I am from Odisha Love You So Much Sir.. చాలా బాగా చెప్పారు... నేను ప్రతి సంవత్సరం వెళ్తాను... ఎన్ని వింతలు వున్న.... ముఖ్యంగా చూడాల్సింది గుడి యొక్క అద్భుత కట్టడం... మరియు ప్రసాదం బజార్ ( ఒబొడ అంటారు ). అందరూ సమానమే దేవుడి దగ్గర.. ఎటువంటి tickets వుండవు.. కోణార్క్ మందిరం చరిత్రను మరియు మందిరం యొక్క అద్భుత శిల్ప కళ నైపుణ్యం గురించి కూడా చెప్ప వలసిందిగా కోరుచున్నాము...
తప్పకుండా వెళ్ళండి బ్రదర్,but ఒక్క విసయం ఏంటంటే, మనకి ఇక్కడ సింహాచలం, తిరుపతి, విజయవాడలా ఉండదు,50,100,300 దర్శనాలు ఉండవు, అందరికీ ఒకటే మార్గం, మీరు ఎంత వేగంగా క్యూలోకి వెళ్తే, అంత తొందరగా బైటికి వస్తారు, లాస్ట్ మార్చ్ 12న మా ఫ్యామిలీతో వెళ్ళాను, చాలా ఇబ్బంది పడ్డాం,mng 11కి క్యూలో నిల్చుంటే, 2.30కి బైటికి వచ్చాం
చరిత్రని కనుమరుగు చేయాలని హిందూ మతాన్ని తొక్కేయాలని ఎందరివో మాన ప్రాణాలు తీశారు అయినా కానీ నా హిందూ మతాన్ని ఏమి చేయలేకపోయారు అదే మా సనాతన ధర్మ గొప్పతనం జై శ్రీరామ్ ఓం నమశ్శివాయ 🛕🛕🛕🛕🛕🚩🚩🚩🚩🚩🔱🔱🔱🔱🔱🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏💪💪🔥
Ni hindutvam antha balamaindi aythe nuvvu enduku bro bhayapadatav mari hindutwam antaristundi vere matalu evo chesestayi ani bhayam enduku bjp vallu bhayam chuspiste egaradam enduku andaru kalisi undochuga way of life kada happyga bratakochuga a matham kuda vere mathanni dhweshinchamani cheppadu only miss understanding okkate
Ayodhya temple history just 80 years back dhi kani idhi 1000 years daka nadchindhi adhi history ante Buddhism valu kuda idhi ma temple Ani anaru sanatan ki Buddhism godvalatho Pani ledhu andku ante ha religion Hindu same kodhiha different untundhi anthe 😂
Brother mana vallaki pakka Desam vadu chesinavi goppaga cheppatam vachu kani mana Desam gurinchi nijam chepatam radu chalamandi mana epics ni " just a myth " antaru adi jarigindo ledo manaki teliyadu kani avi chadavatam dwara mana school book manaki Ivvani knowledge matram guarantee ga vastundi
because of Islam and British footlikking government congress it use to be in power that time there by publishing those demons history framing them as great instead of true great Indian culture and history
Unfortunately am watching this video when I sat in front of lord krishna's idle or photo frame without my unknowingly but i was not thought that i was in front of lord krishna and thinking i should also visit puri then I lifted my head up and suddenly I saw lord krishna's idle .wow it was super goosebumps situation for me.
Im from odisha 😊 కోణార్క్ టెంపుల్ కూడా చాలా మిస్టరియస్ గా కట్టబడింది... దానికోసం కూడా explain చేయండి.. ఆ గుడి శిఖరాన్ని 12 years age ఉన్నా ఒక అబ్బయి పూర్తి చేసాడు 12000 మంది పని వాళ్ళు చేయలేకపోయారు 🙏🙏
వి ఆర్ రాజా గారు పూరి జగన్నాథ్ ఆలయం గురించి మాకు చక్కటి విశేషాలు తెలిపినందుకు ధన్యవాదములు అలాగే మీరు భారతదేశంలోని పురాతన దేవాలయాల గురించి రీసెర్చ్ చేసి మరిన్ని వీడియోలు చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదములు
Iam Proud To Say An Odiya Boy From Ap🙏.... Chala Sarlu Nenu Puri Vellanu Enni Sarlu Vellina Puri Gurinchi Mottam Telusukoleka Potunna...Puri Temple ki Chala Pedda History Vundi.. like Jaggannath Swami Prasadam(Obhoda) Enni Vela KG vandina Mottam Ayyipoddi One Day loo great... Jai Jaggannath 🙏...
అన్నా నమస్కార్. మీరు వస్తావాలను చూపిస్తున్న తీరు చాలా బాగుంది. నా తరుపున చిన్న రిక్వెస్ట్ లేదా ఛాలెంజ్ అనుకోండి. దేశ వస్తావ చరిత్ర మన పాఠ్యపుస్తకాల్లో లేకుండా ఏవరు చేసారు. అంత యిస్లాం చరిత్రను ఏందుకు ఈ దేశం లోని విద్యార్థుల మీద రుద్దు తున్నారు అనే విషయం పై ఒక వీడియో చెయ్యండి.
Nenu 3 times vellanu ee temple ki ..naa soubt yenti ante antha pavitramina temple lo unde aa poojarulu , security villu andaru aa vigrahalu mundhu nunchuni pan parak namulutharu yenti bro ?
