Atc టీం కి నా అభినందనలు మీరు చాలా కష్టపడుతూ అంతరించి పోతున్న వంతకాల గురించి వివరిస్తూ చేసి చూపిస్తున్నారు. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి బ్రదర్ మీరు సదా ఇలానే నవ్వుతు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
ఆ చిరునవ్వులు చూడండి కల్మషం లేని గిరి పుత్రులు రాము రాజు గణేష్ మీరు ఎప్పుడూ కలిసి ఉండాలి ఎటువంటి మనస్పర్థలు మీ మధ్య రాకూడదు అని కోరుకుంటున్నాం తమ్ముళ్లు god bless you all
హాయ్ తమ్ముడు వీడియో చాలా చాలా చాలా బాగుంది సూపర్ మేము ఎప్పుడూ ఇలాంటి చూడలేదు ఇదే ఫస్ట్ టైం అంత బాగా చూపించారు థాంక్స్ తమ్ముడు రాజు గణేష్ రామరాజు మీరు ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామూ మీరందరూ కల్మషం లేని చిరునవ్వే మీ ఛానల్ కు మంచి కళ వచ్చింది తమూళు మాకు తెలియనీ అన్ని కూడా బాగా చూపించారు చేసి చూపించారు థాంక్స్ థాంక్స్ థాంక్స్ తమ్ముడు రాజు గణేష్ రామరాజు👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍
చాలా ఓల్డ్ ఫుడ్ బ్రదర్.అండ్ ఆరోగ్యానికిచాలా మంచిది. చాలా మంచి వీడియో. ఇలాంటి వీడియోలు ఇంకా మాన ఛానల్ ద్వారా ఉరుకుల ప్రపంచానికి తెలియ పర్చ వలసిన అవసరం ఎంతైనా ఉంది బ్రదర్స్..
తమ్ముళ్లు మీ అందరూ ఓపికకు వెయ్యి దండాలు రా బాబు తోటకూర గింజలతో కూడా ఒక స్వీట్ తయారు చేసుకుంటున్నారు అంటే ఇదే ఫస్ట్ టైం చూడ్డం తమ్ముడు మీరు గ్రేట్ గ్రేట్ తమ్ముళ్లు
చాలా కొత్త రకం స్వీట్ చూపించారు ఇలాంటి వంటకం మేము ఎప్పుడు చూడలేదు చాలా ఆనందంగా ధన్యవాదములు మీ టిం అందరికీ అందరికీ ఇలాంటి మంచి రుచి కరమైన వంటలు స్వీట్లు మీ ప్రాంతాలకు సంబంధించినవి చూపించండి God bless you all teem members 🎉
అంతరించి పోతున్న మన గిరిజన తియ్యని వంటకం మాకు చూపించినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుుకుంటున్నాను మంచి వీడియో మాకు చుపించారు రాము రాజు,గణేష్ గారు ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏
Na mobile nenu ekkuvaga net use chestanu mi video vastundi Ani teliste chalu 50% net use chestanu ee okka video kosam kadu mana channel lo vunna old videos Anni chustanu pratisari kuda Araku tourism pleases kosam chupinchina video and vangangi view point and madagada view and addapikkalu videos beddegipurugulukosam chesina videos Anni okkosari okkovideochusina kuda malli pade pade chusukuntanu 😊😊 Mekosam and aa nature 💖 kosam 🌿☘🌱🍀❤
స్వీట్ అన్నారు. బెల్లo గానీ షుగర్ గానీ కలపలేదు. ఈ గింజల్ని పిండి చేయకుండా వేయించి చిక్కిలా చేయటం ఈ మధ్యే ఒక చైనీస్ వీడియోలో చూసాను. వాళ్ళు బెల్లమ్ పాకంతో చేసారు ఈ స్వీట్. మంచి వంట చూపించారు. ధన్యవాదాలు.
