పురాతన గిరిజన వంట : చేదు కూరతో పనసకాయ | Tribal traditional food | Village cooking

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • పురాతన గిరిజన వంట : చేదు కూరతో పనసకాయ | Tribal traditional food | Village cooking
    #food #tribalfood #villagefood #tribalcooking #villagecooking #recipe #araku #arakutribalculture
    Follow me on Facebook : / raams006
    Follow me on Instagram : / arakutribalculture_off...
    Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Food,Recipe,Tribal food,Tribal cooking,Village food,Village cooking,Traditional food,Cooking,Cooking channel,Araku,Araku valley,Araku tribal culture,Araku tribes,Tribal culture,Tribes,Tribe,Indian tribes,telugu,గిరిజన వంట,పురాతన గిరిజన వంట,street food,fast food,food vlog

ความคิดเห็น • 434

  • @janniharsha2330
    @janniharsha2330 ปีที่แล้ว +99

    ఈ సీజన్లో చింతచిగురు కూడా దొరుకుతుంది ఆ కూర కూడా వీడియో కూడా చేయండి

    • @siva_7
      @siva_7 ปีที่แล้ว +1

      Niku thelusu kada bro. Mari video yenduku

  • @sunnygorinkala4520
    @sunnygorinkala4520 ปีที่แล้ว +2

    నెళ్లి ఆకులు అవి..... నాన్ వెజ్ లోకి వేసుకుంటే చాలా బావుంటుంది...

  • @saperajini5863
    @saperajini5863 ปีที่แล้ว +22

    త్వరలో 300000 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్. God bless you brothers 🥰

  • @gummadisuresh6228
    @gummadisuresh6228 ปีที่แล้ว +3

    మీ స్వయంకృషితో కష్టపడి చేస్తున్నారు కాబట్టి మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను థాంక్యూ ATC

  • @Aihtiv
    @Aihtiv 8 หลายเดือนก่อน +1

    Super anaya

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 ปีที่แล้ว +19

    బ్రదర్స మీరు కూర తయారు చేసిన విధానం చాలా బాగుంది ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍💗

  • @chilukuriaruna3891
    @chilukuriaruna3891 ปีที่แล้ว +6

    భూచక్ర గడ్డ....శ్రీశైలం అడవుల్లో దొరుకుతుంది...గుడి పరిసరాల్లో అమ్ముతు0టారు....
    మీ వంటకం చాలా బాగుంది తమ్ముళ్లూ...అందుబాటులొ ఉండే పదార్థాలతో ,సరళమైన పద్దతి లో బాగా చెప్పారు....keep rocking.....💕

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 ปีที่แล้ว +4

    కూర అయితే మేము ఎప్పుడూ కానీ చిన్నారావ్ చాలా బాగా వండు తాడు కాబట్టి బాగానే ఉంటది అనుకుంటున్నాము మాకు తెలియని ఇటువంటి ఎన్నో వంటకాలను చూపిస్తూ నీ గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో కూడా చూపిస్తున్నందుకు మీ ముగ్గురికి అభినందనలు మీ చిన్నారావు కి కూడా అభినందనలు తెలియ పరచండి గాడ్ బ్లెస్స్ యు ఆల్ ది బెస్ట్ యువర్ టీం

  • @suvarthabodigadda4253
    @suvarthabodigadda4253 ปีที่แล้ว +2

    హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వంట బాగుంది చిన్నారావు గారు చాలా రోజుల తర్వాత కనిపించారు చిన్నారావు గారు వంటలు బాగుంటాయి వంటల కన్నా అయినప్పుడు నవ్వుతా 🥰🍛🍛👌👌👌

  • @somelinagendra116
    @somelinagendra116 ปีที่แล้ว +9

    ఈ సీజన్ లో దొరికే పనస అలాగే చేదు ఆకు కూర గురించి చాలా చక్కగా వివరించారు నైస్ వీడియో 👌♥️🙏 ముఖ్యంగా చిన్నారావు బ్రదర్ వంటకం అద్బుతం మన గణేష్ పెళ్లికి చిన్నారావు గారు దగ్గర ఉండి వంటలు చెయ్యాలి😄😄🙏👌 ఇంత చక్కనైన కూర గురించి వీడియో తీసి మాకు చూపించినందుకు ATC యూనిట్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ♥️🙏🙏🙏💓

