ว +39

    Good coverage by this channel, and did a great job. Dhevudi perutho business cheyakudadhu.

    • @nagarajk6686
      @nagarajk6686 ปีที่แล้ว

      Thoo.yadhava

    • @anandreddi4u
      @anandreddi4u ปีที่แล้ว +2

      మీ పేరు హిందూ name, you are supporting others???

    • @liveletlive5505
      @liveletlive5505 ปีที่แล้ว +2

      కొందరు చచ్చిన శవాలను లేపుతూ ,మాయా oil వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్న అవి మీకు కనపడవు

  • @vijaychowhan9631
    @vijaychowhan9631 ปีที่แล้ว +18

    మా ఊరిలొ కూడా బలా నరసింహ స్వామీ స్వయంభూ గుడి ఉంది

  • @zaheerbasha8211
    @zaheerbasha8211 ปีที่แล้ว +1

    Good job RTV... Dig into depth .. might be politics mafia...

  • @brahmacharykannekanti1806
    @brahmacharykannekanti1806 ปีที่แล้ว +5

    పండు స్వామి ని విమర్శించే అర్హత ఎవరికీ లేదు బాల ఉగ్ర నరసింహ పండు స్వామిని ఆవహించినాడు

    • @katakamshyam6382
      @katakamshyam6382 ปีที่แล้ว +1

      బాల నరసింహుడు లేడు.పిచ్చోల్లు ఉగ్ర లేదా జ్వాలా నరసింహుడు ఉంటాడు.బాలుని మీద పోకస్ చేసి బాల ఉగ్రనారసింహ అని చెప్పుచున్నారు.బాల ఉగ్రణరసింహ స్వామి పేరు ఎందులోనూ ఉండదు

    • @gorr5337
      @gorr5337 5 หลายเดือนก่อน

      ఎర్రి పూకా 😂😂😂

    • @vramaraju8343
      @vramaraju8343 4 หลายเดือนก่อน

      బొచ్చు... ఏం కాదూ......... దొంగలు.

  • @prasanthh7737
    @prasanthh7737 ปีที่แล้ว

    39:10 nice 👌🏻

  • @Dubhi.lo.me.thammudu
    @Dubhi.lo.me.thammudu ปีที่แล้ว +7

    మనకు గురూజీ చెప్పారు...
    ఇండియా లో
    డాక్టర్ కన్న బాబాలు ఫేమస్ ..
    ఇదీ నిజం ..

  • @ShanthilakshmiGangineni-ff2vy
    @ShanthilakshmiGangineni-ff2vy ปีที่แล้ว +1

    Hi pratyusha how are you

  • @bharathiyudu7743
    @bharathiyudu7743 ปีที่แล้ว +38

    రోజుకి 50,000/- ఆహ్😢 నేల మొత్తం గొడ్డులా పని చేసిన రావట్లే...

    • @ABCD-e6i1l
      @ABCD-e6i1l 6 หลายเดือนก่อน +1

      పాస్టర్లు దోచుకున్నారు నెలల బాబాలు కూడా దోచుకుంటున్నారు డిచ్ కి బాబా

  • @kirankumar_378
    @kirankumar_378 ปีที่แล้ว +1

    Great Job RTV....caryon...

  • @nallabitto7237
    @nallabitto7237 ปีที่แล้ว +7

    జై శ్రీమన్నారాయణ

  • @Vemularamaswami
    @Vemularamaswami ปีที่แล้ว

    మీ చానల్ ప్రజలు చూడడం కోసం పండు స్వామి ని బద్నాం చేస్తుండ్రు దేవుడు మిమ్మల్ని క్షమించడు

  • @rajinikumar3741
    @rajinikumar3741 ปีที่แล้ว +94

    పండు స్వామి లేదు గుండు స్వామి లేదు అన్నీ మోసాలు దేవుడి పేరు చెప్పి అందరిని మోసం చేస్తున్నారు... పండు గాడు వాలా నాన్న ని చూస్తుంటే గజదొంగల ఉన్నారు... అక్కడ భూములు ధరలు పెరగడం వల్ల అలా నాటకాలు ఆడుతున్నారు... గుడి మొత్తం వాలా ఆదినంలో ఉండాలని పక్క ప్లాన్ చేస్తున్నారు..

