Anduko kala kala - Old Telugu All Songs from Movie - Pasidi Manasulu - 1970

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 133

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 3 หลายเดือนก่อน +2

    మీ ప్రయత్నం అభినందనీయం.ఎందరికో ఆనందం కలుగుతుంది.

  • @rameshmanukonda
    @rameshmanukonda ปีที่แล้ว +1

    ధన్యవాదాలు

  • @munaswamynaidu7599
    @munaswamynaidu7599 2 ปีที่แล้ว +3

    అన్ని evergreen సాంగ్స్. అశ్వాత్తమ మ్యూజిక్ అజరామరం. ఘంటసాలపాటలు 👌 చిన్నారి నీ చిరునవ్వు పాటైతే మరింత హాయిగా వినడగా పాట. Tnks శివకేశవజీ

  • @chennachandranadham8566
    @chennachandranadham8566 6 หลายเดือนก่อน

    1976 లో ఈ సంగ్స విన్నాను

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  6 หลายเดือนก่อน

      అవునండి Chandranadhamgaru..అలనాటి జ్ఞాపకాలు.... అప్పట్లో రేడియో లో ఎక్కువగా వినిపించేది.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 8 หลายเดือนก่อน +1

    జీవితం మీద మీరిచ్చిన డిస్క్రిప్షన్ లో 52 పాటలు ఉన్నాయి, అన్ని నాకు తెలుసనే అనుకొంటున్నాను, ఒకటి అరా తప్ప, సినిమాల మీద మీకున్న ప్రేమ తెలిసింది, పాటల కలెక్షన్ వల్లే తెలిసింది, కానీ ఈ విధమైన సాహిత్య అభిమానం కూడా తెలిసి అభినందించకుండా ఉండలేకపోతున్నాను, ఎంత సంతోషంగా ఉందో

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  8 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు Nageswararaoగారు. అవునండి. సాంగ్స్ collect చేస్తున్నపుడు చాలా తెలిసి/తెలియని సాంగ్స్ దొరికాయి. పదాల మీద కూడా కలెక్ట్ చేస్తాను. నేను హైదరాబాద్ లో ఉంటాను. పాతవి అన్ని వింటూ ఉండండి మీకు ఏవైనా సాంగ్స్ కావాలంటే మెయిల్ చెయ్యండి. dehamedevalayam@gmail.com

  • @lakshmidabbiru4040
    @lakshmidabbiru4040 9 หลายเดือนก่อน

    నిన్నే వాళ్లచితినోయ్... కన్నుల్లో దాచితినోయ్... వెన్నెల్లో వేచితినోయ్.. నీకే అభిసారికానోయ్.. ఓ... ప్రియా.. ఆ.. ఆ.. ఆ..

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  9 หลายเดือนก่อน

      అవునండి Lakshmigaru ..అలనాటి జ్ఞాపకాలు... అప్పట్లో రేడియో లో ఎక్కువగా వినిపించేవి. ఈ సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు.. Thank you for listening...

  • @srinivasukuchusrinivasu658
    @srinivasukuchusrinivasu658 2 ปีที่แล้ว +1

    జీవితమింతేలే మానవ జీవిత........ జయసింహ
    ఎంతో చిన్నది జీవితం...... శ్రీమంతుడు
    స్నేహమేరా జీవితం...... నిప్పులాంటి మనిషి
    మన జీవితం ఒక తోట...... లవ్ మేరేజ్
    పండంటి జీవితం రెండింటి..... పండంటి జీవితం

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు srinivasu గారు.. you always give best collection

  • @LakshmiMandela-qi6xq
    @LakshmiMandela-qi6xq ปีที่แล้ว

    Sweet memories songs 6th class lo unnnu excellent songs

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  ปีที่แล้ว

      Yes, childhood memories...ఈ సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు. ఇదే కాదు ఇలాంటి చాలా మంచి తెలుగు సినిమాలు, videos మిస్సింగ్ అయ్యాయి.... dehamedevalayam@gmail.com

  • @madhusudanaraop1026
    @madhusudanaraop1026 ปีที่แล้ว

    హృదయ పూర్వక కృతజ్ఞతలు మిత్రమా... Adolescence లో విపరీతంగా అభిమానించిన పాటలు... అలనాటి సినీ సంగీతాభిమానులందరికీ వీనుల విందు మీ ఈ audio. Thank you once again, sir.

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  ปีที่แล้ว +1

      Thank you for your comments madhugaru...yes, all nice songs...

