యూత్, చిన్నపిల్లలు సరదాగా చూసే సినిమా కాదు, పిల్లలు చెడిపోయే సినిమా ఇది. పిల్లళ్ళకి ఎమీ msg ఇస్తున్నారు., మంచి సినిమాలు తీయాలి అంతేకాని ఇలాంటి సినిమా లు చుస్తే చదువు అక్కర్లేదు, స్మాగ్లర్ గా బెటర్ బోలెడు సంపాదన అంటున్నారు. Bro
ఎంతైనా పండితులు వారికి ఉన్న పాండిత్యం మనలో ఎంతందికి ఉంది? పోనీ దగ్గరగా? దయచేసి పండితులను గౌరవించడం రాకపోయినా పర్వాలేదు కించపరచ్చేట్లు పోస్ట్ పెట్టకండి.
అల్లు అర్జున్ , నీకు దేవుడైతే నీ పూజగదిలో వాడి విగ్రహం పెట్టుకుని పూజ చేసుకో , అల్లుగాడు , సొల్లుగాడు , ఎ వరి కోసం కష్ట పడ్డాడు . దేశం కోసం కష్టపడ్డాడా ? , వాడి పొట్ట కూటి కోసం కష్ట పడుకోవచ్చు . ముఖానికి రంగులు పూసుకుని డబ్బులు సంపాదించుకునే ప్రతి వెధవా , సెలబ్రిటీలు , ఈ దేశం చేసుకున్న దావుర్బా గ్యం 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
అయ్యా గురువుగారు మీరు ఎన్‌టిఆర్ అభిమానిగా చెప్పారు. ఆయన దొంగల నాయకుడిగా, దొంగగా ఎన్ని సినిమాల్లో నటించారో మీకు తెలీదా? సినిమాలు నిజాలు కావు. ఎన్నో రకాల పాత్రలుంటాయి. ఎందుకు మీకు నోటిదూల. రాజ్‌కపూర్ నుంచి షారూక్‌ఖాన్ వరకు, నాటి నుంచి నేటి తెలుగు హీరోల వరకు అందరూ ఈ పాత్రలు ధరించారు.
గరికపాటి వారు దైర్యంగా మాట్లాడుతున్నారు..ఇలా ఎవరూ మాట్లాడరు..సమాజంలోని ఒక వర్గం ఆయనను తిడుతారు అని తెలిసి కూడా, ఎవరేమనుకున్నా ఆయనకు నిజం అనిపిస్తే ఎవరికి భయపడరు..సమాజాన్ని మార్చడానికి చాలా ప్రయత్నిస్తున్నారు..అలాంటి వారిని మెచ్చుకోకపోయినా పర్లేదు కాని అర్థం చేసుకోకపోతే మీరే నష్టపోతారు..చీకట్లో బ్రతకకండి..కాస్త సమాజం బాగుపడాలి అనే వారికి తోడ్పాటు ఇవ్వండి..🙏
కనీసం వయస్సు లో పెద్ద వాళ్ళు ఒక మాట చెబితే నచ్చినా నచక పోయినా మర్యాద పూర్వకంగా చెప్పలేక పోతున్నాం. మరి తల్లి తండ్రులు ఎలాంటి నేర్పిస్తున్నారు తెలియదు. అయితే మందు అమ్మడం వల్ల వచ్చే ఆదాయం మీద బదికే రాష్ట్రాలకు ఇంతకంటే వేరేగా ఎలా అవుతుంది?
Sir, mee padaalu adbhutam sir. Devuni daya, kataakshyam mee meeda ilaa yellappudoo vundaali. Meeru ilaaney adbhutam gaa pravachanaalu chestooney vundali. God bless you sir
ఏ సినిమా అయినా సమాజానికి జవాబు దారిగా ఉండాలి సినిమా చూడాలంటే మునిగిపోయేది ఏ మిలేదు ఆదర్శంగా ఉండాలి సినిమా విడుదల అయిన మొదటి రోజు వే యిలు పెట్టి చూడాలా నాలుగు రోజుల తరువాత చూడచ్చుగా.మన ఆచారాలను వక్రీకరించవద్దు
గౌ గరికపాటి గారు. సమాజం లో జరుగు తున్న అసహ్యం ను ప్రవచనాలు ద్వారా ఎవరు ఏ మన్న ఆయన వాక్ ధోరణి ని అడ్డు కట్ట వేయలేము. ఈయన గురించి మా. మండే సూర్యుడు. దినపత్రిక లో శ్రీకాకుళం వ్రాసాను. కాని నిజం ఆడితే నిషుట్టూరం లఎవరి ఖాతరు చేయని వ్యక్తి. ఎవరి ఇష్టం వారిది అని వదిలేయాలి.
