Mahamantri Timmarusu Songs - Jaya Vani - N.T. Rama Rao, L. Vijaya Lakshmi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ค. 2013
  • Movie: Mahamantri Timmarusu,
    Staring: N.T. Rama Rao, Gummadi, S. Varalakshmi, Devika, Mudigonda Lingamurthy, Relangi Venkata Ramaiah, Dhulipala, Mukkamala, Prabhakar Reddy,
    Director: Kamalakara Kameshwara Rao,
    Music: Pendyala Nageshwara Rao,
    Prouducer: Atluri Pundarikakshaiah, N. Ramabrahmam,
    Release Date(s) 1962.
    Plot:
    The story is about the critical role of Timmarusu (Gummadi) played during the reign of Sri Krishnadevaraya (NTR). The story begins with the pattabhishekam of Sri Krishnadevaraya. Before the function, he participates in the dance and music function of Chinna Devi (Vijayalaxmi). They get married and becomes his first queen. After coronation, Timmarusu arranges the marriage with Tirumala Devi (S. Varalaxmi) daughter of Srirangapatnam kingdom. Timmarusu slaps him on the cheek to remind him about the kickbacks while seating on the crown. He plans to attack Gajapathis of Kalinga kingdom lonely. Knowing about this Timmarusu reaches Kalinga and protects him. Pratraparudra Gajapathi (Mukkamala) wanted to kill him with the help of his son Veerabhadra Gajapathi (Prabhakar Reddy). However his daughter Annapurna Devi (Devika) openly opposes it and loves him. In a political dialogue, Prataparudra agrees to marry his daughter to Krishnadevaraya. After the marriage, he plans to kills him. With the help of Timmarulu he comes out of danger. They reach the Hampi with Rani Annapurna Devi along with Hamvira (Lingamurthy). Annapurna gives birth to Tirumala Raya. Hamvira creates differences between Krishnadevaraya and Timmarusu and kills Tirumala Raya. He convinces Rayalu that Timmarusu is the culprit. The court on the instructions from Rayalu orders to make him blind and imprison him. Before Rayalu Knows the
    fact, the punishment is implemented. However Timmarusu pardons him and their relationship continued.
    Songs:
    01. Leela Krishna
    02. Jaya Anare
    03. Mohana Raagamaha
    04. Charithra Yerugani
    05. Jaya Vani
    06. Sri Vidyapura
    07. Thadhasthu Swaamula
    08. Tirumala Tirupathi Venkateswara
    Watch more movies @
    / volgavideo
    th-cam.com/users/newvolgav...

ความคิดเห็น • 185

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 ปีที่แล้ว +17

    తెలుగు జాతి చేసుకొన్న అదృష్టం ఇలాంటి సినిమాలు పాటలు, వందనాలు తల్లీ ఎల్ . విజయక్ష్మీ గారికి. జయహో తారక రాముడు, ఘంటసాల గారికి

  • @sreenivassirvatsa7554
    @sreenivassirvatsa7554 2 ปีที่แล้ว +30

    నెమలికి గూడా నాట్యం నేర్పే నైపుణ్యం విజయలక్ష్మి గారి నృత్యం అమోఘం అద్భుతం బహడానదం!!

  • @gopalarao9385
    @gopalarao9385 ปีที่แล้ว +14

    తెలుగువారికి మాత్రమే సొంతం ఈ సాహిత్య, సంగీతాలు. NTR ఏమి అందగాడండీ🙏

  • @padmatsr6065
    @padmatsr6065 2 ปีที่แล้ว +16

    Veena కూడా ఎంత perpect గా vaayisthunnaru NTR గారు, aanaati natula ankitha భావం కనిపిస్తోంది 👌👌👌👌👌👌🌺🌺🌺🌺🌺🌺🌺❤️❤️❤️❤️❤️❤️

  • @padhmapadhma7652
    @padhmapadhma7652 ปีที่แล้ว +7

    మమ్మీ మధ్య ఎల్.విజయలక్ష్మి గారిని ఒక ఇంటర్వ్యూలో చూశాను చాలా చాలా సంతోషంగా అనిపించింది