  • @krishnaduggirala7824
    @krishnaduggirala7824 2 ปีที่แล้ว

    Yenthakalam numcho yeduru chusthunna madhurageethalu andistunnamduku prathyeka Dhanyavadalu. Andi. 🙏💐 Asaku antuled nnatlu Vedio songs iythe inka bavundedi anipistundi. Andala hero ee moviee lo superrr a ting. Any way once again thanks to U sir.super acting.

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      Thank you so much krishnagaru for listening, I don't have videos sir.. only audios of our olden/golden/unforgettable memories I am collecting and sharing.. by the way many of such movies prints/videos are missing... shivkesh

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 2 ปีที่แล้ว +12

    చిన్నపుడు విన్నాను అండి..
    జీవితమే ఓ పూబాట..పాటలో ఘంటసాలగారి..యువగాత్రం..హుషారు..
    బాగున్నాయి..నిన్నే వలచితినోయి.. పాట ఇప్పటికి.. ఎప్పటికి..మర్చిపోలేని గీతం..
    ఇష్టప్రదం కూడా..సాహిత్య రచయిత..ప్రముఖ రేడియో వ్యాఖ్యాత..ఉషశ్రీ గారి రచన...థాంక్స్ అండి
    మంచిపాటలతో..దూసుకెళ్తూ.. అందరి మనసుల్ని రంజిప చేస్తున్నారు..శివ గారు

    • @hemanth7119
      @hemanth7119 2 ปีที่แล้ว

      శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @rajghopall9588
    @rajghopall9588 2 ปีที่แล้ว +4

    చిన్నప్పుడు రేడియోలో ఈ పాటలు అన్నీ చక్కగా వినిపించేవారు. ఆ జ్ఞాపకాలను మీరు మళ్లీ గుర్తు చేశారు. 💯🌷🙏

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 ปีที่แล้ว +1

    జీవితమే ఓ పూబాట. చాలా ఎనర్జిటిక్ గా శ్రీ ఘంటశాల పాడారు.

  • @satyaswaroop434
    @satyaswaroop434 2 ปีที่แล้ว

    మీరు జీవితం అనే పదం నుండి 52+1పాటలు
    చాలా భాగ పాటల లిస్టు తయారు చేశా రు.
    THANKS శివా గారు.

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      మీ అభిమానానికి ధన్యవాదాలు Swaroop గారు, వినేందుకు మంచి అర్ధం ఉన్న సాంగ్స్ మాత్రమే సెలెక్ట్ చేసి పెట్టాను.. ఇంకా చాలా ఉన్నాయి. పాటలు కూడా collect చేస్తున్నాను. .. శివకేశవ్

  • @mullgiriachayya2129
    @mullgiriachayya2129 4 หลายเดือนก่อน

    పసిడి మనసులు youtube లో ఉన్నదా లేదా

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  4 หลายเดือนก่อน

      ఈ సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు. ఇదే కాదు ఇలాంటి చాలా మంచి తెలుగు సినిమాల prints మిస్సింగ్ అయ్యాయి.

    • @dplanin
      @dplanin 4 หลายเดือนก่อน

      ఫ్రీజర్ లో దాయాలంట.. ఏళ్ల తరబడి.. అందుకే చాలా మిస్ అయ్యాయి..​@@DehameDevalayamsongs

  • @chennachandranadham8566
    @chennachandranadham8566 2 ปีที่แล้ว +1

    ఈ సాంగ్స్ upload చేసిన వ్యక్తి కి నా నమస్సుమాంజలులు. నా d.o.b.1970. మేము మార్నింగ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు మేము వినేవాళ్ళం. మళ్లీ ఇప్పుడు వింటూన్నాం. హ్యాపీ అండి.

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว +1

      మీ అభిమానానికి ధన్యవాదాలు Chandranadham గారు...మనం అపట్లో విని మరిచిపోయిన పాటలను మళ్ళీ ఒకసారి విని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనే ఉద్దేశ్యం తోటే పాటలను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పటికే 700
      పైగా మూవీస్ పాటలు పెట్టాను. లింక్ కూడా పెడుతున్నాను. దయచేసి పాతవి అన్ని వినండి. ఆనందంగా ఉండండి...శివకేశవ్

  • @gururajdandina1726
    @gururajdandina1726 2 ปีที่แล้ว

    all songs are hit. pl upload the movie

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      This movie print is missing.... not available anywhere Gururajgaru.... shivkesh

  • @sobhadevi7786
    @sobhadevi7786 2 ปีที่แล้ว +1

    Ee pata lu anni Chala bagunnavi vinipinchinandhuku thanks andi

  • @udayabhaskarnemani804
    @udayabhaskarnemani804 2 ปีที่แล้ว +2

    స్వర్ణ యుగం పాటలు

  • @pvsr4583
    @pvsr4583 2 ปีที่แล้ว +1

    ఈ సినిమా ఎలా ఉంటుందో తెలీదు. కానీ పాటలన్నీ super hit.
    ఘంటసాల గారూ పాడిన రెండు పాటలు ఒక బెంగాలీ సినిమాలోని పాటల tunes. TH-cam లో ఉన్నాయ్. కానీ మన పాటలు మనకి మధురం.👍

