జై గురుదేవ్ జైశ్రీరామ్ తల్లి నీవు మనిషి రూపంలో ఉన్న దేవతవి కావున కా సాయి వస్త్రములు ధరించి గుడి దగ్గర సేవ చేయడం మంచిది పదిమందికి నీ బోధన వినిపించడం మంచిది జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్
Revanthanna Eeemeku Oka Aashramam kattkoni Aadhyatmik Bhakti pracharak iki vupayoginchandi. Max. Help mee dvara jaragaali. Manchi position ko vunchandi GHMClo. Revanthanna.
ఈమెకు ఎవరైనా సహాయం చేసి ఆశ్రమం కట్టించి ఇవ్వాలి. ఇంకో పది మందికి జ్ఞానం పంచుతుంది
అమ్మ మీ పాదాలకు వందనాలు తల్లి 🙏🌹🏹🏹❤️🚩💐🙏🌹
Narayanamma గారికి వందనాలు. మీ జ్ఞానం అనే సముద్రంలో మేము ఒక చిన్న బిందువు వంటి
వారం. 🙏🙏🙏💐
నారాయణమ్మ గారూ, మీకు యెంతో జ్ఞానం ఉంది.మీరు చదువుకుంటే గనుక ఒక కావయిత్రి వయ్యి యెన్నోసృష్టి రహస్యాలని వర్ణించే దానివి, కానీ!
జై గురుదేవ్ జైశ్రీరామ్ తల్లి నీవు మనిషి రూపంలో ఉన్న దేవతవి కావున కా సాయి వస్త్రములు ధరించి గుడి దగ్గర సేవ చేయడం మంచిది పదిమందికి నీ బోధన వినిపించడం మంచిది జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్
ఎంత మంచి గా పాడినావు అకునీవు చక్కగా పాడనామ పాట మంచిగా యున్నది. నీభక్తికి ఎంతో ధన్యవాదములు అమ్మ
గొప్ప తత్వ వేత్త. నమః సత్కారాలు తల్లి. జై శ్రీ రామ. ఓం నమః శివాయ.
భారత జాతికి జాతి రత్నానివి తల్లి. పాదాభివందనం తల్లి.
ఆమెను సింగర్ గా పరిచయం చేయకు తల్లీ.....ఆమె గొప్ప యోగిని,తత్త్వవేత్త, కారణ జన్మురాలు...🙏🙏🙏🙏
నీవు చాల మంచి మనిషివి, నీకు స్వార్ధం లేదు, భక్తి మాత్రమే ఉన్నది. మంచి జెన్మయెత్తినవు.
Excellent interview
అమ్మ మీపా దాలకు వందనం🙏🙏🙏
❤❤❤❤❤ శతకోటి వందనాలు తల్లి
అమ్మ నీకు వందనాలు 🙏🏽🙏🏽🙏🏽
అమ్మ అమ్మ నీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
She is an extraordinary woman and i salute her.
Amma niku padhabivandhanalu super song
Amma neeku namaskaram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻thappa inkemi invali thalli,meelo unna gnana saraswathiki vandanam abhivandanam🙏🏻🙏🏻🙏🏻
అమ్మ నీకు శతకోటి వందనాలు అనంత కోటి పాదాబి వందనాలు తల్లి🎉🎉🎉🎉🎉
ధన్య జీవి అమ్మా మీరు.
Very useful interview madam.
