నేడు రాష్ట్రంలో 144 సెక్షన్. జరగబోయే ప్రమాదాలకు వీరిదే బాధ్యత || Bro. W.C.M KIRAN PAUL

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @kngesewarao
    @kngesewarao 3 หลายเดือนก่อน +2

    ❤❤❤ ఈ మంచి ఆలోచనకు గర్వపడాల్సిన వలసి వచ్చింది కానీ అది రాజకీయానికి అర్థం కాదు

  • @guravayyamacharlla3506
    @guravayyamacharlla3506 6 หลายเดือนก่อน +14

    ఆ సర్వోన్నతుడైన దేవుని నమ్మినవాడు ప్రతి మనిషి గురించి ప్రేమతో ఉంటాడు అన్న సత్యాన్ని మీలో చూస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 6 หลายเดือนก่อน +14

    అన్నయ్య వందనాలు 🙏🙏🙏 మంచి సందేశం చెప్పారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్

  • @veeradurgaprasadd8369
    @veeradurgaprasadd8369 6 หลายเดือนก่อน +16

    మంచి సందేశం ఇచ్చారు సార్, మీకు ధన్యవాదములు, జై శ్రీరామ్

  • @kavitharati3835
    @kavitharati3835 6 หลายเดือนก่อน +29

    అంతా తెలివి వుంటే ఈ పాటికే మన రాష్ట్రం మన దేశం ఎప్పుడో బాగు పడేది.... సర్.....

  • @marakalakrishna8885
    @marakalakrishna8885 6 หลายเดือนก่อน +8

    అవును నిజమే పార్టీలో ఎలా ఉన్నా గెలుపోవటములు ఎలా ఉన్నా కార్యకర్తలు కొట్టుకొని చావకూడదు కిరణ్ పాల్ గారు మీరు చాలా చక్కగా మాట్లాడారు చక్కగా చెప్పారు ప్రతి పార్టీ ఈ నిర్ణయాలు తీసుకోవాలి

  • @polamurisrinu745
    @polamurisrinu745 6 หลายเดือนก่อน +18

    మంచి సలహా ఇచ్చారు. మంచి ఆలోచన విధానం. 🙏🏼🙏🏼🙏🏼

  • @swarnasanthosh8474
    @swarnasanthosh8474 6 หลายเดือนก่อน +7

    చాలా మంచి ఆలోచన sir
    ఇలాoటి గొడవల్లో పేదకుటుంభాలే అనాధలుఅవ్తున్నారు
    రాజకీయ్య పిచ్చితో
    నాయకుల ఆలోచన మారి రాష్ట్రాన్ని కుటుంబంలా చూస్తే ఏఒక్క కుటుభం తమవారిని కొల్పూరు

  • @pydikonda1973
    @pydikonda1973 6 หลายเดือนก่อน +7

    ప్రభువు పేరట వందనాలు అన్న చాలా బాగాచెప్పరు👏👏👏🙏🙏🙏.

  • @t.moshe.ts6979
    @t.moshe.ts6979 6 หลายเดือนก่อน +17

    దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క నాయకుడు శ్రమ పడాలిఅనే మనస్సు ఉండాలి

  • @santhoshdas3888
    @santhoshdas3888 6 หลายเดือนก่อน +20

    వివాదాలు(కుల,మత,వర్గ) లేని రాజకీయాల వలన సమాజం బాగుంటుంది... మంచి ఆలోచన పాస్టర్ గారు.... సమాజానికి సమన్వయమైన ప్రేమపూర్వక పిలుపు ఇస్తున్నరు Sir... సమాధానమైన మీ ఆలోచన ప్రతీ ఒక్కరికీ చేరాలి సర్....❤❤🫂🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 6 หลายเดือนก่อน +2

    మన రాష్ట్రం గురించి చాలా బాగా చెప్పారు బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు

  • @rameshbabu7899
    @rameshbabu7899 6 หลายเดือนก่อน +68

    Video చూసిన వాళ్ళు వాట్సాప్ స్టేటస్ పెడితే త్వరగా అందరికీ చేరుతుంది అని నా అభిప్రాయం

