బ్రతికినంతకాలం అనారోగ్య సమస్యలు లేకుండా మనిషిని కాపాడే సహజ ఆహారం లభించి, ప్రకృతిని ధ్వంసం చేయకుండా మనిషి తన బతుకు తాను బతికితే అదే పెద్ద వరం. మరణం లేని జీవితం వృధా. కొత్త జీవులు పుట్టాలి, పాతతరం అంతరించాలి. భగవంతుడు ప్రసాదించిన జన్మను సార్ధకం చేసుకుంటే అదే పెద్దవరం. ఇతను చెప్పింది ఆచరణలో వస్తే భూమికి మనిషి భారంగా మారి ప్రపంచం సర్వనాశనం అవ్వడం ఖాయం.
@@kumarChowdary143 kaadhu ra.... mary poothulo yesu madda maadhi ..... gittudu malli levataalu alavaate maaki...... 😛😛😛😛.... full ga thaagi saccha ani kathalu dengatam , mekulu diggottukotam .... malli mandhu digagaane lechi mary ni yeyadam... alavaate maaki...... kirru estu maadhi.....
@@SriramP what you have said that is correct only when you consider there is no soul scientist never believe in soul so according to them it is possible but unfortunately from fact is it is not possible
సర్వలోక మానవాళికి యేసు ఒక్కడే రక్షకుడు ఆయన ఒక్కడే అమరత్వముగల దేవుడు ఆయనను నమ్మిన వారి ద్వారానే అమరత్వం సాధ్యం ఆయన మనుష్యులకు అమరత్వాన్ని ఇవ్వడానికే ఈ లోకానికి యేసుగా వచ్చాడు ..,.. యేసు ఒక్కడే మరణమును గెలిచిన వాడు గనుక అమరత్వాన్ని ఇవ్వగలడు .....
@@indianvlogs4289 మహాభారతం భీష్మ పర్వం 23 నుండి 40 వరకు చదువుకో .. శ్రీ కృష్ణుడు వారు అర్జునుడితో చెప్తారు , నేను శ్రీ మహా విష్ణు అవతారం అని .. ఆలా అనేక చోట్ల ఉంది , అవతారాలు గురించి . నీకు తెలీకపోతే లేనట్టు కాదు ..
మన్నైనది తిరిగి మన్నై పోవును,ఆత్మ దానిని దయచేసి న దేవుని యొద్ద కు మరలా పోవును.( సత్యవేద ,పరిశుద్ధ బైబిల్ గ్రంధము).భూమి ఆకాశము లు గతించిన గతించు ను, గానీ నా మాటలే మాత్ర ము గతింపవు.).
సృష్టికర్త అయిన యేసు ప్రభువు తప్ప మరే ఇతర జీవి అమరుడు కాజాలదు... మనిషికీ జ్ఞానం ఇచ్చింది దేవుడే.. దేవుడి కంటే తాను గొప్పవాడు కావాలన్న పిచ్చి ముదిరే సమయానికి ఈ భూమే ఉండదు...
దేవుడు సృష్టించిన సృష్టి కి మనిషి ఎన్నో కొత్త విషయాలు కనుగొన్న గాని సావు విషయంలో మాత్రం కనుగొన లేడు మనిషి జీవిత 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు బతికిన కూడా కష్టమే కనుక పుట్టిన వాడు గిట్టక మానడు ఎన్ని టెక్నాలజీ కనుగొన్నా సావు విషయాలు కనుగొన్న లేడు
మనిషికీ చావు లేకపోతే ఈ భాధలు భరించె శక్తీ మనిషికి ఉండదు 2. ప్రేమ 3. గ్యాపకాలు 4. లైఫ్ లో గోల్స్ 5. అప్పులు 6. మనీ problems 7. మోసం 9. నమ్మక ద్రోహం 10. అక్కలి భాధ 11. ఫ్యామిలీ ప్రాబ్లెమ్ 12. హెల్త్ ప్రాబ్లెమ్ 13. మనకి సమస్య వస్తేయ్ ఆదుకోడానికి ఒక్కరు కూడా రారు. 14. ఉన్న వాడికి అందరూ సాయం చేస్తారు 15. పేదవాడికి ఏ ఒక్కరు సాయం చేయరు 15. ఆరోగ్య సమస్య వస్తేయ్ వున్నవాడు పెద్ద హాస్పిటల్ లో లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చెయించుకోటాడు. 16.లేని వాడు గవర్నమెంట్ హిస్పిటల్ లో చికీత్స చేయిoచుకొంటాడు. ఇవ్వి అన్ని జయచడం ఒక చావుకి మాత్రమే సాధ్యం ఈ చావు లేకపోతేయ్ మన గ్యాపకాలు మనల్ని భాధపెడుతూ ఉంటాయ్ మిత్రమా. వున్నవాడిని లేనివాడిని ఒకేలా చూసేది మాత్రం చావు ఒకటే...... చావులేకపోతేయ్ జీవికి అర్ధం లేదు.........
