Lovers MUST WATCH: Add SP Saritha Heartouching Words about Love Marriages | Life Andhra TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 12K

  • @its_me_ramysri
    @its_me_ramysri 4 ปีที่แล้ว +551

    నిజం వినటానికి ఎంత కష్టంగా ఉన్న
    నిజం ఎప్పటికైనా నిజం
    మీ లాంటి కూతురు ఇంటికి ఒక్కరు ఉన్నా చాలు madam we salute you 🥰

  • @TeluguIslamofficial
    @TeluguIslamofficial 4 ปีที่แล้ว +1266

    ఇలాంటి తల్లి మన భారతదేశం లో ఉన్నందుకు అది కూడా మన తెలుగు వారిలో ఉన్నందుకు నేను ఆ దైవనికి ముందంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను
    అమ్మ మీలాంటి ఆఫిసర్లు ప్రతీ రాష్ట్రం లో ఒక్కరుంటే చాలు మన సమాజంలో చాలా మంచి మార్పు వస్తుంది

  • @vannepurisankarrao8139
    @vannepurisankarrao8139 3 ปีที่แล้ว +158

    ప్రేమ మైకంలో తల్లిదండ్రులు విలువ మార్చింది మేడం
    ప్రేమ పేరుతో మోసపోయే యువతకు మీ స్పీచ్ ఒక గుణపాఠం కావాలి మేడం గారు

  • @zaheershaik8119
    @zaheershaik8119 3 ปีที่แล้ว +75

    Mind blowing speech Madam..
    This is the speech the society Needs ..
    Thanks alot Madam 👍🏾

  • @TeluguIslamofficial
    @TeluguIslamofficial 4 ปีที่แล้ว +408

    లక్ష లైక్ లు కూడా తక్కువేనండి అలాగే ఈ ఛానల్ వారికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు సార్ మీకు

  • @narasimhacharibolloji8457
    @narasimhacharibolloji8457 4 ปีที่แล้ว +142

    💓💓💓మేడం మీరు సొంత అమ్మ లాగా బాగా చెప్పారు

  • @pavankumarchittavarjula2596
    @pavankumarchittavarjula2596 6 ปีที่แล้ว +398

    నిజమైన స్త్రీ అనే పదానికి నిర్వచనం మిమ్మల్ని చూసి చాలా గొప్పగా అనిపించింది
    మీరు మా భారతమాత
    జైహింద్

    • @pavanbadarla5623
      @pavanbadarla5623 6 ปีที่แล้ว

      Bharatha matha value telusa neaku

    • @pavankumarchittavarjula2596
      @pavankumarchittavarjula2596 6 ปีที่แล้ว

      @@pavanbadarla5623 nakuanipinchindi yemi neeku yemina problem vunte cheppu

    • @guvsatyanarayanagandi958
      @guvsatyanarayanagandi958 5 ปีที่แล้ว +2

      Pavan bandarla bharatha matha anadamlo thappemundhi avida, avida speech lu alane untayi

    • @bandarusandhya3538
      @bandarusandhya3538 4 ปีที่แล้ว

      Super madam me Valla chalamandhi inspiration tesukuntaru l like him d.s.p sharitha madam

    • @Akshay_Official_00
      @Akshay_Official_00 3 ปีที่แล้ว

      Love grateful 🙏 God bless you every one happy Christmas

  • @yellaiahgaddala14
    @yellaiahgaddala14 3 ปีที่แล้ว +37

    మేడం మీ లాంటి తల్లి మన తెలుగు రాష్ట్రము లో ఉనందుకు మాకు చాలా గర్వాంగా ఉంది మేడం తల్లి మీ పాదాలకు వందనాలు అమ్మ 🙏🙏🙏🙏🙏

  • @143786krishna
    @143786krishna 6 ปีที่แล้ว +428

    This speech not only for girls....all the youth too.....
    First you respect your family.....then you do what can u do...
    Excellent speech madam......

  • @chefchalamnaidu3212
    @chefchalamnaidu3212 4 ปีที่แล้ว +45

    నిజంగా మేడం, మీరు పోలీస్ ఆఫర్ గా కాకుండా ఒక తల్లి, తండ్రులు భాధలు ఎలా వుంటాయో నిజంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు. మీలాంటి వారు నిజంగా సంఘానికి చెందిన మహిళా కమిషన్ గా ఉన్నందుకు నిజంగా ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పిన సూచనలు మరియు సలహాలు ఈ కాలం పిల్లలు పాటిస్తే సమాజం మొత్తం మారుతుంది.మీకు గౌరవ వందనాలు..

  • @svdrawingsarts3185
    @svdrawingsarts3185 6 ปีที่แล้ว +84

    అగమ్యగోచరం గా ఉన్న తల్లిదండ్రులకు చక్కని దిక్సూచి మీ ప్రసంగం! వయసు తెచ్చిన అహంకార వ్యామోహం లో పడిన యువతకు చక్కని కనువిప్పు! యువతరానికి తమ బాధ్యతను చక్కగా గుర్తు చేసి, దిశా నిర్దేశం చేశారు! ధన్యవాదములు!!!🙏

    • @Kind_Soul-p5w
      @Kind_Soul-p5w 5 ปีที่แล้ว +3

      ఇలాంటి స్వఛ్ఛమైన వాడుక భాష విని చాలా రోజులయింది.. చాలా సంతోషంగానే ఉంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం.. నేను కూడా మీ ఉద్దేశ్యం తో ఏకీభవిస్తున్నాను..