    • @veerav5760
      @veerav5760 ปีที่แล้ว +2

      Yes, pandu swamy eppudo commercial aipoyadu

    • @saidanaik1782
      @saidanaik1782 ปีที่แล้ว

      నీకు తెలుసా అక్కడ జరిగినవ్.న్వు బైరి నరేష్ లాగా మాట్లాడితే జనాలు నిన్ను చెప్తూ కొడతారు,,అక్కడ నిజంగానే దేవుడు ఉన్నాడు,వెళ్లి చూడు నువ్వు మాది పక్కనే ఊరు కల్మల్చెర్వు

    • @GD-TPT
      @GD-TPT ปีที่แล้ว +2

      Yes

    • @swathiraj832
      @swathiraj832 ปีที่แล้ว

      😂😂

    • @swamykumar1992
      @swamykumar1992 ปีที่แล้ว

      Orey chusindhii cheppu ra ne estam kadhuu raithulu galantii panulu cheyarurara

  • @SkHameed-m5x
    @SkHameed-m5x 2 หลายเดือนก่อน

    Jai Balaji ki Jay 🙏🙏🙏

  • @Shivarockstar-utd
    @Shivarockstar-utd ปีที่แล้ว +10

    ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామియే నమః

  • @srinivasaraoalagandula2136
    @srinivasaraoalagandula2136 10 หลายเดือนก่อน

    Om sri laxminarasimhaswamye namaha🙏🙏🙏🙏👍

  • @ALLIANITHA-g5q
    @ALLIANITHA-g5q ปีที่แล้ว +13

    Jai Narsimha

  • @AllMusicalBandSongs
    @AllMusicalBandSongs ปีที่แล้ว +1

    18:50

  • @citujpt4782
    @citujpt4782 ปีที่แล้ว +17

    ఇలాంటి విషయాలపై ప్రజలను చైతన్య పరచాలి.... మీడియా ఈ భాద్యత నిర్వహించాలి.

    • @Santhosh-yr2cm
      @Santhosh-yr2cm ปีที่แล้ว +1

      om namo yerravaram laxmi narasimma swaiki jai mmukoti narasimma swamiki jai laxmi narasimmasawamiki jai dharma puri narasimma sawamiki jai

    • @Realityishard9
      @Realityishard9 ปีที่แล้ว

      @@Santhosh-yr2cm😂😂😂

  • @BhaskarraoBadithi-ui7wq
    @BhaskarraoBadithi-ui7wq ปีที่แล้ว +1

    Manchiga visayanni chepparu

  • @miyapurkumar
    @miyapurkumar ปีที่แล้ว +11

    మా గల్లీ లో ఈ మద్య ఒక 20 కుక్కలు రాత్రి పగలు తేడా లేకుండా వొర్రుతున్నాయ్ బహుశా చింతకార్తి అనుకున్న కానీ కాదు. తిన్నదిఅరగక.... ఈ నా అడ్డమయిన ఛానెల్ లు అన్ని ఎర్రవరం పయిన పడ్డారు ఏదో ఒక రోజు వీరి నోరు ఇంకా మిగతావి మూసుకునే లా ఆ బాల ఉగ్ర నరసింహ స్వామి చేస్తాడు మనం మళ్ళీ ఇదే చెత్త ఛానెల్ లో చూస్తాం
    పనికి వచ్చే వి చెప్పండి రా దరిద్రుడా మన హిందూ సంప్రదాయంలా పయిన పడకండి రా

  • @suryakumarijosyula299
    @suryakumarijosyula299 ปีที่แล้ว +1

    ఇలాంటి వారిని నమ్మమని ఎవరు చెప్పారు..
    కొంచెమైనా జనాలకు బుద్ధి ఉండాలి కదా. ఆ కుర్రాడిని ఎవరో నడిపిస్తున్నారని అర్థం కావటంలేదా.

