శృంగారం శృతి మించకుండా ఎంత చక్కగా రాసారు ఈ పాటని.. || అలనాటి ఆణిముత్యాలు || మన తెలుగు పాటలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • శృంగారం శృతి మించకుండా ఎంత చక్కగా రాసారు ఈ పాటని.. || అలనాటి ఆణిముత్యాలు || మన తెలుగు పాటలు
    #PelliKanuka #Songs - #KannulathoPalakarinchuValapulu - #NageshwaraRao, #B.SarojaDevi #AkkineniNageswaraRao
    #Krishna Kumari #TeluguBestSongs #oldclassics #monochromesong #oldsongs #melody #manatelugupaatalu #sahityam
    Enjoy and stay Tune with us!!
    Watch More Hit Songs @

    ==========================Volga Videos============================
    Telugu Super Hit Gloden Songs
    ► • Video
    Latest Telugu Hit Songs Back To Back Jukebox
    ► • Video
    =================================
    Follow Us::
    Pinterest : goo.gl/f7uNCB
    FB: / volgavideo

ความคิดเห็น • 61

  • @muralidhararya9417
    @muralidhararya9417 4 หลายเดือนก่อน +9

    చక్కని పాట. సుశీలమ్మ గొంతులో తెలుగు ఇంత స్పష్టంగా పలకవచ్చు అని, తేనె కన్నా మధురం మన తెలుగు భాష అని అనిపిస్తుంది .

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 4 หลายเดือนก่อน +11

    మధురం! అతి మధరం! రచన, గాత్రం, స్వరరచన ఒకదానికి ఒకటి పోటీ పడితే వచ్చే పర్యవసానమే ఇలాంటి చిరస్థాయిగా నిలిచే కళాఖండం! ఓహ్! ఏమి చెప్పేది ఈ ఆపాతమధురం గురించి!👌👏🙏

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 4 หลายเดือนก่อน +14

    పెళ్లి కానుక సినిమాలో అన్ని పాటలూ వీనుల విందైన మధురమైన పాటలే

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 2 หลายเดือนก่อน +3

    ఏ. మ్. రాజా అద్భుత గాత్రం సుశీలతో మరింత పసందు గా నాగేశ్వర్ రావు...b.v saroja Devi garu an young lady...with good.. entertainment's song memorable lirics.

  • @jrrao8626
    @jrrao8626 4 หลายเดือนก่อน +6

    మరీమరీ చూడాలనే సినీమా.. మధురమైన పాటలతో..చివర నిర్వెదంతో ముగింపు..

  • @latha3
    @latha3 4 หลายเดือนก่อน +4

    ANR and Sarojahdevi are excellent in one of the best romantic films ever produced.

  • @jayakumars9132
    @jayakumars9132 5 หลายเดือนก่อน +14

    Lyric: Acharya Athreya Singers: P.Suseela A M Raja Music; A M Raja Movie: Pellikanuka On screan: Akkineni Nageswara Rao and B Sarojadevi

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 4 หลายเดือนก่อน +4

    పాట చాల బాగుంది.కాంపోజిషన్
    నైస్.ఎ.యన్.ఆర్/బి.యస్సరోజ గారి అభినయం కొనియాడ దగినది.

  • @kaleswaristeels2773
    @kaleswaristeels2773 4 หลายเดือนก่อน +3

    "Exlent Melody Song "
    Thank You Very Much.

  • @srinivaspaturi813
    @srinivaspaturi813 4 หลายเดือนก่อน +2

    Name of the film is PELLI KANUKA, a picture which touches heart with the excellent performance of ANR. A gem of film from Telugu screen which ends with tragedy and not to be missed.

  • @rabbybandila8937
    @rabbybandila8937 5 หลายเดือนก่อน +5

    మూగింపు లో బాధ కలిగించే సినిమా .

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 4 หลายเดือนก่อน +3

      అవును చాలా టచింగ్ గా ఉంటుంది.ఏఎన్ఆర్ charecter చాలా sympathetic.ANR acting kooda అలానే ఉంటుంది.ఓల్డ్ మూవీస్ లో ఏఎన్ఆర్ charecters mostly జాలి కలింగించే పాత్రలే. కన్నీరు తెప్పించే లాగా act చేసే వారు ఏఎన్ఆర్

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j หลายเดือนก่อน

      ​@@arunabhavaraju703tragedy king KADAA! ANTHE mari.

  • @vsnookaraju6172
    @vsnookaraju6172 18 วันที่ผ่านมา

    Old is always good

  • @sankardasaka7371
    @sankardasaka7371 19 วันที่ผ่านมา

    అద్భుతం

  • @subhadraputrevu-d9l
    @subhadraputrevu-d9l 5 หลายเดือนก่อน +4

    పెళ్లి కానుక 😃😊

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 3 หลายเดือนก่อน +1

    Excelent songs.

  • @vvapparaod5184
    @vvapparaod5184 4 หลายเดือนก่อน +7

    ఈ సినిమా లో నటించిన వారి లో
    B సరోజాదేవి మాత్రమే మన మద్య ఉన్నారు

  • @ksrinu2177
    @ksrinu2177 5 หลายเดือนก่อน +2

    My favourite music director AMRaja garu

  • @kvr882
    @kvr882 5 หลายเดือนก่อน +2

    సంగీతం,సాహిత్యం,గానం వివరాలు కూడా ఇస్తే బాగుంటుంది.