  • @vamsi20
    @vamsi20 6 หลายเดือนก่อน +13

    Praise the Lord అన్నయ్య
    దేశం బాగుండాలి అని ప్రజలందరికీ మంచి జరగాలి అని మీ ప్రయత్నానికి కృతజ్ఞతలు
    ప్రజలకు మంచి చేయడానికి నాయకత్వం కోసం ఎంతో ప్రయాస పడుతున్న నాయకులు అందరి మంచిని గూర్చి కూడా ఒక్క మంచి నిర్ణయం కూడా తీసుకోవాలి అందరు బాగుండాలి

  • @SudhaRani-xo2xg
    @SudhaRani-xo2xg 5 หลายเดือนก่อน +1

    Chala Manchin cheppav ayya❤❤❤❤❤❤devune kali Gina nevu dhanyudavu 😊😊😊😊😊

  • @m.prasad1499
    @m.prasad1499 6 หลายเดือนก่อน +13

    దేశ నాయకులు ఈ సందర్భంలో ఎలా నడుచుకోవాలో చక్కగా వివరించారు
    మీ ఆలోచన విధానం చలా గొప్పది 👌👌👌🙏🏻💯💯💯

  • @varalaxmikvr5385
    @varalaxmikvr5385 6 หลายเดือนก่อน +20

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏🙏. మన రాష్ట్ర నాయకులకు మంచి సలహాలు సూచనలు ఇచ్చారు, అతని బట్టి దేవుడు మిమ్ములను మీ పరిచర్యను దీవించును గాక ఆమెన్.
    అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు మన రాష్ట్రాన్ని పాలించడానికి ఏ నాయకుడిని అయితే నియమించాడో, ఏర్పరచాడో దేవుని తీర్పును మనం అంగీకరిద్దాం, ఎలాంటి అల్లర్లు గొడవలు లేకుండా దేవుని ఏర్పాటు ఏమైయున్నదో అందుకు తలవంచుదాం. అందరికీ వందనాలు, దేవుడు మనందరినీ దీవించును గాక, ఆమెన్.

  • @ishuishu2949
    @ishuishu2949 6 หลายเดือนก่อน +4

    మియాలోచన విధానం ఎల్లప్పుడు సరిగానే వుంటుంది అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @rajyalakshmibethala8439
    @rajyalakshmibethala8439 6 หลายเดือนก่อน +4

    Mana state kosam meeru itchina statement suggestions bagunnay praise the Lord brother

  • @wcmsatya6739
    @wcmsatya6739 6 หลายเดือนก่อน +8

    అవును దేశం బాగుంటే మనం బాగుంటాం 🙏👏👏👏👍👍

  • @PulapalliVijayalaxmi
    @PulapalliVijayalaxmi 6 หลายเดือนก่อน +1

    Please the lord brother very good massage 🙏🙏🙏

  • @beulahmercy7049
    @beulahmercy7049 6 หลายเดือนก่อน +8

    Let us all be wise citizens of our country. Respect the election process and establish peace and harmony.

  • @sarahjhon9729
    @sarahjhon9729 6 หลายเดือนก่อน +1

    Praise the Lord dear brother 🙏🏻

  • @BabuIlluri10
    @BabuIlluri10 6 หลายเดือนก่อน +11

    Praise the lord brother and viewers ❤

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha 6 หลายเดือนก่อน +3

    వందనాలు బ్రదర్

  • @chinthaguntakrupa
    @chinthaguntakrupa 6 หลายเดือนก่อน +4

    Praise the lord nanna good MSG 🎉❤

  • @SubbuUndri-gw4ml
    @SubbuUndri-gw4ml 6 หลายเดือนก่อน +3

    Praise the Lord Anna

  • @prasadskudupudi
    @prasadskudupudi 6 หลายเดือนก่อน +10

    Praise The Lord Brother 🙇🙇🙇

  • @venkatinapanuri11
    @venkatinapanuri11 6 หลายเดือนก่อน +2

    Praise the lord Sir🙏 manchialochana icharu.mana nayakulaku..

  • @d.sd.s708
    @d.sd.s708 6 หลายเดือนก่อน +9

    ఐదు సంవత్సరాల అధికారం కోసం క్షణికమైన ఆవేశంతో ప్రాణాలు కుటుంబాలు జీవితాలు పాడు చేసుకోవద్దు

  • @nareshdekkapati7709
    @nareshdekkapati7709 6 หลายเดือนก่อน +2

    Thank you brother. We have to pray for the peace
    Of our state.praise the Lord.