    • @ishwarya2433
      @ishwarya2433 2 ปีที่แล้ว

      😍omg chala days ayindi elanti Telugu vini ...tqs for uh 😁

  • @bakavenkatesh6267
    @bakavenkatesh6267 ปีที่แล้ว +15

    సరిత గారు నీ తల్లి గారు ఎంతో అ
    దృష్టవంతులు ఆవిడకు పాదాభివందనం..
    🙏🙏 🙏 🙏

  • @sanghavithavuta99
    @sanghavithavuta99 6 ปีที่แล้ว +35

    One of the valuable 13mins14seconds spent in my life. Sincere thanks to SP Saritha ma'am and Life Andhra TV for uploading it.

  • @dharmaindra408
    @dharmaindra408 6 ปีที่แล้ว +558

    పౌలీసు డిపార్ట్ మెంటు ఇంత మంచి అధికారులున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఇటువంటి వాళ్ళును సినిమాలోనే చూడడం తప్పతే నిజ జీవితంలో చూడలేదు.

    • @sudharamuch9468
      @sudharamuch9468 6 ปีที่แล้ว +1

      Dharma Indra de

    • @jaikrishnakunapareddy4085
      @jaikrishnakunapareddy4085 6 ปีที่แล้ว +2

      Amazing speech maam,I salute you

    • @ramakrishna568
      @ramakrishna568 6 ปีที่แล้ว

      Dharma Indra super brother

    • @Yallapu.Mojesh_YMR
      @Yallapu.Mojesh_YMR 6 ปีที่แล้ว

      Nice

    • @Kind_Soul-p5w
      @Kind_Soul-p5w 6 ปีที่แล้ว +2

      Police department lo Manchi vaallundarani yendukanukuntunnaru.. asalu police lekapothey prajalu intha prasantamga vundagalara okkasari alochinchandi.. Manchi vallu cheddavaallu Anni professions lo vuntarandi.. okaridharini chusi police department motham anthey anukunte yela.. Lets Respect POLICE as they r taking care of Us at d cost of their life 🙏🙏🙏🙏

  • @drao6995
    @drao6995 6 ปีที่แล้ว +12

    Thanks madam. The way u explained the reality of parenthood, the truth about law & the falsity behind any relationships is truly inspiring. Since u r a woman u had not tried to support only woman but u supported the whole humanity. That's the real nature which everyone needs to understand. I am truly appreciate u from the core of my heart.

  • @chandruB.Sc.BEd.6257
    @chandruB.Sc.BEd.6257 4 ปีที่แล้ว +61

    మేడం చాలా మంది జీవితంలో ఏమేమి సాధించామో ఎడ్యుకేషన్ గురించి చెప్తారు,, కానీ మీరు ఎడ్యుకేషన్ తో పాటు నిజమైన జీవితం,విలువలను గుర్తు చేసారు,,,🙏🙏..

    • @santhitella4322
      @santhitella4322 3 ปีที่แล้ว

      Mom.very emotional,heart touching&intelligent excellent speech in every body life

  • @lingareddya15
    @lingareddya15 6 ปีที่แล้ว +55

    మీరు చాలా ఉపయోగకరమైన సందేశం ఇచ్చారు మేడమ్. Thank you Madam

    • @konkalraviteja6618
      @konkalraviteja6618 5 ปีที่แล้ว

      Baga prakthis chesharu medam acham jariginattuga

  • @kirankumarjerripothula4856
    @kirankumarjerripothula4856 6 ปีที่แล้ว +141

    మేడమ్ నా కూతుర్లు ఇంకా చిన్న పిల్లలు వాళ్లు మీలా ఎదగాలని ఆదేవుని ని కోరుకుంటున్నాము..... Hatts off medam..

  • @jcbraju2425
    @jcbraju2425 4 ปีที่แล้ว +480

    కూతురు పుడితే మీలాగా ఉండాలని కోరుకుంటున్న చాలా బాగా చెప్పారు జీవితానికి ఉన్న విలువ తెలియడానికి ఒక మనిషికి ఇది చాలు గుడ్ జాబ్ మేడం

    • @msudhacreations1195
      @msudhacreations1195 4 ปีที่แล้ว +23

      కూతురు పుడితే మీలాగా ఉండాలి. అని కాదు. మీలా ధర్యంగా పెంచుతను చదివించి మీ అంతటి వాళ్ళు నీ చేయాలి అని అనుకోవాలి

    • @ushavasireddy649
      @ushavasireddy649 4 ปีที่แล้ว +2

      Yes

    • @arunamolli9789
      @arunamolli9789 4 ปีที่แล้ว

      @@msudhacreations1195 yes

    • @thirupathireddyreddy5487
      @thirupathireddyreddy5487 3 ปีที่แล้ว

      Very very thanks madam

    • @krishna....652
      @krishna....652 3 ปีที่แล้ว

      @@msudhacreations1195 very nice 👍

  • @pbabu193
    @pbabu193 3 ปีที่แล้ว +84

    Respected madam these kind of awareness required for every student before getting marriage...Madam salute...

  • @sureshbabukarthik6398
    @sureshbabukarthik6398 5 ปีที่แล้ว +737

    భారతదేశం లో మీలాంటి ఆఫీసర్లు ఉండబట్టి Police Department కి గౌరవము ఉంది మేడం. హ్యాట్సాఫ్ మేడం 🇨🇮🇨🇮🇨🇮

    • @narendralucky2411
      @narendralucky2411 4 ปีที่แล้ว +6

      Thanks for your speech great thinks

    • @kammarinaveen2663
      @kammarinaveen2663 4 ปีที่แล้ว +6

      Me speeches ma lanti variki inspiration ga vuntay

    • @saradayenuga8069
      @saradayenuga8069 4 ปีที่แล้ว +19

      Sir. Flag idi 🇮🇳🇮🇳🇮🇳

    • @mramesh4386
      @mramesh4386 4 ปีที่แล้ว

      Ni idi(iiid iiid vu mv

    • @challaajay4325
      @challaajay4325 4 ปีที่แล้ว +2

      Really great 👍 words mam...