ఇది సృష్టి రహస్యం ఇది సాధ్యమైన రోజున భూమి మనుగడ ఆగుతుంది అది యుగంతం కి దారితిస్తుంది..... ప్రకృతి దీనిని స్వాగత్తిoచ్చదు .... ప్రపంచాన్ని అంతం చేస్తుంది.
ప్రసంగి 12: 7 మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. Ecclesiastes 12: 7 Then shall the dust return to the earth as it was: and the spirit shall return unto God who gave it.
సావు లేని బ్రతుకు అసాధ్యం....శరీరానికి వృద్దాప్యం అంతాని ఆజ్యం.....అయినా చారిత్రక జ్ఞాపక చిహ్నం నామ రూపెనా జీవం అమరమమే....&శష్టి తర్వాత బ్రతకడం అయిష్టం లోకి ప్రయాణిస్తూ మరణం వైపు వెతకడం ప్రారంభిస్తూ ఆలోచన వుంటుంది.ఎన్నటికున్నా తప్పనిది మరణం.....అమరత్వం సాధ్యం అయితే ప్లాస్టిక్ వలె పర్యావరణ నష్టం
మనిషికి మరణం ఒక విజయం, మనిషికి మరణం ఒక విశ్రాంతం మనిషికి మరణం ఒక విరామం చివరికి మనిషికి మరణం ఒక వరం. దేవుడు ఇచినదన్ని కాదు అని ఎవడు అనలేడు అని ఉండలేడు.
అవినా అలాంటవి అన్ని ఒక్క బాగా బలిసిన వాళ్ళకే కాని మిగతావాళ్ళకి అందనంత దూరం .ఆశ ఉండాలి అత్యాశకి వెళితే అనార్థం తప్పితే మంచి ఉండదు.terminator lo skynet ఆక్రమించుకున్నారు ఎటు రోబోలు లాంటివి రెడీ గా ఉంది ,software jobs చెల్లచెదురు అవటానికి రెడీ గా ఉంది . ఉంకో 20 ఏళ్లలో మనిషి విలువ తగ్గి రోబోలు విలువ ఎక్కువగా ఉండబోతుంది.రైతులకి మంచి డిమాండ్ ఉండబోతుంది.
ఈ విషయం కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పింది, కీర్తనలు 89:48 --------------------- మరణమును చూడక బ్రతుకు నరుడెవడు ? పాతాళము యొక్క వశము కాకుండా తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు ?
ఇక్కడ కామెంట్ లలో అందరూ సాధ్యం కాదని అంటున్నారు.. 200 సంవత్సరముల క్రితం విమానం అంటే ఇంతకంటే ఎక్కువగా విమర్శించారు.. దూరంలో వున్న మనిషి తో సెల్ ఫోన్ లో మాటలు అంటే విమర్శించి వున్నారు.. అన్నీ సాధ్యమే ఆ టైం వచ్చినప్పుడు చచ్చినట్టు నమ్ముతారు.. కాదు కాదు బతికినట్టు నమ్ముతారు... పరిమిత జ్ఞానము తో మస్తిష్కం వికసించదు
మనిషికి ఏదైనా సాధ్యమే... మరణమే కాదు.. దేవుణ్ణి కూడా కనిపెట్టె రోజులు ముందున్నాయి.. .. ఆరోజు వచ్చినపుడు నేడున్న మతాలన్నీ మూగబోతాయి... ఏ మతమూ ఉనికిలో ఉండదు... అన్నీ మట్టిగొట్టుకు పోతాయి.. అంతా సైన్స్ మాత్రమే ఉంటుంది..
ఎన్నో ప్రయోగాలు చేసి మానవుడిని ఎక్కువ ఆయుష్షు కలిగే ప్రయత్నం చేసిన పంచ భూతాలను అడ్డుకోలేరు ఏదో ప్రళయం వస్తుంది ఆ ప్రళయం లో కొంత జన నష్టం జరుగుతుంది ముందు పంచభూతాలను అపే శక్తి కావాలి అది మానవుడు వల్ల కాదు యీ భూమి ఎన్నో ప్రలయాలను చూసింది ఎంతో మంది పోయారు.
వద్దు బాబోయ్ వద్దు. ఎప్పుడు ఈ భూమి మీద ఎవరుంటారు .అప్పుడప్పుడు అలా స్వర్గానికి వెళ్లి రంభతో సరసాలాడి. యమలోకం వెళ్లి. వేడి నూనెలో స్టీమ్ బాత్ చేసి, వస్తూవస్తూ యముడు మీద లాజిక్ ప్రశ్నలు సంధించింది. అందమైన నా భూమిలో, అందులో నాపుణ్య భారతదేశంలో మరలా బాల్యం గడపాలి.
