ఎడా పెడా భారత రత్నలు! ఎందుకలా?Journalist C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • ఒకేసారి ఐదుగిరికి భారత రత్న లు ప్రకటించటం వెనక మతలబు ఏమిటి?
    #bharat #ratna #latestnews #telugu #news #trending #telugunews #lkadvani #karpoorithakur #drswaminathan #pvnarasimharao #rathyatra #ramtemple #moodofthenation #400seats #election2024 #bjp #modi #venkaiahnaidu #pvnarasimharao
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia

ความคิดเห็น • 407

  • @venkatbesthavemula2292
    @venkatbesthavemula2292 7 หลายเดือนก่อน +100

    గవర్మెంట్ ఏ ఉద్దేశ్యంతో "భారత రత్న" ఇచ్చిందో పక్కన పెడితే, అవార్డు అందుకున్న వాళ్ళందరూ అర్హులే అని నా అభిప్రాయము. వారికి ఎప్పుడో రావలిసి ఉంది అవార్డు .

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 7 หลายเดือนก่อน +8

      LK adwani ki em అర్హత ఉంది

    • @satyanarayanageddam4636
      @satyanarayanageddam4636 7 หลายเดือนก่อน +2

      చాలా కరెక్ట్.

    • @Cheguvera9896
      @Cheguvera9896 7 หลายเดือนก่อน +6

      అర్హత ఉంటే BJP. కి వ్యతిరేకత చాలు అయినప్పుడు మాత్రమే గుర్తుకు వచ్చిందా??

    • @AKIRAN-yt8fk
      @AKIRAN-yt8fk 7 หลายเดือนก่อน +3

      సంఘీ సపోర్ట్ అయితే చాలు అన్ని రత్న లు వస్తాయి . మతోన్మాదుల కి కూడా వస్తాయి .

    • @jaisimha703
      @jaisimha703 7 หลายเดือนก่อน +5

      ​@@AKIRAN-yt8fk
      Oho Yasin Malik ki ravala cheppu

  • @rajannanagunuri6748
    @rajannanagunuri6748 7 หลายเดือนก่อน +42

    ఎంతో మంది అనామకులను ఎత్తుకున్నపుడు మీరేమి అనలేదు.
    ఇందులో అందరూ అర్హులే.

    • @udayarekhapalepu6587
      @udayarekhapalepu6587 7 หลายเดือนก่อน +6

      అసలు భారతరత్న తీసుకోబోతున్న వారి contribution గురించి ప్రక్కన పెట్టి, వారి కులం, వారికి ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకత, ఓట్ల కోసం మాత్రమే అన్నట్టు మాట్లాడుతోంది🤬 ఏడుపు మొహం

    • @venkateswararaosabbineni1201
      @venkateswararaosabbineni1201 5 หลายเดือนก่อน

  • @seenusrinivas9364
    @seenusrinivas9364 7 หลายเดือนก่อน +46

    ఏమీ.వక్రపు విశ్లేషణ.మీ కమ్యునిస్ట్ లకు ఇవ్వలేదని బాధ. పీవీ గారికి ఇవ్వడం నీకు బాధగా ఉంటే ఊరకుండు. మా పీవీకి భారత రత్న ఇవ్వడం ఇప్పటికే.చాలా ఆలస్యం అయ్యింది. రాజీవ్.గాంధీకి వాళ్ళ అమ్మ.చనిపోయిన సానుభూతితో వచ్చాయి గానీ ఆయన.గొప్పతనం.ఏమి లేదు.ప్రతి విషయాన్ని నెగటివ్ గా.చూడవద్దు

    • @balacbs1132
      @balacbs1132 7 หลายเดือนก่อน +7

      👍 మన దేశ దౌర్బాగ్యమదే.

    • @bvkirankumar
      @bvkirankumar 7 หลายเดือนก่อน +1

      Why bharath Ratna to PV got delayed by Modi. Why only in the election moment for political mileage?

  • @kkvvisweswarrao5940
    @kkvvisweswarrao5940 7 หลายเดือนก่อน +84

    కమ్యూనిస్టులకు ఇవ్వలేదని నీ బాధ.

    • @369TELUGUDEVOTIONALS
      @369TELUGUDEVOTIONALS 7 หลายเดือนก่อน

      కమ్యూనిస్టుల జిహాదీ మరకల సంకాలు నాకుతుంది.....అందుకే శ్రీ నరేంద్ర మోడీ గారి గురించి బీజేపీ గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది.....జర్నలిస్ట్ అనే ముసుగు వేసుకున్న మీ లాంటి ఎందరో తోడేళ్ళు ఉన్నారు.... తస్మాత్ జాగ్రత్త హిందువుల్లార.....

    • @Mahendar143-rd3fz
      @Mahendar143-rd3fz 7 หลายเดือนก่อน +4

      Yes

    • @rameshbathina400
      @rameshbathina400 6 หลายเดือนก่อน

      Please stop biased opinions. You are giving wrong & untrue messages.