ఇవి చిన్న చిన్న లడ్డుల్లగా దొరుకుతున్నాయి . చిరుధాన్యాలు అమ్మె షాపుల్లో దొరుకుతాయి . బొరుగుల లడ్డులాగా ఉంటాయి . సైజు చిన్నగా ఉంటాయి. నేను రామ్ దేవ్ బాబా స్టోర్లో కొన్నాను . రాజ్ గిరా అని రాసుంది ప్యాక్ పైన . రుచిగానే ఉన్నాయి . బెల్లం తో చేసున్నారు .
brothers.. aa seeds tisukoni konda pina challandi.. aa plants baaga perugutaaie.. oka season lo assalu aa seeds ni tinakunda.. aa seeds ni konda mottam veyyandi.. neaxt time ki baaga ekkuva plants vastaaie..
Hi guys baley variety ga undi ee sweet meemu appudu taste cheyaleydu first time chustunamu meerey pamali maku ee sweets 😅 nice chala kashtamto kudukuna pani super 👍
Nujanga friends chala baguntadi.naaku ela telusu ante maa grand father unnappudu chesevallu appudu memu chinnaga undevallam. kaani eppudu laddu la chesi tinaledu powder lo sugar aad chesi thinevallam ee video chusinaka malla paata gnyapakalu gurthukichindi suporb thanks Mee andariki chupinchi gurthu chesinanduku❤😊
మీ ఛానల్ నేను ఈనాడు పేపర్లో చూసి సబ్స్క్రైబ్ చేశాను. నాకు అడవులలో వుండే వారి జీవన శైలి తెలుసుకోవడంలో ఆసక్తి. మీరు పెట్టె వీడియోస్ ఇప్పటి నుండి చూస్తాను తమ్ముళ్లు. 🌾🌳
Chala manchi video chesaru Ram Anna. Mana prachina sampradayalu and vantalu kanumarguypotunayee. Meru iyna vetine antharinchakunda chuskuntaru ani korukuntuna.
Hai ATC❤bagunnara koththaraksm sweet eappudu chudalimu meru tinte norurutundi 😋😋 chala bagundi video ganesh valla ammagareki dhanyavadalu meku chala help chestharu amma nice video ❤️❤️❤️❤️
2:11 😅😂🤣 Mire thintara! Maku pettara 🤭 Neneppudu choodaledu Sir but miru tintunte mi faceloo kanipistundi adhi entha manchigundooo aniii , Thank you ATC 💕
Hiiiiii gays ela unnaru etuvanti food epppudu tinaledhu aa ginjalatho ala vantakam ready chestarani kuda telidhu but soo happy gays love this video ❤❤❤❤
Memu tribals ye paderu local lo vuntam kani yeppudu chudaledu ,thinaledu ee vantakam thotakura seeds la vunnai meeru thintunte maku eekkada mouth watering 🤤🤤🤤🤤🤤🤤
Hai raamu sir ala vunnaru a genjalani amanataru me bashalo telugu lo kuda amantaru kodiga chyapndi sweetga vuntadha a laddu ok pls reply evvandi pushpa Kurnool
Hii ram ala unnaru meelo unna bonding manchiga aanipisthundhi meeru chyse vantalu super ga Verity vantalu chustham meru cheptharu ga thinte aadhiripothundhi aani dhanike noru uruthuntadhi super aandi
Atc టీం కి నా అభినందనలు మీరు చాలా కష్టపడుతూ అంతరించి పోతున్న వంతకాల గురించి వివరిస్తూ చేసి చూపిస్తున్నారు. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి బ్రదర్ మీరు సదా ఇలానే నవ్వుతు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
ఆ చిరునవ్వులు చూడండి కల్మషం లేని గిరి పుత్రులు రాము రాజు గణేష్ మీరు ఎప్పుడూ కలిసి ఉండాలి ఎటువంటి మనస్పర్థలు మీ మధ్య రాకూడదు అని కోరుకుంటున్నాం తమ్ముళ్లు god bless you all
Thank you.! Rajkumar Garu 🙏🏻
How to approach you guys. The above comment is true.