ఏమండీ, నిజాయితీగా సంపాదించిన వారు కూడా, దైవం కైంకర్యం కోసం దైవ సేవగా చేస్తున్నారు,దీని జనావళి అవసరాలు కూడా తీరుస్తున్నారు, మీరు అలా అనడం నాకు నచ్చలేదు.మీరు తినే ఆహారం,ఇక్కడ అవసరమా.అయినా పేదలు ఎక్కడ తినగలరూ,ఇది నా అభిప్రాయం మాత్రమే, అన్యధా భావించకండి.జై శ్రీ రామ్.🙏🙏🙏
ఏమయ్యా పంతులు చిరంజీవి కన్నా గొప్పోడివా అంటే అర్ధం ఏమిటి అంటే చిరంజీవి కన్నా గొప్పోడు లేడా NT రామారావు గారి కన్నా గొప్పోడా అక్కినేని నాగేశ్వరరావు గారి కన్నా గొప్పోడా అమితాబ్, రజిని మాముట్టి, మోహనలాల్, శివాజీ గణేష్. వీళ్లందరికంటే గొప్పోడా. ఇంకెవరు చిరంజీవి కన్నా గొప్పోళ్ళు కాలేరా ఏమి మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా మాస్ రొట్ట తప్ప మరో సినిమా చెయ్యడం వచ్చా చిరంజీవికి ఒక మాయాబజార్ ఒక విప్రనారాయణ ఒక దేవదాస్ ఒక గుండమ్మ కధ అంతెందుకు చిరు తోటి హీరో ప్రాణ స్నేహితుడు నాగార్జున తీసిన గీతాంజలి అన్నమయ్య రామదాసు నిన్నే పెళ్లాడుతా తియ్యమను నటన లో జీవించిన స్టార్స్ వాళ్ళు చిరకాలం గుర్తుండిపోయి లైబ్రరీ లో దాచుకునే సినిమా లు తీసినవాళ్ళు ఎన్ని తరాలకైనా గుర్తుండి పోయేవాళ్లు.
@@NagS-p1w నీకు చిరంజీవి తప్ప అందరు గొప్పవారే ఎందుకంటే నీకు కుల గజ్జి వున్నది సినీ రంగంలో కమ్మ వాడు తప్పించి ఎవ్వరు ఎదగకూడదు అది నీ భావన తెలుగులో ఎన్టీఆర్ ఎన్నార్ నాగార్జున పేరుచెప్పవు కానీ ఎస్వీఆర్ చిత్తూరు నాగయ్య గుమ్మడి సావిత్రీ కాంతారావు శ్రీహరి మొదలైన వారి పేరు చెప్పవా లేదు చెప్పవు నీకు కమ్మ కుల గజ్జి ఉన్నది అనీ మాకు అర్థం అవుతున్నది పంతులు గారు ఏదో సందర్భంగా చిరంజీవి గారి పేరు తీసుకున్నాడు దానికి నీవు చాట భారతం అంత వివరణ ఇచ్చావు అంత అవసరంలేదు చిరంజీవి గారు క్రింది స్థాయి నుంచి స్వయం కృషీతో ఎదిగిన వ్యక్త్తి కాబట్టి పంతులు గారు వారి పేరు తీసుకున్నాడు అంతేకానీ మరో ఉద్దేశం వారికి లేదు
నీ మాటలు పదిమంది వింటున్నారు అనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి నువ్వు ఏది మాట్లాడినా ఎవరు మాట్లాడట్లేదు అనుకుంటే అది నీకు కర్మ ఉపమానం ఎవరి మీద నువ్వు కొంతవరకే సినిమా అంటే అది ఒక సినిమా అంటే అది నిజం కాదు సినిమాలో చూడు అంత పెద్ద మనసు గా ఉండి సినిమా మీద స్పందిస్తాం ఏంటి సినిమా అనేది ఒక వినోదం అండి అది జీవితం కాదు అది
But movies have a strong impact on youth...rajanikanth ni chusi entha Mandi cigarette thagadam start chesaru? Pushpa cinema chusi prathi bacha gadu chinna peddhha lekunda matladutundu
మీ ప్రవచనం గల గల పారే సెలయేరు ల ఉంటుంది. ఎందుకంటే సెలయేరు తనలో ఉన్న మురికిని పక్కకు తోసెస్తుంది. అలాగే మీ ప్రవచనాలు సమాజంలో ఉన్న మూడ నమ్మకాలను ప్రశ్నిస్తున్నావి.