  • @anand120556
    @anand120556 7 หลายเดือนก่อน +47

    Dr. Swaminathan is the most deserving

  • @SrinivasNallvelli
    @SrinivasNallvelli 7 หลายเดือนก่อน +8

    Pacha kamerlu unnavallaku lokam pachagane kanipistundhi medam miru anthe

  • @leelakrishnakosana8521
    @leelakrishnakosana8521 7 หลายเดือนก่อน +15

    మనం ఆలోచించే విధానం బట్టి మనం ఏంటో తెలుస్తుంది. దీని గురించి కూడా మీరు వీడియో చేయడం, మళ్లీ దానికి కారణాలు ఉన్నాయనడం నవ్వొస్తుంది.
    ఒక సందేహం ఉంది......
    భార్య భర్తల బంధం లో కూడా ఒకరి నుంచి ఒకరు ఆశిస్తారు,అది ఎలాగంటే. భర్త నుంచి భార్య తనని తన పిల్లలని బాగా చూసుకోవాలని కోరుకుంటుంది, కానీ భర్త, భార్యను పిల్లలను పట్టించుకోకుండా సోమరిపోతు తనంగా, పిల్లలకు, తనకు తిండి పెట్టలేని వాడితో ,
    ఆ భార్య అతని తో కలిసి ఉంటుందా.
    అలాగే భార్య ఇంట్లో ఏ పని చేయకుండా వెదురు పెడితే తిని కూర్చునే భార్య ఉంటే ఆ భర్త
    ఆ భార్యతో కలిసి ఉండగాలుడా. భార్యాభర్తల బంధమైన ఒకరి నుంచి ఒకరు ఆశించుకునీ మాత్రమే కలిసి బ్రతక గలరు. అలాంటి భార్యాభర్తల బంధంలోనే ఒకరి నుంచి ఒకరు ఆశించు కుంటున్నారు, అలాంటిది రాజకీయ నాయకులు ఆశించడంలో తప్పులేదు కదా, కొంచెం గమనించండి......

  • @ratnakarvaddiparti9561
    @ratnakarvaddiparti9561 7 หลายเดือนก่อน +19

    Desa Drohuluki Bharata Ratna isthe mee andariki happy, Hindu Dweshulaku, Drohulaki ichinaa happyne,Real persons ki isthe maatram enta dukhamamma

    • @premavenkataseetharamulu6488
      @premavenkataseetharamulu6488 7 หลายเดือนก่อน

      Ore bathayi🍊 sorry zambi 👹 nuvvu Ila ignorance tho chavu chi...chi...

    • @radharamesh6650
      @radharamesh6650 7 หลายเดือนก่อน +1

      💯 కరెక్ట్

  • @Mahesh-pn7kr
    @Mahesh-pn7kr 7 หลายเดือนก่อน +4

    నీకు కడుపు మంట గా.... ఉంది 😂😂😂😂

  • @battulaashokkumar7949
    @battulaashokkumar7949 7 หลายเดือนก่อน +8

    మీరు ఎంత ఎడిచిన మళ్ళీ BJP వస్తుంది 😂😂😂

  • @rajeswarimylavarapu8291
    @rajeswarimylavarapu8291 7 หลายเดือนก่อน +5

    ప్రతి దాంట్లో లొసగూ వెతకండి, ఇచ్చిన దానికి సంతోషించి, ఇంతవరకూ ఎందుకు ఇవ్వలేకపోయారు , దానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే సరిపోతుంది అంతేకాని ప్ర తో దాన్ని వివాదం చేయటం ఇవాళ, రేపు ఫ్యాషన్ అయిపోయింది

  • @WARRIOR.737
    @WARRIOR.737 7 หลายเดือนก่อน +7

    👍సూపర్ ఇన్ఫర్మేషన్ madam 👍👏👏👏👏👏

  • @varikuppalasandeep149
    @varikuppalasandeep149 7 หลายเดือนก่อน +2

    నెహ్రూ అండ్ ఇందాగంది వలకు వాళ్ళు ఇచ్చుకున్నారు అది చెప్పండి 1స్ట్ 😂😂😂

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 7 หลายเดือนก่อน +52

    Lk అద్వానీ, అదానికి వీళ్ళిచ్చేది భారత రత్న కాదు గోద్రారత్న

    • @sivalenkasivalenka6240
      @sivalenkasivalenka6240 7 หลายเดือนก่อน

      100% correct

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 7 หลายเดือนก่อน

      ​@@tippanachandu9928గోమూత్రం వల్ల ఇలా తయారు అయ్యావా 🤣🤣

    • @SH-ho4mx
      @SH-ho4mx 7 หลายเดือนก่อน

      Google open చేసి The Soul-Wounds of Massacre, or Why We Should Not Forget the 2002 Gujarat Pogrom అని type చై వచ్చిన article చదువు... అర్థం అయ్యింది...

    • @muralimohanchennoju8891
      @muralimohanchennoju8891 7 หลายเดือนก่อน

      గోద్రా మారణహోమానికి మొదట కారణం ఎవరు . మొదట రామ భక్తులు ఉన్న రైలు ను ఎవరు దహనం చేశారు. తాన్నటం ఎందుకు తాన్నించు కోవటం ఎందుకు చరిత్ర తెలుసుకో

  • @punnisoul
    @punnisoul 7 หลายเดือนก่อน +9

    రైట్ పర్సన్స్ ఇచ్చారా లేదా అనేది ముఖ్యం ఒకే సారి ఇచ్చారా లేదా అనేది కాదు. ఒకసారి భారత రత్న ఖాన్ గ్రేస్ ఎవరికి ఇచ్చిందో చూస్తే బుద్ధి ఉన్నవారు ఎవరైనా సిగ్గు పడవలసిందే.. Use intellect but not logic mind .

  • @ilonit5590
    @ilonit5590 7 หลายเดือนก่อน +9

    శాపనార్థాలు బాగా పెడుతున్నారు, మీరు వీడియో చేసుడు తప్ప , మీ పార్టీలు మాత్రం ప్రధానులు గారు ఎంపీలు గారు , ఈ విధంగానైనా సంతోషించు😢

  • @JohnmanoharK
    @JohnmanoharK 7 หลายเดือนก่อน +8

    కుట్రదారుడు మన తెలుగోడేనా, అంటే బాపనోడేగా!