Unbelievable human intelligence.... As future extends definitely advancements in human life extends in some part of the world.... Wish their Hard work becomes successful ❤❤❤❤ good luck brother's and have a good day 👍
భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే మరణము అంటే ఈ మట్టి శరీరాన్ని ఎల్ వెళ్లటమే ఒక సత్యం దేవుని సృష్టి కి ఎవరు వ్యతిరేకంగా పనిచేసిన అది చెల్లదు దేవుడు సృష్టించిన సూర్యుని దగ్గరికి ఏ మానవుడు వెళ్లడు వెళ్ళలేడు దేవుడిచ్చిన ఈ ఆత్మను కూడా ఏ మానవుడు ఆపలేదు వల్ల కాదు ఇది సత్యం ఇది నిజం ఈ మరణం అందరికీ వస్తుంది భూమిని విడిచి వెళ్లాల్సింది దేవుడిని పెట్టిన నిమ
కెమికల్స్ లేకుండా ఆహారాన్ని పండించి చుపించమనండి తరవాత అమరత్వం గురించి ఆలోచించండి 😅😅😅
Right
Super bro🤜
Super bro
🤣🤣🤣👌👌👌
👌👌👌👌
బతికినంత కాలం రోగాలు. కష్టాలు లేకుండా ఉంటే చాలు... అమరత్వం అక్కరలేదు....
Yes bro
😂😂😂😂😂 very true
ఔను అమరత్వం అవసరమే లేదు మానవునికి దేవుడు ఇచ్చిన 120 సం" ఆయువు ప్రమాణం ప్రకారం 120 సం" బాగ బ్రతికితే చాలు
😂
చావుని కొన్ని రోజులు వాయిదా వేయచ్చేమో గానీ....దేవుడు తప్ప చావుని ఎవరు ఆపలేరు ..
Unicellar organism r immortal we can be unicellar may be possible lol
@@ratnaprasadnaidubasa9407 may be but not sure.....but death is for sure to everyone.....that's what I said...only god can stop it.
@@ratnaprasadnaidubasa9407
Bro konchem ardham ayela chpva...please.
I want to know...in detail
Ippatike manavula valla nature nasanam ayyindi. Manavulu kalakalam unte finish. Kabatti nature tana pani tanu chrstundi
Devudu kids aapaledu
ఆత్మయే జీవింపచేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది/అమరత్వము దేవుడు ఇచ్చేది దేవుని కోసం బ్రతికితే వచ్చేది అమరత్వం
❤🎉
మరణం లేకపోతే భూమి 100 years లోనే జీవించటానికి పనికి రాకుండా పోతుంది...అంతగా మనుషులు పాడుచేస్తారు
ప్రళయం అనేది ఒకటుందని జ్ఞాపకం ఉంచుకోండి
Super 👌
బ్రతికినంతకాలం అనారోగ్య సమస్యలు లేకుండా మనిషిని కాపాడే సహజ ఆహారం లభించి, ప్రకృతిని ధ్వంసం చేయకుండా మనిషి తన బతుకు తాను బతికితే అదే పెద్ద వరం. మరణం లేని జీవితం వృధా. కొత్త జీవులు పుట్టాలి, పాతతరం అంతరించాలి. భగవంతుడు ప్రసాదించిన జన్మను సార్ధకం చేసుకుంటే అదే పెద్దవరం. ఇతను చెప్పింది ఆచరణలో వస్తే భూమికి మనిషి భారంగా మారి ప్రపంచం సర్వనాశనం అవ్వడం ఖాయం.
Super cheppavu bro
నిజమే సుమా!!!
Death must be there.dharmam kosam bathikali
Srustiki viruddam
Yes
అయితే జీవితాంత కాలం పేదవాడు కష్టపడుతూనే ఉండాలి కనీసం చనిపోయే అదృష్టం కూడా లేకుండా చేస్తున్నారు
😁😁😁😁 currct ga చెప్పావు
😂
Super bro
Ha ha haha
😂
మానవుడు దేన్నైనా సాధిస్తారు కానీ జనన-మరణాలను కనుక్కోలేరు ఇది ఎప్పుడో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పేశారు...😊
నిజం చెప్పారు
అమరత్వం కోరుకున్నంత తప్పు మరొకటి లేదు.
రోగాలు రాకుండా ఉన్నంతకాలం ఆనందంతో జీవించే మార్గాన్ని కనిపెట్టమనండి
పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు
మరణం ఒక మరుపు
మరణం ఒక సత్యం
మరణం తథ్యం
Except unicellar organism 😂😂
Endhiro sannna aathula dharam ah needhi😅😅🤣 gittudu puttudu antuunav😅😅😅
@@kumarChowdary143
Needi ae dharmam ra...