సుత్తి ఎక్కువైపోతోంది మహప్రభో! మీ ప్రవచనాలు విని ంమచివాళు ఇంకొంచెం మంచి వాళ్లు గా మారతారు. కాని చెడ్డవాళ్ళు , అవినీతి పరులు ఏమీ మారరు. కావున మీరు శాస్త్ర విషయం మాత్రమే చెప్పండి సార్.
గరికపాటి గారు మీ ప్రవచనాలతో మాకు వచ్చు ఏనుగుపాటి ధైర్యం .... కానీ మీ కాంట్రావర్సీస్ వచనా లతో మీరు కోల్పోకండీ ఆ గరిక పాటి మనోస్థైర్యం ... ఏ పాటి గరిక తిన్న ఏనుగు కి కూడా ఆ పాటి గరిక లోనే కదా ఎనలేని బలం.... 😅
In the past, ghee was made naturally and ethically, preserving its health benefits. During the 1970s and 80s, traditional practices involved introducing the calf to its mother before milking. This natural process allowed the cow to release milk happily, producing milk that was not acidic. However, with the advent of commercialization, machines began to extract milk forcefully, causing distress to the cows. This stress leads to the production of acidic milk. Furthermore, pasteurization-a standard process today-eliminates the beneficial bacteria that aid in digestion and enhance the milk's nutritional value. As a result, pasteurized milk not only lacks these good bacteria but also retains its acidic nature due to the extraction methods. In earlier times, cows had sufficient intervals between pregnancies and became pregnant naturally. In contrast, modern practices rely heavily on artificial insemination, repeatedly inducing pregnancies to maximize milk production. This unnatural cycle affects the health of the cows and compromises the quality of the milk. Consequently, consuming such milk or its derived products may no longer offer the same health benefits as before.
ప్రాపంపంచిక వ్యవహారం వేరు, ఆధ్యాత్మిక వ్యవహారం వేరు. కాని, ఆధ్యాత్మికతని ప్రాపంచికంలోనికి తెచ్చి వివరించితే, ఇట్లాగే ఉంటుంది. ఆలోచించి, విచారించి, ధ్యానించిన, ఇదే సత్యాన్ని శ్రీ సత్యనారాయణ స్వామి అవగతం చేస్తారు.......ధన్య వాదములు.
యూత్, చిన్నపిల్లలు సరదాగా చూసే సినిమా కాదు, పిల్లలు చెడిపోయే సినిమా ఇది. పిల్లళ్ళకి ఎమీ msg ఇస్తున్నారు., మంచి సినిమాలు తీయాలి అంతేకాని ఇలాంటి సినిమా లు చుస్తే చదువు అక్కర్లేదు, స్మాగ్లర్ గా బెటర్ బోలెడు సంపాదన అంటున్నారు. Bro
బాగుపడాలి అనుకునేవాడు వింటాడు ఆచరిస్తాడు పోయే రోజులు వచ్చిన వాడికి బుర్ర పనిచేయదు
@@KolachinaSharma 100/
గురువుగారు.సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నము మీ తరువాతే....🎉
అతను చెప్పేది నిజం..... నీతి గా సంపాయించండి.... టాక్స్ లు కట్టండి.... లంచాలు ఇవ్వకండి. అదీ సేవే.
