దేవుని కే మహిమ కలుగును గాక వందనములు బ్రదర్ చిన్న మనవి పాట చాలా వుశారు గా పాడుతున్నారు మద్యలో పాడండీ చప్పట్లు కొట్టండి అని పాట సరీగ పాడటం లేదు మీరు పాడే విధానం దేవుని లో ఏక ఆత్మ తో ఉజ్జీవంగా ఆత్మీయంగా పరిశుద్ధ ఆత్మలో ఉంటే ఇలాంటి చిన్న డిస్ట్రబ్ అవుతుంది పూర్తిగా పాట అంత చక్కగా పాడండి ప్లీజ్
Praise the lord Zion songs(hebron) are on slow beats, and every word is spelled exactly please don't modernise the tune of songs. Please don't change the tune of zion songs.
ఏ పాటకైనా జీవం పోస్తున్నారు brother Thank you so much
కీర్తనలు 9:10
యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి పెట్టువాడవు కావు కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ము కొందురు🙏🏻🙏🏻🙏🏻🤲🤲🤲🤲🤲
దేవునికి మహిమ...🙏
సీయోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెల్లుదము
లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు
పొందవలె నీ లోకమునందు
కొంతకాలమెన్నో శ్రమలు ||సీయోను||
ఐగుప్తును విడచినట్టి మీరు
అరణ్యవాసులే ఈ ధరలో
నిత్యనివాసము లేదిలలోన
నేత్రాలు కానానుపై నిల్పుడి ||సీయోను||
మారాను పోలిన చేదైన స్థలముల
ద్వారా పోవలసియున్ననేమి
నీ రక్షకుండగు యేసే నడుపును
మారని తనదు మాట నమ్ము ||సీయోను||
ఐగుప్తు ఆశలనన్నియు విడిచి
రంగుగ యేసుని వెంబడించి
పాడైన కోరహు పాపంబుమాని
విధేయులై విరాజిల్లుడి ||సీయోను||
ఆనందమయ పరలోకంబు మనది
అక్కడనుండి వచ్చునేసు
సీయోను గీతము సొంపుగ కలసి
పాడెదము ప్రభుయేసుకు జై ||సీయోను||
Pricethelord brother mi aradhana nu deuoodu angikarinch mimmmalani mi paricharyanu ashirvadinhunu gakha
Praise the lord brother 🙏 Excellent singing chinny brother 👌 Excellent music brothers 👌 God bless you all 😇🙏🙏🙏🙏
Bro you killed the song 🎵...
హ ల్లే లుయ స్తోత్రం
God bless you annaya garu
Wonderful worship
praise the lord Anna 🙏🙏🙏
Super song
Praise the Lord Brother. Good afternoon. Zion songs are excellent.
Annaya garu
Praise the Lord 🙏
God bless your voice😊
Songs baga padutunnaru brother
🙏🙏
Spoiling the Beauty of this song
Wow super chinni bro❤👏🏻🙏
Praise the Lord
amen super song
Supar
Sir 👌👌👌👌
Lovely singing chinni ❤
Super
దేవుని కే మహిమ కలుగును గాక వందనములు బ్రదర్ చిన్న మనవి పాట చాలా వుశారు గా పాడుతున్నారు మద్యలో పాడండీ చప్పట్లు కొట్టండి అని పాట సరీగ పాడటం లేదు మీరు పాడే విధానం దేవుని లో ఏక ఆత్మ తో ఉజ్జీవంగా ఆత్మీయంగా పరిశుద్ధ ఆత్మలో ఉంటే ఇలాంటి చిన్న డిస్ట్రబ్ అవుతుంది పూర్తిగా పాట అంత చక్కగా పాడండి ప్లీజ్
SUPER SONG
Nice singing anna ❤️
❤🙏
✝️🛐👌
Praise the Lord brother 🙏
🙏🙏🙏🙏🙏🙏
Pricethelord brother sorry mi sheving deviniki mahimakaranga uoonda okkasari mimmmalani mirroo parikshinch kondi
Excellent sing a song chinni Anna
పాట బలి
S
Asalu chala chendalanga vundi pata tune marchesaru
అన్నా అది దేవుడు పాటలు సినిమా పాట కాదు
Praise the lord
Zion songs(hebron) are on slow beats, and every word is spelled exactly please don't modernise the tune of songs.
Please don't change the tune of zion songs.
Please learn original tune and try it
Exactly same feeling brother
Cddalanga padevu
నిన్ను వాలే నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు చెప్తున్నారు అన్నయ్య 😊 హల్లెలూయ యేసయ్య ఆత్మతో నింపు దేవా
Avunu bro annayya ki padadam radhu neku mic 🎤 estaru nv baga padathava mari.
Pratipata modern ga padoddu bro
Yes
He is enjoying the god's happiness. we need to join with him and don't decrease
@@premappikatla2128 yes chala ba cheppav thammudu
@@premappikatla2128 yes bro
This Is Not Modern Bro, Do Enjoy In God
Don't Blame ok... Bro He is worshiping god...please remember...
🙏🙏🙏