Gorre puku lanjakodaka....
Aaa british Lanja ki puttina dharmamaa needi....
Nee amma....kamma puku ni denga.
Nuv pettukunna....lavda puku ....caste enti....!!! Nuv matladthunna....ne amma kamma puku....christianity gorre lanjakoduku maatalentra...!!!!
Emainaa....ne amma ....kamma puku ante....puke ra....🤣🤣🤣🤣
@@kumarChowdary143 kaadhu ra.... mary poothulo yesu madda maadhi ..... gittudu malli levataalu alavaate maaki...... 😛😛😛😛.... full ga thaagi saccha ani kathalu dengatam , mekulu diggottukotam .... malli mandhu digagaane lechi mary ni yeyadam... alavaate maaki...... kirru estu maadhi.....
Nuvvemann scientist aa
ఇక్కడ పేదవారు ఎంత మంది ఉన్నారు
ప్రకృతి విరుద్ధమైన ఆవిష్కరణ వినాశనానికి దారి తీస్తుంది
మనిషి ఆశకు అంతు లేదు
దుఃఖనికి సావు లేదు...
🤣🤣🤣🤣🤣🤣
Neku lanti knowledge less peoples ke sametalu tapa emiravu🖕🖕🤬🤬🤬🤬😂😂😅🖕
మరణం లేకపోతే ఇప్పుడున్న బాధలు 1000 రెట్లు అయిపోతాయి....కనిపెట్టే వాళ్ళకి బుద్ధి ఉండదు....
It's impossible. పుట్టిన మనిషి గిట్టక తప్పదు.
పుట్టిన మనిషి గిట్టక తప్పదు, కానీ మనం ఊహించనంతగా మరణాన్ని వాయిదా వెయ్యొచ్చు!
@@SriramP what you have said that is correct only when you consider there is no soul scientist never believe in soul so according to them it is possible but unfortunately from fact is it is not possible
It is possible in near by future 2000 years ago Jesus Christ proved it on earth
Edhi possible niku anchana ledu le , 100 years back putti unte current , mobiles nu possible ane toniva ??
మరణాన్ని ఎవరు ఆపలేరు చివరికి ఆ దేవుడు కుడా పుట్టిన ప్రతి మనిషి చావాల్సిందే
మరణం సృష్టి ధర్మం.అది మనం మార్చకూడదు. ఏదేమైనా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు.
ఒక్కప్పుడు మనిషి 100 సంవత్సరాలు బ్రతికేవారు ఎపుడున్న ఈ కాలంలో 60 సంవత్సరాలు బ్రతకడమే గొప్ప అలాంటిది చావే లేకుండా బ్రతకడం అంటే వెరీ నైస్ జోక్😂😂
అన్న 60 కూడా కాదు ,50 కే కష్టం
@@As24channel 😂
30 annaya alchocol extra @@As24channel
దేవునికి మాత్రమే సాధ్యము
Mundu andarini equal ga chusi unte appudu sadyam.
సర్వలోక మానవాళికి యేసు ఒక్కడే రక్షకుడు ఆయన ఒక్కడే అమరత్వముగల దేవుడు ఆయనను నమ్మిన వారి ద్వారానే అమరత్వం సాధ్యం ఆయన మనుష్యులకు అమరత్వాన్ని ఇవ్వడానికే ఈ లోకానికి యేసుగా వచ్చాడు ..,.. యేసు ఒక్కడే మరణమును గెలిచిన వాడు గనుక అమరత్వాన్ని ఇవ్వగలడు .....
దేవుళ్లే అవతారాలు సాలించుకున్నారు భూమి మీద మనమే మాత్రం
VALLU DEVULLU KADHU VALLU KUDA MANUSHULEY
@@indianvlogs4289 దేవుడు మానవ రూపంలో వచ్చారు .. రాముడు , కృష్ణుడు అందరు విష్ణు మూర్తి అవతారాలు . దేవుళ్ళే
@@ajayv2012 A GRANDHAM LO RAASI VUNDHI DEVULLU MANUSHULA ROOPAM LO VASTHAARANI OKKA GRANDHAM LO AYINA VUNDHAA????
@@indianvlogs4289 మహాభారతం భీష్మ పర్వం 23 నుండి 40 వరకు చదువుకో .. శ్రీ కృష్ణుడు వారు అర్జునుడితో చెప్తారు , నేను శ్రీ మహా విష్ణు అవతారం అని ..
ఆలా అనేక చోట్ల ఉంది , అవతారాలు గురించి . నీకు తెలీకపోతే లేనట్టు కాదు ..
