వ్యవసాయ పనులకు all in one? | Ashok
ฝัง
- เผยแพร่เมื่อ 22 พ.ค. 2024
- #raitunestham #farmer #agritechnology
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గంగన్న పాలెం కి చెందిన అశోక్.. వ్యవసాయంలో రైతుకి చేదోడుగా ఉండే ఆధునిక వ్యవసాయ యంత్రాలు రూపొందించి రైతులకి అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో భాగంగా మినీ ట్రాక్టర్ ను అభివృద్ధి చేశారు. వ్యవసాయంలో
దుక్కి దున్నడం, కలుపు నివారణ, కషాయాలు - మిశ్రమాల పిచికారీ, పంట రవాణా తదితర పనులను ఈ ట్రాక్టర్ తో సులువుగా చేయవచ్చని అశోక్ వివరించారు.
మరింత సమాచారం కోసం అశోక్ గారిని 82978 68863 లో సంప్రదించగలరు.
----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • |Ashok Power Weeder| M...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham
ఈ మినీ ట్రాక్టర్ గురుంచి మరింత సమాచారం కోసం అశోక్ గారిని 82978 68863 లో సంప్రదించగలరు.
Rate anta
Ashok power weeder s exlent working
Super 😊😊😊😊
Supar Anna
Super
Superb
Good
Super but how much price sr
Vari lo use chesukovacha
How much price
Power weeders vaibration వస్తాయంటారు ఏమైనా మార్పులు ఏమైనా చేసారా
Sunidhi vundhi anna
Adress bro
This is registered vehicle sir any problem with rto or anybody on road, horsepower how much