నల్లజీడితో తియ్యని వంట | Savory cooking with wild fruits | Tribal sweet recipe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มี.ค. 2023
  • నల్లజీడితో తియ్యని వంట | Savory cooking with wild fruits | Tribal sweet recipe
    #sweetrecipe #wildfruit #villagecooking #tribalfood #araku #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalculture_off...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us.
    All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................
    Sweet recipe in Telugu,Sweet,Jidi pallu,Wild fruits,Village food,Village cooking,Tribal cooking,Tribal food,Araku,Araku tribal culture,Araku tribes,Araku valley,Tribal groups,Tribal lifestyle,Tribes,Tribe,నల్లజీడి

ความคิดเห็น • 442

  • @ushakirankanth
    @ushakirankanth ปีที่แล้ว +65

    మీరు అదృష్టవంతులు తమ్ముడు.. మంచి nature ని ఎంజాయ్ చేస్తున్నారు

  • @vishnu-hd9rc
    @vishnu-hd9rc ปีที่แล้ว +1

    Adavi thalli odilo putti. Jeevisthunnaduku meeru. Chala. Chala . Adrustavsthulu. Bro.

  • @NagaLakshmi-cf3wc
    @NagaLakshmi-cf3wc ปีที่แล้ว +62

    జాగ్రత్తగా ఉండండి రామ్ మీకేమైనా అయితే ఇంత మంచి మంచి వీడియోస్ మాకు ఎవరు చూపిస్తారు తోప సూపర్ మా చిన్నప్పుడు వారానికి ఒకసారైనా తినేవాళ్లం 😋😋

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว +5

      Thank you.! Naga Lakshmi Garu ☘️

    • @alugolukanakaraju9868
      @alugolukanakaraju9868 ปีที่แล้ว

      మీలా ఎవరైనా కేర్ తీసుకున్న బాగుండేది

    • @Naveenkumar-gh1ec
      @Naveenkumar-gh1ec ปีที่แล้ว

      Nuvu adaviki vellu dorukutai

    • @Macedonia2404
      @Macedonia2404 9 หลายเดือนก่อน

      ​@@ArakuTribalCulturebro Mee side తెల్ల జీడి గింజలు దొరుకుతాయా? వుంటే డైరెక్ట్ మెసేజ్ పెట్టండి. శ్రీకాకుళం side వున్నాయని అన్నారు.

  • @seenu225
    @seenu225 ปีที่แล้ว +10

    భూ తల్లి ని,అడవి తల్లి ని నమ్ముకున్న వాళ్లు ఎప్పుడు మోసపోరు ..మీరు ఆ అడవి తల్లి వడిలో క్షేమంగా ఉండాలి ...ఇంక మంచి మంచి వీడియోలు మా ముందుకు తీసుకుని వస్తారని ఆశిస్తున్నాము..🥰RRG bro's

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 ปีที่แล้ว +16

    బ్రదర్స్ నేను తోప తిన్నాను,నల్ల జిడి పండులు తిన్నాను.ఈ వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤🍀🌱

  • @venkateshvyboina5005
    @venkateshvyboina5005 ปีที่แล้ว +8

    మీరు సూపర్ అబ్బా 👌super food

  • @itsmychannel9999
    @itsmychannel9999 ปีที่แล้ว +1

    Meru daily oka vedio pettandi 15 min undetlu chala baguntavi me vedios

  • @kumbamnarsimha2891
    @kumbamnarsimha2891 ปีที่แล้ว +3

    జీడిపల్లి సూపర్ గా ఉంటాయి bro

  • @dhramaraju7789
    @dhramaraju7789 ปีที่แล้ว +3

    నేను కూడా తిన్నాను చాలా బాగుంటుంది వీడియో చాలా బాగుంది 👌👍👍

  • @itsmychannel9999
    @itsmychannel9999 ปีที่แล้ว +2

    Raju garu me smile chapla baguntundi me comedy kuda baguntundi.meru ramu ganesh Ela me mugguru kalisi manchi manchi vedios cheyandi