@@ajayv2012 VISHNUVU KUDA MANISHE KADHA DEVUDU KADHU
మన్నైనది తిరిగి మన్నై పోవును,ఆత్మ దానిని దయచేసి న దేవుని యొద్ద కు మరలా పోవును.( సత్యవేద ,పరిశుద్ధ బైబిల్ గ్రంధము).భూమి ఆకాశము లు గతించిన గతించు ను, గానీ నా మాటలే మాత్ర ము గతింపవు.).
ప్రకటనగ్రంథం9:6 ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును.
పుట్టడం ఎంత కరెక్తో,చనిపోవటం అంతే కరక్ట్.ఇది జనన మరణ చక్రం.దీని నుండి ఎవరు తప్పింప లేరు.ఇది ప్రకృతిలో సృష్టి యొక్క ధర్మం.
సృష్టించిన దేవుడు సృష్టినే తీసేస్తాడు.
❤🎉
మరణము ఉంది కాబట్టి మనిషి బయపడుతున్నాడు. మరణము లేకపోతే విద్వాంశాలుపెరిగిపోతాయి
సృష్టికర్త అయిన యేసు ప్రభువు తప్ప మరే ఇతర జీవి అమరుడు కాజాలదు... మనిషికీ జ్ఞానం ఇచ్చింది దేవుడే.. దేవుడి కంటే తాను గొప్పవాడు కావాలన్న పిచ్చి ముదిరే సమయానికి ఈ భూమే ఉండదు...
వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెప్తాడు ఇది అసాధ్యం ఇటువంటి చెత్త న్యూస్ ప్లే చేసి జనాల టైం వేస్ట్ చెయ్యవద్దు అయినా మీ టీవీ వాళ్లకు బుర్ర ఉందా
దేవుడు సృష్టించిన సృష్టి కి మనిషి ఎన్నో కొత్త విషయాలు కనుగొన్న గాని సావు విషయంలో మాత్రం కనుగొన లేడు మనిషి జీవిత 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు బతికిన కూడా కష్టమే కనుక పుట్టిన వాడు గిట్టక మానడు ఎన్ని టెక్నాలజీ కనుగొన్నా సావు విషయాలు కనుగొన్న లేడు
ప్రకటనగ్రంథం9:6 ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును.
@@commonmanachari4164 సందర్భం వేరు brother
@@commonmanachari4164 amen
నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు నీడవలె నున్నవి.psalms 144:4
అమరత్వం& శృంగార సుఖం
వీటి కి. జీవిత కాల క్రేజీ మనుషుల్లో సహజమే!
అన్ని యుగాల నుంచి కూడా అందరి యావ అవి రెండే!
మనిషికీ చావు లేకపోతే ఈ భాధలు భరించె శక్తీ మనిషికి ఉండదు
2. ప్రేమ
3. గ్యాపకాలు
4. లైఫ్ లో గోల్స్
5. అప్పులు
6. మనీ problems
7. మోసం
9. నమ్మక ద్రోహం
10. అక్కలి భాధ
11. ఫ్యామిలీ ప్రాబ్లెమ్
12. హెల్త్ ప్రాబ్లెమ్
13. మనకి సమస్య వస్తేయ్ ఆదుకోడానికి ఒక్కరు కూడా రారు.
14. ఉన్న వాడికి అందరూ సాయం చేస్తారు
15. పేదవాడికి ఏ ఒక్కరు సాయం చేయరు
15. ఆరోగ్య సమస్య వస్తేయ్ వున్నవాడు పెద్ద హాస్పిటల్ లో లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చెయించుకోటాడు.
16.లేని వాడు గవర్నమెంట్ హిస్పిటల్ లో చికీత్స చేయిoచుకొంటాడు.
ఇవ్వి అన్ని జయచడం ఒక చావుకి మాత్రమే సాధ్యం
ఈ చావు లేకపోతేయ్ మన గ్యాపకాలు మనల్ని భాధపెడుతూ ఉంటాయ్ మిత్రమా.
వున్నవాడిని లేనివాడిని ఒకేలా చూసేది మాత్రం చావు ఒకటే......
చావులేకపోతేయ్ జీవికి అర్ధం లేదు.........
ANR good mourning. చావుకీ చక్కటి నిర్వచనం చప్పినందుకు శతకోటి అభినందనాలు ధన్యవాదములు goodchennel.
మరణాన్ని జయించడం అవసరం లేదు కానీ ఎల్లప్పుడు యవ్వనంగా ఉండేలా గా ప్రయోగం చెయ్యండి..
