ఇది నిజం ఎర్రవరం తొగర్రాయిలో | YERRAVARAM MARAKTHA LAXMI TEMPLE |THOGARRAU | SRINUTV DEVOTTIONAL |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 28

  • @saibaba-rq4pk
    @saibaba-rq4pk หลายเดือนก่อน +2

    నేను మొదటిసారి వచ్చినాడు ఎర్రవరం కి దర్శన్ చేసుకోవడానికి వారం 15 రోజులు స్వామి నా కలలకు వస్తనే ఉన్నాడు నేను నీ దర్శనం చేసుకోవాలంటే ప్రతి రోజు వర్షం పడుతుంది వర్షాన్ని తగ్గిస్తే స్వామి ప్రతిరోజు నీ దర్శనం చేసుకోవడానికి కంపల్సరీ వస్తానని మొక్కను మొక్కిన క స్వామి 12 గంటలకు నేను కోదాడు ఎర్రవరం గ్రామం కి వచ్చాను దూల గుట్ట ఇక్కడ వచ్చినంక నాకు స్వామి దర్శనం కలిపి అన్నం పెట్టాడు అక్కడికి వచ్చే వరకు నాకు కొన్ని శక్తులు కనపడ్డాయి స్వామి స్వయంగా స్వయముగా స్వామి తోటలలో బంగారు తోటలలో పడుకొని ఊగుతున్నాడు ఎర్రవరం బాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి నాకు కలలో కనిపించాడు ఓపెన్ ఇంటికి పోయాను పాలు కావాలని ఆవు పాలు కావాలని పోయాను అక్కడ నా కోడలికి ఆరేళ్ల నుంచి సంతానం అవుత లేదని నాతో అని చెప్పింది నాతో చెప్పగానే నేనేమన్నాను ఎర్రవరం పాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి వెలిశాడు మీరు వెళ్లి దర్శనం చేసుకోండి అని చెప్పాను అక్కడ 11 రూపాయలు ఎర్ర బట్టలు పసుపు కుంకుమ దండం పెట్టి 21 రోజు రోజు ఇంట్లో పూజ చేయాలి నీసు మాంసము ముట్టకుండా మీరు ఉంటే మీకు అంతా శుభం జరుగుతుంది తొందర్లో మంచి వార్త వింటారని అనంగనే ఇప్పుడు పండంటి శ్రీ బాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి పుట్టాడు వాల్ ఇంట్లో ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ఇప్పటిదాకా సంతానం లేకుండే ఎప్పుడు నేను పోయి ఒక్కసారి చెప్పినందుకు సంతోషం అయ్యిందివాళ్ళు సంతోషంగా చాలా బాగున్నారు ఒకటి ఏందంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్త మందు తాగడం మానేయ పోతున్నాడు ఎలా సామి ఈ దారి నీవే చూపెట్టాలని గట్టిగా దండం పెట్టారు తొందర్లో నేను ఆ పని కూడా నేను చేపిస్తాను మీ భార్య పిల్లలు అందరూ బాగుంటారు ఆ ఎర్రవరం బాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం మీకు ఉంటది ఎప్పటికీ అని పోయి నేను చెప్పాను నా పేరు సాయిబాబా ఎవరికైనా నిన్ను చాలా మందికి ఇప్పటివరకు నేను చాలామందికి చెప్పాను కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు మా బాబు కోసం మొఖం వాడికి వీసా వచ్చింది యూకే ఎలా ఉన్నాడు మంచిగా చదువుకుంటున్నాడు జాబు పార్ట్ టైం జాబ్ కూడా ట్రై చేస్తున్నాడు ఆ స్వామి ఎర్రవరం బాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి తొందర్లో నా అబ్బాయికి మంచి చూడాలని కోరుతున్నాను తాగుడు మానేశా వాళ్ళు తొందరగా మానాలంటే ఎర్రవరం బాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి కి రెండు కొబ్బరికాయలు తులసిమాల తీసుకొని పోయి కొబ్బరికాయ కొట్టేసి మీ మనసులో కోరిక చెప్పుకుంటే 100% మీకు పని జరుగుతుంది తాగుడు కూడా మానేశాడు ఆ స్వామి ఆశీర్వాదం ఉంటే కంపల్సరీ మీ కుటుంబాన్ని కాపాడతాడు మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడు స్వామి నాకు ఇది కావాలి అడగాలని నాకు ఇది పెట్టు అది పెట్టు అని ఏ సామి ఏం అడిగాడు మీరు ఎక్కడ ఉంటే నన్ను ఒక్కసారి తలుచుకుంటే చాలు నేను నీ కుటుంబాన్ని మిమ్మల్ని నేను కాపాడతాను జై బాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి కి జైనాకు కలలో 108 విగ్రహాలు నాకు కనిపించాయి కానీ నేను ఎవరికీ చెప్పుకోలేదు నేను నా మనసులోనే పెట్టుకొని మా అక్కకి ఎల్లమ్మ దేవుడు వస్తాడు మా అక్కకు చెబితే చాలా సంతోష పడ్డది ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పింది అప్పటినుంచి నేను చెప్పడం బంద్ చేశాను స్వామి స్వయంగా కలిసి ఉన్నాడు అక్కడ ఉన్నాడు ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోండి కేవలం కష్టాలను తీరుస్తారు మీ కష్టాలన్నీ తీరిపోతాయి మీరు బాధపడొద్దు స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకోండి మీకు అంతా శుభం జరుగుతుంది జై నరసింహ జై జై నరసింహ శ్రీ బాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి కి జై జై జై

