ఇలా కల్తీ చేసే వాడి పిల్లలు,పెళ్ళాం, మనవల్లు మనవరాళ్లు ఇదే కల్తీ ఆహారం తిని వీడి ముందే అనారోగ్యం తో పోతే అప్పుడు తెలుస్తుంది. మన ముందు తరానికి మనం yem ఇస్తున్నామో.
అందరికీ వాటాలు ఉంటాయి ఇలాంటి దిక్కుమాలిన పనులకి, లోకల్ పోలీసులకి మున్సిపాలిటీ వాళ్లకి రాజకీయ నాయకులకి, ముఖ్యంగా శానిటేషన్ ఇన్స్పెక్టర్లకి , ఫుడ్ ఇన్స్పెక్టర్లకి
@@sreenijaa518 మధ్యలో వైసీపీ ఎందుకు. చంద్రబాబు నాయుడు టీడీపీ లో కూడా ఇది జరిగింది, అంతెందుకు స్వయంగా చంద్రబాబు గారే కొన్ని దశాబ్దాలుగా హెరిటేజ్ ద్వారా రోజు కొన్ని లక్షల లీటర్ల కల్తీ పాలు &పెరుగు తెలంగాణ ఆంధ్ర లో అమ్ముతున్నారు.
మన దేశంలో ఇంకనూ ఈ కల్తీ పనులు సాగుతున్నదంటే నాకు చాలా బాధగా వుంది. ప్రజలు వేటిని నమ్మాలో వేటిని నమ్మకుడదో అర్థం కాని పరిస్థితి ఇది. కేవలం కొంత మంది బ్రతకడానికి చాలా మంది ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంత వరకు న్యాయం. ఈ పరిస్థితి మారేదెన్నడో...? నా దేశం ప్రపంచంలో నాణ్యతకు పెట్టింది పేరు అని నా భావన. జై హింద్.
కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి లు ఇవన్నీ స్వయంగా ఇంట్లో చేసుకోడానికి బద్ధకం అయితే దాన్నే ఇతరులు సొమ్ము చేసుకుంటూ ఉంటారు మనకి స్వయంగా చేసుకోవడం కంటే ప్యాకెట్లు కొనుక్కొని వాడుకోవడం సింపుల్ కదా
ముందుగా గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని అరికట్టాలి అలాగే గవర్నమెంట్ లో పనిచేసే అధికారులు ముఖ్యంగా లంచగొండుల తయారవుతున్నారు కాబట్టి వారు సక్రమంగా పని చేస్తే ఇలాంటి వాటిని అరికట్ట గలుగుతారు ముందుగా ప్రభుత్వం అధికారుల పైన చర్య తీసుకోవాలి
చాలా మంచిది, మీ మార్గదర్శి చిట్ ఫండ్స్ పై కూడా ఒక పరిశోధనాత్మక వివరణ ఇస్తే బాగుంటుంది, చిట్ కట్టిన వారి డబ్బు ఏ విధంగా తమ ఆస్తులుపెంచుకోవటాని కి మళ్లీoచారు తదితర విషయాలు
ముందు గా ఈ టివి వారికి కృతజ్ఞతలు ఇంత కాలం కళ్ళను కప్పి ఈ పనికి మాలిన పనిచేశారు గనుక వాళ్లను.తల్లకిందులు గా వేళ్ళాడదీసి నవ రంధ్రాలలో. అదే కారం బాగా నింపాలి ఒక నెలరోజులు
నువ్ న్యూస్ కావర్ చేసావ్ గని ని ఫీలింగ్ చెప్పు నువ్ కూడా ఇలాంటి కారం తింటున్నారు,ఒక మాట పండించే వారు ఫ్రెష్ గా తింటున్నారు కాని ఎంప్లాయిస్ లు మాత్రం ఏ మా అంత పోటీ మొగల్లులేరు అని మేము కొనేది అంత మంచిదే అనుకుంటారు, కూలి వాడు సాంబాబియ్యం తింటుంటే govt ఎంప్లాయిస్ మాత్రం వారు అమ్మే కోట బియ్యం ను పాలిష్ చేసి ఇలాంటి మాఫియాలు అమ్మేస్తున్నారు, దయచేసి రైతుల దగ్గర కొనుక్కొని తిన్నండి సార్ లు
Anduke kastam anukokunda maname mirchi konukoni powder ready chesukovali entha busy ga una mana health kante ekuga m kadu kada anni home made ayte apudu mana health mana chethilo ne untadi. Old days lo ilantivem lev kabatte vallu arogyam ga unnaru
Why the the FOOD Inspectors are not taking action against these Duplicate products people? Are they getting BRIBES? Local people are supporting these traders. Pl. open your EYES
వీళ్ళ సర్వనాశనం దగ్గర పడిండి.బ్రహ్మంగారు చెప్పినట్లు, వీళ్ళు,వీళ్ళకు సహకరించేవాళ్ళు వెంటనే మట్టిలో కలుస్తారు.ఇది తప్పదు. ఇలాంటి వాళ్ళందరినీ బ్రతికి ఉండగానే కత్తితో ముక్కలు,ముక్కలుగా నరికి లేదా కౄరమృగాలకు ఆహారంగా వాళ్ళ కుటుంబాలతో సహా వేసేయాలి.ఇది అవసరం.అట్లా చేస్తేనే మిగిలిన వాళ్ళకు బలుపు తగ్గుద్ది.