మరణానంతర జీవితం ఉంది
మరణాన్ని జయించుట మనుష్యులకుఅసాద్యం
మనిషిని చేసినదేవునికే సాద్యం
ఇది సృష్టి రహస్యం ఇది సాధ్యమైన రోజున భూమి మనుగడ ఆగుతుంది అది యుగంతం కి దారితిస్తుంది..... ప్రకృతి దీనిని స్వాగత్తిoచ్చదు .... ప్రపంచాన్ని అంతం చేస్తుంది.
Jesus said to her, “I am the resurrection and the life. The one who believes in me will live, even though they die; (JOHN 11:25)
ప్రసంగి 12: 7
మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.
Ecclesiastes 12: 7
Then shall the dust return to the earth as it was: and the spirit shall return unto God who gave it.
మనిషి 60 years బ్రతుకుతాడు తెలిసి కూడా ఎన్నో అన్యాయాలు అక్రమాలకు పాల్పడుతున్నాడు ఇలా చావే లేదంటే ఇంకా అంతే, ప్రపంచం పతనమే
ఉట్టి కొట్టలేనమ్మా ఆకాశానికి ఎగురుతా. అనినిదంతంట. అట్ల ఉంది
దేవునికి తప్పా అమరత్వము ఇవ్వడం ఈ భూప్రపంచం మీద ఏ మనిషికి సాధ్యం కాదు challange😡😡😡
🎉❤
ముందు రోగాలకు సరైన మందులు కనిపెట్టండి
శ్రీకృష్ణుడు రాముడు ఇలాంటి మహానుభావులే మాయమై పోయారు.వీరు ఎవరు...
VALLU MANUSHULEY KADHA ANDHUKE VALLAKI MARANAM VUNDHI
వాళ్ళు దేవుళ్ళు కాదుగా జస్ట్ రాజులు మనుషులు 🤣😂🤣
@@indianvlogs4289 క్రైస్తవులు గా మారిన వారికి పరలోక ప్రయాణం కేన్సిల్
సావు లేని బ్రతుకు అసాధ్యం....శరీరానికి వృద్దాప్యం అంతాని ఆజ్యం.....అయినా చారిత్రక జ్ఞాపక చిహ్నం నామ రూపెనా జీవం అమరమమే....&శష్టి తర్వాత బ్రతకడం అయిష్టం లోకి ప్రయాణిస్తూ మరణం వైపు వెతకడం ప్రారంభిస్తూ ఆలోచన వుంటుంది.ఎన్నటికున్నా తప్పనిది మరణం.....అమరత్వం సాధ్యం అయితే ప్లాస్టిక్ వలె పర్యావరణ నష్టం
ఇది అంతా భూటకము మరణాన్ని జయించటము ఎవరి తరము కాదు మనిషన్నాకా మరణించక తప్పదు మరణమనేది దైవనిర్ణయము దాన్ని మార్చడం ఎవరివల్ల సాధ్యము కాదు ఇది సత్యం
వినాశకాలే విపరీత బుద్ధి
మనుషులని మరణం లేకుండా అమరులుగా చెయ్యడం అది ఈ భూమిమీద ఎవ్వరికి యప్పటికి సాధ్యంకాదు.
మనిషికి మరణం ఒక విజయం,
మనిషికి మరణం ఒక విశ్రాంతం
మనిషికి మరణం ఒక విరామం
చివరికి
మనిషికి మరణం ఒక వరం.
దేవుడు ఇచినదన్ని కాదు అని ఎవడు అనలేడు అని ఉండలేడు.
యస్స్...సోదర.
Yes,, anthe kaadhu,,maranam manishiki avasaram kuda,,,jeevitha kaalam yenno samasyalatho pooraadi alasipoyina manishiki maranam prasaadinche visraanthi yenthoo goppadi. Yeppatikee parishkarinchaleni yennoo chikku mudulaku saaswatha parishkaaram saaswatha nidra ye. Jai mruthyu devatha 🙏
bro manchi dialogue , oka radical la ,oka communist la ,oka naxal lite la ,oka chegu vera lanti Walla dialogue .ra ka th amu vudikipothundi bro.
కనిపెట్టిన వ్యక్తి చనిపోతే ఆ కామెడీ యే వేరు 😂😂😂😂
సముద్రం నీస్ అందరికీ వందనాలు చక్కటి న్యూస్ 🙏👍
దీనిని బట్టి అర్థము కావలసింది ఒకటిఉంది,అదే అంతం,తీగ లగిలగి చివరికి తెగిపోయి నట్టు.