    • @saibaba-rq4pk
      @saibaba-rq4pk หลายเดือนก่อน

      జై బాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి కి జై మీ కష్టాలు మీ ఇంట్లో బాధలు మీ పిల్లలు చదువుకోవడం వల్ల మీ హెల్త్ బాగాలేక మీకు అంతా శుభం జరుగుతుంది ఒక్కసారి కాదు ఐదు సార్లు మీ దర్శనం చేసుకుంటే సోమవారం స్వయంగా మీ కలలో మీ ఇంటి కాడికి వచ్చి మీ గేటు దగ్గరికి వచ్చి మీ రెండు బెడ్రూంలు ఆలు కిచెన్ ఒక 20 నిమిషాలు మీ హాల్లో పూసి ఉంటాడు నీకు అంతా మంచి జరుగుతుంది నా మాటనే నీ మాట నేను పోయి వచ్చాను నేను నలుగురికి చెప్పాను అందరూ బాగున్నారు ఒకసారి పోయి దర్శనం చేసుకోండి శుక్రవారం గాని మంగళవారం గాని ఆ స్వామిని దర్శనం చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది మీరు బాగుంటారు నా మాట వినండి మీ కష్టాలన్నీ తీరిపోతాయి బాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి వెలసిన అంటే ఈపాటికి సగం మంది పరిగెత్తాలి జై శ్రీ బాలా ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి కి జై

  • @ShakthiPrashnaJathakam
    @ShakthiPrashnaJathakam 7 วันที่ผ่านมา

    శ్రీ వైష్ణవ ఆలయం యర్రవరం లో శైవమత పూజారులు...... రెండు వర్గాల రాజకీయాలు... కమ్మ కులం పెత్తనం .... దేవాలయ వ్యవస్థ మీద సరైన అవగాహన అనుభవం లేని ఉద్యోగులు
    నాకే పేరు రావాలి అనే స్వార్థ బుద్ధి ఉన్న కమిటీ సభ్యులు, నిద్ర చేయడానికి వచ్చిన వారిని గతిలేక వచ్చినట్లు చూడటం దేవాదాయ ధర్మాదాయ శాఖలో విలీనం చేయకపోవడం చందాలను స్వప్రయోజనాల కోసం వినియోగించడం ఇవన్నీ వెరసి గుడి నిర్మాణం మధ్యలో ఆగిపోయింది
    గర్భగుడిలో ఓ ముస్లిం స్త్రీ అయి ఉండి విదవరాలు అయి ఉండి ఆమె తులసి మాలలు భక్తులకు అందించడం