  • @ypadamma5376
    @ypadamma5376 ปีที่แล้ว +2

    Super...healthy and new recipe. Thank you for this video 👌🏼👌🏼

  • @ramudiddikadimudhiraj1284
    @ramudiddikadimudhiraj1284 ปีที่แล้ว +1

    వీడియోస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి బ్రదర్స్. జీడిపల్లు వీడియో చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్

  • @reddylaxman3118
    @reddylaxman3118 ปีที่แล้ว +3

    Super three brothers..god bless you all

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 ปีที่แล้ว

    మా ఏరియా కూడ వర్షల వలన Mobile Network లేక video లేట్ గా చూశాను. ఈ వంటకాన్నీ కొత్తగ చూస్తున్నాను. బాగుంది. Video చేసెటప్పు కొంత సేప్టి మెజర్మెంట్ ఉండేలా చూసుకొండి.

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 ปีที่แล้ว

    నల్ల జీడీ పండ్లతో తోఫా చేయడం నాకు ఐతే కొత్తగా ఉంది. నేను ఐతే జీడీ పళ్ళను కాల్చి తిన్నాను.. ఈ వీడియో చూశాక ఇలా కూడా చేసుకుని తినొచ్చు అని పించింది బ్రదర్ వీడియో బావుంది నాకు కొత్తగా...

  • @charancherry4285
    @charancherry4285 ปีที่แล้ว +1

    Adavi biddalu nature lo pandina vatitho chala baga use chesi vanta chesi chupisthunnaru❤

  • @vinodsriram1476
    @vinodsriram1476 ปีที่แล้ว +1

    ఇప్ప 🏵️పువ్వులు గురించి ఒక వీడియో చేయండి అన్నలు

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 ปีที่แล้ว +9

    రామ్ మీ వీడియోస్ నచ్చనివాళ్లు ఎవరూ ఉండరు అంతా బాగుంటాయి వీటిని dry చేసి కూడా తినొచ్చు కదా supurb తొప అదిరి పోయింది keep going my brothers

  • @koppalanarayanamma149
    @koppalanarayanamma149 ปีที่แล้ว +5

    Be careful brother's stay strong and God bless you all members

  • @joyfertile9133
    @joyfertile9133 ปีที่แล้ว +1

    Rama and Raju brothers you are doing grate job , our family like your videos, good job

  • @meenakottala7909
    @meenakottala7909 ปีที่แล้ว

    Super mi sweet laxam anna matalu bale untai navvuthu matladuthadu super me team members all

  • @janakibadamudala1633
    @janakibadamudala1633 18 วันที่ผ่านมา +1

    Mee vedeos Anni chalabaga vuntai

  • @anushamannem7825
    @anushamannem7825 ปีที่แล้ว

    హయ్ రాము విడియెాస్ చేసేటపుడు కొంచెము జాగ్రత్తగా చేయండి ఇలాంటివి ఎపుడు తినలేదు కాని విడియెా బగుంది

  • @MohanRao-cb2lb
    @MohanRao-cb2lb 10 หลายเดือนก่อน +2

    తమ్ముడు ప్లీజ్ దయచేసి టైం స్పెండ్ ఎక్కువ చేయండి ఎందుకంటే మీ వీడియోస్ 40 50 నిమిషాలు తీయండి దయచేసి మీ వీడియోస్ చాలా బాగున్నాయి తమ్ముడు ఓకేనా

  • @chantipirabaka6270
    @chantipirabaka6270 ปีที่แล้ว

    Sir.. మా ఏరియా లో ఉన్నాయి కానీ, ఈ విధంగా ఎప్పుడూ ఈ తోప try చేయలేదు.. ఇప్పుడు try చేస్తా ..
    Thank you❤

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 ปีที่แล้ว +2

    Chala bagundi video e vanta nenu appudu chudaledu tinaledu👌😍

  • @nagalakshmi7176
    @nagalakshmi7176 ปีที่แล้ว

    ఈ పండ్లు నేను ఎప్పుడు చూడలేదు కానీ ఈ నల్లజీడిని చూసాను మా చిన్నప్పుడు మా నాన్నమ్మ కాళ్ళు పగిలినపుడు ఈ జీడిని నిప్పులమీద వేడిచేసి కలిపగుళ్లకు వాడేది

