రాణీ ఓ రాణీ..... చింత పువ్వు.... పాట చాలా బాగుంటుంది శివ గారు అప్పట్లో ఎక్కువుగా రేడియో.... లో.. శ్రోతలు అడిగేవారు.... మళ్ళీ మీ ద్వారా వింటుంన్నాము.... మీకు ధన్యవాదములు.... 🙏🌹🌹శివ గారు 💐💐💐🙏🙏🙏
ఈ సినిమా చాల బాగ వుంటుంది. Heroin అరుణ కాదు ఆరతి . జానకి ది చాలా అద్భుతమైన పాత్ర. శ్రీదేవి చివరి సినిమా ఈ సినిమాకు కాపీ అని చెప్పుకోవచ్చు. కొడుకు చేసినా తప్పుకు జానకి తన చేతులె కాల్చుకునె దృశ్యం లొ ఆమె నటన ని మరువలెము...మనకున్న అద్భుతమైన నటీమణులలొ ఆమె ఒకరు . ఐతే ఆమె సాధించిన highlithts ఎవరూ సాడ్8నచలెడు
70s LO SUPERHIT SONG..Lethagonthu spbalu,melody queen suseelamm duetsong,,chinthapuvvu erupusong..RADIO LO APPATLO OODARAGOTTEDI..Nenu ee movie visakhapatnam lo..schooldays lo 7th class holidays lo chusanu.. sweet memories sir dearshivkeshav garu..
ఈ పాటలన్ని నాకు చాలా ఇష్టమయినవి. ఆనాటి మధుర గీతాలను మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చెయ్యాలనే అందరితో షేర్ చేసుకుంటున్నాను... ఇలాంటివి ఎన్నో upload చేశాను.. ఇంకా వెదుకుతూనే ఉన్నాను. వింటున్న మీకు కూడా ధన్యవాదాలండి Chennarayudugaru... ... shivkesh
నమస్తే Srinivasraoగారు, movie youtube lo unnadandi.... నా దగ్గర ఆడియోస్/పాటలు తప్ప వీడియోలు/మూవీస్ లేవండి . మనం చాలా రోజులుగా వినని/దొరకని పాత పాటలు వెతికి మరీ మీ కోసం రోజు వినిపిస్తున్నాను.
Sir old songes chesinanduku Very very TQ sir one small request please up lod krishna mavori monagalu this is old cinema pl up lod krishna old poster avilleble l have with me
హవ్వా హవ్వా సిరి సిరి మువ్వా - పి.సుశీల garu Chaala energitic ga paadaaru
రాణీ ఓ రాణీ..... చింత పువ్వు.... పాట చాలా బాగుంటుంది శివ గారు అప్పట్లో ఎక్కువుగా రేడియో.... లో.. శ్రోతలు అడిగేవారు.... మళ్ళీ మీ ద్వారా వింటుంన్నాము.... మీకు ధన్యవాదములు.... 🙏🌹🌹శివ గారు 💐💐💐🙏🙏🙏
Chala...rojulaki...vinnanu..epata..sweet.song
మీకు thanks ఎలా చెప్పాలో తెలియడం లేదు. Excellent songs🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ సినిమా చాల బాగ వుంటుంది. Heroin అరుణ కాదు ఆరతి . జానకి ది చాలా అద్భుతమైన పాత్ర. శ్రీదేవి చివరి సినిమా ఈ సినిమాకు కాపీ అని చెప్పుకోవచ్చు. కొడుకు చేసినా తప్పుకు జానకి తన చేతులె కాల్చుకునె దృశ్యం లొ ఆమె నటన ని మరువలెము...మనకున్న అద్భుతమైన నటీమణులలొ ఆమె ఒకరు . ఐతే ఆమె సాధించిన highlithts ఎవరూ సాడ్8నచలెడు
చింత పువ్వు ఎరుపు, నారుపోసి సాంగ్స్ బాగావిన్నవ్ రేడియోలో. థాంక్స్ బ్రదర్
కోదండపాణి గారు చాలా గొప్ప సంగీత దర్శకులు.నడి వయస్సు లో మరణించడం సినీ సంగీత శోతలకు తీరని లోటు......