  • @kumarswamyg8993
    @kumarswamyg8993 ปีที่แล้ว +6

    Please do the videos on Churches and Masids also

  • @satheeshkodi5379
    @satheeshkodi5379 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ్

  • @NAGBITESHA_52620
    @NAGBITESHA_52620 ปีที่แล้ว +3

    Jai Laxmi narasimha swamy 🙏

  • @Jannat-i3l
    @Jannat-i3l ปีที่แล้ว +1

    Hii

  • @naraboinabaluyadavmsw2285
    @naraboinabaluyadavmsw2285 ปีที่แล้ว +5

    Ami మీడియా. ప్రతినిధుల మీద పడి వెంటనే ప్రభుత్వం కు చెప్పండి పొలిటికల్ అరాచకాలు

  • @nagusatyavarapu8081
    @nagusatyavarapu8081 ปีที่แล้ว +1

    ఈ లీలలు పక్కన పెట్టండి.... తిరుపతి లో జరుగుతున్న అసలైన లీలలు గురుంచి తెలిచేయండి..
    . అందరు తెలుసుకుంటారు

  • @rajashekarkorra9907
    @rajashekarkorra9907 6 หลายเดือนก่อน +9

    ముందు స్కూల్ లో పిల్లలకు కుర్చొనిక బెంచ్ లేదు దాన్ని గురించి చూపియండి

  • @chittinani2541
    @chittinani2541 4 หลายเดือนก่อน

    🙏🙏

  • @revanthkumar4856
    @revanthkumar4856 ปีที่แล้ว

    Hai

  • @t.srinivasrao3268
    @t.srinivasrao3268 ปีที่แล้ว +7

    Jai Bala Ugra Laxmi Narshimha Swamyki Jai

  • @venugopal-Ramancharla
    @venugopal-Ramancharla 6 หลายเดือนก่อน +1

    Maku phones available ladu madam😅😅😅😅😅😅

  • @radhakrishna4678
    @radhakrishna4678 ปีที่แล้ว +18

    Jai bala ugra narasimha swamy 🙏🙏🙏

    • @rajputrajput5614
      @rajputrajput5614 ปีที่แล้ว

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @sr-pu9bs
    @sr-pu9bs ปีที่แล้ว +1

    Ye district?

  • @balakrishnasekhar8390
    @balakrishnasekhar8390 ปีที่แล้ว +5

    R tv మీరు చూపిస్తున్న వీడియో ఎంతవరకు నిజమో చెప్పగలరు

  • @KarreppaKarreppa-b8w
    @KarreppaKarreppa-b8w ปีที่แล้ว +1

    🙏🙋🙋🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridharshanagala1176
    @sridharshanagala1176 ปีที่แล้ว +12

    Head line ki matter ki sambhandam vunda amanna

  • @mcrtech7568
    @mcrtech7568 ปีที่แล้ว

    HE IS MENTALLY UPSETTED BRO GO TO NIMHANS BANGLORE

  • @VenuVenu-cn6nm
    @VenuVenu-cn6nm ปีที่แล้ว +7

    Avadi namakam vadidhi thappuga anodhu please 🙏🙏🙏 jai narasimha swamy..🙏🙏🙏

  • @mukeshmiiky552
    @mukeshmiiky552 ปีที่แล้ว +1

    చంద్రగ్రహణం పై రాకెట్ పంపించి దేశం మనది అయినా ఆ రాకెట్కు ఇలాంటి దేవుళ్ళు ఏం చెప్పలేదు సైంటిస్టులు కనుక్కొనే పంపించాను ఇంకా ఈ టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఇలాంటి మూఢ నమ్మకాలు బతకండి