  • @gayatrigsd8961
    @gayatrigsd8961 ปีที่แล้ว

    జాగ్రత్తగా అండి మీరు నా చిన్నప్పుడు జీడి పళ్ళు తిన్నాం

  • @sriniraj7371
    @sriniraj7371 ปีที่แล้ว

    This are is what we are expecting.. very good

  • @nmaltimalti9509
    @nmaltimalti9509 ปีที่แล้ว

    రామ్ జాగ్రత్తగా ఉండండి మీరూ మీ టీమ్ అంతా కూడ మీరు బాగుంటే మరొక అన్ని వీడియోస్ చేసుకోవచ్చు ఓకేనా జాగ్రత్తండీ రామ్ గారు

  • @Rajjanni37
    @Rajjanni37 ปีที่แล้ว

    Video chala bagundi rare dish 🎉

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 ปีที่แล้ว

    రాజు నువ్వు నడుస్తుంటే చాలా advunture గా ఉంది takecare

  • @anithasakay2771
    @anithasakay2771 ปีที่แล้ว +2

    Brother's full enjoy food very healthy😊

  • @komaragayathri6662
    @komaragayathri6662 ปีที่แล้ว

    Hi brothers
    Nice video, good recipe
    Healthy recipe chupincharu
    Thankyou brothers

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 ปีที่แล้ว

    Hi guys superb thopa. Chinnappudu nalla jeedi pallu thinevaallam kani thopa chestharani theliyadhu. Chala heathy food.

  • @sukeeh2004
    @sukeeh2004 ปีที่แล้ว

    Chala bhagundi video❤ miru videos jagrathaga tiyyandi Ram and team

  • @mullangiudayarani7094
    @mullangiudayarani7094 ปีที่แล้ว

    జీడి పండ్లు తో ఇలాంటి రిసిపి చేసి చూపించినందుకు థాంక్స్ అన్నయలు

  • @krisnachaithanya9082
    @krisnachaithanya9082 ปีที่แล้ว +3

    Very testy very good health food

  • @sekharsekhar3678
    @sekharsekhar3678 ปีที่แล้ว

    Hai ram, Raju,, ganesh chala baundi healthy food super😊

  • @nani.1432
    @nani.1432 ปีที่แล้ว

    హాయ్ బ్రదర్స్
    జీడి పళ్లు రాగిసంకటి చాలా బాగుంది
    జాగ్రత్త బ్రదర్స్

  • @allcreativitychannel8010
    @allcreativitychannel8010 ปีที่แล้ว

    It's amazing I can't see this type food

  • @itsmychannel9999
    @itsmychannel9999 ปีที่แล้ว

    Raju meru oka vlog cheyandi me intlo vallu andaru daily em em work chestharo

  • @christpatnayak3187
    @christpatnayak3187 ปีที่แล้ว

    Ammo నేనెప్పుడో చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసిపెడితే తిన్నాను malli ఇప్పుడు తినాలనిపిస్తుంది మీవల్ల

  • @srinivasareddykrafts850
    @srinivasareddykrafts850 ปีที่แล้ว

    good food, super. we also enjoy nature by seeing in cell or tv, but ur very lucky really enjoying directly.

  • @tummalapravallika7441
    @tummalapravallika7441 ปีที่แล้ว

    Good bro vatini chudatame first time maku theliyani kotha kotha vantalu chupisthunaru.ala forest area lo vundali antey destiny vundali . happy life nd good luck to yours best future.👍👍

  • @rajithakondra3212
    @rajithakondra3212 ปีที่แล้ว

    Miru okko video kosam chala kashtapadutunaru miru great brothers.. Take care brothers jagrathaga theyandi videos gud luck

  • @buridiprakash6725
    @buridiprakash6725 ปีที่แล้ว

    Gidi pallu ragi muddha sweet mathram super ga untadhi memu try cesamu idhi kuda chinna Nati memories

