Allu Arjun Reaction On Incident Revealed By Chikkadpally ACP Ramesh | Pushpa 2 | Sandhya Theatre

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 1.3K

  • @upputhollaravi2443
    @upputhollaravi2443 2 ชั่วโมงที่ผ่านมา +780

    జనం సినిమాలు చూడటం మానేస్తే సినిమా వాళ్ళు రోడ్డు పాలే
    so respect peoples......

    • @SandhyaranimekalaMekala
      @SandhyaranimekalaMekala 2 ชั่วโมงที่ผ่านมา +15

      Avnu eppati nundi kanisam movielu chudadakunda vundandira babu lekapothe vallu enka pogarutho mana pranam poina kuda elane chestharu mana paisalu pothunnai pranalu pothunnai valla pillalu baguntunnaru vallu happyga dabbunnavallu ithunaaru valla pillalaki adigindalla koniche antha sthomatha vuntunadi mana dabbe manam matram bichagallam ithunnam

    • @bhavanibhavani5483
      @bhavanibhavani5483 2 ชั่วโมงที่ผ่านมา +6

      😂😂😂😂😂 సూపర్ మెసేజ్

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 2 ชั่วโมงที่ผ่านมา +4

      మీ ఆనందం కోసమే కదరా 😂చూసేది పత్తిత్తులు

    • @Dingdong_ji
      @Dingdong_ji 2 ชั่วโมงที่ผ่านมา +6

      Yes boycott tollywood....apatiki vallu kindaki digi raru...

    • @Beautifultommorow-nq5yh
      @Beautifultommorow-nq5yh 2 ชั่วโมงที่ผ่านมา +6

      Manaku antha dimmak unda? 😢

  • @nagasampathvaranasi
    @nagasampathvaranasi 4 ชั่วโมงที่ผ่านมา +1066

    ఇంత ధైర్యం గా చెప్పినందుకు ధన్యవాదాలు. ఎంత రిస్క్ చేసారో.

    • @Bhairav1256
      @Bhairav1256 3 ชั่วโมงที่ผ่านมา +15

      Risk ఏమీ ఉంది?

    • @samanapotukuchi2281
      @samanapotukuchi2281 3 ชั่วโมงที่ผ่านมา +12

      Deenike Dyarama? It's there duty. Don't you have shame to ask the police like this?

    • @ManojKumar-vz7vq
      @ManojKumar-vz7vq 3 ชั่วโมงที่ผ่านมา +2

      Police 😂😂😂😂😂

    • @kr4864
      @kr4864 3 ชั่วโมงที่ผ่านมา

      Potti ALLUdiki police enduku bayapadali?

    • @vankalingaraju5199
      @vankalingaraju5199 2 ชั่วโมงที่ผ่านมา +8

      ఓటుకు నోటు కూడా ఇలాగే జరిగింది

  • @PrashanthiParvatha-j7p
    @PrashanthiParvatha-j7p 3 ชั่วโมงที่ผ่านมา +487

    నిజంగా ఎంత మంచి పోలీస్ అండి మీరు❤❤❤ ఇంత ధైర్యంగా నిజాన్ని నిర్భయంగా వివరించారు... ప్రతి ఒక్క పోలీస్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి🙏 సాధారణ ప్రజలైన సెలబ్రిటీ లైన న్యాయం ఒక్కటే చట్టం ఒక్కటే అందరూ మనుషులే.... జై జవాన్ జై కిసాన్

    • @banothveeranna8160
      @banothveeranna8160 2 ชั่วโมงที่ผ่านมา +5

      మంచి పోలీసు ఔను కానీ సిఎం రేవంత్ రెడ్డి ఊరిలో సర్పంచి చనిపోయి ఉంటే ఏం చెచ్చారు సర్ అపుడు గుర్తుకు రాలేదా సర్

    • @sri5654
      @sri5654 ชั่วโมงที่ผ่านมา +4

      @@banothveeranna8160chedam Anne chedam mundu AA topic epudu wild fire ga unde ede finish Aiyaka Anne chesdam… press meet Pete Mari erukunadu.

    • @sunilchinna9829
      @sunilchinna9829 54 นาทีที่ผ่านมา +1

      Suoer messege. Chattam evariki chuttam kadhu

    • @PrashanthiParvatha-j7p
      @PrashanthiParvatha-j7p 48 นาทีที่ผ่านมา +1

      @sunilchinna9829 👌👌nice👏

    • @virapatnamsrinu3126
      @virapatnamsrinu3126 35 นาทีที่ผ่านมา +2

      Abadhala koru AA mediyani janalani mosam chesadu allu arjun

  • @harikrishnatathineni8194
    @harikrishnatathineni8194 2 ชั่วโมงที่ผ่านมา +48

    పోలీస్ ఆఫీసర్స్ గారికి🙏❤ నిజాన్ని నిర్భయంగా ఇంత వివరంగా సమాజానికి చెప్పినందుకు ధన్యవాదాలు సార్

  • @sriramachandraraoseemakurt5615
    @sriramachandraraoseemakurt5615 4 ชั่วโมงที่ผ่านมา +502

    ఆ పోలీసు sir క్లియర్ గా తల్లి చనిపోయింది పిల్లాడి పరిస్థితి బాలేదు అని చెపితే అల్లు అర్జున్ 5 వ తారీకు మార్నింగ్ వరకు తెలియదు అని చెప్పడం ఏమిటో. దేవుడా....

    • @iPhoneTransfer-t3i
      @iPhoneTransfer-t3i 3 ชั่วโมงที่ผ่านมา +39

      AA is in pushpa ego character in real life also.

    • @shabarinaresh8559
      @shabarinaresh8559 2 ชั่วโมงที่ผ่านมา +19

      Mv chestu chestu AA kuda a charector lo ki maripoyadu real life lo kuda total carecter change ipoindi AA di baaboi Ela kuda untara oka manishi pranam poindi anna pattinchukoledu kani arest I release ayyaka nakem teledu anadam oka actor kanna akkuva ga Natinchestunnaru real life lo 🙏🤦

    • @Dingdong_ji
      @Dingdong_ji 2 ชั่วโมงที่ผ่านมา +7

      Bro boycott tollywood....apatiki vallu kindaki digi raru...entha cost petina chusthe ilane talakekutharu

    • @Smartworld9395
      @Smartworld9395 2 ชั่วโมงที่ผ่านมา +5

      Acting filed lo unaru ga alagey acting chestharu

    • @SaiNear-h6w
      @SaiNear-h6w 2 ชั่วโมงที่ผ่านมา +1

      A police lu abadam chepadam ledu Ani enduku anukovadam ledu meru enny days lendi e roju entha essue chestunaru maina ga vala husband a chepadu ina kavalani chestunaru ts lo enno goralu jaruguthunai avi kanpinchadam ledu marder chesina vala pai cases veste cas enduku thiskovadam ledu arrest enduku cheyadam ledu asal ts valu em alochistunaremo police valu chepinde namuthunaru great mari monati varaku Enduku chepaledu police lo edanhe revanth aduthuna drama pranalu Baga react ithunaru Ani

  • @mtarmy4892
    @mtarmy4892 3 ชั่วโมงที่ผ่านมา +193

    ధయచేసి ఆ కుటుంబానికి మద్దతు ఇవ్వండి. కనీ ఆ భర్త ఎం చెయ్యాలి కుటుంబాన్ని బలి పెట్టాడు

  • @nnssrr7543
    @nnssrr7543 5 ชั่วโมงที่ผ่านมา +646

    తెలంగాణ పోలీస్ వారికి వందనాలు..
    .