  • @kolakaninaresh2113
    @kolakaninaresh2113 ปีที่แล้ว +8

    True or false...I love Narasimha Swamy 🙏 I will go for the god soon my self 💕

  • @SangamVenky
    @SangamVenky 8 หลายเดือนก่อน

    Swami enka nenu gurthu lenu haa swami 🙏🙏🙏🙏🙏

  • @RKRealestate-t3v
    @RKRealestate-t3v ปีที่แล้ว +4

    ఇలాంటివి వేరే ఇంకా చాలా చోట్ల ఉన్నాయి వాటి జోలికి వెళ్లరు
    మీరు తీసిన వీడియోలో పెట్టిన క్యాప్షన్ కు ఇచ్చిన వివరణకు ఏమైనా సంబంధం ఉందా మీలాంటి వారు వల్లనే మీ పాడు రేటింగ్ కోసం మమ్మల్ని దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు

  • @killosobhanbabu193
    @killosobhanbabu193 ปีที่แล้ว

    అనేక రకాల బొమ్మలుని దేవుడు అనడం మన వెరితనం అంతే ప్రాక్టికల్ గా ఆలోచన చేయండి. ప్రతి దానికి దేవుడు అనడం పొరపాటు

  • @krupakargobbi9918
    @krupakargobbi9918 ปีที่แล้ว +15

    జనాలు పిచ్చోళ్ళు ఏది పడితే అది నమ్ముతారు వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు ఏంటో ఏమో మన దేశం ఎటు పోతుందో ఏమో

    • @NerlaplliRenuka
      @NerlaplliRenuka ปีที่แล้ว

      Pichivallu anta chaduvukunna Valle

  • @malleshhanumantu1824
    @malleshhanumantu1824 ปีที่แล้ว

    జంపహాడ్ దర్గా మీద 1 వీడియో తియ్యండి ప్లీజ్

  • @agriculturalworker2579
    @agriculturalworker2579 ปีที่แล้ว +7

    పేదలకు 10రూపాయలు ఇవ్వరు కానీ ఇలా ఐతే నమ్ముతారు

    • @kit2hrao471
      @kit2hrao471 ปีที่แล้ว

      పేదలకు డబ్బులు ఎందుకివ్వాలి...?
      అధి చెప్పు ముందు...

    • @agriculturalworker2579
      @agriculturalworker2579 ปีที่แล้ว

      @@kit2hrao471 ఇవ్వొద్దు లే నువ్వు

    • @kit2hrao471
      @kit2hrao471 ปีที่แล้ว

      @@agriculturalworker2579 అదేంటి నాకో న్యాయం ఇంకొకరికి ఒక న్యాయమా....?

    • @agriculturalworker2579
      @agriculturalworker2579 ปีที่แล้ว

      @@kit2hrao471 🙄🙄

    • @kit2hrao471
      @kit2hrao471 ปีที่แล้ว

      @@agriculturalworker2579 10/- రూపాయలు అందరినీ ఇచ్చే విధంగా మాట్లాడారు...ఎందుకు ఇవ్వాలి అని అడిగాను...
      నన్ను ఇచ్చే అవసరం లేదు అంటున్నారు...
      కారణం...?

  • @jaswanthgaming8033
    @jaswanthgaming8033 ปีที่แล้ว +1

    ముస్లిం కి ఒక్క దేవుడు అలాగే christian కి ఒక్క దేవుడు అలాగే హిందువులు కూడా ఒక్క దేవుడు ఉంటే బాగుండేది .పూజలు టైమ్ వెస్ట్.

  • @mohammadsardhar5914
    @mohammadsardhar5914 ปีที่แล้ว +54

    వీటి గురించి ok Example క్లారిటీగా చెబుతా....
    మా నాన్న ఒక పాత విగ్రహాన్ని తీసుకొని ఒక మొక్క దెగ్గర పాతి పెట్టి ఆ మొక్కను గుర్తుగా చేసుకొని ఆ తరువాత ఆ మొక్క చెట్టుగా ఎదిగిన తరువాత తను లేదా తన వారసులు ఫెమస్ కావడానికి గాను తమ ఒంటి పై, లేదా తమ పిల్లల ఒంటిపై దేవుడు పునిండు అని చెప్పి ఫలానా చెట్టు దెగ్గర కానీ లేదా చెట్టు కింద దేవుడి విగ్రహం ఉంది దానిని బయటకు తీసి అక్కడ గుడి కట్టియండి అని దొంగ మాటలు చెప్పి జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు, అసలు భూమి లోపల దొరికిన ఏ పురాతన వస్తువు అయిన అది విగ్రహం కానివ్వండి, బంగారు సంపద కానివ్వండి, మనిషి లేదా జంతువు ఆస్తిపoజరం కానివ్వండి అది పురావస్తూ శాఖ సొత్తు అవుతుంది, దానిని పురావస్తు వాళ్ళు క్షుణ్ణంగా తనిఖీ చేసి అది ఏ కాలం నాటిదో కనుక్కున్న తరువాత గాని దానిని ఊరిలో ప్రతిష్టించాలి అప్పుడు గాని ఇంటి దొంగలు బయట పడతారు,అంతే గాని ఇలాంటి పిచ్చిమాటలు విని మోసపోవద్దు.