Totally agree with Garika pati vaaru👍😃
గురువు గారు వెదవలకు మీ మాట చేదు మంచివారు మీ వెంటే ఉన్నారని నేను నమ్ముతాను...
ఎంతైనా పండితులు వారికి ఉన్న పాండిత్యం మనలో ఎంతందికి ఉంది? పోనీ దగ్గరగా? దయచేసి పండితులను గౌరవించడం రాకపోయినా పర్వాలేదు కించపరచ్చేట్లు పోస్ట్ పెట్టకండి.
❤
Ishtam lekapote video chudakani kani pandithilanu agourava parichetattu matladakanidi
@@yesudastumu8964Nuvvu antay papivi kadha. Athanu nijamu matladithay adhi neeku thappu ga undha. Nijaalu eppudu cheydhugani untai.
Gorree
Avunu guruvu garu correct ga matladaru
Chempa debba Ianti video andari politicians ki
Wonderful speech Sir. Telling the truth without fear sir. నిజం ఎవరికి నచ్హదు
అల్లు అర్జున్ , నీకు దేవుడైతే నీ పూజగదిలో వాడి విగ్రహం పెట్టుకుని పూజ చేసుకో , అల్లుగాడు , సొల్లుగాడు , ఎ వరి కోసం కష్ట పడ్డాడు . దేశం కోసం కష్టపడ్డాడా ? , వాడి పొట్ట కూటి కోసం కష్ట పడుకోవచ్చు . ముఖానికి రంగులు పూసుకుని డబ్బులు సంపాదించుకునే ప్రతి వెధవా , సెలబ్రిటీలు , ఈ దేశం చేసుకున్న దావుర్బా గ్యం 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Correct
Correct
Correct.
Really. Supur
You are talking about serving the country right. Then, In what way are you serving the country? In what way are you helping the society?
అయ్యా గురువుగారు మీరు ఎన్‌టిఆర్ అభిమానిగా చెప్పారు. ఆయన దొంగల నాయకుడిగా, దొంగగా ఎన్ని సినిమాల్లో నటించారో మీకు తెలీదా? సినిమాలు నిజాలు కావు. ఎన్నో రకాల పాత్రలుంటాయి. ఎందుకు మీకు నోటిదూల. రాజ్‌కపూర్ నుంచి షారూక్‌ఖాన్ వరకు, నాటి నుంచి నేటి తెలుగు హీరోల వరకు అందరూ ఈ పాత్రలు ధరించారు.
యదార్థ వాది లోక విరోధి గురువు గారు,
సినిమాలజోలికి వెళ్లి మీ విలువ పోగొట్టుకోవద్దు.
అయ్యా సినిమా పిచ్చోళ్ళు మీ యొక్క ప్రవచనాలు అర్ధం అవుదు సార్
Great responsibility and god given knowledge to shuffle our minds.
God bless you master🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
పనికి మాలిన మాటలు వద్దు గురువు గారు, ఎందుకో ఈ మధ్య పైత్యం ప్రకోపిస్తోంది.
నీ ధర్మం దోపిడీ దారులకు వత్తాసు పలుకుతూ వుండడం
@@ravindrareddykandi8526 మీరే పనికిమాలిన పోస్ట్ పెడతారు. గురువుగారు నిశ్కర్ష గా చెబుతారు
@@ravindrareddykandi8526 మీరే పనికిమాలిన పోస్ట్ పెడతారు. గురువుగారు నిశ్కర్ష గా చెబుతారు
గరికపాటి వారు దైర్యంగా మాట్లాడుతున్నారు..ఇలా ఎవరూ మాట్లాడరు..సమాజంలోని ఒక వర్గం ఆయనను తిడుతారు అని తెలిసి కూడా, ఎవరేమనుకున్నా ఆయనకు నిజం అనిపిస్తే ఎవరికి భయపడరు..సమాజాన్ని మార్చడానికి చాలా ప్రయత్నిస్తున్నారు..అలాంటి వారిని మెచ్చుకోకపోయినా పర్లేదు కాని అర్థం చేసుకోకపోతే మీరే నష్టపోతారు..చీకట్లో బ్రతకకండి..కాస్త సమాజం బాగుపడాలి అనే వారికి తోడ్పాటు ఇవ్వండి..🙏
బాగా చెప్పారు అయ్యే గారు సూపర్ ❤
Super gurugaaru. I like you because iam also like you.