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว

      Avunu 😊 Nagendra garu Ganesh pelli ki Chinnarao chestha vantalu cheyiddam

    • @koyyasai1186
      @koyyasai1186 ปีที่แล้ว

      Hii

  • @geethasagara
    @geethasagara ปีที่แล้ว +28

    Congratulations brothers 💐
    Advanced 300k Subscribers
    -Wish you all the best future...🙏🏻🙏🏻🙏🏻

  • @kumbamnarsimha2891
    @kumbamnarsimha2891 ปีที่แล้ว +5

    తొందర్లో 300000 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే టీం నెంబర్ కందరికి ధన్యవాదములు

  • @siddhu4991
    @siddhu4991 ปีที่แล้ว +8

    మీ వీడియోలు ప్రతిదీ చూస్తుంటాను బ్రదర్ మీరు అందరూ ఎప్పుడూ జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలి. నాకు కూడా అవకాశం ఇస్తే మీ దగ్గరికి రావాలని ఉంది తమ్ముళ్లు ప్లీజ్ 🙏🏼🙏🏼🙏🏼

  • @SalwaDalwa-ql8xt
    @SalwaDalwa-ql8xt ปีที่แล้ว

    తమ్ముళ్లు థాంక్యూ సో మచ్ మీ వీడియోలు చూస్తుంటే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది మీరు ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు

  • @rameshpatnaik3865
    @rameshpatnaik3865 ปีที่แล้ว +1

    తమ్ముడు సూపర్ వీడియో చేసావు మీ టీమ్ కి ప్రత్యక ధన్యవాదములు

  • @DurgaDevi-gd2mp
    @DurgaDevi-gd2mp ปีที่แล้ว

    తంమ్ముళ్ళుచాలకష్టపడుతున్నర nice video per 👌👌👌💐💐💐💐

  • @purna.2.O
    @purna.2.O ปีที่แล้ว +6

    నమస్తే బ్రదర్స్ 🙏
    చేదు కూర పనస కాయ
    రాజ్మా గింజల తో కలిపి కూరను
    చేసే విధానం చాలా బావుoది.
    నాకు కూడా అర్థం అయ్యేటట్టు గా ఆరోగ్యకరమైన వంటకాన్నిచాలా బాగా చూపించారు.
    తొందరలోనే మీకు 3 లక్షల subscribers అవ్వాలని
    మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    ఆల్ ద బెస్ట్ బ్రదర్స్💐🙏

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว

      Thank you for your support.! Purna Garu 🍀

    • @Sai-lt9so
      @Sai-lt9so ปีที่แล้ว

      Villa prathi video ki comment petti baga encourage chestunnaru so nice and good heart

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 ปีที่แล้ว +1

    E channel dhvara sampradhaya vantalu andhariki theliyaparusthunnandhuku mee team ki dhanyavadhalu.E rojullo social media prabhavam vallana padhathulanni vidichi pachachya padhathulaku alavatavutunnaru .E channel chusi aina sampradhayalnu patistharani korukuntunnanu.Tq Araku tribal channel.

  • @RajuThangula1432
    @RajuThangula1432 ปีที่แล้ว +7

    👌 సూపర్ వీడియో బ్రదర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️🌹

  • @NaveenKumar-pi9vk
    @NaveenKumar-pi9vk ปีที่แล้ว +1

    All
    ATC
    Family
    Members.....
    Okasari chinaru bava ki ooooooyeeee vesukondii.....
    Super ra dhostulu...... Dad nd son silent ga kotestunaru... Haaa... Super kada love u boys.... Bye
    Reach u r goal......
    Party ledaa puspa(ATC)......
    I'm waiting

  • @Nirmalamangam
    @Nirmalamangam ปีที่แล้ว +1

    Me andari friendship ilane undali bro.pure heart,pure soul.Raju bro baa ante vinadaniki chakkaga untundi🤗

  • @padmaarumalla664
    @padmaarumalla664 ปีที่แล้ว +3

    హాయ్ వీడియో చాలా బాగుంది మాకు ఇలాంటి వంటలు గురించి తెలియదు మీ వంటలు చూసి న తర్వాత మీరు చాలా అదృష్టవంతులు అని పిసుంది మందు లు లేని ఆహారం తింటున్నారు 👌👌🍀😍300 కుటుంబసభ్యులకు దగ్గర లో వున్నారు ముందు గా అభినందనలు మీ వీడియో లు చూసి న తర్వాత మేము చాలా తెలుసుకున్నాం అదిఅంతామీవల్లనే మీ అందరికీ థాంక్స్ రాజు వాళ్ళు బాబు చాలా బాగున్నా డు లైవ్ లో కలుద్దాం 😍👌👌🍀👍

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว

      Thank you soo much.! 🙇‍♀️
      🙏🏻 Padma Garu

  • @nageswararaotummala1771
    @nageswararaotummala1771 ปีที่แล้ว

    Very good marhipoyinavanni gurthu chestunnaru. Culture kapadutunnaru. Kaaaani.....jagratha sir daddy culture lo vunnaru. Very good work.