    • @Pavan_gaming1
      @Pavan_gaming1 ชั่วโมงที่ผ่านมา +2

      Who take care for people who lost by hydra

  • @shankar9969
    @shankar9969 3 ชั่วโมงที่ผ่านมา +342

    మీరు చెప్పే మాటలు వింటుంటే నాకు కోపం వస్తుంది వాడిని తీసుకెళ్లి నాలుగు సంవత్సరాలు జైల్లో పెట్టండి జీవితం విలువ తెలుస్తుంది తొక్కలో హీరో ఏంటండీ తొక్కి పారేయండి

    • @manibujji5729
      @manibujji5729 ชั่วโมงที่ผ่านมา

      meerannadi nijam naku chala kopamvasthundi bogadagadini jailo veyyali aa babuni chuste chala badesthundi

    • @sohan2134
      @sohan2134 28 นาทีที่ผ่านมา

      కూల్... కూల్ మరీ రెచ్చిపోకు

    • @divakarreddy7501
      @divakarreddy7501 20 นาทีที่ผ่านมา

      Correct chepparu govt registration chesina illanu koolgotti vallanu road pi padesina revanth Reddy ni enni years lopala pettali adi kuda cheppu. Vallu bratiku unna jeevachhavalu vallu jeevitantam kastapadi sampainchina dabbu mottam danike invest chesaru kada.

  • @arjun333k-b7w
    @arjun333k-b7w 5 ชั่วโมงที่ผ่านมา +178

    Telangana police officers hatsoff ❤❤❤❤

  • @Babuadella-c9p
    @Babuadella-c9p 4 ชั่วโมงที่ผ่านมา +236

    సార్ మీరు మీ డ్యూటీ మీరు చేయండి ఎవరికి వివరణ ఇచ్చాయ్ అవసరం లేదు 👍👍

    • @d.ch.e
      @d.ch.e 2 ชั่วโมงที่ผ่านมา +1

      Yes we appreciate you all for your services sir, money fame kosam amanna.Chestaru ee dramagaallu .fans ani ee pichi janalu mania tho life risk lo pedutunnaru.CM SIR aa theatre demolish chesi akkada congestion thagginchandi first. Bewarchimeeda anno sarlu .complaints so look into it also sir🙏we request

  • @nnssrr7543
    @nnssrr7543 5 ชั่วโมงที่ผ่านมา +567

    సర్ బౌన్సర్ ల వ్యవస్థ మీద కఠినంగా కొన్ని నిర్ణయాలు తీసుకోండి సార్....

    • @spaceneedle45
      @spaceneedle45 4 ชั่วโมงที่ผ่านมา +20

      Actually bouncers cannot touch any individual, it's a man handling they can file case

    • @srishai4063
      @srishai4063 3 ชั่วโมงที่ผ่านมา +13

      Fans thinnaga vuntey saripoddi

    • @Balreddyrikkala
      @Balreddyrikkala 2 ชั่วโมงที่ผ่านมา +3

      బౌన్సర్లు పోలీస్ ల ను కూడా నెట్టేశారా

    • @Dingdong_ji
      @Dingdong_ji 2 ชั่วโมงที่ผ่านมา +7

      AA intha open ga lies chepadam enti bro😅😅😅. ...easy ga dorikipoyadu

    • @sri5654
      @sri5654 ชั่วโมงที่ผ่านมา +3

      @@Dingdong_jipoye poye system lo petukunadu… lawyers Mata vibe erukunadu. Thanu thanuga matlade unte enta issue aiyede kadu

  • @Alivelukappi
    @Alivelukappi 3 ชั่วโมงที่ผ่านมา +94

    Thank you sir mee duty chala baga chesaru

    • @gsyam7913
      @gsyam7913 3 ชั่วโมงที่ผ่านมา

      Bokka antha nuvvu velli nee bike poyindi ani complete evvu ventane neeku nayam chestharu 😅😅😅

  • @Erupula.Naveena
    @Erupula.Naveena 3 ชั่วโมงที่ผ่านมา +110

    అంత వివరాలు ఎందుకు సార్ మీ పని మీరు చేసారు I respect police🙏👌

  • @adinarayanrao6674
    @adinarayanrao6674 3 ชั่วโมงที่ผ่านมา +108

    నిజం చెప్పాలి అంటే పోలీస్ లకు వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు. సెలబ్రిటీ లు పబ్లిక్ గా చెప్తే అందరికీ తప్పుడు సమాచారం వెళ్తుంది. అందుకే కొన్ని విషయాలు( నిజాలు) పబ్లిక్ కు తెలియాల్సిన అవసరం ఉంది.
    Good strategy

  • @DevaRaju-ny3gu
    @DevaRaju-ny3gu 4 ชั่วโมงที่ผ่านมา +331

    చెప్పటం తప్పు కలర్ పట్టుకొని బయటకు బారాబర గుంజుకొని వచ్చేదుండే

    • @rk37780
      @rk37780 3 ชั่วโมงที่ผ่านมา +9

      👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

    • @Resilient__19
      @Resilient__19 3 ชั่วโมงที่ผ่านมา +4

      Hydra valla chanipoyina vallaki evaru samadan cheppali ????

    • @anuradhaedurinti2744
      @anuradhaedurinti2744 3 ชั่วโมงที่ผ่านมา +2

      S correct

    • @bharathshare2493
      @bharathshare2493 2 ชั่วโมงที่ผ่านมา

      ​@@Resilient__19doddiki pondi daily... Gas antha pothadi....

    • @Dingdong_ji
      @Dingdong_ji 2 ชั่วโมงที่ผ่านมา +3

      ​@@Resilient__19AA support aa bro meeru😮😮

  • @kvrmurty6910
    @kvrmurty6910 3 ชั่วโมงที่ผ่านมา +74

    అల్లు అర్జున్ ఫ్యాన్ నేను పూర్తిగా గా అల్లు అర్జున్ తప్పూ ఉంది😢

    • @omshantibaba5895
      @omshantibaba5895 ชั่วโมงที่ผ่านมา +3

      Mr meeru evariko enduku fan ga undali,vallu uttutta herolu,nee intiki nivve hero,okallaku jai kottadaniki mana amma nanna kannara ninnu,nee jeevitaniki nuvve hero,cinema chusama ochama,ante,manam iche dbbulato vallu edigaru,manam matram alane untam tammudu,vallu manavalla stars aiyyi pinunchi oodipaddattu feel aitaru.

  • @Gmehodl
    @Gmehodl 4 ชั่วโมงที่ผ่านมา +334

    పోలీస్ డిపార్టుమెంట్ ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ డ్యూటీ మీరు చేశారు.