  • @chavanbalublau5637
    @chavanbalublau5637 6 ปีที่แล้ว +60

    అమ్మ నీకు నేను ఒక్క మాటలో చెప్పాలంటే .ఇంత అద్భుతమైన speech ఇచ్చి నందుకు. 👏👏👏👏
    Super mummy

  • @vedanabhatlasastry6529
    @vedanabhatlasastry6529 3 ปีที่แล้ว +14

    అద్భుతమైన విశ్లేషణ. మరియు వివరణ. నమస్కారం
    ఆఫీసర్ గారు .మీతల్లి తండ్రులుఅదృష్టవంతులు
    మీకడుపున పుట్టిన పిల్లల జన్మ ధన్యం

  • @gaddayyaguruguballi8943
    @gaddayyaguruguballi8943 3 ปีที่แล้ว +42

    Wonderful message mam,
    Best inspiration speech👍
    Every student so useful ☺️

  • @rajeshp6557
    @rajeshp6557 6 ปีที่แล้ว +48

    చాలా బాగా చెప్పారు....
    అందరు చూడావలషిన విడియో....

  • @nsatyam9181
    @nsatyam9181 4 ปีที่แล้ว +44

    అమ్మ ఇంత చక్కగా చెప్పిన అమ్మకు నీకు పాదాలకు నమస్కారాలు అమ్మ నువ్వు మాట్లాడే మాటలు వింటుంటే నాకు కళ్ళల్లో ఆనందబాష్పాలు వస్తున్నాయ్ అమ్మ నాకు నాన్న లేడు భార్య లేదు ఒక కూతురు ఉంది కూతుర్ని బాగా చదివించాలని అనుకుంటున్నాను అమ్మ మీ ఆశీర్వాదాలు నా కూతురు ఈ దీవించండి అమ్మ

    • @shailajaram1377
      @shailajaram1377 3 ปีที่แล้ว

      Hats off mam

    • @lakshmikosuri404
      @lakshmikosuri404 3 ปีที่แล้ว

      @@shailajaram1377 అమ్మా మీకు శతకోటి వందనాలు తల్లీ .

  • @NARESHKUMAR-gv3he
    @NARESHKUMAR-gv3he 4 ปีที่แล้ว +40

    Madam...మీరు ఇచ్చిన ఈ అమూల్యమైన స్పీచ్ ని నా ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేస్తున్నాను..we inspired your స్పీచ్

  • @satishbabu1183
    @satishbabu1183 3 ปีที่แล้ว +18

    This is one of the best heart touching speech.. thank you madam

  • @vemanakummari5083
    @vemanakummari5083 6 ปีที่แล้ว +676

    అమ్మ నిలాటీ కూతురు ఇంటికి
    ఒకరు ఉంటే చాలు 🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @ashrafmohammed3150
    @ashrafmohammed3150 6 ปีที่แล้ว +34

    inspiration Speech Madam I pray 2 my God my daughter should like u ........ Madam...... From vizag

  • @srinivaskondeti6677
    @srinivaskondeti6677 6 ปีที่แล้ว +50

    మేడం ! చాలా బాగా చెప్పారు.ధన్యవాదాలు

  • @madhusudhan4066
    @madhusudhan4066 3 ปีที่แล้ว +283

    2021 lo e Video Ni Chuse Vallu Oka like Eskonde

  • @sistersgalaxy-l3k
    @sistersgalaxy-l3k 6 ปีที่แล้ว +619

    అమ్మా మీరు నిజంగా అమ్మ లా చెప్పారు అండి... మీ లాంటి ఆఫీసర్ ఈ సమాజానికి అవసరం అమ్మ.... 👏👏👏👏👏👏👏👏👍

  • @dileepnagapuri6417
    @dileepnagapuri6417 6 ปีที่แล้ว +98

    మీ లాంటి తల్లి ప్రతి ఆడపిల్లలకు ఉంటె వారి జన్మ ధన్యం మేడం దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని కోరుకుంటున్న

  • @lakshmigangadhar6145
    @lakshmigangadhar6145 6 ปีที่แล้ว +10

    Exalent medam మీరు ఎంత మంది తల్లి తండ్రుల బాథ ని మీరు అర్థం చేసుకొని మంచి speech ఇచ్చారు very very exalent medam

  • @sravaniyandava505
    @sravaniyandava505 2 ปีที่แล้ว +3

    నమస్కారము మేడం. చాలా చక్కగా అర్ధము అయ్యేలా చెప్పారు. పిల్లలు వారి భాద్యతలు అర్ధము చేసుకోవాలని కోరుకొంటున్నాను.

  • @mosescarmelchurch4339
    @mosescarmelchurch4339 6 ปีที่แล้ว +48

    అమ్మ అద్భుతంగా చెప్పారు .......అమ్మాయిలు అలాంటి వాళ్ళను నమ్ముతారు.మంచి వారిని నమ్మరు.....Thank you amma

    • @drdevaraj6551
      @drdevaraj6551 6 ปีที่แล้ว

      thanks brother prise the Lord brother

    • @usmchowdarychowdary3658
      @usmchowdarychowdary3658 6 ปีที่แล้ว +1

      ఇంత నిజాయితీగా మీరు మాట్లాడితే మీ పై అధికారుల నుండి ఓట్ల కోసం పాట్లు

    • @usmchowdarychowdary3658
      @usmchowdarychowdary3658 6 ปีที่แล้ว +2

      పడే నాయకులనుండి సమస్యలు రావచ్చు జాగ్రత్త మేడం ,మీ స్పీచ్ వింటుంటే మాకు తెలిసి పిల్లల వల్ల సఫర్ ఐన పేరెంట్స్ చాల సంతోషపడుతున్నారు మేడం ,మీలాటి ఆఫిసర్ డిపార్ట్మెంట్లో వున్నందుకు .