    • @Scientificknowledge26
      @Scientificknowledge26 ปีที่แล้ว +8

      Nuv sadhukunnodivi bro villu gorrelu vallaku logic Lu kadhu magic Lu kavali

    • @narshimulunarashimulu
      @narshimulunarashimulu ปีที่แล้ว +4

      pandu swami Oka dalithudu kaabatt inthaa lolli chestunnaaru ade BRAMHANUDU iyyi unte mee manuvaada media lu inkaa klitha kathalu alluthunnaru Bramhanulu vasham chesukoovadaaniki ee pedda planu Jai L N SWAMMI 🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🌞🌞🌞🌞🌞🌞🌞🌞🔥🔥🔥🔥🔥🔥🔥🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🎆🎆🎆🎆🎆🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @vipanchimedia3109
      @vipanchimedia3109 ปีที่แล้ว +1

      Yes

    • @moulaalihassanhussain959
      @moulaalihassanhussain959 ปีที่แล้ว +4

      Salam valekum....... mashallah.......Jai sree Ram....... Hassan Hussain elagooo....maku Narsimha swaami...and ma hindhu dharmam lo devulu alaagaa.... don't judge others religion gods.....meru chesina eee comment correct kadhu....Bhai....la ilaha illallahi Mohammad rasoolallah salam.....meru rasoolallah nee Ela namuthunaruuu memu maa purana history ne ala namuthammm.....don't comment like this ...

    • @SamaraSimha-uj3xv
      @SamaraSimha-uj3xv ปีที่แล้ว

      ​@@narshimulunarashimuluIntha kulagajji erripookulentraa naayaanaa..🤦‍♂
      Vaadu chesevi..erripooku naatakaalu..andhule mee erripooku caste support daaniki

  • @hymavathisiripurapu3577
    @hymavathisiripurapu3577 ปีที่แล้ว

    జై బాల ఉగ్ర నరసింహా స్వామి అందరిని చల్లగా చూడు తండ్రి

  • @marisapydinaidu6959
    @marisapydinaidu6959 ปีที่แล้ว +13

    జనాలను ఎర్రోలును చేసాడు మీ బాబు

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว +2

    అన్నీ ఆ దేవ దేవుడే స్వయంగా చూసుకుంటాడు మనుషులు నిమిత్త మాత్రులు

    • @Knownknow786
      @Knownknow786 ปีที่แล้ว

      లెస్స పలికినావు సోదరా!

  • @rameshyadagirip9569
    @rameshyadagirip9569 ปีที่แล้ว +7

    Rtv వాళ్ళు మీరు ఒక్కసారి చిన్న జీయర్, ఇంకా సో కాల్డ్ స్వామిజీ ల పై enguiry చేయండి. వాళ్ళ బాగోతలు బయట పెట్టండి. ఒక sc అని అతని పై enquiry చేస్తున్నారు ఇది కాదా వివక్షత.