    • @kvrmurty6910
      @kvrmurty6910 3 ชั่วโมงที่ผ่านมา +2

      Yes you are correct 💯

    • @Mr.S_RJ
      @Mr.S_RJ 3 ชั่วโมงที่ผ่านมา +3

      లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి లక్షల మంది రోడ్డు యాక్సిడెంట్ లో మరణించారు అది ఎవరి తప్పు కాదు కాలం నిర్ణయించింది అలా జరగడం పక్క ప్లాన్ తో ఎవరు చెయ్యని కేసులు ఇంకా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు వాళ్లకి న్యాయం జరగదు కానీ నేరం చేయకుండా తప్పు లేకుండా ఇబ్బంది పెట్టడంలో ముందుండే పోలీస్ వ్యవస్థ

    • @crusiesmith4146
      @crusiesmith4146 2 ชั่วโมงที่ผ่านมา

      ​@@Mr.S_RJ
      దీన్నే అత్యుత్సాహం అంటారు, అనవసరమైన ఆర్బాటం అంటారు !
      కే సీ ఆర్ హయాంలో...చాన పెండింగ్ కసేస్ ఉన్నాయి...అవి బయటకు తీసి ఇంతే సీర్యస్ గా పని చేయండి..
      అమ్నీష్య పబ్ కేస్ ఎమయింది (మైనర్ బాలిక అత్యాచారం) ...?
      ఎం ఐ ఎం వాల్ల పోరడు ఉన్నాడు, మెహ్మూద్ అలి మనవడు ఉన్నాడు అందులో
      ఇంతే ఉత్సాహంగ ..పబ్ కేస్ లో ప్రదర్శించండి...
      పెద్దపల్లి లాయర్ల హత్య ఘటన లో...పుట్ట మధు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు...
      దమ్ము ఉంటే...వాడిని అర్రెస్ట్ చేయండి...

    • @Prabhunathachari
      @Prabhunathachari 2 ชั่วโมงที่ผ่านมา +2

      No ! AA failed TS govt. And actions that's why police kept pressmeet it's must and should meet

    • @Dingdong_ji
      @Dingdong_ji 2 ชั่วโมงที่ผ่านมา +2

      ​@@Mr.S_RJneram cheyaledha permission ivakunda ravadam tapukaadha....oka ame chanipothe bayatiki vachi mala car bayatiki vachi Ela greet cheyali anipinchindi singundali vadiki

  • @poornapadarthy6819
    @poornapadarthy6819 4 ชั่วโมงที่ผ่านมา +163

    మీరు చెప్పినా కూడా సినిమా అంత చూడాలి నేను వెళ్ళను అని అంత మొండిగా వ్యవహరించిన అల్లు అర్జున్ బెయిల్ కాన్సెల్ చేయించి లోపల వెయ్యండి

  • @prakashkondapally2076
    @prakashkondapally2076 3 ชั่วโมงที่ผ่านมา +126

    మీలాంటి పోలీసులు మాకు కావాలి మిమ్మల్ని చూసి మరో పోలీసులు కూడా నేర్చుకోవాలి

    • @Nsnikhil197
      @Nsnikhil197 3 ชั่วโมงที่ผ่านมา +3

      Police ante ila undali meeku chala pedda selute sir

  • @HemanthP-c9f
    @HemanthP-c9f ชั่วโมงที่ผ่านมา +26

    మహిళ ప్రాణం పోయింది అని ఏసీపీ సార్ అల్లుఅర్జునకి చెపితే కనీసం సింపతీ లేకుండా సినిమా అయ్యాక వెళ్తాను అనడం దారుణం మానవత్వం లేని వాడు వాడు హీరో ఏంటి

    • @balakrishnak7383
      @balakrishnak7383 52 นาทีที่ผ่านมา

      Evaru vellaru direct ga ..velthe janalu kopam tho untaru inka ekkuva ibbandi avthundhi

  • @ravikumar7569
    @ravikumar7569 3 ชั่วโมงที่ผ่านมา +40

    I salute Telangana Police 🎉🎉

  • @lifecycle2104
    @lifecycle2104 4 ชั่วโมงที่ผ่านมา +186

    తొక్క తీసి డోలు కట్టండి sir

  • @sunkularamana4731
    @sunkularamana4731 5 ชั่วโมงที่ผ่านมา +318

    Allu Arjun chapter close

    • @Rams464ghjj
      @Rams464ghjj 5 ชั่วโมงที่ผ่านมา +34

      edesaru vellu permision lekunda Enduku allow chesaru , govt benefit show ki permission enduku ichindi andaru dongale😂😂😂😂

    • @abdulaltaf9715
      @abdulaltaf9715 4 ชั่วโมงที่ผ่านมา +13

      Noru jagrathaga peetuko

    • @Upavarnam_Suggestu
      @Upavarnam_Suggestu 4 ชั่วโมงที่ผ่านมา +6

      Antha ledu 😎

    • @SAISIDDUEducation-vk4hc
      @SAISIDDUEducation-vk4hc 4 ชั่วโมงที่ผ่านมา +17

      Money+Celebrity he can escape easily

    • @nsarala9686
      @nsarala9686 4 ชั่วโมงที่ผ่านมา

      ​@@Rams464ghjjpermission ichindi benefit show ki vadu vadi lapaki ravadaniki kaadhu

  • @Sujathaboyapalle5387
    @Sujathaboyapalle5387 3 ชั่วโมงที่ผ่านมา +43

    సూపర్ సార్ మీరు అంత ధైర్యం గా చెప్పారు నిజమైన పోలీస్ సార్ 🙏🙏🙏🙏

  • @yogi7454
    @yogi7454 5 ชั่วโมงที่ผ่านมา +111

    AAగాడు.. నంద్యాల రావడం వలన 11రెడ్డికి, A11 గా....వీడు తోడయ్యాడు.😡

    • @badavathnagesh8299
      @badavathnagesh8299 3 ชั่วโมงที่ผ่านมา +2

      Super mind blowing

    • @Geethavani-h1j
      @Geethavani-h1j 2 ชั่วโมงที่ผ่านมา

      Neku challa badaga unda papam 12 reddy ga nuv

  • @bandiniranjanniranjan7764
    @bandiniranjanniranjan7764 45 นาทีที่ผ่านมา +5

    వానికి ఒక పది సంవత్సరాలు సినీ ఫీల్డ్ లో 10 సంవత్సరాలు ఎవరు వాడితో సినిమా చేయకూడదు. అలా సినిమా చేస్తే 100 కోట్లు జరిమానా విధించాలి. ఈ తెలంగాణ కెళ్ళి అల్లు అర్జున్ ను బహిష్కరించాలి

  • @vikramkrishna7230
    @vikramkrishna7230 4 ชั่วโมงที่ผ่านมา +88

    అంత వెంటనే పోలీసులు చెబుతే.. నాకు తెలియదు ఇంటికి వెళ్ళక మరసాటిరోజు ఎవరో చెబితే తెలిసింది అంటరేమిటి అల్లు అర్జున్..

