రాబోవు రోజుల్లో ఎద్దు వలే పని చేసే ఈ ఎలక్ట్రిక్ నానో ట్రాక్టర్ చరిత్ర సృష్టిస్తుంది అని మాకు నమ్మకం
ฝัง
- เผยแพร่เมื่อ 23 ต.ค. 2023
- గతం లో సన్న, చిన్న కారు రైతుల దగ్గర ఉన్న ఎద్దులతో ఏ విధమైన వ్యవసాయం చేసేవారో, అప్పుడు భూమిపై ఎంత ఒత్తిడి పడేదో అదే సమానమైన శక్తితో ఈ nano tractor పని చేస్తుంది అని ఆ ట్రాక్టర్ తయారు చేసిన వెంకట్రావు గారు చెప్పారు
వెంకట్ రావు గారు
+91 90300 23230
Please Follow:-
Channel Link:
/ @backtoroots1
Facebook Page:
New-Ral-Life...
#BacktoRoots #venkatraonanotractor
#zeboelectricnanotractor
గవర్నమెంట్ సబ్సిడీపై ఇస్తే కొంత రైతన్నకు.. మేలుకలుగుతుంది....జీ. మంచి పరికరం...తయారు చేసిన వారికి ధన్యవాదాలు.
.
రాబోయే రోజులు లో ఇంధనం కొరత వచ్చే అవకాశముంది..చాలా మంచి ప్రయత్నం..మీరు ఇలా ముందుకు వెళ్ళండి.. ప్రభుత్వం, ప్రజల ప్రోత్సాహం లభిస్తుంది..Go ahead...
2030 నాటికి భారత దేశంలో డీజిల్ & పెట్రోల్ వినియోగం 50% తగ్గుతుంది .. ఎలక్ట్రిక్ ,CNG , హైడ్రోజన్ ,మిథనాల్ ,బయో ఇందనం వాహనాలు పెరుగుతాయి.
అసలు ఇందన కొరత అనేదే లేదు రాదు కూడా .GEO politcs are very important subject to know the current and future of our country
Yes
Good sir
వెంకట్ రావు గారు కృషి కి ధాన్యవాదమలు 🙏
చాలా గొప్ప పని చేస్తున్నారు
మీరు నిజంగా రైతు బందువులు
ప్రభుత్వం ఇటువంటి పరికరాలకు ప్రోత్సాహం, ఇస్తే,(సబ్సిడీ) బాగుంటుంది
ధన్యవాదములు
మీరు వివరించిన తీరు చాలా చక్కగా ఉంది. మరిన్ని మంచి పరికరాలు design చేసి, చిన్న చిన్న రైతులకు మేలు చేసేవి తయారు చేస్తారని భావిస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితులలో ముఖ్యంగా కూలీల భారం అతిగా పెరిగిపోయి, పండించిన పంట గిట్టుబాటు కావాలంటే ఇలాంటి శోధనలు ఎన్నో రావాలి.
యుగ యుగాలుగా
వ్యవసాయానికి జంతువులకు ముఖ్యంగా ఎద్దులకు..... విడదీయని సంబంధం ఉంది......
ఆ సంబంధం దూరమౌతోంది కనుకనే ప్రస్తుత చాలా సమస్యలకు ఒక కారణం.....
అద్బుతమైన పరికరం... చిన్న సన్నకారు రైతుల కొరకు తీసుకొచ్చారు కనుక వాళ్లకి అందుబాటులో ఉండే ధరను కూడా నిర్ణయిస్తే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది సార్💐🙏🏻
Same feeling sir
మీ స్రుష్టి రైతులకు ఓక వరం ఐనది
ధన్యవాదాలు మీకు
అద్భుతమైన విషయాలు.చక్కగా అర్ధం అయ్యేలా చెప్పారు.మీరన్నది త్వరగా జరగాలని అందరూ భూమిని కాపాడాలని కోరుతున్నాము
😅
How much cost
సార్ నీళ్ళున్న తడి భూముల్లో కూడా ఇది పర్ఫెక్ట్ గా పని చేస్తుందా సౌర్ ప్లీజ్ రిప్లే ఇవ్వగలరు.
You are more than a Political leader really.All the best.
Venkat Rao garu, Impressed with your intention to help farming. I appreciate on you explanation & Vision:
1. Happy if somebody copies, there are 85 L formers deprived of form equipment.
2. Bullocks to generate power to charge batteries. (35 years ago I worked on tapping bullock energy to power generation by "Storing Energy in Heavy rolling shutter springs." I have stopped work on it after Phillips lunched spring energy based Transistor Radios.)