  • @suryakumarikunja115
    @suryakumarikunja115 ปีที่แล้ว +1

    Boochakra gadda ante idi......Telangana state lo medaaram jaatara lo ammutaaru....akkada agency area llo doruthayi.... brothers ⛰️ video super.....ATC Team members 👌🏿👌🏿👌🏿👌🏿

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 ปีที่แล้ว +1

    సూపర్ తమ్ముళ్లు ప్రకృతి ఒడిలో ఉండి మాకు బాగా చూపిస్తున్నారు తమ్ముడు మీకు ధన్యవాదాలు చాలా బాగుంది తమ్ముడు వీడియో సూపర్👌👌👌👌👌👌👍

  • @pandramminnu2583
    @pandramminnu2583 ปีที่แล้ว +1

    Annaya miru chese prathi video lo edhoka health prblm ki sambandhinchina medicine aithe cheptharu super anna

  • @akhilayadav9034
    @akhilayadav9034 ปีที่แล้ว +1

    Hisuper,super బ్రో

  • @coolguypravara
    @coolguypravara ปีที่แล้ว +3

    బాగుంది Bros ఈ కూర. ఎప్పుడూ ఈ కాంబినేషన్ చూడలేదు, వినలేదు. వెరైటీగా ఉంది. Thank you 🙂

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 4 หลายเดือนก่อน

    Tiragamaata inkaa red gaa kaavaali appude inkaa chalaa test gaa untundi

  • @devilalithamba498
    @devilalithamba498 ปีที่แล้ว +1

    Ram bro curry super ga chesaru

  • @rachi_123
    @rachi_123 ปีที่แล้ว +8

    Take a bow to RAMU...garu cause he explains very well about thier culture.....and also he speaks very well...❤💚

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 ปีที่แล้ว +1

    Memu panasapottutho pulupu bellam vesi chestham. Ee kura kuda chala bavundhi.yummy ga kanipisthundhi. Chedhu kura appudu chudaledhu. Video chala bavundhi.

  • @kalyankothagudem
    @kalyankothagudem ปีที่แล้ว +1

    Mi bashani, (Language) ni mi taraniki kuda nerpiyandi 🥰🥰😋😋😋

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 ปีที่แล้ว +6

    మీ వంట చూస్తుంటే, మీతో కలిసి తినలనిపిస్తుంది. ఇలాంటి సహాజ సిద్దమైన ఆహారం తింటున్నారు కాబట్టి మీరంత చాలా స్లిముగ్గా ఉన్నారు.

  • @nuvvulalavanya1440
    @nuvvulalavanya1440 ปีที่แล้ว +1

    Kantiki nachithe pantiki nachuthundhi antaru kadha. Nakaithe chudadaniki nachindhi. Chese vidanam kuda bagundhi. Congratulations and all the best brothers

  • @psuseela5137
    @psuseela5137 11 หลายเดือนก่อน

    Video super undi, koora kuda bagha cheseru.

  • @pavani2122
    @pavani2122 ปีที่แล้ว +4

    Chala bagundi ......chinnara annaya chala super ga vanta chesaru.......and ram garu me explanation super.......over all nice video.......

  • @ch.v.manikantamanikanta8056
    @ch.v.manikantamanikanta8056 ปีที่แล้ว +3

    మీ వీడియోస్ సూపర్ బ్రదర్స్

  • @ch.v.manikantamanikanta8056
    @ch.v.manikantamanikanta8056 ปีที่แล้ว +2

    మా బాబుకు మీ వీడియోస్ ఛాల ఇష్టం

  • @mullangiudayarani7094
    @mullangiudayarani7094 ปีที่แล้ว

    పనస గింజలు పొయ్యలో కాల్చుకొని తింటే సూపర్ ఉంటది అన్నయ్య

  • @nagaraj5394
    @nagaraj5394 ปีที่แล้ว +1

    Chinnarao Anna ..kalmasham Leni manishi ❣️🥰

  • @svcinemafocus
    @svcinemafocus ปีที่แล้ว +3

    Super ATC team రాజుగాడు కు చెట్లు బాగా ఎక్కుతాడు అలాగే అడ్వాన్స్ congratulations ATC team