  • @nissi98728
    @nissi98728 6 หลายเดือนก่อน +3

    Praise the lord annnaa

  • @S.S.M.M-ATPM
    @S.S.M.M-ATPM 6 หลายเดือนก่อน

    శాంతీయుతంగా మంచి ఆలోచన అన్నగారు, దేవుడు దీవించునుగక.

  • @pulimaddivenkateswarlu284
    @pulimaddivenkateswarlu284 6 หลายเดือนก่อน +2

    Praise lord Anna🙏🙏🙏 You have a good patriotism&good suggesting words about entire our INDIA 👍👍👍May GOD bless our INDIA 🖐️🖐️🌅

  • @mrudulavenu9407
    @mrudulavenu9407 6 หลายเดือนก่อน +9

    Praise the lord annaya..

  • @m.prasad1499
    @m.prasad1499 6 หลายเดือนก่อน +4

    Praise the lord pastor Garu 🙏🏻👌💯

  • @Elisha8514
    @Elisha8514 6 หลายเดือนก่อน +10

    Praise the lord anna

  • @gantepogusundaraju1927
    @gantepogusundaraju1927 6 หลายเดือนก่อน +2

    వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్

  • @kommukrishnaveni9316
    @kommukrishnaveni9316 6 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏 Annaya God bless you 🙏

  • @sekharN-kw5sc
    @sekharN-kw5sc 6 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏

  • @SaraswathiGuguloth-e6r
    @SaraswathiGuguloth-e6r 6 หลายเดือนก่อน +2

    Good massage 💯💯💯💯👍👍👍👍👍

  • @indirag1949
    @indirag1949 6 หลายเดือนก่อน +3

    Great message

  • @pastoryonaofficial1966
    @pastoryonaofficial1966 6 หลายเดือนก่อน +2

    Very nice ❤anna

  • @manikyalaraomudapaka704
    @manikyalaraomudapaka704 6 หลายเดือนก่อน +2

    Good message praise the lord

  • @ayaanrajnews1065
    @ayaanrajnews1065 6 หลายเดือนก่อน +9

    Praise the lord brother 🙏.

  • @kanakadurga2575
    @kanakadurga2575 6 หลายเดือนก่อน

    Praise the lord 🙏 ayya garu 💐🙏🛐

  • @shantha_kumari
    @shantha_kumari 6 หลายเดือนก่อน +2

    Good message brother

  • @salmonguttula4658
    @salmonguttula4658 6 หลายเดือนก่อน +2

    Praise the LORD annayya ❤

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 6 หลายเดือนก่อน +1

    Praise the lord brother 🙏 God bless you 👌🙏

  • @mounicanunna5198
    @mounicanunna5198 6 หลายเดือนก่อน +11

    Praise the lord 🙏 brother

  • @Anitha-kt8sr
    @Anitha-kt8sr 6 หลายเดือนก่อน +5

    Praise the lord brother ❤.🎉🎉🎉

  • @SHEILD7
    @SHEILD7 6 หลายเดือนก่อน +2

    Praise the Lord🙏 Anna 🎉this is the wonderful statement.We will Pray for all👍👍

  • @SrinuParsa-u1j
    @SrinuParsa-u1j 6 หลายเดือนก่อน +7

    ప్రైస్ ది లార్డ్ అన్న మంచి వివరణ ఇచ్చినందుకు అన్న మీ మెసేజెస్ వస్తున్నాము వేదాలతో రాయబడినటువంటి మీ మాస పత్రికలు మాకు అందించగలరు మీరు స్క్రీన్ మీద వేసినటువంటి నెంబర్లు పనిచేయట్లేదు దయచేసి ఆ నెంబర్ను పెట్టగలరు ఆత్మీయ అభివృద్ధిని పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాము మోసం తీరుస్తానని నమ్మకంతో మీకు ఈ వాట్సాప్ మెసేజ్ రాయడం జరుగుతున్నది ప్రైస్ ది లార్డ్ అన్న

    • @WCMTVGUDIVADA
      @WCMTVGUDIVADA  6 หลายเดือนก่อน

      Please contact to our office
      8500 118 114

  • @kalaram2983
    @kalaram2983 6 หลายเดือนก่อน

    ఆమెన్ ఆమెన్ 🙏🏻☦️🙇🏻‍♀️బ్రదర్ మీ మాటలు హృదయ లో కొత్త ఉత్సాహం ఇస్తుంది గాడ్ బ్లేస్ యూ ఫ్యామిలీ బ్రదర్ 🙌🏻అందరు బాగుంది అందులో మేము ఉండాలి వాట్సాప్ లో స్టేటస్ పెడదాం మన వంతు 🙏🏻