నేను ఒకసారి visit చేశా కానీ నాకు ఇంత matter teliyadu bro ఈ వీడియో చూసాక malli వెళ్ళాలి అనిపిస్తుంది love you for content like this❤❤❤.... Want more vedios like this
But it's not true story. If you want to know real story visit " nanduri srinivas- spiritual talks" TH-cam channel. E roju bramha padardham gurinchi chepparu.
అది స్వామి గుండె కాదు ఒక Nuclear రియాక్టర్ దానిగురించి Praveen mohan గారు చాలా బాగా explain చేశారు, ఎమైనా అది కృష్ణుని technology టైమ్ వచ్చినప్పుడు ఆయనని చేరుతుంది జై శ్రీ కృష్ణ జై శ్రీరాం.
I am so blessed that i went to Puri temple a week back ,it was awesome, thank you so much from this video I went to know some more interesting facts about temple
even i am a devotee of lord krishna annaya after watching this video i realized that i need to visit it. Thank you for sharing this valuable binformation. love you so much prematho ni chitti chelli
Jai Ganapathi Bappa Moriya 🙏🙏🙏 Jai Subramanya Swamy 🙏🙏🙏 Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏 Jai Bhajarangbali 🙏🙏🙏 Jai Shree JanakiRam🙏🙏🙏 Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏 Jai LakshmiNarayan 🙏🙏🙏 Jai SaraswathiMaaBrahmaDev🙏🙏🙏 Jai GauriPutra 🙏🙏🙏 Jai ShivParvathi 🙏🙏🙏 Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏 Har Har Mahadev 🙏🙏🙏 Jai Ayyappa Swamy 🙏🙏🙏
అన్న మీరు చేప్పింది తప్పు . వ్యాస భారతం లో . ద్రోపది స్వయం వరం లో . రాజులు అందరూ పోటీ చేస్తున్న సమయం లో ఒక్కొక్క రాజు వచ్చి మచ్యాయంతరన్ని చేధించడానికి ప్రయత్నిస్తున్నా సమయంలో రాజులు వచ్చినపుడు ధ్రోపది శ్రీ కృష్ణుడు వైపు చూస్తుంది . అది చూసిన కృష్ణుడు తన పెదాల మిద ఒక్క చిరు నవ్వు నవ్వుతూ ఉంటాడు . ( ఆ నవ్వుకి అర్థం విల్లు ఎవ్వరూ దానిని చేదించలేరు అని ) . కానీ దుర్యోధనుడి ఆదేశం మేరకు కర్ణుడు వచ్చి అతి సునాయాసం గా ఆ విల్లుని లేపుతాడు . అది చూసిన ద్రోపధి కృష్ణుడు వంక చూస్తుంది . తన పెదాల మిద చిరు నవ్వు లేదు . కళ్ళు మూసుకొని ఉన్నాడు . కృష్ణుడి ప్రవర్తన చూసిన ద్రోపది . ఈ యంత్రాన్ని కర్ణుడు కూడా జయించగలడు అని భావించి . ఆగండి స్వయంవరం లో ఏ రాజుని వివాహం చేసుకోవాలో నాకు కూడా హక్కు ఉంటుంది . ఒక్క వేల మీరు ఈ యంత్రాన్ని చేస్థించిన నేను మిమ్మల్ని వివాహం చేసుకోను . ధృపడుడీ కుమార్తె అయిన నేను ఒక్క సుతుడిని వివాహం చేసుకోలేను . అని చెప్పింది . అది విన్న కర్ణుడు అవమాన భారం తో బాధపడి . నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి రాలేదు కేవలం నా రాజు దుర్యోధనుడి ఆదేశం మేరకు వచ్చాను అని పలికి వెళ్లి తన ఆసనం లో కూర్చున్నాడు . తరువాత అర్జునుడు వచ్చి . మచ్యాయంత్రన్ని చేదించించాడు. తరువాత ఒక్క బ్రాహ్మణుడు ఇచ్చి వివాహం చేసి మకు అవమానం చేస్తారా అని రాజులు అందరూ బ్రాహ్మణా వేషం లో ఉన్న అర్జునుడు మరియూ భీమసేనుడీ మీద యుద్ధానికి దిగుతారు . వారికి న్యాయకథ్యం దుర్యోధనుడు వహించాడు . అది చూసిన అర్జునుడు భీముడు వారిని ఓడించి తరువాత . కుంతి దగ్గరకు వెళ్తారు . అప్పుడు కుంతి మత తెచ్చినది బిక్షం అనుకొని . ఐదుగురు సమానంగా పంచుకోండి అని అంటుంది. అది విని అందరూ నిర్గంతపోఈ . ఏమి చేయాలో తెలియక చింత్చిస్తున్న సమయంలో వసా ముని వచ్చాడు అది చూసిన పాండవులు ఆయనకు నమస్కరించి . జరిగిన విషయం వివరిస్తారు . అది విన్న వ్యాస ముని ఈమెను మీరు ఐదుగురు వివాహం చేసుకోండి అని చెపుతాడు . అప్పటిదాకా మౌనం వహిస్తున్న ద్రోపధి ఒక్క సారిగా బోరున విలపింన్చి . ఇదేమీ విచిత్రం వ్యాస మునీంద్రా ఒక్క స్రీ ఇదుగుని ఎలా వివాహం చేసుకుంటుంది అని ప్రశ్నించింది. అప్పుడు వ్యసాడు ద్రోపథి తల మీద చేయి పెట్టి కళ్ళు మూసుకొని చెప్పి . తన పూర్వ జన్మ రహస్యన్ని తనకు చూపిస్తాడు . అది ఏం అంటే . ద్రోపధి చాలా అందంగా ఉండటం వల్ల ఆమెకు సరి పడే వరుడు ఎక్కడ దొరకదు . అందువల్ల ద్రోపథి మహా శివిదికి తప్పస్సు చేస్తుంది . ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రతేశ్యం అయ్యి ఏం వరం కావాలో కోరుకో అని అడుగగా . ద్రోపధీ. నాకు భర్త కావాలి భర్త కావాలి అని 5 సార్లు అంటుంది . అది విన్న శివుడు సరే నువ్వు కొరినట్లే నికు 5 తో వివాహం జరుగుతుంది అని చెపుతాడు . అప్పుడు ద్రోపదీ అయ్యో స్వామి ఒక్క స్రీ 5 గురిని ఎలా వివాహం ఆడుతుంది . నాకు ఈ వరం వద్దు అని అంటుంది . అది విన్న శివుడు ఈచ్చిన వరం వెన్నక్కి తీసుకోవడం విలు కాదు . నువ్వు ఏం చింతించకు నికు వచ్చే జన్మలో 5 గురు వివాహం చేసుకుంటారు . కానీ నువ్వు వారిని ధర్మ బాధగానే వివాహం చేసుకుంటావు. నువ్వు వివాహం చేసుకున్న తరువాత నన్ను ధ్యానించు మళ్ళీ నికు కన్యత్వం వస్తుంది అని చెప్పి అలాగే నీ కళ్యాణం తోనే లోక కళ్యాణం అవుతుంది అని చెప్పి మయం అవుతాడు . తన పూర్వ జన్మ రహస్యం తెలుసుకొని ద్రోపది పాండవులను వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటుంది . గమనిక . కొన్ని పుస్తకాల్లో కథను కాస్త రసవరంగా మార్చడానికి కొన్ని కల్పితలను కల్పించారు . వాటి వల్ల నిజ భారతం కనుమరుగు అవుతుంది . అందువల్ల ప్రతి ఒక్కరూ కేవలం వ్యాస భారతం మాత్రమే చదవండి .
Bro,tirupati devalayam mysteries and facts gurinchi oka video cheyandi bro,and another popular mysterious temples gurinchi kuda chepandi,bro and JAI SHREE KRISHNA♥️♥️
Really ur words ur knowledge absolutely marvellous We all wish that vr Raja family should reach upto 2M& We r proud to be one of the member in this family ✨❣️
Because Rama had killed Vali, Rama blessed Vali that he would die of his arrow which he would fire by camouflage when he took the incarnation of Krishna. Later on he was born as Jara the hunter in dvapara yugam to kill krishna, the next avatar of vishnu, in same way as said by rama. He was searching for hunt in forest and he saw a deer but it actually was Krishna's bare foot.
heart contains electric energy ,it is also one of the reason to keep the heart in woodeed idol ,every 11 years the idols will be change by new wood idols
Appudu chaala technology vundhi bro manadhi em vundhi ....For example appudu lord vinayaka ke elephant head pettaru ❤....Ravanasura vimanam ....chaala vunnai .....❤Thats all mystery
Bro.....nice explanation but small correction that you mentioned that the live matter is changed into newly made LEMON WOOD. It's NEEM right!!Even u said it as neem in the beginning of the video.....
చాలా బాగా explain చేశావ్ అన్నా. But a small correction. ఆ శిల్పాలను చెక్కింది విష్ణు వు కాదు. దేవ శిల్పి అయిన విశ్వ కర్మ. అలాగే.... ❤️ నీ ప్రతీ 12 or 18 or 8 year's ki ఒక్కసారి మారుస్తారు అన్నావు కదా... అది చాంద్రమాన కాల మానం లో i.e మన తెలుగు పంచాంగం ప్రకారం చెప్పాలి అంతే ఏ సంవత్సరo లో అయితే అధిక ఆషాఢ మాసం వస్తుందో ఆ ఏడాది జగన్నాథుని ❤మారుస్తారు. ఈ పండుగకు నవ కలెబరోస్తవం అని పేరు. సాధారణం గా ఏ దేవాలయం లో నైనా ఒక్కసారి గర్భ గుడిలో మూల విరాట్ నీ ప్రతిష్ట చేస్తే ఇక ఆ మూర్తి గర్భ గుడి దాటి బయటకు తీసుకురావడం నిషిద్ధం. అందుకే ప్రక్కన ఆ స్వామినే ఉస్తవ మూర్తి గా పెట్టి ఆయనకు ఊరేగింపు లాంటివి చేస్తారు. కానీ అధిక ఆషాడం లో ఈ పండుగను చాలా గోప్యంగా చెయ్యడం ఒక్క జగన్నాథుని కి మాత్రమే చెల్లింది. కొత్త మూర్తులలో ఆ ❤ పేట్టి గర్భ గుడిలో ప్రతిష్ఠ చేశాక పాత విగ్రహాలను ఆలయ పరిసరాల లోనే భూమిలో ఖననం చేస్తారు. అంటే ఒక్కసారి ❤ తీసేస్తే ఆ వ్విగ్రహం తనలో ఉండే భగవచేతన్యాని కోల్పోతుంది .అల కోల్పోయింది కాబట్టి ఆ పాత విగ్రహాన్ని కళేబరం అన్నారు. So Ela అధిక ఆషాఢమాసం లో కళేబరం మారుతూ ఉంటుంది కనుక ఆ పoడుగకు నవ కలెబారోస్తవం అనే పేరు వచ్చింది. జై జగన్నాథ 🙏🙏
That's why I like VR RAJA a great patriot🙌🙏 exploring our real Culture & history ,unlike some other UTubers are posting the celebrations of a guy who born in isreal...and he has nothing to do with Bharat 🇮🇳 ..Jai HIND 🇮🇳✊
కృష్ణ పరమాత్మ అంటే చాలు...ఏదో అనుభూతి.....జై శ్రీ కృష్ణ
వందే కృష్ణం జద్గురుం ❤🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ❤🙏🙏🙏 జై శ్రీ కృష్ణా 🙏🙏
I am from Odisha
Love You So Much Sir..