    • @adhinarayana8883
      @adhinarayana8883 ปีที่แล้ว

      సొల్లు కబుర్లు వెదవలు

  • @sureshraina1056
    @sureshraina1056 ปีที่แล้ว +4

    రాజు బాయ్, రాము బాయ్... మీ వీడియో లు చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది.. మీ వీడియో లు ప్రతి రోజు చూస్తాను.. మీరు చాలా హ్యాపీ గా నావిస్టారూ.. మీ చిరునవ్వు చాలా సంతోషం కలిగిస్తుంది... బాయ్... మీమల్ని కలిసుకోవాలి మీతో డైరెక్టర్ గా మాట్లాడాలి ఉంది.. నేను కూడా మీతో కలిసి భోజనం చేయాలని ఉంది... బాయ్.... సురేష్ నెల్లూరు జిల్లా.... 🤝🤝🤝🤝🌹

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว +1

      Thank you.! Suresh Garu 🍀

    • @sureshraina1056
      @sureshraina1056 ปีที่แล้ว +1

      రాము బాయ్ మీతో కలవాలని ఉంది.. మేము మీతో కలిసి భోజనం చేయాలని ఉంది.. ప్లీజ్.. నాకు ఒక్క అవకాశం కలిపింసారా.. 🤝🤝🤝🌹🌹 బ్రదర్.. నేను మీ trible cultures పెద్ద fan బాయ్....

    • @sureshraina1056
      @sureshraina1056 ปีที่แล้ว

      రాము బాయ్ మీ ఫోన్ నెంబర్ కావాలి బాయ్... Plz send మీ రాము.... 🙏🏻🙏🏻🙏🏻

  • @TomandJerry-wr7ps
    @TomandJerry-wr7ps ปีที่แล้ว

    Me parntham. Chala bagundhi andi ram

  • @shangaraiahgadamalla-qo4sb
    @shangaraiahgadamalla-qo4sb ปีที่แล้ว

    Kanka gatvalu(bamboo seed)chupinchandi

  • @anuhoney2681
    @anuhoney2681 ปีที่แล้ว

    RAM garu meeru Chala risk thisukuni videos chesthunnaru very nice and Curry bagundandi

  • @OWNCREATERS
    @OWNCREATERS ปีที่แล้ว +6

    అన్న నీ వాయిస్ అయితే సూపర్

  • @srirajeswarihandloom6253
    @srirajeswarihandloom6253 ปีที่แล้ว

    Ram Annaya miru cheppey vidhanam chala bagundhi....chevulaki vinasampu gaa untundhi 👍🏻👍🏻☺️☺️☺️

  • @anushamannem7825
    @anushamannem7825 ปีที่แล้ว +1

    బాబొయి నాకు కూడా తినాలని అనిపిసుతుంది

  • @sandhyareddysandhya9
    @sandhyareddysandhya9 ปีที่แล้ว

    Raju vala babu chala cute ga unnadu....🤩....miru intha varaku tinani pandlu tiskoni...mi dhagara dhorike pandla tho polchi oka vedio cheyandi... appudu maku kuda a fruits yala untai Ani koncham ardhamovthundhiiiii😋

  • @nimmakaneelakanthu7986
    @nimmakaneelakanthu7986 ปีที่แล้ว

    అన్న సూపర్ అన్న. పనస కాయ అలా కూర చేసి తినడం ఎప్పుడు చూడలేదు.సూపర్

  • @nirmalababy3885
    @nirmalababy3885 ปีที่แล้ว

    Meru kura vandadam bagundandi yelage video lu cheyandi meru chupinche mee paddati acharalu chala baguntundi ramu meku mee team ki thanks andi

  • @ajanakidevi9999
    @ajanakidevi9999 ปีที่แล้ว

    Chala healthy food teesukunnaru bro meeru.meeru lucky bro.panasa chettu ni chala Baga chupincharu.chala bagundi bro chettu.