3. Easily available spares....
4. Encourage modifications and improvements.. that is really great...
అసలు ఎద్దులను పెంచి రక్షించుకునే పని మంచి పని అవుతోంది వాటితో సేద్యము చేయటము అనేది కలి దోషము నుండి విముక్తి లభిస్తుంది తద్వార రైతులకు సుఖము సంతోషము కలుగుతుంది.
ఇటువంటి ఎన్ని తాయారు చేస్తామో అన్నీ మనిషిని సోమరిని చేస్తుంది పర్యావరణము నీ మనిషి పాడు చేస్తున్నాను చూసుకొని వాడు సోమరులు ఇటువంటివి కొనుకోవాలి
భూమి శ్వాస తీసుకుంటున్నది శ్వాస వదులుతున్నది భూ మాట ను నేల తల్లిని కాపాడు కోవడము ప్రతి ఒక్కరు
బాధ్యత....
మీ లాంటి వారు చేయు ఈ ఉత్పత్తులు దేశానికి గర్వ కారణం
Great contribution to the farmers
సార్ ఈ వెహికల్ వ్యవసాయానికి సంబంధించి ఏ ఏ పనులకు పూర్తిగా పనిచేస్తుంది అనే వివరాలు పీడీఎఫ్ కాసీ ఏమైనా ఉంటే పెండ్ చేయ గలరు. ప్లీజ్ రిప్లే ఇవ్వగలరు సార్.
Sir, Very good Explanation every points of view
Great innovation Sir.Thank you So Much 🙏👍🙏 Sir God bless you 🙏🙏
So nice of you
మంచి సమాచారం ఇచ్చిన మీరు అభినందనీయులు
Hays off. Healthy n traditional idea
వెంకట్రావు గారు నమస్కారమండి నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చాలా బాగుంది ఒకసారి వీలైతే మరోలా అనుకోకపోతే నాకు ఒకసారి ఫోన్ చేయండి థాంక్యూ వెరీ మచ్
మీరు ఫోన్ చేయమన్నారు, మీకు వెంకట్రావు గారి నెంబర్ స్క్రీన్ పై ఇచ్చాము
Machine entha bro
great sir thank you very much
Excellent explanation & ur concept is contribution to our Nation .
Very good sir
Excellent
బాగుంది
Good evening sir
Great contribution and many will be benefited
Very commendable effort sir
మీ కృషికి శత కోటి దండాలు . ఇజ్రాయెల్ లాంటి దేశాలు వ్యవసాయం లో ఉన్నత స్థానం లో ఉన్నాయంటే మీలాంటి పరిశోధకుల వల్లే ..మీలాంటి వాళ్ళు సాధారణ వ్యవసాయదారులకు అందుబాటులో ఉంటూ , సాధారణ వ్యవసాయదారుల కష్టనష్టాలను దృష్టి లో ఉంచుకొని తక్కువ ఖర్చుతో , ప్రొడక్షన్ చేయగలిగే ఆవిష్కరణ ల వల్లే .. ఏదేశం లోని వ్యవసాయ ఆర్థిక స్థితి అయినా పురోగమనం లోకి వస్తుంది . ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చొని డిజైన్ చేసే కార్పొరేట్ కంపనీల ఆవిష్కరణ ల వల్ల కాదు . మీలాంటి వాళ్ళకు ప్రోత్సాహం అందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Hats off to your efforts and idea
Vare good sar
Chala bagundhi -E- Tractor.
Quite innovative approach Venkat Rao garu! Very impressive!
Thank you so much sir
Very good start
very innovative. proud of your work.
Sir excellent
Wonderful thought keep it up
త్రీ వీలర్ ట్రాక్టర్ కాకుండా ఫోర్ వీలర్ ట్రాక్టర్ల తయారు చేయండి సార్ ముందర స్టీరింగ్ భాగంలో బ్యాలెన్స్ కి ఒక చక్రం కాకుండా రెండు చక్రాల అమరిస్తే బాగుంటది సార్
4 wheel is available sir
Good idea గొప్ప సలహా
Well-done,-Super
Wonderful sir
It’s excellent
Wonderful innovation venkatarao garu. keep going all the best.
Thank you so much 🙂
Good Job
Sir. Impressed with your intention to help farming.
As father is from renowned Nizam sugars and that too from agricultural division, you can be aware of difficulties in sugar cane farming. Please do something that can solve inter cultivation problems, earhing up etc
this must see and use these products, helps for all farmers.
Very good excelent sir
Nice explanation about your product. I need your tractor sir.