    • @nitinnamburi5570
      @nitinnamburi5570 4 ชั่วโมงที่ผ่านมา +3

      Akkada lopla em jarigindho telidhu. Police valla prakaaram 15-20 mins daaga AA ni request vachedu anaru.
      Kani aa CCTV lo 11:32 ki vaalu velte 11:34 ki AA bayitiki vachinattu vundhi.

    • @vasamsettivvprasadu7810
      @vasamsettivvprasadu7810 3 ชั่วโมงที่ผ่านมา

      వాడు 11 రెడ్డి సైకో

    • @iloveyouamma8374
      @iloveyouamma8374 3 ชั่วโมงที่ผ่านมา

      Good observation brother​@@nitinnamburi5570

    • @JangaRamana-k2g
      @JangaRamana-k2g 2 ชั่วโมงที่ผ่านมา +3

      ​@@nitinnamburi5570sariga vinandi vallu two times vellaru meeru cheppindi first time apudu athanu raledu ..2nd time again vellaru apudu vachadu ade ee footege

    • @deepknowledgezone
      @deepknowledgezone 2 ชั่วโมงที่ผ่านมา

      ​@@nitinnamburi5570 first time acp వెళ్ళినపుడు కుదరదు అని చెప్పాడు. అప్పుడు రెండవసారి డీసీపీ వెళ్ళాల్సి వచ్చింది.అప్పటి పుటేజ్ ఇది

  • @ravidevara09
    @ravidevara09 55 นาทีที่ผ่านมา +10

    కోర్టులు లలో అన్ని కేసులు పెండింగ్ ఉన్న ఆదివారం సెలవు సెంకడ్ Saturday శెలవు , పండగ సెలవు అని వాయిదాలు వేసే హై కోర్టు మాత్రం అర్ధరాత్రి అల్లు అర్జున్ గురించి 12 గంటలకి కోర్టు తీర్పు చెప్పి బెయిల్ ఇచ్చింది కానీ ఆ చనిపోయిన మహిళా గురించి గాని ఆమె పిల్లాడి గురించి మాత్రం ఏమి పట్టించుకోలేదు అంటే డబ్బు మహిమ ముందు హైకోర్టు కూడా తలవంచుతుంది
    ఈ కోర్టులు కేవలం డబ్బు ఉన్నవాళ్ళకి , తీవ్రవాదుల కి , ఖుని చేసిన వాళ్ళకి , మాత్రం అర్ధరాత్రి కూడా తెరుచుకుంటాయి

    • @Sabseenz
      @Sabseenz 9 นาทีที่ผ่านมา

      అర్థరాత్రి ఏం ఇవ్వలేదు,evening 4 కి ఇచ్చారు high court. తెలుసుకొని కామెంట్ పెట్టు

  • @zindatelugufacts2492
    @zindatelugufacts2492 5 ชั่วโมงที่ผ่านมา +102

    తెలంగాణ రాష్ట్ర పోలీసు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramarao3297
    @ramarao3297 2 ชั่วโมงที่ผ่านมา +29

    పోలీసుల నిజాయితికి కృతజ్ఞత లు.God bless them all.

  • @palepuraju9633
    @palepuraju9633 5 ชั่วโมงที่ผ่านมา +65

    100% big mistake allu arjun

  • @UmasankarraoVaddadi
    @UmasankarraoVaddadi 3 ชั่วโมงที่ผ่านมา +43

    ఒక మనిషి ప్రాణం పోయిందని తెలిసినా సినిమా చూస్తూ ఆనందించాడు.కనీసం సానుభూతి చూపించలేదు వెధవ.లోపల వేసి తాట తియ్యండి

    • @isrolympiad459
      @isrolympiad459 3 ชั่วโมงที่ผ่านมา +1

      ఎవరన్నారు ? వెంటనే అవి తెలియవు

    • @JangaRamana-k2g
      @JangaRamana-k2g 2 ชั่วโมงที่ผ่านมา

      ​@@isrolympiad459police footege tho chupisthunte Inka ardam kaleda bro

  • @jp_thoughts
    @jp_thoughts 5 ชั่วโมงที่ผ่านมา +175

    నాకు తెలిసి తెలంగాణ లో ఇంతకన్నా పెద్ద సమస్య లేదు అనుకుంటూ . తల్లి చనిపోవడం పిల్లవాడు ఆసుపత్రి లో చేరడం చాలా బాధాకరమైన విషయం కానీ దానికి ఒక పరిష్కారం ఆలోచించకుండా .ప్రజల డబ్బులు వృధా చేస్తున్నారు

    • @nsarala9686
      @nsarala9686 4 ชั่วโมงที่ผ่านมา +28

      Deeni meedha chala issues depend avthai ika nundi celebrities chala jagrathaga undali lekapothe e Aathu gadiki pagilinattu paguluthundi

    • @v.k8154
      @v.k8154 4 ชั่วโมงที่ผ่านมา

      May be govt trying to extort some money from A.A

    • @Ramana_Gaadu
      @Ramana_Gaadu 4 ชั่วโมงที่ผ่านมา +6

      entire assembly sessions neu side track chesesrau chudu

    • @Ramana_Gaadu
      @Ramana_Gaadu 4 ชั่วโมงที่ผ่านมา +7

      @@nsarala9686 jagrtahgga undalsindhi celebrities kadu. fans musugulo prajalu

    • @bobbysatoo3277
      @bobbysatoo3277 4 ชั่วโมงที่ผ่านมา +1

      @@nsarala9686celebrities maaruthaaro ledho kaani prajalu thappaka maaraali lekunte Nashtam prajalake

  • @mychannel786
    @mychannel786 4 ชั่วโมงที่ผ่านมา +40

    America lo laga mana police ki kuda body cams pettali appudu ilanti situations lo help avthundi

    • @anon4631
      @anon4631 4 ชั่วโมงที่ผ่านมา +2

      Exactly 💯

    • @ramyaserammu9354
      @ramyaserammu9354 4 ชั่วโมงที่ผ่านมา

      But it's thr in Karnataka police use body camera

    • @mychannel786
      @mychannel786 4 ชั่วโมงที่ผ่านมา

      @@ramyaserammu9354 there's no body cam for Karnataka police. I hadn't seen them with bodycam

    • @satish9912
      @satish9912 2 ชั่วโมงที่ผ่านมา

      Traffic police ki undhi in someplace

    • @K_CO_HarinathBabu
      @K_CO_HarinathBabu 12 นาทีที่ผ่านมา

      It's not practical american police works for only 8 hrs a day.
      Indian police have to work 24hr.
      The Police Act of 1861 states that police officers are always on duty and can be employed anywhere in the district.

  • @LASYAANISH
    @LASYAANISH 4 ชั่วโมงที่ผ่านมา +152

    Chaitanya narayana schools lo chanipoye pillala gurinchi kuda inthe efforts pedite bagundu

    • @jaganmohan5895
      @jaganmohan5895 4 ชั่วโมงที่ผ่านมา

      Prati di poliics cheydam alavate ga. Stuoid ppl

    • @Jatindev128
      @Jatindev128 3 ชั่วโมงที่ผ่านมา +10

      Parents ki teliyadha chaitanya narayana college lo pressure untundhi ani ?govt em chestundhi ?