కనీసం వయస్సు లో పెద్ద వాళ్ళు ఒక మాట చెబితే నచ్చినా నచక పోయినా మర్యాద పూర్వకంగా చెప్పలేక పోతున్నాం. మరి తల్లి తండ్రులు ఎలాంటి నేర్పిస్తున్నారు తెలియదు. అయితే మందు అమ్మడం వల్ల వచ్చే ఆదాయం మీద బదికే రాష్ట్రాలకు ఇంతకంటే వేరేగా ఎలా అవుతుంది?
😂😂😂😂 meeku padabi vandanam guru gaaru......❤❤❤❤
Great గరిక పాటి
మౌత్ పీస్.. అమ్మ మౌత్ పీస్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Sir, mee padaalu adbhutam sir. Devuni daya, kataakshyam mee meeda ilaa yellappudoo vundaali. Meeru ilaaney adbhutam gaa pravachanaalu chestooney vundali. God bless you sir
బ్రాహ్మణ త్వానికి పుచ్చుకున్న కూడా ఎంతో కొంత సమాజ హితం
సినిమా వారు వల్ల ప్రజలు చెడి పోతున్నారు
Chusevallu gurinchi em cheppara
@@dissac1383 10 mandi chedipoyina vallanu chupinchandi
Vela mandi ki upadi istundi cinema
బాగా చెప్పారు.
Guru garu correct gaa cheparu 💯💯💯💯
చిరంజీవినే గడగడలీడించిన దీరుడివి నువ్వు
Super గారు చెప్పారు sir
ఏ సినిమా అయినా సమాజానికి జవాబు దారిగా ఉండాలి సినిమా చూడాలంటే మునిగిపోయేది ఏ మిలేదు ఆదర్శంగా ఉండాలి సినిమా విడుదల అయిన మొదటి రోజు వే యిలు పెట్టి చూడాలా నాలుగు రోజుల తరువాత చూడచ్చుగా.మన ఆచారాలను వక్రీకరించవద్దు
గురువుగారు చెప్పిన మాట అక్షరాలా నిజం .అందరూ వింటారు కానీ పాటించరు
Garikapati gari pravachans tell us to lead a displine life.
🙏🙏🙏🙏 మీరు బాగా చెప్పారు
Correct correct 💯
గౌ గరికపాటి గారు. సమాజం లో జరుగు తున్న అసహ్యం ను ప్రవచనాలు ద్వారా
ఎవరు ఏ మన్న ఆయన వాక్ ధోరణి ని అడ్డు కట్ట వేయలేము. ఈయన గురించి
మా. మండే సూర్యుడు. దినపత్రిక లో
శ్రీకాకుళం వ్రాసాను. కాని నిజం ఆడితే నిషుట్టూరం లఎవరి ఖాతరు చేయని
వ్యక్తి. ఎవరి ఇష్టం వారిది అని వదిలేయాలి.
Garikapati guruvugaaru great,
We will support you
సమాజం మారాలంటే మీలాంటి హితబోధకులు వుండాలి s మనకు నిజం కావాలి ఈ రోజులు కాక పోయినా రేపటి కైన తెలుసుకొంటారు
Beautiful words gurujee 🙏
True sir
❤😂greater.garikapatigaru😂😂
మా చింబ చెల్లి చాలా అందంగా ఉంటుంది. నా ఎంగేజ్మెంట్ కి వచ్చి దాన్ని చేసుకుంటామని గొడవచేశారు.పెద్దవాళ్లు చెప్పాక ఒప్పుకున్నారు.