  • @lakshmisambasiva8603
    @lakshmisambasiva8603 7 หลายเดือนก่อน +10

    Jai bodi❤

  • @siddamndk
    @siddamndk 7 หลายเดือนก่อน +2

    ఈ వీడియో చూశాక, నాకు అర్థమైనదేమంటే కాంగ్రెస్, కమ్యూనిస్ట్లు మంచి చేయరు చేసినవారిని మెచ్ఛు కోరు.ఎప్పుడూ ఇతరులపై పడి ఏడవడమే తప్ప ఏమి ఉండదు 😂😂🎉🎉🎉🤣😂😂

  • @karthikrigvedam8062
    @karthikrigvedam8062 7 หลายเดือนก่อน +6

    Modi luxury battalu vesukunnadante avi ayana money petti konukkunndau
    Meeku enduku anta badha

  • @rameshpilli9408
    @rameshpilli9408 7 หลายเดือนก่อน +44

    జనాల్లో అన్ని రంగంలో మంచి following వున్నా వారిని వెతికి రాజకీయం గా ఓట్ bank గా మార్చుకోడానికి BJP చాలా తెలివిగా ప్రయోగం చేస్తుంది..... జనాల్ని గొర్రెల్ని చేయడానికి

    • @1983jagadish
      @1983jagadish 7 หลายเดือนก่อน +2

      congress entha varaku nenu gorra chayaleda epudu nuvu gorra

    • @rameshpilli9408
      @rameshpilli9408 7 หลายเดือนก่อน +8

      @@1983jagadish మీ బుర్రలో పేడ వుందా brain వుందా బ్రదర్?? మీరు ఈ దేశంలోనే వున్నారా??? లేక దేశంలో ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో వున్నారా??? ఇంట్లో కొంచెం మానవత్వం నేర్చుకోండి.... మతోన్మాదం కాదు..

    • @anandswathiswathi2237
      @anandswathiswathi2237 7 หลายเดือนก่อน +1

      ​@@rameshpilli9408lavada khangress

    • @rameshpilli9408
      @rameshpilli9408 7 หลายเดือนก่อน

      @@anandswathiswathi2237 వాడిది నోట్లో pettuko... Neeku ruchiga vunte

    • @chintasantoshr-4124
      @chintasantoshr-4124 7 หลายเดือนก่อน

      ​​@@rameshpilli9408నువ్వు చెప్పింది నిజమే కానీ జనాల్ని గొర్రెలు అనుకోవడం మూర్ఖత్వం దేశంలో జనాలకి మించిన దొంగలు ఎవరూ లేరు ప్రతిపక్ష పార్టీలకు లేని బాధ జనాలకి దేనికి చెప్పు

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 7 หลายเดือนก่อน +12

    I say it babri gift.

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 7 หลายเดือนก่อน +12

    పీవీ deserves most. His daring reforms are the result of present day economic development, enjoyments we are enjoying today. Advani looks simple but very very daring to go for రథయాత్ర.

    • @prabhakarj931
      @prabhakarj931 7 หลายเดือนก่อน

      They were done under compulsion from IMF to bail India out of debt crisis.

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 7 หลายเดือนก่อน +1

    బీసీలకు రాజ్యాధికారం మరి ఎప్పుడొస్తుంది..మోడీ గారు చేసేదే కరెక్ట్..
    బీజేపీ లో బ్రాహ్మణ ఆధిపత్యం తగ్గించారు మోడీ గారు..

  • @savitri238
    @savitri238 4 หลายเดือนก่อน +1

    ఇస్తే విమర్శ. ఇవ్వకుంటే ఎందుకీయలేదు. అమ్మ, తల్లి! కొంచెం మీరేం మాట్లాడుతున్నారో ఆలోచించుకుంటే బాగుంటుంది.

  • @sudheerprince023
    @sudheerprince023 7 หลายเดือนก่อน +11

    ఎడా పెడా చూడం, ఇది వెర్రెక్కిచ్చే బేరం😂

  • @srinivasulujilla2097
    @srinivasulujilla2097 7 หลายเดือนก่อน +2

    Why congress not given tell me

  • @rohithsharma7392
    @rohithsharma7392 7 หลายเดือนก่อน +1

    Fundamentals of Journalism
    Rule No1 : Create your own facts that suits your narrative
    Rule No 2,3,4,5.......: Never forget rule no 1

  • @Rasool-basha99
    @Rasool-basha99 7 หลายเดือนก่อน +13

    కనపడని మతాలు దేవుళ్ళు ఉన్నంతవరకు మోడీకి ఎటువంటి డోక లేదు..😂😂😂😂
    ఒక్క గోర్రే ని కంట్రోల్ చేస్తే చాలు.. మీగత గొర్రేలు ని ఫాలో అవుతుయి..😂😂😂

    • @ramnaresh2290
      @ramnaresh2290 7 หลายเดือนก่อน +7

      రసూల్ భయ్య దేవుళ్ళ గురుంచి మనమే మాట్లాడాలి
      మన గువ్వ మనం చుసుకొలేమూ
      అదే విధంగా మన చరిత్ర కూడా అనుకుంటే పొరపాటే
      చరిత్ర లో మన మతం చేసిన నరమేధం గురుంచి ఆత్మ పరిశీలన చేసుకోండి 😂

    • @abdulrouf4488
      @abdulrouf4488 7 หลายเดือนก่อน +2

      ​@@ramnaresh2290avnu ramayanam loni lankalo mahabharatam loni kurukshetram lo chesindi meditation mari 😂😂😂😂😂😂

    • @ramnaresh2290
      @ramnaresh2290 7 หลายเดือนก่อน +1

      @@abdulrouf4488 మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం లో కాకుండా ఈ దేశం లో పెట్టుకొని మైనారిటీ హోదా ఇచ్చిన సబ్సిడీ లు రిజర్వేషన్ లు దెంగిపోయి మా అస్తిత్వాన్ని ప్రశిస్తున్నవ్ చూడు అదే హిందు మత గొప్పతనం
      ట్విస్ట్ ఎంటి అంటే 1000 సంవత్సరాలు మేము హిందువులం అని చెప్పుకోవడానికి
      జిజీయా పన్ను కట్టి,వేల దేవాలయాలను కూల్చి హత్య లు మానభంగాలు చేసిన జాతిని శాంతి మతం గా పిలవడం🤣🤣