    • @panasareddy6886
      @panasareddy6886 6 หลายเดือนก่อน

      ఆ బెంగాలీ సినిమా పేరు పెట్టండి plz

  • @ramakumari4873
    @ramakumari4873 2 ปีที่แล้ว

    movie please maa kosam

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      Rama kumari garu, this movie print is unavailable andi.... thank you for listening the songs...shivkesh

  • @krishnapadma8223
    @krishnapadma8223 2 ปีที่แล้ว +1

    Puvvulaa Jeevitham Shanti Nivasam
    Ee Jeevitham Trimurtulu
    Jeevitham Prati Padam Vijrumbhana
    O thandri Theerpu (1986) Sagaraa Jeevitham
    Ee Charitra E Siratho Jeevitham Kala Vantidi
    Zamindar Gari Ammayi This is liffe Idi Jeevitham

  • @rajamohan74
    @rajamohan74 ปีที่แล้ว

    Naajovitagamanamlo okaRadhikauttindi “Addalameda”

  • @shankaraiahtumma5430
    @shankaraiahtumma5430 หลายเดือนก่อน

    This movie is not available anywhere

  • @rajamohan74
    @rajamohan74 ปีที่แล้ว

    Jivitam madhusaalayevvamrasalela “Akalirajyam”

  • @raniratnaprabha2015
    @raniratnaprabha2015 2 ปีที่แล้ว +1

    నా జీవితమూ నీకంకితమూ నీవే నాకు ఆలంబనమూ- సుశీల గారి పాట సినిమా పేరు తెలీదు

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว +1

      Thank you...
      నా జీవితము నీ కంకితము నీవే నాకు ఆలంబనము -శ్రీ కృష్ణ విజయం -1971

    • @srideviyerrisani610
      @srideviyerrisani610 2 ปีที่แล้ว +1

      @రాణి రత్నప్రభ గారు ..మంచి ఆర్ద్ర వంతమైన పాట..ప్రాణ ప్రదం..థాంక్స్ అండి..
      గుర్తుచేశారు

    • @raniratnaprabha2015
      @raniratnaprabha2015 2 ปีที่แล้ว

      @@srideviyerrisani610 ధన్యవాదాలండి🙏

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 2 ปีที่แล้ว +2

    జగమంత కుటుంబం నాది
    ఏకాకి జీవితం నాది...మూవీ చక్రం

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు sridevi గారు beautiful song...

  • @vasanthavasu6651
    @vasanthavasu6651 2 ปีที่แล้ว +1

    Manchi paatalu. Tq.

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 2 ปีที่แล้ว +1

    Hit movie superhit songs
    .

  • @varaprasad9951
    @varaprasad9951 2 ปีที่แล้ว

    ఇదే ఇదే జీవితం, జీవితంలో వసంతం ,నీలగిరి చల్లన నీవొడి వెచ్చని పాట జీవితం లో వసంతం సినిమాలో

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 2 ปีที่แล้ว +1

    Dhanyawadhamulu.16.05.1970.sangeetham asvadhdhama Rachana ushasri.

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 2 ปีที่แล้ว

    ఇదే ఇదేలే జీవితం జీవితంలో వసంతం.

  • @namburichandranath9146
    @namburichandranath9146 2 ปีที่แล้ว +3

    ఈ చిత్రంలోని పాటలు ఆ రోజుల్లో మా మనసులను అలరించాయి. అలాగే ఈ రోజు వింటున్నా వన్నె తగ్గని పసిడి లా ఉన్నాయి 🙏

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 2 ปีที่แล้ว +1

    I saw this movie 🎥in Touring talkies (Patchalatadi parru) in 1972. నిన్నే valachitinoyi frequently aired 🎵in those days.