🕉 namasivaya 🕉 namasivaya 🕉 namasivaya 🕉 namasivaya 🕉 namasivaya
Meeru cheppinde correct guruvu garu, naku kuda ide anipinchinde
Every. Day. .give. good. Voice. Sir. God. Bless. Sir.... Kota
ఆధ్యా త్మికం తగ్గి వ్యా వహారికం పెరిగి ఫొతోమ్ ది
సార్! మీరంటే అందరికీ గౌరవం ఉంది. మీరొక సరస్వతి పుత్రులు. మీరు దయచేసి రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళ గురించి మాట్లాడి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి.
చాలా బాగా చెప్పారు
Guruvu gariki padabhi vandanam 🙏
Great sir . E Kalam lo ilanti vishyalu cheptunnanduku
ఏమండీ, నిజాయితీగా సంపాదించిన వారు కూడా, దైవం కైంకర్యం కోసం దైవ సేవగా చేస్తున్నారు,దీని జనావళి అవసరాలు కూడా తీరుస్తున్నారు, మీరు అలా అనడం నాకు నచ్చలేదు.మీరు తినే ఆహారం,ఇక్కడ అవసరమా.అయినా పేదలు ఎక్కడ తినగలరూ,ఇది నా అభిప్రాయం మాత్రమే, అన్యధా భావించకండి.జై శ్రీ రామ్.🙏🙏🙏
Pushpa character saru
Nachithe choodu
Rachana pothe veedu
Chiranjeevi garu ayeena ntr ayeena
Nachithe choostharu nachakapothe ledhu anthe
Natinchevarini Watanabe nachindo ledo vimarsinvhandi
Vyakulni kadhu saroo
Meeru goppavaru meekidhi thagadhu
SATYA meva JAYATHE 💚 🌹 🙏 😊
Really real panthulu garu
Super ❤❤❤❤
Excellent speaking
Excellent speach sir🎉🎉🎉
Wonderful sir
మంచిని ప్రజలు గ్రహించాలి. మన వంకరలను సరి చేసుకుంటే మంచిది, ప్రజలు తమను సరిదిద్దుకో గలరు .
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
ఏమయ్యా పంతులు చిరంజీవి కన్నా గొప్పోడివా అంటే అర్ధం ఏమిటి
అంటే చిరంజీవి కన్నా గొప్పోడు లేడా
NT రామారావు గారి కన్నా గొప్పోడా
అక్కినేని నాగేశ్వరరావు గారి కన్నా గొప్పోడా అమితాబ్, రజిని మాముట్టి, మోహనలాల్, శివాజీ గణేష్. వీళ్లందరికంటే గొప్పోడా. ఇంకెవరు చిరంజీవి కన్నా గొప్పోళ్ళు కాలేరా ఏమి మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా
మాస్ రొట్ట తప్ప మరో సినిమా చెయ్యడం వచ్చా చిరంజీవికి
ఒక మాయాబజార్
ఒక విప్రనారాయణ
ఒక దేవదాస్
ఒక గుండమ్మ కధ
అంతెందుకు
చిరు తోటి హీరో ప్రాణ స్నేహితుడు నాగార్జున తీసిన
గీతాంజలి
అన్నమయ్య
రామదాసు
నిన్నే పెళ్లాడుతా
తియ్యమను
నటన లో జీవించిన స్టార్స్ వాళ్ళు
చిరకాలం గుర్తుండిపోయి లైబ్రరీ లో దాచుకునే సినిమా లు తీసినవాళ్ళు ఎన్ని తరాలకైనా గుర్తుండి పోయేవాళ్లు.
ఈగ నటించిన సినిమా పెద్ద హిట్ , అలాగని చిరంజీవి కంటె ఈగ చాల గొప్పదని చెప్పగలమా బ్రదర్..