మన పురాతన కాలం నాటి,ఆచారాలు, సాంప్రదాయాలు ,వంటకాలు, అన్నీ చాలా చక్కగా చూపిస్తున్నారు
హాయ్ తమ్ముడు వీడియో చాలా చాలా చాలా బాగుంది సూపర్ మేము ఎప్పుడూ ఇలాంటి చూడలేదు ఇదే ఫస్ట్ టైం అంత బాగా చూపించారు థాంక్స్ తమ్ముడు రాజు గణేష్ రామరాజు మీరు ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామూ మీరందరూ కల్మషం లేని చిరునవ్వే మీ ఛానల్ కు మంచి కళ వచ్చింది తమూళు మాకు తెలియనీ అన్ని కూడా బాగా చూపించారు చేసి చూపించారు థాంక్స్ థాంక్స్ థాంక్స్ తమ్ముడు రాజు గణేష్ రామరాజు👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍
Thank you.! Gangadhar Garu 🙏🏻
మేము కూడా చిన్నప్పుడు వీటిని తినేవలం కాని ఇప్పుడు మాకు ఇవ్వి లేవు మీకు ఉన్నాయి 😢 మీరు అదృష్టవంతులు అన్నయ్య 😢😢
టెక్నాలజీ , ఆధునికత లేని కాలంలో పల్లెజీవనం ఇలా నలుగురిని కలుపుకొని ఇలా స్వచ్చం గా , అమాయకత్వం నిండి ఉండేది. 😊
చాలా ఓల్డ్ ఫుడ్ బ్రదర్.అండ్ ఆరోగ్యానికిచాలా మంచిది. చాలా మంచి వీడియో. ఇలాంటి వీడియోలు ఇంకా మాన ఛానల్ ద్వారా ఉరుకుల ప్రపంచానికి తెలియ పర్చ వలసిన అవసరం ఎంతైనా ఉంది బ్రదర్స్..
తమ్ముళ్లు మీ అందరూ ఓపికకు వెయ్యి దండాలు రా బాబు తోటకూర గింజలతో కూడా ఒక స్వీట్ తయారు చేసుకుంటున్నారు అంటే ఇదే ఫస్ట్ టైం చూడ్డం తమ్ముడు మీరు గ్రేట్ గ్రేట్ తమ్ముళ్లు
Very nice aunty prematho peduthundi meeku Mee Amma laga
చాలా కొత్త రకం స్వీట్ చూపించారు ఇలాంటి వంటకం మేము ఎప్పుడు చూడలేదు చాలా ఆనందంగా ధన్యవాదములు మీ టిం అందరికీ అందరికీ ఇలాంటి మంచి రుచి కరమైన వంటలు స్వీట్లు మీ ప్రాంతాలకు సంబంధించినవి చూపించండి God bless you all teem members 🎉
Thank you.! 🙏🏻
అంతరించి పోతున్న మన గిరిజన తియ్యని వంటకం మాకు చూపించినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుుకుంటున్నాను మంచి వీడియో మాకు చుపించారు రాము రాజు,గణేష్ గారు ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏
మీరు తింటూ వుంటే నా నోట్లో నీళ్ళు ఊరుతున్నయి 🤤🤤
పెరుగు తోటకూర అంటారు.ఆకుతో కూర చేసుకుంటాం
అబ్బా....మాటల్ రావట్లే😋. మారి నా చిన్న తనంలో తిన్నా. మీరు తింటుంటే ఆ స్మెల్ నాకు తగిలినట్టైంది. ఈ విత్తనాలు దొరుకుతాయా?