చాలా బాగా చెప్పారు...
నేను ప్రతి సంవత్సరం వెళ్తాను... ఎన్ని వింతలు వున్న.... ముఖ్యంగా చూడాల్సింది గుడి యొక్క అద్భుత కట్టడం... మరియు ప్రసాదం బజార్ ( ఒబొడ అంటారు ). అందరూ సమానమే దేవుడి దగ్గర.. ఎటువంటి tickets వుండవు..
కోణార్క్ మందిరం చరిత్రను మరియు మందిరం యొక్క అద్భుత శిల్ప కళ నైపుణ్యం గురించి కూడా చెప్ప వలసిందిగా కోరుచున్నాము...
Adhenti bro odissha annavu neeku jagannath swamy history teliyadha ?
Krishna heart in puri jaganath temple but Krishna in our heart 💟
నాకు కూడా మీకు చెప్పాక... వెళ్లి చూడాలని ఉన్నది.. జై శ్రీ కృష్ణ 🙏🏻🙏🏻
Naku kuda chudalani vundi
తప్పకుండా వెళ్ళండి బ్రదర్,but ఒక్క విసయం ఏంటంటే, మనకి ఇక్కడ సింహాచలం, తిరుపతి, విజయవాడలా ఉండదు,50,100,300 దర్శనాలు ఉండవు, అందరికీ ఒకటే మార్గం, మీరు ఎంత వేగంగా క్యూలోకి వెళ్తే, అంత తొందరగా బైటికి వస్తారు, లాస్ట్ మార్చ్ 12న మా ఫ్యామిలీతో వెళ్ళాను, చాలా ఇబ్బంది పడ్డాం,mng 11కి క్యూలో నిల్చుంటే, 2.30కి బైటికి వచ్చాం
Jai shri krishna kadhu Jai shri radhakrishna
Vaishnu keep going❤❤
Diffently visit very beautiful temple with intresting mystery
That moment when other people talk about odisha 😍..
Proud to be odishain ❤
There is no such thing as Odishain, Proud to be Odia.
@@solitarycloud2748🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Proud to be a odisha❤❤jay jagannath
చరిత్రని కనుమరుగు చేయాలని హిందూ మతాన్ని తొక్కేయాలని ఎందరివో మాన ప్రాణాలు తీశారు అయినా కానీ నా హిందూ మతాన్ని ఏమి చేయలేకపోయారు అదే మా సనాతన ధర్మ గొప్పతనం జై శ్రీరామ్ ఓం నమశ్శివాయ 🛕🛕🛕🛕🛕🚩🚩🚩🚩🚩🔱🔱🔱🔱🔱🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏💪💪🔥
1000%నిజం
Hidutvam matam kadu bro..way of life.matham ani manam e madya una mathala madya difference chupinchadanike peru
👍
Ni hindutvam antha balamaindi aythe nuvvu enduku bro bhayapadatav mari hindutwam antaristundi vere matalu evo chesestayi ani bhayam enduku bjp vallu bhayam chuspiste egaradam enduku andaru kalisi undochuga way of life kada happyga bratakochuga a matham kuda vere mathanni dhweshinchamani cheppadu only miss understanding okkate
Ayodhya temple history just 80 years back dhi kani idhi 1000 years daka nadchindhi adhi history ante Buddhism valu kuda idhi ma temple Ani anaru sanatan ki Buddhism godvalatho Pani ledhu andku ante ha religion Hindu same kodhiha different untundhi anthe 😂
Bro 8:43 ఆ పూరి జగన్నాధుని చెక్కింది శ్రీ మహా విష్ణువు కాదు దేవతల శిల్పి అయినా విశ్వ కర్మ
జై శ్రీ కృష్ణ స్వామి 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🕉️🕉️
జై పూరి జగన్నాధం స్వామి 🙏🏻🙏🏻🚩🚩🕉️🕉️
Why don't we have these attack incidents in our school history books,
Really great history and great sacrifices 😢.
Brother mana vallaki pakka Desam vadu chesinavi goppaga cheppatam vachu kani mana Desam gurinchi nijam chepatam radu chalamandi mana epics ni " just a myth " antaru adi jarigindo ledo manaki teliyadu kani avi chadavatam dwara mana school book manaki Ivvani knowledge matram guarantee ga vastundi
because of Islam and British footlikking government congress it use to be in power that time there by publishing those demons history framing them as great instead of true great Indian culture and history
Unfortunately am watching this video when I sat in front of lord krishna's idle or photo frame without my unknowingly but i was not thought that i was in front of lord krishna and thinking i should also visit puri then I lifted my head up and suddenly I saw lord krishna's idle .wow it was super goosebumps situation for me.
After seeing this message I am very enthusiastic to see the temple, Jai Sri krishna ❤
Pada edaru. Podama
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🚩🚩🚩
video motham choosaka naku velalanundhi....thnku vrr
జై శ్రీ కృష్ణ 🚩
చాలా బాగా చెప్పారు👌
నువ్వు చెప్పిన తర్వాత నాకు కూడా వెళ్లాలని ఉంది థాంక్స్ బ్రో
Thank you అన్న..