Unfortunately TV channels can find these but authorities cannot. This is a disgraceful situation. Food department is unfit needs complete restructuring.
Prathi summer lonu ee vidio Mee media vallu vesthune untaru ,ee vidio na chinapatinindi chesthna ,idho peddha mafia andaru peddole untaru indhulo andke yevadu em pikaledu
ఆహారం కల్తీ చేసేవాళ్ళు రక్తం కక్కుకుని చచ్చిపోవాలని కోరుకుంటున్న అది కూడా మనస్పూర్తిగా ఆనందంగా
జరగదు నాయన గంటకు రెండు లక్షలు పైన న్యాయాన్ని కొనే మూర్తులున్నారు.
ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం...
ఇలా కల్తీ చేసే వాడి పిల్లలు,పెళ్ళాం, మనవల్లు మనవరాళ్లు ఇదే కల్తీ ఆహారం తిని వీడి ముందే అనారోగ్యం తో పోతే అప్పుడు తెలుస్తుంది.
మన ముందు తరానికి మనం yem ఇస్తున్నామో.
అందరికీ వాటాలు ఉంటాయి ఇలాంటి దిక్కుమాలిన పనులకి, లోకల్ పోలీసులకి మున్సిపాలిటీ వాళ్లకి రాజకీయ నాయకులకి, ముఖ్యంగా శానిటేషన్ ఇన్స్పెక్టర్లకి , ఫుడ్ ఇన్స్పెక్టర్లకి
అవును నిజమే మీరు చెప్పేది వాళ్లు చచ్చిపోయిన తర్వాత వీళ్ళ బ్రతుకు ఏగతిపట్టిచారో తెలిసి ఒక్కరినీ ఒకరు కోసుకొని తింటారు
Correct
అవును
ఈ మాఫియా ను కాల్చి చంపుతారు
@@jaibhaarath24491 ముమ్మాటికీ నిజం ఇలా వాళ్ళను.కొంతకాలం వాడుకొనిసొమ్ముచేసుకొని.తర్వాత అక్కడే.పాతిపెట్టే..గేమ్ వై.సి.పి..మాఫియా
@@sreenijaa518 మధ్యలో వైసీపీ ఎందుకు. చంద్రబాబు నాయుడు టీడీపీ లో కూడా ఇది జరిగింది, అంతెందుకు స్వయంగా చంద్రబాబు గారే కొన్ని దశాబ్దాలుగా హెరిటేజ్ ద్వారా రోజు కొన్ని లక్షల లీటర్ల కల్తీ పాలు &పెరుగు తెలంగాణ ఆంధ్ర లో అమ్ముతున్నారు.
Alage tea powder kalti gurinchi kuda video cheyandi
Good job etv news
కష్టపడి పండించిన రైతుకు విలువలేదు పండిన పంటకు విలువ లేకుండా చేస్తున్న వారిని పోలీస్ కస్టడీకి తీసుకోవాలి
మన దేశంలో ఇంకనూ ఈ కల్తీ పనులు సాగుతున్నదంటే నాకు చాలా బాధగా వుంది. ప్రజలు వేటిని నమ్మాలో వేటిని నమ్మకుడదో అర్థం కాని పరిస్థితి ఇది. కేవలం కొంత మంది బ్రతకడానికి చాలా మంది ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంత వరకు న్యాయం. ఈ పరిస్థితి మారేదెన్నడో...? నా దేశం ప్రపంచంలో నాణ్యతకు పెట్టింది పేరు అని నా భావన. జై హింద్.
ఇలాంటి పరికరాలు మరెన్నో ఉన్నాయి వాటిని కూడా నిషేధించాలి
Good information
కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి లు ఇవన్నీ స్వయంగా ఇంట్లో చేసుకోడానికి బద్ధకం అయితే దాన్నే ఇతరులు సొమ్ము చేసుకుంటూ ఉంటారు మనకి స్వయంగా చేసుకోవడం కంటే ప్యాకెట్లు కొనుక్కొని వాడుకోవడం సింపుల్ కదా
వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది
Priyalo vadakanti porapatuga mam
evi chesyi komatolu sudrulu cheyaru
Tinevallu pisinaari tanam maneste koncham baguntadi raitu daggare konte Inka baguntadi
ఎన్ని రకాల మాఫియా లు ఉన్నాయి వాటి పేర్లు లిస్ట్ పెట్టండి మేడం.