    • @ramnaresh2290
      @ramnaresh2290 7 หลายเดือนก่อน

      @@abdulrouf4488 ఇరాన్ ఇరాక్ సౌదీ అరేబియా కువైట్ తినడానికి తిండి గతి లేని ఆఫ్గనిస్తాన్ పాకిస్థాన్ ఇతర ఏ ఎడారి దేశాలలో అయినా ఇస్లాం గురుంచి ఖురాన్ గానీ విమర్శిస్తే రోడ్ పైననే నరీకేసే జాతి మనది
      వందల ఏండ్లు గా ఇక్కడ నరమేధం సృష్టించిన నెత్తి మీద పెట్టుకొని మేపుతున్న దేశం ఇది.
      అయినా కూడా విశ్వాసం లేదు
      మైనారిటీ ఉంటే సెక్యులర్ మెజారిటీ ఉంటే షరియా చూస్తాం కధ వెస్ట్ బెంగాల్ ,ఉత్తర ఖండ్ తెలంగాణ లో ఓల్డ్ సిటీ భైంసా ఉట్కూర్

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 7 หลายเดือนก่อน

      మీరు చెప్పింది
      " ఖుదా గురించే " గా ?
      నెహ్రా & ఇందిర అమ్మి
      " వాళ్ళకి వాళ్లే భారత రత్నాలు "
      ఇచ్చు కొన్నారు.
      మీ మతం వాళ్లు కదా,
      మీకు కనబడదు కదు, మియా సాభూ !

  • @HarivarmaUppalapati
    @HarivarmaUppalapati 7 หลายเดือนก่อน +10

    అందరికి అర్హత ఉన్నా వల్లకే ఇచ్చరుగా...ఎందుకు ఇంకా ఏడుపు మీకు...వాళ్ళు నిష్పక్షపాతంగా ఇచ్చారు నేను

  • @laxmidas1364
    @laxmidas1364 7 หลายเดือนก่อน +1

    Anchor garu you May be Communist, Modi BJP Communistulaku jalasi.

  • @rajeshwarreddy1025
    @rajeshwarreddy1025 7 หลายเดือนก่อน +1

    ఒకే ఫ్యామిలీ లో 3 pm లకు ఇచ్చారు దాని పైన video చెయ్యి మరి

  • @nishanthraj7866
    @nishanthraj7866 7 หลายเดือนก่อน +1

    నువ్వు కూడా మంచి బట్టలే ఎందుకు వేసుకొన్నవ్

  • @uv-5
    @uv-5 7 หลายเดือนก่อน +62

    ఇలాంటి వీడియోలు ఎక్కువగా చేయాలి. పత్రికలు అన్నీ రాజకీయ, మతం పత్రికలు, ఛానల్ అయ్యాయి

    • @drsriacharya
      @drsriacharya 7 หลายเดือนก่อน

      Meeru eppudu vimersistune vuntaru

    • @uv-5
      @uv-5 7 หลายเดือนก่อน

      @@drsriacharya లేదండి . మరింత మంచి విషయాలు బయటకు రావాలని.

  • @ebtrrtb2429
    @ebtrrtb2429 7 หลายเดือนก่อน +1

    భారత్ మా రత్న అనే అవార్డుకు విలువ లేకుండా పోయింది

  • @madhusekhar9413
    @madhusekhar9413 7 หลายเดือนก่อน +1

    మీరు చెప్పింది 100% నిజం మేడమ్...

  • @Megamba
    @Megamba 7 หลายเดือนก่อน +8

    Perfectly explained madam,

  • @ve.ra.dwarapudi
    @ve.ra.dwarapudi 7 หลายเดือนก่อน +1

    అంతా రాజకీయమే......అందులో సందేహం లేదు.

  • @anjithogataveer3230
    @anjithogataveer3230 7 หลายเดือนก่อน +1

    వీళ్ల సంగతి వదిలేయండి, వాళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో సొంత పార్టీ వారికే భారత రత్నాలు ఇచ్చుకున్నారు మరి దాని గురించి ఓక వీడియో చేయలేకపోయారా పాపం

  • @mahameed2141
    @mahameed2141 7 หลายเดือนก่อน +2

    భారతరత్న అనేకంటే బాబ్రీ రత్నాలు అద్వానీ పీవీ గార్లకు నప్పుతుంది

  • @balivissu551
    @balivissu551 7 หลายเดือนก่อน +1

    కమ్మ్మ్మీలు ఇలా కాక ఇంకెలా చెబుతారు. రథ యాత్ర అద్వానీ ఒక్కరి నిర్ణయం కాదు కదా, pm గా మోడీని ఎంపిక చేసినట్లుగానే అప్పుడు అద్వానీతో రథ యాత్ర చేయించేందుకు నిర్ణయించారు. మీ వాదన ప్రాకారం అవసరం తీరాక తెప్ప తగలేసేవాడు మోడీ, అటువంటి వాడు PVకి ఎందుకు ఇప్పుడు ఇస్తాడు, అర్థం లేని వాదన. మీకు గాడిద, భార్య, భర్తల నడక వాదన సరిపోతుంది. SO, ఊకోమ్మ ఊకో 😮

  • @rajasekhardonga8504
    @rajasekhardonga8504 7 หลายเดือนก่อน +10

    సనాతన ధర్మం అభివృద్ధి చెందడంలో భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుంది అందువలన మోడీకి వ్యతిరేకంగా ఎదవ కబుర్లు చెప్తున్నారు అందరూ అదే మిగిలిన మతాలు వారు మత రాజకీయాలు చేస్తున్నారు, ఎన్ని చేసిన ఈ మధ్య కొద్దిగా మేల్కొన్నారు హిందువులు🌹🙏🌹

  • @rajuvadlakonda100
    @rajuvadlakonda100 7 หลายเดือนก่อน +1

    Communism anavalllu kanipisthunnai ...