  • @gorukantivamshi1438
    @gorukantivamshi1438 ปีที่แล้ว

    దేవుడు మీదికి వచ్చినప్పుడు తన స్థానం చెపుతాడు కానీ ప్రతి శుక్రవారం వంటి మీదికి వస్తాడు అనడం ఇది కరెక్ట్ కాదు వెలసిన దేవుడు ఎప్పుడు మనిషి మీదికి వచ్చి ఉండడు ఆలోచించండి నరసింహ స్వామి మునులు తపస్సు చెయ్యగా చెయ్యగా దర్శనం ఇస్తాడు అలాంటి నరసింహ స్వామి ప్రతి శుక్రవారం వంటి మీదికి వస్తాడు అనేది నిజం కాదు భక్తులకు ఒకటే విజ్ఞప్తి వెలిసిన దేవుడిని మొక్కండి కానీ ఆ బాలుడిని దేవుడిని చెయ్యకండి

  • @Bharatpadhuofficial9093
    @Bharatpadhuofficial9093 ปีที่แล้ว +38

    మీ తెలివి దేశాని దోచుకుంటున్న రాజకీయ నాయకులని మీద చూపించండి.పడే పడే ఇదే దొరికింది కదా అని చూపిస్తారు మీరు నిజంగా గొప్ప ఛానెల్ అయితే బుకాబ్జలు వంటి రాజకీయ నాయకులమీద చూపించాలి .సిగ్గు వుండాలి ఎదో స్కాం చేసిన వారిని pattukunnatu బిల్డప్ ఇవ్వడానికి మీరు మి లాంటి ఛానెల్స్ మారారు ర తు మి బతుకు బయటికి వెళ్లి దేశానికి పనికొచేవి చూపించ డి raaaaaaa

    • @Scientificknowledge26
      @Scientificknowledge26 ปีที่แล้ว +4

      Arey lafoot ga mundhu ahaa muda nammakalanu vadiley ra tharwatha desham gurinchi alochidduvu rajyakiyanayakula gurinchi alochidduvu

    • @Knownknow786
      @Knownknow786 ปีที่แล้ว

      ఇదేమన్నా నేషనల్ ఛానల్ గానీనా? ఓ సెల్ , ఓ గొట్టం మైకు ఉన్న ప్రతీవాడు అది పట్టుకుని జనంలో పడిపోతున్నారు. ఇటువంటి గజ్జి ఛానల్స్ వారు అడిగే ప్రశ్నలకు సమాదానం చెప్పకుండా ఉంటే తుకాడా ఛానల్స్ కు తూట్లుపడతాయి.

    • @gajalakshmi2749
      @gajalakshmi2749 ปีที่แล้ว

      😊😅

  • @rocky-vu8fw
    @rocky-vu8fw ปีที่แล้ว +2

    జై పండుస్వామి జై బాల ఉగ్రనరసింహ స్వామి 🙏🙏🙏

  • @tompalabhaskararao7983
    @tompalabhaskararao7983 ปีที่แล้ว +4

    పెద్ద పెద్ద దేవాలయాలు lo చాలా దందాలు జరుగుతున్నాయి వాటి మీద దృష్టి పెట్టండి

    • @Prakashdaramalla
      @Prakashdaramalla ปีที่แล้ว

      Prajalu veluthunna koddi dhandhalu ilane jarguthayi ekkadaina, modataga prajalu marali bro