  • @rajakumariirupuru7451
    @rajakumariirupuru7451 2 ปีที่แล้ว +1

    అవును sir అన్ని పాటలు బాగున్నాయి పాడుకోడానికి కూడా, అప్పట్లో మేము sad songs kooda నేర్చుకుని పాడుకొనే వాళ్ళం😁,tunes అంత బాగుండేవి ex. నిన్నే వలచితినోయి పాట Thanks sir🙏

  • @varaprasad9951
    @varaprasad9951 2 ปีที่แล้ว

    శ్రీ శివ కేశవ్ గారు నమస్కారం నేనూ మా మిత్రులు చాలా పాటలు షేర్ చేసారు, మరి లిస్ట్ లో ఇఃక్లూడ్ చేసారా సార్, మీరు చూపిన లిస్ట్ లో మేమందరమూ పంపిన పాటలు కనపడకుఃటే అడుగుతున్నాను, దయచేసి తప్పుగా అర్ధం చేసుకోవద్దని నాయొక్క మనవి❤️🙏

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      vara prasadgaru... చాలా తెలియని సాంగ్స్ తెలిసాయి.. update కి టైం పడుతుంది...సాంగ్స్ విని అప్పుడు update చేస్తాను

  • @venkataramanadoddi2467
    @venkataramanadoddi2467 2 ปีที่แล้ว +1

    Thank you for uploading the songs of this movie.

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 2 ปีที่แล้ว

    I thought that Sarada was a School teacher👩‍🏫‍ in this movie

  • @varaprasad9951
    @varaprasad9951 2 ปีที่แล้ว

    జీవిత రంగం సినిమాలో ఈనాటి నాపాట నీకు అంకితం అందించావూ నాకు కొత్త జీవితం పాట

  • @varaprasad9951
    @varaprasad9951 2 ปีที่แล้ว +2

    శారద సినిమాలో కన్నె వదువుగా మారే రోజు జీవితంలో ఒకేరోజు పాట

  • @vallurichandan4363
    @vallurichandan4363 2 ปีที่แล้ว

    We want movie. Hat's off to you. Fantastic lyrics. Wonderful music director. I sang in my friend's marriage along with friends👭👬 very long ago. 👏🙏

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      Thank you so much Chandangaru, I don't have videos.. only audios of our olden/golden/unforgettable memories I am collecting and sharing.. by the way many of such movies prints/videos are missing... shivkesh

  • @srinivasukuchusrinivasu658
    @srinivasukuchusrinivasu658 2 ปีที่แล้ว

    జీవితం... పాటలు
    నిలగిరి చల్లనా నీ వొడివెచ్చన...... ఇదే ఇదేలే జీవితం .......జీవితంలో వసంతం
    జీవితం వేదన....... పిచ్చి పుల్లయ్య
    అందమైన జీవితమూ..... విచిత్ర భంధం
    ఈ జీవితం ఇంతేనా...... అమ్మాయి పెళ్లి
    జీవితాన మరువలేము..... పెళ్లి రోజు
    జీవితం ఏమిటీ వెలుతురు చీకటి..... దేవదాస్
    పాడు జీవితమూ యవ్వనమ్ము.... ప్రేమ లేఖలు
    నా జీవిత గమనంలో....... అద్దాల మేడ
    జీవితమే భారము...... పెద్దక్కయ్య
    జీవితమే సఫలము...... అనార్కలి

  • @karanamsunny2737
    @karanamsunny2737 2 ปีที่แล้ว +1

    All songs are very nice

  • @gorusettyramesh3299
    @gorusettyramesh3299 2 ปีที่แล้ว +1

    Nice songs

  • @radhika5160
    @radhika5160 2 ปีที่แล้ว +1

    Wow ! I time travelled to my childhood after listening to these songs. " jeevitame o poobaata" is such an energetic number. Ghantasalagaru has sung this with such an energy suitable for an youngster enjoying his life. This song has traces of some old hindi song. " ninne valichithinoyi" is a great love song . I seem to be knowing the song by Balu Garu also. This also is good and seems to be inspired by an old hindi song. Though i was born in late 70s since i was an avid listener of radio songs, i know many of the previous years songs as well.
    Songs on Jeevitam:
    1. Ee jeevitam chandarangamu, manasulane paavuluga chesadu aa devudu- dont remember movie name
    2. Jeevitame oka payanam, yavvaname oka pavanam- Vijetha
    3. Jeevitam saptasagar geetam, aagani payanam" - dont remember movie name

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว +1

      Thank you Radhikagaru, Ee jeevitam chandarangamu movie peru teliyaledu..
      Jeevitam saptasagar geetam- chinni krishnudu-1988.. asha bhoshle song

    • @radhika5160
      @radhika5160 2 ปีที่แล้ว

      @@DehameDevalayamsongs i vaguely remember it as Venkatesh song andi.
      One more song on jeevitam- Jeevitam o Prayanam, thoduga saagani" - Jayaprada Gari song

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      Thank you I got these songs... Trimurthulu is Hindi Naseeb kadaa...
      th-cam.com/video/rLnvuDXNqXU/w-d-xo.html
      th-cam.com/video/yK8h3zPkFs4/w-d-xo.html