  • @saibaba-rq4pk
    @saibaba-rq4pk หลายเดือนก่อน

    స్వామి శ్రీ బాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి కి జై ఒక ఇంట్లో భార్య పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు వాళ్లకి ఎలా సామి ఆ స్వామి ఎప్పుడు మందులేని ఉండడు సంసారం అంత ఆగం అయిపోతుంది ఎలా సామీ వీళ్ళ మీ దగ్గరికి తీసుకురావాలని ఉన్నది నేనేమో ఘోరంగా మందు తాగుతున్న మందు ఎప్పుడైతే మానేస్తాడు ఆయనకు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉన్నది చేతిరాత చేసుకుంటున్నారు ఈనే సొంతంగా రావాలనుకుంటే ఆ మందు అనేది మానితే కంపల్సరీ సెట్ అయితడు వాళ్ళ ఫ్యామిలీ బాగుంటది జై నరసింహ జై జై నరసింహ శ్రీ బాలా ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి కి జై

  • @marojusaidachary198
    @marojusaidachary198 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @KathrolGopiGopi
    @KathrolGopiGopi 8 หลายเดือนก่อน

    Bala ugra narshima Swami na Peru Uma naku pelli eyi 15 samchralu eiendhe naku inka pilalu kalgaledhu naku Santana parpthe kalgenchu ne drsana kalgenchu namakam tho ne degareke vasthanu nanu rapeichko Swami 🙏🙏🙏

  • @shaikrahimooddin2670
    @shaikrahimooddin2670 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏💐💐💐

  • @matammallikarjunaiah5421
    @matammallikarjunaiah5421 9 หลายเดือนก่อน

    🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏

  • @sunithamltdmltlabtechnicia999
    @sunithamltdmltlabtechnicia999 9 หลายเดือนก่อน +1

    🕉 🕉 🕉 shakti

  • @madanalavijaya8113
    @madanalavijaya8113 9 หลายเดือนก่อน

    Jai Bala ugra Narashimha swamy ❤❤❤

  • @sivashirdisairam
    @sivashirdisairam 4 หลายเดือนก่อน

    దెవుడులెంది అంతగ ఎవరు చ్చెపరు

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 9 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @merigavenkaiah9649
    @merigavenkaiah9649 9 หลายเดือนก่อน +3

    భూ ముల గిరాకీ పెరుగుదల కొరకు నాటకం

  • @Pasupuletiakhilbabu
    @Pasupuletiakhilbabu 8 หลายเดือนก่อน +1

    School pondra plzzz

  • @charangaming9224
    @charangaming9224 9 หลายเดือนก่อน

    Jai narashima swamiji

  • @nageshramarama8845
    @nageshramarama8845 11 หลายเดือนก่อน +1

    🕉 🕉 🕉

  • @pratapvelagada4093
    @pratapvelagada4093 11 หลายเดือนก่อน +5

    Asalu janalu miku maree antha yarri puspal la kanpistunnara??
    Cheppindalla nammadaniki...

  • @ammagod7153
    @ammagod7153 11 หลายเดือนก่อน +1

    Address???

  • @onetwo1437
    @onetwo1437 11 หลายเดือนก่อน +3

    ❤j ai Lakshmi Narasimha ❤

  • @ramanayeturi
    @ramanayeturi 9 หลายเดือนก่อน +8

    గుడి కట్టండి

  • @madhurimettu4755
    @madhurimettu4755 11 หลายเดือนก่อน +1

    Jai bala ugra narasimha swamy 🌹 🙏 🌷 🙏🌹🙏🌷🙏🌹🙏🌷

  • @machirajusankari556
    @machirajusankari556 9 หลายเดือนก่อน +2

    Fake

  • @mvnrao4710
    @mvnrao4710 9 หลายเดือนก่อน

    ఏ టైమ్ లో రష్ తక్కువవగా ఉంటుంది

  • @onetwo1437
    @onetwo1437 11 หลายเดือนก่อน +1

    K.nageswara rao
    Jai Lakshmi Narasimha ❤❤❤

  • @Saihanuman25
    @Saihanuman25 10 หลายเดือนก่อน

    Erravaram lo enduku Ela jaruguthundi

  • @manjulavenkateshwarlu333
    @manjulavenkateshwarlu333 11 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