  • @anushalingala30
    @anushalingala30 ปีที่แล้ว +2

    Explanation is good am big of u ,your videos are very very nice

  • @neelubujji2394
    @neelubujji2394 ปีที่แล้ว

    Naku pelli avvakunte meelo evaro okarni pelli chesukunedaanni 😂😂😊....meetho ala naakkuda tiragaalani undi... super undi Mee videos ❤❤❤❤

  • @babyyanaka2239
    @babyyanaka2239 ปีที่แล้ว +2

    Vedio chala bagundhi brother 💐💐

  • @vijayakumari6398
    @vijayakumari6398 ปีที่แล้ว

    i like the love between father and son ☺ , ramu sir very well explanation ,thank you for ganesh sir too🙏

  • @navyaharsha3188
    @navyaharsha3188 ปีที่แล้ว +1

    Memu bagunam anna lu miru bagunnara mi vedios kosam wait kotha kotha vedios chestaru kada anna 💐 nice vedios anna lu

  • @gopireddy9063
    @gopireddy9063 ปีที่แล้ว +4

    Anna love from Mumbai❤️❤️❤️

  • @MaheshOfficial2001
    @MaheshOfficial2001 ปีที่แล้ว +3

    చాలా థాంక్స్ brothers నాకు చాలా ఇష్టమైన కూర చాలా బాగుంటుంది అలాగే చాలా Healthy Curry thank you....

  • @sadhusireesh5404
    @sadhusireesh5404 ปีที่แล้ว

    guys i love panasa kai .i am in bangalore...naku oka manchi ppanasa kai aminchandi please

  • @jannianilkumar8813
    @jannianilkumar8813 ปีที่แล้ว

    Memu ma kondabasatho durum kusa Kuda antam bagundi 😋🤤 video 👌 brothers

  • @bathibathaiah724
    @bathibathaiah724 ปีที่แล้ว +1

    Raju ..me babu chala bagunaddu

  • @santhis4421
    @santhis4421 ปีที่แล้ว +2

    వంట చాలా బాగా ఉంది

  • @localboyraju8504
    @localboyraju8504 ปีที่แล้ว

    మావూరులో మగ్డాకు అంటారు

  • @anushamannem7825
    @anushamannem7825 ปีที่แล้ว

    బాబొయి నాకు కూడా తినాలని అనిపిసుతుంది నేను ఏపుడు యిలాంటివి తినలేదు రాము

  • @rajeswarigallela1611
    @rajeswarigallela1611 ปีที่แล้ว

    Thammudu mee vidios chala baguntai, mana vantakalu mana sampradayalu chala baga chupistaru, madi koyyuru.

  • @bandariwarlu3598
    @bandariwarlu3598 ปีที่แล้ว

    me chanal ki tappakunda award vastundi. madi telangana statea macheriyal dist

  • @gollorimalathi7337
    @gollorimalathi7337 ปีที่แล้ว

    Ma village lo pitha sag or dhudi sag antaru and maku bobbarlu chedhu kuru mix chesi cook cheastharu .meru chesina curry vidhananm kuda Chala bagundhi .

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS ปีที่แล้ว

    Super traditional healthy food మేము కూడా ట్రై చేస్తాం..

  • @chettipallisaraswathi423
    @chettipallisaraswathi423 หลายเดือนก่อน

    రాజు మీ బాబు చాలా cute గా ఉన్నాడు

  • @shangaraiahgadamalla-qo4sb
    @shangaraiahgadamalla-qo4sb ปีที่แล้ว

    Bhuchakram gadda nallamala adavilo dorukutundi

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 ปีที่แล้ว +5

    Very healthy and nutritious food.

  • @meenakottala7909
    @meenakottala7909 ปีที่แล้ว

    సూపర్ అన్న

  • @guntaganichinna1992
    @guntaganichinna1992 ปีที่แล้ว +3

    Super brothers god bless you

  • @cswatimadhurima1176
    @cswatimadhurima1176 ปีที่แล้ว

    Chala bagundandi

  • @kurthadirupavathi1241
    @kurthadirupavathi1241 ปีที่แล้ว

    Saaru dumpala kura cheyandi broo me style loo

  • @adya3446
    @adya3446 ปีที่แล้ว +2

    Chala kothaga Anipinchindi RAM e recipe 🌿 Videolooo endhuku khanipinchatledu, nenu chala hurt Ayyanu....🤕