  • @chinthalanarasimhuluatoz84
    @chinthalanarasimhuluatoz84 ปีที่แล้ว

    R టీవీకి దమ్ము దర్యం సత్తా ఉంటే చర్చి మరియూ మసీదుల్లో కి వెళ్లి వీడియోస్ తీయండి

  • @loveindia143
    @loveindia143 ปีที่แล้ว +11

    నాగమణి, పాండు స్వామి ని నమ్మ వద్దు జై లక్ష్మీ నరసింహ

    • @sarithatumula9850
      @sarithatumula9850 ปีที่แล้ว +1

      Yes

    • @SVBCKANDLAKUNTAVENKATA
      @SVBCKANDLAKUNTAVENKATA ปีที่แล้ว

      ​@@sarithatumula9850 hii Sarita garu memu srivyshnavulam ayyagarlam YADAGIRIGUTTA pradhana poojari garu maa thatha garu.maa family members andharu IAS IRS HIGHER OFFICERS vunnaru recently maa bandhuvula ammai thanaki garbasanchi tholagincharu pandu gaadi gurinchi bagotham bayata pettadanike vellamu Santhanam kosam vachina ladies deggara min 2000 max 20000 vasulu chesthunnaru vaalla intlo hundi petti Mari valla ayya Amma and PAKKANA vunna vedhavalu andharu sarvanashanam avutharu thondarlone.mammulanu kuda adigaru 20000 ichamu,mere cheppandi garbasanchi tholaginchina ammailaki pillalu pudathara cheppandi idhi chaladha nidarshanam vaadu vaalla family members andharu number 1 dongalani.
      Note: ashtadasha jyothirlingalu 12 Ani annadu, nijamga narsimha swamy avahisthe ashtadasha jyothirlingalu enni vuntayo narsimha swamy vaariki thelvadha cheppandi 18 vuntavi, kailasa shikaram Kashmir lo vunnadhi annadu vedhava kailasa shikaram Tibet lo vunnadhi first vepa chettu annadu tharuvatha raagi chettu annadu tharuvatha church faster training ichadu dhani prakaram dramalu vesthunnadu vedhava.every Friday 15 lakhs above dochukuntunnaru ippativaraku last 6 months lo 5 crores above dochukunnaru vaalla family members andharu janalanu mosam chesi crores dochukuntunnaru sarvanashanam avutharu thondalone

    • @Vijju_Goud
      @Vijju_Goud ปีที่แล้ว +2

      అందరికీ నమస్కారం !
      మాది ఎర్రవరం గ్రామం!
      ఇది మా ఊరి వాళ్ళు పథకం ప్రకారం చేసిన ప్లాన్ ఇది...ఎందుకంటే అక్కడ కొంతమందికి ప్రభుత్వం ఇచ్చిన భూములు ఉన్నాయి! అవి ధరలు పెరగడానికి సొమ్ము చేసుకోడానికి ..చేసిన పక్క ప్లాన్ !
      ఆ పండు అనే వాడు 100% ఫేక్ గాడు .. వాడి తండ్రి పెద్ద దొంగ .. ఆ పోరనితో నాటకం ఆడిస్తున్నారు ...రోజుకి 50 వేలు సంపాదిస్తున్నారు హుండీ ద్వారా !!
      దయచేసి ఏర్రి జనాలు ఇదంతా నమ్మకండి ...
      ఇదంతా famous avuthadi అని వాళ్ళు కూడా అనుకోలేదు ...ఇప్పుడు జనాలని ఏర్రి పప్పల్ని చేసి ,డబ్బు సంపాదిస్తున్నారు..అందరూ దొంగలే !!
      ఆ పండు గాన్ని మాత్రం గుడ్డలు ఊడదీసి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ....ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకుపోవాలి !!
      వాడి దొంగ అని చెప్పడానికి ఒకటే ఉదాహరణ: కైలాసం , కాశ్మీరులో ఉంది అని అంటాడు చూడండి 😂😂..వాడి చేత బట్టి పట్టించారు 😅😂🤣

    • @SVBCKANDLAKUNTAVENKATA
      @SVBCKANDLAKUNTAVENKATA ปีที่แล้ว

      @@Vijju_Goud pandu gaadi mobile number & Hussain gaadi mobile number & vaalla family members mobile numbers send cheyyandi

    • @SVBCKANDLAKUNTAVENKATA
      @SVBCKANDLAKUNTAVENKATA ปีที่แล้ว

      TH-cam lo vaalla family members mobile numbers pettu

  • @avudoddikarthik1849
    @avudoddikarthik1849 ปีที่แล้ว

    Ji narayana

  • @annadanamnassimhachary4500
    @annadanamnassimhachary4500 ปีที่แล้ว +18

    ఒక్క ఆ బాబు కే దేవుడు ఎందుకు కలలో కనిపించి చెప్పాడు మనకి చెప్పకుండా మీరే ఆలోచించండి దేవుడు తనని ఎన్నుకున్నాడు కాబట్టే ఇప్పుడు యార్రవరంలో అన్ని పూజలు జరుగుతున్నాయి దేవుడు ఉన్నాడు అక్కడ అని తెలిసింది కానీ ఆ బాబు తనని దేవుణ్ణి చెయ్యమని కోరలేదు మనమే చేస్తున్నాం ఇదే మనం చేసిన తప్పు అంతే ఆ బాబుది కాదు జై బల ఉగ్ర నరసింహ స్వామీ