    • @bikkumallaranjit3627
      @bikkumallaranjit3627 3 ชั่วโมงที่ผ่านมา +5

      Sanka nakaniki vestara a schools lo. Years nundi chustunaru ga

    • @Raveendra18
      @Raveendra18 ชั่วโมงที่ผ่านมา

      Superb bro

    • @gowrisk
      @gowrisk ชั่วโมงที่ผ่านมา +1

      Chaitanya Narayana colleges are not celebrities !!

  • @darsisrinivasrao-lf4gs
    @darsisrinivasrao-lf4gs 3 ชั่วโมงที่ผ่านมา +21

    మీకు ధన్యవాదాలు సార్ 👋👋👋👋👋

  • @kothimerareddy
    @kothimerareddy 4 ชั่วโมงที่ผ่านมา +131

    జై బన్నీ జై బాయ్ అనే కామెంట్లు పెడుతున్న అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే ఆ చనిపోయింది మీ ఇంట్లో వాళ్ళు అయ్యుంటే కనుక మీరు అదే మాట అని అంటారా చనిపోయిన వాళ్ళు గౌరవం ఇవ్వండి వారిని న్యాయం జరిగేలా చూడండి

    • @bunnysai3312
      @bunnysai3312 4 ชั่วโมงที่ผ่านมา +6

      Edo champesindi AA annatu mataladuthunaru enti sir andaraki badha ga ne vuntundi amma lekka pothe ela vuntundi

    • @isrolympiad459
      @isrolympiad459 3 ชั่วโมงที่ผ่านมา +6

      హీరో మీ ఇంట్లో వాడయ్యింటే ??

    • @rr-ff4wx
      @rr-ff4wx 3 ชั่วโมงที่ผ่านมา +4

      @@bunnysai3312, chanipoyindi AA valle kada.

    • @kottesuresh8029
      @kottesuresh8029 3 ชั่วโมงที่ผ่านมา +5

      Sir edhi pakka rajakiyam, pk shech

    • @Ramyasree786
      @Ramyasree786 3 ชั่วโมงที่ผ่านมา

      Sodhi kabarlu odhu andi asalu ma intloo vallu itey Antha mandhi unna premiere shows ki asalu teesukoni vellaru kuda oka adavida i undi amey ki teliyali asalu Arey antha mandhi touch chystaru Vadhu velakudadhu ani …. Ippudu anti e racha Antha Allu Arjun meedha padi chastunaru buddhi lekunda vellina valani vadilysi Akada tokkina manushulu sry sry mrugalala behave chysina valani vadilysi police department ni vadilysi Ippudu motham natakalu chystunaru andaru okati …. E police nakkalu Ippudu Sodhi Matalu matladutunaru Veela meedha ki vastundhi tappinchukovadaniki 😂😮

  • @roopaaanekal3560
    @roopaaanekal3560 4 ชั่วโมงที่ผ่านมา +28

    Really ..hat's off to Telangana Police..Department.

  • @vrr8176
    @vrr8176 5 ชั่วโมงที่ผ่านมา +116

    పోలీస్ అనుకుంటే ఏమైనా చెయ్యగలరు that is ఇండియా 😌

    • @mahanandimarketing5
      @mahanandimarketing5 5 ชั่วโมงที่ผ่านมา +18

      అంటే అర్జున్ చేసింది రైట్ అనా

    • @KalpanaV-vy5is
      @KalpanaV-vy5is 5 ชั่วโมงที่ผ่านมา

      ​@@mahanandimarketing5Chi. .valla intlo vallaki. Jarigite. Ila. Antara

    • @nagaRaj-un3ws
      @nagaRaj-un3ws 4 ชั่วโมงที่ผ่านมา +5

      Ni prakaram chanipoindi morning telusu ante nammudamantava

    • @ajith.giove069
      @ajith.giove069 4 ชั่วโมงที่ผ่านมา +2

      @@mahanandimarketing5yes ndhuku ante he is not responsible it's the people who went like dogs are responsible

    • @ramuk.v6344
      @ramuk.v6344 4 ชั่วโมงที่ผ่านมา +6

      ఇటువంటివాటిని సపోర్టు చేసే మూర్కులు ఉన్న దేశం

  • @adulakamalakar9325
    @adulakamalakar9325 4 ชั่วโมงที่ผ่านมา +26

    చట్టం ముందు అందరూ సమానులే.
    తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాట్సాఫ్.మీ వల్ల నమ్మకం చట్టాల మీద కలుగుతుంది.

  • @రాంబాబుగిడుగు
    @రాంబాబుగిడుగు 3 ชั่วโมงที่ผ่านมา +20

    సూపర్ సార్

  • @vedantamkiranmai6957
    @vedantamkiranmai6957 3 ชั่วโมงที่ผ่านมา +9

    We are with you sir..dont worry.truth triumphs...

  • @kkala6843
    @kkala6843 2 ชั่วโมงที่ผ่านมา +9

    Hat's off Sir ❤❤❤❤❤❤❤

  • @lohithr5545
    @lohithr5545 3 ชั่วโมงที่ผ่านมา +12

    they went at 11:32

  • @veerabrahmam640
    @veerabrahmam640 3 ชั่วโมงที่ผ่านมา +11

    జరిగిపోయిన ప్రమాదాన్ని ఎవరు నివారించలేని కానీ ఆ వ్యక్తిని తిరిగి తీసుకురాలేదు కానీ వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటే సరిపోతుంది.

    • @anji0462
      @anji0462 3 ชั่วโมงที่ผ่านมา +3

      Tappaindhani chesinavaallu oppukokunda politics tho involve ayyi dramaalu chesthe ..saripoodhu ...

  • @facebook9504
    @facebook9504 3 ชั่วโมงที่ผ่านมา +25

    హత్య చుట్టూ రాజకీయం మొదలైంది
    ఇక ఆగమన్న ఆగదు
    చిన్న విషయం గురించి మాట్లాడితే , ఎవరు చూడరు.

    • @MMaheshMahiMahi
      @MMaheshMahiMahi 3 ชั่วโมงที่ผ่านมา

      Sss

    • @sivaramakrishna1181
      @sivaramakrishna1181 2 ชั่วโมงที่ผ่านมา

      చివరకు అల్లు అర్జున్ కావాలని మర్డర్ చేసినట్టు చిత్రీకరిస్తున్నారు జరిగిన విషయం ఎవరికైనా బాధ కలుగుతుంది పోలీసులు వాళ్ళ మీదకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు

    • @MadugulaDileep
      @MadugulaDileep 44 นาทีที่ผ่านมา

      BRS over hype ichindi AA ni arrest chesaru aani, Govt proofs bayata pettindi, AA family vallu Aina hospital velthe issue intha ayyi vundedi kaadu emo , aah chnaipoina lady mana intlo Aithe evadu kuda AA ki support ivvaleru, fans ki idhi ardam Kadu kada brother ,mothaniki death --arrest - poltics -- proofs -- AA career down fall (konni days).