చాలా చక్కగా వివరించారు పూరి జన్నాథుని చరిత్ర..🚩🚩🚩🚩
Goosebumps vostha unai nakku aa teliyakunda ee video chusthu untey❤❤❤Lord Krishna...❤❤
Im from odisha 😊 కోణార్క్ టెంపుల్ కూడా చాలా మిస్టరియస్ గా కట్టబడింది... దానికోసం కూడా explain చేయండి.. ఆ గుడి శిఖరాన్ని 12 years age ఉన్నా ఒక అబ్బయి పూర్తి చేసాడు 12000 మంది పని వాళ్ళు చేయలేకపోయారు 🙏🙏
Konark velirhay Miss avvakunda konark plantorium vellu...
I AM FROM ODISHA PLEASE ALSO TELL THE MYSTERY OF KONARK SUN TEMPLE
@@tejalava1020 plz visit konark temple...Govt was provided plantorium regarding the History of Konark temple...u wl be knowing
I'm from odisha.. Ani cheppi.. Telugu lo mataluaduthunav antei broh..
@@vishnuader4812 adhi mana Telugu ki icche respect bro ✨
సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు
వి ఆర్ రాజా గారు పూరి జగన్నాథ్ ఆలయం గురించి మాకు చక్కటి విశేషాలు తెలిపినందుకు ధన్యవాదములు అలాగే మీరు భారతదేశంలోని పురాతన దేవాలయాల గురించి రీసెర్చ్ చేసి మరిన్ని వీడియోలు చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదములు
❤l
👏👏
జై కృష్ణ పరమాత్మ 🚩🚩🚩
జై శ్రీ కృష్ణ భగవానుడు....🙏🔱🙏
GOOSEBUMPS 😲😲
Lord Krishna may be never born again in this earth !!!! He is unbelievable and no 1 person in universe ❤❤❤❤
Iam Proud To Say An Odiya Boy From Ap🙏.... Chala Sarlu Nenu Puri Vellanu Enni Sarlu Vellina Puri Gurinchi Mottam Telusukoleka Potunna...Puri Temple ki Chala Pedda History Vundi.. like Jaggannath Swami Prasadam(Obhoda) Enni Vela KG vandina Mottam Ayyipoddi One Day loo great... Jai Jaggannath 🙏...
Jai sri krishna ❤️😍
Chala baga explain chesaru temple gurinchi meru chepina thravtha complusary ga vellali anipistundi jai sri krishna ❤
I am proud to say I am from ODISHA....JAI JAGANNATH. ..🙏🙏🙏
Mee also
Jai Jagannatha. Jai Sri Krishna. Jai Sriman Narayanan.
Mee too 😊
me too
@@24santosh-gaming...87hii
ఓం నమో వాసుదేవాయ నమః ❤🙏🏻
2:39...some people can't digest that words 😐...All the best Bhanu anna and team❣️
Who is bhanu madam?
@@shravanravan-zn4tn Raja anna original name Bhanu .
@@chandana8402 ok thank you
How do you know?
@@shravanravan-zn4tn In his interview with IndiaGlitz telugu .
Proud to be Hindu ❤
😂😂😂
a must visit temple ❤ jai sri krishna 🙏🙏🙏
Super jai sri krishna 🙏🙏🙏🙏
Good explanation bro ❤ jai shree krishna ❤jay❤
విగ్రహాన్ని చెక్కింది శ్రీ మహా విష్ణువు కాదు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు
Sri Virat viswa karma rupam lo vachindhi sree mahavishnuve..
Bro tirumala temple gurinchi vidoe cheyi bro😊
అన్నా నమస్కార్. మీరు వస్తావాలను చూపిస్తున్న తీరు చాలా బాగుంది. నా తరుపున చిన్న రిక్వెస్ట్ లేదా ఛాలెంజ్ అనుకోండి. దేశ వస్తావ చరిత్ర మన పాఠ్యపుస్తకాల్లో లేకుండా ఏవరు చేసారు. అంత యిస్లాం చరిత్రను ఏందుకు ఈ దేశం లోని విద్యార్థుల మీద రుద్దు తున్నారు అనే విషయం పై ఒక వీడియో చెయ్యండి.
నా హిందూమతం చాల గొప్పది,ఈ తుర్కీరాజులు సైన్యం తో వచ్చిన ,మా హిందూ సోదరులు చాలు,జై శ్రీ కృష్ణ,హర హర మహాదేవ్ 🚩🚩
మతం అనే కాన్సెప్ట్ కొత్తగా వచ్చింది మనది మతం కాదు సనాతన ధర్మం జీవన విధానం
ముందు క్రిస్టియన్ వాళ్ళకి బుద్ధి రావాలి..... ఇడియట్స్
Nice video bro chala cliear ga axplen chesaru 17:21
I am from Odisha ❤
Ee video chesinandhuku thanks 👍
Love you bro❤.. Meeru Ee Temple ki Ravalani Korukuntunna..
Hope there is Lord Krishna Still Alive😊
Nenu 3 times vellanu ee temple ki ..naa soubt yenti ante antha pavitramina temple lo unde aa poojarulu , security villu andaru aa vigrahalu mundhu nunchuni pan parak namulutharu yenti bro ?
I want to come bro...