    • @Vamsi-e1w
      @Vamsi-e1w ปีที่แล้ว

      Asalu Bala ogra narasimha swami eda unnadu

    • @Vamsi-e1w
      @Vamsi-e1w ปีที่แล้ว +1

      Edi pakka plan a pandu Vala polam Vala Nana em cheptunado telusa akkada gudi kuda Madi MA pandu swami Peru meda registration chepinchali antundu

    • @Vamsi-e1w
      @Vamsi-e1w ปีที่แล้ว

      Akkadi valu kontha mandi kalisi chesina plan edi pakka GA chesaru , adi time lo video's teyadam vaginitis TH-cam lo uploaded cheyadam edi antha ardam kavadam Leda enkaaa😂😂😂😂

    • @bhadrachalamarea7838
      @bhadrachalamarea7838 ปีที่แล้ว

      మీరు కూడ plan చెయ్యండి workout అవుతుందేమో చూద్దాం
      ప్లాన్ చేస్తే జనాలు రారు

  • @NaveenKumar-r2z3q
    @NaveenKumar-r2z3q ปีที่แล้ว

    It's 100/ correct vallaku dargala gurinchi video teese guts levu

  • @swomyagandla9329
    @swomyagandla9329 ปีที่แล้ว +7

    Elani hedlains tho aa babuni avamanisthunnaru edi chala badhakaram

  • @energeticboyramu6800
    @energeticboyramu6800 ปีที่แล้ว +1

    పొరాన్ని తీసుకు పోయి మళ్ళీ స్కూల్ లో పడియంది
    దేవుళ్ళని అడ్డం పెట్టుకొని బాబాల అవతారం ఎత్తి డబ్భులు దండుకుంటున్నారు
    నోట్; దేవుడు అతనికిలోకి ఆవహించి పలన చోట వెలిసాను అని చెప్పాడు అంతా వరకు బాగానే ఉంది
    కానీ
    నేనే దేవుడ్ని నాలోకి దేవుడు ఆవహిస్తున్నాడు నాలో దేవుడు ఉన్నాడు నేను వైకుంఠం నుండి వచ్చాను అనేది మాత్రం సంపద దోచుకోవడానికి మాత్రమే
    అయ్యా మాటలు వింటుంటే డబ్బు కోసమే అయ్యా కొడుకులు డ్రామాలు దెంగుతున్నారు

  • @sandeepcheekuri5216
    @sandeepcheekuri5216 ปีที่แล้ว +3

    ఏ దేవుడుని ఐనా నమ్మాలంటే కావలసింది నమ్మకం... అంతే కాని. అది ఏ మతానికి సంబంధించిన దేవుడుని ఐనా దయ్యాన్ని ఐనా సరే నమ్ముతారు ఈ పిచ్చి జనాలు,ఇంకా వీళ్ళకు ఈ జన్మలో రాదు బుద్ది...

  • @godarollu.
    @godarollu. ปีที่แล้ว

    ఇదే ఆపరేషన్ క్రైస్తవ పాస్టర్ మీద చేసే దమ్ము ఉందా... అన్నా

  • @vvenkat5937
    @vvenkat5937 ปีที่แล้ว +11

    Jai laxminarasimha swami ki jai

  • @manasabandaru
    @manasabandaru ปีที่แล้ว

    భక్తులు విశ్వాసాలు పొందిన ఎర్రవరం స్వామి ఆలయ గురుంచి నీకెందుకు ఇంటరెస్ట్ ఉంది

  • @vishalareddy52
    @vishalareddy52 ปีที่แล้ว +6

    Jai pandu Swami ki sathakoti namaskarlu yatra varam lashmi uggra narasimha Swami ki sathakoti namaskarlu