    • @radhika5160
      @radhika5160 2 ปีที่แล้ว

      @@DehameDevalayamsongs Think so andi

  • @krishnapadma8223
    @krishnapadma8223 2 ปีที่แล้ว +1

    Attanu Didddina Kodalu Endariko Jeevitham
    Jeevana Jyothi Samsasra Jeevitham
    Aatma Banduvulu Jeevitham Navvula
    Ille Swargam Jeevithame Oka Selayeru
    Yedadugula Bandham Nee Kosame Naa Jeevitham
    Manchu Pallaki Nee Kosame Naa Jeevitham
    Rachayitri Neeve Leni Ee Jeevitham
    Rajadhiraju Vache Vache Kotha Jeevitham
    Raghu Ramudu Evarikosam Ee Jeevitham
    O Inti Kapuram Manava Jeevithame
    Nyayam Meere Cheppali (1985) Joodam Jeevitham Oka Pandem
    iddaru kodukulu (1982) Jeevithame Chelagatam
    Manchi Manushule Vinu Naa Mata Vinnavante Jeevithame oka Puvvula Bata
    Doragarintlo Dongodu (1988) Chitramainadi Manishi Jeevitham
    Krishna Gari Abbayi EE Jeevitham
    Samajam Chesina Pelli Nanyamaina Jeevitham
    Adarshavantudu (1989) Jeevithamante Jeevinchani
    Naade Gelupu (1980) Kala Kadu Katha Kadu Jeevitham
    Swamy Drohulu (1976) Mana Jeevitham
    Dongodochadu (1987) Mana Jeevitham Chadarangam

  • @rajamohan74
    @rajamohan74 2 ปีที่แล้ว +1

    Pretipaata oka adbutamaina Bni

  • @seshasaiemani6697
    @seshasaiemani6697 2 ปีที่แล้ว +4

    శివకేశవ్ గారు!
    నా date of birth 11.11.1962. అంటే నాకు 60 సంవత్సరాలు వయసు. కానీ, ఈ రోజు మీరు upload చేసిన "జీవితమే పూ బాట ఆడుకో సయ్యాట, అందుకో జిలిబిలి తలపులు, చిన్నారి నీ చిరునవ్వు, ఇదేనా ఓయి నెలరాజా!"వంటి అద్భుతమైన ఆపాతమధురమైన పాటలు విన్న తరువాత,ఈ రోజు,ఈ సమయానికి నా వయసు 8 సంవత్సరాలు అయిపోయింది.
    పాత పాటల మత్తుజల్లి,మమ్మల్ని మరల వెనుకటి తీపి అనుభవాల్లోకి తీసుకెళ్లిన మీ ఈ ,ప్రయత్నానికి జోహార్లు

    • @panther5138
      @panther5138 2 ปีที่แล้ว

      03/03/1961😊

    • @amarendraeadara795
      @amarendraeadara795 2 ปีที่แล้ว

      హాయ్ శేషసాయి గారు నమస్తే!
      చక్కగా చెప్పారు అండీ!

  • @kv.venugopalrao8514
    @kv.venugopalrao8514 2 ปีที่แล้ว +1

    Shiva keshav garu, thank you for ur great efforts bringing these pearls for music lovers. Hatts off sir 👌👌🙏🙏🙏🙏

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว +1

      It's my pleasure venugopal raogaru.... thank you for listening... shivkesh

    • @nagarajaraosanga8151
      @nagarajaraosanga8151 2 ปีที่แล้ว

      ఈ పాటలను చిన్నతనంలో బాగా విన్నాను. దురదృష్టవశాత్తు చిత్రాన్ని చూడలేకపోయాను తల్లితండ్రులు పెట్టిన ఆంక్షలతో నెలకోచిత్రమేమనని. మరి ఆ తర్వాతి ప్రయత్నాలు ఫలించలేదు. పాటలు వినే అదృష్టం ఇన్నాళ్లకు మీ వల్ల కలిగింది సర్. మీకెన్ని విధాలుగా కృతజ్నతలు చెప్పినా తక్కువే. సముఖంలో కలిసే ఆ అవకాశం అదృష్టం కోసం వేచివున్నాను. 🙏🙏🙏🙏

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      మీ కాంటాక్ట్ మెయిల్ చెయ్యండి Nagaraja గారు. నేను కాల్ చేస్తాను....శివకేశవ్ dehamedevalayam@gmail.com

  • @varaprasad9951
    @varaprasad9951 2 ปีที่แล้ว +1

    దేవుడు చేసిన మనుషులు చిత్రంలో దేవుడు చేసిన మనుషుల్లారా పాట మధ్యలో గాలి బుడగ జీవితం ఓటు పడవ యవ్వనం 😀

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว +1

      Vara prasadగారు..అనుకున్న పదం మొదటి లైన్ లోనే ఉంటేనే ఆ పదం తో వచ్చిన పాట అంటారు కదా...

