అందుకే గురూజీ ! ఎవ్వరి కులపోళ్ళని వాళ్లే పెళ్లిళ్లు చేసుకోవడం ఉత్తమమని యువతరానికి బోధించాలి. దీన్ని పుస్తకాల్లో ఒక పాఠ్యము గా చేర్చాలి.లేకుంటే కులం అనే ఉచితంగా వచ్చే గౌరవాన్ని కోల్పోతాము.
అవును మన దేశం లొ పెళ్ళైన తర్వాత కూడా పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్తారు, వ్యామోహాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి దేవుడు మనకి ఇస్తాడు, కాబట్టి ఆ ఒకరి కోసం తొందర పడద్దు
శాస్త్రం, ధర్మం ఎప్పుడు దేశ కాల పరిస్థితులను బట్టి సమన్వయం చేసుకొనే చెప్పాల్సివుంటుంది. అంతే కానీ గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్టు కాదు. లేకపోతే అది చాందసానికి మూఢత్వానికి దారి తీస్తుంది. ఇది గరికపాటి గారికి బాగా తెలుసు. ఆయనను విమర్శించే స్థాయి మనకు వుంది అనుకోవడం మన మూర్ఖత్వం!!
మిరు చెప్పిందీ ఎలా వుంది ఇష్టం లెపోఇన ఇంట్లో చుసీన వారినీ చెసూకోండీ చావండి కానీ seam csts avalii ani la udhi మనా సేంటిష్టులూ చెంద్రూనీ మిదా కీ వేల్లీ ప్రయొగలూ చెస్తుంటే మనం కులం గోత్రం అనీ తనుకు చస్తున్నం😂😂😂😂🎉🎉🎉🎉🎉
కులం కన్న గుణం గొప్ప ....
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
Super ga chaparu sir..🙏🙏🙏🔥🔥🔥
Financially equal status is important than the cast otherwise it's may be trap for assets.
Inter-caste marriage is good for society, mr garikapati
guruvugaru kulam elaputtindi ledha guname goppakulama asalu kulam ante emiti pls cheppagalaru
It is personal affair. Can't generalize. One who faces consequences knows the pros and cons. Every person is a philosopher by himself.
కులం కన్నా గుణం గొప్ప❤
Caste కన్న religion important
Religion lone caste undi.
Ni maata ye brahmanudu oppadu
అందుకే గురూజీ ! ఎవ్వరి కులపోళ్ళని వాళ్లే పెళ్లిళ్లు చేసుకోవడం ఉత్తమమని యువతరానికి బోధించాలి. దీన్ని పుస్తకాల్లో ఒక పాఠ్యము గా చేర్చాలి.లేకుంటే కులం అనే ఉచితంగా వచ్చే గౌరవాన్ని కోల్పోతాము.
Well said sir❤️🙏
Guruvu gaaru nenu Prema pelli chesukunna, katika peda ammayini, valla Amma nannalni kuda, Baga chusukuntunna, aena naaku roju naraka choopisthundhi. Ma Amma nannalni thobuttuvilni sahinchadhu. Aena nenu chachevaraku na baryanu vadilipettanu. Premisthune unta. Yentha yekkuva himsisthe....anthaku antha yekkuva premisthune unta. Jai sree ram.
True😊
Thank you sir
manishi yelanti vaadu anedhi mukyam. ala kaakunda kulam choosthe vaadini socity nundi dooramga pettali.
perfect
సరిగ్గా చెప్పారు
Meeru carrect ga cheppavu
Anteii me vishyamlo prema vivaham thappu antaaraa ala ela antaru maku manasu vundhi kadha avaru ma jivithaniki manchidhi annadhi memu chusukovadam thappa ndhuku mamalani kudaa ardham cheisukoru meku anteii life gurichii antho tenstion padathamu but memu baitiki chupinchamu meru chupistharu ekkda edharu vokkatei andii koncham mammalani kudaa ardham cheisukoni
Aayana intercaste love marriage ki support gaane matladaru meeru sarigga ardham cheskoledu
@@Viper60589vaadoka kula gajjodu andi.