ఠాగూర్ ఆ మీరు 😮
Government strict ga punishment ivanantha kalam ivi jAruguthuna untayi amundadhu
Warangal lo kuda chala jjaruguthundhi
ఎలాంటివాళ్లవల్లే హోర్ట్ ఎటాక్స్ వస్తున్నాయ్ ఆహారకల్తీ చేసే వాళ్లని ఊరి తియ్యండి మళ్లీ ఎవరు చేయరు.
ముందుగా గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని అరికట్టాలి అలాగే గవర్నమెంట్ లో పనిచేసే అధికారులు ముఖ్యంగా లంచగొండుల తయారవుతున్నారు కాబట్టి వారు సక్రమంగా పని చేస్తే ఇలాంటి వాటిని అరికట్ట గలుగుతారు ముందుగా ప్రభుత్వం అధికారుల పైన చర్య తీసుకోవాలి
Kaltikharamu 10 years mundi jarugutendi mirrors ippudu kallutarinaulru mam
Ayyo anni kalthina emi tinali eadi nammali ardhm kavotomladu. Veetonitini cotrol chasa nayakudu vastha bagunnu
Government Where are
చాలా మంచిది, మీ మార్గదర్శి చిట్ ఫండ్స్ పై కూడా ఒక పరిశోధనాత్మక వివరణ ఇస్తే బాగుంటుంది, చిట్ కట్టిన వారి డబ్బు ఏ విధంగా తమ ఆస్తులుపెంచుకోవటాని కి మళ్లీoచారు తదితర విషయాలు
Akramalu Cheste adhikarulu ekkada
Great gunturu babayilu... Mannu mashaanam kalipi guntur kaaram ani ammi rogala paalu chestunnaru raa
Palleturollaku kalthi karam taste thelvadhi ippatiki city valle dhinni konedhi
Bajjilaballu lovadedikuda e karame gata25 years nundi jarigede Daniyapowder,jeerapowder lalo entamosamjarugutundo Govt actiontesukovali
అందుకే మన రైతుల దగ్గర కొనుక్కోండి అంటాం. కానీ ఎవరూ కొనరు. అంతా మీ కర్మ.
Case cheyandi .
హైదరాబాద్ సుభాష్ నగర్ రోడ్ నెంబర్ 16.లేవా అది మీకు తెలియదా????
Maa guntur narasaraopet lo cooking oil, 2nd grade medicine ippudu kaaram kalthi ki famous
Thanks sir this is everywhere from 1990 .every food products are not real.
E news vennaka venaka mundu kuda mana intelo vantalu vandukone thinadam manchedhe anepinchi kashtam lone manchene chusthunnamu. somari pothula brathakadam kuda kharmay
Mana grand parents ippatiki healthy ga vunnaranta kalthi leni foods thinnaru kabatti 🤷♂️💪🏽
ముందు గా ఈ టివి వారికి కృతజ్ఞతలు ఇంత కాలం కళ్ళను కప్పి ఈ పనికి మాలిన పనిచేశారు గనుక వాళ్లను.తల్లకిందులు గా వేళ్ళాడదీసి నవ రంధ్రాలలో. అదే కారం బాగా నింపాలి ఒక నెలరోజులు
Navaratnala prabhutwamlo edijaragadu
@@kondapiramana8147 తమరి బొంద
@@sreenijaa518 tamarikuda bonda vuntundi
జై శ్రీరామ జై వారాహీ దేవ్యైనమః వజ్రఘోష జై వారాహీ దేవ్యైనమః వజ్రఘోష
400kg కారం Pithapuram 1/4 kg100
Pls take action food commissioner sab
కల్తీ జన్మ
బాబోయ్
Jagan మమయ్య ....
నువ్ న్యూస్ కావర్ చేసావ్ గని ని ఫీలింగ్ చెప్పు నువ్ కూడా ఇలాంటి కారం తింటున్నారు,ఒక మాట పండించే వారు ఫ్రెష్ గా తింటున్నారు కాని ఎంప్లాయిస్ లు మాత్రం ఏ మా అంత పోటీ మొగల్లులేరు అని మేము కొనేది అంత మంచిదే అనుకుంటారు, కూలి వాడు సాంబాబియ్యం తింటుంటే govt ఎంప్లాయిస్ మాత్రం వారు అమ్మే కోట బియ్యం ను పాలిష్ చేసి ఇలాంటి మాఫియాలు అమ్మేస్తున్నారు, దయచేసి రైతుల దగ్గర కొనుక్కొని తిన్నండి సార్ లు
Correct
అప్పుడు రైతు బావుంటాడు, కొనుక్కునే వారు బావుంటారు బైట అంతా మోసమే
Hi
ఇలాంటి వారిని సచి పోయే వరకు జైల్లో వేయాలి
కంపెనీ లా కరం.... కల్తీ లేదంటారా....