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao 7 หลายเดือนก่อน +3

    ఈ వీడియోలో ఎవ్వరికి ఇవ్వడం సరికాదు అని గానీ, ఎవరికి ఇవ్వడం సముచితం అనిగాని మేడం చెప్పలేదు ! ఇచ్చిన సందర్భం, సమయాన్ని మాత్రమే తప్పు పట్టారు ! ముఖ్యంగా అవార్డ్ యొక్క పవిత్రతను రాజకీయ అవసరాలకోసం కలుషితం చేయడం మీదే విమర్శలు గుప్పించారు !

  • @pujariraveendra557
    @pujariraveendra557 7 หลายเดือนก่อน +8

    Nice Madam 👍

  • @radharamesh6650
    @radharamesh6650 7 หลายเดือนก่อน +2

    మండు తున్నట్టుంది😂.

  • @ramu90143
    @ramu90143 7 หลายเดือนก่อน +77

    అలాగే ఉంటాయి మనువాద రాజకీయాలు, అద్వానీకి, పివి నరసింహారావు కి బాబ్రీ రత్న అవార్డు ఇస్తే బాగుండేది... స్వామినాథన్ గారు తప్ప మిగతా వారంతా అనర్హులు...

    • @sivalenkasivalenka6240
      @sivalenkasivalenka6240 7 หลายเดือนก่อน +6

      100%correct

    • @bskm5322
      @bskm5322 7 หลายเดือนก่อน +1

      ​@@sivalenkasivalenka6240r u Joe?😢😂

    • @rajashekarpusala6960
      @rajashekarpusala6960 7 หลายเดือนก่อน

      😂

    • @rams9161
      @rams9161 7 หลายเดือนก่อน +11

      Anthe manam thattukolem kada , kadupu Manta

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 7 หลายเดือนก่อน +1

      Just I posted same comment buddy ❤u

  • @roopakm5936
    @roopakm5936 5 หลายเดือนก่อน +1

    Modi regime ends for ever hence he declared awards to the whims and fancies of his choices

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao 7 หลายเดือนก่อน +1

    400 కలే ! అందుకే లోపలి గుట్టు 300 ! అది కూడా బిజేపీ కి కాదు ! ఎన్ డి ఏ కు ! మసిపూసి మారేడు కాయ చెయ్యటం అంటే ఇదే !

  • @suryateja2272
    @suryateja2272 7 หลายเดือนก่อน +26

    ఎన్నికల పురస్కారాలు. ఓట్ల కొరకు ఎర.

    • @rajani6297
      @rajani6297 7 หลายเดือนก่อน

      Prathidanlo pedarthalu

    • @kusumbamahender3074
      @kusumbamahender3074 7 หลายเดือนก่อน

      Avunu dheenitho bahusha 100% votlu bjp ki padathayemo

  • @KiritiKommu
    @KiritiKommu 7 หลายเดือนก่อน +2

    Congress party under Rajeev Gandhi getting 404 seats was due to public sympathy wave post Indira Gandhi being shot dead. Nothing to do with capability of Rajeev Gandhi.
    As for political agenda behind recent award of Bharat Ratnas, what is wrong? Even Congress party vl resorted to such tricks using minority card and reservation card very successfully. It is still using these cards.
    Ultimate question is - which party will be more beneficial for the country. It is certainly NOT the Congress party UNDER Nehru family.

  • @Ammadheevena07
    @Ammadheevena07 7 หลายเดือนก่อน +14

    Thank you madam ఎన్నికలకు రాజకీయ నాయకులు వేసే నాటకాలు

  • @balivissu551
    @balivissu551 7 หลายเดือนก่อน +1

    ఎవరి రాజకీయం వారు చేస్తారమ్మ, ఎవరి ఎత్తుగడలు వాళ్ళవి. మీరు మీ పేటిఎం బ్యాచ్ రైతుల పేరిట ఉద్యమం చెయ్య లేదా, రామ మందిరాన్ని ఎన్నికల కోసం బీజేపీ ఉపయోగించు కుంటుంది, వారికి ఆ హక్కు ఉంది.

  • @marpuraju5528
    @marpuraju5528 4 หลายเดือนก่อน

    ఇందులో తప్పేమిటి. రంధ్రాన్వేషణ ఆపండి.

  • @mohdeliyas183
    @mohdeliyas183 7 หลายเดือนก่อน +23

    సూపర్ అనాలిసిస్ మేడం...
    ఇంకా ఎంత మందికి ఇవ్వనున్నారో ఆ దేవుడికే తెలియాలి..

  • @thedestroyyerrr
    @thedestroyyerrr 7 หลายเดือนก่อน +3

    Crying😂😂😂😂😂

  • @ramaraoyasarapu1516
    @ramaraoyasarapu1516 7 หลายเดือนก่อน +3

    Analysis can be made either way but the motive behind is the point. Don't try to create conflict among them.

  • @phaniys
    @phaniys 7 หลายเดือนก่อน

    3.12... మోడీ గారు... చైనా వాళ్ళ తో కూర్చుని... మందు పార్టీ కూడా చేసుకోలేదు😢

  • @Saitalks023
    @Saitalks023 7 หลายเดือนก่อน +2

    Odiyamma మోడీ గారు ఏంటండీ!?