Meeru nirabyanthatanga prema pelli chesukondi. Porapatlu vachhinaa sardukondi. Kashtaallo parter ki andaga undandi.
Correct
అవును మన దేశం లొ పెళ్ళైన తర్వాత కూడా పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్తారు, వ్యామోహాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి దేవుడు మనకి ఇస్తాడు, కాబట్టి ఆ ఒకరి కోసం తొందర పడద్దు
ప్రవచనం చెప్పేవారు శాస్త్రము లో ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి గానీ ఈ లౌకికమైన వాదన స్వతంత్ర అభిప్రాయాలు అనవసరం అప్రస్తుతం.
Appati saastramoo,Loukika vadamoo la mealu kalayika
Cheppearandee😂🎉
శాస్త్రం, ధర్మం ఎప్పుడు దేశ కాల పరిస్థితులను బట్టి సమన్వయం చేసుకొనే చెప్పాల్సివుంటుంది. అంతే కానీ గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్టు కాదు. లేకపోతే అది చాందసానికి మూఢత్వానికి దారి తీస్తుంది. ఇది గరికపాటి గారికి బాగా తెలుసు. ఆయనను విమర్శించే స్థాయి మనకు వుంది అనుకోవడం మన మూర్ఖత్వం!!
@@maheshkonidala9777vaadoka kula gajjodu
Good reply sir@@maheshkonidala9777
🔥
🙏🙏🙏
Why so many less views?
Less likes also
మిరు చెప్పిందీ ఎలా వుంది ఇష్టం లెపోఇన ఇంట్లో చుసీన వారినీ చెసూకోండీ చావండి కానీ seam csts avalii ani la udhi మనా సేంటిష్టులూ చెంద్రూనీ మిదా కీ వేల్లీ ప్రయొగలూ చెస్తుంటే మనం కులం గోత్రం అనీ తనుకు చస్తున్నం😂😂😂😂🎉🎉🎉🎉🎉
మళ్ళీ ఒకసారి వినండి...వారు ఏమన్నారో..
Chapatanuki banay untadi..
Kulam, matham acharam viti anniti kanna manishi patha vadu . Vadiki vadi thalli ki unna sambhame adhi. Meru amaina manchi cheppa dhaluchu kunte kulam ledhu andharam manushulame manishulani manishulu ga chuda manandi chalu.
Kulam kosam chuse vollu volla photos online lo petandi voka tapani paristiti lo sayam kavali ante volla vollaki pilandi😅😅😅
Aya kulalu. Mathalu baratha dasaniki. Pattu kommalu. Meru denne English dasam ga chasthara. Amangala pradha maina mataluatladak🎉udadhu. Swami. Jathi lakshanam kothi lakshanam maradhu meru mararu
Ni bondha. Kulalu pattu kommalu anta. Sodi kakapothe. Kulala valla vachina oka manchi vishayam cheppu chuddam.
సనాతన ధర్మంలో. గుణాన్ని బట్టి వృత్తి.....వృత్తిని. బట్టి. కులవ్యవస్థ. ఏర్పడింది.,.పుట్టుకని. బట్టి. కాదు
వృత్తిని బట్టి కుల వ్యవస్థ ఏర్పడితే..
డ్రైవర్ ఏ కులానికి చెందిన వాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ కులానికి చెందిన వాడు బ్రదర్
Guru garu meru Puttinapudu .
Mee tala paina A kumalam Raasi devudu e manusya lokam Bhumi paina pamparu miku . Koncham cheppagalta.
Kutumbanni vidagoduthunnav..
Meeru correct ga chepparu Sir ...I don't like intercaste marriages..
who are your married to SC or ST or Muslim or BC ????? sollu enduku mastaru
Face chali ante evaraina
Castimportent
Modagudu ochi yerripooka