Covid 19 vacctions వల్లే ఎక్కువ heart attacks అవుతూ ఇప్పటికే చేలా మంది చనిపోయారని నా అభిప్రాయం.. 😰
Yenthamandhi chanipoyinaa inkaa boldanthamandhi untaarlendi. Don’t worry
అసలు మరణమే లేకపోతే మనిషి ఇంకేంటి భూమ్మీద బతుకుతాడు ఇంకా ఇంకా కొన్ని జీవులు కూడా
అవినా అలాంటవి అన్ని ఒక్క బాగా బలిసిన వాళ్ళకే కాని మిగతావాళ్ళకి అందనంత దూరం .ఆశ ఉండాలి అత్యాశకి వెళితే అనార్థం తప్పితే మంచి ఉండదు.terminator lo skynet ఆక్రమించుకున్నారు ఎటు రోబోలు లాంటివి రెడీ గా ఉంది ,software jobs చెల్లచెదురు అవటానికి రెడీ గా ఉంది . ఉంకో 20 ఏళ్లలో మనిషి విలువ తగ్గి రోబోలు విలువ ఎక్కువగా ఉండబోతుంది.రైతులకి మంచి డిమాండ్ ఉండబోతుంది.
😊0
మనిషి పుట్టడం చావడం అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అది ఈ సృష్టి ధర్మం
బిక్షాటన లేని ప్రపంచాన్ని సృష్టించండి ఫస్ట్ ప్రతి మనిషి కష్టపడి పనిచేసే ఎలాగో చూడండి తర్వాత టెక్నాలజీని ఉపయోగించుకుందాం
This is not possible 100%
This is possible
ఆయుష్షును పెంచుకోగలడేమో కానీ అమరత్వాన్ని సాధించినా నిలుపుకోగలగడం అసంభవం.
అంజి movie ఫ్రీగా చూసాము ఇప్పుడు.thank u.
ప్రతి జీవి మరణం రుచి చూడక తప్పదు
😅😅😅super comedy
Man cannot overwrite God’s plan - if it could happen man would be a deadbolt of lifetime
Sssssssssss
Yesss
ante vadu potadu anamata
ఇది మనుషులవలన అసాధ్యం.జీవ-మరణాలు దేవుడైన, సృష్టికర్తయైన మన ప్రభువైన యేసుక్రీస్తు వశంలో ఉన్నాయి.
దేవుడు మనిషికి ఏజ్ లిమిట్ పెట్టాడు.....
మనిషికే కాదు. ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఏజ్ లిమిట్ పెట్టాడు😅
రేయ్ ఎవర్రా మీరంతా ఎక్కడ్నుంచి వస్తార్రా..... ముందు అన్ని మూసుకొని కరోనా రాకుండా చుడండి చాలు
😅😅😅😅😅
👌👍
ఈ విషయం కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పింది,
కీర్తనలు 89:48
---------------------
మరణమును చూడక బ్రతుకు నరుడెవడు ? పాతాళము యొక్క వశము కాకుండా తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు ?
Comedy 🤣 Baga chesaru no death 😂
ఇంతకీ ఆ మాజీ ఇంజనీరు ఎన్ని రోజులు బ్ర తుకు తారో ....ఖర్మ ఇలా తయారయ్యింది.😢😢
అది impossible sir,
దేవుని శాసనం మరణంను విరుద్ధంగా నీవేమి చేయలేవు. దానికంటే ముందే
నీవు చేస్తావు జాగ్రత్త.
Nivu cheppindi 100% Tappu ,this is True 100%
నిజమే తాను అన్న విషయం
Human life is temporary. . It's not possible
మరణం లేకుంటే,నరకమే ప్రాప్తిస్తుంది.mr,hmtv గారు
WONDERFUL THOUGHTS 👌👌👌👌👌👌👌
ఈ అనంతమైన విశ్వంలో అమరత్వం లేని మనిషి లేడు రసాయనం భోజనం లేని భోజనం లేదు వొట్టిమాటలు కట్టిపెట్టోయ్ గట్టిమేల్ తలపెట్టవోయ్
అమరత్వం పొందడం అనేది అసాధ్యం
Jananam... Maranam sahajam 😊
ఇది పచ్చి అబద్దం. పాపులర్ అవ్వటానికి జరగనిది ఏదో జరుగుతుంది అని చెప్పటం కొంతమందికి అలవాటు అయిపొయింది.
ఏడేళ్ల వరకు అతన్ని బ్రతికి చూపించమనండి చాలు అమరత్వం మాట దేవుడెరుగు... సొల్లు చెప్పుకోడానికి సోషల్ మీడియా ఒకటి దొరికింది అందరికీ...
Mruthamaiyye vaaramu manushulamu,Dheyvudu Amruthamayudu. 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️
హిందూ మతం పూర్తిగా అర్థం అయితే ,అమరత్వం తేలికగా మనుష్యులందరూ సాధించొచ్చు ,అమరత్వం కొఱకు ఈ కొత్త ప్రయోగాలు చెయ్యవలసిన అవసరం లేదు.
