వందనం త్రియేకుడా MELODY VERSION - DANNY

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • VOCALS : DANNY HEMANTHSON
    PADS : DAVID | BASS : VIJAY
    GUITAR : JAGADESH | KEYS : RAHUL
    SOUND : VINOD | EDITING : CHINTU
    వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకెగా (X2)
    ఏ పాటి వాడను యేసయ్యా, నన్ను కోరుకొంటివే
    ఏ పాటి వాడను యేసయ్యా, నన్ను కోరుకొంటి వే ||వందనం||
    1. ఈవులె-న్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి (X2)
    నీ పాద సేవ చేయుటకన్నా విలువైన భాగ్యం లేదు (X2) నాకూ ||వందనం||
    2. అవసరతలు ఏవైన తీర్చెడి యెహోవా యిరే నీవే (X2)
    నా కోరికంతా ఏ క్షణ మైనా నీవేగా నా యేసూ (X2) నాకూ ||వందనం||
    3. మా సర్వమంతా నీవే నయ్యా, నీకే గా అంకితం చేసితిమీ (X2)
    వేచియున్నాము సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞ పాటించెదమూ (X2) నాకూ ||వందనం||
    ©2021 EPIPHANIA LUTHERAN CHURCH | DANNY HEMANTHSON
    THIS SONG IS PRODUCED BY ACQUIRING ALL LEGAL PERMISSIONS.
    ANY UNAUTHORISED DOWNLOADING, BROADCASTING, PUBLIC PERFORMANCE COPYING OR RE-RECORDING THIS VIDEO OR AUDIO WITHOUT PRIOR PERMISSION FROM EPIPHANIA LUTHERAN CHURCH | DANNY HEMANTHSON WILL CONSTITUTE AN INFRINGEMENT OF COPYRIGHT AND SERIOUS LEGAL ACTION WILL BE TAKEN AGAINST INDIVIDUALS OR ORGANISATIONS WHO VIOLATE OUR RIGHTS

ความคิดเห็น • 8