  • @babjikammidi2172
    @babjikammidi2172 6 หลายเดือนก่อน +2

    మంచి సలహా సార్

  • @SantoshKumar-lo2mq
    @SantoshKumar-lo2mq 6 หลายเดือนก่อน +4

    Anna wonderful Anna Supar Anna 🎉🎉😊

  • @kuwaitq7842
    @kuwaitq7842 6 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏 అయ్యగారు...please save india God....

  • @rajug5377
    @rajug5377 6 หลายเดือนก่อน +11

    Praise the lord 🙏

  • @SanthiY-v5v
    @SanthiY-v5v 6 หลายเดือนก่อน +7

    Praise the lord Annaya 🙏

  • @danduyellam4124
    @danduyellam4124 6 หลายเดือนก่อน +1

    అన్నయ్య మంచి మాట చెప్పారు

  • @jasminemeena6582
    @jasminemeena6582 6 หลายเดือนก่อน +3

    Shalom brother

  • @RajiDeeven-iz2vo
    @RajiDeeven-iz2vo 6 หลายเดือนก่อน

    అన్న వందనాలు. నిజమే కదా👏👏

  • @Sweety13219
    @Sweety13219 6 หลายเดือนก่อน +3

    Pride the Lord brother 🙏

  • @heresh3114
    @heresh3114 6 หลายเดือนก่อน +4

    మంచి వివరణ ఇచ్చారు అన్నయ్య

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 6 หลายเดือนก่อน +2

    చాలా భాధ్యాయుతంగా చాలా బాగా చక్కగా చెప్పారు సార్

  • @vlakshmir7264
    @vlakshmir7264 6 หลายเดือนก่อน

    Praise. The Lord. 🙏🙏అండీ. Brother. గారు. To all....
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @abhisheksirigidi2820
    @abhisheksirigidi2820 6 หลายเดือนก่อน +1

    Excellent words

  • @EssEnnPee
    @EssEnnPee 6 หลายเดือนก่อน +2

    మన రాష్ట్రం ఎప్పుడో గాడి తప్పిపోయింది సార్. ఏది జరుగదు. సర్వo నాశనం, పొగరు, అహంభావం, గర్వం, నిర్లక్ష్యం, అసహనం, మోసం, అబద్ధం, ఇలా అన్ని విషయాలలో అరితేరిపోయిన జనం. ఎప్పటికి మారదు. ఆ స్టేజ్ దాటిపోయి చాలా దూరం పోయింది. మీ మెసేజ్ కి చాలా సంతోషం. కానీ..

  • @sanjivarani4829
    @sanjivarani4829 6 หลายเดือนก่อน +4

    Praise the lord ayyagaru 🙏🙏🙏 హల్లెలూయా దేవునికి స్తోత్రం🙏 వందనములు అయ్యగారు సంజీవ రాణి from వెస్ట్ విప్పరు,🙏🙏🙏

  • @ratnajesus8402
    @ratnajesus8402 6 หลายเดือนก่อน +6

    ❤️👌👍🙏 బ్రదర్

  • @gollapothupadhma5525
    @gollapothupadhma5525 6 หลายเดือนก่อน +2

    🎉🎉🎉god blass you all🎉🎉🎉🎉

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 6 หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక

  • @samh5126
    @samh5126 6 หลายเดือนก่อน +3

    Prasie the lord annay 🙏

  • @mrinnugs1756
    @mrinnugs1756 6 หลายเดือนก่อน +1

    Amen amen amen

  • @gracekumarapu199
    @gracekumarapu199 6 หลายเดือนก่อน +1

    Avunu. Please all the leaders take care

  • @prasadbandaluppi9042
    @prasadbandaluppi9042 6 หลายเดือนก่อน +2

    Amen❤❤❤❤❤❤

  • @chinnus5009
    @chinnus5009 6 หลายเดือนก่อน +3

    Prise the lord Annayya..