  • @Sadhuram28
    @Sadhuram28 ปีที่แล้ว +1

    Super Annayya lu

  • @chandrakala1414
    @chandrakala1414 8 หลายเดือนก่อน

    మేము చిన్నప్పుడు జీడిపళ్ళు తెగ తినే వాళ్ళం సూపర్

  • @sandhyakolli4140
    @sandhyakolli4140 ปีที่แล้ว

    Supper cooking annaya

  • @SammyCutest29
    @SammyCutest29 ปีที่แล้ว +3

    Literally miru asala antha bagaa ela matladuthunaru…chala baga explain chestharu miru…thanks once again for this beautiful Recepie 🙂

  • @Attitudegirl333
    @Attitudegirl333 ปีที่แล้ว +1

    Hiii mi Chanel lo videos nenu miss kakunda chusta kani frist time cmnt chestunna.. Mi matalu, mi vantalu, mi nature, mi style antha super asalu 👍🏻👍🏻kani vakka sari rpl evvandi plzzz. Vaka sari live pettandi plzzz🙏🏻🙏🏻

  • @anithasakay2771
    @anithasakay2771 ปีที่แล้ว

    Wow super brothers good and healthy 😊👌👌👌👌👍👍

  • @yettivanisri7811
    @yettivanisri7811 ปีที่แล้ว

    Super vedio bro. May god bless you

  • @diavanneti1756
    @diavanneti1756 ปีที่แล้ว +4

    Mee health jagratha Dear.!
    Pongadalu chala bhagunnayi😊

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS ปีที่แล้ว +4

    Very interesting video.. ATC ఎప్పుడూ కొత్త వీడియోస్ నే చేస్తుంటారు,and it's a rare dish...

  • @nikhilnamburinikhilnamburi4781
    @nikhilnamburinikhilnamburi4781 ปีที่แล้ว

    Tammudu mi vidiyos ante Naku chala estam

  • @srinivasreddysangu
    @srinivasreddysangu ปีที่แล้ว +3

    Jai araku tribal culture ☘️🌵 jai Alluri 🔥🔥

  • @kurmaraov7900
    @kurmaraov7900 ปีที่แล้ว

    Superbbb bro meeru

  • @mdbhavani5060
    @mdbhavani5060 ปีที่แล้ว

    Super thamudu

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture ปีที่แล้ว +2

    Nice recipe 👌

  • @bharathikillo2315
    @bharathikillo2315 ปีที่แล้ว

    God bless you brother s super video's

  • @suneethap2022
    @suneethap2022 ปีที่แล้ว

    Wow yummy 😋 but I don't no this type of recip. this is the first time I see thank you guys

  • @ammulu480
    @ammulu480 ปีที่แล้ว +2

    Super anna❤

  • @Manideep1999
    @Manideep1999 ปีที่แล้ว +1

    చాలా అదృష్టవంతులు మీరు

  • @shivrajbasavaraj765
    @shivrajbasavaraj765 8 หลายเดือนก่อน

    Different food of ragi n cashew fruit

  • @neelubujji2394
    @neelubujji2394 ปีที่แล้ว

    Nenu kuda mee daggaraki vachhestha...nannu penchukondi please 😊....aa nature lo tiragaalani undi 😊... super thopa❤

  • @pramila.k.apoorvika
    @pramila.k.apoorvika ปีที่แล้ว +1

    Hi brothers vedio bagundi raju yentha manchivadu chala great raju

  • @kumarkanna8636
    @kumarkanna8636 ปีที่แล้ว

    Hi ramu garu me voice chala bagundhi manchiga vivaristharu thank you

  • @svcinemafocus
    @svcinemafocus ปีที่แล้ว +1

    super test bava nijanga thiyyaga vuntadi exlent video ram bava and raju ganesh

  • @pavansanthosh1954
    @pavansanthosh1954 ปีที่แล้ว

    Hi ram raj ganesh and chinnarao...nice video😊..
    ma mother chestharu ippatiki. But jeedi pallu tho kakunda only ragipindi, bellam, kobbari turumu, yalakulapowder vestaru. Super 👌 untundi..