మనిషి చావు ఆపడం ఎవరితరం కాదు బాబు దేవుడు తప్ప
మరణాన్ని ఆపడం ఎవరికి సాధ్యం కాదు దేవునికే సాద్యం ఎవరెన్ని చెప్పినా అబద్ధాలే
అంజీ 2 😁😁😁
👉ఎవుర్రా నువ్వు enta టాలెంట్ గా వున్నావు😂😂😂
👉ఎంకెన్ని వింతలు చూడాలో చచ్చేలోగా,,
ముందు దీర్ఘ కాల రొగాలకు మందు కనిపెట్టండి 😂
ఇక్కడ కామెంట్ లలో అందరూ సాధ్యం కాదని అంటున్నారు.. 200 సంవత్సరముల క్రితం విమానం అంటే ఇంతకంటే ఎక్కువగా విమర్శించారు.. దూరంలో వున్న మనిషి తో సెల్ ఫోన్ లో మాటలు అంటే విమర్శించి వున్నారు.. అన్నీ సాధ్యమే ఆ టైం వచ్చినప్పుడు చచ్చినట్టు నమ్ముతారు.. కాదు కాదు బతికినట్టు నమ్ముతారు... పరిమిత జ్ఞానము తో మస్తిష్కం వికసించదు
మనిషికి ఏదైనా సాధ్యమే... మరణమే కాదు.. దేవుణ్ణి కూడా కనిపెట్టె రోజులు ముందున్నాయి.. .. ఆరోజు వచ్చినపుడు నేడున్న మతాలన్నీ మూగబోతాయి... ఏ మతమూ ఉనికిలో ఉండదు... అన్నీ మట్టిగొట్టుకు పోతాయి.. అంతా సైన్స్ మాత్రమే ఉంటుంది..
ఎన్నో ప్రయోగాలు చేసి మానవుడిని ఎక్కువ ఆయుష్షు కలిగే ప్రయత్నం చేసిన పంచ భూతాలను అడ్డుకోలేరు
ఏదో ప్రళయం వస్తుంది ఆ ప్రళయం లో కొంత జన నష్టం జరుగుతుంది
ముందు పంచభూతాలను అపే శక్తి కావాలి
అది మానవుడు వల్ల కాదు
యీ భూమి ఎన్నో ప్రలయాలను చూసింది ఎంతో మంది పోయారు.
అమరత్వం సాధ్యమే.డైరెక్ట్ గా దేవలోకానికి పోతే సరి
వద్దు బాబోయ్ వద్దు. ఎప్పుడు ఈ భూమి మీద ఎవరుంటారు .అప్పుడప్పుడు అలా స్వర్గానికి వెళ్లి రంభతో సరసాలాడి. యమలోకం వెళ్లి. వేడి నూనెలో స్టీమ్ బాత్ చేసి, వస్తూవస్తూ యముడు మీద లాజిక్ ప్రశ్నలు సంధించింది. అందమైన నా భూమిలో, అందులో నాపుణ్య భారతదేశంలో మరలా బాల్యం గడపాలి.
😅😅😅😅😅
Unbelievable human intelligence.... As future extends definitely advancements in human life extends in some part of the world.... Wish their Hard work becomes successful ❤❤❤❤ good luck brother's and have a good day 👍
Nuvvu nammesaava😂
Adhi avdhu Amma
విషయం క్లుప్తంగా వివరంగా ఉండాలి
Idi cinema kadu jeevitam avadi valla kadu aasa
భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే మరణము అంటే ఈ మట్టి శరీరాన్ని ఎల్ వెళ్లటమే ఒక సత్యం దేవుని సృష్టి కి ఎవరు వ్యతిరేకంగా పనిచేసిన అది చెల్లదు దేవుడు సృష్టించిన సూర్యుని దగ్గరికి ఏ మానవుడు వెళ్లడు వెళ్ళలేడు దేవుడిచ్చిన ఈ ఆత్మను కూడా ఏ మానవుడు ఆపలేదు వల్ల కాదు ఇది సత్యం ఇది నిజం ఈ మరణం అందరికీ వస్తుంది భూమిని విడిచి వెళ్లాల్సింది దేవుడిని పెట్టిన నిమ
Ecclesiastes(ప్రసంగి) 12:7
7.మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.
అప్పుడు కాని సంక నాకాదు లోకం
All the best.
వాడిని erragada ki tholandi 😂current treatment esthey set avuthadu 😉
Inka earth mida manushulu,house,tappa polalu ilanti vundavu,tagadaniki water saripovu
Itani cheppedi nijam.perfect prediction
సార్ ఇలాంటివి సినిమాలో చూస్తాం నిత్యజీవితంలో జరగవు
ಹುಟ್ಟು ಉಚಿತ ಸಾವು ಖಚಿತ ಬ್ರದರ್