Video chusinanduku thanks ah adi enduku bro idhi mana history manam thelsukovali prathi sanatanulu thelsukovali
Odissi but language Telugu how brother
@@ssaitsbrand0127 ODISHA people are known for All Languages 🥰Bro
Jai jangannath ❤❤❤🙏🏻it is truly the most beautiful and most powerful temple .our lord jangannath is the most sweetest person ♥️❤Jai jangannath
నేను ఒకసారి visit చేశా కానీ నాకు ఇంత matter teliyadu bro ఈ వీడియో చూసాక malli వెళ్ళాలి అనిపిస్తుంది love you for content like this❤❤❤.... Want more vedios like this
But it's not true story. If you want to know real story visit " nanduri srinivas- spiritual talks" TH-cam channel. E roju bramha padardham gurinchi chepparu.
అది స్వామి గుండె కాదు ఒక Nuclear రియాక్టర్ దానిగురించి Praveen mohan గారు చాలా బాగా explain చేశారు, ఎమైనా అది కృష్ణుని technology టైమ్ వచ్చినప్పుడు ఆయనని చేరుతుంది జై శ్రీ కృష్ణ జై శ్రీరాం.
Idhi kuda false. E roje nanduri srinivas garu TH-cam channel lo bramha padardham gurinchi video chesaru chudandi
Yes bro NANDURI SRINIVAS garuu cheparuu excellent ❤❤
Intha varaku akkada pujararulu kuda aa Brahma padarthanni chudaledu kani andaru evevo theory chebutunnaru
@@trenddeals01 visit nanduri srinivas gari channel. Nanduri garu chepparu bramha padardham gurinchi
Ah nanduri Srinivas garu aina correct eh Na?
🎉🎉సనాతన హిందూ ధర్మకీ జైజైజై
జై శ్రీకృష్ణ 🙏🏼
I am so blessed that i went to Puri temple a week back ,it was awesome, thank you so much from this video I went to know some more interesting facts about temple
even i am a devotee of lord krishna annaya after watching this video i realized that i need to visit it. Thank you for sharing this valuable binformation. love you so much prematho ni chitti chelli
Yevvaraina ayanaki devotee avvakunda vundaleru Ayan gurinchi telusukunna varu.. tappukunda nuvvu anukunnadi siddisthundhi Chelli ... Hare krishna ❤️🙏
I am from Odisha
Your explanation are 100% correct
Yes nenu vellanu puri it’s very nice temple chala peaceful ga untundi
Nenu e video 2 times chusa because of lord krishna every story i got goosbumbs that's the magic of lord krishna 🤩🤩🤩
Thank you soo much for the video 🙏🙏🙏God bless you..hare Krishna 🙏🙏
I’m a telugu person but I’m from Odisha the beauty of Odisha is it has lot of tourist places 😊
@anapartiakash5052Rayagada ❤
Jai sanathani, thanks❤❤ for all these precious information... ❤❤
Jai Ganapathi Bappa Moriya 🙏🙏🙏
Jai Subramanya Swamy 🙏🙏🙏
Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏
Jai Bhajarangbali 🙏🙏🙏
Jai Shree JanakiRam🙏🙏🙏
Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏
Jai LakshmiNarayan 🙏🙏🙏
Jai SaraswathiMaaBrahmaDev🙏🙏🙏
Jai GauriPutra 🙏🙏🙏
Jai ShivParvathi 🙏🙏🙏
Jai AnnapurnaDeviMallikarjunaSwamy 🙏🙏🙏
Har Har Mahadev 🙏🙏🙏
Jai Ayyappa Swamy 🙏🙏🙏
Lord sri krishana 🙏🙏🙏🙏🙏
Bro inka shrikrishna barsana,vrindavanam edhi antha nijamena dheni pina oka video cheyy andiii
@@kotagirilaxmiprasanna6682 chesthadu wait cheyandi
అన్న మీరు చేప్పింది తప్పు . వ్యాస భారతం లో . ద్రోపది స్వయం వరం లో . రాజులు అందరూ పోటీ చేస్తున్న సమయం లో ఒక్కొక్క రాజు వచ్చి మచ్యాయంతరన్ని చేధించడానికి ప్రయత్నిస్తున్నా సమయంలో రాజులు వచ్చినపుడు ధ్రోపది శ్రీ కృష్ణుడు వైపు చూస్తుంది . అది చూసిన కృష్ణుడు తన పెదాల మిద ఒక్క చిరు నవ్వు నవ్వుతూ ఉంటాడు . ( ఆ నవ్వుకి అర్థం విల్లు ఎవ్వరూ దానిని చేదించలేరు అని ) . కానీ దుర్యోధనుడి ఆదేశం మేరకు కర్ణుడు వచ్చి అతి సునాయాసం గా ఆ విల్లుని లేపుతాడు . అది చూసిన ద్రోపధి కృష్ణుడు వంక చూస్తుంది . తన పెదాల మిద చిరు నవ్వు లేదు . కళ్ళు మూసుకొని ఉన్నాడు . కృష్ణుడి ప్రవర్తన చూసిన ద్రోపది . ఈ యంత్రాన్ని కర్ణుడు కూడా జయించగలడు అని భావించి . ఆగండి స్వయంవరం లో ఏ రాజుని వివాహం చేసుకోవాలో నాకు కూడా హక్కు ఉంటుంది . ఒక్క వేల మీరు ఈ యంత్రాన్ని చేస్థించిన నేను మిమ్మల్ని వివాహం చేసుకోను . ధృపడుడీ కుమార్తె అయిన నేను ఒక్క సుతుడిని వివాహం చేసుకోలేను . అని చెప్పింది . అది విన్న కర్ణుడు అవమాన భారం తో బాధపడి . నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి రాలేదు కేవలం నా రాజు దుర్యోధనుడి ఆదేశం మేరకు వచ్చాను అని పలికి వెళ్లి తన ఆసనం లో కూర్చున్నాడు . తరువాత అర్జునుడు వచ్చి . మచ్యాయంత్రన్ని చేదించించాడు. తరువాత ఒక్క బ్రాహ్మణుడు ఇచ్చి వివాహం చేసి మకు అవమానం చేస్తారా అని రాజులు అందరూ బ్రాహ్మణా వేషం లో ఉన్న అర్జునుడు మరియూ భీమసేనుడీ మీద యుద్ధానికి దిగుతారు . వారికి న్యాయకథ్యం దుర్యోధనుడు వహించాడు . అది చూసిన అర్జునుడు భీముడు వారిని ఓడించి తరువాత . కుంతి దగ్గరకు వెళ్తారు . అప్పుడు కుంతి మత తెచ్చినది బిక్షం అనుకొని . ఐదుగురు సమానంగా పంచుకోండి అని అంటుంది. అది విని అందరూ నిర్గంతపోఈ . ఏమి చేయాలో తెలియక చింత్చిస్తున్న సమయంలో వసా ముని వచ్చాడు అది చూసిన పాండవులు ఆయనకు నమస్కరించి . జరిగిన విషయం వివరిస్తారు . అది విన్న వ్యాస ముని ఈమెను మీరు ఐదుగురు వివాహం చేసుకోండి అని చెపుతాడు . అప్పటిదాకా మౌనం వహిస్తున్న ద్రోపధి ఒక్క సారిగా బోరున విలపింన్చి . ఇదేమీ విచిత్రం వ్యాస మునీంద్రా ఒక్క స్రీ ఇదుగుని ఎలా వివాహం చేసుకుంటుంది అని ప్రశ్నించింది. అప్పుడు వ్యసాడు ద్రోపథి తల మీద చేయి పెట్టి కళ్ళు మూసుకొని చెప్పి . తన పూర్వ జన్మ రహస్యన్ని తనకు చూపిస్తాడు . అది ఏం అంటే . ద్రోపధి చాలా అందంగా ఉండటం వల్ల ఆమెకు సరి పడే వరుడు ఎక్కడ దొరకదు . అందువల్ల ద్రోపథి మహా శివిదికి తప్పస్సు చేస్తుంది . ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రతేశ్యం అయ్యి ఏం వరం కావాలో కోరుకో అని అడుగగా . ద్రోపధీ. నాకు భర్త కావాలి భర్త కావాలి అని 5 సార్లు అంటుంది . అది విన్న శివుడు సరే నువ్వు కొరినట్లే నికు 5 తో వివాహం జరుగుతుంది అని చెపుతాడు . అప్పుడు ద్రోపదీ అయ్యో స్వామి ఒక్క స్రీ 5 గురిని ఎలా వివాహం ఆడుతుంది . నాకు ఈ వరం వద్దు అని అంటుంది . అది విన్న శివుడు ఈచ్చిన వరం వెన్నక్కి తీసుకోవడం విలు కాదు . నువ్వు ఏం చింతించకు నికు వచ్చే జన్మలో 5 గురు వివాహం చేసుకుంటారు . కానీ నువ్వు వారిని ధర్మ బాధగానే వివాహం చేసుకుంటావు. నువ్వు వివాహం చేసుకున్న తరువాత నన్ను ధ్యానించు మళ్ళీ నికు కన్యత్వం వస్తుంది అని చెప్పి అలాగే నీ కళ్యాణం తోనే లోక కళ్యాణం అవుతుంది అని చెప్పి మయం అవుతాడు . తన పూర్వ జన్మ రహస్యం తెలుసుకొని ద్రోపది పాండవులను వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటుంది . గమనిక . కొన్ని పుస్తకాల్లో కథను కాస్త రసవరంగా మార్చడానికి కొన్ని కల్పితలను కల్పించారు . వాటి వల్ల నిజ భారతం కనుమరుగు అవుతుంది . అందువల్ల ప్రతి ఒక్కరూ కేవలం వ్యాస భారతం మాత్రమే చదవండి .
Bro a topic chopaledu ga
@@smartganesh2768 cheppadu andhuke nenu intha comment petta 😁
Meru telugu teacher aaa
Nice looking @@sk_edits_3
Cheppaledhu brother
హరే రామ హరే కృష్ణ 🚩🚩🚩
జై శ్రీకృష్ణ......🚩🙏🙏
Adhii vishwanath temple khadu😢 jagannath temple 🙃okka sari cheak cheskoo anna. timing 9:17
Chala information chapparu 👏Krishnam vandhe jagathguru ...Haree Krishna 🙏🤗
ಹರೇ ಕೃಷ್ಣ 🙏
Fantasy fantastic ❤
My favorite God kaptanataka suthradhari Sri Krishna ❤️
Bro,tirupati devalayam mysteries and facts gurinchi oka video cheyandi bro,and another popular mysterious temples gurinchi kuda chepandi,bro and JAI SHREE KRISHNA♥️♥️
After your video sir,even I want to visit the temple. Thank you sir
Jai shree krishna…
Me video chusina tarvata naku kuda puri jagannath temple ni visit cheyyali anipistundi. Tappakunda okaroju visit chestanu ❤
I m from puri 🥰jai jagannath🙏
Jai shree krishna ❤😊❤
Hare Krishna 🙏🏻
Hare Krishna hare Krishna hare Krishna Krishna Krishna hare hare
Jai jagannath 🙏🙏 I visited Puri temple 5 times .But enni sarlu vellina vellali anipinche temple Puri . Puri beach kuda baguntadi.