70s LO SUPERHIT SONG..Lethagonthu spbalu,melody queen suseelamm duetsong,,chinthapuvvu erupusong..RADIO LO APPATLO OODARAGOTTEDI..Nenu ee movie visakhapatnam lo..schooldays lo 7th class holidays lo chusanu.. sweet memories sir dearshivkeshav garu..
చింత పువ్వు.. పాట super Hit song.
Ghantasala వారి "నారు పోసి.." పాట Heart touching.. 👌👌👌
పాటల లోని అర్థం అద్భుతం అందించిన వారికి
శత కోటి వందనాలు
ఈ పాటలన్ని నాకు చాలా ఇష్టమయినవి. ఆనాటి మధుర గీతాలను మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చెయ్యాలనే అందరితో షేర్ చేసుకుంటున్నాను... ఇలాంటివి ఎన్నో upload చేశాను.. ఇంకా వెదుకుతూనే ఉన్నాను. వింటున్న మీకు కూడా ధన్యవాదాలండి Chennarayudugaru... ... shivkesh
చింతా పువ్వు ఎరుపు పాట వీడియో చూసాను ,చాలా బాగుంది ఈ పాట
K.SRINIVSULU.good.Excelent.song.
Excellent Composition S. P. Kodandapani👌👌👌 🌹🌹🌹
పాటలు బాగున్నాయి. Audio quality బాగుంది.
మంచిపాటలు శివసార్ 👌👌👌👍
Ghantasalas song marvelous. Okka ghantasala song chalu,picture elevated cheyadaniki
I.like.shobanbabu.films
I love this song
Very nice songs. Balu gari gonthu chala letha ga unnadi.
Avunandi... Aayana patala prastanam appude modalayyindi kadaa..
Never heard these songs so good ❤
Yes... Bapugari movie....
Sir very very thanks stress free songs I am not watching TV
Thank for listening Shantigaru... Its a good thing to stop watching TV
పాటలు బాగున్నాయి
Chintapuvvuerupu.,..chilakamukkuerupu...manchihitsong...migatavi....antaga..gurtullevu,,,
మంచి ప్రయత్నం .బాగున్నాయి
Excellent composition....good guality...Thank you..sir...
First song radio vinnanu sir super
Modatidi..moododi gurtunnayi 👍
Patalu Chala Bagunnai
Good songs. Please upload full length of this movie. Thank you Friend.
నమస్తే Srinivasraoగారు, movie youtube lo unnadandi.... నా దగ్గర ఆడియోస్/పాటలు తప్ప వీడియోలు/మూవీస్ లేవండి . మనం చాలా రోజులుగా వినని/దొరకని పాత పాటలు వెతికి మరీ మీ కోసం రోజు వినిపిస్తున్నాను.
Koothuru kodalu movie petagalaru old
Ram Chandergaru, anni songs already pettanu andi... youtubelo
th-cam.com/video/kLqEC8c44PU/w-d-xo.html
Chintha puvvu tune copied from hindi jitendra movie jigri dost anyway good song
Sir old songes chesinanduku Very very TQ sir one small request please up lod krishna mavori monagalu this is old cinema pl up lod krishna old poster avilleble l have with me
Only one song like anothersongesnotlik
Maa voori monagallu movie lo anni LR Easwari songs unnayandi. Okkate suseelamma song...
అల్లరి పాండవులు1987 ఉంటే అప్లోడ్ చేయండి సర్
తప్పకుండ చెక్ చేస్తానండి Srinivasagaru... thank you
సినిమా ఉంటే పెట్టండి
నా దగ్గర ఆడియోస్/పాటలు తప్ప వీడియోలు/మూవీస్ లేవండి . మనం చాలా రోజులుగా వినని/దొరకని పాత పాటలు వెతికి మరీ మీ కోసం రోజు వినిపిస్తున్నాను.
Sir, she is nothing but Kannada actress, Arathi.