  • @Krishna-td7lc
    @Krishna-td7lc 10 นาทีที่ผ่านมา +1

    హాట్స్ ఆఫ్, సార్ మీ లాంటి పోలీసులు మా ఏపీ లో కూడా ఉంటే ఎంత బాగుంటుందో. తెలంగాణ ప్రజల అదృష్టం మీ లాంటి వారు ఉండటం. 🙏🙏🙏

  • @medeadpool27
    @medeadpool27 5 ชั่วโมงที่ผ่านมา +34

    ACP sir is shivering while telling 🤐

    • @nsarala9686
      @nsarala9686 4 ชั่วโมงที่ผ่านมา

      Aathu gadu pudingi kadha dabbu tho champuthademo ani bayapaduthunnadu

    • @RIPMUKESHYT
      @RIPMUKESHYT 4 ชั่วโมงที่ผ่านมา +8

      Venuka higher officers unnaru ga

    • @Thecomper
      @Thecomper 4 ชั่วโมงที่ผ่านมา +7

      Antha mandi mundu kaadu office meeting lo matladeppudu 80% jananiki kinda nundi pai varaku vasthundi vanuku.

  • @dillurocks225
    @dillurocks225 3 ชั่วโมงที่ผ่านมา +13

    Excellent job guys hats off to telangana police department

  • @Srinu_KK_2030
    @Srinu_KK_2030 5 ชั่วโมงที่ผ่านมา +23

    This cannot police cannot stop illegal collapsing of homes in hyderbad such a worst situation in telangana 😂😂😂😂

    • @purushothamreddy752
      @purushothamreddy752 5 ชั่วโมงที่ผ่านมา +4

      If it's illegal court will decide bro

    • @jaganmohan5895
      @jaganmohan5895 4 ชั่วโมงที่ผ่านมา

      Vedu Aathu gadu fan emo....topic divert chestunnadu

    • @rajasekhar2557
      @rajasekhar2557 4 ชั่วโมงที่ผ่านมา

      Why they will stop demolition of illegal constructions in water bodies

    • @Thecomper
      @Thecomper 4 ชั่วโมงที่ผ่านมา +3

      Inthaki em cheppali anukuntunnavu bro? collapsing ante padipoyindi ani demolition ante koolcheyatam, rentiki chaala theda undi. Parledu manam em english vaadiki puttaledu Telugulo matladochu thappuledu raani english manakenduku?

    • @shankar4005
      @shankar4005 3 ชั่วโมงที่ผ่านมา

      Anthey kadha bro. Govt. emchepthey adhey.

  • @chramana4292
    @chramana4292 19 นาทีที่ผ่านมา +1

    అల్లు అర్జున్ విషయంలో పోలీసులు నిజంగానే చెబుతున్నారు ఎందుకంటే ఆ వీడియో చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది పోలీసులు లోపలికి పోతున్నట్టు నాకు ఎరుక ఉన్నంత వరకు అల్లు అర్జున్ చాప్టర్ క్లోజ్

  • @radhakrishnannagarajan8909
    @radhakrishnannagarajan8909 5 ชั่วโมงที่ผ่านมา +15

    Wonderful Sir! 👏💯🙏

  • @priyadeepVutla
    @priyadeepVutla 4 ชั่วโมงที่ผ่านมา +13

    Wow police mee paina 100% respect perigindi sir .... Selute you Hyderabad police

  • @a2kdvm
    @a2kdvm 3 ชั่วโมงที่ผ่านมา +13

    థియేటర్ యాజమాన్యం వారు పోలీస్ పర్మిషన్ నిరాకరించారు అని అల్లు అర్జున్ కి తెలియజేశారా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు CP గారి జవాబు చాలా సిల్లీగా ఉంది. అది మా పని ఎట్లా అవుతుంది అని అన్నారు. అల్లు అర్జున్ కి సమాచారం అందించడం మీ పని కాకపోవచ్చు. కానీ, ఆ పని చేయాల్సిన థియేటర్ వాళ్ళు అది చేశారా లేదా అని మీ దర్యాప్తులో తెలుసుకోవాలి కదా. ఆ రిపోర్టర్ ప్రశ్నకు అర్ధం ఈ విషయానికి సంభందించి మీ దర్యాప్తులో ఏం తేలింది అని కదా.

    • @suryaprathapreddyeragam2523
      @suryaprathapreddyeragam2523 2 ชั่วโมงที่ผ่านมา +6

      cinemaa theater vaallu permission adigaaru, theater vaallaku permission ledu ani chepparu, allu arjun vachetappudu theater vaallani adagaali nenu raavadaaniki permission undaa ani, adi vaadi thappu, police la ku yemi sambandam

    • @sunnyreddyjeeru8084
      @sunnyreddyjeeru8084 2 ชั่วโมงที่ผ่านมา

      ​@@suryaprathapreddyeragam2523alantappudu miku permission ledu ikkada nunchi veliipondi ani police lu appudu enduku cheppaledu.. Valle swayamga daggarundi tiskoni vellaru lopalaki.

    • @nandyalasarma2040
      @nandyalasarma2040 2 ชั่วโมงที่ผ่านมา +1

      Adi police valla pani kadu. Theatre vallu apply chesaru vallaku reply echaru ante. Theatre vallu cheppa kunte police valla tappu kadu kadaa

    • @KrishnaTirandi
      @KrishnaTirandi ชั่วโมงที่ผ่านมา +1

      Theatre vaadu allu arjun em dobbinchukunnaro police vallaku ela telstundi. Adhi vallaki anavarasaram kooda ledu

    • @harikrishnathuniki7970
      @harikrishnathuniki7970 ชั่วโมงที่ผ่านมา

      M sadvukunnv bro

  • @rameshpunnam1352
    @rameshpunnam1352 26 นาทีที่ผ่านมา +1

    అల్లు అర్జున్ గాడు కన్నింగ్ ఫెలో.... తప్పించు కోవడానికి ప్రయత్నిస్తాడు. వాడికి కచ్చితంగా.శిక్ష పడాలి.

  • @Advaithmoments
    @Advaithmoments 4 ชั่วโมงที่ผ่านมา +9

    Body cams are more essential accessories for police officer to face the situations

    • @dsg4750
      @dsg4750 ชั่วโมงที่ผ่านมา +1

      Then it's difficult for Indian police to escape or to mislead the case.. 😂... So they don't use..

  • @saipedavalli-h6l
    @saipedavalli-h6l 4 ชั่วโมงที่ผ่านมา +11

    video lo 23:32:01 ki police lu lopalki vellaru, 23:34:50 allu arjun baytki vacharu, just 2 mins lo vachesaru…dhinnu idi last lo around 12 o clock ani cheptunaru apdu time 11:34 ante within 2mins vachesaru baytki allu arjun …

    • @Thecomper
      @Thecomper 4 ชั่วโมงที่ผ่านมา +7

      Kaani ninna press meet lo AA em cheppadu nenu movie start ayina konni nimishallone vachesa annadu.