చిలక తోటకూర అంటారు నాకు తెలిసి
Na mobile nenu ekkuvaga net use chestanu mi video vastundi Ani teliste chalu 50% net use chestanu ee okka video kosam kadu mana channel lo vunna old videos Anni chustanu pratisari kuda
Araku tourism pleases kosam chupinchina video and vangangi view point and madagada view and addapikkalu videos beddegipurugulukosam chesina videos Anni okkosari okkovideochusina kuda malli pade pade chusukuntanu 😊😊
Mekosam and aa nature 💖 kosam 🌿☘🌱🍀❤
Thank you.! 🙏🏻
మీరు తింటుంటే మా నోటి నుండి లాలజలం ఊరుతుంది బ్రో,,, లక్షణ్ బ్రో కనిపించటంలేదు
Enadu newspaper sunday book lo vacharu bro nenu chusanu congratulations brothers elanti videos mareno cheyalani manaspurthiga korukuntunna God bless you ATC Chanel
❤❤❤😊😊😊😊😊👌👌👌👉సుపర్ అన్నయలు మిరు చేపుపుతుటే నాకు నోట్లో నిల్లు
వురుతుందీ😋😋😋😋😋🙏👌👌👏👏👏
ఈ స్వీట్ నేను చిన్నపుడు తిన్నాను. చాలా తీయగా , మధురంగా ఉంటాది❤❤❤❤😘😘😘😘😘
Bellam veyadam avasaram ledha direct sweet untadha
అవును మిత్రమా. బెల్లం అవసరం లేదు
రెడ్ తోటకూర అంటారు
స్వీట్ అన్నారు. బెల్లo గానీ షుగర్ గానీ కలపలేదు. ఈ గింజల్ని పిండి చేయకుండా వేయించి చిక్కిలా చేయటం ఈ మధ్యే ఒక చైనీస్ వీడియోలో చూసాను. వాళ్ళు బెల్లమ్ పాకంతో చేసారు ఈ స్వీట్. మంచి వంట చూపించారు. ధన్యవాదాలు.
Nijaaniki sweet undadhu bt adhoka different taste miku ardhamavadanike
Sweet annamu 🙂
@@ArakuTribalCulture Thank you.
ఎర్ర తోటకూర విత్తనాలు అంటారు
Ramu raju Ganesh chinnari bava hi I am new subscriber చాలా రోజులు నుండి మీ వీడియో లు చూస్తున్నాను వెరీ ఇంటరెస్టింగ్
చాలా బాగుంటది బ్రో మరిచిపోతున్నవి కూడా గుర్తు చేస్తున్నారు సూపర్ బ్రో, బ్రో మారి అంటారు నేను తిన్నాను
కొత్త వంటకం చూపించారు.అలాగే మీకు ఈ వంటకం చేసి ఇచ్చిన అమ్మ గారికి ధన్యవాదాలు
వీడియో చాలా బాగా నచ్చింది. అది నా చిన్నప్పుడు తిన్నాను.
Thank you.! 🙏🏻
ఇవి చిన్న చిన్న లడ్డుల్లగా దొరుకుతున్నాయి . చిరుధాన్యాలు అమ్మె షాపుల్లో దొరుకుతాయి . బొరుగుల లడ్డులాగా ఉంటాయి . సైజు చిన్నగా ఉంటాయి. నేను రామ్ దేవ్ బాబా స్టోర్లో కొన్నాను . రాజ్ గిరా అని రాసుంది ప్యాక్ పైన . రుచిగానే ఉన్నాయి . బెల్లం తో చేసున్నారు .
brothers.. aa seeds tisukoni konda pina challandi.. aa plants baaga perugutaaie.. oka season lo assalu aa seeds ni tinakunda.. aa seeds ni konda mottam veyyandi.. neaxt time ki baaga ekkuva plants vastaaie..
Hi guys baley variety ga undi ee sweet meemu appudu taste cheyaleydu first time chustunamu meerey pamali maku ee sweets 😅 nice chala kashtamto kudukuna pani super 👍
Meru adrustavatulu asalu chakkati aahharanni tintunnaru
Looking sooo 😋 delicious 😋 😍 👌
Nujanga friends chala baguntadi.naaku ela telusu ante maa grand father unnappudu chesevallu appudu memu chinnaga undevallam. kaani eppudu laddu la chesi tinaledu powder lo sugar aad chesi thinevallam ee video chusinaka malla paata gnyapakalu gurthukichindi suporb thanks Mee andariki chupinchi gurthu chesinanduku❤😊
చూడడానికి సున్నుడాలాగా వున్నాయి 😋😋మంచి స్వీట్ చేసారు. కానీ చాలా ఓపిక వుండాలి
వావ్ అద్భుతం తమ్ముళ్లు.. వాటి నుండి వచ్చిన గింజలతో.. స్వీట్.. 😍💐.. నైస్ వీడియో..