  • @raniratnaprabha2015
    @raniratnaprabha2015 2 ปีที่แล้ว +1

    సాగేను జీవిత నావ టెర్చాప లేక ఈ త్రొవ- తోబుట్టువులు

  • @srinivasragipani6297
    @srinivasragipani6297 2 ปีที่แล้ว +1

    జీవితం ఒక వరం...ఓ ప్రేమ కథ1987
    జీవితం ఓ ప్రయాణం...సుమంగళి1988
    అనుభవాలకు ఆది తాళం ఆడదాని జీవితం..నాలాగ ఎందరో1978
    జీవితం లేనిపోని బూటకం...రామలక్ష్మణులు1981
    జీవితం జీవితం.. ఆత్మ కథ1988
    జీవితం ఈ జీవితం.. బలే బావ1957

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి srinivasgaru ... good and rare collection

  • @srinivasukuchusrinivasu658
    @srinivasukuchusrinivasu658 2 ปีที่แล้ว

    మంచి పాటలు బాగున్నాయండీ
    ఈ సినిమాలో ఓ పాట " ఇదేలా ఓయి నెలరాజా " పాట ఎర్రకోట వీరుడు సినిమాలో కూడా వుంది ఒకేపాట రెండు సినిమాల్లో ఎలా వుందో తెలియదు
    ఒక సినిమాలో సి నారాయణ రెడ్డి అని ఇంకో సినిమాలో ఉషశ్రీ అని వుంది
    వివరాలు ఏమైనా తెలిస్తే తెలియపర్చండి... ధన్యవాదాలు

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      అవునండి. ఆ విషయం నేను mention చేశాను... ఎందుకో మనకి తెలియదు..తెలుసుకొని మనం ఏమి చేయలేము కదా...శివకేశవ్

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 2 ปีที่แล้ว

    Thanks Siva garu.. for given excellent songs 🎵 👌. BSNMURTY

  • @krishnapadma8223
    @krishnapadma8223 2 ปีที่แล้ว

    Jeevinchu nee jeevitham - Rechukka 1985

  • @varaprasad9951
    @varaprasad9951 2 ปีที่แล้ว

    కదిలే కాలమే జీవితం పాట జోడి సినిమాలో

  • @kasipativedula7340
    @kasipativedula7340 2 ปีที่แล้ว

    Super songs...Anni gurtunnayi baaga...thank u very much 👍
    Kani 1980s movie kademo 70s anipistondi...

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      correct ga pattesaru.. anni chotla change chesanu kaani release date daggare....May 16, 1970... thank you

    • @kasipativedula7340
      @kasipativedula7340 2 ปีที่แล้ว

      @@DehameDevalayamsongs endukante nenu cha chinnadanni .vennello vegitinoyi..ani padite andaru navvevaru anduku Baga gurtu.. 👍

  • @varaprasad9951
    @varaprasad9951 2 ปีที่แล้ว +1

    జీవితంలో తొందరపాటుతో తప్పులు చేస్తే అవి ఎప్పటికీ సరిదిద్దుకోలేటువంటివి అందుకు ఈ చిత్ర సంస్థే ఉదాహరణ, శోభన్ బాబుతో పసిడి మనసులు, విచిత్రం దాంపత్యం, మానవుడు దానవుడు వంటి సూపర్ కూపర్ , ఇండస్ట్రీ హిట్లు తీసారు ఎంతో అభివృద్ధికి వచ్చారు, ఆ తర్వాత ఆ సంస్థ లో ఆయన కుటుంబ సభ్యులతో పద్మవ్యూహం లాంటి ఎన్నో ఫ్లాష్ లు తీసి చరిత్రలో కనుమరుగైనారు, అందుకే అంటారు వినాశ కాలే విపరీత బుద్ధి 😂

  • @varaprasad9951
    @varaprasad9951 2 ปีที่แล้ว +1

    తోబుట్టువులు సినిమాలో సాగేను జీవితనావా తెరచాప లేక ఈ త్రోవ పాట

  • @varaprasad9951
    @varaprasad9951 2 ปีที่แล้ว

    నిండు సంసారం సినిమాలో ఎవరికీ తలవంచకు ( మధ్యలో...జీవితమే ఒక వైకుంఠ పాళి నిజం తెలుసుకో భాయ్)

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      మొదటి లైన్ లోనే ఆ పదం ఉండాలి అండి

  • @prakashrao8077
    @prakashrao8077 2 ปีที่แล้ว +3

    Sadly music director Ashwatthama was underrated under utilised by Telugu moviemakers. Can’t thank enough to Ushasree films for utilising his talent for their film Om Shanti.