  • @sujauddinmohammed7863
    @sujauddinmohammed7863 7 หลายเดือนก่อน +13

    బహుజననులు మేలుకొని రాజ్యాధికారం చేపట్టాలీ👍 బహుజనుల ఐక్యత వర్ధిలాలి 👍

    • @velmalapellygopalachary4100
      @velmalapellygopalachary4100 7 หลายเดือนก่อน

      భారత రత్న బహుజనులు ఇచ్చారుగా ఎందుకు మీకు బాధ

  • @rambabuk8123
    @rambabuk8123 7 หลายเดือนก่อน +5

    nice analysis madam

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y 7 หลายเดือนก่อน +5

    🔥🔥 హీనుఁడెన్ని విద్యలు నేర్చినఁగాని
    ఘనుఁడుఁగాడు హీనజనుఁడె కాని
    పరిమళములు మోయ ఖరము తా గజమౌనె
    విశ్వదాభిరామ! వినుర వేమ!
    🔥🔥భావం: నీచుడైన వ్యక్తి ఎంత చదువు చదివినా అతడు గొప్పవాడుకాలేడు. సుగంధ ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాలేదు.

    • @bskm5322
      @bskm5322 7 หลายเดือนก่อน +2

      Applicable to dambekar😂😂

    • @swaranKumar-r4y
      @swaranKumar-r4y 7 หลายเดือนก่อน +1

      ❤❤ you are correct SIMPLE POOR VILLAGE JEALOUS FELLOW😂😂😂😂

  • @samalasurender7646
    @samalasurender7646 7 หลายเดือนก่อน

    ఇలాంటి తప్పు విశ్లేషణ చేస్తు జనాలను తప్పు దోవ పట్టియ్యకండి

  • @ilonit5590
    @ilonit5590 7 หลายเดือนก่อน

    రైతుల ఆందోళనలకు కమ్యూనిస్టులే కారణం కాదా

  • @ravikirantelu2545
    @ravikirantelu2545 7 หลายเดือนก่อน

    బీజేపీ ఏం చేసినా మీలాంటి వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు

  • @v.ramalingeswarareddy9154
    @v.ramalingeswarareddy9154 7 หลายเดือนก่อน

    Communist ఇచ్చి వుంటే మేడం హ్యాపీ అనుకుంట 😢

  • @knharsha7
    @knharsha7 7 หลายเดือนก่อน +1

    💯

  • @praveenkarka2432
    @praveenkarka2432 7 หลายเดือนก่อน

    Bjp government సరైన వారికే భారత రత్న ప్రదానం చేసింది..

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 7 หลายเดือนก่อน

    పశ్చిమబెంగాల్లోని సందేశ్ ఖలీ మీద ఒక వీడియో చేయండి

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 7 หลายเดือนก่อน

    Advani,VAJPAYE best bjp leaders. Not modi, all crooked games

  • @ShivasenaBharath
    @ShivasenaBharath 7 หลายเดือนก่อน

    ఏంటో ఈ knowledge అంతా కమ్యూని కృష్టుల బుక్స్ లోనే దొరుకుతుంది ఏమో🤔🤔

  • @kmrao06
    @kmrao06 5 หลายเดือนก่อน

    కోడిగుడ్డు మీద ఈకలు పీకడమంటే ఇదే! All of them deserve long back!!

  • @phaniys
    @phaniys 7 หลายเดือนก่อน

    వాళ్లకు వాళ్ళే ఇచ్చుకున్న ఘనత... మన నెహ్రూ, ఇందిరా గాంధీ లది...😂 పీవీ గారిని మనిషి గా గుర్తించకుండా... అవమాన పరచినది కూడా... బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన... మన Khangress పార్టీ ది.😢

  • @hyderabadflotvilla9192
    @hyderabadflotvilla9192 7 หลายเดือนก่อน

    భారతీయులకు ఇష్టమైన వ్యక్తులకు ఇచ్చారు నీకేమి మంట

  • @yellapullaiahdandgala4127
    @yellapullaiahdandgala4127 7 หลายเดือนก่อน

    BJP అందరినీ గుర్తిస్తుంది. మీలాంటి వారికి ఏమి బాధ.

  • @sastry59
    @sastry59 7 หลายเดือนก่อน +19

    అద్వానీకి భారత రత్న తరువాత సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు, ట్రోలింగ్ వచ్చింది.
    కనుక దానిని కొంత దారి మళ్ళించేందుకు, మేము అర్హులైన వారందరికీ, మా వాళ్ళు కాకపోయినా, భారత రత్న ఇచ్చాము అని చెప్పుకోడానికి మరల ఫిబ్రవరి 9 న పివీ, చరణ్ సింగ్, స్వామినాధన్ లకు భారత రత్న ప్రకటించారు.
    చిన్న గీత పక్కన పెద్ద గీత గీయడం లాగా.
    దానితో పివీని, స్వామినాధన్ లను పొగుడుతూ, అద్వానీ గురించి కామెంట్లు ఆగిపోయాయి.
    ఇది కూడా ఒక కారణం కావచ్చు అనుకుంటున్నాను.

  • @PREMKUMAR-ol9vj
    @PREMKUMAR-ol9vj 7 หลายเดือนก่อน

    Apvp Lady secretary నీ జుట్టు పట్టి లా ఎక్కడ ఉన్నారు మేడం

  • @kiran_localpk4147
    @kiran_localpk4147 7 หลายเดือนก่อน +2

    ఒక్క జై శ్రీరామ్ 🤣 స్లోగన్ తో లక్షల నోర్లు మూయించ వచ్చు 🤣🤣🤣🤣🤣🤣

  • @Vij367
    @Vij367 7 หลายเดือนก่อน +19

    Forgot Bharat Ratna to Shri Ram

    • @NeelamSundar86962
      @NeelamSundar86962 7 หลายเดือนก่อน +2

      ❤😂😂😂😅😅😅😂😂😂❤

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 7 หลายเดือนก่อน +1

      😂😂😂😂

    • @chintasantoshr-4124
      @chintasantoshr-4124 7 หลายเดือนก่อน +6

      పోని బిన్ లాడెన్ కి లేదా మావో కి ఇద్దమా

    • @NeelamSundar86962
      @NeelamSundar86962 7 หลายเดือนก่อน +3

      @@chintasantoshr-4124
      వాళ్ళకి వేస్తే ఓట్లు వస్తాయంటే ఇవ్వడానికి రెడీ మోడీ 😂😂😂

  • @salavathcharan9979
    @salavathcharan9979 7 หลายเดือนก่อน

    మరి నెహ్రూ నెహ్రుకే ఇచ్చినట్టు.ఇందిరా ఇందిరకే ఇచ్చినట్టు.రాజీవ్ రజివేకే ఇచ్చినట్టు ఇచ్చుకోవలా..?