    • @jupiter9123
      @jupiter9123 4 หลายเดือนก่อน

      ఆత్రేయ, AM Raja గార్లు

  • @jsampathjanakiraman
    @jsampathjanakiraman 4 หลายเดือนก่อน +2

    Remake of Tamil superhit film kalyaanaparisu.(Wedding gift)

  • @battinenisriharirao336
    @battinenisriharirao336 5 หลายเดือนก่อน +3

    Very very good super song

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 5 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @harigopalhari7690
    @harigopalhari7690 4 หลายเดือนก่อน +1

    Supper

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 2 หลายเดือนก่อน

    Telugu language songs are very sweet than honey because it is sung by suseelamma.

  • @obannamro4627
    @obannamro4627 2 หลายเดือนก่อน

    Suseelammagaru Meeku
    Padabivandanamu talli

  • @asarojini2864
    @asarojini2864 4 หลายเดือนก่อน +1

    Chala chala thanks

  • @suryasriramuluviparthy3418
    @suryasriramuluviparthy3418 2 หลายเดือนก่อน

    I love this movie, so much . every day I see it.

  • @viswastekumalla4595
    @viswastekumalla4595 4 หลายเดือนก่อน

    SO SWEET OLD TELUGU AANI MANIKYAM!

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 5 หลายเดือนก่อน +1

    Superb

  • @rafeeqahmed2679
    @rafeeqahmed2679 4 หลายเดือนก่อน

    Neti patalu chevulaku kampulu.. Ee pata Entha madhuram...

  • @VenuGopal-jv9od
    @VenuGopal-jv9od 4 หลายเดือนก่อน

    Nabhootho na bhavishyathi 3:23

  • @GoWinRed
    @GoWinRed 3 หลายเดือนก่อน

    Tru marriage to be held between soul and supreme soul when they face each other that is indication for stop marriage between two souls( tru relation is universal brotherhood beyond body costume
    From Little spiritual Lord

  • @ktncharyulu4610
    @ktncharyulu4610 3 หลายเดือนก่อน

    Beautybsarojadevi

  • @venkateswarlude728
    @venkateswarlude728 2 หลายเดือนก่อน

    Sweet love sòng

  • @venkateswararao3316
    @venkateswararao3316 4 หลายเดือนก่อน

    Golden memories.

  • @narayanj921
    @narayanj921 4 หลายเดือนก่อน

    Thanks for the info

  • @jastisamson
    @jastisamson 4 หลายเดือนก่อน

    Melodious song.

  • @viprasree3037
    @viprasree3037 4 หลายเดือนก่อน

    పెళ్లికనుక vaduka marichda vela a m raja and gikki song

  • @illasimhachalam6866
    @illasimhachalam6866 4 หลายเดือนก่อน

    Appati matale veru vinalanipinche padaalu manasuni aanandaparichevi

  • @naraharirao9056
    @naraharirao9056 4 หลายเดือนก่อน

    You must add details about the song like it's, movie, actors, singers, music directors. Otherwise we are not doing justice to those great creators of these melodies

  • @SivasamyNataraj
    @SivasamyNataraj 4 หลายเดือนก่อน

    Supersong

  • @obannamro4627
    @obannamro4627 2 หลายเดือนก่อน

    Amma
    Suseelammagaru
    A
    Boon to Telugu movie
    Field
    Padabivandanamu

  • @rameshch4852
    @rameshch4852 4 หลายเดือนก่อน

    Super movie. 3. 20 నిమిషాల నిడివి

  • @jayakumars9132
    @jayakumars9132 5 หลายเดือนก่อน +1

    Music: A M RAJA

  • @bayannavuduthala6672
    @bayannavuduthala6672 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BrahmaChaitanya-zx4dt
    @BrahmaChaitanya-zx4dt 4 หลายเดือนก่อน

    😊

  • @ckkumar6513
    @ckkumar6513 4 หลายเดือนก่อน +8

    ఎ ప్పు డు రి లీ జ్ చే సి న 50 రొజు లు ఆ డి న గొ ప్ప చి త్ర మ్ పె ళ్ళి కా ను క హై ద్రా బా ద్ దీ ప క్ లో రీ రి లీ జ్ చే స్టే 50 రొజు లు ఆ డిం ది మ ళ్లీ 6 నెలల గే ప్ లో సు ద ర్శ న్ ధి యే ట ర్ లో 50 రో జులు ఆ డిం ది. ఈ రోజు ల్లో మొ ద టి రి లీ జ్ కే ప ది రొజు లు ఆ డ టం క స్టం. సి నీ మా లై ఫ్ 30 సం వ త్స రా లై న వా ల్యు ఏ మా త్ర మ్ త గ్గ ని గొ ప్ప సి నిమా లు ఆ నా టి వి

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg 4 หลายเดือนก่อน

    TeTaTelugu

  • @surendraraonagamangalam2845
    @surendraraonagamangalam2845 4 หลายเดือนก่อน

    Melodious song very nice