Bangaruthandri.....excellent job. Bless you
Nice information Sir🎉
Good innovation sir
Keep watching
nice product
Venkat Rao garu eppudu maaku kavalante entha time padutundi, endulo petrol version unda.
Small Farmers gurinchi mee alochana bagundi Thanks.
Call చేయండి నంబర్ ఇచ్చాము స్క్రీన్ పై మరియు డిస్క్రిప్షన్ లో
Thank you so much sir 🙏
Thanks for your invention sir. Buradhalo dukki chesthundhaa
SIR YOUR DOING GOOD TOSOSIETY GOD BLEES YOU
ట్రాక్టర్ చేసే పని చూయిస్తే బాగుంటది
Wow good vehicle
Thank you so much
Jai hind Jai bharat
Good
IIT students 100years battery life design chesaaru kada okasaari chudandi
Driver head paina oka solar pannel pedite running lo koncham power add avutundi kada
తప్పకుండా మీరు చెప్పిన సూచనలు పాటిస్తాము
Super sir
Nice explanation
Thank you so much sir
Its really great initiative to produce power economically using OX and utilize them on fields .it may look small change in farming practice but will have a huge impact on our country growth .. instead of importing fossil fuels
All the best sir.
Good initiative to generate electricity using ox. I was thinking of making use of grass to produce electricity sustainably. That helps to produce more organic manure.
Cost yenta
Your concept of producing electricity from bulls is good, but as long as the government is providing free electricity to power farmers, this would be a hard sell sir!
Super please follow with Vijay Ram garu. Be respectful to the nature and animals
SUPER
Congratulations sir
Thank you so much
Demonstration is required instead of speech.explanation along with demonstrations is more usefull.
Current motar tho try cheyyochu kada sir solar
Ee machanisioms use cheyyadam start cheste raitu labour upaadhi debba tinipotundi., Sri Venkayya nayudu gaaru correct chepparu, Ratu labour upaadhi poyi natlaitey, graama soubhagyam devbatinipotundi .,Desa videsalalo pantalu,agriculture debbatinipoyuna, Bharat desamsasya syaamalamga undi ante raitu kooliela seamadaanam kaada? Thanks for the renovation and farmers soubhagyam kosam shrama chestunna good will and effort meeda chaala thanks, ee mini tractor nu other purpose ku kuda use cheyya vachu Ani na abhiprayamu
KRUSSHI PATTUDALA NEAVE HATS OFF SIR. 🎉
సార్ వెంకట్రావు గారు నమస్కారం సార్ బొబ్బిలి దగ్గరలో ఎవరో వర్క్ చేస్తున్నారు అన్నారు కదా మీ నానో ట్రాక్టర్ తో దయచేసి వారి ఫోన్ నెంబర్ మాకు ఇవ్వగలరా సార్ మేము వెళ్లి అక్కడ చూడడానికి మేము ఒక ట్రాక్టర్ ఆర్డర్ ప్లేస్ చేస్తాం
👍Great sir ,Thanks for your invention jai jawan jai kisan proverb is full filled , after defence services you doing to kisan services ,but small farmers always depend on loans ,subsides, so I expect you may also arrange those benefits then it is used to more persons , IF all scients may divert their research on agriculture like you farmers will be become rich people , Note: TRY TO INVENT RED CHILLIES PICKING TOOL,👍👍👍
Sir congrats for your invention
Why don't you try with Solar and battery
Good morning sir
Nice introduction
Ineed one tool how much and how can I buy
cloud funding best venkat rao garu
Good evining , this is poornachandrarao, belongs to srikakulam dist. Now I am at Hyderabad, I want to meet you personally. Pleas please give me appointment.
మంచి కృషి
Sir, మీరు రైల్ బోగి కి ఎలక్ట్రిక్ ఎలా తయారు అవుతుంది,దాని మీద దృష్టి పెట్టండి,బోగి వీల్ కు ఒక జనరేటర్ మోటార్ కు ఒక బెల్ట్ తో కనెక్షన్ ఇస్తారు,ట్రైన్ కదిలినప్పుడు,బోగి వీల్ మూవ్ అవుతుంది,వీల్ తో పాటు జనరేటర్ కూడా బెల్ట్ సహాయం తో మూవ్ అవుతుంది,అప్పుడు electricity produce అయి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ,ట్రైన్ బోగీ లో లైట్స్ మరియు ఫ్యాన్స్ పని చేస్తాయి ,ప్లీజ్ మీరు ఈ థియరీ మీద దృష్టి పెట్టండి.