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว +9

    పాట ' సాహిత్యం, నటన, నృత్యం ' సంగీతం ' గానం వా వ్ అత్యద్భుతం . వ్రాయట కు పదాలు , మాట్లాడుటకు ? ఊహు ఏమి చెప్పాలి ? తోచడమే లేదే ? NTR గారి అద్భుత పెదవుల కదలిక ' మయూరి కి నృత్యం (నాట్యం) రాజ హంసలకు సైతం నడక నేర్పగల అమోఘమైన ప్రతిభ L. విజయ లక్ష్మి అమ్మగారి సొంతం. ఈ పాటని మళ్ళీ మళ్ళీ చూస్తూ వినాలనే కోరిక ప్రతి సంగీతాభిరుచు నికి కలగటం అత్యంత సహజం. ఏమైనా అది స్వర్ణ యుగం కదా! స్వర యుగం , దృశ్య యుగం ' నట యుగం ' కథా యుగం కదా. మరపున కేరావు కదా! తీపి జ్ఞాపకాలుగా మదిని నిలిచి పోవును కదా సదా! నేటి సినిమా ల పరిస్థితి ఓ గొప్ప వ్యధ ! చేయును కదా చిత్ర వ్యధ ! ఏదీ అందులో కథ ! ' పరువే పోతున్న ది (samskruti) కదా ! టార్చిలైటు వేసి వెదికినను సాహిత్యం లో విలువలే కానరావు కదా! బూతు "రోత మాటల పదాలే పాటలై పల్లికి నెక్కెను కదా!ఒంటి పై వలువే ( బట్ట ) కరవై పోతున్నది కదా ! వాయిద్యాల horu మోతలే సంగీతం అని సరిపెట్టుకోవా ల్సి న దౌరాభాగ్య పరిస్థితి వచ్చెను. కదా! - మల్లికార్జున / బెంగుళూరు 15/12/2020.

  • @pemmarajuramasaran7211

    NTR గారి అపూర్వ నటన , ఘంటసాల వారి గానం , విజయలక్ష్మి గారి నర్తన ల అద్భుతమైన కలయిక ఈ గానం ..🙏🙏🙏

  • @radhikc5947
    @radhikc5947 ปีที่แล้ว +3

    అద్భుతమైన పాట, ఇందులో అందరూ పోటీపడి, అందరూ నెగ్గేరు,(రచయత, సంగీత దర్శకుడు,గాయకుడు,నటీనటులు, ) నాయనా నందం,వీనుల విందైన పాట. అద్బుతం. 🙏🙏👌

  • @naren.k2382
    @naren.k2382 3 ปีที่แล้ว +20

    చూడటానికి రెండు కళ్ళు, వినడానికి రెండు చెవులూ చాలలేదు...

  • @anandaupaali510
    @anandaupaali510 2 ปีที่แล้ว +5

    Ghantasala sir...only one on the earth

  • @glr9370
    @glr9370 3 ปีที่แล้ว +11

    తెలుగు తేజం NTR, సూపర్ Dancer Vijaya Lakshmi 🙏🏼🙏🏼🙏🏼

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 ปีที่แล้ว +4

    Lyrics ,tune ,scintillating dance by LV , absorbing classical rendition by legend Ghantasala garu and efflugent NTR and awesome direction ,are all syn, make this everlasting.

  • @karanamsubbarao7037
    @karanamsubbarao7037 6 ปีที่แล้ว +58

    శ్రీ కృష్ణదేవరాయ సార్వభౌమా ! మీ రాజదర్పం మా నటసార్వభౌముని లో చూసికొని మురిసిపోతున్నాం ! మా అన్నగారి చే మీ పాత్రను పరకాయ ప్రవేశం చేయించిన ఆ ఇలవేలుపుకు శతకోటి నమోవాకములు

  • @ramakrishnaprakhya6113
    @ramakrishnaprakhya6113 2 ปีที่แล้ว +5

    Very pleasing and unmemorable experience.. I pay my obeisance to LV, NTR, Ghantasala,,Pendyala Director and producer of this great movie.. This song will live as long as AP lives..

  • @Padmaja625
    @Padmaja625 3 ปีที่แล้ว +13

    Vijaya and ntr are master piece combination 👍😊

  • @vlnarasimharao7095
    @vlnarasimharao7095 3 ปีที่แล้ว +10

    L vijalakhsmi"s dance is incomparable,and higjly graceful, Ghanta sala and P Leela's songs are celestial and melodiousNTR is handsome and his expressions are dramatic.The over all effect is classical musical feast

  • @sreenivassirvatsa7554
    @sreenivassirvatsa7554 2 ปีที่แล้ว +5

    ఘంటసాల గారి పాట విజయలక్ష్మి గారి నాట్యం అద్భుతం నభూతో నభవిష్యత్తు!!🙏🙏🙏

  • @krishnamantri3264
    @krishnamantri3264 5 ปีที่แล้ว +11

    aa sangeetam...aa sahityam.... gantasala leelamma gaarla adbuta gaanam....ramarao gari abbuta natana....l.vijaylakshmi gari manohara nrutyam....Anni .....verasi oka aneervacha neeya myna Anubhuti prekshaka devudiki....

  • @charyulukk4124
    @charyulukk4124 4 ปีที่แล้ว +15

    అహో కృష్ణ రాయా ఆంద్రభోజా మహనీయ మార్తాండ తేజా మా భరతమాత గర్భజనిత నీకు. మా.. సుమాంజలులు

  • @sreenivasulus1073
    @sreenivasulus1073 2 ปีที่แล้ว +4

    Viewers can desire if not enougf, willing to hear ఘంటసాల మాస్టర్ song యాక్ట్ by nt రామారావు, and classical dance so more times desires to see this amazing song 🙏🙏