@@NagS-p1w నీకు చిరంజీవి తప్ప అందరు గొప్పవారే ఎందుకంటే నీకు కుల గజ్జి వున్నది సినీ రంగంలో కమ్మ వాడు తప్పించి ఎవ్వరు ఎదగకూడదు అది నీ భావన తెలుగులో ఎన్టీఆర్ ఎన్నార్ నాగార్జున పేరుచెప్పవు కానీ ఎస్వీఆర్ చిత్తూరు నాగయ్య గుమ్మడి సావిత్రీ కాంతారావు శ్రీహరి మొదలైన వారి పేరు చెప్పవా లేదు చెప్పవు నీకు కమ్మ కుల గజ్జి ఉన్నది అనీ మాకు అర్థం అవుతున్నది పంతులు గారు ఏదో సందర్భంగా చిరంజీవి గారి పేరు తీసుకున్నాడు దానికి నీవు చాట భారతం అంత వివరణ ఇచ్చావు అంత అవసరంలేదు చిరంజీవి గారు క్రింది స్థాయి నుంచి స్వయం కృషీతో ఎదిగిన వ్యక్త్తి కాబట్టి పంతులు గారు వారి పేరు తీసుకున్నాడు అంతేకానీ మరో ఉద్దేశం వారికి లేదు
@@NagS-p1w ఏస్ ఈయన చిరు బూరు సినిమా వాళ్ళకంటే ఎంతో గొప్ప.
Well said!!!
Great speech 👏
నీ మాటలు పదిమంది వింటున్నారు అనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి నువ్వు ఏది మాట్లాడినా ఎవరు మాట్లాడట్లేదు అనుకుంటే అది నీకు కర్మ ఉపమానం ఎవరి మీద నువ్వు కొంతవరకే సినిమా అంటే అది ఒక సినిమా అంటే అది నిజం కాదు సినిమాలో చూడు అంత పెద్ద మనసు గా ఉండి సినిమా మీద స్పందిస్తాం ఏంటి సినిమా అనేది ఒక వినోదం అండి అది జీవితం కాదు అది
But movies have a strong impact on youth...rajanikanth ni chusi entha Mandi cigarette thagadam start chesaru? Pushpa cinema chusi prathi bacha gadu chinna peddhha lekunda matladutundu
Straight forward.
సార్ సూపర్ 👏👏👏👏
మీ ప్రవచనం గల గల పారే సెలయేరు ల ఉంటుంది. ఎందుకంటే సెలయేరు తనలో ఉన్న మురికిని పక్కకు తోసెస్తుంది. అలాగే మీ ప్రవచనాలు సమాజంలో ఉన్న మూడ నమ్మకాలను ప్రశ్నిస్తున్నావి.
మహాత్మ గాంధీ ఏమి గొప్పోడు కాదులే నీవే మి ఆయనను పొగడకు గాంధీ లేకుంటే దేశం వృద్ది చెందిన దేశమయ్యేది
@@hampaiahmatam2142 యూ ఆర్ రాంగ్
correct ga padayi aathu gadiki
Thanks Guru Ji 🎉🎉🎉🎉
అబ్బో.... ఒకే ధైర్యం.... బాగు.. బాగు.. బహు బాగు
Video chusevallu nachakapote comments pettandi but ayana age kayina respect ivvandi ni ni ani sambodinchadam baledu
This man better keep off this kind of comments. He better leave such comments to chamchas. Retain your respect and keep quiet.
God. Bless. Sir/family/....kota....... VJA... City.... Andhrapradesh..
సుత్తి ఎక్కువైపోతోంది మహప్రభో! మీ ప్రవచనాలు విని ంమచివాళు ఇంకొంచెం మంచి వాళ్లు గా మారతారు. కాని చెడ్డవాళ్ళు , అవినీతి పరులు ఏమీ మారరు. కావున మీరు శాస్త్ర విషయం మాత్రమే చెప్పండి సార్.
Endhuku meeru ala antunnaru thappu emundhi
Addamaina sinamalu chusi chedipothunnaru adhi meeku kanpadhadhu
Swamy meeku enduku rajakiyam Mee pravachanalu good
ఈ ప్రపంచంలో ఎవరు గొప్ప కాదు దేవుడు అందరికి గొప్పవాడు ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకథ ఉంటుంది మీరు ఎప్పుడు ఏమి మాట్లాడతారో మీకు తిలియదు
2:00 your opinion on godsey guruji
Super sir
బాగా చెప్పారు గురువు గారు 🙏🏾🙏🏾🙏🏾
చిరంజీవి గొప్పవాడా... అదృష్టవంతుడు..అంతే
Yes
Pakkavaduki sayam chesevaadu eppudu goppavaade
@
మెడికల్ సాయం...కోడలు దయ
న బౄయాత్ సత్యమప్రియం.