    • @vamseenarayana
      @vamseenarayana 3 ชั่วโมงที่ผ่านมา +4

      DCP vachaka piki lechi vachdu..anthaku mundu chala sepu department lo ppl request chesaru..vallatho nen movie motham choosi velthanu ani chepparu..ade police le bayata iddaru chanipoyaru ani cheppina care cheyaledu idanta 10' clock to 11:30 madhyalo jarigindi

    • @sri5654
      @sri5654 ชั่วโมงที่ผ่านมา

      Epudu enka yavaru namaru the Game is over… will have to face consequences The Respected Government is have evidences and proofs it’s about Law and Order and the Government.

  • @duggisettybhasker4260
    @duggisettybhasker4260 4 ชั่วโมงที่ผ่านมา +10

    Sir miru super sir

  • @kanakadurga7379
    @kanakadurga7379 33 นาทีที่ผ่านมา +2

    జరిగిన తప్పుకి అందరు భాద్యత వహించాలి అల్లు అర్జున్ ని ఒక్కడినే భాధ్యుడుని చేయడం ప్రభుత్వం తప్పు నైట్ షోలకు చిన్న పిల్లలని తీసుకోని వెళ్లడం అవసరమా

  • @VillageVenkat12
    @VillageVenkat12 3 ชั่วโมงที่ผ่านมา +8

    Harekrishna harekrishna Krishna Krishna hare hare harerama harerama Rama Rama hare hare

  • @dudistiponnaganti8662
    @dudistiponnaganti8662 ชั่วโมงที่ผ่านมา +2

    బాబు ఫ్యాన్స్ ఈ నెలలో చూడడం అమ్మ నేను అభిమానిని కాకపోతే మనం బ్రతికుంటే మన ప్రాణాలు చనిపోయిన అతను పట్టించుకోలేదని అంత కఠోరంగా ఉన్నది చూడండి అతను డబ్బు ఎంజాయ్ తప్ప మనిషి ప్రాణం పోయినా కదల్లేదు అంటే ఎంత పిచ్చి వదలను ఆలోచించండి నేను ఒక అభిమానిని ఇలాంటి వ్యక్తికి ఫ్యాన్ గా ఉండటమే తప్పు

  • @Wadoodu
    @Wadoodu 3 ชั่วโมงที่ผ่านมา +8

    Anand సార్ మీరు అంటే చాలా గౌరవం మీరు super ఆఫీసర్ సార్ సింపల్ గా ఉంటారు

  • @007bond-tm3bg
    @007bond-tm3bg ชั่วโมงที่ผ่านมา +1

    Nijanga police power chupincharu🎉 Revanth reddy garu cm ayyaka police vallaki respect pergundi keep continuing sir

  • @RushiBobbyRuthiBobby
    @RushiBobbyRuthiBobby 2 ชั่วโมงที่ผ่านมา +4

    Is these rules were applicable to only film industry or else political industry also sir

  • @varalaxmi1316
    @varalaxmi1316 10 นาทีที่ผ่านมา

    పొలిసిస్ సర్ TQ నిజం చెప్పారు

  • @Ganesh-zc3lx
    @Ganesh-zc3lx 3 ชั่วโมงที่ผ่านมา +5

    Three acting industry trying their level best 👏👏

  • @ashokkumarageer2452
    @ashokkumarageer2452 ชั่วโมงที่ผ่านมา +1

    Yes Sri L Ramesh KUMAR is ACP , Is excellent officer of Telangana, Great Job True Facts to The Common Citizens Thx Regards AASHOKKUMAR HYD .

  • @ak-du3ed
    @ak-du3ed 3 ชั่วโมงที่ผ่านมา +8

    Sir please take serious action in this Issue

  • @KPraveenKumarKPraveenKum-se8vv
    @KPraveenKumarKPraveenKum-se8vv 2 ชั่วโมงที่ผ่านมา +4

    అందరూ ఒక సామెత చెప్పుకుంటారు ఇంట్లో కోడలు ఎడ్చింది అత్త తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నటే జరుగుతుంది దీనంతటికి మూలకారణం కేటీఆర్ అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి చెప్పలేక పోయాడు అని రెచ్చగొట్టాడు ఇపుడు ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డటు అందరూ అల్లు అర్జున్ మీద పడుతున్నారు ఏదేమైన సంద్యథియేటర్ ఘటన చాలా విచారకరం😢

  • @CharyGCharyG
    @CharyGCharyG 48 นาทีที่ผ่านมา +5

    మన అసెంబ్లీలో..
    రైతుల ఆత్మహత్యలు గురుకులాల విద్యార్థులు చనిపోవడం గురించి కాకుండా సినిమా చూడటానికి పోయి తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి చర్చించడం
    మన తెలంగాణ ప్రజల ధౌర్బాగ్యం అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు అనుభవించాల్సిందే

    • @SmartBoy-zy7cr
      @SmartBoy-zy7cr 34 นาทีที่ผ่านมา

      మీరు కరెక్ట్ గా మాట్లాడారు... ప్రజలను అసలైన విషయాల నుండి డైవర్ట్ చేస్తున్నారు

  • @ujjanapadsiddeswar1670
    @ujjanapadsiddeswar1670 2 ชั่วโมงที่ผ่านมา +2

    మీ నిజాయితీ కి ధన్యవాదములు సార్ 🌹👏🏽. వీలైతే మేనేజర్, బోన్సర్స్ పై కేసు పెట్టండి. దయచేసి 🌹👏🏽

  • @theboys.s
    @theboys.s ชั่วโมงที่ผ่านมา +3

    ఇలాంటి వాడిని ఒక స్టార్ హీరో అంటారా ఎవరైనా స్టార్ హీరో అంటే ఒక పద్దతి బాధ్యత ఉండాలి అల్లు అర్జున్ దీంట్లో ధేనికి రాలేడు

  • @Lakshmiimunagala
    @Lakshmiimunagala 25 นาทีที่ผ่านมา

    Great sir 🙏

  • @patakotavenkateswararao2360
    @patakotavenkateswararao2360 5 ชั่วโมงที่ผ่านมา +19

    Allu Arjun is a liar
    He should be put in jail

  • @venkateshchinnaiah9811
    @venkateshchinnaiah9811 51 นาทีที่ผ่านมา +1

    ఇంత పన్ను కట్టాలా... ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్న సినిమాకి ఏర్పాట్లు చేయలేని స్థితిలో... హోంమంత్రి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయాలి...