Tq sir bestsujest
If you are talking about regenerative braking, it is fine. But if you are thinking that battery should charge while train is going, that is a misunderstanding. Train ముందుకు పోతున్నప్పుడు generator ని connect చేసి ఎంత electricity generate చేయాలనుకుంటే train అంత slow అవుతుంది. Electricity ని ఉపయోగించి train ని తగినంత speed తో ముందుకి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాం కానీ slow చేయలనుకోము.
Fan తిరుగుతున్నప్పుడు electricity generate చేసి battery charge చెయ్యొచ్చు అని అనుకోవడం కూడా అలాంటిదే. ఎందుకంటే fan electricityతో తిరుగుతుంది. అలా తిరిగే fan కి ఒక చిన్న generator పెడితే fan original speed కన్నా slow అవుతుంది. ఆ తేడాలో నుంచి generator daani efficiency బట్టి ఇంకా కొంచెం తక్కువ electricity ని generate చేస్తుంది. అలా generate అయిన electricity tho ఇంకో fan ని తిప్పితే ముందు తిరగాల్సి దాని కన్నా చాలా slow గా తిరుగుతుంది. Energy can neither be created nor destroyed; rather, it transforms from one form to another.
Any sale point at Hyderabad sir if so give details
సారీ మీ డాక్టర్‌కు ఏ ఏ పరికరాలు ఉంటాయి చెప్పండి సార్
సార్ అడ్వాంటేజెస్ చెప్పారు కానీ దీనిలో ఉన్న డిజ్ అడ్వాంటేజెస్ ఏమి చెప్పలేదండి దయచేసి తెలియజేయగలరు
Sir
Price ఎంత నేను కొనాలి అను కొంటు న్నాము.
Plz
Hi sir why not convert free energy current attached your tractor tire wells
సార్ దీనికి సోలార్ ఛార్జింగ్ సిస్టం అయితే ఇంకా బావుంటుంది
దయచేసి మీరు ముందుకు పోవాలి దీని నుంచి రైతులకు అనుకూలం అవుతుంది. నేను బళ్ళారి కర్నాటక ఇక్కడ ఎవరైనా ఉంటే చెప్పండి
Super.
how to contact yours
It is very useful to to small farmers
I am interested to purchase it
Pl give complete details and give your address
All the best sir great innovative
సార్ ఇది బురదలో కూడా బురద పొలాల్లో కూడా పనిచేస్తుందా తెలుపగలరు
Excellent innovation for small farmers , Sri Venkat Rao garu, keep going ❤
Sir, May I know, whether it will work in black cotton soil ( in both wet and hard conditions)
My problem is that we can not run in rainy season for 2 months due to which the grass is growing to 4 to 5 feet & I am forced to spend much amount for manual weeding. I am a natural farmer & 5 layer model farm ( 1 acr)
Why cant u go for live mulch sir.
🙏🏻
@@rambabukarri1935 sir, I tried but adjacent farmers r burning cotton waste in summer. My own cost drip pipes were burned and some grown up trees r also burned even though I am having fence . They r telling that it is due to mulch ( 2 inch grass) in my farm and spreading to farm . In Every summer, they r burning sir. Total surrounding farmers r growing cotton only as a single crop. Already, I am having grass cutters
@@rambabukarri1935sir, 2ndly, May I know live mulching practices ( can we go LAWN grass, if so , how much cost, where can we get LAWN seed etc
@@rao8883 not with lawn grass. With legumes.
This is Good Vehicle
But Four Wheelers Is Comfort
for forming
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏💐💐👍👍jai జవాన్ jai kisan
Lovely presentation Sir
Kindly send your location to visit you in Hyderabad. I am staying in Kondapur.
I am ready to purchase this well designed Robot Bulls along with some implements suitable for Dragon fruit plantation and coconut plantations.
Our farm is in Anakapalli District of AP. Kindly provide contact details of Srikakulam entrepreneur Sridevi garu. Just to consult on practical difficulties.
👌👌👌🙏💐🇮🇳🇮🇳
Thank you so much
500 watts solar panel is a better option., considering the space requirement and cost. our aim should be to avoid intermittent charging during day time. Once bateries are fully charged during night time., 500 watt solar supply, will keep continuity during day time tilling/ plowing.
ee machine peda vestundaa?
Bateries life will increase with slow charging rate. This is the big advantage with the above mentioned set up. with slow charging rate., we can avoid bulging and buckling and high evaporation of electrolyte. sulphitation over the battery plates may take long time . This is also one contributing factor for improving battery life.
👏👏🙏
Cost antha untundi sir.
Very good service to farmers and nation
అనంతపూర్ dist lo వీటి వివరాలు తెలుపగలరు