నాకు తెలిసి కల్తీ అన్నిటిలో వుంది..
Ilanti kalti chestunna vaallani ade kaaram rooju tinipinchiaali
Govt ki ivemi pattavu
Etv ❤
Alanti vedavalandaru aa area nuche vastaru
దారుణం
Etv vallati money evvaladu anukunta
ఆహారం కల్తీ చేయడం మహాపాపం
Mirapakaayalu konukkoni podi adinchukovali .
Food commisinor guda Involved Emoo indhuloo
Fastu ankountr poles
mudupulu andaledu anukunta vellaki
అధికారుల కళ్ళల్లో కారం కాదు డబ్బులు కొడుతున్నారు అని చెప్పండి
మన దేశ అతి గొప్ప రాజ్యాంగంలో ప్రతిదీ కల్తీనే న్యాయం కూడా, కాదు అనే వాడు చదువుఎక్కువైన మేధావి, ఔను అనేవాళ్ళు సామాన్య ప్రజలు.
Ashirvad karam ani brand karam kuda taste unddhu padu undadhu chi
Anduke kastam anukokunda maname mirchi konukoni powder ready chesukovali entha busy ga una mana health kante ekuga m kadu kada anni home made ayte apudu mana health mana chethilo ne untadi. Old days lo ilantivem lev kabatte vallu arogyam ga unnaru
Why the the FOOD Inspectors are not taking action against these Duplicate products people? Are they getting BRIBES? Local people are supporting these traders. Pl. open your EYES
Government nidrapotunaru raitu dagare konali vallaki labam manaki aarogyam msg pettadam kadu paatinchandi
2001 year lo ilaanti news same ilaa vachindi,,, mallee ippudu, adhikaarulu siggupadi chavandi
State Government లోపమే lachalaku అలువాటి పడి ella cheathunaru chadurani mla lu mp lu manthrulu vallaku thodo CM lu
వీళ్ళ సర్వనాశనం దగ్గర పడిండి.బ్రహ్మంగారు చెప్పినట్లు, వీళ్ళు,వీళ్ళకు సహకరించేవాళ్ళు వెంటనే మట్టిలో కలుస్తారు.ఇది తప్పదు. ఇలాంటి వాళ్ళందరినీ బ్రతికి ఉండగానే కత్తితో ముక్కలు,ముక్కలుగా నరికి లేదా కౄరమృగాలకు ఆహారంగా వాళ్ళ కుటుంబాలతో సహా వేసేయాలి.ఇది అవసరం.అట్లా చేస్తేనే మిగిలిన వాళ్ళకు బలుపు తగ్గుద్ది.
Every year doing that types job in this season 😢😅😂, 😜
Guntur karam millu lo kuda kalti karam kuda tayaru chestunaru
Law and order👎 Failed👎
ఇంతకీ దీన్ని ఎవరూ పట్టుకున్నారు ? అధికారులు కాక పోతే మాత్రం వాళ్ళని కూడా బొక్కలో వేయాలి...
deniki
😌☹️☹️😔
Aharam kalthi chesi vaarini encounter chess champeyali
Ilayaraja wale Manasulu Gokulam baat kar Gonda
Good😅
Itlanti vi mana telugu vallake sadyam...okappudu telugu vallu ante telivaina vallu ippudu mosagallu
Go
ఇలా అమ్మ కడుపు మాడ
Unfortunately TV channels can find these but authorities cannot. This is a disgraceful situation. Food department is unfit needs complete restructuring.
Show makings businesses fake items and adulterated
Vadiki asulu seslina karma pettadndi jail lo. Annam vadu
Government ki modda kudamanu
Bokkalo rules and regulations...bokkalo India....
Prathi summer lonu ee vidio Mee media vallu vesthune untaru ,ee vidio na chinapatinindi chesthna ,idho peddha mafia andaru peddole untaru indhulo andke yevadu em pikaledu
Guntur paruvu motam tisesaruu raa meru
Direct ga farmers dagara konochuga konaree😂
Ee reporter ki amount settle ayyundadu anduke news ayyindi
Arreaaman, sulranna
చెప్పి ఏమి లాభము వాళ్లకి శిక్ష ఉండదు అందుకే వాళ్ళు తయారు చేస్తారు
Adi me family ki pettandi raaa
🧐☹🥱😡🌶