Your eyes will be full of tears while watching jagannath Swami...
Ur soul will feel the vibration
It's next level experience in Puri temple...
Anna goosebumps vachey video choosthuntey what the 😮mystery behind it every is goosebumps 😮😮
Bro please explain more Hindu temples in India, like new civil engineering technology of Indian temples
Lord sri Krishna 🙏
Thanks anna..e video chusina tharuvatha puri vellalani undhi
Thank you for the information 👍
Hii andi meeku pelli aindha
@@tatikondamanikanta768 intha kaaruvu unnaru endhi bro
Real story telusukodaniki nanduri srinivas gari TH-cam channel chudandi
Really ur words ur knowledge absolutely marvellous
We all wish that vr Raja family should reach upto 2M&
We r proud to be one of the member in this family ✨❣️
Because Rama had killed Vali, Rama blessed Vali that he would die of his arrow which he would fire by camouflage when he took the incarnation of Krishna. Later on he was born as Jara the hunter in dvapara yugam to kill krishna, the next avatar of vishnu, in same way as said by rama. He was searching for hunt in forest and he saw a deer but it actually was Krishna's bare foot.
Refrence please
What a fantasy story
@@PravinKumar-rp5ji😮tk8fr😊😢p
It is a true story
Inka ilanti videos cheyandi bro🎉🎉🎉❤❤❤❤❤
heart contains electric energy ,it is also one of the reason to keep the heart in woodeed idol ,every 11 years the idols will be change by new wood idols
Super ga undi anna 😊😊😊
Krishna 🙏🙏
Chala Clear Ga Aundariki Aurdam Avvelava Chepparu TQ👌
I like this episode so much
Appudu chaala technology vundhi bro manadhi em vundhi ....For example appudu lord vinayaka ke elephant head pettaru ❤....Ravanasura vimanam ....chaala vunnai .....❤Thats all mystery
Super ga undi anna video🥰🥰
@ 09:18 Bro it's not Viswanath temple, it's Jagannath temple... Kaasi Viswanathudu & Poori Jagannathudu, both are different
Super bro clear ga explain chesaru
Kedarnath temple gurinchi cheppandi bro
One of the best video of your
Bro.....nice explanation but small correction that you mentioned that the live matter is changed into newly made LEMON WOOD.
It's NEEM right!!Even u said it as neem in the beginning of the video.....
Best video ever
చాలా బాగా explain చేశావ్ అన్నా.
But a small correction.
ఆ శిల్పాలను చెక్కింది విష్ణు వు కాదు. దేవ శిల్పి అయిన విశ్వ కర్మ.
అలాగే....
❤️ నీ ప్రతీ 12 or 18 or 8 year's ki ఒక్కసారి మారుస్తారు అన్నావు కదా...
అది చాంద్రమాన కాల మానం లో i.e మన తెలుగు పంచాంగం ప్రకారం చెప్పాలి అంతే
ఏ సంవత్సరo లో అయితే అధిక ఆషాఢ మాసం వస్తుందో ఆ ఏడాది జగన్నాథుని ❤మారుస్తారు. ఈ పండుగకు నవ కలెబరోస్తవం అని పేరు.
సాధారణం గా ఏ దేవాలయం లో నైనా ఒక్కసారి గర్భ గుడిలో మూల విరాట్ నీ ప్రతిష్ట చేస్తే ఇక ఆ మూర్తి గర్భ గుడి దాటి బయటకు తీసుకురావడం నిషిద్ధం. అందుకే ప్రక్కన ఆ స్వామినే ఉస్తవ మూర్తి గా పెట్టి ఆయనకు ఊరేగింపు లాంటివి చేస్తారు.
కానీ అధిక ఆషాడం లో ఈ పండుగను చాలా గోప్యంగా చెయ్యడం ఒక్క జగన్నాథుని కి మాత్రమే చెల్లింది.
కొత్త మూర్తులలో ఆ ❤ పేట్టి గర్భ గుడిలో ప్రతిష్ఠ చేశాక పాత విగ్రహాలను ఆలయ పరిసరాల లోనే
భూమిలో ఖననం చేస్తారు. అంటే ఒక్కసారి ❤ తీసేస్తే ఆ వ్విగ్రహం తనలో ఉండే భగవచేతన్యాని కోల్పోతుంది .అల కోల్పోయింది కాబట్టి ఆ పాత విగ్రహాన్ని కళేబరం అన్నారు.
So Ela అధిక ఆషాఢమాసం లో కళేబరం మారుతూ ఉంటుంది కనుక ఆ పoడుగకు నవ కలెబారోస్తవం అనే పేరు వచ్చింది.
జై జగన్నాథ 🙏🙏
Hi bro
Chala baga chepparu 😊
Thanks for the information 🙂
Keep it
yes, brother I have visited the temple it was a pleasant experience for me and I was more excited to the tradition's followed at there..
కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🚩❤️❤️❤️
That's why I like VR RAJA a great patriot🙌🙏 exploring our real Culture & history ,unlike some other UTubers are posting the celebrations of a guy who born in isreal...and he has nothing to do with Bharat 🇮🇳 ..Jai HIND 🇮🇳✊
Very good information thanks for sharing God bless you 🙏😊