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 ปีที่แล้ว

    Wow

  • @nivetha2009
    @nivetha2009 ปีที่แล้ว +5

    Mi video kosam waiting 😍Ram Garu video chala Bhagundi Jagratha ATC team ❤

  • @madhavilathaong355
    @madhavilathaong355 ปีที่แล้ว

    May god bless you with good health,plz be careful

  • @Puttaboiena1432
    @Puttaboiena1432 ปีที่แล้ว +1

    Super brother చాలా బాగుంటది నేను కూడా తిన్నాను బ్రదర్ మీరు తింటూ ఉంటే నాకు నోరూరుతుంది కొంచెం పంపించండి బ్రదర్ నాకు ఇష్టమైన ఫుడ్ తో మీరు తింటున్నారు బ్రదర్

  • @kavitha6829
    @kavitha6829 6 หลายเดือนก่อน

    Jeedipallu nenu chinnapudu thinnanandi
    Malli ippativaraku malli vatini chudaledhu
    Mee video dwara malli chusanandi thank you so much😊

  • @AnilaAnila-qp3nt
    @AnilaAnila-qp3nt ปีที่แล้ว

    Nice Tq 💐👍

  • @anushalingala30
    @anushalingala30 ปีที่แล้ว +5

    Superb video Ram garu ,thankyou for such a lovely video

  • @lovelylucky5141
    @lovelylucky5141 ปีที่แล้ว

    Super annaya

  • @barribhavani-rm1re
    @barribhavani-rm1re ปีที่แล้ว +3

    Hii Ramu garamdi beautiful video kani konchem jagrata Andi mi team andaru chala hard work chestunaru All the best inka meeru manchi position loki ravalani korukumtunanu

  • @venkateshlawrence
    @venkateshlawrence ปีที่แล้ว

    Super bro............................

  • @JyothiPriya-sx5pr
    @JyothiPriya-sx5pr ปีที่แล้ว

    Super nice 😊😊😊

  • @LAXMANLAXMAN....
    @LAXMANLAXMAN.... ปีที่แล้ว +1

    With ❤️ and respect from hyderabad ✌️✌️

  • @dhandupadala5915
    @dhandupadala5915 ปีที่แล้ว

    Super nice 👍

  • @konarupavathi5026
    @konarupavathi5026 ปีที่แล้ว

    Super recipe brothers

  • @sandhyaranipalaka2728
    @sandhyaranipalaka2728 ปีที่แล้ว

    Naku tribel culture ante chala estam mi videos chustunte mi area vallane marry chesukovalani undi 🥰🥰🥰

  • @vijayalakshmivijayalakshmi1671
    @vijayalakshmivijayalakshmi1671 ปีที่แล้ว +1

    Superrrrrrrrrrrrr

  • @VaraLakshmi12027
    @VaraLakshmi12027 ปีที่แล้ว

    Super nice👌

  • @dharavathsaidulu3838
    @dharavathsaidulu3838 ปีที่แล้ว

    Nice Video Helthy food

  • @RadhaDevi-js1of
    @RadhaDevi-js1of ปีที่แล้ว

    Superb

  • @lavanyagundluru-zr7le
    @lavanyagundluru-zr7le ปีที่แล้ว

    Hii... Good evening andiii
    Nice video 👌

  • @rlovaraju5137
    @rlovaraju5137 ปีที่แล้ว

    Super super 👌👌👌👌👌👌

  • @sulochana2783
    @sulochana2783 ปีที่แล้ว

    Healthy food.

  • @aavv2773
    @aavv2773 ปีที่แล้ว +4

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @bhanusrisri44
    @bhanusrisri44 ปีที่แล้ว

    Vedio super andi 🥰antha risk chesi makosam vedios chestunnaru thank you so much 🤝🤝🤝🤝kani meeru jagarta 😊

  • @kd-st2jz
    @kd-st2jz ปีที่แล้ว

    సూపర్ అన్నయ లు

  • @manyambiddaluofficial5755
    @manyambiddaluofficial5755 ปีที่แล้ว +1

    Excellent వీడియో ATC 👍👍

  • @mypopuri5178
    @mypopuri5178 ปีที่แล้ว

    Halva bagundi 👌👌👌

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 ปีที่แล้ว

    రామ్ పిజ్జాల కన్నా మన పొంగడాలే బాగుంటాయి 👍👍👍

  • @user-tp5zy2kc5w
    @user-tp5zy2kc5w 11 หลายเดือนก่อน

    👌