  • @ravipravip7447
    @ravipravip7447 3 ชั่วโมงที่ผ่านมา +6

    Good job hats off you sir

  • @ShobhaSudarshan-nl4om
    @ShobhaSudarshan-nl4om 25 นาทีที่ผ่านมา +1

    😢😢😢😢😢

  • @deepika83arnepalli
    @deepika83arnepalli 3 ชั่วโมงที่ผ่านมา +7

    Timings lo antha difference teleetledu 12 antunnaru Kani just 3-4 min lo unnatundi recording lo 11:31 ki police vellaru 11:34 ki ala cmg down kada 🤔

  • @ShivajiKatravath
    @ShivajiKatravath 43 นาทีที่ผ่านมา +1

    Adenti marii ninna press meet loo naku next day morning varaku teliyadu annadu kada AA 😮😮😮😮

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 3 ชั่วโมงที่ผ่านมา +5

    పోలీస్ వారు సినిమా హీరోలకు గౌరవం విలువ మర్యాద ఇస్తారు పోలీస్ వారికి గౌరవం విలువ మర్యాద ఇవ్వాలి

  • @sailoknathbalimidi7601
    @sailoknathbalimidi7601 24 นาทีที่ผ่านมา

    Baga cheppav brother

  • @facebook9504
    @facebook9504 3 ชั่วโมงที่ผ่านมา +7

    ఆ సంఘటన తరువాత చాలా మరణాలు సంభవించాయి
    కానీ అసలు పట్టింపు లేదు
    ఈ ఒక్క విషయాన్ని , లాగుతున్నారు

    • @jacksparrow-bz1kj
      @jacksparrow-bz1kj 3 ชั่วโมงที่ผ่านมา +2

      Political drama from revanth and co

    • @sri5654
      @sri5654 ชั่วโมงที่ผ่านมา

      @@jacksparrow-bz1kjof course political drama aiyenundachu but endulo Tapu yeme leadu kada Anne proofs chupestunaru CCTV footage etc

  • @jaganathk4347
    @jaganathk4347 ชั่วโมงที่ผ่านมา +2

    Allu Arjun West arrest cheyyaala 😡

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq 4 ชั่วโมงที่ผ่านมา +11

    Jai police 🚓🚨 sahoo

  • @SureshKumar-zy8uq
    @SureshKumar-zy8uq ชั่วโมงที่ผ่านมา +1

    Atleast Ramesh spoke in better language, I appreciate him👍👍

  • @venkateswararao2656
    @venkateswararao2656 ชั่วโมงที่ผ่านมา +2

    Please close the all discussions.

  • @neelaharish9034
    @neelaharish9034 4 ชั่วโมงที่ผ่านมา +21

    iconic star Allu Arjun ❌ Cunning star Kullu Arjun ✅తెలంగాణ పోలీసులు ప్రజలు నాయకులు కొంచెం మంచివాళ్ళు కాబట్టి ఇంకా వాడి ఆటలు నడుస్తున్నాయి. వాడు చేసిన చిల్లర బాగోతం మొత్తం బయట పెడితే ఉరి పెట్టుకుని చనిపోతాడు.తెరమీదికి రావాల్సిన వాడి పూర్తి బాగోతంఉంది🫵ఉదయ్ కిరణ్,తరుణ్,ఆనందం ఆకాష్, నితిన్ ఇలా చాలామంది హీరోలకు రావాల్సిన అవకాశాలు అల్లు అర్జున్ మెగా కుటుంబం వాళ్లు హీరోనే ఉండాలని లాక్కున్నారు తొక్కేశారు. కొంతమంది తమిళ్ కూడా వెళ్ళిపోయారు🫵🫵ఢిల్లీబిజెపి ఆంధ్రాలో డైరెక్ట్గా ఎంటర్ కావాలంటే ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం,వైఎస్ఆర్సిపి, తొలగించడానికి ఒక పోరంబోకు కావాలి అతను అల్లు అర్జున్ పొలిటికల్ స్టాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అర్జున్ తో ఈపనులు🫵

  • @Rkr-y9s
    @Rkr-y9s 3 ชั่วโมงที่ผ่านมา +18

    40 ఇయర్స్ ఇండస్ట్రీ 40 మెంబర్స్ ని పొట్టను పెట్టుకుంటే మాట్లాడినాడు లేడు అది మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి

    • @Mera-f6n
      @Mera-f6n 2 ชั่วโมงที่ผ่านมา

      Avaru anna

    • @chanduyadav6529
      @chanduyadav6529 ชั่วโมงที่ผ่านมา

      ​@@Mera-f6ncbn

  • @krishnaprudhviarts9634
    @krishnaprudhviarts9634 36 นาทีที่ผ่านมา

    Super ga chepparu police sir garu

  • @AnithaRaniYandrapati-cb7no
    @AnithaRaniYandrapati-cb7no 4 ชั่วโมงที่ผ่านมา +5

    Superrrrrrr police lu villu 🎉🎉🎉🎉🎉❤❤❤

  • @VINODKUMAR-mv4xp
    @VINODKUMAR-mv4xp ชั่วโมงที่ผ่านมา

    సార్ నిజంగా ఆ తల్లి ఎన్ని నోములు నోచుకుంది మీ ద్వారా ఆమెకు నాయం జరుగుతుంది మీకు స్థకోటి వందనాలు

  • @HarshaVardhan-b6q
    @HarshaVardhan-b6q 4 ชั่วโมงที่ผ่านมา +12

    Revathi garu ni gumpulo thokkinavaadini gurinchi enquiry cheyakokunda Allu Arjun midha paddaarentra

    • @DeepikaDeepika-qp8vh
      @DeepikaDeepika-qp8vh 3 ชั่วโมงที่ผ่านมา +3

      gumpu is plural brother okkarini arrest cheyaleru kadha movie ki vachina andarini arrest cheyali gud point bro

    • @HarshaVardhan-b6q
      @HarshaVardhan-b6q 3 ชั่วโมงที่ผ่านมา

      @DeepikaDeepika-qp8vh but bhaai tappu kadhu ikkada

  • @yatishkumar9492
    @yatishkumar9492 13 นาทีที่ผ่านมา

    బాధిత కుటుంబం కి న్యాయం చెయ్యాలి,
    ప్రభుత్వం అన్ని విషయాల్లో ఇలానే స్పందించాలి,

  • @Adinarayana-ck4ed
    @Adinarayana-ck4ed 4 ชั่วโมงที่ผ่านมา +5

    వాస్తవంగా. చెప్పలను కొంటే. పోలీస్. విషయంలో. ఏ. పొలిటికల్. ఏంట్రార్ అవ్వకపోతే. కరెక్ట్ గా న్యాయం జరుగుతుంది. మన. తెలంగాన పోలీస్. పవర్. పుల్ పోలీస్. ఉచ్చ. పోయిస్తారు.

  • @prmrao5043
    @prmrao5043 45 นาทีที่ผ่านมา

    Allu Arjun is the culprit...

  • @chandrachandra5-5-5-5
    @chandrachandra5-5-5-5 3 ชั่วโมงที่ผ่านมา +3

    Reject chesinappudu asala aa andhuku lopaliko pampincharu policelu

  • @vsowji03
    @vsowji03 5 ชั่วโมงที่ผ่านมา +9

    Policelu pakkane unnaru...vallu khachithanga baita situation gurinchi cheppi untaru ... Ela Allu Arjun ki next day varaku aame chanipoyina vishayam thelikunda untadi

  • @gurralanaresh9396
    @gurralanaresh9396 13 นาทีที่ผ่านมา

    Very good sar hero emanna devuda

  • @divyabathu1122
    @divyabathu1122 3 ชั่วโมงที่ผ่านมา +4

    Theatre lo sound ki sariga vinapadaledhemo bhai

  • @YTchannel-55
    @YTchannel-55 2 ชั่วโมงที่ผ่านมา

    1:52 andharu unaru kani permission approve cheyya kundane unnara antha mandi unnapudu evaru leru ani enduku chep paru, antha mandi police lu unna kuda okaru chanipoyaru GREAT 👏👏