  • @RamKumar-kc8xb
    @RamKumar-kc8xb 7 หลายเดือนก่อน

    అక్క! మీరు చక్కగా చెప్పారు. ఎన్నికల కొరకు & అధికార దాహంతో.... ఉన్నా వీళ్ళకు vote కూడా వెయ్యకుదు. 👍

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 7 หลายเดือนก่อน +10

    Yes,madam I have same opinion on pv .same thinking 👍👍

  • @ashokk7005
    @ashokk7005 7 หลายเดือนก่อน

    మోడీ కూడా ఒక నాలుగో ఐదో తీసుకోవలసింది అలా బీరువాలో పడుండేవి...

  • @v.ramalingeswarareddy9154
    @v.ramalingeswarareddy9154 7 หลายเดือนก่อน

    మీకు చాలా బాధగా వున్నట్లు తెలుస్తోంది

  • @santoshmamidi7602
    @santoshmamidi7602 7 หลายเดือนก่อน +1

    సచిన్ కి ఇస్తే ఎవరు అడగరు... ఎన్టీఆర్ కి ఇవ్వకుండా?

  • @MaddiUrukunda
    @MaddiUrukunda 7 หลายเดือนก่อน

    మేడం మీరే చెప్పకూడదా ఎవరెవరికి భారత రత్నాలు ఇవ్వాలని పేర్లు రాసి లిస్ట్ ఇచ్చుంటే బాగుండేది

  • @rameshnaidu7213
    @rameshnaidu7213 7 หลายเดือนก่อน

    కాంగ్రెస్ ఎవరికీ చెప్పే వాలకు ఎవ్వాలి అదేయ్ మీకు కావాలి
    leda china money teskoney కమ్యూనిస్ట్ లాక్కు evvali

  • @konathamkrishna223
    @konathamkrishna223 7 หลายเดือนก่อน

    BJP విశ్లేించుకోవాలి మీ విశ్లేషణ.

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 7 หลายเดือนก่อน

    Ade oka .award ade presedentoindiakadu. Pm kadu cm sabhalo public samajamulookgoweraminsgurthpuawrd. Samajamulo nistathulukuestarubdaniendukatannikovali .

  • @laxmansunka9939
    @laxmansunka9939 7 หลายเดือนก่อน +8

    మేడం చెప్పింది సత్యం

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 7 หลายเดือนก่อน

    కల...నీది కల...నీది ఎన్నికల తర్వాత పీడ కల...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత

  • @venkataramanamurthyvasamse7275
    @venkataramanamurthyvasamse7275 7 หลายเดือนก่อน +22

    ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకరికి బాగా చూసి వడబోసి భారత రత్న అవార్డు ఇస్తే 400 సీట్లు పైగా రావొచ్చు మేడం..... మోదీ సారుకి ఎవరైనా సలహా ఇస్తే బాగుండు.....

    • @sivalenkasivalenka6240
      @sivalenkasivalenka6240 7 หลายเดือนก่อน +2

      Super

    • @ShivasenaBharath
      @ShivasenaBharath 7 หลายเดือนก่อน +1

      Venkataramana gaaru mee madam ku kuudaa rekamend cheddam sir🤔🤔👍👍

    • @venkataramanamurthyvasamse7275
      @venkataramanamurthyvasamse7275 7 หลายเดือนก่อน

      @@ShivasenaBharath
      Bharath గారూ మీ శివసేన వాళ్ళు వనజ మేడం వీడియోలు చూడకూడదు కదా.....చూసి అనవసరంగా బాధ పడటం అవసరమా.....

  • @sreekanthdamera9273
    @sreekanthdamera9273 7 หลายเดือนก่อน

    మీరు బీజేపీ పార్టీ కీ వ్యతిరేకం అందుకే మీరు ఇలాంటి వీడియోలు చేస్తున్నారు బీజేపీ సెంట్రల్ లో లేకపోతె కాశ్మీర్ లో లాగా మన పరిస్థితి ఉంటది

  • @bjay1976
    @bjay1976 7 หลายเดือนก่อน

    2024 BJP bringing so many changes into the country, Indians think and elect the good leaders of the country, otherwise young Indians become unemployed etc.,,

  • @ajaykrishnabandari6450
    @ajaykrishnabandari6450 7 หลายเดือนก่อน

    ఎలక్షన్స్ ముందు ఇవ్వడం అనేది.,. పెద్ద కుట్ర

  • @chintasantoshr-4124
    @chintasantoshr-4124 7 หลายเดือนก่อน

    *7:40** ఇది అబద్దం పివీ గారు పూజ గదిలో ఏం లేరు అని ఆయన కొడుకే చెప్పారు ఇది రూమర్ మాత్రమే*

  • @leviinstitute-
    @leviinstitute- 7 หลายเดือนก่อน

    వాడికి ఎందుకు అవార్డులు ఎందుకు ఇస్తారు అనే విషయాన్ని తెలియని వాడు

  • @pawantelugu7558
    @pawantelugu7558 7 หลายเดือนก่อน

    Mi సొంత బుద్దిని చూపకండి madam👩.