    • @nagarajaraosanga8151
      @nagarajaraosanga8151 2 ปีที่แล้ว

      In childhood I didn’t have good opinion on Sri Ashwatthama garu. As days passed closely observed and felt bad for not appreciating his caliber. May be due to lack of knowledge. You have corrected spelt out the reality rao garu. Sad to know for undermining his talent. Painful to know Sri Chinnappa Reddy’s Ushasri banner didn’t last long when started experimenting with his brother to bring to fore.

    • @viswanatharaodabbir1404
      @viswanatharaodabbir1404 2 ปีที่แล้ว

      prakash rao garu ,let me have your mobile no

  • @beepashasyed2891
    @beepashasyed2891 2 ปีที่แล้ว +1

    సుశీల గారు LR ఈశ్వరి గారు పాడిన పాటలు అన్నీ బాగున్నాయి ధన్యవాదాలు సార్ గారు ఈ రోజు మీరు అందించిన జీవితం పాటలు కూడా బాగున్నాయి

    • @nagarani9596
      @nagarani9596 2 ปีที่แล้ว

      Ee cinemani upload cheyandi

  • @varaprasad9951
    @varaprasad9951 2 ปีที่แล้ว

    గబ్బర్ సింగ్ సినిమాలో పిల్లా నీవులేని జీవితం, మిష్టర్ నూకయ్య సినిమాలో ఒకే ఒక జీవితం పాట

  • @ramaswamyyama5172
    @ramaswamyyama5172 2 ปีที่แล้ว

    good morning sir. Many thanks for uploading the memorable songs which are gold forever. But I did not seen this film and kalasinamanasulu palamanasuluetc.But I listened in radio frequently. my favorite songs Meeku ❤ful dhanyavadamulu. 💐💐💐💐💐💐

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      Thank you Ramaswamygaru.. cinemalu andubatulo levandi...

  • @amarendraeadara795
    @amarendraeadara795 2 ปีที่แล้ว +2

    హాయ్ శివకేషవ్ గారు! నమస్తే!!
    ఈ సినిమా వీడియోలు అందుబాటులో ఉంటే చాలా
    బాగుండేది!! పాటలన్ని సూపర్. ముఖ్యంగా ""అందుకో కల కల కిల కిల" గీతమే మిమ్మల్ని నాకు పరిచయం చేసినందుకు మరీ ఇష్టం.🎵🎵👌.
    "జీవితం" మీద.మీరు పిన్ చేసినవి అన్నీ Excellent సాంగ్స్. మరికొన్ని.....
    1.చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి-విచిత్ర బంధం(1972)
    2.జీవితం మధుశాల యవ్వనం రసలీల-వయసు పిలిచింది(1978)
    3.జీవితమే కృష్ణ సంగీతము-శ్రీమద్ విరాటపర్వం(1979)
    4.అంకితం నీకే...నూరేళ్ళ ఈ జీవితం-స్వప్న(1980)
    5.జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగని-సుమంగళి(1989).
    ధన్యవాదాలు!!.

    • @bhanuprasad734
      @bhanuprasad734 2 ปีที่แล้ว

      అమరేంద్ర గారు.... మీరు అన్న పాటలు అల్ రెడీ. శివ గారు ఇచ్చిన ముప్పై పాటల్లో ఉన్నాయండీ... శివకేశవ గారితో మీపరిచయం ... ఎప్పుడు.. ఎలా ఏర్పడిందో మీ రిప్లై కామెంట్లలో చూసాను.
      . ఏంటి సర్.... మీఇంటర్ డక్షన్ని. సస్పెన్స్ లో ఉంచు తున్నారు ... మధు బాబు గారి డిటెక్టివ్ నవల లో ట్విస్టుల లా....ధన్య వాదాలు అండి.

    • @bhanuprasad734
      @bhanuprasad734 2 ปีที่แล้ว

      @@amarendraeadara795 thank you so much amarendra gaaru..

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు అమరేంద్రగారు. మంచి selection... నాకు కావలసిన format లో పెట్టారు... copy paste చేసుకునేందుకు వీలుగా... thank you so much

  • @coolguypravara
    @coolguypravara 2 ปีที่แล้ว +2

    జీవితమే ఒక ఆట… సాహసమే పూబాట - కొండవీటి దొంగ సినిమాలో

  • @panther5138
    @panther5138 2 ปีที่แล้ว +5

    అన్నీ సూపర్ హిట్ పాట లే, ఈ సినిమా వీడియో అందుబాటులో లేక పోవడం చాలా బాధాకరం, జీవితమే ఒ పూ బాట...NTR మీద పాట అనుకున్నా

  • @bhanuprasad734
    @bhanuprasad734 2 ปีที่แล้ว +1

    ఇదెలా ఓయి నెలారాజా... బా ధా తత్ప హృదయంతో... మనసుని కడిలించెలా ఆలపించిన సుశీలమ్మ గారికి... పాదాభి వందనం.. నిన్నే వలచితి నో యి పాట కూడా అలాంటిదే..... థాంక్స్ శివ గారు.