  • @vineethj277
    @vineethj277 4 ปีที่แล้ว +41

    మి మాటలు చాల అర్ధవంతంగా,సూటిగా ,చక్కగా వున్నాయి.ఇంకా చాలా మందికి కనువిప్పు కలిగించండి అమ్మగారు...

  • @shakeazeezpasha4507
    @shakeazeezpasha4507 6 ปีที่แล้ว +20

    Superb speech maam...
    I respect u...
    1 police gane 1 Girl ga mi thinking, me speech is super...
    really Girl ante Tallito samanm...
    aa talliki chala Sahanam avsram... Nijamga, milanti varini chusinpudu ..I feel soo happy....
    Wish u all the Best for ur future maam....

  • @harshithakakarala651
    @harshithakakarala651 3 ปีที่แล้ว +7

    Chaaala bhaaga maatlaadaru mam....hats off proud of u...... ❤️ Love u mam.jaihindh!!!!

  • @pruthviraj23
    @pruthviraj23 6 ปีที่แล้ว +22

    I feel very happy after watching this video because I use to feel that I must or someone or in every school,college there should be a period for every "student" regarding not only motivation but also how to talk,behave,helping people, sentiments, etc..
    Every one must feel thy neighbour as thy self.
    I thank Mrs.Saritha Mam heartfully for her wonderful inspirational speech because I to feel the same.

  • @bnarasimharao905
    @bnarasimharao905 6 ปีที่แล้ว +203

    మేడం మీ మాటలు యూత్ అందరికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను.

  • @kconvicted
    @kconvicted 4 ปีที่แล้ว +901

    Any body singles watch dis🔥

    • @vineelagiddaluru1739
      @vineelagiddaluru1739 4 ปีที่แล้ว +12

      S iam here 🙋🏼‍♀️

    • @kconvicted
      @kconvicted 4 ปีที่แล้ว +4

      @@vineelagiddaluru1739 😂

    • @AMMUEDITZ-k9b
      @AMMUEDITZ-k9b 4 ปีที่แล้ว +10

      Yes I am single😅😋😝🙋

    • @ushavasireddy649
      @ushavasireddy649 4 ปีที่แล้ว +22

      I'm married but Meru evarni love chesina parents ni oppinchi marrige cheskondi

    • @thangellaakhilakki8288
      @thangellaakhilakki8288 4 ปีที่แล้ว +2

      Yes i'm here

  • @boyasaileela1546
    @boyasaileela1546 2 ปีที่แล้ว +1

    Super madam mee words chala clear ga annie vishayalu humanife lo most imp stage and family responsiblities and human values gurunchi chala baga chepparu very inspirational madam

  • @akshathams6514
    @akshathams6514 5 ปีที่แล้ว +27

    Thank you so much madam
    I was feeling bad about a guy breaking up with me. Now I have more responsibility to never hurt my parents.

  • @DarsiRameshLLB
    @DarsiRameshLLB 6 ปีที่แล้ว +246

    జీవితంలోని సత్యాలు చెప్పారు.....
    మీ స్పీచ్ వల్ల ఒక్కరు మారిన చాలు, సంతోషపడే మొదటి వ్యక్తిని నేను....

    • @pvenky9163
      @pvenky9163 6 ปีที่แล้ว

      Y

    • @humanbeing9495
      @humanbeing9495 6 ปีที่แล้ว +1

      Anthe gani nv matram marava..1st nv maru tarwtha vere vallu mararani santhoshanpadu..vimarshinchadaniki antledhu manchigane cheptunanau brother

    • @mahammadkhadar3312
      @mahammadkhadar3312 4 ปีที่แล้ว

      Sssssssssuper

  • @Aaaaaaaaaaa751
    @Aaaaaaaaaaa751 6 ปีที่แล้ว +11

    మీరు చెప్పింది చాల కరెక్ట్ మేడం. కన్నవాళ్ల ప్రేమ , భాద అర్ధం చేసుకుంటే ఎవరు కన్నవాళ్ళని మోసం చేయరు. ఈరోజు నేను నిలబడ్డాను ఒక స్టేజిలో అంటే అది నా కన్న వాళ్ళ వలనే అనేది మరిచిపోకూడదు.

  • @sagarrajukondalwar
    @sagarrajukondalwar 3 ปีที่แล้ว +7

    Thank you for your valuable speech madam,it is very inspiring

  • @vadrapallivaishnavi1235
    @vadrapallivaishnavi1235 4 ปีที่แล้ว +34

    నాకు కూతురు లేదు mam. కానీ నాకు ఇద్దరు కొడుకులు.but వాళ్ళని కచ్చితంగా మీలాగే ఉండేలా ,మీ ల ఆలోచించేలా తయారుచేస్తాను

  • @VijayaMavuru
    @VijayaMavuru 6 ปีที่แล้ว +83

    యూత్ ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసే మాటలు. వింటుంటే కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.

  • @prasadp.n.v
    @prasadp.n.v 4 ปีที่แล้ว +21

    Thank you అమ్మ ...చాలా బాగా మాట్లడరు...ఆడపిల్లల గురించి ఇంకా బాగా చేప్పాలి అమ్మ మీరు..