Fantastic Healthy psychology lady worker.🎉🎉🎉🎉
Super amma nee patalu
జై నారాయణమ్మ 👏
జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై 🙏🙏
అమ్మ కోటీ కోటి దఃడలు 🙏🙏💐💐
Amma,neku,namasakarm
అమ్మా నీకు ద్వాదశి వందనాలు
నీకు వందనాలు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భూలోక సరస్వతి నారాయణమ్మ 🙏
Amma Saraswathi Devi nilo undamma. devudu ninni challaga ayuragyalu prasadinchalani manaspurthiga korukuntunnanu thalli.Nageswara rao.vizag
Padabivandanalu Amma
Super thalli namaskaram
Amma meeru chala great 🙏🙏🙏
ఎంతటి జ్ఞానం అమ్మ 🙏...జై శ్రీరామ్ 🙏 🌹
అమ్మా నువ్వు చదువు కోలేని సరస్వతి దేవి వీ తల్లి neeku vandhanam 🙏🙏🙏
❤
@@JagadeeshwariJampanap😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Excellent thalli
Amma narayanamma meku vandhanam
Amma super
అమ్మ మీకు వందనాలు 🔥🌹🙏
నారాయణమ్మ గారి ఫోన్ నెంబర్ send pls
Amma nee padhalaku vandanam Amma jai sree Ram ❤
Jai Guru Mata Jai
She is a spiritual guru
Kammary.Venkatesham.Indur
Om Achala Paripurna Guru sampradayam.Sri Narayanamma Gariki Vandanalu.🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మా మీరు గురువులు
ధన్యవాదాలు అమ్మ
Heat of the moment
Namaste talli
Danyavadhamulu Amma meku
Amma❤
ఓం శ్రీ నారాయణమ్మ
అచల గురు పరిపూర్ణ బోద
జై సద్గురుబ్యోనమః
Amma ki... 🙏🙏
Achala parepurnula padamulaku namaskaram matha naste petha naste naste bandusahodara artam naste gruham naste tasmat gajrato gajratha🙏🙏🙏❤️❤️❤️👍👍👍
నేను కూడా నీలాంటి భావాలు కలిగి ఉన్నాను. నా తెలివిని నేను ఆచారణలో పెట్టలేదు. Ee samaajaaloo neelaanti maanikyaalu chaalane unnaaru.
Super amm🎉🎉🙏🏻
super Amma Baga padaru
🙏🙏🙏🙏🙏
Super amma me voice super super
అమ్మ గురువే నిజముగా
Jay gurudeva
Amma Neeku Pranamaalu
Aparar Kalidasi Ani
Pilavaalani Undi Talli
😊namastey amma
namaskaram talli
Jai guru mata
గురుతత్వం మేము అందరమూ వింటున్నాము
🙏🙏🙏🙏
❤
Amma narayana amma godes by nature wow 😢😢😅
Narayanamma great Amma sthree jathi ki margadharshivi 🙏
Amma Mee gaynam mahaaAdbutam🎉
🙏🙏
Achala siddantam🙏🙏
Amma neku vandhanam em chaduvu kokunda itha gynam thalli 🙏🙏🙏🙏🙏🙏🙏
Narayanamma
Super amma ,ni dharana shkthiki hatsap
Goretivenkannagaru padinttu padutthunnaru
Nee ku vandhanam thalli
Amma🙏🙏
ఇప్పటికైనా, నీకు ఆశ్రమం లభించినా, చదువుకున్నవారితో నీ జ్ఞానాన్ని పుస్తకం రూపంలో ప్రచురించు. అప్పుడూ నీ జన్మ ధాన్యమైతది.
Amma nee gnyananiki shatakoti namaskaralu thalli
Jay Shri Sita Ramchandra Bhagwan Jay Narayan namah🎉
అమ్మ నీవు జ్ఞాన జ్యోతి వి
అమ్మ నీ పాట పాడ మనకండి అమ్మ దగ్గర జ్ఞానం నేర్చుకోవాలి
AMMA YOUR KARANJEANAM RALUU NEKU NASAKARAMULU🚩🚩🚩🏹🏹🏹🕉🕉🕉🔱🔱🔱🙏🙏🙏
Help narayanamma through your channel to rebuild her house at Film Nagar & follow up her problems &solve them through your channel
ఈ యాంకర్ లకి మీ టాలంట్ తెలువదు 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai guru matha🙏🙏🙏🙏🙏🙏
AMMachalabagundi.amma
Revanthanna Eeemeku Oka Aashramam kattkoni Aadhyatmik Bhakti pracharak iki vupayoginchandi. Max. Help mee dvara jaragaali. Manchi position ko vunchandi GHMClo. Revanthanna.
Madem narayanamma garitho rama rama full song padinchandi please madam
అమ్మా మీ సంకల్పం నెరవేరాలి
Ur grate women
Mall I cheyandi sister interview
Amma MI guruvugaru Peru ami
అమ్మ మీకు వందనం వందనం
నారాయణమ్మ అడ్రస్
Amma me adress cheppandi 🙏🙏
తల్లి neeku meeGuruvu గారికి వందనాల
🙏🙏🙏🙏👌👌👌
Amma chala bagundi
🌹🌹🙏🙏🌹🌹
Amma Vandana m
Mee korika thondaraga neraverali thalli. Andariki mee vidya andali