  • @vallurichandan4363
    @vallurichandan4363 2 ปีที่แล้ว

    Not do so

  • @komalkumar9073
    @komalkumar9073 2 ปีที่แล้ว +1

    Aswasthta Garu Composition Super
    Jeevithame O Poobata Paata Chaala Saradaga Untundi Naaku Chaala Ishtam
    Pitch Correct Cheyalisindi Quality Average But Very Good Subject Thank You

  • @vallurichandan4363
    @vallurichandan4363 2 ปีที่แล้ว

    Do much thanks to sivagaru. Now I am 69.but you reduced my age going back to golden period. Old is gold and gold is never old. God bless you.

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      Thank you so much Chandangaru for listening the songs. My intention is to provide such gems to the old ardent music lovers. Uploaded more than 700 such movie songs....kindly do listen all old uploads.... shivkesh

  • @janardanadev3845
    @janardanadev3845 2 ปีที่แล้ว

    జీవితమే ఓ పూబాటా ఆడుకో సయ్యాట
    ఆహహహ జీవితమే ఓ పూబాటా ఆడుకో సయ్యాట
    మగువ సరసన మధువు బిగువున
    తనివిని నీవొందుమా
    ఆహహహ జీవితమే ఓ పూబాటా ఆడుకో సయ్యాట
    అందుకో అందలం, పొందుమానందము
    మగువతో మురియుచు మధువులో కైపులు
    అహహా అందుకో అందలం, పొందుమానందము
    మగువతో మురియుచు మధువులో కైపులు
    ఆడే పాడే వయసు సొగసు తరింప చేయాలని
    మగువ సరసన మధువు బిగువున
    తనివిని నీవొందుమా
    ఆహహహ జీవితమే ఓ పూబాటా ఆడుకో సయ్యాట
    మగువ సరసన మధువు బిగువున
    తనివిని నీవొందుమా
    ఆహహహ జీవితమే ఓ పూబాటా ఆడుకో సయ్యాట
    స్త్రీలేగా అన్నిటిలోనా ముందడుగూ
    ఆలనలోనా పాలనలోనా పేరుమోసారు
    ఓహోహో స్త్రీలేగా అన్నిటిలోనా ముందడుగూ
    ఆలనలోనా పాలనలోనా పేరుమోసారు
    చూపులతో చేబట్టి చేష్టలతో చెరబట్టి
    వలపులతో మురిపించి వలలోనే వేస్తారు
    అహహా చూపులతో చేబట్టి చేష్టలతో చెరబట్టి
    వలపులతో మురిపించి వలలోనే వేస్తారు
    ప్రేమ పాఠం నేర్పుతావా వరించి తరించుతా
    ఆహహహ జీవితమే ఓ పూబాటా ఆడుకో సయ్యాట
    మగువ సరసన మధువు బిగువున
    తనివిని నీవొందుమా
    ఆహహహ జీవితమే ఓ పూబాటా ఆడుకో సయ్యాట

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు Janadhana గారు

    • @pratapseelam3027
      @pratapseelam3027 2 ปีที่แล้ว

      Beautiful songs

    • @dugganaramanaveeravenkata8909
      @dugganaramanaveeravenkata8909 2 ปีที่แล้ว

      Jeevitame poobata excellent speed song from mastaru another extraordinary very melodious melody is chinnari nee chirunavvu this song seems to be similar song from nadi adajanme chinnari ponnari navvu both songs seems to be very similar songs very sad to say that this movie vedeo also not available so far -Dvvramana-lic development officer yeleswaram

  • @sundarrajan8063
    @sundarrajan8063 2 ปีที่แล้ว

    జీవితం మధుశాల - వయసు పిలిచింది
    జీవితాన్ని చూడు రంగు రంగుల అద్దంలో - ప్రేమాభిషేకం
    ఈ జీవితం - తేనె మనసులు (1987)
    ఇలా ఇలా జీవితం - పరువు ప్రతిష్ట (63)
    తెరచాప వంటిది జీవితం - కుల గౌరవం

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 ปีที่แล้ว

      Thank you Sundargaru... తేనె మనసులు (1987) 6 songs లో ఆ పాట లేదు...