Low Cost Mulberry Cultivation | Success Story Of Young Farmer | hmtv Agri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • రెండెకరాల భూమిలో మల్బరీ సాగుతో సంవత్సరానికి 6 నుంచి 8 పంటలు తీస్తున్నాడు ఈ రైతు. ఎకరాకు 20 వేల రూపాయల పెట్టుబడితో ఏడాదికి మూడున్నర లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ప్రతీ నెల పంట దిగుబడి వస్తుంది. ప్రతీ నెల ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా నికర ఆదాయాన్ని పొందుతున్నాడు..ఒకప్పుడు సాగులో నష్టాలను చూసిన లక్ష్మారెడ్డి ఇప్పుడు రెండు చేతులా సంపాదిస్తున్నాడు. మిగతా పంటల సాగుతో పోల్చుకుంటే మల్బరీ సాగు లాభదాయకమంటున్నాడు లక్ష్మారెడ్డి..
    Natural Fertilizers Making : goo.gl/KzaQ5f
    ఆరోగ్యాన్ని ఇచ్చే పాలు ఏవి? :goo.gl/neL8b5
    New Variety Of Mango : goo.gl/GcjGcy
    Jeevamrutham Preperation : goo.gl/SUaUdP
    Sericulture,low investment,water harvesting,msp crop colony

ความคิดเห็น • 34