  • @ch.prashanthraj7178
    @ch.prashanthraj7178 6 หลายเดือนก่อน +1

    Prise the Lord annaiah

  • @bhagyalakshmik1266
    @bhagyalakshmik1266 6 หลายเดือนก่อน +3

    Praise the lord ayyagaru🙏❤

  • @satyanair5525
    @satyanair5525 6 หลายเดือนก่อน

    దేవుడు తన నోటి మాట ద్వారా చెయ్యగల డు కంట్రోల్ Amen nammuta నీ. వలనయితే నమ్ము వానికి సమస్తము saadyameదేవుడు చెయ్యగలడు బ్రదర్ అల్లరికి కర్త అబద్దానికి జెనకుడు అయిన సాతాన్ ni బంది చేది ఆయనే వుకే ఉక్క దేవుడు తోడున్నాడు కదా మన రాష్ట్రనికి శాంతి సమాధానాలు కలుగ చేయుటకు 🙏🙏🙏🙏🙏

  • @chinnaramumarkapudi
    @chinnaramumarkapudi 6 หลายเดือนก่อน +2

    Good message Sir😊👏

  • @dhoniraju9513
    @dhoniraju9513 6 หลายเดือนก่อน +3

    Super speech

  • @yacobmannepalli4508
    @yacobmannepalli4508 6 หลายเดือนก่อน +3

    Nice spich thanks you

  • @sarojabhasker240
    @sarojabhasker240 6 หลายเดือนก่อน

    అంతా అన్యాయ మే జరిగిపోయిన తర్వాత ఎమ్ చేయలేక,,అవాంతరాలు జరగకుండా చూసుకోవల సీన భాద్యత మీరు చెప్పినట్లు వారి ముగ్గురూ తీసుకోవాలి,,మోడీ కూడా

  • @timothypamu9359
    @timothypamu9359 6 หลายเดือนก่อน

    Praise God 🙏 Hallelujah 🙌

  • @k.sureshksuresh9632
    @k.sureshksuresh9632 6 หลายเดือนก่อน

    👍🏻👍🏻 amen 🙏🏻

  • @girisankarbh5348
    @girisankarbh5348 6 หลายเดือนก่อน +1

    Right

  • @rajubethel9546
    @rajubethel9546 6 หลายเดือนก่อน

    Thank you sir good information ❤

  • @rajasekhar1666
    @rajasekhar1666 6 หลายเดือนก่อน +2

    Yes brother

  • @SujiNeredimilli
    @SujiNeredimilli 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏👌🤝

  • @BabuRao-bx7zf
    @BabuRao-bx7zf 6 หลายเดือนก่อน +3

    🙏

  • @ChinapagaMogulanna
    @ChinapagaMogulanna 6 หลายเดือนก่อน +4

  • @kondajyoti4685
    @kondajyoti4685 6 หลายเดือนก่อน +3

    Yes 💯

  • @sarahgeorge3914
    @sarahgeorge3914 6 หลายเดือนก่อน

    Haleluya

  • @manoharyallabilli3861
    @manoharyallabilli3861 6 หลายเดือนก่อน +2

    💯👍

  • @DCWKIDSFUN
    @DCWKIDSFUN 6 หลายเดือนก่อน +1

    కులం గొడవ అయినా పట్టించుకోరు మతం కోసం కోటుకు చచ్చిన పట్టించుకోరు . కొన్నీ వందల హత్యలు జరుగుతున్న ఇంకా విచ్చలవిడిగా తిర్గుతున్నారు , 5 ఇయర్స్ లో ఇవి ఏవి పట్టించుకోని పెద్దలు ఇ ఒక్కరోజు పటించుకుంటారా చెప్పండి బ్రదర్. అసలు నేరం లేని పొలిటీషియన్ ని ప్రజలు ఎన్నుకోవాలి అపుడు ఇలాంటివి ఆగుతాయి లేదంటే ఎలాంటి మనషులు నాయకులు గా వుంటారో మన రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉంటది. బట్ మీరు చెప్పిన విషయం వాలకి రీచ్ అవాలని కోరుకుంటున్నాం.

  • @JothyBabyrathnam
    @JothyBabyrathnam 6 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @chantichanti4681
    @chantichanti4681 3 หลายเดือนก่อน

    devuni ki mihama kulgunu gaka 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BhukyaBhadrudu
    @BhukyaBhadrudu 6 หลายเดือนก่อน +2

    Vally chida purugulu

  • @wcmelisha3634
    @wcmelisha3634 6 หลายเดือนก่อน +3

    Plzz Everyone Share this video
    immediately ..for your wp groups