Thank you.! Akka 🙂
Ee sweet thini chala years ne avthundhi. Chala kammaga untundhi sweet. Aa days eppatiki thirigi raadhu.
మీ ఛానల్ నేను ఈనాడు పేపర్లో చూసి సబ్స్క్రైబ్ చేశాను. నాకు అడవులలో వుండే వారి జీవన శైలి తెలుసుకోవడంలో ఆసక్తి. మీరు పెట్టె వీడియోస్ ఇప్పటి నుండి చూస్తాను తమ్ముళ్లు. 🌾🌳
Chala manchi video chesaru Ram Anna. Mana prachina sampradayalu and vantalu kanumarguypotunayee. Meru iyna vetine antharinchakunda chuskuntaru ani korukuntuna.
Tammudu avi koralu antaru chala bagntai vetini mix patti java kasukuni tagite chala teste untadi
Mi video kosam waiting chesthunna chala baguntaye mi videos😊
Ramu ,Raju, Ganesh me teamki koti koti danyavadalu andukante antharinchi potunna mana aacharalu ,saapradayalu, vantakaalu tirigi janaaluka Mee chnal dvora chopistunnaduku.
చిరుధాన్యాలు కాలం మళ్ళీ రావాలి❤❤
Khadarvali sir dhayavalla vachesindhi malli millets thintunnam. Fallow Dr khadarvali sir
Brothers meeru yellappudu happyga vundali tq
Meeru thintunte mouthwatering brothers healthy sweet recipe
Hai ATC❤bagunnara koththaraksm sweet eappudu chudalimu meru tinte norurutundi 😋😋 chala bagundi video ganesh valla ammagareki dhanyavadalu meku chala help chestharu amma nice video ❤️❤️❤️❤️
Telangana lo sethajada or pattukuchulu or bathukamma poolu antaaru.same alaaane unnai poolu but seeds black colour lo untai.
నెయ్యితో చుట్టుకోవచా తమ్ముళ్లు. మీరూ శ్వచమైన మనసు కలవారు కాబట్టి స్వచ్ఛమైన ప్రాంతం లో ఎంజాయ్ చేస్తున్నారు lvu బ్రోస్
కొత్తగా ఉంది బ్రొ
Rajgira... Palli patti ni idhi add chesi chestharu ekuva dhorkavu rare ga natural shop lo dhorkuthai.... Rajgira pallipatti
Tnq bro new item god bless u take care all
Meruthinthunte akka kalmashamlekunda navvithundi good
గిరిజనుల ఆరోగ్య కరమైన వంట "మారి" చాలా చాలా బాగుంది. ❤❤❤❤ 🎉🎉🎉🎉
2:11 😅😂🤣
Mire thintara! Maku pettara 🤭
Neneppudu choodaledu Sir but miru tintunte mi faceloo kanipistundi adhi entha manchigundooo aniii , Thank you ATC 💕
Hiiiiii gays ela unnaru etuvanti food epppudu tinaledhu aa ginjalatho ala vantakam ready chestarani kuda telidhu but soo happy gays love this video ❤❤❤❤
Hii ramu annayya Ee sweet eppudu memu chuda ledhu annayya super chesaru sweet ♥️👌👌👌
Super food Amarnath flour
Amaranth seeds
తోటకుర గింజలు అంటారు calcium rich food toooooooo good for health 🙂
Congrats🎉 Brothers
Antharinchi pothunna seeds ni food ni culture ni kaapadukovali🙏
Super natural food recipe
Wow traditional sweet.. తయారు చేసే విధానం చాలా కొత్తగా వుంది.very interesting video..