  • @Yoursbalu
    @Yoursbalu 6 ปีที่แล้ว +327

    అందరూ ఆడ పిల్లలు తప్పనిసరిగా చూడవలసిన వినవలసిన అద్భుతమైన speech great mem jai hind

    • @selvakumar-cc1ru
      @selvakumar-cc1ru 6 ปีที่แล้ว

      Balu p Balu .hi.fin

    • @mgopi6421
      @mgopi6421 6 ปีที่แล้ว +1

      Hai this is nice

    • @lavanyap359
      @lavanyap359 6 ปีที่แล้ว +9

      Andaru girls Ne thappu anttunnaru en abbayi kooda lechipovatleda ammayi mathrame vrllipothunda

    • @Yoursbalu
      @Yoursbalu 6 ปีที่แล้ว +4

      @@lavanyap359 అలా కాదు మంచి చెడు ఎక్కువగా ఆలోచించగల శక్తి ఆడవారికి మాత్రమే ఉంది అందుకే పెద్దలు అప్పుడే చెప్పారు మగవాళ్ళని మంచివాళ్లను చేయాలన్నా చెడ్డవాళ్లుగా మార్చాలన్నా ఒక మహిళలకు మాత్రమే సాధ్యం . ఆడవాళ్లకు ప్రేమ అభిమానం gavravam అన్నీ ఎక్కువ అందుకే మగవాళ్ళు విన్నా వృధా అదే ఆడవాళ్లు వెంటే ఆలోచిస్తారు . అందుకే చెప్పాను...

    • @lavanyap359
      @lavanyap359 6 ปีที่แล้ว +1

      @@Yoursbalu Mm

  • @entertainmentlife4513
    @entertainmentlife4513 6 ปีที่แล้ว +69

    సూపర్ స్పీచ్ మేడమ్...నిజంగా అమ్మాయిలు,అబ్బాయిలు అందరు వినాలి...ముక్యంగా అమ్మయిలు మీద తల్లి దండ్రులు ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు..అలంటిది వాళ్లే వాళ్ళ గుండెలు మీద తంతే వాళ్లకి కోపం రాదా....తల్లి దండ్రులు ఎప్పుడు రాక్షసులు కారు..మనమే వాళ్ళను అలా మార్చుతున్న0...

    • @pjana3772
      @pjana3772 6 ปีที่แล้ว +2

      తల్లి తండ్రుల నమ్మకమే తప్పు...పెంపకం లో స్వేచ్ఛ ఉండాలి...ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు

    • @entertainmentlife4513
      @entertainmentlife4513 6 ปีที่แล้ว

      ఆశలు పెట్టుకోవడం..అంటే పిల్లలకి బాద్యత ఇవ్వడం..అదే మర్చిపోయి..స్వేచ్చా అంటే...అది బాద్యత లేని స్వేచ్చా...అది ఎప్పటికీ మంచిది కాదు..అది ప్రతి పిల్లలు తెలుసుకోవాలి..

    • @pjana3772
      @pjana3772 6 ปีที่แล้ว +4

      @@ranireddy6053
      ఆశలు ఉంటాయి దానికి తగ్గ రీతిలో పిల్లల్ని పెంచాలి...లేదంటే పిల్లల మనస్తత్వం తెలుసుకోవాలి స్నేహ భావంతో ఉండాలి...అది ఇండియా లో ఎక్కువ శాతం ఉండదు...అలాంటప్పుడు ఆశలు పెట్టుకున్న పెద్దలకు నిరాశ కలిగించే విషయాలు తెలిసినప్పుడు తట్టుకునే శక్తి ఉండదు..

    • @pjana3772
      @pjana3772 6 ปีที่แล้ว

      @@ranireddy6053
      మీరు ఎవర్ని లవ్ చేయలేదా...?

    • @entertainmentlife4513
      @entertainmentlife4513 6 ปีที่แล้ว

      అవును..

  • @kodithepagilipothadi1923
    @kodithepagilipothadi1923 5 ปีที่แล้ว +163

    మీ లాంటి తల్లి వీదిలో ఇద్దరు ఉంటే ఈ సమాజం బాగు పర్టుంది👌🙏👏🤝...

  • @jesussaves9512
    @jesussaves9512 3 ปีที่แล้ว +6

    Excellent madam this clarity definitely required for youth

  • @gousiaparveen9245
    @gousiaparveen9245 6 ปีที่แล้ว +11

    This speech not only for girls .all of youth. Superb mam. Hats off u.

  • @jstrendsyt9505
    @jstrendsyt9505 4 ปีที่แล้ว +11

    ఇలాంటి తల్లి మన భారతదేశంలో ఉన్నందుకు చాలా ప్రౌడ్ అఫ్ యు మీలాంటివారు ప్రతి ఇంట్లో తల్లిలా ఓ చెల్లెలా ఓ అక్క ల ఉంటే ఏ తల్లిదండ్రులకు కూడా ఇలాంటి అవమానము జరగదు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు అమ్మ మీ స్పీచ్ కి పాదాభివందనాలు

  • @pawankalyan1344
    @pawankalyan1344 6 ปีที่แล้ว +157

    అమ్మ మిమ్మల్ని అందరు ఆదర్శనంగా తీసుకోవాలి

    • @ibrahimshaik1392
      @ibrahimshaik1392 6 ปีที่แล้ว +1

      మేడం మీరు చాలా బాగా మాట్లాడారు
      సొసైటీ కి చాలా మేసేజ్ ఇచ్చారు

    • @maidamvidyasri5033
      @maidamvidyasri5033 6 ปีที่แล้ว

      s chana bga chepru

    • @sunnyreddy429
      @sunnyreddy429 6 ปีที่แล้ว

      C ft

  • @bharathreddimelli9669
    @bharathreddimelli9669 3 ปีที่แล้ว +3

    మేడమ్ మీలాంటి ఆడపిల్లను కన్న ఆ తల్లి తండ్రి ఎంతో అదృష్టవంతులు
    మీ స్పీచ్ ద్వారా ఎంతో మంది ఆడపిల్లలకు కనువిప్పుకగాలి
    థాంక్యూ మేడమ్

  • @sbhargav7366
    @sbhargav7366 6 ปีที่แล้ว +69

    చాలా మంచి స్పీచ్ ఇచ్చారు మేడమ్..మనదేశంలో ఆడపిల్లలు అంటే మినిమం దేవతలే..కానీ వాళ్ళను కన్న వాళ్ళు మాత్రం రాక్షసులు వారికి అడ్డొస్తే వాళ్ల దృష్టిలో (అందరూ ఇలాగున్నారని నా ఉద్దేశం కాదుఈ సందర్భములో నా ఉద్దేశం)

    • @Raju-S
      @Raju-S 6 ปีที่แล้ว +3

      Emaina sense unde pettava bayya aa comment, neeku sisters unte appudu mee parents anthane, oka generalized statement ichesi malli brackets lo andaru ala kadu ane cheppese aa samardimpu chandalam ga undi.