  • @rayaladhanalaxmi2869
    @rayaladhanalaxmi2869 ปีที่แล้ว +3

    Nice video baabu God bless you and your staff

  • @RaviKiran-hk6gm
    @RaviKiran-hk6gm ปีที่แล้ว +1

    Nice Video Thammullu....👌👌👌

  • @saimudapaka3135
    @saimudapaka3135 ปีที่แล้ว

    Mee videos anni chala baguntai naku chala chala ishtam chala prasantham iyena nature😍👍

  • @seshukumarbaisetti8808
    @seshukumarbaisetti8808 ปีที่แล้ว

    సూపర్.. తమ్ముళ్లు

  • @tummalapravallika7441
    @tummalapravallika7441 ปีที่แล้ว

    Adhi amyna natural food health ki chala manchidhi no inorganic compounds.good video bro

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 ปีที่แล้ว

    Super undi Ram Anna video.chala rojulyindi china rao bava chusi. Meku entertainment emuntundi Dane meda video cheyandi please. Movies or sports alativi

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 4 หลายเดือนก่อน

    Super super super tammulu 👍🙏💐🎉

  • @omiramesh1371
    @omiramesh1371 ปีที่แล้ว +1

    Hi bros...yela unnaru miru andaruuu?!
    Sorry bros😞
    Ninna me video chudatam kudarledhu, work valla..kani iroje chusanu chaala fresh ga, kotthaga undi me video👍👏 kani Ramu bro... Yenti bro me sense of humar😉🤣
    Maamulu vetakaram kaadhu bro... Jabardasth lo hyper Aadi lane miru kuda chaala settairs vesesthunnaru me co bros midhana🤣
    Mana bhim raju tallent, migatha ganesh,me bava garu kuda yentho Unity ga chesthunnaru vantalu🙏💐💐 marinni kottha kottha Videos chesthuu miru marintha Unnatham iena Yetthulki yedhagalani Manaspurtiga korukuntu...💐💐🤗❤️❤️from vizag

  • @latabodduri2153
    @latabodduri2153 ปีที่แล้ว

    Super ga chesaru bro curry naku chela estam e curry ante

  • @madagalasreenivas5874
    @madagalasreenivas5874 ปีที่แล้ว

    Good. nanu. Recent ga tinnanu. Chala bagundhi.

  • @munugameena5663
    @munugameena5663 ปีที่แล้ว

    Super and natural videos

  • @bathibathaiah724
    @bathibathaiah724 ปีที่แล้ว

    Raju ... Nice person...

  • @sivabezawada5020
    @sivabezawada5020 ปีที่แล้ว +1

    Ganesh annatho oka video ki vlog cheypinchu anna

  • @samalakavithasamalakavitha4085
    @samalakavithasamalakavitha4085 ปีที่แล้ว

    Hai ram & ganesh & raju annaya lu good evening

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 ปีที่แล้ว +2

    సూపర్ కర్రీ 👌👌👌

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 ปีที่แล้ว

    హాయ్ చిన్నారావు అన్న.. జతిన్ హాయ్. నాకు ఐతే చాలా కొత్తగా ఉంది. ఈ కూరా పనస పొట్టు కూరా ఐతే తిన్న. వీడియో ఐతే బావుంది . త్వరలో మీరు అనుకున్న గోల్స్ రిచ్ అవ్వాలని కోరుతుంటున్న.. Atc టీమ్...

  • @haloknath8261
    @haloknath8261 ปีที่แล้ว

    bro buchakragadda adene ledu but pedda kalabanda gadda ni buchakra gadda ani amutunaru market lo ,so valu adugutundi pedda kalabanda gadda (large aloveera )

  • @subbuchanti4638
    @subbuchanti4638 ปีที่แล้ว

    Hello anna bagunnara koora chala bagundhi

  • @chandrasudha4853
    @chandrasudha4853 ปีที่แล้ว +1

    Superb brothers very nice natural wealth for you we don’t get anything in cities 😊

  • @NihalAnitha
    @NihalAnitha 8 หลายเดือนก่อน

    Meru super anna

  • @urvasinatural7077
    @urvasinatural7077 ปีที่แล้ว

    I love it annayya mi video s chala baguntay monna mimmalni meet atinandhuku happy ga feel avuthunna,🥰

  • @Ashokkumar-zm4wi
    @Ashokkumar-zm4wi ปีที่แล้ว

    Super 👌 bro em chesena fully organic ... food organic , meeru chese vanta patralu Matti patralu , and kattela poyyi lo vanta ... Antha organic andhukani meeru antha strong untaru ...mimmali follow ayetey chalu enka a diet lu excercise lu avasaram ledu