Swayamkrushi tho ediginavaadu great kaakapothe evadu great mari
గరికపాటి గారు మీ ప్రవచనాలతో మాకు వచ్చు ఏనుగుపాటి ధైర్యం .... కానీ మీ కాంట్రావర్సీస్ వచనా లతో మీరు కోల్పోకండీ ఆ గరిక పాటి మనోస్థైర్యం ... ఏ పాటి గరిక తిన్న ఏనుగు కి కూడా ఆ పాటి గరిక లోనే కదా ఎనలేని బలం.... 😅
Super
Correctt
Mahatma gandhi goppa varu kadu guruvugaru
great sir
Your TDP master sir
In the past, ghee was made naturally and ethically, preserving its health benefits. During the 1970s and 80s, traditional practices involved introducing the calf to its mother before milking. This natural process allowed the cow to release milk happily, producing milk that was not acidic.
However, with the advent of commercialization, machines began to extract milk forcefully, causing distress to the cows. This stress leads to the production of acidic milk. Furthermore, pasteurization-a standard process today-eliminates the beneficial bacteria that aid in digestion and enhance the milk's nutritional value. As a result, pasteurized milk not only lacks these good bacteria but also retains its acidic nature due to the extraction methods.
In earlier times, cows had sufficient intervals between pregnancies and became pregnant naturally. In contrast, modern practices rely heavily on artificial insemination, repeatedly inducing pregnancies to maximize milk production. This unnatural cycle affects the health of the cows and compromises the quality of the milk. Consequently, consuming such milk or its derived products may no longer offer the same health benefits as before.
Well said sir
Jai. Guruvugaru
U r all so Hero in universe
Sir.... great
Super
Garikapativari padalaku vandanam
సూపర్
షోలే సినిమా లో అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర గూర్చి పెళ్లి చూపులకు వెళ్లి చెప్పిన మాటలు ఇక్కడ ఈయన పరోక్షంగా ( సందర్భోచితంగా) చెపుతున్నారు
చిరంజీవి నిజంగే గొప్పవాడు ఎందుకంటే కష్టపడి ఎదగాడు
నువ్వు రోజూ ఎవ్వతినైతే పొగడుతున్నావో వాళ్ళు సరిగా ట్యాక్స్ కట్టే వాళ్ళు అని మీ నమ్మకమా.😂😂
Baga chepparu sir 🙏
Tq so much sir
ప్రాపంపంచిక వ్యవహారం వేరు, ఆధ్యాత్మిక వ్యవహారం వేరు. కాని, ఆధ్యాత్మికతని ప్రాపంచికంలోనికి తెచ్చి వివరించితే, ఇట్లాగే ఉంటుంది. ఆలోచించి, విచారించి, ధ్యానించిన, ఇదే సత్యాన్ని శ్రీ సత్యనారాయణ స్వామి అవగతం చేస్తారు.......ధన్య వాదములు.
విమర్శించడానికి మనకు పాండిత్యం రావాలా. ఒక గాయకుడు సరిగ్గా పాడలేదంటాము అలా అనటానికి మనము గాయకులము కావాలా. వింత వాదన
గాడిద కి గంధపుచెక్క వాసన తెలియదు అని సామెత, పాండిత్యాన్ని, సంగీతాన్ని ఆస్వాదించాలంటే కొంచెం జ్ఞానం ఉండాలి
Neeku vasana teliyaka pothe yevarem chestaru
గురుగారు మీకు పడాల్సింది ఇంకా పడలేదు అనుకుంట 😂
Garikapati garu,కొంచం బంగారయ్య శర్మ కి చెప్పండి,ఇలాంటి వారితో sanathana ధర్మం కి,మంచి కన్న చెడు ఎక్కువ గా ఉంది.