    • @sbhargav7366
      @sbhargav7366 6 ปีที่แล้ว +1

      @@Raju-S bhayya naa uddesam aa pilla la manasulo ala anukuntunnarani vallaku parents ala kanipistunnaru ani annanu bro .. Sorry clarity miss ayyindi bro

    • @Raju-S
      @Raju-S 6 ปีที่แล้ว

      @@sbhargav7366, sorry bayya understood your intention later, I thought you are criticizing parents with girl child, every parent is the other form of God for their children, they live and sacrifice their entire life for their children, they want their children to lead a beautiful life better than them, some times this too much love makes them to take wrong path like recent incidents.

    • @sbhargav7366
      @sbhargav7366 6 ปีที่แล้ว +1

      @@Raju-S that is my intention bro..Chala sepu avuthundi mee reply kosam because nenu thappuga maatladana ani bro .. and thankyou very much bro for your reply bro..

    • @madhusudhan62
      @madhusudhan62 6 ปีที่แล้ว

      Bhargav adapillalni devathalu cheyyoddu, valmani, sisters ga, mother ga wife ga Kaunda individuals ga chudandi, vaallaki freedom of choice untundi, Ishtar, dveshalu untai,

  • @sardaar12
    @sardaar12 6 ปีที่แล้ว +452

    నిజం వినడానికి ఎంత కష్టం వున్న నిజం నిజమే సుపర్ మేడమ్ గుడ్ స్పీచ్

    • @Chandramohan-yy8iz
      @Chandramohan-yy8iz 6 ปีที่แล้ว +3

      Super

    • @AKHILKUMAR-mo2rh
      @AKHILKUMAR-mo2rh 5 ปีที่แล้ว +1

      Great speaking madam

    • @msujatha1200
      @msujatha1200 5 ปีที่แล้ว +1

      Your speechsuper

    • @ammub8187
      @ammub8187 4 ปีที่แล้ว +1

      Mam ma akka vala ammayi love ammayi ki 19 abayi 19 chesthe.SI dabbu theni a abbayi vepe matladu thunaru

    • @shobhasubramani4713
      @shobhasubramani4713 4 ปีที่แล้ว +1

      Very. Very. So. Good. Speech. Medam.

  • @kshiva6984
    @kshiva6984 6 ปีที่แล้ว +270

    భగవంతుడు నిన్ను చల్లగాఛూడాలని కోరుకుంటున్నాను మేడం

  • @navyaputta4749
    @navyaputta4749 3 ปีที่แล้ว +13

    Your speech is so inspiring mam..💯💯

  • @lahari1247
    @lahari1247 6 ปีที่แล้ว +13

    Good message for the youth and the fools who run for love.Life is more important than love.Thank u mam.

  • @Sathishedutech
    @Sathishedutech 6 ปีที่แล้ว +1473

    నిజం వినడానికి కష్టంగా ఉన్నా నిజం ఎప్పటికి నిజం ..
    thank you,,

    • @pasupularajesh5864
      @pasupularajesh5864 6 ปีที่แล้ว +6

      Hiii sir correct.....

    • @shivarudra1179
      @shivarudra1179 6 ปีที่แล้ว +4

      Sathish EduTech JOB NEWS I agree with Madam and what she said. But, e story naku ndhukoo fake story la undi. Oka MBBS student ki konchem kuda vadi meedha doubt radha ani anthe.

    • @viraltoday8478
      @viraltoday8478 6 ปีที่แล้ว

      th-cam.com/video/PNb5owTwemE/w-d-xo.html

    • @udhava9923
      @udhava9923 6 ปีที่แล้ว +4

      shiva rudra don’t doubt the story, that’s how stubborn some kids are

    • @balarajuv2585
      @balarajuv2585 6 ปีที่แล้ว +4

      Nijam nijame.
      abaddanni vandasarlu cheppina nijam nijame
      Prema nuvvu puttakamundhu nunchi undhi ..Munduki untundhi.
      Thappoppulu nirnayimchuchu.kaani premikulalo thappulu vethukuntu velladame peddavalla pani ayipoyindhi

  • @srinuvas2977
    @srinuvas2977 6 ปีที่แล้ว +27

    super అందరికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను మేడం....

  • @yadhunandh394
    @yadhunandh394 3 ปีที่แล้ว +8

    Respected madam, really true. Your message is really a message and realization to girls.