Thank you.! Vidya Garu 🙏🏻
Very nice ❤❤❤ chala bagunavi me videos ramu garu me matalu naku chala baga nachayi ❤
Aunty smile ☺ super 👌 ❤bale help chestunaru Amma miku anna all the best 🎉 🎉 🎉
First time chusthuna e sweet ❤❤❤❤❤
Hai Raju ramu Ganesh bro miru thayaru chesi chupinchina marri vant chala bagundi arogyaniki manchidi mi chanel munduku velalani koruthunu
Good brother thank you both of you thank you thank you universe🌌
Abbah miru anthala aah maari undalu gurinchi chepthu thinthnte bhale tempting ga vundhi... Nijam ga maku thinalani vundhi aah laddoos
Hai anna mi pratthi video miees kaakundachustanu ...chalaa baguntundhi..... super ❤❤❤❤
Thank you.! Sobharani Garu 🙏🏻
Chekkera, bellam, tene...yemi add cheyyakunda ne sweet ante super
Hi brothers god bless you
Nenu chinnappudu tinnanu.malli gurthu chesinanduku thanks brossss
Bro mi vatakalani super ga untay bro.
Thank you.! 🙏🏻
Memu tribals ye paderu local lo vuntam kani yeppudu chudaledu ,thinaledu ee vantakam thotakura seeds la vunnai meeru thintunte maku eekkada mouth watering 🤤🤤🤤🤤🤤🤤
Very nice video super ramu Garu. Very healthy food and teast.
Hi boy's first time very healthy food super video boy's ta you boy's
Hai raamu sir ala vunnaru a genjalani amanataru me bashalo telugu lo kuda amantaru kodiga chyapndi sweetga vuntadha a laddu ok pls reply evvandi pushpa Kurnool
Wow
🔱🔱🔱🔱 గ్రేట్ తమ్ముడు మీరు❤❤❤❤❤❤❤❤❤❤❤
Super tammudu
Attamama meeru super❤❤❤❤inka manchi videos cheyandi eppudu winter season kada so mee ooru lo nature videos cheyyandi plzzzz❤❤❤
Vastaayiii twaralooo 🙂
Unique recipe
Hi Ramu and Ganesh and Raju brothers Ela vunnaru A T C fans entha mandi video kosam waiting chesaru 😎😎❤️❤️
Chala bhagunnam 🙂
Video like a wow
👍🏻🤩
Sugar powder vesukuntee bagundu
Super vundi very natural
Mee videos chala baguntai bava ❤❤❤
👌 annaylu
I am never watching this resipi, wow😍 beautiful
Hii ram ala unnaru meelo unna bonding manchiga aanipisthundhi meeru chyse vantalu super ga Verity vantalu chustham meru cheptharu ga thinte aadhiripothundhi aani dhanike noru uruthuntadhi super aandi
Thank you.! Indu Garu 🙏🏻
Sugar kani jaggery kani veyaraa
Anna dintlo bellam sugar veteran anna
Super brothers good job
ma village lo unnai kani itla sweet tayaru chesukovachani teliyadu but now i will try
Sugar add cheyyanavasaram ledha only pindi tho nae chesara 😊
Tammudu meru matram super maku tayleyani veshayalu kuda chaptuna ru
Enjoy chesthu video chestunnaru miru super brothers ☺️😜
Manchi arogya karamina patakalapu vantalani samskruti sampradayalni chala baga chupistunnaru ade patakalapu paddati vaste baguntundi anipistundi preeti prema apyayata leni jeevana vidhanam chalaneerasanga bejaruga untundi mee palleturi vatavaranam chala baguntundi raju ramu ganesh medanta yeppatiki yilage kalisi undalali good video Tq god bless you mekandariki
Thank you.! Nirmala Garu 🙏🏻
👌👌👌👌
brothers your so lucky pepole
Nice video brother s
Enadhu magzine lo mee gurunchi rasaru anna I'm very happy, keep doing the same anna 😊😊
కోడిజుట్టు తోటకూర అంటారు అంటారు మా vilg lo
E colour red ga undi avena
అన్నయ్యలు నేను కూడా తిని ఉన్నాను చాలా బాగుంటది❤️😘
Super 🙏 super ❤❤👌🤗♥️ super video 😊❤❤❤❤❤❤