  • @naveen1508
    @naveen1508 7 หลายเดือนก่อน

    Nuvvu entha edchina akka bjp ki power compulsory

  • @rohithsharma7392
    @rohithsharma7392 7 หลายเดือนก่อน

    The reason behind the OBC politics is to fight against the idea of caste census and subsequent politics based on reservation. We already have enough reservations in the name of caste. Better to rationalize it rather than mindlessly increasing it to kill meritocracy. ( I am saying this as an OBC candidate myself who would be benefitted if the reservation is extended to 75 percent)
    The opposition parties want to divide the Hindu vote bank as most of it got consolidated under Modi regime (Infighting based on the caste used to be biggest weapon among political parties to divide people on the lines of caste)
    And coming to the debate on the costly clothes Mr. Modi is wearing, it has a sybolic effect which makes a lot of difference on the international stage. The PM of India represents the collective might of the entire nation.
    BTW, Modi is already winning the 2024 election even before the survey. (India Today survey was revised just to account for the increased mood shift of the nation)
    It is easy to discredit his electoral success when you are blinded with your own biases, but I have personally seen the transition in the North India ever since he came to the power. So yeah, his success transcends these petty Hindu Muslim politics.
    The biggest weapon Modi has is not the ideology of Ram or the Hindu muslim distrust.
    It is the incompetence of the opposition which failed to exploit his weaknesses.
    Let me tell you why BJP is winning and congress is on a steady decline
    And since you have a problem with building a temple (even though it is outside the public exchequer), let's leave it aside for a while
    Here is why BJP is dominating the political landscape
    They built over 50000 km of National highways in the last 9 years.
    And constructing expressways throughout the length and breadth of the country through Bharatmala project
    They built 24 million houses for poor people under PM Awas Yojana
    Over 120 million connections of pipe water through Nal se Jal scheme
    Over 110 million toilets built to achieve ODF status across the length and breadth of the country
    Over 290 million Mudra loans for MSMEs amounting to over 22 billion USD for encouraging the enterprising spirit among the youth, women and SHGs.
    Free health insurance scheme.
    Over 13000 Jan Aushadi Kendras for delivering generic medicines at affordable prices for poor people
    Over 2 billion free vaccines for covid
    Schemes for eliminating TB and Malaria by 2025. Outperforming the WHO deadlines
    Free ration for rural and urban poor under PM Graib Kalyan Yojana
    82% rise in medical colleges from 387 before 2014 to 704 in 2023
    Increase of 110% in MBBS seats from 51,348 before 2014 to 1,07,948 now
    117% increase in PG seats from 31,185 before 2014 to 67,802 now
    16 news AIIMS, 7 new IITs, 7 new IIMS, 16 IIITs and 74 new institutes of National importance. 22 universities in the North East alone.
    Reached 100 percent Rural electrification. Distributed over 360 million LED bulbs for the poor people.
    Well, coming to the problem of power cuts (You have to blame the opposition parties which is distributing free power, pushing the DISCOMS into perennial losses)
    Over 100 million gas connections for the poor.
    (Now, you may argue the high fuel costs under BJP, but unlike the previous regime they are not providing subsidies by purchasing oil bonds for billons of USD just to win the elections. I still see it as a part of pursuing fiscal discipline rather than putting the lives of future generations at stake just to woo the voters for political mileage.)
    Free crop insurance schemes
    Direct benefit transfer to Farmers for their contingency through PM KISAM scheme
    Over 10,000 FPOs were created to encourage co-overative farming
    Tried to create a unified market for farm produce through the farm laws but the lobbying middle men vilified them completely. So, they had to take them back
    Smart city mission to improve the city infrastructure and creation of common space for public and ensuring better governance and grievance redressal
    They ensured financial inclusion by providing over 450 million zero balance accounts that helped them receive subsidies and financial aid through Direct benefit transfer which removed the middle men. ( under the previous govt, a major chunk, in the words of their ex PM, almost 90 percent of the funds didn't reach the last mile)
    Digital India mission was a huge success. India is now a FinTech superpower
    Internet connectivity to every panchayat through Bharat Net scheme
    From being an importer of Telecom infrastructure and mobiles to exporting them
    They are modernizing Railways, revamping the age old ICF coaches with safer LHB coaches.
    They built 2 dedicated freight corridors with a total track length of over 3500 km
    They achieved over 90 percent electrification of Railways from a mere . ( over 40,000 km electfried in the last 9 years vs 20,000 km in the last 65 years)
    Revamping over 1300 railway stations
    Over 400 Vande bharat express trains for better passenger experience ( Targetting the middle classs)
    Planning to launch over 1000 NaMo bharat express trains (for the lower income groups)
    Kisan Rails for Farmers to enable easier transit to the market places
    Improved the port infrastructure through SAGARMALA. Doubled the tonnage capacity and reduced the turn around time by 50 percent. They are also building Logistic hubs to rationalize the logistic costs.
    They kept the inflation under check ( less than 6 percent vs double digit inflation under the previous regime).
    Despite global slowdown, India continues to grow at a decent rate. (unlike UPA-1 which reaped benefits of the Shining India campaign and high growth rates around the globle, BJP had to inherit a broken economy and a broken banking system with twin balance sheet problems). From being one of the Fragile 5 countries to a shining star amidst global slow down. They also managed to turn around the fate of Banking and telecom industries.
    PLI schemes are a huge success story. Targeting over 14 priority sectors in tune with the vision of Make in India.
    Single window clearance system. (helped us bolster over ratings under World Bank's Ease of Doing businesss)
    From 81st rank to 40th under Global Innovation index
    And a ton of schemes for going Green in line with climate action goals. (India is among the front runners when it comes to most of the NDCs)
    I guess, I dont even have to start with what Modi achieved for India at the world stage.
    Well, the list is a lot more than this but I hope this gives you a glimpse of what they achieved in the last 9 years.
    People are not fools to blindly support a party.
    And they are not just banking on the Ram Madir issue or the Abrogation of Article 370 which was deemed impossible.
    BjP is definitely a polarizing party, but they are better administrators than the clowns we have in the opposition.