  • @chennaiahbayya4772
    @chennaiahbayya4772 6 ปีที่แล้ว +186

    మేడం మీ స్పీచుకు నా హృదయ పూర్వకా నమస్కారం....స్పీచు వినవారు ఖచ్చితంగా మారుతారు👏👏👏👏

  • @satishgollavilli5765
    @satishgollavilli5765 6 ปีที่แล้ว +64

    చలా బాగా అర్ధం అయ్యే లాగా చెప్పినారు అమ్మ.
    మీరు కుడా ఒక అమ్మ లాగా ఆలోచించారు .
    సూపర్ స్పీచ్ 👌👌👌

  • @veereshbabu6494
    @veereshbabu6494 6 ปีที่แล้ว +64

    Suuuuuper madam
    మీ మాటలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే అసలు తల్లితండ్రులు యెవరూ బాద పడాల్సిన అవసరం లేదు

  • @lasaaravind18
    @lasaaravind18 2 ปีที่แล้ว +1

    Really Great MAM ...Like U SO Much MADAM Garu...Naku Best Inspiration ...Meeru Maa genaration mottaniki Amma Lanti Varuu.....🙏🙏🙏

  • @020rajitha.a6
    @020rajitha.a6 6 ปีที่แล้ว +104

    If i lose my confidence I listen your words ... that words will give boost me

  • @ksdprasad8516
    @ksdprasad8516 6 ปีที่แล้ว +83

    Excellent madam 👌👌👌👌👌👌 మీకు వంద నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏

    • @srinivasareddygoluguri8821
      @srinivasareddygoluguri8821 6 ปีที่แล้ว +3

      ధన్యవాదాలు మంచి మాటలు పిల్లలు అందరికీ ఎంతో ఉపయోగించే మాటలు

    • @pradeeptpkful
      @pradeeptpkful 6 ปีที่แล้ว

      Padabhivandanam amma meeku.

    • @bharathikorukonda5794
      @bharathikorukonda5794 6 ปีที่แล้ว

      Nice

    • @adimulamsrinuvas7561
      @adimulamsrinuvas7561 6 ปีที่แล้ว

      super

    • @dhanunjayanaidu2253
      @dhanunjayanaidu2253 6 ปีที่แล้ว

      Your speech may bring change in many people nd really inspired

  • @rammy0233
    @rammy0233 6 ปีที่แล้ว +33

    No wrds to praise this wonderful speach.... There are always two sides for evry category in society including parents. But most of them are good towards their children, even if they are bad to society. So respect parents. Before taking any decission, just think what they ARE to YOU, but not to the SOCIETY. At the same time dnt hesitate to ask them what they WANT from YOU, not from the SOCITY.

  • @46.greeshmakadapaka85
    @46.greeshmakadapaka85 3 ปีที่แล้ว +16

    What a speech ..got goosebumps.....asal ilanti luvvulu...thaggalante..luv cinemalu aapeyyali mundu...vatithone more than the half youth influence avthunnaru...alanti movies apeyyali mundu😒

  • @pasunoorupallavi1699
    @pasunoorupallavi1699 5 ปีที่แล้ว +27

    SUPER SPEECH MADAM MOTIVATIONAL SPEECH THANK YOU MAM

  • @peddamalanaveen8371
    @peddamalanaveen8371 6 ปีที่แล้ว +34

    థాంక్స్ మేడం మే స్పీచ్ విన్న ప్రతి ఒక్కరు తప్పకుండ మారుతారు..

  • @shivakrishnaannepaka7048
    @shivakrishnaannepaka7048 6 ปีที่แล้ว +23

    అందరూ చూడవలసిన వీడియో తల్లిదండ్రులు కూడా చూడవలసిన వీడియో... మిస్ కాకండి... చాలా బాగా మాట్లాడారు మేడం...

  • @kavyag9953
    @kavyag9953 3 ปีที่แล้ว +5

    Ma’am u r such an inspiring woman 🙏 hats off 👏🏻 Chaala helpful ga untadhi me speech present youth ki 🤲🏻thank you ma’am.

  • @satyanarayanareddy4896
    @satyanarayanareddy4896 4 ปีที่แล้ว +35

    Explained very neatly ... superb speech madam.. people inspired with ur words...🙏🙏

  • @9052402970
    @9052402970 6 ปีที่แล้ว +186

    మేడం మీరు చెప్పిన ప్రతీ మాట 1000% సత్యం....

    • @aarra9161
      @aarra9161 6 ปีที่แล้ว +1

      madam meru chala Manche visayalu chepparu madam

    • @karanamlakshmi6595
      @karanamlakshmi6595 6 ปีที่แล้ว

      Shkib

    • @bmamatha2751
      @bmamatha2751 6 ปีที่แล้ว

      Hui

    • @durgaprasadkada6637
      @durgaprasadkada6637 6 ปีที่แล้ว +1

      Manchi vishayalu me home lo me grands mom dads kuda cheptaru

    • @lonelynani9825
      @lonelynani9825 6 ปีที่แล้ว

      Yes it's true
      Intlo vallu chapayvi ardham kavu.

  • @jagsyboy
    @jagsyboy 6 ปีที่แล้ว +14

    This shows her responsibility towards society, not just doing her job., Society needs more people like you..Mam
    Very well said
    Only parents can understand the pain..తల్లి తండ్రి ని మోసం చేసేవాలు వేరే వారితో ( ప్రేమించిన వాలతో) నిజాయితీగా ఎలావుంటారు..Just think

  • @mallanaveen5512
    @mallanaveen5512 3 ปีที่แล้ว +1

    మేడం సూపర్ మేడం మీ స్పీచ్ అందరికీ ఆదర్శం కావాలని కోరుకుంటున్న

  • @illurusreedhar616
    @illurusreedhar616 6 ปีที่แล้ว +152

    మిలాగ చేప్పే అమ్మ అందరికీ ఉండాలి అమ్మ ..
    I personally tl my opinion i inspire ur thoughts amma. Chepe vallu leka na life lo chala distabence ga undhi amma.
    One thing I more like ur words..
    Fundamental Rights
    Fundamental duty's
    It's more important on every life

    • @siddhugovada5539
      @siddhugovada5539 6 ปีที่แล้ว +1

      Illuru Sreedhar share ur problem brother
      Will help

    • @illurusreedhar616
      @illurusreedhar616 6 ปีที่แล้ว +1

      @@siddhugovada5539 hii brother tqs for ur concern nd help chesta ane me mata chalu bro..
      చావుకు బతుకు మధ్య నాకు ప్రాణమైన నా future wife అక్కడ i.c.u. లో ఉంది

    • @balarajuv2585
      @balarajuv2585 6 ปีที่แล้ว +3

      @@illurusreedhar616 cheppukunte teere badha unte cheppandi brother ..She will be fine and she will meet you soon

    • @saranasarvepalli463
      @saranasarvepalli463 6 ปีที่แล้ว

      Superb mam

  • @pallamadhavi1944
    @pallamadhavi1944 4 ปีที่แล้ว +13

    Madam nenu kuda dsp avvali ani ma school lo ma Telugu guruvugaaru naaku mi video chupincharu...only na okkadanikosam ha period antha nakosam mi video chupincharu school lo...nenu mimmalni chusi inspire avvali... really I am inspired madam... hats off madam...dsp avvali ani na dream

  • @ashoknayak2199
    @ashoknayak2199 6 ปีที่แล้ว +35

    మేడం మీరు చాలా బాగా స్పీప్చ్ ఇస్తున్నారు మీరు ఎవర్ని అయినా కన్విన్స్ చేసేస్తారు గ్రేట్ జాబ్ thanku medam

  • @SAMEERFF-fi9mu
    @SAMEERFF-fi9mu 3 ปีที่แล้ว +8

    Super madam, what a, inspiring speech

  • @saibhargava6251
    @saibhargava6251 6 ปีที่แล้ว +156

    Na jovitam lo nenu vinna oka adbutamiena speech edi..
    Jai ho madam

  • @BIM049
    @BIM049 6 ปีที่แล้ว +10

    Ma'am this is like a tight slap to come back to consciousness... especially to so called "lovers"...LOTS OF RESPECT MADAM....

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว

    చాలా చాలా అద్భుతమైనటువంటి రియల్ జీవితం గురించి ప్రాక్టికల్గా నడుచుకోవాల్సిన ఇటువంటి అన్ని రకాల వారికి అన్ని రంగాలలో పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర వస్తువులా ఉపయోగపడే ఇటువంటి మంచి రీతిగా సహజంగా సరళంగా ఆత్మిక ప్రేమతో సత్యమైన హృదయంతో అనంతమైన భావనతో శ్రేష్ట ఆత్మల రక్షణ కోసం ఒక సుదీర్ఘమైన సంయుక్త మైనటువంటి సహకారాన్ని అందిస్తున్న టువంటి మహాన్ ప్రతి తెలుగు అక్కయ్య గారికి భాష తో పనిలేకుండా భావనాత్మక తో అర్థం చేసుకునే ప్రతి ఒక్క ఆత్మకు ఏ భాషలో చెప్పిన సరిపోతుంది కాబట్టి అన్ని రకాల భాష లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్కయ్య లకు తల్లిదండ్రుల అందరికీ కూడా మరియు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఫస్ట్ ఎవరున్నారో నాకు నేను ఫస్టు ఈమాట విన్నది శ్రీ నందమూరి తారక రామారావు గారి నోటి ద్వారా దేశభాషలందు తెలుగు లెస్స అని మాట నేను ఫస్ట్ గా మొదటిసారిగా వి నన్నాను ఓకే ఆ విషయాల పక్కనుంచితే. తెలుగు పోలీస్ అక్కయ్య గారు మీ యొక్క స్వీట్స్ తెలుగు లో మీటింగ్ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా తప్పనిసరిగా అవసరం ఉంది మీకు మీ లాంటి సిన్సియర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆత్మకు నాయొక్క అనేకనేక హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదములు శుభాకాంక్షలు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️👍👍👍👍👍👍👍👍👍👍👍👍 all excellent 3 Om Shanti**+**+**+

  • @action282
    @action282 6 ปีที่แล้ว +77

    ila manchi cheppevallu ee roju pillalaku cheppe veelu and vallu vine veelu lekunda pothudi...
    Only media should expose such kind of speeches and role models to public to make aware of the generation kids...Thanks Madam! Well done!!

  • @vamsivamsi2086
    @vamsivamsi2086 5 ปีที่แล้ว +21

    REALLY APPRECIABLE MADAM

  • @hemanth7119
    @hemanth7119 6 ปีที่แล้ว +28

    అమ్మ మీరు చెప్పిన మంచి మాటలు ఎన్ని జన్నలు ఎత్తిన ఇప్పటి యువతీయువకులు మీ ఋణం తీర్చుకోలేరు.

  • @jaruplamounu8948
    @jaruplamounu8948 3 ปีที่แล้ว +2

    Mam yr really great 👍 and thank you for giving this clarity on women life,I really inspired by u .

  • @anuradhaseethamraju4529
    @anuradhaseethamraju4529 4 ปีที่แล้ว +19

    Good job Meeలాంటివాళ్ళు ఒక vivekanandelaga చెప్తున్నారు మేడం. We are very lucky🙏👍

  • @shaziyabanu390
    @shaziyabanu390 5 ปีที่แล้ว +27

    👏👏👏Good lines about duties and rights... Mam... Everyone has to remember it

  • @rellasrinulohigreeshma3026
    @rellasrinulohigreeshma3026 6 ปีที่แล้ว +70

    Great speech madam ఇది చూచిన తరువాత అయిన మార్పురావాలి

  • @kushi_datta
    @kushi_datta 2 ปีที่แล้ว +6

    ప్రతి పిల్లలు తమ తల్లిదండ్రుల కష్టాన్ని మరియు తమ మనసుకి తెలియాలి.. ఆలోచించాలి....దాన్నే రోల్ క్లారిటీ అంటాం.

  • @yallamanchilliprasad6044
    @yallamanchilliprasad6044 5 ปีที่แล้ว +54

    Super madam speech excellent👍👏😆

  • @manchineniharish7
    @manchineniharish7 6 ปีที่แล้ว +29

    Excellent speech...I really appreciate you madam for sending this type of good message to the society.